మన్మోహన్ సింగ్ కు భారత రత్న అనవసరము. ఎందుకంటే వీరు అంతర్జాతీయ ద్రవ్య నిదికి దాసోహం అంటూ ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. తప్పితే సొంత బుర్ర లతో కాదు. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం మూసివేత కు మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలే కారణం.
@pratapareddy-ep9ch2 күн бұрын
కరెక్టే సర్.చాలా మందికి అర్థశాస్త్రం తెలియదు.ఇదే 140 కోట్ల జీవితాలను నియంత్రించేది. లోతుపాతులు తెలియక ఈ కుట్రలను తమ మంచికే అని భావిస్తూ బుట్టలో పడుతున్నారు.మన దురదృష్టం.
@Vara_prasad_basavaКүн бұрын
మన్మోహన్ సింగ్ అలా చేయటానికి కారణం ఏమిటి? అసలు బంగారం తాకట్టు పెట్టడానికి గల కారణం ఏమిటి? అనేవి తెలుసుకోకుండా మన్మోహన్పై ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. బంగారమే గారికి తాకట్టు పెట్టకపోతే మన పరిస్థితి దారుణంగా ఉండేది. మరో పాకిస్తాన్ అయ్యేవాళ్ళం.
@giribabu19632 күн бұрын
పి వి నరసింహ రావు గారు కాలం చేసినప్పుడు ఇంత గౌరవాన్ని ఎందుకు చూపలేక పోయారు
@swamishetty52972 күн бұрын
మన్మోహన్ సింగ్ ని ఆంధ్ర వ్యక్తి అనుకోని మాట్లాడుతున్నట్లున్నాడు, భ్రమలో యున్నాడు.
@balakishan692 күн бұрын
Super sir
@rammohang933815 сағат бұрын
ఇప్పటి సంక్షోభం కంటే అప్పటి సంక్షోభం భయంకరమైనది.ఇంతకు మించి పరిష్కారం మరొకటి లేదు.ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వవద్దు.ఉద్యోగం చేసుకొనే పరిస్థితి కల్పించాలి.
@somireddykothi.2 күн бұрын
వస్తు, సేవల ధరలు విపరీతంగా పెరగడంతో జిడిపి వృద్ధి రేటు పెరిగింది. అంతేకాని ఆర్థిక సంస్కరణల వల్ల ప్రజలకు సరసమైన ధరల కు నాణ్యమైన వస్తూ, సేవలు లభించలేదు.
@giribabu19632 күн бұрын
18% GST అందరూ కడుతున్నారు,
@KanakaReddyDongala-r2o2 күн бұрын
Manmohan Singh garu analiraa
@chenimillavijayakumar82512 күн бұрын
రాజ్యం దమన నీతి విపరీతంగా పెరిగింది. ఒక చిన్న ఉద్యోగి ఒక సంవత్సర కాలం పని చేస్తే ఒక నెల జీతం టాక్స్ రూపంలో ఉండేది. మోడీ పాలన వచ్చిన తర్వాత 4-5 నెలల జీతం టాక్స్ రూపంలో కట్టవలసి వస్తున్నది.
@dr.kundururavindarreddy37983 күн бұрын
1000% eligible
@somireddykothi.2 күн бұрын
8o లలో ఇండియా వృద్ధి రేటు 3 శాతం. అయితే 90 వ దశకం నుండి సగటున 6 శాతం వృద్ధి రేటు నేటి వరకు కొనసాగింది అనడం ఆత్మ వంచన.
@ramanagorthi3 күн бұрын
Bharat ratna ivvali సోనియా కి బంటు కదా
@AntiScintificAmbdkarKilsBrhman2 күн бұрын
ఉత్పత్తి కుళాలం అని చెప్పుకుంటాడు. ??? ఉత్పత్తి చేసావ్ అని ask తే చెప్పలేని *** కంచ ఐలయ్య కి ఇవ్వాలి,
@sandelamoses97013 күн бұрын
Harigopal sir excellent analysis.
@dr.kundururavindarreddy37983 күн бұрын
Dr prof manmohan garu great person, highly educated good economist,non courption person
@DevasinghG3 күн бұрын
Haragopal Gari ki evvandi
@ramanagorthi3 күн бұрын
@@DevasinghG bharat ratna సరిపోదు
@anudeeptrsv49713 күн бұрын
హరగోపాల్ గారు తెలంగాణ ఉద్యమ రథసారథి ఎలా అయ్యాడు రా హౌలే
@sandelamoses97013 күн бұрын
A great analysis.
@p.ratnaraju21472 күн бұрын
ఎందుకు? ఆంధ్ర రాష్ట్రాన్ని అనాధని చేసినందుకా ...
@sachutuni3 күн бұрын
ముందుగా ఈ anchoring చేసే ఆయన కాస్త భారతరత్న అనడం నేర్చుకోవాల
@user-fj3ic5kt3fakv2 күн бұрын
Bharata Ratna award anedi amoolya mainadi. Daanini padi edulaku oka saari "okkariki" mathrame ivvabadaali.