నాగేశ్వర్ సార్ సూపర్ గా చెప్పారు. నాకర్ధం కాని విషయమేంటంటే చైనాను మనం ఎందుకు దాటాలి. దాటి ఏం పీకాలి. ఒక సునామి, ఒక కరోనా, ఒక ఆస్టరాయిడ్ చాలు ప్రపంచ చరిత్ర మారిపోవడానికి. చిన్నతనమంతా చదువులు,ఆపై ఉద్యోగాల వేట,తరువాత అరవైఅయిదేళ్ళ పాటు ఈ కార్పొరేట్ మాఫియాని పెంచడం కోసం పనిచేయడం. ఇదా జీవితం. కాదు కానేకాదు. నీది, నీ కుటుంబం ఆకలి తీరడంకోసం పనిచేయ్.కొంత దాచుకో.అంతే.
@Bunty-j4j22 сағат бұрын
Good answer
@avasaralasrinivasanarasimh381421 сағат бұрын
Bhaley cheppaaru
@RameshGundala12314 сағат бұрын
China ni దాటాలి ante simple ga cheppali Ante ippudu unna agriculture income double avtadi plus lowest poor people life develop avtadi. Ex cotton India nd china production ekkuva unna China lo cotton exports ekkuva. Ade India exports ekkuva cheste neku ippudu vache profits ki double ravochu 😊
@khajashaik461111 сағат бұрын
Well said bro .
@amvodevopsprojects11 сағат бұрын
Exactly
@prayagr337316 сағат бұрын
అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీలు కొత్త వారికి ఉద్యోగాలు కల్పించకుండా ఉన్నవారితోనే గాడిద చాకిరీ చేయించుకోవాలని చూస్తున్నాయి..
@raveendrakumar223022 сағат бұрын
వారికి భార్య, భర్త,పిల్లలు అనే బంధాలు ఏమి ఉండవు.వీకెండ్ లో భార్యలని మార్చుకొని ఎంజాయ్ చేసేవారికి భార్య, భర్త ల అనుబంధాల గురించి ఏమి తెలుస్తుంది.
@Mr_Ravee2 сағат бұрын
aadi domestic life frustration outburst
@JaiBharat3222 сағат бұрын
సార్ నేను వీకెండ్ లో హౌస్ హోల్డ్ థింగ్స్ చూసుకోవాలి, మంత్లీ రేషన్ తెచ్చుకోవాలి, మా పేరెంట్స్ హెల్త్ చెకప్ కు తీసుకుని పోవాలి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఆలోచించుకోవాలి. కరెక్టుగా చెప్పాలంటే వారానికి 8 రోజులైనా మాకు రెస్ట్ ఉండదు సార్. ఒక ఎంజాయ్మెంట్ లేదు. పర్సనల్ లైఫ్ మిస్ అవుతుంది. వీటి వల్ల ఈ మధ్యన ఇప్పుడు ప్రతీ దానికీ గొడవలు కూడా వస్తున్నాయి. మాకు రెస్ట్ కూడా ఉండటం లేదు. మనశ్శాంతి కూడా దొరకడం లేదు. మళ్ళీ వెంటనే monday వస్తుంది.
@advocaterambabu10 сағат бұрын
Leave him alone
@Bvsrao997 сағат бұрын
Leave lelo dusara aayegaa- karegaa
@nageswararaopatini156122 сағат бұрын
మీరు చెప్పేది నిజం sir, అందుకే భార్య భర్తలు విడిపోతున్నారు ,
@AnilKumar-xl2te20 сағат бұрын
ఇంటికి వెళ్ళేది పెళ్ళాం ముఖం చూడటానికా? వాడికి L&T లో జాబు ఎలా ఇచ్చారు! మానవ వనరుల శాఖ వాడికి షోకాజ్ నోటీసు ఇవ్వవచ్చు!!
@amvodevopsprojects11 сағат бұрын
True i hate him useless fellows
@MGUsha11 сағат бұрын
Human rights dept is under govt control, govt itself is under these corporate goons control... So we can't expect any justice even under humanitarian grounds... The worst time to the employees... People are becoming emotionless robots..
@saiprasad58778 сағат бұрын
వాడి పెళ్ళాం మొహం ఎంత భయం గా ఉంటుందో 😂😂 బ్రో
@madanmohanreddyatluri10818 сағат бұрын
బాబు మన వారి భార్యల మీదే హ్యూమన్ రైట్స్ పనిచేస్తాయి
@Nath_sam_f233 сағат бұрын
అసలు మన ఎంపీ లు ఎవరైనా పార్లమెంటు లో ఈ విషయం గురించి మాట్లాడతారా, ప్రశ్న వేస్తారా అసలు. మన ఓట్లు మాత్రం కావాలి. సాప్ట్ వేర్ ఉద్యోగుల బాధలు గురించి అసెంబ్లీ లో గాని, పార్లమెంటు లో గాని ఎవరూ మాట్లాడరు హైలైట్ చెయ్యరు. ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళు వీళ్ళను కంట్రోల్ చేస్తాయి కాబట్టి. ఇటువంటి వాళ్లకు సాప్ట్ వేర్ ఉద్యోగులు ఓట్లు వేయకుండా, వారి గురించి ఎవరైతే ఎక్కువగా చట్ట సభల్లో మాట్లాడతారో వారికే ఓటు వేస్తే దారికి వస్తారేమో. ఎందుకంటే ఈ రోజుల్లో సాప్ట్ వేర్ ఉద్యోగులే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు కాబట్టి. ఇదొక ఉద్యమం లాగా స్ప్రెడ్ చెయ్యాలి.
@dhavasrikanth84408 сағат бұрын
యువత స్వంత గా ఆలోచించడం నేర్చుకోవాలి లేకపోతే ఇలాంటి వాళ్ళు నీతులు చెబుతూనే ఉంటారు ఎవరి కి ఉన్న టాలెంట్ తో వారు self ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకోవాలి
@sreekanththatiparti937421 сағат бұрын
సుబ్రహ్మణ్యం గారిని పెళ్ళాం వదిలి వెళ్ళిపోయిందేమో పాపం. ఫ్రస్ట్రేషన్ వాళ్ళ అలా మాట్లాడుతున్మాడు
@hdelenem0922 сағат бұрын
కంపెనీలు వాళ్ళవే, వాడు ఇంటి కి వెళ్ళకుండా ఆఫీస్ లోనే కూర్చోవచ్చు. వాడికి మాత్రం కంపెనీ ఖర్చు లో వీకెండ్ పార్టీ లతో సహా అన్నీ అయిపోవాలి. ప్రతీ వెధవా ఒక స్థాయి కి వచ్చిన తర్వాత కింద వాళ్ళు, వాళ్ళ జీవితాల గురించి మర్చిపోతాడు. కంపెనీలను రూలు ప్రకారం నడిపిస్తోన్నట్లు పోజు కొడుతుంటాడు.
@satyasreebobba419410 сағат бұрын
Yes some small companies also doing same thing if in the family anything bad happened their help we get only is sorry that’s All
@balagurappachittiboyina595821 сағат бұрын
వాడికి ఉన్న హెల్పర్స్ ను తీసివేసి పని చెయ్య మాంటే తెలుస్తుంది.
@p.ratnaraju214722 сағат бұрын
ఆయనకి ఉన్న పర్సనల్ హెల్పర్స్ అందరినీ, భార్యని, పిల్లల్ని, డ్రైవరు తో సహా తీసివేసి, ఇంట్లోనూ, ఆఫీసు లోనూ, బయట పనుల్ని స్వంతగా చేసుకోమనండి. పులుసు కారిపోయి తెలిసి వస్తుంది. కళ్ళు నెత్తికి ఎక్కితే ఇలాంటి మాటలే వస్తాయి. సండే శాలరీ 4 టైమ్స్ ఇస్తాడా ?
@KondalhsKondalhs5 сағат бұрын
మంచిగా విశ్లేషణ చేశారు సార్ ధన్యవాదములు
@ravinderpapani180121 сағат бұрын
నిజానికి చెప్పాలంటే CIVIL Engineers 90 గంటల కంటే ఎక్కువే పని చేస్తారు Sunday కూడా హాలిడే ఉండదు. సాలరీ కూడా తక్కువగానే ఉంటది, ఫ్యామిలీ కి దూరంగా ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికి వెళ్లాలి.
Yes it is true Not only civil engineers People who all working under constructions works and there is no sundays and public holidays. I was in the same field since 2015
@bhanutejacirivelu4218 сағат бұрын
L&T is my first company. I am thankful for it, but toxic work culture 🙏. And this guy is insane and he introduced punching system like in college. Glad I moved to different company 😊
@nookalanagaraju822411 сағат бұрын
కష్టపడి సంపాదించేది కుటుంబాన్ని సంతోషంగా ఉంచేందుకు. ఆ కుటుంబాన్నే చూసుకొనే వీల్లేకుండా పనిచేసి సాధించేది ఏముంది. విరామం లేకుండా కుటుంబాన్ని పక్కన పెట్టి కష్టపడి పనిచేసి ఆ కంపెనీలకు లాభాలు సంపాదించిపెట్టాలా.
@user-kn7lc2hj2d22 сағат бұрын
కార్పోరేట్ యాజమాన్యాలు ఇన్ని లక్షల కోట్లు సంపాదించి ఏం చేస్తారు... ఆకలి వేస్తే బియ్యం బదులు బంగారం తో అన్నం వండుకుని తింటారా.. L & T ఛీఫ్ గారు చెప్పాలి.
@RajaSekhar-205421 сағат бұрын
L n T chief ni jail lo pettandi....leda ante vaadikochhe jeetham andarkee emmandndi....
@relangimallickmallick495013 сағат бұрын
l and t ch
@yarravenkatanarayana838622 сағат бұрын
ఇది చాలా చాలా అన్యాయం సర్, నయా బానిస వ్యవస్థ రూపుదిద్దుకుంది. జైల్లో ఖైదీలకు ఉండే స్వాతంత్ర్యం కూడా ఉండవద్దని మాట్లాడటం. కమ్యూనిష్టు పార్టీలను బలహీన పరిచి ప్రశ్నించే దైర్యం లేకుండా చేస్తున్నారు. పారిశ్రామిక విప్లవం మే డే ఆవిర్భావం మరలా వచ్చే అవకాశం ఉంటుంది
@imtiazmohammad954812 сағат бұрын
Super comrade 🚩🚩🚩
@DUKAVINOD18 сағат бұрын
Sir if you want to work for 10 hours daily and even on Saturday and sundays if we work, then we have to sit in the chair for 10 hours daily...this will stop blood circulation in our body and will become diseased in the next two years..Corporates will get profits but employees will get hospitalized. Then these corporates will find another employee and fire the earlier employee....
@paavanavenkatesh3 сағат бұрын
ఈ లెక్కన కంపెనీ లో వాటాలు ఇస్తే బాగుంటుంది లాభాల్లో...సహా...
@lakshmansuri32166 сағат бұрын
సంసారం చెయ్యని ప్రధాని, బ్రహ్మ చారీ ముఖ్య మంత్రి, భార్య త్యాగం వలన ఎదిగిన నారాయణ మూర్తి,... పనిగంటలు గురించి ఖాబుర్లు చెప్పటం వింతగా వుంది
@GokulKrishna-w8t7 сағат бұрын
Correct ga chepparu sir,layoffs gurinchi matladaru veeelu
@manikanta-yg5jd10 сағат бұрын
L&T lo vache profits lo naku kuda share ivvu, Not only sunday i will work National holidays and Even my wedding day also.
@saradamynampati864922 сағат бұрын
Tensions యెక్కువ , chinna వయసు lone BP, షుగర్ vuchitam. Divorce cases పెరిగి కుటుంబాలు vichhinam . Life span kooda తగ్గిపోతుంది
@joshm..664 сағат бұрын
India should have rules based on hourly wages not on monthly wages..
@jilanibashashaik564921 сағат бұрын
Sir 90 గంటలు కష్టపడి పని చేస్తే మేనేజ్మెంట్ బాగు పడుతుంది. వాళ్ళు వేరే దేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసి అక్కడకు వెళ్లి సెటిల్ అయిపోతారు. చేసే వాళ్లకు లాభాలు పంచరు.
@arunkumar-ee1ud21 сағат бұрын
వీడి కంటే...రిక్షా లాక్కు బ్రతికే వాడు..సంతోషం గా ఉంటాడు
@onepluslatest21 сағат бұрын
ఇదీ ఆరోగెన్స్.... కార్పొరేట్ లు చాలా ఆతి చేస్తున్నారు.... దీనికి ముగింపు పలకాలి తమ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు అంటే ఉద్యోగులు ఏమీ ... బొండేడ్ లేబర్ కాదే ... ఏమిటి ఈ దురంకారం ఉద్యోగులకు కుటుంబాలు ఉంటాయి వాళ్లకు సొంత పనులు ఉండవా ? L&T చీఫ్ ను అరెస్టు చేయాలి ఇది మానవ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుంది
@nageswararaopatini156122 сағат бұрын
Sir ఈ మధ్య ప్రభుత్వ పాటశాల లు తొలగించి ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనాలను విద్యార్థుల కు అందించి ప్రవేట్ పాటశాల లో చదివిస్తే, విద్యా వ్యవస్థ బాగు పడుతుంది అని ఒక మేథావి చెపుతున్నాడు , ఇదే జరిగితే కార్పెట్ పాఠశాలలు ఆర్దికంగా బల పడి, ఉద్యోగులను యంత్రలుగా, విద్యార్దును మానసికంగా మరింత ఒత్తిడి చేసి నప్పుడు జీవితాలు ముగిసిపోతాయి .
@p.ratnaraju214722 сағат бұрын
Yes. He has quick fix solutions for every problem under the Sun !!! He is Mr.నల్లమోతు.
@user-trade21 сағат бұрын
@@nageswararaopatini1561 అవును సోదరా... ఆ తెల్లజుట్టోడేనా.... నేనూ చూసా. నల్లమోతు అని ఒక పనికిమాలిన చానల్.
@ravikumarnalla41208 сағат бұрын
అలా ముగిసిపోయి మధ్యతరగతి డబ్బంతా ప్రైవేటు స్కూల్స్ కు వెళ్లిపోయి, కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ దొరకాలనే ఈ వాదనంతా.ఇప్పటికే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కు 25-30వేలు ఇస్తున్నారు.
@srinivasyellambhotla-np7cm9 сағат бұрын
Analysis is good narayana murthy manavadu ki itchina gift value entha but inka ekkadaina ide srama dopidi jaruguthondi
@perlabhoopathi884222 сағат бұрын
Well said sir , tq so much🎉🎉🎉
@chivareshbabu89819 сағат бұрын
U don't want to work for u r future? Don't listen to him ...he has half knowledge.. Do u think he has the same knowledge as naran murthi has?
@aarress42310 сағат бұрын
పక్షులు, జంతువులు ఏం జాబ్ చేసి బతుకుతున్నాయి? పని కోసం బతకాలా? బతకడం కోసం పని చెయ్యాలా? అనే విచక్షణ అవసరం🤗
@boganvillya7 сағат бұрын
అప్రకటితంగా అన్ని కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి, ఉద్యోగస్తులు ఇలాగే పని చేస్తున్నారు. ఈయన బయటికి చెప్పేడు, అంతే తేడా.
@mvkrishnaiah477121 сағат бұрын
నాగేశ్వర్ గారు ఇండియా లొ30,000 లోపు నెలకు సంపాదించే వారు ఎంత percent వుంటారో తెలుప గలరు
@kiran175218 сағат бұрын
That's the difference between others and Ratan Tata. I don't remember that Tata made such kind of statements.
@Rajajoseph00719 сағат бұрын
Super ga chepparu sir family lekapotay yemi ledu
@amvodevopsprojects11 сағат бұрын
వాళ్ళుకు 50 ఏళ్ళు దాటి ఆళ్లకు లేవదేమో మాకు లేస్తది
@RaviKumar-yy4tz22 сағат бұрын
దేశం, అభివృద్ధి పేరు చెప్పి ఉద్యోగులను బానిసలుగా చేసే కుట్ర!
@maheshav356220 сағат бұрын
BJP next target రాబోయే యువత... 😢మనం మేల్కొక పోతే మళ్లీ రాజరిక పాలనలో ఉండే అవకాశం వస్తది
@imtiazmohammad954812 сағат бұрын
That's why vote for communist party to save India from corporate slavery 🚩 🚩🚩
@sriramojur22 сағат бұрын
Why infy Narayana Murthy, L&T chief never talk about corporate corruption by adani ,ambani. About taxes in india? Why they are doing cheap talk about employees work culture who are contributing by paying taxes. Shame on you infy narayana Murthy and L&T cheap guy.
@maheshav356220 сағат бұрын
BJP&కార్పోరేట్ వారికి చైనా వారిలా పనిచేయాలి జిన్పింగ్ లా అధికారం కావాలి..కాని చైనా లా సమానత్వం సామాజిక సమాన పరిపాలన వద్దు .. చైనా బ్యాంకింగ్ వ్యవస్థ వస్తే మన దేశములో పేదవాడు అనే వాడు ఉండడు.అక్కడ పనికి తగ్గ వేతనం ఉంటుంది ....
@swapnapaleti661214 сағат бұрын
Well said!
@NaveenVuppala-z2l21 сағат бұрын
Excellent comments. Agriculture saved Indian economy this FY to enrich GDP. Corporate sector gets huge subsidies, why can't a farmer get rythu bharosa
@raviteja-c1q18 сағат бұрын
There are many unemployed resources in the nation. Rather than making more woking hours/days, they should reduce the number of working hours and recruit new resources in the company. This may increase productivity and provide opportunities to others
@Santoshnsk18 сағат бұрын
Correct answer!!
@ursij_trulyatoz778917 сағат бұрын
😂😂😂
@kiwijinks15 сағат бұрын
There is always life after work Family/friends are great source of stress busters
@kiwijinks15 сағат бұрын
Working is a choice of an individual- wage is reward for sacrificing leisure It is not hours of working but what is quality of work and impact of deliverables on the business
@EvanE-d4q5 сағат бұрын
@@kiwijinksQuality of work and work life balance is a joke post COVID... minimum 12 hours max 18 hours...how anyone survive this
@malleswararaomuddada494613 сағат бұрын
Challa Baga chepparu sir
@venkateshg514521 сағат бұрын
Aa per labour law rule, need to file a case on him. He is insulting dignity of labour.
@phani52478 сағат бұрын
Correct chepparu sir
@YumYumTaste19 сағат бұрын
What an explanation Sir, great info
@chivareshbabu89819 сағат бұрын
Nee bonda
@dearsir68629 сағат бұрын
పిల్లలను మంచివాళ్ళగా తీర్చిదిద్ద వలసిన బాధ్యత మనది కాదా? దానికి సమయంకావాలికదా!
@karthikreddy39422 сағат бұрын
Give us salary like Narayana Murthy and L&T cheif then we will work
@lokeshthalla595921 сағат бұрын
Workers will be working while management enjoys the fruits of their hard work
@thejaswipujari22 сағат бұрын
Avunu software human resources ni chala waste chesestunnay....human relations potunnay...
@seshagiriraoandraju733210 сағат бұрын
ఆ శాడిస్టులకు అంత ఖరీదైన ఇళ్లు ఎందుకు? 24 గంటలు ఆఫీస్ లోనే ఉంటే సరిపోతుంది కదా!
@anushasunilkumar345812 сағат бұрын
Excellent analysis sir in some countries 5days work only Human relations are ever decreasing due to more working hours of employees are working as machine s
@anandreddy83229 сағат бұрын
Well analysed 💐
@OTP862419 сағат бұрын
L & T ఛైర్మెన్ కూడా ప్రాజెక్ట్స్ కు వాళ్ళు తీసుకొనే $ పేమెంట్స్...ఎంప్లాయీస్ కూడా ఇవ్వాలి ...
@swamyayyappa19 сағат бұрын
Daily 6 hour కు duty timings మార్చి ...4 shits చెయ్యిలీ.. ఎప్పుడూ దేశం బాగుపడుతుంది ..large amount money projects...small amout projects gaa chesi..yekkava mandhi youth ku chances ఇవ్వాలి... గవర్నమెంట్ mono poly support cheyya కూడదు.
@streddy133415 сағат бұрын
avunu, umeployment taagi, happyness perugu tundi
@satyasreebobba419410 сағат бұрын
Sir you are saying 100/.right
@mannamjeevanthika208913 сағат бұрын
Simply Cost - benefit analysis
@maheshs609822 сағат бұрын
Sir, i agree 👍🏻...
@harinath99549 сағат бұрын
Superb Sir
@muralimohan7625Сағат бұрын
Corporate companies lo top level management teesukone salaries ki remaining employees salaries ki huge difference untundi. Company lo share iste employees more hours work chestaru.
@neelampraveen915511 сағат бұрын
మొత్తం పని చేసుకుంటే పోతే...వచ్చే డబ్బును ఏం చేసుకుంటారు...అధి అనుభవించాలి ..అంటే ఒక రోజు హాలిడే ఉండాలి...భార్య పిల్లలు తల్లి తండ్రులు లకు టైం ఇవ్వకపోతే చాలా కష్టం
BJP ఇంక కొన్ని సంవత్సరాలు ఉంటే... వెట్టి బానిసత్వం మళ్లీ వస్తుంది.దేశ అబివృద్ది పేరుతో కార్పోరేట్ వాళ్ళ కోసం లక్షల కోట్ల రుణమాఫీ సాదరణ జనాలపై GST.. ఖర్చు చూపిస్తారు ఆదాయం చెప్పరు..దేశ సంపద అదానికి దోచిపెట్టాలి.. దయచేసి ప్రజాస్వామ్యం కాపాడండి.భవిష్యత్తు కాపడండి😢
@imtiazmohammad954812 сағат бұрын
That's why vote for communist party to save India from corporate slavery 🚩 🚩🚩
@ramnarayan525922 сағат бұрын
More earnings- more tax deductions- more rupee depreciation- more earnings; it is a vicious cycle
@sriman199919 сағат бұрын
ఆయన ఉద్దేశ్యం మనమంతా corporate పాలేరులు గా ఉండిపోవాలని. USA లో వాళ్లంతా time ప్రకారం పని చేస్తారు మరి ఆ దేశం ప్రపంచంలో number 1 గా మారలేదా ?
@EvanE-d4q5 сағат бұрын
Valla companies mottaniki manavalley goddu chakiri chesedi...manam chesedi overview cheyadam Western countries chesedi...so for them regular working hours...for us its slavery 😅
@msasidharreddy372121 сағат бұрын
డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు కుటుంబం ముఖ్యం.
@sathyamtv472110 сағат бұрын
మానవతా విలువలు తగ్గాయి. నాణానికి. రెండు వైపులా చూడాలి. మగ. వాళ్ళు. , కొంతమంది. ఆడవాళ్ళు. భర్తను మోసం చేస్తున్నారు అని sir కు తెలియదు .అనుకుంట ఆ రోజన్న. ఆడ. మగ అన్న తప్పులు చేయకుండా వుంటారు అని.నాగేశ్వర రావు గారు
@samrame22 сағат бұрын
Are Labor Laws dead in India? Let them go after these stupid CEOs for their loose tongue and loose talk!
@mallurishankar98567 сағат бұрын
Labour's laws not applicable for middle class
@MrGuptask20 сағат бұрын
Correct ga chepparu Rao garu 🙏🙏🙏🙏🙏
@chivareshbabu89819 сағат бұрын
Nee bonda
@prashanth188222 сағат бұрын
Construction field engineers working 7 days, 12 hours
@lakshminarayanaperakam63819 сағат бұрын
Doctor sir, 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@vb.sripriyasripriya83338 сағат бұрын
It is just a 'demand & supply' principle. Now, society is flooded with qualified people for any particular job. If we observe, this is at least 1:20 competition for any job, that's allowing to exploit the employees. Our education system should also focus on self-sustaining activities.
@nagendrakumarravi97015 минут бұрын
The age old custom of 48 hours a week is reasonably good. Only other holidays are to be regulated or optional holiday system to be introduced in the country. The retirement age to be limited to 60 instead of going on enhancing retirement age reducing employment opportunities to the youth.
@RamKrishna-cv4ru3 сағат бұрын
All the Head of organisations advocating long hours at work place are in my opinion in sensitive to young peoples aspirations. What are they going to do with the money they earn. You need to spend time to spend also I had lots of appreciation for Mr Narayana moorthy earlier Now I regret.having spent some time to read about him and hear about him.
@lokeshgurajala26419 сағат бұрын
Productivity matters, not the no. of working hours...healthy work life balance is more important.
@tccharankumar552218 сағат бұрын
Sad To See This News
@Throughgood-x7z13 сағат бұрын
ఆ మాట. చెప్పిన వాడి భార్యను నేను చూస్తా..
@praveenatukuri830021 сағат бұрын
Waste fellow L& T chief comments
@akulaanurag931521 сағат бұрын
India is having so much unemployed youth, give them employment.. it will benefit in both the ways
@streddy133415 сағат бұрын
correct every body should work 6-8 hrs per day 5 days a week. so there people will get job opportunities, people need time to spend with their families. mange stress, work life balance, raise kids properly.
@ShyamKumar-li1hs21 сағат бұрын
Carrect analisis sir
@srinivasusatyala787216 сағат бұрын
Sir, l&t construction engineerings will work Sunday also.
@krishna-fx3xk22 сағат бұрын
i agree with you sir "SIGGUNDAALI SIR ILAANTI STATEMENTS PASS CHESEVALLAKII"
@sibagatullahmohammed96323 сағат бұрын
Asalu Family less PM vachakey ilanti CEO s ila maatladutunnaru..
@prasadkilaru94478 сағат бұрын
గతంలో A M Naik, L&T కి Chairman గా పనిచేశారు. ఆయన సుమారు 50 సంవత్సరాలు, ఓ అర్ధ శతాబ్దం ఆ కంపెనీ లోనే పనిచేశారు. ఆయన తన Service మొత్తం కాలం లో, ఎప్పుడూ సెలవు తీసుకోలేదని గర్వంగా చెప్తుండేవారు. మీరు మన దేశంలోని వ్యక్తులు చెల్లించే ఆదాయపు పన్ను గురించి చెప్పేటప్పుడు, మన ఆర్ధిక వ్యవస్థతో దాదాపు సమానంగా వున్న దేశాలలో వున్న ఆదాయపు పన్ను వివరాలు కూడా చెప్తే బాగుంటుంది. మీరే ఓ వైపు ప్రజలకు డబ్బు పంచి వారి కొనుగోలు శక్తి పెంచాలంటారు, పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగాలు కల్పించాలంటారు, ప్రభుత్వ అప్పులు పెరిగాయంటారు, ప్రభుత్వానికి ఆదాయం లేకుండా వీటన్నింటిని balance చెయ్యటం ఎలా?
@cosmogonor21 сағат бұрын
"We put in more work, but where is the compensation that matches our efforts? On top of that, paying higher taxes. Corporate employees are becoming financially strained with each passing day."
@Ramakrishna-or6ms4 сағат бұрын
100 crore Salary తీసుకొని ఈ పూసా , ఆదివారం కాదు, ఆర్ద్రాత్రి కూడా పనిచేస్తున్నట్టు నటిస్తాడు
@venkats967414 сағат бұрын
India must be open 24/7 most of the year except for major public holidays. However, each individual should only work for 8 hours. Govt offices should also be open 24/7 with 8 hours shifts. through out the day.
@bhyrapuram18 сағат бұрын
8 HOURS WORKING PLUS COMMUTE TIME OF 2 TO 4 HOURS FROM HOME TO WORK AND BACK RESULTS IN ALMOST 12 HOURS A DAY AND 72 HOURS PER 5 DAYS WEEK AND 84 HOURS PER 6 DAYS WEEK. EMPLOYEES ARE ALREADY WORKING FOR 70-80 HOURS PER WEEK. IF SOME FELLOWS LIKE L&T CHIEF WHO DO NOT KNOW HOW TO ENJOY FAMILY LIFE CAN ALWAYS WORK FOR 6 OR 7 DAYS A WEEK RISKING OF FAMILY LIFE AND OWN HEALTH. AT NO COST THE WORKING HOURS SHOULD NOT EXCEED 8 HOURS PER DAY.
@venkateshdasari573210 сағат бұрын
Sir Naku oka doubt eduku sir 12 hours working if work loads more unemployment is there india give to jobs other people also good
@omsaiconstructions51022 сағат бұрын
For whom we are working For what we are working to satisfy somebody to show somebody we are great......
@vijayvijjuvallur562819 сағат бұрын
correct
@imtiazmohammad954812 сағат бұрын
Please vote for communist party to save India from corporate slavery 🚩 🚩🚩
@ravikari123322 сағат бұрын
It is not how many hours you put in what matters is the quality of output.
@muralikrishna-vs9sc19 сағат бұрын
anni departments weekly 5 days working days(50hrs) pettali
@leelamahesh902715 сағат бұрын
Many companies already working 9 hours and one hour lunch. Total 10 hours they are spending time. 2 hours to 4 hour traveling time.
@mrv99229 сағат бұрын
3 shifts petti, 24 hrs work cheyinchandi...., employee strength penchandi...
@saleemc22507 сағат бұрын
It's not the matter of quantity of time spend in the office or work place, the quality of output is matters. Work is a prerogative of intelligence. Intelligence is a global capacity of an individual to think rationally,act purposefully and deal effectively with the environment. As long as the work hours increases so long the quality deteriorates. Earlier big corporates used to attend the meetings of dharmacharyas who beautifully described the life and work. Now it's not an important resource for corporate leadership for best judgements.
@jyotsnadevi2543Сағат бұрын
నారాయణ మూర్తి గారు, సుబ్రహ్మణ్యం గారు ఒక సామాన్య ఉద్యోగి గా బ్రతికితే అప్పుడు ఎన్ని గంటలు, ఎన్ని రోజులు పని చేయాలో తెలుస్తుంది సర్ 😢😢😢
@sureshV-y7b11 сағат бұрын
సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ శని ఆదివారాలు రెండు రోజులు సెలవు తీసుకుంటున్నారు