అవును సార్ మీరు చెప్పిన విశ్లేషణకు నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ కరుడుగట్టిన ఫాలోవర్ గా నమ్ముతున్నాను
@sudarsan12313 күн бұрын
wire is a Muslim-Christian and anti-Hindu media.
@syedsaleem860414 күн бұрын
💯 మిరు చెప్పింది నిజం సార్ లోతైన విశ్లేషణ చేశారు 🙏
@sagarbabupula256414 күн бұрын
ముందుగా మీకు హృదయ పూర్వక అభినందనలు సార్ 🙏🙏 ఇలాంటి సరైన విశ్లేషణ లోతైన విశ్లేషణ చేసి పవన్ కళ్యాణ్ గారి పని తీరు గురించి పవన్ గారి గురించి ఎంతో కరెక్ట్ గా చెప్పారు సార్ 🙏🙏
@satyanarayana538413 күн бұрын
చాలా అద్భుతమైన విశ్లేషణ చేస్తున్నారు నాగేశ్వరావు గారు ధన్యవాదములు
@bhavanikesavaraju53514 күн бұрын
Excellent analysis Nageswara Rao gaaru
@SamaSamajam960212 күн бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారి నాయకత్వంలో విప్లవాత్మక మార్పులు చూస్తున్నాం.పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం స్పందించే విధానం చూస్తోంటే చాలా సంతోషంగా ఉంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు సమస్య వెళితే కచ్చితంగా పరిస్కారం అవుతుంది అనే నమ్మకం వచ్చేసింది సామాన్యులకి.🙏 పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టం. lkjhgh
@kovelaappamdora286914 күн бұрын
సూపర్ విశ్లేషణ్ సార్ సూపర్ చెప్పారు
@chandanagirimanoj962613 күн бұрын
నిజమైన జననాయకుడు ...జనం హృదయంలో గుడిని కట్టుకునే నాయకుడు...భవిష్యాంధ్రప్రదేశ్ సూర్యోదయం...శ్రీ పవన్ కళ్యాణ్ గారు....అసలు గేమ్ ఛేంజర్. 😊
@prems202014 күн бұрын
పవన్ తెలివైన వాడు.. అందరూ ఆయన రాజకీయ పరిపక్వత లేదని అనుకుంటే వారి కంటే అమాయకులు లేరు
@kamalindia106614 күн бұрын
ఆమ్మో
@vsvaraprasadsingireddi201514 күн бұрын
Yes
@RuReRooo14 күн бұрын
Absolutely
@santhoshKumar-nw2om14 күн бұрын
😂😂😂 paytm alliance ni vidagotti jagan ni cm cheddamane. aasha dosa ppafam vada
@Muralisvlog-12314 күн бұрын
అందుకే ఎటువంటి అర్హత లేని నాగబాబు కి మంత్రి పదవి ఇప్పిస్తున్నాడు 😂😂
@manuyarramsetty14 күн бұрын
2019 Election Result తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా పరిణితి చెందారు. 🙂.
@msrktulasi14 күн бұрын
నిజానికి కాపులను ఏకీకృతం చేసిన పవన్ కళ్యాణ్‌కు మంచి స్కోప్ ఉంది. రంగా అత్యానంతరం కాపుల ఆవేశాన్ని చూసి దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అటువంటి బలమైన కేడర్ ఆంధ్రప్రదేశ్ లో మరి ఏ నాయకుడికి లేదు.
@santhoshKumar-nw2om14 күн бұрын
vidi ga poti chesthe ycp ki favour
@anjireddy872114 күн бұрын
@@santhoshKumar-nw2om JAGAN FAILED AS A CM...YCP CLOSING PARTY...JAGAN NI AP PEOPLE ANTHA EASY GA NAMMARU NEXT..
సగటు ఓటరుగా కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు రీల్స్ చేయవలసిందిగా కోరుతున్నాను అన్నిచోట్ల అభివృద్ధి జరుగుతుంది
@venkatsunkara522814 күн бұрын
రాష్ట్రనికి ఒక క్రెడీబిలిటీ రావాలంటే నిక్కరచిగా మాట్లాడే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కొత్త గా ఏర్పడిన ఏపీ అభివృద్ధి కి చాలా అవసరం సార్ నూతన ఏపీ కి పవన్ కళ్యాణ్ శారద్యం అవసరం
@Neeli-v5c14 күн бұрын
@@venkatsunkara5228 BJP, BSP, CPI, CPM TDP ఇంత మంది టు జత కట్టి, మూడు పెళ్లిలు చేసుకోన్నదికి క్రెడిబిలిటి ఏంటి గురు 🤔
@sai-m6u14 күн бұрын
@@Neeli-v5c bsp cpi cpm ki anta scene ledu... ika pothe tdp and bjp , bjp chala takkuva, tdp knchm ekkuva. ee desam lo congreess kuda cpi cpm bsp tho chethulu kalipindi , samajwadi ncp lanti partilatho indi alliance pettindi...ee desam lo sankeernam anedi common. oka cheduni odinchalante manchivallu kalavaka thappadu. ika pothe babai ni hatya, chelli vyaktitva hananam, sontha talli ni vellagottatam, sonta pellam ni vere valla dagarki pampatam, tandri chanipoyaka santhakalu adagatam, savala meeda peelalu erkune jaglak kante pawan magaade. moodu pellillu cheskovatam rajyanga tappu ayite case petti lopala veyinchu neelo dhammu unte
@sai-m6u14 күн бұрын
@@Neeli-v5c 11 seats vachina munda... talli chelli pellam ni pakkanodi gadapa ki pampi, sonta babai ni champina jaglak kante magaadu maa pawan
@giridhara380114 күн бұрын
@@Neeli-v5c మీరు సూపరెహే .. మీరు మారకండి .. మీ ఏడుపు మానకండి ..అలానే కుళ్ళుకోండి . pk మీ కళ్ళ ముందు అలా అలా raise అయిపోతూ ఉంటాడు . అది మీరు చూడాలి బ్రదరూ . by the way pk ఎదుగుదల ap కి దేశానికి లాభం .
@MadhavJK14 күн бұрын
@@venkatsunkara5228 పవన్ నిక్కచ్చిగా మాట్లాడతాడన్నది అబద్ధం. ఒక్కప్పుడు ఆధ్రకు ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ఇస్తానని ఎగబెట్టిన బీజేపీని పాచిపోయిన లడ్డూలు ఇస్తారా అని ప్రశ్నించాడు పవన్. ఇప్పుడు మాత్రం ఆ పాచిపోయిన లడ్డూలే పసందుగా ఉన్నాయని బీజేపీ సంకనెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు విభజన హామీలు, వైజాగ్ ప్రైవేటైజేషన్ ఊసే ఎత్తకుండా అని-అపాలజిటిక్లసనాతని అవతారం ఎత్తాడు పవన్. ఇందులో పచ్చి అవకాశ వాదం తప్ప, నిక్కచ్చి ఎక్కడ కనబడుతుంది? ఆంధ్రలోని టీడీపీ, జనసేన,వైకాపా… అన్ని పార్టీలు పోటీలు పడి ఉప్పు వేసుకుని మోడీ సంక నాకుతున్నారు. అందుకు పవన్ మినహాయింపు కాదు.
@Offshoreunit4 күн бұрын
National Leader Pawan Kalyan ❤❤❤❤ Thank you Professor Garu
@SubbuPokanati14 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కన్నా వెయ్యరు రెట్లు మంచి నాయకుడు కూటమిలో ఉన్నంత మాత్రాన తప్పును కూడా మంచి అని చెప్పవలసిన అవసరం లేదు కదా తప్పును తప్పు మంచిని మంచి అని చెబుతారు దాంట్లో తప్పేముంది పవన్ కళ్యాణ్ గారు నిజమైన రాజకీయ నాయకులు
@satyanarayanareddy895814 күн бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు చెప్పింది అక్షర సత్యం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తుండగా ఒక్కటే తప్పును తప్పు అని చెబుతున్నారు ఉప్పుని ఉప్పుని చెబుతున్నారు ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ సహాయం చేసిన వారు ప్రతిఫలాన్ని ఆశించకూడదు సహాయం పొందిన వారు కృతజ్ఞతలు మరవకూడదు అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆశించలేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కృతజ్ఞత మనవలేదు కానీ కొన్ని ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారి కొఠారి చంద్రబాబునాయుడు గారు వయస్సు 80 ఇయర్స్ 2029 నాటికి వస్తాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఎదగకూడదు లోకేష్ నే నెక్స్ట్ సీఎం గా చూడాలని వాళ్ళ ఆశ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా తన పని తాను చేసుకు పోతున్నాడు ఆయన చేసే మంచి పనికి ప్రజలు మద్దతు బాగా ఉంది ఆ భగవంతుని మద్దతు కూడా ఆయనకి ఉన్నది
@Maryadaram14 күн бұрын
సామాన్య ప్రజలు అనుకుంటున్న దానికి మీ విశ్లేషణ దగ్గర ఉంది సార్ . గతంలో పార్ట్ టైం పొలిటీషియన్ అన్నవాళ్ళే అన్నిట్లో పవన్ కళ్యాణ్ ఇన్వొల్వె అవుతున్నారు అంటూ ఇప్పుడు దొంగ కన్నీరు కారుస్తున్నారు. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గొడవలు పెట్టాలి అనేది వారి ముఖ్య ఉద్దేశం CBN గారికి మంచి పరిపాలన అనుభవం ఉందనడంలో సందేహం లేదు. 2024 ఎన్నికల ఫలితాలలో పవన్ ప్రభావం ఏంటి అనేది సీనియర్ నాయకులకు మంచి స్పష్టత ఉంది. వారు తదుపరి ఎన్నికలలో పొత్తును కొనసాగించాలని కోరుకుంటున్నారు. CBN ఆంధ్రాలో మంచి పాలన ,ఉపాధి అవకాశాలు తీసుకురావాలి మరియు అమరావతిని పునర్నిర్మించ గలనని ప్రయత్నము చేస్తున్నారు. ఆయనకు 2029 ఎన్నికల్లో గెలవాలి అంటే ఈ సమస్యలను పరిష్కారించి నిరూపించుకోవాలి. లేకుంటే ప్రజలు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. 1996 లో సీఎం గా ఉన్నప్పుడు CBN ఆకస్మిక తనిఖీలు, జన్మభూమి, ప్రజా దర్బార్ అంటూ చాలా దూకుడుగా ఉండేవారు. వయస్సు రీత్యా ప్రతి చోటికి CBN వెళ్లలేక పోయిన పవన్ కళ్యాణ్ గారు వెళ్లడం వలన అధికారులు కూడా జాగ్రతగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ తన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యను ప్రస్తావిస్తూ, ప్రజలను, ప్రదేశాలను సందర్శిస్తు సమస్యలను పరిష్కరించడానికి కృష్టి చేస్తున్నారు. TDP మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ విధానాన్ని అనుసరిస్తే.. జనాల్లో కూడా పవన్ ఒక్కరే కాదు మంత్రులు అందరు బాగా పనిచేస్తున్నారు అనే అభిప్రాయం వస్తుంది. అది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి దోహద పడుతుంది. కానీ..దురదృష్టవశాత్తు TDP అనుకూల మీడియా ఛానెల్స్ పవన్ కళ్యాణ్ పై చెడు ప్రచారం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ ని ఎంత విమర్శిస్తే అంతగా వారు TDP కి నష్టం కలిగిస్తారు అనేది గ్రహించలేక పోతున్నారు. గత ప్రభుత్వం తప్పులను ఎండగట్టినప్పుడు, జరిగిన మంచి కూడా చెప్పాలి. అధికారులు, నామినేటెడ్ పదవిలో ఉన్న వాళ్ళు ఆస్తులు పెంచుకోవాలి అని చూస్తే ప్రభుత్వం పతనం అవుతుంది. వైసీపీ లానే ప్రవర్తిస్తే ఇంకోసారి అధికారం కోల్పోవాల్సి వస్తుంది.
@venkat66513 күн бұрын
andulo ye maatram sandeham ledu..... malla neutral antaaru.. ye vidhamgaa neutralo aa devunike yeruka
@purnagourisetti834914 күн бұрын
YES, GREAT ANALYSIS. Very well said .
@rajasekhargantyada755312 күн бұрын
Pavan kalyan purely dominating andhra politics ❤
@rajvellaturi14 күн бұрын
ఆయన చాలా పరిణితి చెందిన నాయకుడు గా మారారు 🎉
@Neeli-v5c14 күн бұрын
రేపు ఏదన్నా సెంట్రల్ govt ఫెయిల్యూర్ లో మోడీ టు కానీ మినిస్టర్ టు కానీ సారీ చెప్పిస్తాడా?? అప్పుడు చూపించాలి పరిణితి. ఇప్పటికె మిన్సిస్టేట్స్ , ఎగ్జిక్యూటివ్స్ అసహ్యించు కుంటున్నారు
@@Neeli-v5c నువు పెట్టిన కామెంట్ నీ కూడా అందరూ అసహ్యించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడా కేoద్ర రాజకీయాల్లో ఉన్నాడా? అతను రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి దేన్నైనా ప్రశ్నించే హక్కు, చర్యలు తీసుకునే బాధ్యత అతనికి ఉంది. పార్టీ టైం పాస్ కోసమో, అధికారం కోసమో, డబ్బు కోసమో చేసే రాజకీయం కాదు అతనిది. నిజాయితీతో, దేశ భక్తి తో, తన సౌకర్యవంతమైన జీవితం వదులుకొని ప్రజల కోసం చేస్తున్న రాజకీయం ఇది కాబట్టి అతని దైర్యం వేరు, దానికి కొలమానం ఉండదు. అయినా ఏమైనా తప్పు చెప్పాడా? జైల్లో ఉన్న ఏదవలు బిర్యాని తెప్పించుకు తింటుంటే, పోలీసు స్టేషన్ ముందే నిలబడి వార్నింగ్ ఇస్తుంటే..నేను హోమ్ మినిస్టర్ తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు, తప్పేంటి?? 6 మంది చనిపోతే టీటీడీ బోర్డు క్షమాపణ చెప్పి, ఎక్షగ్రాసియా ఇమ్మని చెప్పాడు, తప్పేంటి?? అయినా మనుషులు చనిపోతే క్షమాపణ చెప్పడానికి కూడా నామోషీ నా?? ఏం సమాజంలో బతుకుతున్నాం?
ఏమండీ ఒకటి అర్థం చేసుకోండి జగన్ లాంటి వాడు ఒక నాయకుడు కాగలిగింది పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేడని మీరు ఎంత చర్చిస్తున్నారు రాజకీయాల్లో దుర్మార్గులు కూడా రాణిస్తున్నారు మరి ఇంత గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయాల్లో రాణించలేదు దీనికి ఇంత చర్చ అవసరమా ఆలోచన చేయండి
@ramakrishnamurthy841913 күн бұрын
Undoubtedly we must encourage Pawan Kalyan
@NagarajuNaiduGorli66614 күн бұрын
పవన్ కల్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు❤❤❤
సర్ మీ లాంటి వాళ్ల విశ్లేషణ తప్పకుండా సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది.
@VenkateswararaoK-d4h12 күн бұрын
నిజం మాట్లాడేటప్పుడు కొంతమందికి రచించారు ఎందుకంటే నాగేశ్వరావు గారు చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రవర్తించిన పాడు కష్టానికి వన్నె చెప్పలేము ఆంధ్ర ప్రదేశ్ ఎంతో రుణపడి ఉంటుంది
@yvrmadhusudhanrao787312 күн бұрын
No Words... EXCELLENT ANALYSIS... Sir... YOu have again exhibited your experience.
@ChickenSoupysoups14 күн бұрын
Super Analysis sir👏🏻👏🏻👏🏻
@karthihemu124213 күн бұрын
Pawan is real gamechanger
@anandpulugumutu14 күн бұрын
Excellent analysis sir🎉❤
@GrandBharat-u7l13 күн бұрын
జగ్గారెడ్డి కి 11 సీట్స్ గిఫ్ట్ ఇచ్చిన మహానుభావుడు 😊
@pavansathyavarma37679 күн бұрын
😂
@bvkash14 күн бұрын
Great leader Pawan Kalyan garu 🙏
@murali599912 күн бұрын
sir you are analyses are 100% correct. Please keep continuing correct analyses across your debates in future.
@philo-touch673814 күн бұрын
Next 2029 CM .... Pawan Kalyan
@saraswatithalla682413 күн бұрын
నిజమే సర్.పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మక రచన చాలా బావుంది సుమా! కానీ ఇలాగే నిక్కచ్చిగా,నిస్వార్థంగా, ఓ 10సం" లు గాసాగారంటే రాష్ట్రానికి తిరుగే వుండదు గా.
@abhiaspirant522510 күн бұрын
Wonderful analysis 🎉..chala chakkaga చెప్పారు
@mohansardhik396314 күн бұрын
Super sir
@kranthisomagani566214 күн бұрын
Nageswar garu meeru cheppindhi hundred percent correct day one nundi mee stand chala clear ga undhi meelanti neutral persons undali sir society ki
కళ్లకు కట్టినట్టుగా విశ్లేషణ చెప్పారు ప్రొఫీసర్ గారు
@sattiworld300413 күн бұрын
పవన్ కళ్యాణ్ చదివిన పుస్తకాల జ్ఞానము వ్రుధా కాలేదు. వ్యుాహ రచనలలో మాస్టర్ అయ్యాడు.
@universalentertainment646014 күн бұрын
PK ni bhaga namme vallaki thelusu, PK ante ento. You are 💯 percent correct
@rajushathaboina558414 күн бұрын
Correct ga chepparu, pawan kalyan is a credible serious poilitician🎉🎉
@PurandharBedudoori13 күн бұрын
Excellent truthful practicals analysis observation very much good
@philo-touch673814 күн бұрын
Superb analysis sir.... congratulations ❤
@harinarayanarao800012 күн бұрын
Rightly said 🎉
@samatababukodiganti81514 күн бұрын
Good Analasic Sir
@rajashekhar43314 күн бұрын
Always with Janasena ❤️
@RvbrajuRvbraju14 күн бұрын
సూపర్ అనాలసిస్
@yaswanthnagasaik866813 күн бұрын
Exact analysis professor gaaru 😮😅🎉
@kasibabu981912 күн бұрын
పవన్ రాబోయే కాలానికి ఆవసరం. ముఖ్యంగా గంజాయి నిర్మూలన లాంటి కఠినమైన నిర్ణయాల కోసం అవసరం
@balachandra722514 күн бұрын
As an JSP supporter I feel the analysis of yours and The wire is over streched beyond imagination 😅, particularly the wire 😂. Pawan Kalyan garu's reaction to any incident comes spontaneous with honest intentions. That is why they seem correct to people and few feel its political scoring & strategy. No this is #New_age_politics of JSP. See it through an different prism.
@pruthiveanobotha984114 күн бұрын
then why pawan not coming out of government for failures.
@kalyankrish665913 күн бұрын
@@pruthiveanobotha9841 Is coming out of Government correct??? Being in Government he tries to correct them and make them work well. He knows his own party people are getting corrupt after coming into power it is not easy to work like him. Soon he will become enemy to many people of his own party because of his work.
@vatturisatyam64513 күн бұрын
Yes sir, Absolutely right
@raghavendrarao233113 күн бұрын
Excellent analysis sir hets up, every time your analysis is great,🙏🙏🙏
@bbravoalpha14 күн бұрын
NEXT CM independent contender PAWAN KALYAN( 2029) Lokesh ki gaddukalamay 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sitaramaswamyv540511 күн бұрын
Thank you sir 🎊 🎊 🎊
@ramababuganta486614 күн бұрын
Your super sir 👌👌👌
@muralidharchinthada386514 күн бұрын
Yes sir. You are tru
@raghuramnakka70289 күн бұрын
Wonderful analysis sir.. ❤
@narshimhareddy458814 күн бұрын
Correct sir
@srinivasaraobandila197113 күн бұрын
Great.analysis.perfect.well.said
@marutirajeshmeduri175213 күн бұрын
Yes sir you were telling this about pavan Kalyan since long. He has commitment and confidence
పవన్ కళ్యాణ్ కామన్ పబ్లిక్ లో ఒక మంచి లీడర్ గా పర్సెప్షన్ క్రియేట్ చేసుకుంటున్నాడు, ఇది రానున్న రోజుల్లో కొత్త లీడర్స్ రాడానికి, పార్టీ బాగా బల పడడానికి యూజ్ ఔతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో PK ముద్ర రానున్న రోజుల్లో బలంగా ఉండబోతుంది.
@rajkumard372413 күн бұрын
Excellent sir❤
@aryankarthikeyan886513 күн бұрын
Yes he is correct person.
@knkalways14 күн бұрын
Excellent explanation
@mamidipallichinasrinubabu112014 күн бұрын
Very very exact and apt analysis and 200% right sir
@nnssrr754313 күн бұрын
విశ్లేషణ చాలా బాగుంది సార్
@sridharbalivada208813 күн бұрын
Super analysis sir ❤
@Bs_creative_14 күн бұрын
Pavan great
@subbaraolakamana605214 күн бұрын
Your analysis always neutral and right
@suneelv604913 күн бұрын
Nice analysis Proferssor garu. You did simlar analysis on Jagan mohan reddy during 2018 -19 and that was accurate .
@veeramahendranathreddygang108613 күн бұрын
well said Sir
@suribabu547114 күн бұрын
కూటమి లో ఉండటం అంటే తప్పులు కప్పి పుచ్చటం కాదు కదా అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్ అవుతుంది కానీ తప్పు ఎలా అవుతుంది ?
@nagarajugudapati772214 күн бұрын
శంఖారావం, లడ్డూ వ్యవహారం తెలుగు దేశం పార్టీని ఇరుకున పడేసి పవన్ పయనించే దిక్కును దిశను నిర్ణయించాయి.🎉
@shivakumartherani498814 күн бұрын
Good promoting sir
@vikas464014 күн бұрын
Next CM power star
@gsrao171314 күн бұрын
Super analysis sir
@MChiru-p6n14 күн бұрын
Jai Janasena Amma Nanna Pawan Kalyan
@DVEERRAJU-z3o14 күн бұрын
Sir.meeru.supar.sir
@SrinivasSrinivas-my1ly12 күн бұрын
Miru chependi supar sir
@venkatsrinivas113814 күн бұрын
Wonderful leader Pawan Kalyan
@venkatsrinivas113814 күн бұрын
Great leader PSPK
@kumarnath1to913 күн бұрын
Meeru Cheppina vanni, CBN already follow ayyi vachadu sir .. TDP itself has started as a Hinduthva party by NTR (by wearing Kashayam dress).. and been supporting to BJP... And AP ppl knows that thats why lost the minorities strength. Smartly it was captured by YSR, and surviving with the minorities support... How Jagan got 39% votes share in 2024?, only because of Minorities strength... Lets see how this gonna break.. Here as per my understanding, PK is trying to capture hinduthva votes along with kapu vote bank.. obviously its gonna damage to TDP.. asset to YCP ..
@naveendokka802613 күн бұрын
No ntr time lo Andhra lo christianity ekuva ledu and apudu ekuva ideology cpi cpm vundevi eppudu groundlo thapaukunda hinduthav meeda oka opinion vachindi public ki enduku antey ntr time lo akado okachota oka church vundedi eppudu vuruki 10churchlu vunay edi groundlo thapakunda public mindlo angry vundi kani oka trigger point kavali okavela adi trigger avuthey it's beyond imagination in andhrapradesh it's will slowga hinduva ideology trigger avuthundi monna hindu sabha ki vachina valalo telusthundi hindudva vadam thapunda work avuthadi but pawan Kalyan totalga side thisukodu okavela pk hardcore line thisukuntey godavalu start avuthay religious godavalu andukey hardcore line thisukodu