హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో రోడ్ల వెంట తిరిగి ప్లాస్టిక్ ని తింటాయి అప్పుడు ఎవరూ పట్టించుకోరు
@kalyanprasnna88386 ай бұрын
మానవతా వాది, పది మందికి మంచి చెయ్యాలి అనే తపన, న్యాయం కోసం పోరాటం చేసే ఒక వ్యక్తి మీరు... అణగారిన వర్గాల కోసం మీ పోరాటం చాలా గొప్పది 👍🏼👍🏼కాశిం సార్ గారు 🙏🏼
@kaavalichakrapani89226 ай бұрын
వీడు మానవత వాది ,గోమాంసం తినే ,మరక జాతి లో ఉన్నవారికి సపోర్ట్ ,మళ్ళీ చెప్పేది సమాజ సేవ
@Sureshgantamukkala5 ай бұрын
కాసిం sir వాళ్ళ గుంపు ఈ దేశం లో మెజారిటీ అయితే మొదట తన్ని తరిమేది మిమ్మల్నే అందుకు ఉదాహరణలు చాల ఉన్నాయి. అందుకని వాడు చొప్పే సొల్లు విని మనం వాడి ట్రాప్ లోకి వెళ్లకుండా ఉంటే మంచిది.
@swathiswathi650814 күн бұрын
@@Sureshgantamukkalamanchini chedu ga cheyyakandi.nijalu vastavalu cheppadu andulo pollution emundhi.
@gprabhakhar32785 ай бұрын
బీఫ్ కంపెనీ లనుండి,400 కోట్ల విరాళాలు తీసుకుంది బిజేపి పార్టీ
@gugulothnaresh885 ай бұрын
Allana group 600 Crores
@Partha23kr5 ай бұрын
అది గో మాంసం కాదురా బాబు గేదె మాంసం సరిగ్గా తెలుసుకో
@Sandeep-kn2db5 ай бұрын
Nuvvu chusava lekunte nedhegara emina prof undha
@gugulothnaresh885 ай бұрын
@@Sandeep-kn2db allana group ante enka proof endi brother chusko Allana group of beef company ani search chey Indian today new vastadi
@FACTSOFHINDUISM5975 ай бұрын
As per existing meat export policy in India, the export of beef (meat of cow, oxen and calf) is prohibited.[33] Bone in meat, carcass, half carcass of buffalo is also prohibited and is not permitted to be exported. Only the boneless meats of buffalo, goat, sheep and birds are permitted for export... Konda eri puvulaki em telusu andulo cow ledu ani
@kurellakrishnamraju224313 күн бұрын
Great vedio
@BADIREDDDY_REALTY18 күн бұрын
sir mee explanation chala chala baguntundhi andi
@rajasekharganta18305 ай бұрын
ఎద్దు కూర తినోడే ఎంతో చకంగుండే ఎద్దు కూర తీనోడ్ ఐరోప్లెయిన్ కనిపెట్టాడు
@sureshch13832 ай бұрын
@@rajasekharganta1830 మరి puli kura కూడా tinu
@singerkamal9272Ай бұрын
Super❤❤
@GameChangerlastАй бұрын
@@sureshch1383 puli Bull La kadhu adi Yudhamnikk siddham antadhi
@arajeshkumar419229 күн бұрын
@@sureshch1383nuvvu vadisa akulu thinu
@nareshk681124 күн бұрын
Aa yeddu gurinchi kaadhu raa yeddu, Indian cow should be protected. Indian cow ghee is A1 super food and many other reasons
@koppulagopinath79735 ай бұрын
Really appreciate sir good massage given in my family's also t b payeshant given beef mutton still eating like medicine
@Krishjoy-l5 ай бұрын
బీఫ్ తింటే మన శరీరానికి మంచిది 🎉
@swamysanamandra506426 күн бұрын
Excellent
@basipakaanok67316 ай бұрын
you are true of the advice of the old man. Many of them did so as you did.❤
@PeddadaLovarajuАй бұрын
Excellent message sir
@PRAKASH-zw8iw6 ай бұрын
ఈ దేశంలో బీఫ్ ఎగుమతి చేసే కంపెనీలు మూతపడే వరకు ఎవడు బీఫ్ తిన్నా తప్పు లేదు.
@FACTSOFHINDUISM5975 ай бұрын
As per existing meat export policy in India, the export of beef (meat of cow, oxen and calf) is prohibited.[33] Bone in meat, carcass, half carcass of buffalo is also prohibited and is not permitted to be exported. Only the boneless meats of buffalo, goat, sheep and birds are permitted for export... Danilo cow ledu kada sar😂😂😂😂😂😂😂
@MyCollectionz2 ай бұрын
India is the top exporter of dairy. Large amount of milk cattles are in india. They become old and diseased . Who will stop them ...gvt ? Is it possible?
@rainiabhinay7922Ай бұрын
Beef only company vaalle ammadam ledhu Chinna town lo kuda ammuthunnaru
@MusshaveerBasha27 күн бұрын
యస్
@mpavanraj432 ай бұрын
Well said sir 🔥🙏🏼😊 matured Answers
@gouthampintu16715 ай бұрын
నేను ఒక యాదవ బిడ్డను మేము ప్రతి ఆదివారం బీఫ్ మాంసం తింటాము దాంట్లో ఏ మాంసం లో లేని ప్రోటీన్స్ వుంటాయి
@avilashyadavbobbali16835 ай бұрын
Ekkada ra midi 😮
@xlntgang1975 ай бұрын
@@avilashyadavbobbali1683enduku ra beef tintava
@Prashanth-e4d5 ай бұрын
Me ammani kuda tinu
@manohar.7195 ай бұрын
ఏంది అన్నా నువ్వు యధవుడివి అయ్యి ఉంది గోమాంసం తింటావా నువ్వు అసలు యదవూడివెనా
@ravikumarlokoju74955 ай бұрын
మీరందరూ గోవధ కి కారణం అవుతున్నారు. వీటికి మీరు మీ పాప బారం పెరిగి కుక్క చావు చస్తారు. ఫుల్ విటమిన్స్ కావాలంటే కాలువలో పందుల్ని తినండి అదే కాకపోతే మీ పెంట మీరే తినండి దరిద్రులారా
@GandhamDurgaiah-cx8ot5 ай бұрын
100%100,నిజం అన్న
@Rasool-basha995 ай бұрын
నేను తినక 24సం.. కాని ఇప్పుడు తింటున్న... హిందువులే తింటున్నారు... నేను ఎంత.
@@karimullashaik3080 What is mean by battai pellam
@pulambetinagarjunarao5172 ай бұрын
💯 correct
@GameChangerlastАй бұрын
@@prashanthpachigolla super super super 🤗
@prbabu1255Ай бұрын
Very neat and clear narration.
@sikhamanigangapatla68415 ай бұрын
మేము. మాదిగోళ్ళము. మా ఊరి లో. పెళ్ళికి. గాని. ఊరి పంక్చన్ లకిగాని ఆదరణ ప్రార్దన కూటాలకి. గాని. మంచి కుఱ్రలను కోస్తారు. ఒక్కొక్కసారి. మా ఊరులో. సమిష్టిగా. ఇంటి కి. ఒక. కువ్వలు. ఇస్తారు. మా వాళ్ళే. కోస్తారు. కువ్వలేస్తారు. అందరము. వండుకొని తింటాము. ఇప్పడుకూడా.
@gutlapalliveerababu50115 ай бұрын
Penta tinandi
@teluguvideos73933 ай бұрын
అది తినేది మీరు మేం వాటిని తింటే మీరు పెంట తింటారు@@gutlapalliveerababu5011
@siddelakirankumar85322 ай бұрын
@@gutlapalliveerababu5011నువ్వు కూడా వెళ్ళు వాళ్ళతో పాటు దాని పెంట తిను
ఇల్లాంటి ఇంటర్వ్యూ లు చేయండి సర్ ! మనకి జ్ఞానం వస్తాది
@4uchiru4u2 ай бұрын
మనిషి ఎవరయినా దేవుడి స్వరూపం కాదంటే అసలు దేవుడే లేనట్టే.
@mahimaraju7461Ай бұрын
Laal salaam brother ❤🎉
@Latheefayesha6 ай бұрын
JAI BHEEM JAI SAMVIDHAN JAI MULNIVASI JAI BHARAT
@gopikrishna83635 ай бұрын
Bheem is pure vegetarian 😂
@pavan73065 ай бұрын
అవును బ్రదర్ మా నాన్నకి రీసెంట్గా టీవీ వ్యాధి వచ్చింది డాక్టర్లు 6 నెలలు కోర్స్ ఇచ్చాడు దానితో పాటు బీఫ్ సజెస్ట్ చేశారు కానీ బీఫ్ పెడతాం మౌలానా మా ఫాదర్ కి 4 మంత్స్ లో నయిన్మ్ అయిపోయింది
@GameChangerlast2 ай бұрын
Power of beef that is
@VijayVijay-de1qr2 ай бұрын
Superb toking ❤
@RAVI-tm6ky5 ай бұрын
Vegetarian food also very useful for human life.....
@bablusmart51215 ай бұрын
Chaduvukunna gnanulu ila correct ga matladuthaaru...meeru cheppindhi exact correct sir ❤
@yedlakrishna93756 ай бұрын
Super ga chepparu sir👍👍👍🙏🙏🙏🙏
@younusali84629 күн бұрын
anna chala open ga nezam cheppenu anna hatsaff
@pidamarthinagaiah99115 ай бұрын
చాలా చక్కని విశ్లేషణ సర్ 🌹🌹🌹🌹👏👏👏👏👏
@bhaskaravula72422 ай бұрын
Yes your right sir..
@Suresh-x8l4l6 ай бұрын
Super exlent sar
@ambareshav-kv7keКүн бұрын
Jai Bheem
@Deo3436 ай бұрын
ఎవరు నిజమైన హిందువు అంటే సమాధానం చెప్పలేనిది ఏదైనా ఉంది అంటే ఇదే . హిందువులందరూ ఒకటిగా ఉండాలి అంటారు గానీ నిజమైన హిందూ ఎవరు అనేది స్పష్టంగా తెలియపరచడం లేదు🤔🤔🤔🤔🤔 మొదటి రకం గుంపు వీళ్లు వస్త్రధారణ ఒకసారి పరిశీలిస్తే పంచ కట్టు కట్టుకుని బ్రాహ్మణ భావజాలంతో జంజం ధరించుకొని, నెత్తి మీద పిలక ఉండి టైం ట్రావెల్ చేసి ఒక మనిషి వేల సంవత్సరాలు వెనక్కి వెళితే పూర్వికులు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా ఉంటూ ,శాకాహారం భుజిస్తూ ఉన్నవారు ఒక గుంపు . స్త్రీలైతే నుదుటన బొట్టు పెట్టుకొని చీర కట్టు కట్టుకొని ఉంటారు. ఉదాహరణకు చిన్న జీయర్ స్వామి రాధా మనోహర్ దాస్ చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు వీరు నిజమైన హిందువుల లేక🤔🤔🤔🤔 రెండో రకం 👉👉👉👉👉 ఆధునికమైన వస్త్రాలు ధరించుకొని ఆధునికమైన ఫ్యాంటు, షర్టు మరియు వీరిలో చాలామంది నాన్ వెజిటేరియన్ తినేవారు చాలామంది ఉన్నారు పైగా మరియు స్త్రీలు ఆధునికమైన వస్త్రధారణ ధరించిన వారు ఉన్నారు. వీరు నిజమైన హిందువుల వీరిలో చాలామంది నుదుటున బొట్టు పెట్టుకోరు, పంచ కట్టు ధరించరు , చిరిగిపోయిన ప్యాంట్లు, టీ షర్ట్లు, విచిత్రమైన వస్త్రధారణ ధరిస్తారు ,జంజం ధరించరు ,నెత్తి మీద పిలక ఉండదు ,ఆధునికంగా ఉంటారు స్త్రీలైతే పంజాబీ డ్రెస్సులు ధరిస్తారు ఇంకా ఆధునికమైన వస్త్రాలు కూడా ధరిస్తారు ఇతర దేశస్తులు వారి యొక్క వస్త్రాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వస్త్ర ఆదరణ చేసుకుంటారు ప్రస్తుతం సమాజం తగ్గట్టు వీలు జీవిస్తారు . ఉదాహరణకు సనాతన ట్రావెలర్, లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ ,మానస అక్క మీరు నిజమైన హిందువుల🤔🤔🤔🤔🤔 👉👉👉 మూడో గుంపు వీరు దేవుడు లేడు అని భావిస్తారు . "నాస్తికులు గా పిలిపించుకొంటారు ". భారత దేశంలో చాలామంది ఉన్నారు వీళ్లు నిజమైన హిందువుల🤔🤔🤔🤔🤔 వేళ్ళల్లో ఆధునికమైన వస్త్రాలు ధరించే వారు ఉన్నారు మరియు వాళ్లకు నచ్చిన జీవితం జీవించే వారు ఉన్నారు. హిందువులందరూ ఒకటి అవ్వాలంటే 👉👉👉👉👉👉 ముందు ఎవరు హిందువు .??? అనేది తెలియాలి కదా..!!!!🤔🤔🤔🤔🤔🤔
@hihoney56095 ай бұрын
ఇప్పుడు ఉన్న హిందువులు మొగలుల.బ్రిటిషవాలు మద్య హింసించి బాదిబడినవాళ్లు వాళ్లు మలినం అయిన హిందువులు 😢
@dudekulamohin48175 ай бұрын
హిందువు అనే పదమే డిఫికల్ట్ పదం ఆ పదాన్ని మొట్ట మొదటి సారిగా ఉపయోగించి ఆ పదాన్ని పరిచయం చేసింది ఒక ముస్లీం హిందువులు ఈ ఈ గ్రంధాలు మావి పురాతానం సనాతనం అనే ఏ గ్రంథాలలో కూడా హిందూ పదం లేదు ఈ దేశానికి మూల వాసులు మాదిగలు మాలలు బోయ తెలుగు జాతులు ఎరుకలి లాంటి తెగలు జాతులు మాత్రమే చిన్న చిన్న గూడాలు వూర్లు లాగా వుండి నాయకులు గా ఒక బలమైన వ్యక్తి వుండే వారు దక్షిణ భారతం లో నల్లగా పొట్టిగా దృఢంగా వుండే వారు ఉత్తర భారత దేశం నుండి వలస వచ్చిన లంబాడి లు రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుండి వలస వచ్చి ఇక్కడే సెట్టిల్ ఐపోయారు ఆ తరువాత ఉత్తర భారత దేశం కంటే కూడా పై భాగం లో అఫ్గాన్ ప్రాంతాలనుండి పిలకలు పచ్చాయి దేశం మొత్తం ఆక్రమించి వాళ్ళ సంస్కృతిని బలవంతంగా రుద్దారు ఆ తరువాత సుల్తానులు మొఘల్ లు వచ్చి ఆక్రమించారు దాని తరువాత బ్రిటీషు వారు వచ్చి వారి సంస్కృతిని రుద్ది దోచుకుని సంపదను వారి స్వదేశానికి తరలించి పిప్పి చేశారు మొదట్లో గూడేలా మధ్య ఆధిపత్య పోరు సంవత్సరానికి ఒక సారి వుండేది పిలకలు కత్తులు తెచ్చాక మొత్తం కబ్జా చేశారు తరువాత మొఘల్ లు గుర్రాలు కత్తుల తో కావాతూ చేశారు బ్రిటీషు వాడు తుపాకులతో దీపావళి పండుగ లో కొత్తదనం చూపించి ప్రతి ఇంటికి దీపావళి పరిచేయసాడు సరికొత్తగా ఇప్పుడు పిలకలు హిందువులు అని రెచ్చిపోతూ ఈ దేశ మూల వాసులను రెచ్చగొడుతూ ఇదే దేశ మూల వాసులకు శత్రువులుగా చేస్తున్నారు ఇప్పుడు మూల వాసులు చాల తక్కువగా వున్నారు చాలామంది హిందువులు అని క్రిస్టియన్లు అని ముస్లిములు అని విడిపోయి ఒకరిని ఒకరు కొట్టుకు చస్తున్నారు ఎక్కడి నుంచో వలస వచ్చిన వారు ఎంఎల్ఏ ఎంపీ ముఖ్యమంత్రులు అయి ఈ దేశ మూల వాసులపై తమ పైత్యాన్ని చూపిస్తున్నారు
@chandugoud45565 ай бұрын
Hindu ante prathi jeevilo devunni chusevadu sarvachhachaham uridi sanni vishnu so hindu dharamam prakaram chinna cheemaki kuda hani cheyakudadu
@dudekulamohin48175 ай бұрын
@@chandugoud4556 ఫస్ట్ హిందూ ధర్మం హిందూ మతం అనే విషయం కానీ పదం కానీ ఏ పుస్తకం లో వుంది అనేది ముందు చెప్పండి తర్వాత దాని లక్షణాలు చీమలు చెదలు పాములు తెల్లు కుందేళ్ళు గురించి తరువాత చెబుదురు బాహగవతం లో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో జ్ఞానబోధ భీష్ముడి దగ్గర నేర్చుకోమని చెబుతాడు భీష్ముడు దిన కర్మలలో ఏ జంతువును బలి ఇస్తే ఎంత పుణ్యమో చెబుతాడు రాముడి తండ్రి అడవికి వెళ్లి వేటాడి జంతువులను చంపాడు అంటే వీళ్లంతా హిందువులు కాదు అని అర్థం మీ ఉద్దేశం ప్రకారం భక్త కన్నప్ప అడవి పందిని చంపి కాల్చి మాంసాన్ని నైవేద్యంగా శివుడి విగ్రహం ముందు పెట్టాడు అంటే వీళ్లంతా హిందువులు కాదు అనే కదా
@moviepulse43802 ай бұрын
Bro ne research this madisi gudala petuko antey nuvu anandey antey sc st valay e desham di antunav megitha valadi kada asalu e cast system thechina British valu neku gopa bhramin antey china chupu overall India lo oka hindus temple government kinda vuntayi Mari masid church lu enduku vundavi?@@dudekulamohin4817
@rajusuluguri364 күн бұрын
Yes sir
@prakruthigowshalatrus6 ай бұрын
Super ❤
@shaikumar95952 ай бұрын
Good and healthy debate
@Abbagounisrikanth5 ай бұрын
BJP కారణం beef export చేయడానికి. అంత రాజకీయంగా ఎదగడానికి బీజేపీ చేస్తున్నా. బ్లాక్ మార్కెటింగ్
@MohanBojjala6 күн бұрын
Jai Bhim Kasim sir proposal sir Jai Bhim sir Jai Bhim Jai Bhim Jay Bheem Kasim sar namaste namaste sar chala Gopal Meru
@rajubochu10486 ай бұрын
Good explanation sir
@isaac-om6qu2 ай бұрын
Super answer sir
@Johnny_multyplex_officiol6 ай бұрын
Super speach sir ❤❤❤
@mani94996 ай бұрын
Super Anna
@gangam66605 ай бұрын
U r correct sir
@NaniChadapangu6 ай бұрын
👉ఎవరి ఆహరపు అలవాట్లు వారివి,,, ఎవరికి నచ్చింది వారు తింటారు,,, 👉గో రాజకీయం అనేది బీజేపీ వాళ్ళ ఆహరం
@shemalehot59543 ай бұрын
america lo horse enduku thinaru
@sureshch13832 ай бұрын
@@NaniChadapangu మరి కాంగ్రెస్ aaharam ఏమిటి?
@Sam.Ibrahimpatnam.20242 ай бұрын
Its good point sir ... Ban the Beef export companies..
@Appuappu123566 ай бұрын
Good explanation sir..ilanti goppavalla interviews cheyandi...aina e rojullo nijam chpthe nacchadhu sir.
మేము ఇప్పటికి మాంసం ఎండబెట్టుకొని తింటున్నాము అన్నా
@God_Speaks772 ай бұрын
ఎండు ముక్కలు
@anneparthishekar58626 ай бұрын
నూటికి నూరు శాతం నిజం సార్ ❤❤❤
@Baban-fu9wt3 ай бұрын
Very good analysis
@shamvillagelife6 ай бұрын
చిన్నప్పటి నుంచి అదే తిని పెరిగాను ఇపుడు మానలేను ఎందుకుంటే మేక మాంసం కొనే స్తోమత లేదు ఒకవేళ ఉన్నా beef మానలేను అది మాకు ఇష్టం ఒకరి ఆచారాలు ఇంకొక్కరికి ఇబ్బంది పెట్టనంత వరకు ఏదైనా మంచిదే
@sridharreddy80115 ай бұрын
Miru SC aa?
@mdyakhubpasha34025 ай бұрын
Inka akkade unnawa bro iam in a
@shamvillagelife5 ай бұрын
@@sridharreddy8011 yes బ్రదర్ SC నే
@shamvillagelife5 ай бұрын
@@sridharreddy8011 yes brother నేను SC నే అలా అని నాకు స్తోమత లేదని కాదు iam govt job electricity department line men కానీ చిన్నప్పటి నుంచి తిన్నాము ఇప్పుడు మానలేము మానవలసిన అవసరం కుడా లేదు అని నా ఉద్దేశం తప్పు అంటారా
@moviepulse43802 ай бұрын
@@shamvillagelifemari first nenu arrest cheyali Indian constitution cow ni thinadu ani chepithundi nuvemo sodi cheputhunav Allah edey chepada ah ra neku
@killoapparao9656 ай бұрын
మాది st.... మాకు బిఫ్ ఆహారం.... మాకు ఎవరు చేపిన వినం సార్.... బిఫ్ మా జీవితం లో ఒక భాగం
@vamsym6 ай бұрын
Pandi biryani kuda thinu....
@ravikumarlokoju74956 ай бұрын
Pandi మాంసం తినండి
@mastanbabushaik5 ай бұрын
Funny
@sridharreddy80115 ай бұрын
Majority ST lu telangana lo lambadi lu..lambadi lu beef తినరు....గోవుని మాత గా కొలుస్తారు
@ChinnaChinna-du3vv5 ай бұрын
O@@sridharreddy8011
@abdulkarim46003 ай бұрын
Superb interview
@shaikbabji56916 ай бұрын
Beef exporter India second place. In the world. మనదేశంలో బీఫ్ ఎక్స్పోర్ట్. విదేశాలకు తరలిస్తున్న వారు ఎక్కువగా .బ్రాహ్మణ కంపెనీ వారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే జరుగుచున్నది. బీఫ్ తినడం వల్ల తప్పు ఏముంది.? ల
@mdkabeeruddin35712 ай бұрын
Good answer sir
@sreemunna88686 ай бұрын
💯 sir.....meeru cheppindi government vallla chethilone undi kada
@srinivasaraog4352Ай бұрын
Good explination sir
@prakashmalyala36326 ай бұрын
Goraksha Peru medha ఏ అగ్రకులపొడైన అరెస్టు అయ్యారా?
@bhimakoregaon99346 ай бұрын
Kasim sir good speech ❤
@rajeshpalivela52435 ай бұрын
చాలా బాగా వివరించారు సార్
@katariashokkumar2972 ай бұрын
అది నిజం సార్
@samsonnalla24886 ай бұрын
ఈరోజు మాది ఆవు కూర చాలా బాగుంది టేస్ట్
@sridharreddy80115 ай бұрын
Pora christian gorre
@kranthikumar29762 ай бұрын
😅
@koppunarsimha16055 ай бұрын
జై భీమ్....!!!! ❤❤❤❤❤❤
@chinnachchinna91423 ай бұрын
మీకులగా అందరూ ఆలోచిస్తే ఈ దేశంలో మాత, కుల, రాజకీయ, గొడవలు జరగవు 🙏🙏
@MaheshDurgam-sf5iw2 ай бұрын
Anna miru super corect miru cheppedhi
@ANILKUMAR-yw8dr6 ай бұрын
అసలు మనిషిగా పుట్టడమే గొప్ప అవకాశం ప్రకృతి ఇచ్చిన ప్రతిదీ మన సొంతం మూర్ఖపు ఆలోచనలతో దానిని వృధా చేయడం మన దురృష్టం. నేను తిన్న వంటకాలలో అద్భుతమయిన ది బీఫ్.
@sridharreddy80115 ай бұрын
నీ taste కోసం అమాయకమైన జంతువులు బలి కావాలా? నువ్వు క్రిస్టియన్ వి అనుకుంట...క్రిస్టియన్ అండ్ ముస్లింలు మాత్రమే ప్రకృతిలో ఉన్నవి అన్నీ మనం తినడానికే అంటారు..
@hihoney56095 ай бұрын
మృగాలు శాకాహారం జంతువులు మీకు లాగే ఆలోచన చేస్తే ఎంతో బాగుండును పసు పక్షాలు కూడా భగవంతుడు సృష్టించిన వే కదా మీలాంటి వాళ్ళు మృగాలకు ఎందుకు ఆహారం కాకూడదు.వాటికో న్యాయం మనిషి కో న్యాయమా తప్పు😢😢
@karthik-jw1pl5 ай бұрын
@@hihoney5609😂
@praveenkumarshaganti97792 ай бұрын
Supper bro
@ProtectionofcristiansАй бұрын
@@hihoney5609 నువ్వు స్నానం చేయడం మానేసి, పల్లు పెస్ట్ తో తోముకోకు... మొక్కలతో చేసిన ఆహారం తినకు ఎందుకో తెలుసా... శుభ్రంగా ఉంటే శుక్మ జీవులు చచ్చిపోతాయి. మొక్కలు జీవులే చంపకూడదు. Ok నా
@kallepelliashok58963 ай бұрын
Super 👌👌👌👌👌👌
@satishakshay27485 ай бұрын
వ్యాపారం చేసే వారు బ్రాహ్మణులు
@madhugandham25652 ай бұрын
Kadu charithra Leni varu brahmanulu
@pgopi18572 ай бұрын
Meeru chepindi correct sir
@puppalasatishchandra15755 ай бұрын
మన ఆహారం మన ఇష్టం బీఫ్ తింటాం ఇంకా ఏదైనా తింటాం మన ఆహారపు అలవాట్ల మీద ఎవరి పెత్తనం ఎందుకు
@gutlapalliveerababu50115 ай бұрын
Penta tinuraaa
@rajubochu10482 ай бұрын
Good explanation sir jai bheem
@abdulnajeeb84226 ай бұрын
Kasim sir me knowledge great ...
@samasyasamasya26246 ай бұрын
Manchi interview sir good karnthi garu information echaru
@srinivasaraoadari4346 ай бұрын
అవును నిజమే మాంసం తినడం ఏమో నాకు తెలియదు కానీ అలా కోసిన పశువు యొక్క చర్మం చెప్పులు కి వాడే వారిని వినేవాడిని ఇక ఎద్దు పేగులు అయితే దూది ఏకే సాధనానికి అమర్చే వారిని వినేవాడిని
@repallyayyanna95205 ай бұрын
Ban beef companies which are exporting
@anji27256 ай бұрын
Nice analysis sir..❤❤
@S.Srinivas6 ай бұрын
గోవుల మీద లవ్ ఉన్నవారు వాటిని తీసుకుని వెళ్లి అడవిలో వదలండి అవే ప్రశాంతంగా బ్రతుకుతాయి.మనుష్యులు చంపుతున్నారు అని ఏడ్వడం ఎందుకు ?
@raymondsantas27655 ай бұрын
Simhalu vadulthaya
@S.Srinivas5 ай бұрын
@@raymondsantas2765 అయితే సింహాలను చంపి వదలండి.ఎటూ మనుష్యులను చంపుతున్నారు కదా ? అట్లాగే.ఇక్కడ ఉంటే దేశద్రోహులని 🐄ఆవుల కోసం మనుష్యులను చంపుతున్నారు కదా. 🇮🇳🙏🏻
@karthik-jw1pl5 ай бұрын
@@raymondsantas2765 దేవుడు ఎట్లా అయితాయి రా గోమాత దేవుడు అయితే సింహాలు బయటపడతాయి కథ టచ్ కూడా చేయాయి కధ అన్నీ బ్రహ్మనోడి మాయా మాటలు
@karthik-jw1pl5 ай бұрын
@@raymondsantas2765 నీకు నమ్మకం లేదు నీకే అడవిలోకి పోతే బ్రతికాయి అని
@raymondsantas27655 ай бұрын
@@karthik-jw1pl 👌
@Teacher38976 ай бұрын
🙏సూపర్ సార్
@rameshkunche58195 ай бұрын
Super ga chepparu
@UdaykiranKamtam-ob2ht6 ай бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@weirdofreak6 ай бұрын
Allá hu akber Jai Budha Jai Chirst Jai Sikhism Jai jewish Jai atheist ⚛️
@mohdmoulana23475 ай бұрын
Super Anna garu
@Deshbhakt3856 ай бұрын
Absolutely correct what you said my mother faces the same problem
@ramkrishna48785 ай бұрын
నా స్నేహితుడు ఒక బ్రాహ్మణుడు.. అతడు ఇప్పటికి ఎద్దు మాంసం తింటాడు..