SC వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ అసలు ఏంటీ గొడవ..? | SC Classification | NTV Digital Exclusive

  Рет қаралды 109,676

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Пікірлер: 165
@SivaRudhra-fd4fw
@SivaRudhra-fd4fw 4 ай бұрын
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయమైన తీర్పును గౌరవించి చిత్త శుద్ధితో అమలు చేయాలి..❤❤
@msrajumsraju8557
@msrajumsraju8557 4 ай бұрын
MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గారికి పాదాభివందనం దేవుడు అన్న మీరు మన మాదిగ జాతి కోసం 30 సంవత్సరం పోరాటం 1994 నుంచి 2024 వరకు ఎన్నో పోరాటాలు అమరనిరహ దీక్షలు చేశావు నిజం రిజర్వేషన్ కోసం ని జీవితం ని త్యాగం చేసారూ థ్యాంక్ కృష్ణ మాదిగ గారు
@ravikumar-pg7xn
@ravikumar-pg7xn 4 ай бұрын
M ok inti peru raju ok s ante enti Salman or Samuel aithe nuvvu Christian kadaa
@msrajumsraju8557
@msrajumsraju8557 4 ай бұрын
@@ravikumar-pg7xn నువు యవారు నీకు యందుకు sc అంటే చాలా మంది క్రిస్టియన్ వునారు but im హిందూ ముమ్మిడివరపు సురేష్ రాజు న పేరు ఈపుడు ఎంట్ నీకు మతం ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టమైన దేవుని పూజిస్తారు కులం అయిపోయింది ఇప్పుడు మతం అడుగుతున్నావ్ మల్లిని రిజర్వేషన్ అనేది ఎస్సీలకు 20 పోస్టుల జాబ్ పడితే 15 sc మాల క్యాస్ట్ కి వస్తున్నాయి అందుకనే 20 లో 10 మాదిగ & 10 మాల యవారి పోస్టులు వలవే sc అనే పేరు చెప్పి మొత్తం మీరే తీసుకోకుండా మావి మాకు ఇస్తే చాల్లు
@Ajay.p007
@Ajay.p007 3 ай бұрын
Real hero manda Krishna Anna🙏🙏🙏
@worldreading
@worldreading 3 ай бұрын
Tiger Krishna annaya
@garnepudipraveen7306
@garnepudipraveen7306 4 ай бұрын
జై మాదిగ జై జై మాదిగ ❤✅
@bshravankumaar9551
@bshravankumaar9551 4 ай бұрын
చారిత్రాత్మక తీర్పు...జయహో మంద కృష్ణ అన్న...❤❤❤❤❤ 30 ఏళ్ల పోరాటం...
@manikantakondagalla7895
@manikantakondagalla7895 4 ай бұрын
జై మాదిగ జై జై మాదిగ
@gurralaizrail2450
@gurralaizrail2450 4 ай бұрын
జయహో💐💐 మంద ✊✊ జయహో మోడీ జీ 🫡👏
@venkyy644
@venkyy644 4 ай бұрын
జై మంద కృష్ణమాదిగ జై మోడీ
@yadagiri6137
@yadagiri6137 4 ай бұрын
Jai madhiga jai manda krishna 🎉🎉🎉
@glnarasimha3508
@glnarasimha3508 4 ай бұрын
సుప్రీం కోర్టు తీర్పు ఆహ్వానించ తగినది
@ssavari1261
@ssavari1261 4 ай бұрын
బేడ బుడగ జంగం నాయకులు ఇప్పటికైనా మేల్కొని మనకున్న న్యాయపరమైన హక్కులను వర్గీకరణలో పొద్దు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అందరిని కోరుచున్నాను తాటికొండ నారాయణ . వనం నాగేశ్వరరావు యలమర్తి మధు తూర్పాటి మనోహర్ ఎమ్మార్పీఎస్ నాయకులు అందరూ కలిసి మాకు ఉన్న బేడ బుడగ జంగం కులాన్ని ముందుకు తీసుకుపోవాలని వర్గీకరణలో న్యాయ పరచాలని సదా మీ సేవలో సిరివాటి సవారి
@sureshsarvepalli7832
@sureshsarvepalli7832 4 ай бұрын
జై మాదిగ
@balakrishna3164
@balakrishna3164 4 ай бұрын
Jai Jai madiga Jai Jai madiga Jai Krishna anna ap
@EtcherlaSuresh
@EtcherlaSuresh 4 ай бұрын
జయహో కృష్ణ మాదిగ 🎉
@somavarapuvaraprasad4377
@somavarapuvaraprasad4377 4 ай бұрын
Iddi good desision
@vanithagaikwad6943
@vanithagaikwad6943 4 ай бұрын
Jai Madiga 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Devarodujatharastart
@Devarodujatharastart 4 ай бұрын
జై మాదిగ ❤❤❤❤❤
@sathish3769
@sathish3769 4 ай бұрын
Jai Madiga
@santhoshch3952
@santhoshch3952 4 ай бұрын
రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సబ్ రిజర్వేషన్లు అమలు చెయ్యాలి
@suryanarayanaesari7622
@suryanarayanaesari7622 4 ай бұрын
ఎస్సీ వర్గీకరణ చేస్తే లెక్క తేలాలి జై జై దళిత జాతి జై జై మాల
@cookskk2217
@cookskk2217 4 ай бұрын
Compalsary ga thelali malala ku nyam jaragali jai mala
@anishnalla4873
@anishnalla4873 4 ай бұрын
Marandra babu , majority voice yeppatiki gelustundi...jai madiga
@garnepudipraveen7306
@garnepudipraveen7306 4 ай бұрын
Jai Madiga ❤🎉
@sandeepkls22
@sandeepkls22 4 ай бұрын
OC vallakey CM kurchilu PM kurchilu...meeru matram mala madiga anukuntu banisa la brathakandi😢
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 4 ай бұрын
@@sandeepkls22 OC politicians andariki anni isthamu (ivvakapoyina) antaru mainly backward castes but oka SC/ST leader politics loki enter avvadaniki OC lanu thidatharu. Agravarnaala durahankaram povali antu movie dialogues cheptharu mari cm pm yela avutharu Anni castes vote chesthe highest majority vachina valla party gelusthundi. Party leader ki power vasthundi idi thelisi kuda forward caste vallane thiduthu vuntaru 2000 back history cheppukuntu bathukutharu. Yela PM avutharu. Andarini thittesi jai bheem ane voka slogan cheptharu.😀
@maheshkaleshvaram3982
@maheshkaleshvaram3982 4 ай бұрын
Nice explanation sir
@ramt6214
@ramt6214 4 ай бұрын
🎉🎉🎉జై మాదిగ
@MuraliVIPinstitute-lu9pj
@MuraliVIPinstitute-lu9pj 4 ай бұрын
Super voice sir
@maheshkamuju7483
@maheshkamuju7483 3 ай бұрын
Super ga chepparu sir
@macherlaprasadbabu8133
@macherlaprasadbabu8133 4 ай бұрын
జై భీమ్
@somavarapuvaraprasad4377
@somavarapuvaraprasad4377 4 ай бұрын
Jai krisna anna
@seshuseshu4973
@seshuseshu4973 3 ай бұрын
Jai.
@avinashkollipara6686
@avinashkollipara6686 4 ай бұрын
Superrrrr
@tatapudisatyanarayanasatyanara
@tatapudisatyanarayanasatyanara 3 ай бұрын
Super good morning 🌄🌄🌄
@sundarsinghmatta
@sundarsinghmatta 4 ай бұрын
Kudos to Krishna madiga
@janeshthottaramudi7278
@janeshthottaramudi7278 4 ай бұрын
జై మాదిగ జైజై మాదిగ
@suryanarayanaesari7622
@suryanarayanaesari7622 4 ай бұрын
వీళ్ళు మా జాతి వర్గీకరణ చేసి మా జాతిని విడదీయలని చూస్తున్నారు కానీ అదే జరిగితే రాజకీయ పార్టీలు మనుగడ లేకుండా చేస్తాం జై భీం జై అంబేద్కర్
@usertoview
@usertoview 4 ай бұрын
Meeru bagupadaruu raa... Asallu caste system yaa laykunda chayliee anee alochinchakunda... Inkhaa caste.. Sub caste anee chastharuu... Yam brathuku raa meedhe
@cookskk2217
@cookskk2217 4 ай бұрын
​@@usertoviewsuper bro .... Aytehey OC cast la dhagaraunna yela yekhara bhumini yela kotala cash ni sc st la ku panchi appudu cheyeee ...
@anishnalla4873
@anishnalla4873 4 ай бұрын
Jai madiga... majority voice always wins
@usertoview
@usertoview 4 ай бұрын
@@cookskk2217 mari OC caste loo kuda yandharoo nirupaydhallu unaruu valla sanghathi yanti
@srikarchandra3798
@srikarchandra3798 4 ай бұрын
Ews​@@usertoview
@RithiknandhanRithik
@RithiknandhanRithik 4 ай бұрын
Jai madiga
@vamsiganasala7367
@vamsiganasala7367 4 ай бұрын
Thank you 🙏
@DanyJosephMitchel
@DanyJosephMitchel 4 ай бұрын
SC Categorisation once done by Chandrababu Naidu in 2000 it has been revoked by Supreme court in 2004 with pitition filed by Congress people after Congress came to power in Centre. Jai CBN.
@keshavmishal5642
@keshavmishal5642 4 ай бұрын
Right
@sankarmegavath6265
@sankarmegavath6265 4 ай бұрын
This is credit goes purely sri manda Krishna,Pm Modi ji &CBN ji
@suryanarayanaesari7622
@suryanarayanaesari7622 4 ай бұрын
జై భీం మా ఎస్సీ లను దమ్ముంటే వర్గీకరణ చేయండి మేం ఎంటో చూపిస్తాం జై దళిత జాతి
@patinekrishnarao8763
@patinekrishnarao8763 4 ай бұрын
సుప్రీం కోర్టుకు పోయి చూపించు బాబూ నీ దమ్ము!
@cookskk2217
@cookskk2217 4 ай бұрын
​@@patinekrishnarao8763 nuku 30 years patindhi ... Wait and see what will happen who support mala we support that govt ....
@patinekrishnarao8763
@patinekrishnarao8763 4 ай бұрын
@@cookskk2217 బొచ్చేం కాదు.. వర్గీకరణ జరిగి తీరుతుంది.. మొత్తం మాలలు ఎగరేసుకు పోతా ఉంటే, మాదిగలు చూస్తూ ఉండాలా
@anishnalla4873
@anishnalla4873 4 ай бұрын
​@@cookskk2217 amma poyi pakkaki aaduko
@garnepudipraveen7306
@garnepudipraveen7306 4 ай бұрын
జై మాదిగ ❤
@VijayaChilaka-y5z
@VijayaChilaka-y5z 4 ай бұрын
Jai krishna garu
@Utubeuser16
@Utubeuser16 4 ай бұрын
Next OBC vallu kuda modalu pettandi indulo challa subcaste unnai aa next oc kuda start cheyali e desam attu pothundo😢
@Ajay.p007
@Ajay.p007 3 ай бұрын
నిజమైన తీర్పు న్యాయమైన SC రిజర్వేషన్. ధన్యవాదాలు Respect Super court judges Sir. జై కృష్ణ మాదిగ సార్ 🙏🙏🙏 మా పోరాటం 30 ఏళ్ళ పైమాట.
@AS.creativitys
@AS.creativitys 4 ай бұрын
👏 supreme court and Manda Krishna madiga garu.
@Samrock807
@Samrock807 4 ай бұрын
Jai manda krishna anna, jai CBN,jai bjp
@rajasekhar1280
@rajasekhar1280 3 ай бұрын
❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@YoungBrigade-ck6bi
@YoungBrigade-ck6bi 4 ай бұрын
Ban reservation I challenge reserved to face any interview or exam without any privileges
@Vinod-yn2uq
@Vinod-yn2uq 4 ай бұрын
I think banning caste system is the only solution to ban reservations
@prajuprasthu4890
@prajuprasthu4890 3 ай бұрын
సుప్రీం కోర్టు సామాజిక సమ న్యాయం ఉండాలని తీర్పు ఇచ్చింది..బీసీ కులాలు ABCD వర్గీకరణ ద్వారా సమ న్యాయం పాటిస్తుండగా SC కులాలు వర్గీకరణ ద్వారా ABCD వర్గాలుగా సమ న్యాయం పాటించమని అపెక్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.అది న్యాయమే ఈ విషయమై ఎవరైనా కోర్టు తీర్పు ధిక్కరించి రాద్దాంతం చేస్తే వారికి చిత్తశుద్ధి లేదనుకోవాలి.చిత్తశుద్ధిలేని పౌరులను కోర్టులు, వ్యవస్థలు,సమాజం హర్షించవు.
@payamsanthoshi1637
@payamsanthoshi1637 3 ай бұрын
Sc లాగానే ST వర్గీకరణ చెయ్యాలి అప్పుడే sama nayam జరుగుతుంది
@bolleddhudeepak-qi2dy
@bolleddhudeepak-qi2dy 4 ай бұрын
ఎస్సీ వర్గీకరణ అనే పేరుతో మంద కృష్ణ మాదిగ రాజకీయం గా పలుకుబడి పెంచుకొని వాడు బాగుపడ్డాడు తప్ప ఇంకెవరు బాగు పడలేదు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మాదిగలకు పెద్దగా ఒరిగేది ఏమి లేదు మాలలకు మాత్రం అన్యాయం చేశారని స్పష్టంగా అర్థమవుతుంది అంబేద్కర్ ఆనాడు ఎస్సీ లందరూ కలిసి ఉండాలి అని రిజర్వేషన్ రాజ్యాంగంలో పొందుపరిచాడు పనిలేని వ్యక్తులు సృష్టించే ఒక కొత్త నాటకం దీనికి రాజకీయ రంగు పులిమి ఈరోజు ఒక కొత్త అవతారం ఎత్తి నాయి రాజకీయ పార్టీ లు వర్గీకరణ చేసి ఏ రాజకీయ పార్టీ బాగు పడలేదు చూద్దాం బిజెపి ఎంతవరకు ముందుకెళ్తుంది
@VijayaChilaka-y5z
@VijayaChilaka-y5z 4 ай бұрын
🎉🎉🎉🎉
@bolleddhudeepak-qi2dy
@bolleddhudeepak-qi2dy 4 ай бұрын
ఉంటే ఆరోజు సుప్రీంకోర్టు రాష్ట్రాలు ఇచ్చిన తీర్పులు చెల్లవని చెబుతుంది అదే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే అని చెబుతోంది అంటే భారతదేశంలోని న్యాయ స్మృతికి తన మీద తనకే నమ్మకం లేదు ఈ విషయంలో ఎస్సీలను ఇబ్బంది పెడుతూ ఒక వర్గానికి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్
@PrasadPrasad-sz7ek
@PrasadPrasad-sz7ek 4 ай бұрын
Pora yerripuka 😊
@yalalaray3233
@yalalaray3233 3 ай бұрын
Pls vargikarana vaddu
@chandrasekharrao4254
@chandrasekharrao4254 3 ай бұрын
Supremcourt Refused Once Upon Time Sc Devison But Why Now Implementing What Is About Other States
@chandrasekharrao4254
@chandrasekharrao4254 3 ай бұрын
Like These Kind Of Devesions Quality Must Break It Is Not Useful To Contry
@VanamulaNaganna
@VanamulaNaganna 4 ай бұрын
ప్రజా నాయకులు కాదు pm అండ్ cm వారికి వారిప్రయోజనాలే ముఖ్యం ,భద్రతే కొరవడింది.
@seshuseshu4973
@seshuseshu4973 3 ай бұрын
Jai. Sc
@RamaKrishna-h7v
@RamaKrishna-h7v 3 ай бұрын
At last it leads to many manysub divisions and leads to abolition pf reservation
@sakukommu5501
@sakukommu5501 4 ай бұрын
Jai pm modi sir
@sirishaanapa107
@sirishaanapa107 4 ай бұрын
Then what about ST ??
@ramanasv4702
@ramanasv4702 4 ай бұрын
తొక్కలో రిజర్వేషన్లు ఎన్నాళ్ళు భరించాలి ..... మొదట 10 ఏళ్ళు అన్నారు .... ప్రతీ వ్యవస్థ సంకనాకి పోతుంది ...... ఎవడికీ తెలియడం లేదా లేక కళ్ళు దొబ్బాయా ??? 0 మార్కులు వచ్చినవాడు ప్రభుత్వ ఉద్యోగి ..... వాడు ప్రభుత్వాన్ని దిగ్విజయంగా నడిపేస్తాడు ..... సూపర్ వచ్చే కొలదీ తగ్గించుకుంటూ పోవాలి గానీ ...... ఈ సొద ఏంది సోదరా ??? ఇలానే ఇచ్చుకుంటూ పోతే దేశానికి ప్రమాదం బయటి శత్రువులవల్ల కాదు ....... చేతగాని చవటల వల్లే
@Rajubha445
@Rajubha445 4 ай бұрын
anna okasari telugu states lo unna villages chudu ...ippatiki kuda kula vivaksha undhi ..political leaders lo kuda upper caste leaders ye unnaru gaani okka dalit leader aina kanpisttada max ind lo upper caste leaders ye unnaru
@Utubeuser16
@Utubeuser16 4 ай бұрын
​@@Rajubha445 nuvvu cheppindi nijame sobara kastam tho avari thalarathanu valle marchali addi caste Aina, nayakudu ki caste ki. Sambandam ledu telivatetalu kastam tho sampadinchinavadu anni caste la nunchi rajakiyam lo untunadu
@SSubbu5346
@SSubbu5346 4 ай бұрын
మొత్తం రిజర్వేషన్ తీసేసి , ఏ వూరుకి ఆ వూరిలో ఉన్న భూమి మొత్తాన్ని ఊరిలో ప్రతి కుంటుంబానికి సమానంగా పంచేద్దం..ఒప్పుకుంటారా upper cast వారు..
@NonSensewithnosense
@NonSensewithnosense 3 ай бұрын
Ade oorulo unna upper Caste appulu kuda teskovalsina baadhyatha ​kuda undi 😂@@SSubbu5346
@boiwarbaburao9350
@boiwarbaburao9350 4 ай бұрын
🙏🙏🌹🌹🇮🇳
@kumaraswamykaramcheti7547
@kumaraswamykaramcheti7547 3 ай бұрын
Sc వర్గీకరణ సమంజసమే, క్రీమీ లేయర్ కూడా అమలు చేస్తే ఫలాలు అట్టడుగు వారి వరకు వస్తాయి
@PrasadPrasad-sz7ek
@PrasadPrasad-sz7ek 4 ай бұрын
All the best మాదిగ
@srinivasvemuri8257
@srinivasvemuri8257 4 ай бұрын
OCs crying in the corner
@srikarchandra3798
@srikarchandra3798 4 ай бұрын
Ews 😂😂 laughing from middle
@SivaSankar-tg3fc
@SivaSankar-tg3fc 4 ай бұрын
Jai mrps
@pochannasoudari4167
@pochannasoudari4167 3 ай бұрын
ఏ పార్టీ లో వున్నా బీసీ లకు న్యాయం చేసిన వాళ్లే గే లుస్తారు. బీసీ లు అందరూ ఆలోచిస్తున్నారు. దేశంలో బీసీల ద్వారా మోడీ పీఎం అయ్యాడు ts లో రేవంత్ సీఎం అయ్యాడు. ఎవరు బీసీలకు మంచి చేస్తే వాళ్లకు అధికారాo.బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం చిన్న విషయం బీసీలకు రిజర్వేషన్ హక్కు రిజర్వేషన్ తీసుకొనే దొంగలు కుల పిచ్చి అనడమే విచిత్రం. బీసీ లా వాళ్ళ sc, st లకు అందరికి లాభం జరుగుతుంది. బీసీ లకు నష్టం చేస్తున్న వాళ్లకు మాత్రం వడ్డీ తో సహా ఏ రూపంలోనైనా బుద్ది చెపుతేనే ఉంటాము.
@DurgeshBoggula
@DurgeshBoggula 4 ай бұрын
Ika 30 years tdp ki thirugu ledhu, babu dayavalle ee classification,
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 4 ай бұрын
రాష్ట్రాలకు పెద్ద తలనొప్పి... బిసి లకి ABCD ok కాని....SC...లు అందరూ..హిందువుల..వివక్షకు ( అంటరానివాడు) ఉమ్మడి గా భరించా రు కానీ...ఇప్పుడు అంతర్గత వివక్షకు తెర లే పా రు అంబేత్కర్....గం జి లో...ఉప్పు వేసి తప్పు చేశా డా.... సర్వోత్తమ న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును...మాల వర్గాలు ఎలా తీసుకుంటారు... Comments please
@divyadalai8151
@divyadalai8151 3 ай бұрын
Present percentages??
@ChinapatiYadhagi-yz1fo
@ChinapatiYadhagi-yz1fo 4 ай бұрын
Jai mandha krishna ❤️
@vinodkallepalli8858
@vinodkallepalli8858 4 ай бұрын
Jai Madiga Jai chamar jai jatav
@yvijayakumar9
@yvijayakumar9 3 ай бұрын
Sc లను మోసం చేస్తున్న బాబు మోడీ
@anilkumardhara5
@anilkumardhara5 3 ай бұрын
SC వర్గీకరణ తో ఎస్సీ మొత్తం పూర్తిగా ప్రతి రంగంలో వెనకబడిపోతారు. ఎందులోనూ సక్సెస్ అవ్వరు
@worldreading
@worldreading 3 ай бұрын
అవును మాదిగల jobs అన్ని మాలలుకు పొతున్నాయి
@madhanmadhu-tf6lz
@madhanmadhu-tf6lz 4 ай бұрын
Asalu mana india lo ee reservations mothani remove cheseyyali 😒😒
@abiramt2676
@abiramt2676 3 ай бұрын
అంటే మాలలు, మాదిగలేనా ఇండియాలో పెద్ద వాళ్ళు, ఓసి లో పెద్ద వాళ్ళు లేరా, మరి ఓసీ లు ఈ దేశం లో వద్దు ని చెప్పండి
@dsr0284
@dsr0284 4 ай бұрын
చంద్ర చూడు వచ్చాడు అందరు గొడవలు పెడుతున్నాడు
@tirua6653
@tirua6653 4 ай бұрын
Jai madhiga
@brambedkar5279
@brambedkar5279 4 ай бұрын
మాలలకు ఏ పని వస్తుంది. చెప్పులు కుట్టడం రాదు ఎలా బ్రతకాలి... మోడీ సీబీన్... ఇది ఖాక్ష పూర్తి...
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 4 ай бұрын
Education and jobs lo reservations isthu vunte chakkaga chaduvukokunda cheppulu kuttadam raadu antaremiti sir
@mahegulagula3307
@mahegulagula3307 4 ай бұрын
Lifelong వెనుకబడే వుంటారు... మా ancestors పోరాడి independence తెస్తే మీరు అనుభవిస్తున్నారు...
@govindsanapa9146
@govindsanapa9146 4 ай бұрын
What about St s
@malleshuppu8443
@malleshuppu8443 4 ай бұрын
What is that go sir please upload that go sc sub category
@VanamulaNaganna
@VanamulaNaganna 4 ай бұрын
నేటి రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఏమైనా చేయగలరు ,ఇది వింటేమి కాదు ,మనుషులనే మార్చేస్తున్నారు ఇవి గొప్పేమి కాదు.
@ganeshtadangi226
@ganeshtadangi226 4 ай бұрын
ఏ దేశం లో లేని కేస్ట్ మనదేశంలో ఉంది ఏంటో 🧐🧐🤔
@chandrasekharrao4254
@chandrasekharrao4254 3 ай бұрын
Madiga Community Must Read Better Than Mala Comunity
@shekarkadari4368
@shekarkadari4368 4 ай бұрын
Jai bheem.....
@pasumarthidayakar4415
@pasumarthidayakar4415 4 ай бұрын
తక్కువగా చూసేది ఏంది
@sastri.sastriji
@sastri.sastriji 4 ай бұрын
Mpns🙂
@rambabukurupati9752
@rambabukurupati9752 4 ай бұрын
Jai manda Krishna madiga
@kalavatalajayamma8756
@kalavatalajayamma8756 4 ай бұрын
Mala valavallu dividega undandi
@explorewithannapurna
@explorewithannapurna 4 ай бұрын
Lose to mala
@VijayUppuluri-wn8tc
@VijayUppuluri-wn8tc 3 ай бұрын
Oc
@vineelkumar5614
@vineelkumar5614 3 ай бұрын
Asalu reservation tiseyyendhi
@nisam7301
@nisam7301 4 ай бұрын
Sc Relli ki annayam jarigindhi 1%😢
@VijayaChilaka-y5z
@VijayaChilaka-y5z 4 ай бұрын
Eppati ki ayinaa madiga la nu mundhu tisuku vellali.
@sureshbabugollavilli109
@sureshbabugollavilli109 4 ай бұрын
Mustga marchali prathi jobs valaka vasthunai mitha valike a jobs ravadam ledhu
@cookskk2217
@cookskk2217 4 ай бұрын
2024 lo sc kula ganana jaragali....
@anilchellapilla
@anilchellapilla 4 ай бұрын
🤦🤦🤦🤦🤦🤦🤦
@perimididayasagar5282
@perimididayasagar5282 4 ай бұрын
Oke jarhi valla nu yenduku vidadeesthunnaru
@RahulCh-u8b
@RahulCh-u8b 4 ай бұрын
Mandakrishna.madiga
@repallesudarsan9337
@repallesudarsan9337 4 ай бұрын
Maala caste vaalu migathaa dhalitha jaathi benfits ni anubavinchaaru inni rojulu idhi nijam
@vineelkumar5614
@vineelkumar5614 3 ай бұрын
Asalu ee reservation impudhu waste
@Saikumar-ue4mq
@Saikumar-ue4mq 3 ай бұрын
Talent untey andariki jobs vastai sc lo malli separate reservation anavasaram .... Madhiga kulam mala kulam kantey peddadi kaadu Malalu peddolu em kadu andaru okatey ..., so sc vargikarana chaala mamchidi kadu deeni valana malli malli poratalu start avthai edhi sure
@rameshdivakala6099
@rameshdivakala6099 3 ай бұрын
Sc.caste.vergakaraa.vaddu.ikyata.muddu.
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 14 МЛН
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 13 МЛН
9 PM | ETV Telugu News | 1st December" 2024
26:24
ETV Andhra Pradesh
Рет қаралды 175 М.
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 14 МЛН