శుభోదయం లలిత్ కుమార్ తమ్ముడు . ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@ganjisrinivas7626 ай бұрын
లలిత్ కుమార్ గారు చెప్పినది 💯 కరెక్ట్
@jarupulamonika74776 ай бұрын
లలీత్ కుమార్ గారూ మీకు నమస్కారం మీరు అందుకే 👌👌👌👌👌
@imindian51086 ай бұрын
పోయి....
@pagunta.mallikarjun6 ай бұрын
పోయి సిరాజ్ గాడిది?@@imindian5108
@Exmuslim687405 ай бұрын
@@imindian5108 bornol rasuko 😂
@sooriapragass10886 ай бұрын
Nice to listen that our people are coming back to their ancestoral religion.
@ramakrishna-ii9rw6 ай бұрын
Perfect ga chepparu 👌👌💐
@sanatana_dharmam_jolikosthe6 ай бұрын
*యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః I మాయాకారో మాయయా బాధితవ్యః సాధ్వాచారః సాధుమా ప్రత్యుపేయః II ---శాంతిపర్వం(మహాభారతం) శ్రీ కృష్ణ పరమాత్మ.* ఎవడు ఎవనియందు ఎట్లు వర్తించు చున్నాడో, వాడు వాని పట్ల అట్లే వర్తించుట ధర్మము. మాయా చారునితో, మాయావిగను, సాధుశీలునితో సాధువుగను ప్రవర్తించుట న్యాయమే.- శ్రీకృష్ణ 🚩🕉️🙏 పరాశర స్మృతి:- క్షత్రియోః హి ప్రజా రక్షాంశస్త్రపాణిః ప్రదండవాన్ నిర్జిత్య పరసైన్యాది క్షితిమ్ ధర్మేణ పాలయేత్ (1.61) ‘అన్యాయము, హింస నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియుడి కర్తవ్యం. శాంతిభద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం. అందుకే, అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మ బద్దంగా పాలించటానికి తోడ్పడాలి’. అంతేగాని ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అనడం ధర్మం కాదు... చేతగాని తనం... అర్జునుడు నపుంసకుడిలా ఏడిస్తే, ధర్మాన్ని నిలబెట్టడం కోసం హింస తప్పులేదు, ఎందుకంటే లోకంలో ధర్మం నిలబడకపోతే, మనిషి అనేవాడు మిగలడు, క్రూర జంతువులు మిగతాయి. *శిష్ట రక్షణ దుష్ట శిక్షణ* (ఇది యూనివర్సల్ లా) అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ వారసులం మనమంతా... ఇదే సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని చట్టాలు అమలుపరుస్తున్నాయి. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, తప్పు చేయని వాడిని రక్షించాలి. తప్పు చేసినవాన్ని శిక్షించకుండా, అప్పుడు కూడా మానవత్వం అని వదిలేస్తే, ఆ తప్పు చేసిన వాడు మారడు. ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు.ఆ తప్పుల వల్ల ధర్మంగా బతికే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఎవడో తాగి డ్రైవింగ్ చేస్తూ, అసలు తాగే అలవాటే లేని వాడిని గుద్ధి చంపేస్తే ఎవరిది తప్పంటారు? కొంతమంది ఏమంటారు అంటే, హింసా చేయడం తప్పు కాదండి. కాబట్టి మనం బ్రతికినన్ని రోజులు అహింసతో బతుకుదాం అని చెబుతారు. అలా అయితే మన భారతదేశ బార్డర్ లో ఉన్న ఆర్మీ ఆఫీసర్లు కూడా అహింసను పాటిస్తామంటే దేశంలో ఉన్న అహింసావాదులు ప్రశాంతంగా బతకలేరు. ఉగ్రవాదులు విపరీతంగా పెరిగిపోతారు. దేశం దోచుకోబడుతుంది. ఎందరో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని పరిస్థితులలో అహింస గొప్పది కాదు. కొన్ని పరిస్థితులలో హింసనే గొప్పది. చత్రపతి శివాజీ కూడా హింస పాపమని అనుకుంటే, యుద్ధం చేసేవారు కాదు.మనం ఇప్పుడు హిందువులుగా ఉండేవాళ్ళం కాదు. అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునునికి యుద్ధం చేయమని చెప్పేవాడు కాదు. అసలు హిందూ దేవి దేవతల చేతులలో ఆయుధాలు ఉండేదే ధర్మం కోసం యుద్ధం చేయమని... అలా యుద్ధం చేయబట్టే హిందువులకు ఇప్పుడున్న భారతదేశమైనా మిగిలింది. లేకుంటే హిందువులకు హిందూ మహాసముద్రమే దిక్కు... ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
@veerabhadraraoseelam90036 ай бұрын
Correct andi
@krishna.s90996 ай бұрын
👏👏👏👏
@SudhaksrSudha5 ай бұрын
చాలా గొప్ప గా చెప్పారు సార్ ఇప్పుడు సర్పం ఉంది అది దానంతకి అది తిరుగుతూ ఉంటే దాన్ని ఎవ్వరూ ఏమీ అనరు అదే మనల్ని కరవడానికి వచ్చినప్పుడు కూడా దానిని చంపక పోవడం మన చేతగాని తనం జై శ్రీరామ్ అండి
Mi jivitam lo yeppudaina Bhagavad-Gita kani Vedalu kani chadivara? Vatini chadavandi artham chesukoni vati aagnalanu patistu jivitam gadipite MOKSHAM pondagalaru.
@Kattarhindu12-e3m3 ай бұрын
@@naseeruddinmohammed3939 exactly
@naseeruddinmohammed39393 ай бұрын
@@Kattarhindu12-e3m Anni granthalu cheppedi okkate ekesha daiva aaradhana matrame. Manishi idokjati vadili anni chestuntadu. E pedda tappe atanni narakam loki nettutundi.
@sadusrinivasreddy9793 ай бұрын
Yes
@azeemsk23519 күн бұрын
Srustikartha nu nammandi Swargasthlawutham.idi Nizam nidhanamga aloozinchandi. Srustiki moolam Srustikartha kadha. Endhuku Ee kulapichi? Mana mandharam Manawazathi kadha.
@GNagabushan-fv5hg6 ай бұрын
Lalith Kumar sir very very excellent job thanks so much sir. Jai Sri Ram.
@trueindian23586 ай бұрын
మిరు ఎంత గింజుకున్న ఇస్లాం నీ ఏమీ పికలేరు మిరు మి స్వార్థం కోసం తాత్కాలిక ప్రయోజనాల కోసం మి ప్రాకులాట తప్ప మిరు చేసేది ఏమీ లేదు హిందూ లు వేరే వారిని హిందూ మతం స్వీకరించమని చెప్పరా అల చెప్పాలి అంటే గ్రంథాలలో ఏముందో చెప్పాల్సి వస్తది అల చెబితే మి రంగు బయట పడుతుంది కాబట్టి అల చెప్పరు నిజ దైవ ధర్మాన్ని ఇతరులకు చెరవేయాలి అది ప్రతి ప్రవక్త బాధ్యత మి డప్పు మిరు కొట్టుకొండి రాసిపెట్టుకొంది మళ్ళీ చెబుతున్న ఇస్లాం నీ ఏమీ పికలేరు.సహనం వహించే వారికి గొప్ప ప్రతి ఫలం ఉన్నది అని ఖురాన్ చెబుతుంది.సహనం వహించాలి అంటే ఆ పరిస్తితి రావాలి కదా అంటే నీ లాంటి అబద్దాల కొరులు మతోన్మాదులు రావాలి అప్పుడే సహనానికి అర్థం తెలుస్తుంది మిరు ఇలానే ఇస్లాం ప్రచారం చేయాలి
@SurprisedCrab-dl3yx3 ай бұрын
💯💯💯💯💯👌👌👌👌👌👌👌
@pndoo2 ай бұрын
మహామొద్దు
@KrishnanMurthy-k1dАй бұрын
ఒకానొకప్పుడు నీ పూర్వీకులు కూడా హిందువులే అన్న సంగతి మర్చిపోవద్దు. తరాల ముందు నీ పూర్వీకులు హిందువులు అయితే నువ్వు ముస్లిం ఎలా అవుతావు. మన దేశంలో ఇప్పుడు ఉన్న ముస్లింలు అందరి పూర్వీకులు హిందూ మతం నుండి ముస్లిం మతంలోకి మారినవారే. కావాలంటే చరిత్ర చదువుకో. జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ మన అందరి నిజమైన దేవుడు శ్రీరాముడు ఒక్కడే . భారత్ మాతాకీ , జై హింద్ .
@nouddinsnafi33129 күн бұрын
Exlent bro
@cricketquiz324229 күн бұрын
Are bulle
@pnarasimhaswamy32856 ай бұрын
Nijam cheparu
@bandarujagannathababu12116 ай бұрын
🙏👍💙🩵 లలిత్ కుమార్
@sureshraju16746 ай бұрын
Excellent speech lalitkumargaru. Hats off you
@kolamallesh78006 ай бұрын
Hare Krishna
@chanduevents58256 ай бұрын
Lalitha Kumar Anna. super 🙏🏻jai shree Ram 💪
@ssathyamsathenapally38236 ай бұрын
మీరు చెప్పింది..100% కరెక్ట్... హిందువులు ఎక్కడ ఎవ్వరు కూడా మా మతం స్వీకరించండి ఎవ్వరు ఎక్కడ చెప్పరా చెప్పరు... ఇంకో ఏ హిందూవు కానీ హిందూ మట పితాడిపతులు కానీ హిందూ సంస్కృతి గురుంచి హిందు దేవుళ్ళ గొప్పతనం గురుంచి మంచి చెడు గురించి తప్ప ఇతర మతాలను గౌరవించొద్ధు ఇతర మాతస్థులను చంపమని కానీ ప్రపంచం మొత్తం హిందువులు తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు అని చెప్పలేదు 🤔🤔 ముస్లిం పిల్లలకు చిన్నప్పటి నుండే మతo గురుంచి ప్రార్ధనలా గురించి ప్రతి శుక్రవారం ప్రతీ ఒక్కరు నమాజ్ చెయ్యాలి ఆదివారం వస్తే క్రిస్టియన్ ప్రతిఒక్కరి చర్చి కీ వెళ్ళాలి అని చిన్నప్పటినుండి మత పిచ్చిలో చిన్నప్పటినుండి నూరుపోసినట్టు హిందువులు పిల్లలకు హిందువులదరు గుడికి వెళ్ళాలి ఇతర మాతస్థుల గురుంచి చెప్పినట్లైత్ ఈ దేశంలో ముస్లింలు క్రిస్టియన్ లు ఇలా రెచ్చిపోయేవ్వాళ్ళు కాదు ఇంకో విషయం హిందూ మతం మంచి చెబుతుంది కానీ చెడు చెయ్యమని చెప్పలేదు అది అర్ధం చేసుకొని కలిసి మెలిసి ఉంటే మంచిది.. 🤔🤔🙏🏿🙏🏿
మతోన్మాది అంటే లలిత్ కుమార్ ఏసుక్రీస్తుని లేడని అంటాడుఅలాగె అల్లా ని దేవుడ్ని లేడని అంటాడు ఒక రాజ్యాన్ని పరిపాలించిన రాజుని దేవుడు అంటాడు రాళ్లను విగ్రహాలను దేవుడిగా కొలుస్తాడు వీడొకముర్ఖుడు
@harishmuddu9120Ай бұрын
Peaceful community kada medi Mari terrorists me turaka manda lone untaru enduku antav Ne chetta jathi lo tappa e jathi lo kuda manushulani champamani ledu
@jaleelkhansocialmedia72919 күн бұрын
😂 ade
@harishmuddu912019 күн бұрын
@@Patanrafi-7717 6 years girl kids ni marriage chesukomane kamandhudu devudu Champatam, pandi la pillalni kanatam chese sunti lov*a
@santoshboosi836619 күн бұрын
మతోన్మాదం ఎవరి ప్రపంచానికి తెలుసు.నువ్వు కూడా సిగ్గు లేకుండా నీతులు చెప్తున్నావ్
@azeemsk23519 күн бұрын
Yes Yes yes
@gsksss38626 ай бұрын
సూపర్ గా చెప్పారు అన్న జై శ్రీరామ్
@naseeruddinmohammed39395 ай бұрын
Vidu mi andarini narakam vaipu tisukeltadu Lalith gadu. Bhagavad-Gita kani Vedalu kani chadivinava?
@munineelam13313 ай бұрын
లలిత్ కుమార్ గారు 💯 చెప్పరు
@aswarthanarayanabestha44166 ай бұрын
Namaskaram lalith Kumar sir makosam chala kastapaduthunnaru sir Miku Maa danyavadalu sir thank you sir 🙏
@aravindsathya806522 күн бұрын
God bless You annayya
@Suryanarayanass6 ай бұрын
🙏🏿🙏🏿🙏🏿జై శ్రీరామ్
@bujjivenu69865 ай бұрын
Miru e desaniki chala seva chestunnaru sanatana dharmam kosam miru chese krushi chala goppadi .miru mi kutumbam nindu noorellu kshemamga santoshamga undali