Real Advisor Raghunath Reddy About Hydra Effect on Hyderabad Real Estate|

  Рет қаралды 119,705

Mirror TV Official

Mirror TV Official

Күн бұрын

Пікірлер: 284
@prabhakararao2136
@prabhakararao2136 2 ай бұрын
బ్యాంకులు లోన్ ఇచ్చేముందు FTL లో వుందా ,బఫర్ జోన్ లో వుందా అని అడిగి, సంబంధిత అధికారుల నుండి సర్టిఫికేట్ తీసుకొని వుండాలి. అలా తీసుకోకపోతే బ్యాంకులు కూడా బాధ్యత వహించాలి.
@mrj8940
@mrj8940 Ай бұрын
Huda permission ఇచ్చిందా లేదా చూస్తారు?
@JDSwala
@JDSwala 2 ай бұрын
వెళ్లి విలేజ్ లో అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోండి బావుపడతారు... హైద్రాబాద్ లో కోనడం మానేయండి...
@vnrsobha2269
@vnrsobha2269 Ай бұрын
Permission ఇచ్చిన government బాధ్యత వహించి నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలి.
@gopalreddy1960
@gopalreddy1960 Ай бұрын
నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... మీరు ఇప్పుడు కూలూస్తున్నవి అన్నీ కేసీఆర్ ఇచ్చినవే అనుకుంటున్నారు... కానీ 1993 పర్మిషన్ ఇచ్చిన వాటిని కూడా కూలుస్తున్నారు, అవి ఇల్లీగల్ ఏ అయితే పర్మిషన్ ఎందుకు ఇచ్చినట్లు, మధ్యతరగతి వారు పైసా పైసా కూడబెట్టి, అదీ లక్షలు పెట్టి లిటిగేషన్ ఉన్నవాటిని కొనుక్కోరు, కబ్జా అంటే రిజిస్ట్రేషన్ పేపర్లు వారి దగ్గర వుండ కూడదు, రిజిస్టర్ అయ్యాయి అంటే ముఖ్యంగా hmda పర్మిషన్ అప్రూవ్ అయిన ప్లాట్స్ అంటే అన్ని విధాలుగా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చినట్లే లెక్క.. అలాంటి ప్లాట్లను ఇవి FTL లో వున్నాయి అని కూల్చడం దారుణం, ఎక్కడో వున్న NRI HMDA పర్మిషన్ వుంది కదా అని గుడ్డిగా కొనకపోతే ఇంక ఏమి ఎంక్వైరీ చేయమంటారు, అంటే గవర్నమెంట్ తనే ఇచ్చిన అప్రూవల్ నీ కూడా నమ్మ కూడదా? మరి ఇంక ఏమి ప్రామాణికంగా తీసుకోవాలి.... ఇది చాలా పెద్ద తప్పు, గవర్నమెంటుకి అధికారం వుంది కదా అని కూల్చడం కాదు... లీగల్ గా ఫైట్ చేసుకొనే అవకాశం ప్రజలకు ఇవ్వాలి, ఇదేదో కేసీఆర్ మీద ఉన్న ద్వేషంతో చేస్తున్నట్లు వుందే తప్పితే ప్రజల కోసం, చెరువుల కోసం కాదు, ఇలా ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం సమాజానికి మంచిది కాదు. ప్రాబ్లం మీకు లేదు కాబట్టి మీకు తెలియడం లేదు అంతే... రేవంత్ ఏదో గొప్ప పని చేస్తున్నాడు అనుకుంటున్నారు చూస్తూ ఉండండి Owaisi నీ టచ్ కూడా చేయడు, ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో Fatima Owaisi Women's College అని కొట్టి చూడండి ఈ కాలేజీ మొత్తం చేరువులోనే వుంటుంది.. ఇలా మధ్యతరగతి ప్రజల మీదా లేదంటే రాజకీయ బలం లేని నాగార్జున మీద ప్రతాపం చూపడం కాదు.
@mohanvnaidu
@mohanvnaidu 2 ай бұрын
If REALESTATE is going down..... that means a GOOD SIGN for Common People
@GateStriker
@GateStriker 2 ай бұрын
So common man won't invest in real estate how do u define common man ? Is common man means jobless man ? Most of middle class ppl are the ones invested in real estate it can be flat or plot
@prabhakar0076
@prabhakar0076 Ай бұрын
​@@GateStriker😂😂😂 1 - 2 crores income people r middle class but now poor class can buy 70 sqyrds house
@GateStriker
@GateStriker Ай бұрын
@@prabhakar0076 middle class buys property with home loan it can be 80 or 90 lakhs or even 1 cr .. but he will spending his life to repay the money almost like 25 yrs.. if he is rich he won't go to banks for loan.. jus because ppl some ppl won't even get bank loans doesn't mean only those are common man.. lot of common man are educated and able to get some decent jobs and whoever is purchasing those properties are experienced professionals who might be having exp of more than 8 yrs.. only those are able to afford home loans.. ppl who don't try to jobs .. who likes to timepass .. those are common people too who r not doing anything for themselves and for their family . Don't include those ppl as common ppl it would be disrespect to other common ppl..
@prabhakar0076
@prabhakar0076 Ай бұрын
@@GateStriker I never talked abt common people. I talked abt Poor and middle class wrt income. Even a retired IAS is a common person even though he has some influence on system. The banks will be blacklisted for misusing 1000's of Crores RUPEES and loosing that Business money.
@prabhakar0076
@prabhakar0076 Ай бұрын
@@GateStriker Now the banks have to fulfill their quota business by issuing more loans to poor and middle class people with modified rules, support from Govt. The bank sustains thru loans. Now 1 lakh crores loan in real estate goes to Mid range businesses, where more jobs r created. So what is going on is good.
@karnesolomonraj9394
@karnesolomonraj9394 2 ай бұрын
అమ్మ యాంకర్ గారు 6,7 కోట్లతో విల్లాలు కొన్నారు మొన్నటి వర్షాలకు వల్ల కార్లు కొట్టుకొని పోయినవి విల్లాల్లోకి నీరు వచ్చి వాళ్ళుకూడా రోడ్డు మీద నీళ్ళల్లో ఉన్నారు. ఎందుకో తెలిసి మాట్లాడుతున్నావా. వెళ్లి చూసి ఇంటర్వూ చేయండి
@jaggiswamey8932
@jaggiswamey8932 Ай бұрын
Om.All the builders are Cheeting.Thanks for advise.
@reset.india20
@reset.india20 2 ай бұрын
Bank loan, registrations, వచ్చింది అంటే gurantee ఏ కదా... మరి ఏ ఎదవని నమ్మాలి ? కోర్ట్ లు కూడా సామాన్యుడిని కాపాడక పోతే ఎలా ?
@jayaramreddy8843
@jayaramreddy8843 19 күн бұрын
ఏమి మాట్లాడుతున్నావు బ్రో, కోర్టులు ఎందుకు సామాన్యుడిని కాపాడట్లే !! కాకపోతే కొద్దిగా ఆలస్యం (పేదోడి జీవిత కాలం కావొచ్చు లేదా మరణం తర్వాత కావొచ్చు లేదా రెండు కాకపోవచ్చు) పెద్దోడి కోసం మాత్రం కోర్టులు వెంటనే స్పందిస్తాయి (నాగార్జున N కన్వెన్షన్)
@rajeshwargoud7631
@rajeshwargoud7631 2 ай бұрын
అయ్యా లాయరు ఆమెకు రేవంత్ ను ఎలా ఇబ్బంది పెట్టాలో చెప్పు ఆమె సంతోషిస్తది.... అవగాహనా లేకుండా జర్నలిస్ట్ అయింది ఉత్తి పుణ్యానికి ఏదో ఒకటి ఏడ్వాలే అంతే..?? BRS వాళ్లవి కూల్చొదు...?? ఆమెకు బాధ అయితది... కబ్జా చేసినోనికి సపోర్ట్ ఈమె..??? అసలు ఆమె ఇంటెన్షన్ ఏంటో ఆమెకే తెలియదు
@anjaiahgouddurgam8781
@anjaiahgouddurgam8781 2 ай бұрын
Neeku AVAGAHANA undha cm garu ts nu TG GA 2800 crores e prajala kosam
@korukantiramadevi2524
@korukantiramadevi2524 2 ай бұрын
👏👏
@harishkonda5810
@harishkonda5810 2 ай бұрын
She is working for brs
@ramakrishnareddy811
@ramakrishnareddy811 2 ай бұрын
👌🏻👌🏻👌🏻
@ramakrishnareddy811
@ramakrishnareddy811 2 ай бұрын
👌🏻👌🏻👌🏻
@manaseer23
@manaseer23 2 ай бұрын
Illegal is illegal regardless of poor or middle class or rich. Crime is crime, good job Hydra 👏 👍 👌
@mantriramachandram1197
@mantriramachandram1197 Ай бұрын
Good
@bangarurajas614
@bangarurajas614 Ай бұрын
Sir you gave superb suggestion .Hatsoff sir!
@veekatisureshkumar6489
@veekatisureshkumar6489 2 ай бұрын
we want so more awareness about real estate from you, thankyou
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 Ай бұрын
Superb analysis. Namaste hatsof to ragunad sir.
@ChandraShekar-tk5xl
@ChandraShekar-tk5xl Ай бұрын
Buffer zone lo FTL lo construction చేసిన వాటికి బ్యాంకర్లు లోన్ ఇచ్చారు మరి ఇప్పుడు హైడ్ర దేమలిష్ చేస్తున్నారు. అబ్యాంక్ వాళ్ళు లోన్ ఎలా రికవరీ చేస్తారు నిజాయితీగా లోన్ కట్టేవారి కి నిలువ నీడ లేదు కానీ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో విలాసాలు చేస్తూ బ్యాంకులను ముంచిన వారి పై చర్యలు లేవు ఎవరు నిజాయితీగా బ్యాంక్ లను ముంచుతున్నాయో బ్యాంకర్లు ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి
@bhagavathireddybheemireddy7169
@bhagavathireddybheemireddy7169 Ай бұрын
Good anchoring... useful discussion...😊 How much a middle-class person will bear this blood sucking game of politicians, rich and banks? Very bad state of affairs.. unified legal fight will only help now. Going forward, please ask 1000 questions before investing...real estate is highly unorganised therefore you should be proactive and smart in scrutifying the builders and banks..use the power of questioning. Thanks Reddy garu for your genuine advice.
@melukomitrama
@melukomitrama Ай бұрын
పాపా టాపిక్ ని భలే డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ... సామాన్యులు.. అని మెన్షన్ చేస్తుంది... ఒక్కసారి కూడా పాత ప్రభుత్వాలు ఎలా ఇచ్చాయి పర్మిషన్ అని అడగడం లేదు... తెలంగాణ ను తెచ్చుకున్న లేదా తెచ్చిన KCR చెరువులను ఎందుకు కాపాడలేదు... అప్పుడు ఎందుకు HIDRA ని ప్రయోగించలేదు 😄 పాపా మీ సిన్నయన.. KCR... మీ అన్న KTR.. మీ బావ HRISHU.. అక్క అందరు మనల్లే గదా.. మరి ఎందుకు కాపాడలేదు... లాస్ట్ పది సంవత్సరాలనుండి ఎన్ని పెర్మిషన్స్ ఇచ్చారు... ఎన్ని సర్వేలు చేశారు... చెప్పు పాపా 👍
@meegadautf
@meegadautf Ай бұрын
"హై రెజ్" కట్టాలా లేదా,అక్కడ కొనాల లేదా అనేది వ్యక్తుల ఇష్టం? కానీ నిబందలకు విరుద్ధంగా ఆ నిర్మాణం ఉందా లేదా అని చూసుకోవలసిన భాధ్యత మనదే?
@venkataraod89
@venkataraod89 Ай бұрын
good/valuable interview/information 👌
@mrktools4187
@mrktools4187 5 күн бұрын
That's right concluded now save what U have.
@punna28
@punna28 Ай бұрын
చాలా మంచి ఇన్ఫర్మేటివ్ ఇంటర్వూ 👍
@badarinathc2122
@badarinathc2122 2 ай бұрын
ఇంతవరకు , కోర్ట్ N .convention మీదనే స్టే ఇచ్చింది . తరువాత , కోర్ట్ సైలెంట్ అయిపొయింది . ఏ కోర్ట్ ఒప్పుకుంటుంది ?. ప్రకృతి ని నాశనం చేస్తే . కోర్ట్ స్టే ఇస్తే , రియల్ ఎస్టేట్ వాళ్ళు విచ్చల విడిగా constructions మొదలు పెడతారు . హైవే మధ్యలో కూడా కట్టే రకం . NRI లు కొనుక్కునే రకం . అందువల్లనే రియల్ ఎస్టేట్ లో హీట్ అనేది మొదలు అయ్యింది .
@g.chaithanyareddy
@g.chaithanyareddy 2 ай бұрын
Good sign to common man in Telangana..... Real estate padipothye... Hyderabad lo baga asthullunna Andra vallaku nastam
@seenuvas1472
@seenuvas1472 Ай бұрын
Valla bonda, vallu Anni kabja chesinave... Hyd ni nashanam pattincharu daridrulu
@ramarallapalli4228
@ramarallapalli4228 Ай бұрын
Good information ...
@V.S.BKumar
@V.S.BKumar Ай бұрын
Once if the concerned officer approved to construct the building it means Govt.accepted that permission,because that officer also part of the Govt. Just like Hydra commisioner duty part of the Govt.duty.When banks given loans on the basis of eGovt.approved certificate.So leagally concerned officers& that time related ministers including C.Ms must be arrest bythe law.So compensation should be given to the building owners.
@mohd.shafiuddinshafiuddin7674
@mohd.shafiuddinshafiuddin7674 Ай бұрын
Tanks sir super message
@skrworld1978
@skrworld1978 Ай бұрын
Good information 💯
@prabhakarGodishala-ph2uc
@prabhakarGodishala-ph2uc Ай бұрын
When HMDA and RERA approvals are received by builders by paying bribes, now By paying hefty LRS fee to HMDA and get my GP approved plot regularised by HMDA. Is it a valid point. Or is it simply minting money from a common man. Please ponder over. Even if I get regularised, does HMDA provide minimum amenities viz, roads, electricity, drainage etc
@garajugadiraju1370
@garajugadiraju1370 2 ай бұрын
అడ్వైజర్ గారి సలహా ప్రకారం బ్యాంక్, అప్రూవల్ ఇచ్చిన అధికారుల పై కోర్టులో నష్టపోయిన వారంతా ఉమ్మడిగా న్యాయం కోరాలి.
@gopinath-zv1yt
@gopinath-zv1yt Ай бұрын
Correct education about real estate
@pr.sridhar1045
@pr.sridhar1045 2 ай бұрын
Vijaya Reddy gariki HYDRA nu apaali Ane maate kaani, diniki oka manchi solution tho Hyderabad problem clear cheyalani ledhu, Always opposing HYDRA and supporting BRS and builders
@mnns3237
@mnns3237 Ай бұрын
సిఎం బ్రదర్ కీ /తన వాల్ల ఇండ్ల కు మామూలు నోటీస్ లు, అపోజిషన్ పార్టీ/జనాల ఇండ్లు కులదోసుడే నోటీస్ లేకుండా సూపర్ సిఎం గురూ 😂😢😂😢
@VENUGOPALPEDDIRAJU
@VENUGOPALPEDDIRAJU 2 ай бұрын
ఒక మధ్య తరగతి వ్యక్తి ఏదైనా వస్తువు కొన్నాడు అంటే లీక్ అవుతుందా, లేదా చూస్తాడు, సెల్ ఫోన్లు కొంటున్నాడు ఏ కంపెనీ బాగుంటుంది అని చూస్తాడు, లీడర్ నీ నించోబెట్టేవారిని కూడా ఆలోచించి చూస్తాడు, అంటే ఆ లీడర్ ఏమి ఆలోచించాలి నా సంస్థానంలో మధ్య తరగతి వాళ్ళని చూడాలి, పెదప్రజలను చూడాలి, క్లుప్తంగా చెప్పాలంటే మధ్యతరగతి వారు ఇళ్ళు కొనాలి అంటే ఎన్ని ఆలోచించి కొనాలి వేలు ముద్రగాళ్ళు కాదు కదా, government buildings, Roads నివసించే వి కావు HYDRA HAVE EYES 👀🎉🎉
@revathypv7059
@revathypv7059 2 ай бұрын
బాంక్స్ లోనులు ఇవ్వడమే కాదు, లేఅవుట్ లు కూడా చేశారు. మేము కూడా సరూర్నగర్ లో బాంకు వాళ్ళ గ్రీన్ వాల్లీ లేఅవుట్ లో కొని అవస్థలు పడ్డాము
@shapunna6151
@shapunna6151 Ай бұрын
please tell details
@D.s.vali3
@D.s.vali3 Ай бұрын
👌🏻
@b.v.6137
@b.v.6137 Ай бұрын
Yes.Association form ayithe president,secretary kummakku avuthaaru
@jayasreepavani9037
@jayasreepavani9037 2 ай бұрын
పర్ఫెక్ట్. ప్రజలకు చైతన్యం అవసరం. అన్నీ పడగొట్టాల్సిందే. కొనుక్కున్న వాళ్ళకు బిల్డర్లు డబ్బు వాపస్ ఇచ్చేయాలి. చెరువుల్లో , సరసుల్లో ఇళ్ళేమిటి ? వాన నీరూ డ్రెయినేజి నీరూ అన్నీ కలిసి నగరాన్ని ముంచుతాయి. ఇప్పుడు డౌటు వచ్చేలా చేయండి. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూలు చేయండి.
@Aadvikasisters
@Aadvikasisters 2 ай бұрын
Corect Amma bilders repay cheyyali appudu kabja lu ante bayam untadi. Karma evarini vadaladu antaru ka enni years ga evaru emanale anukunnaru eppudu chudandi .😢
@sudhakarsudhakarreddy3009
@sudhakarsudhakarreddy3009 2 ай бұрын
@mantriramachandram1197
@mantriramachandram1197 Ай бұрын
Good
@prabhakararao2136
@prabhakararao2136 2 ай бұрын
కోర్టులు స్టే ఇచ్చినా ఆ స్టే 3 నెలలు మించి ఇవ్వకూడదు. వెంటనే పరిష్కరించాలి. లేకపోతే ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరదు.
@vompoluvenkatsatyasangamah1643
@vompoluvenkatsatyasangamah1643 Ай бұрын
లాయర్ గారూ, రూపాయి డబ్బులు ఇస్తే లీగల్ ఇచ్చే మీరు bank ను ఏవిధంగా తప్పు పడతారు. లాయర్ వ్యవస్థ పూర్తిగా బ్రష్టు పట్టి పోయింది. అమ్మా యాంకరు, లీగల్ opinion, వాల్యుయేషన్, పర్మిసన్ ఇచ్చిన GHMC, బిల్డర్ మోసం చేస్తే, బ్యాంకు లకు ఏవిధంగా సంబంధం?
@punna28
@punna28 Ай бұрын
దొంగ ప్రాపర్టీ కొంటే, దానికి కొనే వాళ్ళదే బాధ్యత. లక్షలు, కోట్లు పెట్టే ముందు వెరిఫై చేసుకోవొద్దా?
@1949AKN
@1949AKN Ай бұрын
చెరువులలో గుర్రపుడెక్క పెంచి, చెత్త వేసి, చెరువులను పూడ్చి ఇళ్ళుకట్టటం హైదరాబాద్ లోనే కాదు, బెంగళూరు లో కూడా జరిగింది. ఇదంతా రియల్ ఎస్టేట్ వారి మాయ.
@AnkaiahThopuri
@AnkaiahThopuri 2 ай бұрын
your correct
@kotipallivenkataramanakuma8612
@kotipallivenkataramanakuma8612 Ай бұрын
Municipal Authorities, maps ni follow ayyi, verify chesi permission ivvaali. FTL etc issues first notify ayyedi municipal authorities ki. Clearance ivvakuntey banks loans icchey avakasam ledu. First step lo avoid chestey manchidi.
@manyamrs6633
@manyamrs6633 Ай бұрын
Builders, Athyaasa customers, courts, Politicians all are fault in these aspect
@ajitkumarpulijala8727
@ajitkumarpulijala8727 2 ай бұрын
Bankers also giving very free loans to builders without verification of documents and lot of corruption is their in Bank Employees
@Trendingvideoslatest-All
@Trendingvideoslatest-All 2 ай бұрын
Nuvvu theda gadila vunnaveh.ae bank free ga loan isthundo cheppu RBI ki complaint cheddham
@vompoluvenkatsatyasangamah1643
@vompoluvenkatsatyasangamah1643 Ай бұрын
Banker ఎవరింటికి వెళ్లి లోన్స్ ఇవ్వదు. Free గా అస్సలు ఇవ్వడు. Fraud చేసేది బిల్డర్, legal ఇచ్చే లాయర్, valuer, GHMC అండ్ లోకల్ Govt. Banker చూసేది మనం ఇచ్చే డాకుమెంట్స్ మాత్రమే.
@gollapallivenkateswarlu8236
@gollapallivenkateswarlu8236 Ай бұрын
బ్యాంకు లోన్ తీసుకొని కొన్న అపార్ట్మెంట్ హైడ్రా కూల్చివేస్తుంది బ్యాంకు లోన్ పరిస్థితి ఏమిటి బ్యాంకు తప్పు కూడా వున్నది కదా ftl బఫర్ జోన్ లో వుందా లేదా చూడకుండా లోన్ ఇచ్చారు ఇప్పుడు పరిస్థితి ఏమిటి సార్
@badarinathc2122
@badarinathc2122 2 ай бұрын
గవర్నమెంట్ అక్రమంగా తమ కట్టడాలు ఎప్పుడూ కట్టదు . ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యొక్క అభిప్రాయాలను , నిపుణల అభిప్రాయాలను తీసుకొని కడుతుంది . వ్యాపార నిమిత్తం రియల్ ఎస్టేట్ బిల్డర్స్ చేసే పని , గవర్నమెంట్ చెయ్యదు . Advisor రెండు విధాలుగా మాట్లాడుతున్నారు . HMDA మాజీ డైరెక్టర్ s .బాలకృష్ణ 100 కోట్ల ఆస్తులు వున్నాయి . అరెస్ట్ అయ్యాడు . అంటే ఎంత అవినీతి వుంది రియల్టి ఎన్విరాన్మెంట్ లో అనేది తెలిసి పోతుంది . S ,Balakrishna ను ఇంటర్రోగేట్ చేసి వుంటారు .
@ramkrishnareddy5714
@ramkrishnareddy5714 2 ай бұрын
Mokila is not in Go 111, irs R1 zone fyi, kondakal, also but there is no storm water connection
@meegadautf
@meegadautf Ай бұрын
అప్పుడు లాయర్లకు మంచి గిరాకీ వస్తుంది.రెండోది బ్యాంకులకు చుక్కలు చూపించినట్లు అవుతుంది?
@manikrao3960
@manikrao3960 2 ай бұрын
This above 2 persons dont know anything abt realestate clear
@siri5154
@siri5154 2 ай бұрын
Neekem telusu chepputhe ok😅
@cnureddy445
@cnureddy445 2 ай бұрын
You are wrong , the info is subjective
@brahmajno
@brahmajno 2 ай бұрын
Neeku telsa....is it not a common knowledge that builders are making 100 to 200 percent profits
@Seshu3655
@Seshu3655 2 ай бұрын
మీకు ఏమి తెలుసో చెప్పండి.
@vasudevareddy9485
@vasudevareddy9485 2 ай бұрын
32:00 p​@@cnureddy445
@mrktools4187
@mrktools4187 5 күн бұрын
They never informed stating that ur house is on Nala, river bed. Etc. Etc.
@mrktools4187
@mrktools4187 5 күн бұрын
Inorbit mall is in FTL can U quote at any point water has peeped into mall and distrubed
@vasudevravukolanu5136
@vasudevravukolanu5136 Ай бұрын
జనాలు మైకం వదిలి నిజం తెలుసుకోవాలి....ప్రతీ 2yrs కి గజం భూమి 50% or 100% పెంచుతూ పోతే control తప్పి ఇలాగే జరుగుతాయి.. syndicate investment అనేది రియల్ ఎస్టేట్ ను ఇంతగా నాశనం చేస్తున్నారని చాలామంది కి తెలియని విషయం.. ఒకప్పుడు ఊరిలో ఎకరం భూమి అమ్మి ఇక్కడ ఒక plot అయినా కొనేవాడు...ఇప్పుడు ఎకరాల భూమిని అమ్మిన కూడా ఒక villa కొనలేని పరిస్థితి...
@kedarnathch5048
@kedarnathch5048 2 ай бұрын
Hmda rera noc from water board rev dept collector noc bankers should verify clearly give loans
@bhaskarreddythotapalli1019
@bhaskarreddythotapalli1019 Ай бұрын
How the Sub register is doing registering.
@chsrmurthii1197
@chsrmurthii1197 Ай бұрын
Every Builder should declare and display out of FTl& Buffer Zone or in both so consumer will take own decision
@haranathg532
@haranathg532 Ай бұрын
Earth quake expected in Hitech soo . We should take care
@bondaladevasahayam2586
@bondaladevasahayam2586 Ай бұрын
Establish an agency like ...NALA AND TANKS DEVELOPMENT AUTHORITY (NTDA)
@nsainaveen
@nsainaveen 2 ай бұрын
Common man knows everything. Government bank will not give loans. Only private banks will give loans. Based on salary they are giving not based on property
@seenuvas1472
@seenuvas1472 Ай бұрын
They deliberately purchased for less cost n now crocodile tears
@GateStriker
@GateStriker 2 ай бұрын
Real estate padipovali korukuntar enti ra babu pyscho galu.. real estate ni proper ga implement cheste chalu.. kottaga vache dani mida proper ga check chesi approvals iste better .. approvals ichaka mali demolish cheyadam is wrong.. so many middle class ppl has invested thier hard earned here.. try to work on the ones which dont have rera approvals not the ones which are already approved
@meegadautf
@meegadautf Ай бұрын
యాంకర్ ఎక్కడో FTL లోని హైరేజ్ లో ప్లాట్ తీసుకున్నట్లు ఉంది?అందుకే భలే బాధ పడుతుంది?
@vajralu
@vajralu Ай бұрын
What is necessary for bank to enquire every property is goog or not how can they say any private disputes on it
@gajjalachandraiah821
@gajjalachandraiah821 Ай бұрын
Is there any financial threat for public deposits in national banks of individuals ? Pl clarity
@jaganmohan1908
@jaganmohan1908 Ай бұрын
The state should promulgate Title deed and protect individuals who have legal title. Then permissions should be streamlined as per all rules since govt has a knowledge of the land status. Once permission is given, the govt officials should be accountable and govt should be accountable. Evenue and municipal department date should be linked with the present technology. Most of the permissions should be automated and override reasons and accountability should be established. We can get rid of thousands of court cases and rampant corruption can be blocked.
@buddharajuramaraju3351
@buddharajuramaraju3351 Ай бұрын
ఇలాంటి సబ్జెక్ట్స్ కి దూరముగా ఉంటే మంచిది.
@srinivasuppuluri1413
@srinivasuppuluri1413 Ай бұрын
Rehabilitation is the solution . Govt should provide alternatives to those eho lost houses. Not necessary to pay full but somewhere Rehabilitation to be provided
@zest6932
@zest6932 Ай бұрын
Govt unna paristithi ki jeethaale sakkaga isthaleru malla compensationlu rehabilitationlu isthaaru ani nammithe manakante ekku picchollu evaru undaru..
@rajreddy3142
@rajreddy3142 Ай бұрын
I want to ask all to answer one issue raised by Etela Rajender. It is that during earlier govts especially Congress govt gave land under tanks for the residence of poor as a policy decision of Housing. Then will you demolish those houses?? Now Hydra is acting hastily. I mean it should first DECIDE on such legal cases because they are given by govt only. Can one govt act against another ? Then it's highly stupid. In essence, the govt should consider pros n cons of the issue. Now another question of the public. When N convention is demolished, why not Hydra demolished so far of his brother in durgam cheruvu n then Owsisis' colleges. Does it fear to do it ??
@prashhu
@prashhu 2 ай бұрын
Waste video mam..Reddy gari daggara answers lev. Just sollu and vague answers
@vajralu
@vajralu Ай бұрын
Sir being an educated u told about banks, banks will give loan to business people also..
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 Ай бұрын
For NRIs comming to India,Amravati provides all amenities at affordable prices with central schools, famous colleges and Institutions, world class companies, and many others leads to good life style. For example, apartment in Happy nest comes around 50 lakhs. 8:29 app
@madhunayanee7467
@madhunayanee7467 Ай бұрын
amaranadhi😂
@madhunayanee7467
@madhunayanee7467 Ай бұрын
Amaranadi😂 cheruvu
@srinivasasomasundaramsista7108
@srinivasasomasundaramsista7108 Ай бұрын
ఇక ముందు కొనుక్కునే వాళ్ళు తప్పకుండా జాగ్రత్త పడతారు. ఇంతకు ముందు కొనుక్కున్న సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి ? FTL & Buffer zones అంటే ఇప్పుడు తెలిసింది. ఇంతకు ముందు ప్రజలకు తెలీదు కదా . సామాన్య ప్రజలకు compensation ఇవ్వాలి
@srinivasaraojosyula8936
@srinivasaraojosyula8936 Ай бұрын
Why the anchor is obstructing the guest when he is expressing his views.
@gopalrallabandi8694
@gopalrallabandi8694 2 ай бұрын
Ragunath garu without notice dimalish cheyawachu ani suprimcort cheppindi
@AnnapoornaPosaniKalakruti
@AnnapoornaPosaniKalakruti Ай бұрын
Successive governments have made mistakes and recent government has taken a decision to save million people. What happens if Himayat saagar dam breaches if sudden flood water enters also all lakes such situations. Google came after 1980 s only. What about people who constructed before 1990 s
@rajeshjadala4926
@rajeshjadala4926 Ай бұрын
Duragam chervu lo cable construction is also a illegal construction?
@tadepalliprasad
@tadepalliprasad 2 ай бұрын
Hyderabad doesn't need high-rise and must laterally expand protecting waterbodies,and ecosystem.the 'realestate" is at a mafia level in hyderabad
@Chkeshwar
@Chkeshwar Ай бұрын
Ok chesina adhikaarulanu sikshinchandi mundu jagrathalu aarpadathavi ,builders ni kuda vadalakudDu adhikaarulavalananr ee problem ,
@generalknowledge9734
@generalknowledge9734 Ай бұрын
This channel is working for TRS family.
@sathyanarayana2634
@sathyanarayana2634 2 ай бұрын
Correct rehabilitation is correct
@haranath5730
@haranath5730 Ай бұрын
What is the role of Panel Advocates? How the Advocates gave there Opinion? Why the Local Administration was silent when the constructions have taken place? Concerned Minister, Head of that particular Deatments, Advocates who gave legal opinion should be taken to task and they should be prosecuted.
@haranath5730
@haranath5730 Ай бұрын
If we follow his advice, The most benifited will be advocates😂
@meegadautf
@meegadautf Ай бұрын
బ్యాంక్ తో మీరు తీసుకున్న లోన్ చెల్లించే దాన్ని బట్టి నీకు CIBIL SCORE ఉంటుంది.బ్యాంకులకు మీరు డబ్బులు కట్టకపోతే ఇక నీకు ఎవరు ఏ బ్యాంక్ లోన్ ఇవ్వదు అని తెలుసుకో తల్లి?
@rajitha2207
@rajitha2207 Ай бұрын
Anchor is not allowing him to complete his talk.
@venkateshanumalla6524
@venkateshanumalla6524 2 ай бұрын
I ike the way interviewer is asking questions. All those are my questions too.
@battulakavitha9182
@battulakavitha9182 Ай бұрын
మామూలు జనాలు బతికే స్థితి రావాలి
@kotamurthy8358
@kotamurthy8358 Ай бұрын
FTL lo permission ichina vaallanu vadilesi bankula meeda padite ela? Banklu chusedi documents meeda base ayi istaayi. Vaallanu kummakku ainattuga ela maatlaadataaru. Anni third party lato verifications jaruvutaayi. Bank procedures telusukuni maatlaadandi. Permissions ichina vaallu bane unnaaru.
@ImRight123
@ImRight123 2 ай бұрын
Demolish అంటే ఓకే. వర్షం పడితే మునిగిపోతే ఎలా?
@bbravoalpha
@bbravoalpha Ай бұрын
Don't back stab HYDRA with the concern of Big realtors On the name of middle class and poor .
@sun41566
@sun41566 Ай бұрын
Highrise లో కొన్నోడు, విల్లా లు కొన్నోడు మధ్యతరగతి వాడు కాదు ముందు ఆ క్లారిటీ తెచ్చుకోండి
@chanoffl
@chanoffl Ай бұрын
Hyd real estate nasinam...kaani...future lo stabilize gurantee
@shivakumarreddy100
@shivakumarreddy100 2 ай бұрын
Sir why banks should be at loss, as banks have paid the builder. Hence court should direct the builder should return money to banks.I think that makes sense.
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 Ай бұрын
All municipal officers who permitted these structures are accountable for this scam. Dismiss them and file criminal cases against them and give these jobs to new commers
@viswanathammaturi4322
@viswanathammaturi4322 2 ай бұрын
కోర్టులు కూడా govt కు సపోర్ట్ చేస్తున్నాయి తప్ప న్యాయం చేస్తలేవు
@b.v.6137
@b.v.6137 Ай бұрын
Banker verify chesukovaali.Loan ichetappudu enduku verify chesukovatledhu ?
@praveenkumarracherla3357
@praveenkumarracherla3357 Ай бұрын
Common people will buy open plots around city out skruts
@mallannayadav1573
@mallannayadav1573 2 ай бұрын
For that they should pay the fee for consideration
@SundarPalakodeti
@SundarPalakodeti Ай бұрын
Master plan లేకుండా adhoc గా weak people ఇల్లు మాత్రమే కులకొడితే ఏమి లాభం?
@vanidivya2567
@vanidivya2567 Ай бұрын
Ilantivi jaragali, tappu cheyadaniki prathi okkadu bayapadali, private builders, govt employees, banks , andaru alert avvali, registration chesetunnaru kabatti govt kuda responsibility teeskovali.
@Samanta1961
@Samanta1961 2 ай бұрын
what is this confused lady trying to elicit!
@saiprakash8946
@saiprakash8946 Ай бұрын
It will take another 20 yrs to get justice ..he /she life will almost over
@srinivasc9643
@srinivasc9643 Ай бұрын
In simple there is no proper system to identify which is good or bad. There is no purpose of having HMDA and RERA permission in this case Government change rules will change finally buyers has to suffer
@rajeshjadala4926
@rajeshjadala4926 Ай бұрын
Government itself is doing real estate business they want taxes thats it . Rera approval is the one way to earn money for government
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 36 МЛН
Человек паук уже не тот
00:32
Miracle
Рет қаралды 3,2 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 249 МЛН
Is it Good to Invest in Real Estate | Real Estate in Hyderabad | Nandi Rameshwer Rao | Kowshik
25:51
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 36 МЛН