విశాఖ స్టీల్ ప్లాంట్ పై భారీ కుట్ర, ఆంధ్రప్రదేశ్ నేతలు ఎక్కడ? || Plot against Vizag Steel ||

  Рет қаралды 29,782

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 307
@satyanarayanap4957
@satyanarayanap4957 Күн бұрын
చేత కానీ ఎపి పాలిటిక్స్ నాయకులు మాటలు తప్ప చేతలు లేవు లేవు ప్రజలు మార్పు రావాలి
@Trr-j4b
@Trr-j4b Күн бұрын
Change ante emiti? Evarini gelipinchali, andaru dongale, niladeeyali
@basketbumblebee
@basketbumblebee Күн бұрын
nijanga change ante em cheyali vallu mari? unna tdp, jsp and ycp andaru center lo unna bjp ki support chesevalle mari.
@mvk2510
@mvk2510 9 сағат бұрын
ప్రజలకి కంపెనీ కి సంబంధం ఏంటి? ఉద్యోగులు సరిగా పని చేస్తే లాస్ ఎందుకు వస్తుంది? పర్మనెంట్ ఉద్యోగాలు అని సైడ్ బిజినెస్ చేసుకుంటున్నారు..ఇంకా లాభాలు ఎందుకు వస్తాయి? ప్రజలు ఎందుకు పోరాటం చెయ్యాలి? ఉద్యోగులకు మంచి VRS ప్యాకేజీ కోసమా?
@basketbumblebee
@basketbumblebee 7 сағат бұрын
@@mvk2510 haha...ee comment tho ne ardam autundi. meeku entha idea undi ani asalu. Sare mari, me bhasha lo ne cheppali ante 2021 lo 90% efficiency tho nadiche company ni central govt. 2024 ki oche sariki enduku 50% efficiency matrame run chestundi?
@anandkintada2763
@anandkintada2763 Күн бұрын
నాగేశ్వరరావు గారు చాలా నిజాయితీగా చెప్పారు . చేతులు జోడించి నమస్కారం . విజనరీ అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు 25 యంపీ సీట్లు ఉండి కూడా ఆపలేకపోతే!!! మనకు సియం గా చంద్రంబాబా ఎన్నిసార్లు ఉన్నా ఏమి ప్రయోజనం " పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా" అన్నట్లే చంద్రబాబు నాయుడు వాని కొడుకు లోకేష్ బాబు బ్రతుకు .
@mvk2510
@mvk2510 Күн бұрын
ముందు ఉద్యోగులను పని చెయ్యమనండి. అక్కడ వర్కింగ్ కల్చర్ తెలిసిన వాడిగా చెప్తున్నా.. ఇది ముమ్మాటికీ ఉద్యోగుల పనితీరువల్లే. కనీసం 6 గంటలు పని చేస్తే చాలు లాభాల్లోకి వస్తుంది.
@raj195261
@raj195261 2 күн бұрын
Very good analysis thanks sir
@wantedgaming334
@wantedgaming334 Күн бұрын
EXCELLENT SPEECH SIR
@pappulanagabhushanam7884
@pappulanagabhushanam7884 Күн бұрын
మోడి కి గుజరాత్ నార్త్ ఇండియా ప్రయోజనాలు తప్ప వేరే రాష్ట్రాలు అవసరం లేదు.చంద్ర బాబు తలచు కుంటే మోడీని శాసించే స్థాయి ని AP ప్రజలు కలిపించారు.వారికి తెలుసు ఎలా విశాఖ ఉక్కును ఎలా కాపాడు కోవచ్చో. నాగేశ్వర్ గారు చక్కగా వివరించారు
@rameshpoothi1764
@rameshpoothi1764 Күн бұрын
చెప్పి చేస్తే అది కుట్ర కాదు. అది ఆంధ్ర నాయకుల చేతకాని తనం.
@basketbumblebee
@basketbumblebee Күн бұрын
ide ap and telangana vallaki unna theda. AP lo politicians valla selfish kosam deenni addukoru and ap janalaku cheemu netthuru lekunda state respect kosam kakunda caste based advantage dchusi votes vestaru.
@RajasekharVJA
@RajasekharVJA Күн бұрын
చంద్రబాబు కి jr జయప్రద కాదంబరి మీద వున్న శ్రద్ధ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం లో లేదు
@B.S.Prasanna
@B.S.Prasanna Күн бұрын
ఆంధ్రా లోని అవకాశ వాద పార్టీలకు జనాలు ఓట్లు వేయడం ఎలాగో మానరు. కనీసం ప్రజల ఆస్తి అయిన స్టీల్ ప్లాంట్ కోసం అయినా ప్రభుత్వాలని ప్రశ్నించండి. పార్టీల భజన చేస్తే రాజకీయ నాయకులు బాగుపడతారు, మీరు కాదు.
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 2 күн бұрын
Pawan Kalyan CBN em pikuthunnaru
@user-kn4ns3jr5y
@user-kn4ns3jr5y Күн бұрын
Why Gajuwaka people leaved Pawan Kalyan then ..he is loosed here in 2019 elections..
@rajeshma12
@rajeshma12 Күн бұрын
Modi gadi athulu pikuthunaru
@basketbumblebee
@basketbumblebee Күн бұрын
@@user-kn4ns3jr5y so 2019 lo odicharu kabatti 2024 lo deputy cm position lo unna pawan kalyan em cheyodhu antav...wow....tappu ledu le central govt me ap vallu em cheyaleru mem valla state famous vizag steel plant ni ammesina ankovadam lo.
@suribabu5471
@suribabu5471 Күн бұрын
ఒకప్పుడు చంద్రబాబు నిజాం షుగర్స్ లాంటి 54 కంపనీ లు అమ్ముతున్నప్పుడు జేపీ లాంటి వాళ్ళు అది చాలా మంచి పని ప్రైవేటు చేతిలోకి వెళ్తే ఇంకా బాగా నడుస్తాయి ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది అని రాష్ట్రం మొత్తం ప్రచారం చేశారు. కానీ అమ్మకం పూర్తి అయిన తర్వాత ఒక్క కంపనీ కూడా నడపలేదు అన్ని మూసేసారు. 2 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి
@warriorrajiv2118
@warriorrajiv2118 2 күн бұрын
ఇప్పుడు టీడీపీ వాళ్లు జగన్ ని అంటారు…..వైసీపీ వాళ్లు టీడీపీ ని అంటారు చేతగాని ఆంధ్రుడు చూస్తా నే ఉంటాడు స్పెషల్ స్టేటస్ కి జరిగిందే ఇప్పుడు జరిగిద్ది టీడీపీ వైసీపీ రెండు బీజేపీ కి బీ టీమ్స్ ఏ…..
@pinkjava85
@pinkjava85 Күн бұрын
For your information Pawan Kalyan also assured that he will fight for vizag steel now why he is so silent not fighting aggressively on tdp ?
@warriorrajiv2118
@warriorrajiv2118 Күн бұрын
@@pinkjava85 ఇంక ఆయన గురించి చెప్పేది ఏం ఉంది….. వీళ్ళు బి టీమ్ ఐతే…ఆయన అదే టీమ్
@basketbumblebee
@basketbumblebee Күн бұрын
That's the sepciality of AP people. Sorry to say this but AP people don't have self respect. Telugu lo cheppali ante ap janalaki siggu sharam ledu. Kudirithe vallu vachi telangana oorlo ki vachi konchem uppu kaaram tinte aina ostadi emo.
@rameshbabu55
@rameshbabu55 2 күн бұрын
పవన్ కళ్యాణ్ ని. సమాధానం. చెప్పా. మన్న. దీ.
@maheshp9533
@maheshp9533 2 күн бұрын
ఏం పీకలేడు
@MalikMalik-tz9cx
@MalikMalik-tz9cx 2 күн бұрын
కేంద్రం ఆదాని కి ఇస్తుందని
@ramun7617
@ramun7617 Күн бұрын
ఇవ్వని బ్రో.మూసినా వాళ్లకు ఏమి బాధ ఉండదు (వైజాగ్ పీపుల్స్ కు ). అందరు పోరాడితే వచ్చింది అది. తిని దున్నల్లా బలిశారు ఈ వైజాగ్ వెదవలు. కాపిటల్ కూడా వద్దన్న మూర్కులు ఎవరంటే వీళ్ళే.
@ProudKannadigaa
@ProudKannadigaa Күн бұрын
Probably to Amba for just for a change Bro 🥳
@sundeepk1138
@sundeepk1138 2 күн бұрын
ఇలా మీడియాలో మాట్లాడుతున్నారు , ఇదే గొప్ప విషయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని కూడా అనను, అది స్టీల్ ప్లాంట్, హాస్పిటల్స్ స్కూల్స్ ఫ్యాక్టరీ షాపులు, అక్కడికి వెళితే ఎదో వేరు వేరు ప్రపంచం అనే అనుభూతి వస్తుంది
@vuppalavenkatachalapathy5287
@vuppalavenkatachalapathy5287 2 күн бұрын
అయ్యా ప్రొఫెసర్ గారు ఎవరు ఎన్ని డిబేట్స్ పెట్టిన ఏమి లాభం లేదు నాయకులు ఏమి చేయాలనుకున్నారో అదే చేస్తారు నేను కార్మికుడాను ఆభాధ నాకు తెలుసు రాయలసీమ పేపర్ మిల్ అలాగే మూసేశారు ఎవరు కాపాడారు మా డబ్బులు కూడా రాలేదు పోరాటలు చేయాలంటే కమ్యూనిస్టులు కె సాధ్యం కానీ దరిద్రం ఏమిటంటే అంత నిస్వార్త కమ్యూనిస్టులు లేరు. కర్మ చేసుకొన్నా కార్మికులం కదా భరించ వలసిందే..
@anwarsheik8562
@anwarsheik8562 Күн бұрын
Madyalo karma ekkada nuchi vachindi ayya 😂😂
@S.P.SriKrishna
@S.P.SriKrishna Күн бұрын
Papam okka Botsa Satyanarayana voice gattiga vinipistunadu
@malli824
@malli824 Күн бұрын
వాసౖవము🙉🙉🙉
@mnsharif3634
@mnsharif3634 Күн бұрын
Rather than SAIL, it is better to merge it withNMDC, which has huge iron ore mines and its own steel plant also now. They had lack of operational expertise in running a plant, which can be provided by RINL and NMDC can provide ore to RINL. It is mutually beneficial and good compitition to SAIL.
@suribabu5471
@suribabu5471 Күн бұрын
అప్పుడు 54 కంపనీ లు అమ్మటం మంచి పని ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది అని జేపీ అన్ని చోట్ల తిరిగి తెగ మాట్లాడాడు అమ్మిన 1 ఏడాది లో అన్ని మూత పడి 2 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి
@dr.madanmohan6700
@dr.madanmohan6700 2 күн бұрын
Modi is only a Gujarat PM 😮😮😮😮😮😮😮😮😮😮
@AdarshGupta-m9k
@AdarshGupta-m9k 2 күн бұрын
B.J.P has to give answer in parliament,for which C.B.M and Pawan shall do something
@nmraog8031
@nmraog8031 Күн бұрын
ఆంధ్రా నాయకులు చాలా వ్యక్తిగత స్వార్థపరులు, అందుకే ఎ రాష్ట్రం వాళ్లూ నమ్మరు
@jyothikola4019
@jyothikola4019 Күн бұрын
విశాఖ ఉక్కును నిలబెట్టకోవాలంటే కుల, అవకాశవాద రాజకీయాలను, అవకాశవాద పార్టీలను వదిలి ఐక్యంగా త్యాగాలకు సిధ్ధం అయితేనే సాధ్యం…🤝🤝🤝🤝🤝🤝✊
@Farmer.Arunreddy
@Farmer.Arunreddy Күн бұрын
అసలు మన cm కి mla ki ఇవి ap లో పొలిటీషియన్ కి అవసరం ledu ఓన్లీ రాజకీయం కావాలి
@jjuuyyttii
@jjuuyyttii Күн бұрын
అందరూ కలిసి పోయి కుట్ర చేస్తున్నారని తేటతెల్లమైంది 😡
@onepluslatest
@onepluslatest Күн бұрын
నిజం చెప్పాలంటే.... వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఒడిస్సా లేదా చట్టి్స్గడ్ కు తరలించాలి గనులు ఉన్న చోట ఫ్యాక్టరీ ఉంటే... లాభదాయకంగా ఉంటుంది కానీ ఆదాని కీ అప్పజెబితే అభ్యంతరకరం టాటాకు ఇస్తే... సమర్త వంతంగా నడుపుతారు టాటా కు స్టీల్ ప్లాంట్ నడపడం లో అనుభవం ఉంది
@rohitseepana6577
@rohitseepana6577 2 күн бұрын
First Gujrat loni companies nu Privatization cheyyali
@Deekshith573
@Deekshith573 2 күн бұрын
Aachaarya. Namaskaram. Khachithamgaa ee paapam kendram lo unna NDA mukhyaamgaa BJP vaaride. Meeru cheppina prathi vaakyam akshara satyam. TDP kaanee JSP kaanee emi cheyaleni paristhithi undi.
@KiddosVid
@KiddosVid Күн бұрын
Resign and stage protest
@kumarbanavathu7716
@kumarbanavathu7716 Күн бұрын
Mana rastam MP seets to PM avagaligaru. Mana nayakulu anukunte cheyagaligevaru. Kani cheyaledu, cheyatamledu.
@balagalokesh1
@balagalokesh1 Күн бұрын
సిగ్గుండాలి మీరు ఆ మాట అనటానికి 22 ఎంపీ లు ఉన్న కూటమి... అదే ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది.. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు ముగ్గురూ మేము ఆపుతాం అన్నారు.. నువ్వెలా చేబుతావు వాళ్ళేమి చేయలేని పరిస్థితిలో ఉన్నారని... ప్రభుత్వన్ని ప్రశ్నించు.. ఊడిగం చేయకు 💦💦💦
@pampanabhanumurty6428
@pampanabhanumurty6428 2 күн бұрын
చిన్న కరెక్షన్ సార్... జాతీయ ఉక్కు విధానం 300 మిలియన్ టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించింది. అంటే 30 కోట్ల టన్నులు.
@satishreddyarikatla5885
@satishreddyarikatla5885 Күн бұрын
30 crores tons per month or per year can you give me clarity
@srinivasaraok3922
@srinivasaraok3922 Күн бұрын
Year​@@satishreddyarikatla5885
@nagasrinivas359
@nagasrinivas359 Күн бұрын
ఈ వీడియోలో మాత్రం అనాలసిస్ ఖచ్చితంగా చెప్పారు
@maheshpatnaik6332
@maheshpatnaik6332 Күн бұрын
నాయకులు విజయవాడ వరదలు లో కొట్టుకు పోయారు
@yrprasad6410
@yrprasad6410 Күн бұрын
Make PSUs helpless and declare them useless. That is the formula of every government. They call them nationalists. Dhikkar hai!
@jawadmalik3676
@jawadmalik3676 2 күн бұрын
Modi gari mahima hindu muslim ga divide chesi palana cheyyali anni corporate ki ammeyali
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt Күн бұрын
We are succumbed to central government due to political cases
@shadowshiva9702
@shadowshiva9702 Күн бұрын
ప్రక్కనే బైలడిల్లా మైన్స్ దేశం అంతా supply అవుతుంది...ఒరిస్సాలో ఉన్న మైన్స్ దేశం అంతా సప్లై అవుతాయి వైజాగ్ కి అవవు...ఇది అందరికీ తెలిసే జరుగుతున్న నాటకం... మా వైజాగోల్లమ్.... తెలివైనోళ్ళo అనుకుంటాం😂😂😂 అంతే😂😂😂
@suribabu5471
@suribabu5471 Күн бұрын
రాజధాని వస్తే ప్రశాంతత పోతుంది అంటున్నారు అంట కదా పచ్చ మీడియా లో చెప్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ తీసేస్తే ఎక్కువ ప్రశాంతత వస్తుంది అని ముసేస్తున్నారు
@rameshbandi8088
@rameshbandi8088 Күн бұрын
కమ్యూనిస్టులకు అది కారము ఇవ్వక పోరాటాలకు పరిమితం చేస్తే ఎంత కాలం ప్రాణాలు పోగొట్టు కొంటారు ,ప్రజలు ఓటు అమ్మి, అధికారం అర్హత లేని వారికి ఇచ్చి పోరాటాలు మాత్రం కమ్యూనిస్టు లు చేయాలంటే ఎలా చెప్పండి. పప్పు బెళ్ళాలు లా తల రాత మార్చే ఓటు అమ్మి తే ఎలా.
@anandallena6853
@anandallena6853 Күн бұрын
అద్భుతమైన విశ్లేషణ... ప్రొఫెసర్ గార్కి ధన్యవదాలు
@narasingaraopadi8179
@narasingaraopadi8179 2 күн бұрын
Very nicely eloborated the issue with simple words & examples which will easily understand to a common man also. The TDP will not insist this issue bcaz their agenda is different and drag this issue for coming four years and fifth year they will come out from present coilation as usual. XxxxxxX కాస్త ఆగండి ! సంపద సృష్టిస్తున్నారు అమరావతిలో !చంద్రన్నా ! పవనన్న ! వినబడుతోందా !పవనన్న ! ఎక్కడున్నావు అన్నా ! నీ రాకకై ఎదురుచూస్తున్నాము అన్నా !
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 2 күн бұрын
Jagan chilakaki cheppinatlu cheppadu aina ... AP people gorrelula kutami vote vesaru... Hamilu govindha... Steel plant govindha... Babu IT plant pedathademoo😢😢😢
@rajeshsa5242
@rajeshsa5242 Күн бұрын
One modi and adani is enough, India will become Africa
@mahebvlogs
@mahebvlogs Күн бұрын
Manaki endhuku spcial స్టేటస్ lu only we want హింద్ ముస్లిం గుజారాథోడ్ em chebithe అదే ఆర్యులు em chepina ద్రావిదుల్ chestaru
@VeNu54
@VeNu54 Күн бұрын
రాష్ట్రాలని అడ్డగోలు విభజించి స్పెషల్ స్టేటస్ పేరుతో నాటకాలు మింగినందుకే కాంగ్రెస్ ని AP లో 1000 అడుగుల గోయ్యిలో పాతిపెట్టారు..‌🤣🤣🤣
@madhanyelchuri3278
@madhanyelchuri3278 Күн бұрын
మీ అభిమాన మహానేత పవన్ కళ్యాణ్ గారు ఏం పీకుతున్నాయి ఓ చెప్పండి సార్
@suryaprakash1458
@suryaprakash1458 Күн бұрын
Sir, we stand with you... And Vizag Steel Plant
@basketbumblebee
@basketbumblebee Күн бұрын
elections lo vallaki votes vesi ipdu ochi stand with you ante em labham? Nenu anedi tdp, janasena and ycp andaru bjp ki support iche valle.
@revanthp9485
@revanthp9485 Күн бұрын
అంతా Gautam Adani దయ 🙏🙏🙏
@rangaraoloya5952
@rangaraoloya5952 Күн бұрын
C. B. N. గారు పవన్. Garu మీరు నిద్రపోతున్నారా, B. J. P. మాయలో పడొద్దు, గతంలో జింక్ ప్లాంట్ అమ్మేసారు, మిగతా రాష్ట్రాల్లో అమ్మే ధర్యం b. J. P. కి వుందా
@ramakrishnavelugula7714
@ramakrishnavelugula7714 2 күн бұрын
Super Naganna garu
@Devara12480
@Devara12480 Күн бұрын
Save vizag steel plant
@kishore9461
@kishore9461 Күн бұрын
Save Vizag Steel.
@sristisomeswararao2846
@sristisomeswararao2846 Күн бұрын
ఇంత వరకు జగన్ ఆపాడు...... ఇప్పుడు చంద్రబాబు, పవన్ ఎందుకు అడ్డుకోవడం లేదు............వారిప్రభుత్వం.... అక్కడ ఇక్కడ ఉంది.....మా మీదే మోడీ ప్రభుత్వం ఆధారపడి వుంది... అంటారు...... ఇప్పుడు అమ్మేస్తుంటే..... చూస్తుంటున్నారు....
@ANJIKODELA
@ANJIKODELA Күн бұрын
Andhra prajalu alochana to vote veyyali 👍
@jaybhupathi912
@jaybhupathi912 Күн бұрын
You have made a powerful argument a year or so ago. Yoe convincingly explained the cunning steps taken by the Central Government on many counts to make a case to sell to their preferential private party for a song. This party will of course freely inherit lakhs of crores worth open land in the complex.
@nmraog8031
@nmraog8031 Күн бұрын
రాజీనామా చేస్తే ఏమెస్తుంది? దమ్ముంటే మోడీ ప్రభుతానికి మద్దతు ఉపసంహరించండి
@sateeshkumar679
@sateeshkumar679 Күн бұрын
Sir, You have wonderfully explained how to bring back విశాఖ steel plant become profitable. Thank you so much.Our present AP government is responsible to look into the issue and take the necessary steps to safe guard the public property.
@rameshbabu5250
@rameshbabu5250 2 күн бұрын
Super 6 మోసగాళ్ళు
@Phani_IND
@Phani_IND Күн бұрын
Professor Sir will always be on Fire on this topic... I have been hearing them for the last 3-4 years, you have full clarity and confidence on this topic. But Governments are concerned about the same!
@narayanadvs7489
@narayanadvs7489 Күн бұрын
Please support all political party Leaders
@kishore9461
@kishore9461 Күн бұрын
Thank you for your support sir .🎉
@basappab6214
@basappab6214 Күн бұрын
My request to Pawankalyan to interrupt, CBN also
@Abhilashnani139
@Abhilashnani139 2 күн бұрын
Rape cases లో busy గా ఉన్నారు
@venkateswarlup6561
@venkateswarlup6561 5 минут бұрын
సర్ చెపినది కరెక్ట్, ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.
@VASUDEV_KINTHALI
@VASUDEV_KINTHALI 2 күн бұрын
Medhavullo meere appudappudu bias lekunda analysis chestunnaru Sometimes negativity vastundi ani meeru kooda facts cheppatledu Steel plant vishayam lo facts chepparu 👏👏👏
@Deekshith573
@Deekshith573 2 күн бұрын
Kevalam Visakha Steel Plant ni SAIL lo merge cheyadam sahethukam
@rajaperumalla3981
@rajaperumalla3981 Күн бұрын
Vizag steel privatisation cheyyalo tdp ki vote vesinanduku karma anubacinchali
@raghuram9661
@raghuram9661 Күн бұрын
కూటమి కి అన్ని రకాల కష్టాలు... పాపం....
@balajeeboddapu4843
@balajeeboddapu4843 Күн бұрын
Save Vizag Steel 🙏
@onesmartonesmart6262
@onesmartonesmart6262 Күн бұрын
Andhra Pradesh loo vunna govt loo ఏకైక పరిశ్రమ కూడా మనం దగ్గర వుండి గెలిపించి మెజారిటీ బాగా ఉపయోగపడుతుంది.. ఒక పక్క వందే భారత్ నీ పెట్టి మంచి గేమ్ ఆడుతున్నారు.. అంతా వరదులు మరియు ఒకే కేసు మీద నడుస్తుంది..
@kvsubbu2208
@kvsubbu2208 Күн бұрын
తాత గారి plane,plan పెద కార్మికుల పొట్ట కొట్టి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ధనవంతులు ( వ్యాపార వేత్తలు) లకు కట్టబెట్టితే, వారు స్టీల్ ధరలు పెంచి మద్యతరగతి వారిని పేదవారి గా మార్చుతారు, వారిని మాత్రం ప్రపంచ కుబేరులు గా మార్చుతారు.అది తాత అంటే ..పేద వారిని కొట్టి... పెద్ద లకు పంచడం.😢😢😢
@mythby
@mythby Күн бұрын
AP leaders are loyal to 'Delhi '
@bro.srinivasayepuri3544
@bro.srinivasayepuri3544 Күн бұрын
ఈ విషయంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పారు
@yrprasad6410
@yrprasad6410 Күн бұрын
Prof garu, the present CM can not be expected to fight for benefit of PSUs. Did he fight for Reliance gas? Did he look after investments of AP in Coromandel, Godavari fertilizers?
@ramisettikrishnarao353
@ramisettikrishnarao353 2 күн бұрын
Ayya profser sir 🙏 jsp party pk okka seat echina steel plant ni kapadivadine anadu " 21 mla s & 2 mp s echaru prajalu?? A jsp party pk akkada "" silent ga unatadu " question chayara "" sir 😢😢😢😢😢
@anandkintada2763
@anandkintada2763 Күн бұрын
పవన్కళ్యాణ్ ఆడ కాదు మగ కాదు జుట్టు పెంచి దుప్పటి కప్పుకుని పండుకుంటే ఎవరేం చెప్పినా వాడికి పట్టదు .
@daddaughtervloggers9092
@daddaughtervloggers9092 Күн бұрын
Visakha ukku andhrula hakku, save vizag steel and save many lives
@srinivasreddyk4u
@srinivasreddyk4u Күн бұрын
So called medhalvulu lo okalu Sir JP garu oka sari vinty bagunu Proof garu chepindhi. SAVE VIZAG STEEL.
@PinkuMilky
@PinkuMilky Күн бұрын
😂😂😂package pk yekkada😂😂😂
@Bharat_Ya
@Bharat_Ya Күн бұрын
45 ఏళ్ల రాజకీయ అనుభవం తెలుగు రాష్ట్రాలు విడిపోతుంటే ఏమి చేయలేకపోయారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి ఏమి చేయలేక రాత్రికి రాత్రి ఆంధ్రప్రదేశ్కి పయనమయ్యారు. విశాఖ కి గుండె లాంటి విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేస్తుంటే ఏమీ చేయలేకపోయారు... రాష్ట్రం ఏమైనా కానీ నా కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడమే నా లక్ష్యం...
@VeNu54
@VeNu54 Күн бұрын
రాష్ట్రాన్ని అడ్డగోలు గా విభజించి న కాంగ్రెస్ ని గోయ్యి తిసి పాతేసారు...🤣🤣🤣
@iperaraju243
@iperaraju243 Күн бұрын
Very.good.sir
@winnertrail5155
@winnertrail5155 11 сағат бұрын
Sir, thanks for sharing your knowledge and educating us about the brute realities of the governments.
@lokondachaitanya
@lokondachaitanya Күн бұрын
Chitturu dairy close,ippudu idhi.babu vunte private vallaki labham prajalaki kadhu.
@srinivasarao6002
@srinivasarao6002 Күн бұрын
Super sir
@bhimalarameshbabu7606
@bhimalarameshbabu7606 Күн бұрын
Super Wonderful Explanation sir......❤ ❤❤
@harshasatya2597
@harshasatya2597 Күн бұрын
Simple logic- if steel plant is really in losses , then why would private companies buy this ?
@mvk2510
@mvk2510 Күн бұрын
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేయకపోవడం వలెనే ఇలాంటి కొన్ని సంస్థలు అప్పుల ఊబి లో కూరుకుపోయాయి. ప్రైవేటైజేషన్ వలన స్టీల్ ప్లాంట్ మూత పడదు. ఉదాహరణ కు AIR INDIA నీ టాటా గ్రూప్ కొనుగోలు చేసి సమర్థవంతంగా నడిపిస్తుంది. ఇలాంటి తెల్ల ఏనుగులను ప్రజల పన్నులతో ఇక మేపలేము.
@gondesivenkataapparao1346
@gondesivenkataapparao1346 23 сағат бұрын
Hindustan zinc
@varkalamadhumaharaj9569
@varkalamadhumaharaj9569 Күн бұрын
That's why AP a stage lo vundhi...prajallo kuda changes ravali...Ma Telangana vallu ayithe oka mini youdhame chestam...
@arjunbebartha7478
@arjunbebartha7478 Күн бұрын
Exelent sir
@maheshreedy-zy9sb
@maheshreedy-zy9sb Күн бұрын
Jagan unna five years lo privatisation stop chesadu
@saidilip6839
@saidilip6839 Күн бұрын
Ipudu gov yemi chesindi
@Jaya-ls2nq
@Jaya-ls2nq Күн бұрын
PK and CBN wanted to sell steel plant immediately. 😮😮
@kjayaprakashravi1342
@kjayaprakashravi1342 Күн бұрын
Except communist party ,all the political parties directly or indirectly are supporting central govt led by Modi, so privatization is unavoidable. Poor unions nothing they can do.
@jemubatta7085
@jemubatta7085 23 сағат бұрын
మన మోడీ సారు ఆదోని కానీ అంబానికి కానీ అమ్మాలని చూస్తున్నాడు
@nallaeswararao6458
@nallaeswararao6458 7 сағат бұрын
Jsw
@kasifromvaranasi9532
@kasifromvaranasi9532 20 сағат бұрын
Save vizag steel plant Allot iron ore mines Implement New wage revision Pay PF contribution regularly Pay monthly salary timely Pay thrift loans recovery కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొండి
@narayanadvs7489
@narayanadvs7489 Күн бұрын
Vizag steel last 4years kept in ICU
@AndriKri-cx7hl
@AndriKri-cx7hl 2 күн бұрын
Papam entho madyee farmers echaruu lands vallakuu compensation kuda evaleduu
@ramayyasvp9817
@ramayyasvp9817 Күн бұрын
You're True, We have self interested &fear oriented persons... If situation like this very easy steps for others forcing towards bankruptcy /closing.. The day os not so far.
@sreenivassharma7186
@sreenivassharma7186 23 сағат бұрын
ప్రతి 10 సంవత్సరాలకు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి. అది పెట్టలేక కేంద్రం చేతులు ఎత్తేసింది. సలహాలు ఎవ్వరైనా ఇవ్వొచ్చు. డబ్బులు ఎవ్వరూ ఇవ్వాలి.
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt Күн бұрын
AP political leaders have no sincerity to save this plant, learn from other states, how they are defending their public sectors.All are silent during this emergency situation, except Sri Palla Srinivas garu and Bharat garu
@vamsica619
@vamsica619 Күн бұрын
BSNL ki revive cheyadaniki try chesinantha mana steel plant ki cheyaledhu
@rosarosa6715
@rosarosa6715 Күн бұрын
Periodically as this issue arises, Prof. NR has maintained the same stance with the same enthu😂
@pushpam8685
@pushpam8685 2 күн бұрын
Do telugites get spl.price from Visaka Steel plant...!? What loss does it make for a common man...!!? Why did Visakha Steel plant went for extension, knowing very well that it do not have any dedicated mines...!!?? Most of the permanent employees engage contract labour for their job and indulge in Real Estate and pvt.businesses....
@strrudtc
@strrudtc 2 күн бұрын
Govt should provide mines to vishaka steel. It is the property of the state and should be protected.
@suresh6974
@suresh6974 2 күн бұрын
Donot measure everything in terms of monetary value...
@CHILLIpaNNeRR
@CHILLIpaNNeRR Күн бұрын
Central government decision to expand to increase employment!
@strrudtc
@strrudtc Күн бұрын
@@CHILLIpaNNeRR no to privatisation.
@ksivaramaprasad9819
@ksivaramaprasad9819 Күн бұрын
Our political leaders are busy with %
@hitheshreddy7850
@hitheshreddy7850 Күн бұрын
Andhra is destined to be a financial disaster is the southern India, andhraites deserve that for electing fascist forces, state with the largest coastline, but all major coastal infrastructure will be owned by Gujarati businessmen. Merge Rayalaseema with Tamil Nadu, we will be better off
@santoshpanduri5684
@santoshpanduri5684 2 күн бұрын
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.
@lokaprabhuhanumanthu5630
@lokaprabhuhanumanthu5630 2 күн бұрын
I am From Janasena and I agree with Prof. Nageswar Rao garu. This is all parties mistakes especially last YCP Government move the file but whatever it we need to fight and protect.
@SAGAR-d1o
@SAGAR-d1o Күн бұрын
Mundu steel plant central govt da state govt da telusuko... chaduvu sandhya leni paniki maalina cinema poramboku gaallaki antey ivanni teliyadu ley.... YCP file move cheyyadam enti 😂😂😂....
@Sivasena528
@Sivasena528 Күн бұрын
ఇప్పుడు కూటమి లో ఉండి మీరు ఏం పీకుతున్నారు,అంటే పావలా బొకడా గాడు అని ఒప్పుకుంటున్నారు
@satyendrakrishnasatyendra8986
@satyendrakrishnasatyendra8986 2 күн бұрын
ఇప్పటికి మీరు సిబిఎన్ ని జూనియర్లు ఐన జగన్ పవన్ లతో పోల్చి వీడియోలు చేయడంతో మాకుమండుతుంది 15 ఏళ్లు ముఖ్యమంత్రి గా చేస్తున్న వాడు ఆరాష్ట్రభవిష్యతు రూపురేకలు మార్చడానికి ఇంకాఎన్నేళ్లు పదవి చేస్తే వెలగబెడతాడు
@anandkintada2763
@anandkintada2763 Күн бұрын
అందుకే వాడిని శాపనార్ధాలు పెట్టి శపిస్తే అప్పుడు తెలుస్తుంది తప్పు చేస్తే శపిస్తున్నారు అని. అందుకే నేను నారా చంద్రబాబు నాయుడు పెళ్ళాం పిల్లా పాపలతోసహ సర్వనాశనమైపోతాడు మా ఆంధ్రా ప్రజల ఉసురు తగిలి అని కామెంట్స్ పెడతా . ఇదే కరెక్ట్
@venugopalkaza2313
@venugopalkaza2313 2 күн бұрын
Excellent explanation Sir,Kani Central Government Anni ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నారు
@muralikrishna-vs9sc
@muralikrishna-vs9sc 11 сағат бұрын
already CBN lokesh sujana Chowdhury match fix chesaru... waste debate noru noppi... time waste...oh god save vizag steel plant 😢😢😢
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54
Thulasi Chandu
Рет қаралды 56 М.
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 56 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Why Dance Master Jani Issue is Important? || Thulasi Chandu
13:08
Thulasi Chandu
Рет қаралды 316 М.
News 100 LIVE | Speed News | News Express | 19-09-2024 - TV9
TV9 Telugu Live
Рет қаралды 2,5 М.
Explained: J&K Election after article 370 || Thulasi Chandu
27:10
Thulasi Chandu
Рет қаралды 108 М.
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 56 МЛН