జగన్ కు మోడీ నో ఎంట్రీ || Modi no entry to Jagan ||

  Рет қаралды 52,879

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 105
@MNC29-10
@MNC29-10 2 ай бұрын
నాగేశ్వర్ సార్, జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రధాని మోడీ గారు, హోమ్ మంత్రి అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని మీరు బాధ పడకండి సార్
@darisasuresh6782
@darisasuresh6782 2 ай бұрын
Miru Ananda paddattunnaru
@ramanarao1636
@ramanarao1636 2 ай бұрын
అరేయ్ MNC బొక్కలో నీ రాజాకీయ అనుభవం ఎంతరా శుంఠ? నీకు అర్ఢం కాదు లేరా?
@sadanandammahankali6869
@sadanandammahankali6869 2 ай бұрын
వై నాట్ 175 వై నాట్ అపోజిషన్ స్టేటస్ పదవి
@chukkalachandrasekhar234
@chukkalachandrasekhar234 2 ай бұрын
సార్ మీ విశ్లేషణ బాగుంది. అయితే దాడులు జరిగేది మాత్రం నిజం సార్ .
@Khan-q3b1i
@Khan-q3b1i 2 ай бұрын
Correct sir
@rajendranunna8097
@rajendranunna8097 2 ай бұрын
చాలా మంది అనుకునేది‌ అదే జగన్మోహన్రెడ్డి కి ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ అవి చాలా తెలివి తక్కువ సలహాలు
@siva9310
@siva9310 2 ай бұрын
Ah Salahalu...paatinchae....gorrae kada..ee Jaglak psycho gaadu.... yenta yeeri pushpam kada?
@krishnamurthyramala1048
@krishnamurthyramala1048 2 ай бұрын
What you said is 💯 correct Nageshwar sir.
@malliatsee4931
@malliatsee4931 2 ай бұрын
ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టులో కేసు.. ప్రధాన మంత్రి పదవి కావాలని సుప్రీం కోర్టులో కేసు.. హ హ హా. ఆంధ్రాకి హోదా కావాలని మెడలు వంచి తెస్తానన్న తుగ్లక్ గాడు దాని మీద మాత్రం కోర్టులో కేసు వెయ్యడు.. హ హ హా.. వేస్తే ఏమవుతుందో మనందరికీ తెలుసు., హ హ హా..
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 2 ай бұрын
మారి పోవటమేమిటి? అదే పద్దతి. ధర్మం. కలిస్తే అపార్థము లకు తావు ఇచ్చిన వారవుతారు కదా!
@VINAYKUMAR-rl9dj
@VINAYKUMAR-rl9dj 2 ай бұрын
మన తెలుగు రాష్ట్రలకు బడ్జెట్ లో ఒక రూపాయి ఇవ్వలేదు అని పోరాడటం పోయి, ఎవడి కుర్చీ కోసం వాళ్ళు, ఎవరి కులం కోసం వాళ్ళు, ఎవరి ఆస్తులు కోసం వాళ్ళు పోరాడుతున్నారు మనలో ఐక్యత లేకుంటే ఎవరినో అనుకోవద్దు
@APCommon_Man
@APCommon_Man 2 ай бұрын
సర్ ఈ పరిణామాన్ని జగన్ గారి అరెస్టు కు సంకేతం గా చూడచ్చా త్వరలో ఆయన అరెస్టు తథ్యం అంటారా??😮😮
@MahilaTelugu
@MahilaTelugu 2 ай бұрын
Yes..apudu daridram vadulutundi..assembly ki vellakunda ee drama yenti
@GenesissValorant
@GenesissValorant 2 ай бұрын
​@@MahilaTeluguwell said
@Rakash273
@Rakash273 2 ай бұрын
Bollinaidu 2 year assembly ki vella ledu kada​@@MahilaTelugu
@raghunathgurram
@raghunathgurram 2 ай бұрын
​@@Rakash273jai cross breed converted LK😂😂😂
@Rakash273
@Rakash273 2 ай бұрын
@@raghunathgurram née pakkinti vaadu condom vandalsindi ra anavasaram ga ninnu puttinchadu.
@sreenathvontimitta4962
@sreenathvontimitta4962 2 ай бұрын
పొద్దున్నే సువార్త చూడటం మర్చిపోయినట్టు ఉన్నావ్😂😂😂😂😊
@kenadychadalavada2083
@kenadychadalavada2083 2 ай бұрын
Are u getting monthly payments.
@Rajjua310
@Rajjua310 2 ай бұрын
Ithanu cheppedhi okkati jarigedhi okkati
@srinivasulureddykalluru5668
@srinivasulureddykalluru5668 2 ай бұрын
నాగేశ్వర్ చంద్రబాబు తొత్తు లాగున్నాడే.
@haranathg532
@haranathg532 2 ай бұрын
Jagan should be behind bars. He is on bail since 2009. * Great Justice for common people
@dharma-vihari
@dharma-vihari 2 ай бұрын
❤❤❤ నాగేశ్వర్ చెప్పింది సత్యం. జగన్ ని సరైన వాళ్ళు ఎవరూ పట్టించుకోరు. క్రిమినల్స్ కు సపోర్ట్ గా క్రిమినల్స్ వస్తారు. అది సహజం. జగన్ కి సపోర్ట్ గా వచ్చిన వాళ్ళ బాక్గ్రౌండ్ చూస్తే, సత్యం అవగతం అవుతుంది. దొంగల పార్టీగా, నేరగాళ్ల ముఠా గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న 11 సీట్ల పార్టీ వాడు, నాకూ నాకూ, నేనూ నేనూ అని రోడ్డున పడి అల్లరి చెయ్యడం, మంచి కామెడి గా వుంది. చాకలెట్ కోసం బడి పిల్లాడు రోడ్డ పై చతికిలబడి ఏడ్చినట్లు. Funny fellow. ఇంకొక సంగతి. నిన్న వాడు వీడిని పడేసి ఎగిరెగిరి తన్నాడు. తన్నిం చాడు. చిన్నప్పుడు పంతులు గారు చెప్పారు. ప్రతి చర్యకు, ప్రతిచర్య, అంతే సమానంగా వుంటుందని... నేనంటాను... అసలుకు వడ్డీ కూడా కలుస్తుందని. సినిమా చివర్లో ప్రతినాయకుడిని జనం పిచ్చకొట్టుడు కొట్టినట్లు చూపిస్తారు కదా. మనం జనం అది చూస్తూ ఆనందంగా చప్పట్లు కొడుతూ బయటకు వస్తారు. అది సహజ మానవ స్వభావం. నిన్న తన్నావు. ఇవాళ తన్నులు తింటున్నావు. తప్పేదేముంది. తప్పదు కదా.
@VasanthKumar-ms2wn
@VasanthKumar-ms2wn 2 ай бұрын
Anduke central government budget lo bokkalo pettindi😂😂😂
@syfullas8704
@syfullas8704 2 ай бұрын
Every bill jagan suport Modi..now opoienment
@JanithkumarReddy
@JanithkumarReddy 2 ай бұрын
జగన్ కి india కూటమి అంత ఓపెన్ గా సపోర్ట్ చేసాక మోడీ అప్పోయింట్మెంట్ ఇవ్వడని సాధారణ ప్రజలకు కూడా తెలుసు.. ఏదో ఈ మేధావి కి మాత్రమే తెలిసినట్టు 😜😜🤣🤣
@ramisettikrishnarao353
@ramisettikrishnarao353 2 ай бұрын
Profser Nageshwar sur ❤ me viluvani mera thakuva chasukunutunaru ❤ ground level lo thelusukoni ❤meru anlssy chapadi sir 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅
@MistyEchoes33
@MistyEchoes33 2 ай бұрын
You are right about ground level situation and perception but shouldn’t analysis depend on facts and not based on ground level perception. This is not in support of professor but just an honest question to you about your comment.
@padmabai8981
@padmabai8981 2 ай бұрын
రాజకీయాలలో ఇపుడు ప్రజలు నలిగి పోతున్నారు. ఏపి లో ప్రజలు కుల రాజకీయాలతో పాపం బీద ప్రజలు వేసిన ఓటుకు కూడా విలువ లేకుండా పోయింది.
@rambaburam418
@rambaburam418 2 ай бұрын
Correct
@GeethanathGeethanath
@GeethanathGeethanath 2 ай бұрын
Jai jagan Anna ❤❤❤❤
@AP24NEWSUPDATES
@AP24NEWSUPDATES 2 ай бұрын
పాకేజ్ ఎనాలిస్ట్ నాగేశ్వర్
@haranathg532
@haranathg532 2 ай бұрын
Modi loose talk
@venkatraoravada5981
@venkatraoravada5981 2 ай бұрын
Endhuku jagan chesina nasanani, meeru chepparu Nageshwar Rao garu
@srinivasulureddy7983
@srinivasulureddy7983 2 ай бұрын
JAGAN KNOWS HOW TO PLAY GAME....
@C.Y.Naidu_Official
@C.Y.Naidu_Official 2 ай бұрын
నా దృష్టిలో రాజకీయం అంటే వ్యభిచారి కొంప. అందరూ అర్హులే. అందుకే నేను నోటా కి ఓటు వేస్తాను. నోటా కి ఓటు వేయండి - వ్యభిచారి కొంపకు దూరంగా ఉండండి.
@muralitelukula4488
@muralitelukula4488 2 ай бұрын
జగన్ సంగతి చెప్పమంటే చంద్రబాబు,లోకేష్ సంగతి ఎందుకు.....ప్రొఫెసర్ కి రోజు రోజు కీ మతి పోయినట్టుంది
@ParthaSarathyIppili
@ParthaSarathyIppili 2 ай бұрын
No worries , INDIA alliance is there ✅
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 2 ай бұрын
cbn is good administrator bro
@sivakumar-qi3ot
@sivakumar-qi3ot 2 ай бұрын
Mana jeevitaalu eppudu maruthayee sir veela moolanga No Ethics Only selfishness, and corruption
@Andhra369
@Andhra369 2 ай бұрын
EVM తో చంద్రబాబు ని గెలిపించుకుని జగన్ కి ఎందుకు అప్పాయింట్మెంట్ ఎలా ఇస్తారు.
@prajesh4u
@prajesh4u 2 ай бұрын
2019 lo kuda ilane Gelichada MAri JAgan
@pakalapatineelimapool2919
@pakalapatineelimapool2919 2 ай бұрын
Meeru chandra babu party meeku enduku professor
@kullasreenu4802
@kullasreenu4802 2 ай бұрын
Bjp never support govt dismiss politics in any situation to any party govt
@renuvu9033
@renuvu9033 2 ай бұрын
EKKADAO MANDINATTU VUNDHI.....?
@veeraswamyoorugonda8370
@veeraswamyoorugonda8370 2 ай бұрын
కెసిఆర్ చేసింది ఒక ప్రామాణికమైన అంశామా? జగన్ కు, కెసిఆర్ ఈ విషయం లో పోలిక తేవడం పూర్తిగా అవివేకమైన వ్యాఖ్య. అసలు మీకు రీతి, రివాజు లేదా? ప్రతిదీ రాజకీయమేనా? కొద్దిగానైనా గౌరప్రదమైన విశ్లేషణ చెయ్యండి. రాజకీయ నాయకుల లెక్కలు మీకవసరం లేదు. ఇంత దిగజారి మాట్లాడడానికి మీరు రాజకీయ నాయకుడు కాదు..
@venkatraoravada5981
@venkatraoravada5981 2 ай бұрын
Master,next 5 years kadhu kadha memu ika janma lo jagan ni cm ga vuhichi kolemu
@ravik-b5s
@ravik-b5s 2 ай бұрын
Thalli prema savathi prema
@anrao3270
@anrao3270 2 ай бұрын
Thelusaa methrama. Neku kavalsindhi dhorukadhu mindit.
@sundarakka1896
@sundarakka1896 2 ай бұрын
నాగేశ్వరరావు గారు 2019 నుండి 2024 వరకు ఒక్క రోజు కూడా జగన్ అరాచక పాలన గురించి మాట్లాడని మీ మేధాతనం చంద్రబాబు పాలన అనగానే మీకు నోరు పెధ్ధది అవుతుంది
@srinivasareddygangasani4526
@srinivasareddygangasani4526 2 ай бұрын
Chustu vundu proff pichhodiki kuuda edho okaroju time vastundhi wait
@kranthikumardoddi1400
@kranthikumardoddi1400 2 ай бұрын
No entry ho kado , Raj sabha lo bill vastha appudu thalusthadi le ,
@iamsatyap
@iamsatyap 2 ай бұрын
Just compare the two parties, when issues happened in jagan govt, no one from TDP came out and CBN didn't do anything, but see what jagan is doing.
@muralimohan6104
@muralimohan6104 2 ай бұрын
నాగేశ్వర్ గారు ఎవరు అధికారం లో వుంటే వారి వైపే మాట్లాడే చిల్లర మనిషి
@avulakumars
@avulakumars 2 ай бұрын
Two trains 😂😂funny ur
@naveenraju3224
@naveenraju3224 2 ай бұрын
Modi ki Anni Bills lo Jagan Support icchaaru,Modi Marchipoyadu anukuntaa, Ap lo Congress ney address lekunda Chesina Jagan ki Modi ni Em Chestundo Chudaali,I am waiting
@MahilaTelugu
@MahilaTelugu 2 ай бұрын
Jagan state ki yemi chesadu,,ayana case lu chusukodam kakunda
@lakshmich4468
@lakshmich4468 2 ай бұрын
​@@MahilaTeluguyemi cheyali ra vedava. Vadiki vallaindhi chesadu chamba laga padakalu yeggota ledu
@niranjanibethapudi698
@niranjanibethapudi698 2 ай бұрын
Professor inka em topics Leva....wait cheyyandi. ..jagan chesevaraku...inka chala topics vunnai....murders...viti gurinchi cheyyandi charcha
@raghunathgurram
@raghunathgurram 2 ай бұрын
😂😂😂😂 List adigadu CBN Tuglaq gaadu perlu cheppamanu raa mandiki puttinoda😂😂😂
@prakashpadala9672
@prakashpadala9672 2 ай бұрын
AP లోకి no entry అయిన BJP కి జగన్ కి no entry అయిన ఏం problem లేదు.. ఎవడో support చేస్తే 2% తెచ్చుకున్న BJP ఎక్కడ? స్వతహాగా 40% సాదించిన జగన్ ఎక్కడ? Next time BJP power లోకి వచ్చే chance లేదు.
@khasimbhasha-n1k
@khasimbhasha-n1k 2 ай бұрын
Meeru happy naa
@trinadhareddys5443
@trinadhareddys5443 2 ай бұрын
Dheennibatti next centrel lo bjp ki moodi india group ku adugulu modhayyayi anipisthundhemo kadha sir
@ica91015
@ica91015 2 ай бұрын
Modi medalu vanche deerudu suurudu.....pulanna 🐅🐅🐅
@SrinivasraoKonagandla
@SrinivasraoKonagandla 2 ай бұрын
mod jii ki check pette మొగుడు మా జగన్ అన్నె
@Ravinder-w1x
@Ravinder-w1x 2 ай бұрын
GOOD JOKE
@GenesissValorant
@GenesissValorant 2 ай бұрын
Rahul gandhi vesthadu modi ki rodu 😂😂😂😂
@kullasreenu4802
@kullasreenu4802 2 ай бұрын
Erre ptm...antha kuduspoindi...ika jaike.... modi.joliki vasthi pungi Baja aythidgi....😂😂😂😂😂😂
@rambaburam418
@rambaburam418 2 ай бұрын
😂
@mallethulavenkateshwarlu5717
@mallethulavenkateshwarlu5717 2 ай бұрын
అంత seen లేదు జగ్గు ki
@YOUKK100
@YOUKK100 2 ай бұрын
Kcr network anukunta vachindi
@Mrsr8610
@Mrsr8610 2 ай бұрын
Sigguravali😂
@kullasreenu4802
@kullasreenu4802 2 ай бұрын
Ee. Jailgadu...jail ki vellala unnadu...😂😂😂😂😂😂
@madhutelugu3411
@madhutelugu3411 2 ай бұрын
జగన్ కింగ్ always. వీళ్ళు మొత్తం గ్రాఫిక్స్ చూపిస్తారు మీడియా లో ఈ 5 years లో 🤣🤣
@manigonuguntla2890
@manigonuguntla2890 2 ай бұрын
King not gets pm appointment 😂😂😂😂
@madhutelugu3411
@madhutelugu3411 2 ай бұрын
@@manigonuguntla2890 ఎలాంటి కింగ్ అయినా టైమ్ బాగాలేక పొతే దొరకడం కష్టం. అయినా బీజేపీ కూటమి ప్రభుత్వం పెట్టుకొని appointment ఇవ్వరు
@sriram-zp9yd
@sriram-zp9yd 2 ай бұрын
సిగ్గు ఉండాలి ఒక మానసిక రోగి నీ కింగు బొంగు అనడానికి
@MahilaTelugu
@MahilaTelugu 2 ай бұрын
Nityananda la meranta jagan ni tesukoni vellandi..Ap ll be happy and prosperous
@madhunlrr
@madhunlrr 2 ай бұрын
Overaction than subject
@doctoranjaneyulu3875
@doctoranjaneyulu3875 2 ай бұрын
Adigindi enti nuvvu cheptundi enti, madhyalo aa sollantaa enti?
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 2 ай бұрын
JAGAN CASES AND VIVEKANDHA REDDY MUDER CASE S BEST EXAMPLE S OF MODI AND JAGAN AVINITHI BONDING
@mskumar5507
@mskumar5507 2 ай бұрын
Yi jagan gurinchi endku anni videos pedtunav.. elevate cheyali try chestunava…
@jyothisirigi1418
@jyothisirigi1418 2 ай бұрын
Meeru jagan ki against ga unnaru meeru kuda politician lage matladuthunnaru
@appannach5698
@appannach5698 2 ай бұрын
జగన్ అంటే పవర్ పేద ప్రజల కోసం దేనికైనా రెడీ జగనన్న అదిరా వంశం అంటేనే అబద్ధం మాటలు చెప్పడు అది రా వైయస్సార్ కుటుంబం మా అందరి కుటుంబం
@dharmaraotumula2748
@dharmaraotumula2748 2 ай бұрын
Nuvvu kuda Kalisipoyavu
@ankireddypeddyreddy2823
@ankireddypeddyreddy2823 2 ай бұрын
Don't talk rubbish and you are both TDP brokers
@muchumarriamarnath1858
@muchumarriamarnath1858 2 ай бұрын
Still how many days and years like paachipoyina chinthakaaya thokkalaa..modi modi anukuntu prof....maarpu vasthene desham baagupadedi...lekunte ilage democracy will be murdered...and bjp mistakes wont come out...enough of bjp...
@shar45
@shar45 2 ай бұрын
Vedoka professor Vidi chetha analysis
@muralikrishna6027
@muralikrishna6027 2 ай бұрын
Rey nagi nuvvu modi ki cheppochuga😂😂😂
@padmabai8981
@padmabai8981 2 ай бұрын
రాజకీయాలలో ఇపుడు ప్రజలు నలిగి పోతున్నారు. ఏపి లో ప్రజలు కుల రాజకీయాలతో పాపం బీద ప్రజలు వేసిన ఓటుకు కూడా విలువ లేకుండా పోయింది.
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,5 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 329 М.
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,1 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН