Prof Haragopal Interesting Words About Amaravati : హైదరాబాద్ కన్నాఅమరావతే బెస్ట్ ! | Point Blank TV

  Рет қаралды 52,107

Point Blank TV

Point Blank TV

Күн бұрын

Prof Haragopal Interesting Words About Amaravati : హైదరాబాద్ కన్నాఅమరావతే బెస్ట్ ! | Point Blank TV
#amravati #pointblanktv #cmchandrababu
Point Blank Tv (PB TV) News Network is your ONE stop source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, Point Blank Tv (PB TV) covers news from every corner of Telugu States. We at Point Blank Tv (PB TV) Network, favour high quality programming and news, rather than sensational infotainment.
For More News Updates Like Us On
Facebook : / pointblanktvtelugu
Instagram : / pointblanktv
Twitter (X) : / pointblank3132

Пікірлер: 83
@parvathichittineni620
@parvathichittineni620 2 ай бұрын
అసలు చంద్రబాబు గారు హైదరాబాద్ ని అమరావతిని పోల్చుకోరండి రెండు రాష్ట్రాల్లో రెండు కళ్ళు లాగా చూస్తారు మీరు ఎంతసేపు హైదరాబాదు మాత్రమే ఫోకస్ చేస్తారు. తెలంగాణ మేధావులు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కూడా . పేదరికం ఉన్న దక్షిణ తెలంగాణ గురించి అసలు మాట్లాడరు . చంద్రబాబు గారు అలా కాదు అభివృద్ధి చెందిన దానిని ఆ ఫలాలు ప్రజలకు ఇచ్చి, మరల అభివృద్ధి చెందని ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు . ఆ విధంగా మీరు కూడా ప్రాధాన్యత ఇస్తే ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి . కానీ మీరు అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్ కంటే బాగుంటుంది అని అంటే ? ఇది ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో తయారయ్యేది అందుకని చెప్పేసి గ్రీన్ సిటీ కాబట్టి కొంత మెరుగ్గా ఉండొచ్చు. కానీ హైదరాబాద్ భూములు ఇప్పటికే అభివృద్ధి చెందిన విధానం ద్వారా దాన్ని ఆదాయంతో తెలంగాణ ఇతర ప్రాంతాలు కూడా. అమరావతి లాగా ఒక రాయలసీమలో కియా కార్స్ లాంటివి తెచ్చి లేదా ఉత్తరాంధ్రలో ఆర్థిక నగరంగా విశాఖను అభివృద్ధి చేసినట్లుగా చేయటానికి ప్రాధాన్యత ఇవ్వాలి .తెలంగాణ ప్రభుత్వం కూడా. రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చెప్పారు .50వేల ఎకరాలతో ఒక మెడికల్ సిటీని అభివృద్ధి చేస్తాను అని. ఆ విధంగా మేధావులు సలహా ఇస్తే రెండు ప్రభుత్వాలకు బాగుంటుంది. ఎందుకు అంటే బెంగళూరు మద్రాసు చాలా అభివృద్ధి చెంది ఉండగా. హైదరాబాదు రాళ్లగుట్ట ఉండగా చంద్రబాబు గారు అభివృద్ధి చేశారు. 2020 ప్రణాళిక వేసి . కానీ మీ మేధావులు దానిని ఒప్పుకోలేరు కదా దానికి ఆయనకు ఆంధ్ర నాయకుడు అని అంటగట్టారు కదా? ఇప్పటికైనా ఒప్పుకున్నారు ఆయన సమర్థతను. ఇప్పటికైనా పర్వాలేదు. తెలుగు రాష్ట్రాల రెండు అభివృద్ధి చెందాలి కమల పిల్లల్లాగా, అని మేధావు తెలంగాణ సమాజంలోని అప్పటి తెలంగాణ ప్రభుత్వంతో పాటు దోచుకున్న ఆంధ్ర కాంట్రాక్టర్లు మెగా కృష్ణారెడ్డి , ఆస్తులు రాయించుకునే స్వరూపానంద లాంటి వాళ్ళని ,కాంట్రాక్టర్ చేస్తున్న పెద్దిరెడ్డి చెవిరెడ్డి లాంటి వాళ్ళని, కేసీఆర్ ప్రభుత్వంతో కలిసి దోచుకున్నా కానీ , ఏమీ మాట్లాడని మేధావులు ఇహముంది అయినా చంద్రబాబు గారిని ఆంధ్ర నాయకుడు అనకుండా ఆయనకిచ్చిన అధికారంతో, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు , ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు అన్నట్లుగా ఫోకస్ చేస్తే తెలుగు రాష్ట్రాలకు మంచిది.. ఆయన కింద ఎదిగిన కేసీఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలు అవ్వగా లేనిది ఆయన కింద టిడిపి పార్టీలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ఉన్నట్లుగా, తెలంగాణ బిజెపి ఉన్నట్లుగా టీ టీడీపీ అభివృద్ధి అయితే, తెలంగాణ సమాజం గురించి ప్రజల గురించి ఆలోచించే నాయకత్వం ఎదుగుతుంది అని ప్రోత్సహిస్తారు. కనీసం అడ్డు రాకుండా తెలంగాణ సమాజం కూడా 2047 నాటికి పేదరికం లేని సమాజంగా చూడాలి అంటే అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్ అభివృద్ధి చెందదు అని కాదు . చంద్రబాబు గారి లాంటి నాయకత్వ సలహాలను ఉపయోగించుకుంటే మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు అని టీ టీడీపీని కూడా ప్రోత్సహిస్తే. ఆ ఫలితాలను తెలంగాణ సమాజం కూడా పొందుతుంది. అని ప్రోత్సహిస్తే చాలు కనీసం అడ్డు రాకుండా ఉంటే చాలు. అని అరిస్టాటిల్ ఫ్లాటు లాంటి ప్రపంచ రాజకీయం రాజనీతిజ్ఞులు వాళ్ళ రాసిన పుస్తకాలను ఆదర్శంగా చెప్పి ప్రొఫెసర్ గారు
@MetroJosh
@MetroJosh 2 ай бұрын
Still they Compare with Hyderabad 😂😂😂…
@parvathichittineni620
@parvathichittineni620 2 ай бұрын
@@MetroJosh people should understand andi.
@hemalathapasumamula94
@hemalathapasumamula94 2 ай бұрын
🙏🙏🙏🙏👌👌👌👌
@ram47845
@ram47845 Ай бұрын
Dandam andi
@shailajaramesh1426
@shailajaramesh1426 Ай бұрын
CBN sir very great leader
@bhaskarsupervajrala5593
@bhaskarsupervajrala5593 Ай бұрын
పెద్దలు హరగోపాల్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@veerareddy49
@veerareddy49 Ай бұрын
Super Sir
@sambasivaraomannava
@sambasivaraomannava Ай бұрын
కచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి సి దేదీప్య మానంగా వెలుగేవిధంగా చేస్తారు
@donturamachanduru1709
@donturamachanduru1709 Ай бұрын
హైదరాబాద్ కన్నా అమరావతి ని సూపర్ డూపర్ గా తయారు అవుతుంది
@klnrao3543
@klnrao3543 Ай бұрын
True Sir he is capable of doing such development anywhere
@flyingbirds8121
@flyingbirds8121 Ай бұрын
Excellent Sir.
@SatyanarayanaJakkampudi
@SatyanarayanaJakkampudi Ай бұрын
👍 Sir 🌹🌹🙏🌹🌹
@csrinivas1931
@csrinivas1931 Ай бұрын
జై నిసీబీన్ gaaru జై జై జై టీడీపీ
@anandkishorebodepudi1715
@anandkishorebodepudi1715 2 ай бұрын
Respected Proff Sir, Growth of Amaravati can happen with guidance and good intentions of individuals like you Sir.
@vaasukarnati7764
@vaasukarnati7764 Ай бұрын
Chaala chakkaga chepparu sir.
@balucharan9319
@balucharan9319 Ай бұрын
Roads, drainage traffic
@parvathichittineni620
@parvathichittineni620 2 ай бұрын
ఇకముందు మన సమాజానికి అవసరమైన ఏ మేధస్సునైనా తీసుకోవడంలో ఎవరి నాయకత్వ ఆలోచనలో మంచిని తీసుకోవడంలో తప్పులేదు అని టిడిపిని బూచిగా చూయించటానికి ప్రయత్నించరు అని ఆశిస్తున్నా. 95 ముందు హైదరాబాద్ ఎలా ఉంది ?95 తర్వాత 2004 నాటికి ఎంత అభివృద్ధి చేశారు అని పోల్చుకొని చూసుకుంటే చాలు ఉమ్మడి రాష్ట్రంలో , ఆయన చేసిన అభివృద్ధి ఫలితాలను ఇప్పుడు మీరు ఆ ఫలితాలు అనుభవిస్తున్నారు . కాబట్టి ఆ కష్టాన్ని నైతికతను శాంతి సామరస్యాలు ఆయన పడిన కష్టాన్ని , ఒక రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ గా ఒక ప్రాంతానికి ఆయన్ని పరిమితం చేయకుండా, ఆయన భావాలని ప్రజలతో ప్రజల కొరకు, ప్లాటో అరిస్టాటిల్ లాగా ఆధునిక భారత ప్రజాస్వామ్యంలోcbn గారి రాజనీతిజ్ఞతను. చాణుక్యుడు యొక్క అర్థశాస్త్రాన్ని ఆర్థిక శాస్త్రాన్ని రాజనీతి నైతిక శాస్త్రాన్ని ఆదర్శంగా తీసుకున్నట్లుగా. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి. అర్థశాస్త్రాన్ని జీవన జీవన ప్రమాణంలో పెంచడంలో ఆయన ఆచరించిన విధానాన్ని. మన భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లటాన్ని. పంచవర్ష ప్రణాళికతో అప్పటి నెహ్రూ గారి ముందుకెళ్లినట్లుగా. హిందూ ముస్లిం గొడవ లాంటివి లేకుండా శాంతి సమస్యలకు ఇచ్చిన ప్రాధాన్యత వలన సాధించగలిగిన అభివృద్ధిని. నక్సరిజాల్నిanachadamlo ఆయన చూపించిన. ఒకపక్క ఆర్థిక అభివృద్ధి చేసి యువకులను నక్సలిజం వైపు నుంచి తమ జీవనం వైపు మెరుగైన జీవనం కోసం రెండో వైపు నక్సలైట్స్ కి జనజీవనంలో కలిపి కలిస్తే వాళ్లకు శీతక్కలాగా ఎమ్మెల్యే లాంటి పదవులు లేదా వ్యాపారానికి ప్రోత్సహించటం అప్పటికి లొంగని వాటిపైనే కఠిన చర్యలు తీసుకున్నారు అదే ఫ్యాక్షనిజం పై కూడా. అంటే సామా బేధ దాన దండోపాయాలను ఉపయోగించారు అని.cbn అధికారంతో. కాలేజీ చెప్పినట్లుగా దోపిడీదారులు అది ఆంధ్రావాడా తెలంగాణ వాడైనా శిక్షించాలి కానీ అభివృద్ధి చేసిన వాడిని ఎవరినైనా ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగించుకోవాలి.. ఒక ప్లాటు ఒక అరిస్టాటిల్ లాగా. ఎందుకంటే ఆంధ్రులు ఎప్పుడు కూడా తెలంగాణ కి సంబంధించిన . సి.నారాయణరెడ్డి గాని అశోక్ తేజ గారిని గాని నవీన్ కానీ భరద్వాజని కానీ అలిశెట్టి ప్రభాకర్. పోతన గారిని తెలంగాణ రచయితగా చూడలేదు . ఒక సామాజిక వేత్తలుగా రచయితలుగా చూసి విజయవాడలో పబ్లిషింగ్ రంగం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ రచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ,ప్రమోట్ చేస్తుంది, ప్రజల్లో తెచ్చింది , అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది దోపిడీదారుల అని కానీ ,ఆంధ్రావాడా తెలంగాణ వాడా అని కాదు, అని ప్రొఫెసర్ గారు ప్రాంతీయ తత్వాన్ని మించి తెలుగు జాతులు అభివృద్ధి చెందే విధానానికి ప్రాముఖ్యత ఇస్తారు అని , మీ మాట తెలంగాణ సమాజం వింటుందా లేదా అనే కాదు. మీ వలన తప్పు లేకుండా మీ వంతు ప్రయత్నం గా ఎవరు సమాజానికి మంచి చేసిన ఇలా మన దేశ రాష్ట్ర అంతర్జాతీయ రాజనీతిజ్ఞుడు అని కాకుండా , మంచి చేసిన వాడిని ఎవరైనా ప్రమోట్ చేస్తే అది సమాజానికి ఎప్పుడైనా మంచిది అవుతుంది కదా? అదే విధంగా దోపిడీ చేసిన వాడిని ఎవడైనా ప్రశ్నించగలిగితే, ప్రజలు ఆ దోపిడీ నుంచి దూరమై ప్రజలు అభివృద్ధి చెందటానికి ఒక మెరుగైన అవకాశం కలుగుతుంది, లేకుంటే సమాజం ఎప్పుడు రెండు వర్గాలుగా మిగులుతూనే ఉంటుంది, అది నక్సలిజానికి తెలంగాణకు ఆంధ్రకు ఫ్యాక్షనిజానికి కారణమైంది. ఇంకొకసారి మన సమాజం అలాంటి వాటిలో చిక్కుకోకుండా ఎవరి వంతు మేధావులు ఆ విధంగా ప్రయత్నించి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అభివృద్ధి చేయటానికి మెరుగైన రాజకీయ నాయకత్వాన్ని అభివృద్ధి చెందటానికి ఒక పార్టీకి ప్రాంతీయతత్వాన్ని ఒక నాయకుడికి ప్రాంతీయతత్వాన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని అనుభవిస్తూ కూడా చేయటం గాన మేధావులు లోని ఒక వర్గానికి తగదు అందుకే వాళ్ళు టీ కాంగ్రెస్ టీ బీజేపీని ఏలాగే టి టిడిపిని కూడా ప్రాంతీయతకు అంటగట్టరని ఆశిస్తున్న. నేను తెలంగాణ సమాజం కోసం టీటీడీపీ అయినా ప్రతిపక్షంలో లో ఉంటే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తారు కాబట్టి. ప్రజలకు అన్యాయం జరిగి తే. అధికార ఉంటే వ్యవస్థలపరంగా వాళ్ళు చేయగలిగిన చేస్తారు. అది ప్రజాస్వామ్యంలో ప్రజలకు వదిలేయాలి
@sridwarakaRam
@sridwarakaRam 2 ай бұрын
You are right,we saw dora's,naxals,goondas, communal clashes,pahilvans ...but TDP changed the system.
@klnrao3543
@klnrao3543 2 ай бұрын
True
@anjaneyaprasadjasti2252
@anjaneyaprasadjasti2252 Ай бұрын
God is great He gave one more chance to build Amaravati.
@pitchaiahv7064
@pitchaiahv7064 2 ай бұрын
Its true sir
@srinivasedupuganti120
@srinivasedupuganti120 Ай бұрын
Chaalu correct ga chepparu andi
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 Ай бұрын
Superb analysis. Namaste hatsof to you sir.
@sankararao9707
@sankararao9707 2 ай бұрын
Excellent words by professor.
@tejashine3326
@tejashine3326 2 ай бұрын
మనిషి జీవితంలో గ్రహదోషాల వలన కష్టకాలం వచ్చిన్నట్లు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా గ్రహణం పట్టి పది సంవత్సరాలు అభివృద్ధికి దూరమయింది. ఇప్పుడు గ్రహణం వీడి అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికే సమర్థుడైన నాయకుడు చంద్రబాబు గెలవడం, అదీ అధిక మెజారిటీతో గెలిచి, ఎక్కువ యంపిలు కలిగి ఉండడం వలన కేంద్రం ఆ యంపిల సహాయం అవసరమైంది. కాబట్టి కేంద్రం రాష్ట్రానికి అవసరమైనవి ఇస్తుంది. రాష్ట్రం తప్పకుండా అభివృద్ధి లోనికి వస్తుంది. కానీ, మరలా ఆ దరిద్రుడైన జగన్ ఈ ఐదు ఏళ్ళ తర్వాత గెలిపిస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ప్రజలాలా జాగ్రత్త..
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 2 ай бұрын
100 % really.
@sridwarakaRam
@sridwarakaRam 2 ай бұрын
DIRTY POLITICIANS DESTROYED ANDHRA.BUT GOD IS GREAT,NOW THESE FELLOWS HAVE TO WATCH ON.
@user-qq8kp6ps3s
@user-qq8kp6ps3s 2 ай бұрын
Hattsoff gopal garu
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 2 ай бұрын
Excellent analysis.. Cbn is national treasure, mythical stuff, superstar, super unsung hero, Godly, trail blazing maverick, Avenger, Mr.incredible, world's greatest leader, selfless, disciplined, great family man, Megavisionary, ekkada neggaalo kaadhu-ekkaso thaggaalo thelisinodu, democratic giant, divine manifestation, blessing for India, Ap, Telangana, Pride son of nation, historical man, never before -never after, master mind, bench mark, sthithapragnudu, danyajeevi, mahaamaneeshi, dhruva thaara, Exemplary, jet speed worker...Thank God for gifting Cbn to us/ap.
@mrdesignerboutique1736
@mrdesignerboutique1736 2 ай бұрын
Verygood
@shyammadireddy6909
@shyammadireddy6909 2 ай бұрын
Capital city lo 50lacks minchakunda population undey la control cheyali. remaianing cities lo 30 lacks max.. development diversfication cheyali. Amaravathi (Vijayawada- Mangalagiri- Guntur) vizag nellore kakinada - rajamundry kurnool tirupathi kadapa ananantha puram
@udayasankarchakka4141
@udayasankarchakka4141 Ай бұрын
SIR VERY GOOD
@vrdasari3299
@vrdasari3299 2 ай бұрын
Prof Haragopal views are most respected. His views on politicians are near to truth. Only CBN make Amaravathi the dream of Andhras as best capital with opportunities to all.
@singumadhunaidu4867
@singumadhunaidu4867 Ай бұрын
That’s true
@hariprasadsriramula4091
@hariprasadsriramula4091 Ай бұрын
All the best baby🎉
@allusuryanarayana8465
@allusuryanarayana8465 Ай бұрын
Sir u say correct
@jama8478
@jama8478 Ай бұрын
Correct Sir .. Tvaralo Maruti, Google, Microsoft, Amizon vastunnay .. ippudu one acre Rs 250 Crore .. Tvaralo Rs 1000 Crore .. Buy Buy Buy
@sankarraojami5521
@sankarraojami5521 2 ай бұрын
Idi correct telangana amravati rajadhani vaipu chustindhi.compulsory
@kishorebellpau5314
@kishorebellpau5314 Ай бұрын
అచ్చా.. వచన్ 🎉🎉🎉
@sureshch1383
@sureshch1383 2 ай бұрын
HYD flat కంటే amaravathai లో land better
@sekharatluri1079
@sekharatluri1079 Ай бұрын
Jai C B N Sir
@kotesrwarrao5740
@kotesrwarrao5740 2 ай бұрын
LAND TITLE ACT DISSOLVED GOOD JOB BY GOVT BUT PEOPLE ARE WAITING FOR A NEW COMPREHENSIVE LAND LAW FOR SIMPLE &EASY MUTATION OF PROPERTIES& LAND TITLE AT THE EARLIEST POSSIBLE. GODBLESS TELUGUPEOPLE GOD BLESS INDIA
@udaysimha7143
@udaysimha7143 Ай бұрын
Hyderabad Real Estate will diffinately grow if RRr Regional Ring Road Project started means 350 Kms stretch 6 Lane road it's in process gng on probably by October or November work ll start this year nly
@bennyjustin5424
@bennyjustin5424 Ай бұрын
Hyd developing it has been 700 years still running babu 5 years
@ravibandikalla7943
@ravibandikalla7943 2 ай бұрын
Hyderabad kanna amaravathi ni Baga develop chestada prof?. Education,agriculture,health ports,irrigation imp.kada? Prof.
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 2 ай бұрын
Kchiir was worst for Telangana, revanth is good BUT tdp under CBn guidance is best for Telangana. Only cbn can develop both ap and Telangana holistically
@realtalks9472
@realtalks9472 2 ай бұрын
Amv lo jobs apudu vastayee ...??
@citizenm3118
@citizenm3118 Ай бұрын
All are temporary constructions
@udaysimha7143
@udaysimha7143 Ай бұрын
In Andhra Pradesh
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 2 ай бұрын
Jai cbn sir.ji tdp.
@srinivassns9591
@srinivassns9591 2 ай бұрын
👌🤘😇🕉️🌍
@bhaskarraovangimalla2932
@bhaskarraovangimalla2932 2 ай бұрын
Sir garu meeru entho medhavulu ayina meeru baabu nu pogudutunnaru, santhosam meeru pranthheya vibhedalu rechhagottaddu
@sekharatluri1079
@sekharatluri1079 Ай бұрын
Jai T D P
@srinivasarao8823
@srinivasarao8823 2 ай бұрын
వాడికి పని చేయటం చేతకాదు. ఉత్త నాప్స. 👍
@rajshekar3676
@rajshekar3676 Ай бұрын
Govt buildings ante Anna ki sonta assets la feel avutadu.
@citizenm3118
@citizenm3118 Ай бұрын
Praja vedika construction was not good . Nothing wrong with
@purushgoud2268
@purushgoud2268 2 ай бұрын
AYYA, PROF, GARU, FIRST CBN MUST DEVELOP AMARAVATI. NOT JUST REAL ESTATE FOR KAMMA S. FIRST PROVE HIMSELF BY DEVELOPMENT OF CAPITAL. REST WE SHALL SEE LATER. STOP PITTA KATHALU.
@harishkota3562
@harishkota3562 Ай бұрын
Nuwu mogodiwi aithe real estate for kamma anaw kada adi prove cheyi
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 2 ай бұрын
Jai tdp jai cbn jai lokesh
@ramakrishnatatineni7175
@ramakrishnatatineni7175 2 ай бұрын
సర్ మీరు బాబు గారి సమర్ధతను నిజాయితీగా చెప్పి నందులకు ధన్యవాదాలు మీకు వందనం అభివందనం పాదాభివందనం
@shaik5731
@shaik5731 2 ай бұрын
kharma..AP kharma Psycho...
@SunnySingh-hh2ey
@SunnySingh-hh2ey Ай бұрын
Jagan is the worst cm ever India has seen, he only thought implementing manifesto is the only job of chief minister.. He did not focus on sand policy, liquor policy, capital development, roads development, private investment, etc. CBN is the only hope for AP.
@mohammedqadeer5223
@mohammedqadeer5223 2 ай бұрын
No doubt CNB a visionary leader but what you saying that he will make Amravati better than Hyderabad i think this statement is a big exaggeration.
@krishnashauzshenikala9240
@krishnashauzshenikala9240 Ай бұрын
Hydrabad lagane amaravathi ni kuda muslims chethilo pettandi
@srinivasaraop2201
@srinivasaraop2201 2 ай бұрын
Vadau.maradu.sir😮😮😅😂
@syams84
@syams84 Ай бұрын
Three capitals has turned disastrous for him..he has no hate for the region but wanted to polarize votes by projecting kamma caste as villans.
@jakkalayadaiah6862
@jakkalayadaiah6862 Ай бұрын
సార్ ఇటు వంటి కార్యక్రమం లో పాల్గొనకండి. ఉన్న మీ విలువ తీసుకోవద్దు.
@NaveenKumar-bk6sl
@NaveenKumar-bk6sl 2 ай бұрын
Chendrababu. Tata. Digivachina. Hyderabad tho potipadaleru
@gottumukkalasubrahmanyamra362
@gottumukkalasubrahmanyamra362 2 ай бұрын
Takattu pettaru sir.
@MadnessIncorporated
@MadnessIncorporated 2 ай бұрын
Stop joking at this Age
@NaveenKumar-bk6sl
@NaveenKumar-bk6sl 2 ай бұрын
Meru peddavaru tappuga matladuthunnaru
@sujitraj1969
@sujitraj1969 2 ай бұрын
Amaravati will be better no doubt as it will be a planned city but i dont trust the politicians below babu, quality of work matters n its a 20 yrs plan
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 15 МЛН
Girl, dig gently, or it will leak out soon.#funny #cute #comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 14 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 81 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 51 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 15 МЛН