పప్పు నిప్పు అయ్యాడు మోడీకి మొనగాడయ్యాడు || Pappu to Fire: How Rahul Gandhi changed? ||

  Рет қаралды 88,801

Prof K Nageshwar

Prof K Nageshwar

24 күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
పప్పు నిప్పు అయ్యాడు మోడీకి మొనగాడయ్యాడు || Pappu to Fire: How Rahul Gandhi changed? ||

Пікірлер: 956
@Saifanz
@Saifanz 22 күн бұрын
నేను ఎప్పుడో చెప్పా ఇద్దరికీ డిబేట్ పెడితే అసలు పప్పు ఎవరో తెలిపోయేది😂
@naidumusings8268
@naidumusings8268 22 күн бұрын
Yes bro modi is pappuu
@modi-fiedbharat5825
@modi-fiedbharat5825 22 күн бұрын
Kyare bulla 3 election haarke bhi koi ejjaath bachi he?
@Mahathi940
@Mahathi940 22 күн бұрын
@@Saifanz Rahul Khan ki మా దేశం లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలుసా...,,,🤣🤣🤣🤣🤣🤣
@jaffar9503
@jaffar9503 22 күн бұрын
🤣
@Mahathi940
@Mahathi940 22 күн бұрын
@@modi-fiedbharat5825 దేశాన్ని దోచుకు తినే వాళ్ళకి.ijjatha ఏముంటుంది?sir
@VeNkaTJoHn
@VeNkaTJoHn 22 күн бұрын
రాహుల్ నిజమైన లీడర్, ప్రజలు, వారి బాగోగులు పట్టించుకునే ఏకైక లీడర్ రాహుల్ గారు 👍👍👍
@Naaradhaara
@Naaradhaara 22 күн бұрын
@user-sriram88308
@user-sriram88308 22 күн бұрын
Bochem kadu😂
@chivareshbabu898
@chivareshbabu898 22 күн бұрын
Abba cha....😂
@dkdk-gg5lz
@dkdk-gg5lz 22 күн бұрын
@@VeNkaTJoHn 😂
@Naaradhaara
@Naaradhaara 22 күн бұрын
@@user-sriram88308 jumla 56 brother 🤣🤣
@sudhakardharavath2337
@sudhakardharavath2337 22 күн бұрын
Sir మీరు రాహుల్ గాంధీ చేసిన భరత్ జోడో యాత్ర గాని పార్లమెంట్ లో ప్రస్థావించిన అంశాలు గాని చాలా చక్కగా వివరించినదుకు ధన్యవాదములు
@ravikanthactortollywood8522
@ravikanthactortollywood8522 22 күн бұрын
ఆయన వివరించిన దానికంటే చాలా ఎక్కువ చేశాడు రాహుల్ గాంధి.ఇండియా మొత్తం జనాల్లో తిరగడ మామూలు విషయం కాదు.అందులో కూటికి లేని వాళ్ళను తన హృదయంతో పలకరించాడు.మానవతా హృదయం తనకు మెండుగా ఉందని నిరూపించుకున్నాడు. రాహుల్ కశ్మీర్ మీటింగ్ చూస్తే,ముట్టుకోవడానికే ఇష్టపడని మనుషులను తన హృదయానికి హత్తుకున్నాడు.అవన్ని చూస్తే నాకంటి నిండా నీళ్ళు తిరిగాయి❤️😥 hat's off Rahul ❤❤❤❤❤
@Vikramaditya384
@Vikramaditya384 22 күн бұрын
రాహుల్ గాంధీ హిందు మతాన్ని ఏనాడు కూడ కించపరచలేదు. కాని బీజేపీ అండ్ వాటి యొక్క యూట్యూబర్లు, వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ రాహుల్ కించపరచినట్టు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
@dkdk-gg5lz
@dkdk-gg5lz 22 күн бұрын
Yes,పప్పూ..., హిందూ మతo కు అంబాసిడర్ 😂
@vijayabhaskar2945
@vijayabhaskar2945 22 күн бұрын
U r 💯 right
@Vikramaditya384
@Vikramaditya384 22 күн бұрын
@@dkdk-gg5lz లేకపోతే తప్పు గోడి అంబాసిడర్ న 😆😆
@dkdk-gg5lz
@dkdk-gg5lz 22 күн бұрын
@@Vikramaditya384 రామ మందిరం ను అడ్డుకోవడానికి 20 మంది లాయర్ ను పెట్టింది పప్పు గాడే.. కచ్చితంగా బ్రాండ్ అంబాసిడర్ వాడే 🤣🤣😂
@dhananjayareddy9997
@dhananjayareddy9997 22 күн бұрын
@@Vikramaditya384 బాబూ బుజ్జి బంగారం. ప్రపంచంలో శాంతి శాంతి అని చెప్పుకునే శాంతి సమాజంసమాజం. నిత్యం యుద్ధాలు చేసుకుంటూ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటారు వీరు క్రిస్టియన్లు కారా? ప్రపంచంలో తీవ్రవాద సంస్థలు అత్యధికంగా కలిగిన అతి శాంతి కాముక సమాజం. నిత్యము ఉగ్రవాద చర్యలు చేస్తూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక వినాశనాన్ని సృష్టిస్తూ ఉంటారు. వీరి గురించి మీకు తెలియదులే? ప్రపంచంలో, దేశంలో ఉన్న హిందువులు అలాంటి కార్యక్రమాలు ఏం చేయకున్నా తీవ్రవాది ఎలా అవుతున్నాడు? జైహింద్ జై భారత్🙏
@adithyad3874
@adithyad3874 22 күн бұрын
రాహుల్ గాంధీ ఏనాడు కూడా బిజెపి నాయకుల పై గాని, మోడీపై గాని వ్యక్తిగత విమర్శలు చేయలేదు.. కానీ బిజెపి నాయకులు రాహుల్ ని వ్యక్తిగతంగా చాలా విమర్శించారు.. చివరికి వాళ్ళ వంశ చరిత్రను వక్రీకరించారు.. ప్రజలకు ఇలాంటివి నచ్చవు.. ప్రజలు ఒక్కసారి అభిమానం పెంచుకుంటే అది గుండెల్లో ఉండి పోతుంది.. ఇకనైనా పిచ్చి చేష్టలు మానుకుంటే బీజేపీ బాగుపడు తుంది.
@ad8943
@ad8943 22 күн бұрын
Modi nu choukidar kaadu chor anindi evaru ?
@manikenjamuri2998
@manikenjamuri2998 22 күн бұрын
Adhey Dharmam
@durgaprasadlingam4765
@durgaprasadlingam4765 22 күн бұрын
@@adithyad3874 సారు మీరు న్యూస్ చూడరానుకుంటా
@Mahathi940
@Mahathi940 22 күн бұрын
@@adithyad3874 వాళ్ళ వంశ చరిత్ర.అంత నీచము కాబట్టి విమర్శించారు?....రాహుల్ గాడు.మోడీని ఎప్పుడూ విమర్శించలేదా.....🫢 అబద్ధాల బతుకు నీది నీ పప్పు వాడిది.,,,🤣🤣🤣🤣🤣
@dhananjayareddy9997
@dhananjayareddy9997 22 күн бұрын
చాయ్ వాల అని, గుజరాత్ అల్లర్ల సృష్టికర్త అని దూషించింది మోడీని కాదేమో?
@ashokponugumatla4926
@ashokponugumatla4926 22 күн бұрын
రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. బీజేపీ నాయకులు అలా ప్రచారం చేస్తున్నారు
@KumariGowda-h3q
@KumariGowda-h3q 22 күн бұрын
యస్
@Avula-re8lu
@Avula-re8lu 22 күн бұрын
kzbin.info/www/bejne/qpbck2CLismhrJYsi=-gc-DAIeKdUYFNtG
@user-gs5hf2hd8e
@user-gs5hf2hd8e 22 күн бұрын
Video chudandi
@modi-fiedbharat5825
@modi-fiedbharat5825 22 күн бұрын
Arey Hawla me hinduthva kilaf Ani vaadu annadu raa
@prashanthkatherapelly9796
@prashanthkatherapelly9796 22 күн бұрын
@@ashokponugumatla4926 సంప్రదాయాని సుప్పిని సుద్ధ పుసనే 🤣🤣🤣🤣
@ciripangydavid2994
@ciripangydavid2994 22 күн бұрын
రాహుల్ ను పప్పు అన్నోళ్ళు వాళ్ళే ముద్ద పప్పులు ఆనుకొనేలా ప్రస్తుతము రాహుల్ ఎగిరిపడుతున్న కెరటం లాగా వ్యవహరిస్తున్నారు.
@chivareshbabu898
@chivareshbabu898 22 күн бұрын
Coal scam , commonwealth games scam, 2g spectrum scam gurthuku leva .....oho appudu nuv chinna pillodivi ayyuntav
@nagame859
@nagame859 22 күн бұрын
​@@chivareshbabu898yes u r absolutely correct.. but on the other hand.. have you heard about purification of scamsters, politicians when they join BJP? I neither supporting nor opposing anybody.. just facts.
@modi-fiedbharat5825
@modi-fiedbharat5825 22 күн бұрын
Moddem kaadu vadu 3 consecutive election looser
@sukendarneelam6042
@sukendarneelam6042 22 күн бұрын
@@nagame859what about BRS MLA purification into Congress 😂
@nagame859
@nagame859 22 күн бұрын
@@sukendarneelam6042 Haa.. if it's real.. then that one adds the above ones too!(FYI I don't have too much knowledge on TG Politics. I live in A.P).
@KumariGowda-h3q
@KumariGowda-h3q 22 күн бұрын
ఈసారి పక్క. కాంగ్రెస్ 👍🏻
@Vinayak79953
@Vinayak79953 22 күн бұрын
అసలు పప్పు మోడీ. పప్పు అనుకున్న వాడు నిప్పు అయ్యాడు నిప్పు అనుకున్న వాడు పప్పు అయ్యాడు
@kishore_kkk
@kishore_kkk 22 күн бұрын
Correct.. Every one accepting Modi as real pappu
@chivareshbabu898
@chivareshbabu898 22 күн бұрын
2g spectrum, coal, commonwealth scam lu gurtunnayaa.....oho appudu nuv chinna pillodivi ayyuntav
@chivareshbabu898
@chivareshbabu898 22 күн бұрын
​@@kishore_kkkevaru accept chestunnaru novvokkadive kada...
@Vinayak79953
@Vinayak79953 22 күн бұрын
@@chivareshbabu898 ya i remember that also i remember latest scams Adani coal scam ,electrol bond scam ,chrony capitalism scam also
@Vinayak79953
@Vinayak79953 22 күн бұрын
@@chivareshbabu898 even after formation BJP government also they did not find any guilty in this case
@bharathteja6914
@bharathteja6914 22 күн бұрын
మోడీ ఉన్న ఇమేజ్ నీ తగ్గించుకున్నాడు, రాహుల్ ఇమేజ్ నీ పెంచుకున్నాడు, మాయల ఫకీర్ మాటలు ఇప్పుడిప్పుడే జనాలకి అర్ధం అవుతుంది.
@Avula-re8lu
@Avula-re8lu 22 күн бұрын
Can you tell Rahul which religion he belongs to?
@VenkatSantosh
@VenkatSantosh 22 күн бұрын
​@@Avula-re8lu He follows idea of Shiva and teachings of shiv puranam.
@durgaprasadlingam4765
@durgaprasadlingam4765 22 күн бұрын
Bongemi కాదు
@durgaprasadlingam4765
@durgaprasadlingam4765 22 күн бұрын
@@VenkatSantosh pitroda sorus puranas he will teach go and learn mr PP
@Himama173
@Himama173 22 күн бұрын
ఐతే పాకిస్తాన్ పో.... ఐటీ cell batch comment 😅
@samuelongc
@samuelongc 22 күн бұрын
ఎంత బాగా చెప్పారు!👌 ఔను, పప్పు నిప్పు అయ్యాడు !! ఐతే, అది మనకు తెలిసింది. కానీ, ఆయన ఎప్పుడూ నిప్పే. ఇరవై ఏళ్ల క్రితం ప్రధాని అయ్యే అవకాశం తన ముందు ఉంటే, "నాకు అర్హత, అనుభవం లేవు, అందువల్ల అది సరికాదు" అంటూ నిప్పు రుజువు చేసుకుంది. అలా రెండు టర్మ్ లు గడిచినా, ఆ అర్హత సాధనకై ప్రజలలో తిరుగుతూ మరోసారి రుజువైంది. తర్వాత మరో పదేళ్లు పార్టీ అధికారం కోల్పోయినా, సొంత పార్టీ నేతలే తనను గుర్తించనప్పుడు, తనను డైరెక్ట్ గా వ్యతిరేకించినప్పుడు, అపోజిషన్ వాళ్ళు పప్పు పప్పు అంటూ అవహేళన చేసినప్పుడు, జైలుకి పంపాలని చూసినప్పుడు, అసలు రాజకీయాల నుండి తరిమెయ్యాలని ఎన్నో కుటిల ప్రయత్నాలు చేసినప్పుడు, .. నిప్పు రుజువు చేసుకుంది. ముత్తాతల కాలం నుండి ఆగర్భ శ్రీమంతుడయ్యుండి కూడా, ముత్తాత, నానమ్మ, తండ్రి కూడా ప్రజా సేవలో ప్రాణాలు కోల్పోయినా, ఏ క్షణంలోనైనా విదేశాల్లో పోయి విలాసవంతమైన జీవితం జీవించే అవకాశం ఉన్నా, కేవలం ప్రజాసేవే తన కర్తవ్యం అంటూ నిలబడి, నిప్పు రుజువైంది. ఒకప్రక్క స్వార్థపూరిత శక్తులు భారతదేశాన్ని దేశ ప్రజలను మతం పేరుతో విడదీసి విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ అగ్నిగుండం చేస్తూ ఉంటే, అందరినీ కలపాలని అనుక్షణం తపిస్తూ నిప్పు రుజువైంది. *"ఔను పప్పు నిప్పు అయ్యాడు"* జై దేశ సమగ్రత సమైక్యత జై రాహుల్ గాంధీ ❤
@Naaradhaara
@Naaradhaara 23 күн бұрын
జై కాంగ్రెస్ జై హింద్ జై మానవజాతి వర్ధిల్లాలి 💪❤️💐🇮🇳
@dkdk-gg5lz
@dkdk-gg5lz 22 күн бұрын
😂😂
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 22 күн бұрын
Jai congress jai jai congress👊✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋
@veerendratarak8646
@veerendratarak8646 22 күн бұрын
​@@dkdk-gg5lz ప్రొఫైల్ పోటో లో ఎవరు బ్రో????
@Naaradhaara
@Naaradhaara 22 күн бұрын
@@dkdk-gg5lzనువ్వు కూడా భగత్ సింగ్ అబిమానివా😂😂😂
@dkdk-gg5lz
@dkdk-gg5lz 22 күн бұрын
@@Naaradhaara ఎర్రిపప్పు 🤣🤣 నా dp లో ఉన్నది భగత్ సింగ్ కాదు.. అది కూడా తెలియదు. ఇక నీకు రాజకీయాల గురించి ఎందుకురా ఎర్రిపప్ప. 😁 వెళ్ళు మళ్ళీ స్కూల్ కి..😂😂😂
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 22 күн бұрын
మోడీకికి రాహుల్ గాంధీకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా మోడీ టీ అమ్ముకుని రాజకీయం గురువు అయినా ఎల్కే అద్వానీ తొక్కి ప్రధానమంత్రి అయిన అయినాడు కానీ రాహుల్ గాంధీ అలా కాదు ముత్తాత నెహ్రు ప్రధానమంత్రి రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినోడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇమేజెస్ వేరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలంటే 2004 అయినా కాకపోతే 2009 లో అయినా ప్రధానమంత్రి అయ్యేవాడు ఈ రెండు సార్లు అవకాశం వచ్చిన రాహుల్ గాంధీ సున్నితంగా తిరస్కరించాడు అందుకే రాహుల్ గాంధీని మోడీ తో పోల్చకూడదు
@Mahathi940
@Mahathi940 22 күн бұрын
బైబిల్ ... చదువుతావా రోజు బుర్ర....పనిచేయటం లేదు.....😂😂😂😂😂😂😂😂😂పిచ్చి వాగుడు వాగుతున్నావు.
@Avula-re8lu
@Avula-re8lu 22 күн бұрын
Rahul's own family believes he is not capable of handling a country that's why he was rejected by own party, when he had an opportunity to get a PM post.
@prashanthkatherapelly9796
@prashanthkatherapelly9796 22 күн бұрын
😂😂😂😂😂 కామెడీ ఆఫ్ ద డే
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 22 күн бұрын
​@@Avula-re8luwho said with you ? Godi media ? BJP I. T cell ? What's app university ?
@Mahathi940
@Mahathi940 22 күн бұрын
@@prashanthkatherapelly9796కాదండీ కామెడీ ఆఫ్ the centuary,,,,,,,,😂😂😂😂😂😂😂😂
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 21 күн бұрын
పార్లమెంటు లో రాహుల్ గాంధీ గారు మాట్లాడే సమయంలో మోడీ మొహం మాడి మసి బొగ్గును పోలిక ఉంది ఇది సత్యం జై శ్రీరామ్
@rathodraju1234
@rathodraju1234 22 күн бұрын
Good analysis sir
@satya1666
@satya1666 22 күн бұрын
ఏ మాత్రం అవసరం లేకపోయినా, అతి సామాన్యుడిలా ప్రజల కోసం 4080km నడిచిన వ్యక్తి పప్పా?🤔 ప్రజా ప్రశ్న లకు సమాధానం ఇవ్వకుండా అబద్ధాలతో ఎద్దేవాలతో మోసం చేసిన విధానాలే నిప్పులా చేయిస్తున్నవి👊 అసత్యాల ట్రోలర్స్ కూడా పప్పు తుప్పు అనుకుంటూ మోసపోతున్నరు😆
@mullapudimanyam2999
@mullapudimanyam2999 22 күн бұрын
ఎందుకు ఉపకారం. దేశభక్తిలేని యాత్ర.
@dkdk-gg5lz
@dkdk-gg5lz 22 күн бұрын
@@satya1666 ఏమాత్రం ఎందుకు అవసరం లేదు ప్రధాన మంత్రి కావాలి కదా పప్పు గాడికి..
@dkdk-gg5lz
@dkdk-gg5lz 22 күн бұрын
@@satya1666 అబద్దాలతో అడ్డంగా దొరికిపోయిన పప్పు.. అగ్నివీర్ విషయంలో ఎడాపెడా వాయించిన ఆర్మీ...
@mullapudimanyam2999
@mullapudimanyam2999 22 күн бұрын
ఆతోడో యాత్ర లతర్వాత జరిగిన 4రాష్ట్రాల ఎన్నికల లోతిరస్కరించ బడ్డాడు.ఒక్క తెలంగాణ లో తప్ప
@Hari-v1d
@Hari-v1d 22 күн бұрын
అన్న super reply
@kishore9461
@kishore9461 22 күн бұрын
Rahul Gandhi Next P.M
@user-sriram88308
@user-sriram88308 22 күн бұрын
Hindus ni target chesentha kalam vadiki pm ayye chance aa ledu ….
@chivareshbabu898
@chivareshbabu898 22 күн бұрын
@@user-sriram88308 good joke
@vvartandheart6370
@vvartandheart6370 21 күн бұрын
​@user-rahul gandhi hindus ni target cheyaledu... hinduism prapamcham antha telisela parliament lo lord shiva ideology photo chupistu explain chesaadu ...Narrow mind ga kaakunda broad mind ga aalochinchandi.. sriram88308
@divakaresai4704
@divakaresai4704 22 күн бұрын
రాహుల్ ఏ రోజు కూడా హిందువులుకు వ్యతిరేకంగా మాట్లాడలేదు... ప్రజలులో ఉన్నోడే ప్రజా నాయకుడు... జై రాహుల్..
@evorichfamily9136
@evorichfamily9136 22 күн бұрын
Yes you are wise sir
@hemaarajashekaraduri9269
@hemaarajashekaraduri9269 22 күн бұрын
ఆసలు ఏ మతం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు 🤝నిజమైన నాయకుడు అన్ని మతాలను సమానంగా చూస్తాడు
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v 22 күн бұрын
Yes jai rahul❤❤
@godesreenu1189
@godesreenu1189 22 күн бұрын
Rahul ki mata rajakiyalu nacchavu.
@leelakrishna2729
@leelakrishna2729 22 күн бұрын
మతాలకు రిజర్వేషన్స్ కల్పించిన మహోన్నత పార్టీ కాంగ్రెస్ అటువంటి రిజర్వేషన్స్ తీసేస్తామంటే Sc st BC లను పోలరైజ్ చేసి ప్రతిపక్ష హోదా పొందిన నాయకుడు మైనారిటీ రిజర్వేషన్స్ ని సమర్ధిస్తన్న పక్కా సెక్యులర్ మన రాహుల్ బాబు😅😅
@ittehadeummat9561
@ittehadeummat9561 23 күн бұрын
Egarly waiting for this video Rahul Gandhi 🔥
@anonymous-sn8ug
@anonymous-sn8ug 22 күн бұрын
Pappu kaadu nippu ,nice caption
@kaikavarapumadhu9907
@kaikavarapumadhu9907 21 күн бұрын
మన మోడీ సర్ డిబేట్ కు రారు, స్క్రిప్ట్ మాత్రమే చదువు తారు
@rvr285
@rvr285 22 күн бұрын
Professor Sir your analysis about Rahul Gandhi Sir is very good. Your analysis is hundred percent true. Now Rahul Gandhi Sir is a fully matured leader and politician.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 22 күн бұрын
ఏంటి తప్పుడు సమాచారంతోనా.
@rvr285
@rvr285 22 күн бұрын
@@mullapudimanyam2999 What is wrong in my statement and what is wrong with Rahul Gandhi Sir. Tell me openly Sir
@user-sriram88308
@user-sriram88308 22 күн бұрын
@@rvr285 🤣🤣 three times odipoyinappudu unmatured aaa…🤔🤔 pappu anega ardam🤔😟
@grpalukuri1276
@grpalukuri1276 22 күн бұрын
INC must give RS seat to professor for promoting INC
@user-sriram88308
@user-sriram88308 22 күн бұрын
@@grpalukuri1276 🤣🤣🤣🫡
@basavanna11
@basavanna11 23 күн бұрын
Extra 2 AB in Modi 's (A +B)^2 formula is A = andhra pradesh B = bihar. NDA= Nitish,Naidu dependent alliance.
@Tg99-
@Tg99- 23 күн бұрын
😂
@pullamraju4855
@pullamraju4855 22 күн бұрын
What about INDI gang!? Communists fight with congress. TMC fight with congress. AAP fight with congress. Pawar and Burkha didi won't support speaker candidate proposed by congress!? This is called " Cut" Bandhan!? 🤣 But BJP TDP in AP and JDU& BJP fought election together.
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 22 күн бұрын
​@@pullamraju4855BJP right leg tdp left leg jdu e leg erigina b gay p katam aytadi ☝😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃
@mullapudimanyam2999
@mullapudimanyam2999 22 күн бұрын
ఇలా తృప్తి పడటమే.
@bharathkumarvelpula5015
@bharathkumarvelpula5015 22 күн бұрын
NDA ki rendu athukulu untay. Indi ki motham bokkalay. Enni partylu kalisthay e roju congress ki 99 seats vatchayo andhariki theylusu. Yedho meeru illa anandham pondhalsindhay thappa. Thappudu vagdhanalatho karnataka, Telangana lo yemi jaruguthundho andhariki theylusu.
@Hhhfihi
@Hhhfihi 22 күн бұрын
మోడీ హార్ట్ అటాక్ వచ్చి, పోతాడేమో 🤔🤔🤦🏻‍♂️🤦🏻‍♂️
@srigurudatta9957
@srigurudatta9957 22 күн бұрын
రాహుల్ గాడికి రాకుండా చూసుకోండి
@Hhhfihi
@Hhhfihi 22 күн бұрын
@@srigurudatta9957 నీకు కూడ, అదే చావు, 🤦🏻‍♂️ పేడ తిని, ఉచ్చ తాగే వెధవలందరికి, ఇదే చావు 🤦🏻‍♂️🤦🏻‍♂️ 100%
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 22 күн бұрын
ఎందుకు మూడవసారి గెలిచినందుకా😂😂😂
@Hhhfihi
@Hhhfihi 22 күн бұрын
@@santhoshKumar-nw2om పేడ తిని ఉచ్చ తాగే మెదడు కు, ఇంతకంటే జ్ఞానమా 🤔😜😄😜ప్రతి పక్షం దెబ్బకు మతిపోయి నీళ్లు తాగుతున్నాడు, హార్ట్ అటాక్ 100% వస్తుంది, మీకు తండ్రి ఉండడు 🤦🏻‍♂️🤦🏻‍♂️🥲🥲
@RebeccaBecky
@RebeccaBecky 22 күн бұрын
Hahaha 🤣🤣🤣
@ramanji.nramanji757
@ramanji.nramanji757 22 күн бұрын
Good opposition is good for the nation
@nature2776
@nature2776 22 күн бұрын
100%correct
@chandu8927
@chandu8927 20 күн бұрын
మోడీ లా అబద్ధాలు చెప్పడు కాబట్టి పప్పు అన్నారు అంతే.
@vijayvijjuvallur5628
@vijayvijjuvallur5628 22 күн бұрын
I agree with your analysis 👍
@rocky_bhai_001
@rocky_bhai_001 22 күн бұрын
జార్జ్ సోరోస్ పైసలు బాగా పనిచేస్తున్నాయి
@sreek9215
@sreek9215 22 күн бұрын
Who is Gorge soros
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 22 күн бұрын
R U received money from sores ? Ok😂
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 21 күн бұрын
రాహుల్ గాంధీ గారు గొప్ప SEQULOR వాది & సర్వ మానవ హక్కులను కాపాడాలని ఆలోచన చేసేలా చర్యలు తీసుకుంటాడు & భావి భారత ప్రధాని కావాలని మంచి మనసు వున్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్
@MalikMalik-tz9cx
@MalikMalik-tz9cx 22 күн бұрын
Jai Congress Jai Samvidhan
@chivareshbabu898
@chivareshbabu898 22 күн бұрын
@@MalikMalik-tz9cx Jai bheem, Jai BJP, Jai samvidhan
@ssaleemakthar5008
@ssaleemakthar5008 22 күн бұрын
Rahul ఏ రోజు ఎవరి గురించి తప్పుగా మాట్లాడాలి అనుకోలేదు
@arunkumar-wt1ys
@arunkumar-wt1ys 22 күн бұрын
Rahul gandhi is learning and reinventing himself.... that's good....
@chivareshbabu898
@chivareshbabu898 22 күн бұрын
50 age lona.....sagam jeevitham pattinda telusukovadaaniki...ayithe nijangaa pappu anadam lo e matram sandeham ledu
@ad8943
@ad8943 22 күн бұрын
@@arunkumar-wt1ys Rahul ku anta knowledge ledu.
@ramakrishnavelugula7714
@ramakrishnavelugula7714 22 күн бұрын
Super Naganna garu
@karthikreddy4241
@karthikreddy4241 22 күн бұрын
The only reason is the bjp's ten-year rule; there is no other party to support, so the bjp falls while Congress rises and the same other way
@MarryGrace-wb5tj
@MarryGrace-wb5tj 23 күн бұрын
ఇక ఆయన పెళ్లి గురించి. జనాలను బరువే మెచ్చుకున్నారు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఏం ముద్రించేశారు ఇలా కామెంట్లు పెట్టి వల్లే పెళ్లి చేసుకున్న పెళ్ళాలని సరిగ్గా చూడరు. పిల్లలకి ఒక మంచి క్రమశిక్షణలో పెంచే వాళ్ళు అయ్యుండ్రు. ఇలాంటి దుర్మార్గపు నడతలో మనం నడిస్తే. మన పిల్లలకి మంచి బోధించగలం రానున్న తరాల వారికి ఏ మంచి చూపించగలం.
@rajshekargudapaty1741
@rajshekargudapaty1741 22 күн бұрын
Mahatma Gandhi brought independence from British, Now Rahul Gandhi is about to bring independence from fascist government! This is history making in front our eyes
@rajeshtadikamalla2024
@rajeshtadikamalla2024 22 күн бұрын
Rahul Gandhi is real Hero and Great Leader
@sunilkumar-ks3dp
@sunilkumar-ks3dp 22 күн бұрын
Jai Rahul ji Jai Congress Jai bhim
@SrinivasChilumula-nq5lb
@SrinivasChilumula-nq5lb 22 күн бұрын
అసలు పప్పుగాడు మోడి ఇమేజ్
@RameshKorra-gu6fd
@RameshKorra-gu6fd 22 күн бұрын
correct
@Somireddypallisasi
@Somireddypallisasi 22 күн бұрын
INDIAN YOUNG TUGER RAHUL SAAB NEXT PM PM PM
@ad8943
@ad8943 22 күн бұрын
@@Somireddypallisasi yes by 2029 he will be very young.
@G2nesh2s
@G2nesh2s 22 күн бұрын
😂​@@ad8943
@gk7046
@gk7046 22 күн бұрын
Modi ki subject ledu kabatte subject unna Rahul ni pappu ani bagldnaam chepinchadu.
@kondarama9883
@kondarama9883 22 күн бұрын
Inter lo na degree lo na subject vundi
@gracekatam4155
@gracekatam4155 22 күн бұрын
Only those who feel inferior will criticised the opposite to prove their superiority, which is only foolish words that come out because of fear. Modi has no knowledge. Only criticism.
@MarryGrace-wb5tj
@MarryGrace-wb5tj 22 күн бұрын
True words ♥️🇮🇳
@kaikavarapumadhu9907
@kaikavarapumadhu9907 21 күн бұрын
సర్ గుడ్ అనాలసిస్ చేశారు, మీరు చాలా అర్ధవంతంగా విశ్లేషణ చేస్తారు, ముఖ్యంగా నిజం మాట్లాడతారు
@moneymoney3496
@moneymoney3496 22 күн бұрын
99 seats ke monagadu aithe, 3rd time own ga 240 seats vachinodu em kavali..
@BashirAhmad-kh2my
@BashirAhmad-kh2my 22 күн бұрын
Rahulu gandi India oneand only hero
@dkdk-gg5lz
@dkdk-gg5lz 22 күн бұрын
One and only Joker Rafool gandi 🤣
@user-yk4fg7bt2o
@user-yk4fg7bt2o 22 күн бұрын
​​@@dkdk-gg5lz❤da paar kardiya modi ko 😂😂😂
@dkdk-gg5lz
@dkdk-gg5lz 22 күн бұрын
@@user-yk4fg7bt2o Paytm agaya..north india sheep
@marampellilachaiah7636
@marampellilachaiah7636 14 күн бұрын
Sir, you are right 👍👍
@explore_yourself-uk8yi
@explore_yourself-uk8yi 22 күн бұрын
Rahul Gandhi laying very strong foundation for future years . He is emerging as mass leader
@krishnarao5899
@krishnarao5899 22 күн бұрын
మీరు చెప్పినవి కొంత కరెక్టే కావచ్చు. Congresd దేశం మొత్తంలో 3 రాష్ట్రాల లో అధికారంలో ఉంటే పెద్ద రాష్ట్రాలయిన తెలంగాణ , కర్ణాటక లో అలివికాని ఆర్థిక హామీలిచ్చి అమలు చేయలేక ప్రజల ఆగ్రహానికి గురి అవుతున్నారు. అవి కాపాడుకోవాలి.అవే అమలు చేయలేకపోతుంటే మరలా రాహుల్ కుటుంబానికి లక్ష ఇస్తామని చెప్పాడు ఈ రాష్ట్రాల్లో అయినా లక్ష ఇవ్వగలరా. ఒక ప్రక్క పార్టీ మారడం మీద విమర్శిస్తూ ఇంకో ప్రక్క తెలంగాణ లో ఎందరినో పార్టీలోకి తీసికొంటున్నారు. వీటిని ప్రజలు హర్షిస్తారా. ఎంత నిప్పు అయినా, మొనగాడు అయినా ముందు ఉన్న రాష్ట్రాలు నిలుపుకోవాలి కదా. అభిమానులు పొగడ్తారు అవి నిజం అనుకొంటే భారీ నష్టం.
@srikanthvangari6021
@srikanthvangari6021 22 күн бұрын
Never failure Gandhi family in political
@user-gm1od9kx6t
@user-gm1od9kx6t Күн бұрын
సార్ రాహుల్ గారు మీరు india బాగు కోరుతున్నారా,మీరు మీపైసలు కొరకు ,రాహుల్ గారు వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎప్పుడు ఏమి మాట్లాడతారో,ఆయన ఎవరిని పొగుడు తరో ,ఆయన హిందువా,మరి ఎవరో ఈరోజు వరకు మాకు అర్థము కాలే,మనము అందరము భారతీయులం,మనదేశానికి మంచి ఎవరు చేస్తారో వాళ్లే భారతీయులు,మీరు దయచేసి భారత మాత ముద్దు బిడ్డలకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను.జై హింద్ జై భారత్.
@kmbeunitedingodnsocietybab2707
@kmbeunitedingodnsocietybab2707 21 күн бұрын
Sir, Facts ni facts ga cheppi nanduku great thanks to you plz sir 🙏
@ramakrishnavelugula7714
@ramakrishnavelugula7714 22 күн бұрын
Rahul Gandhi jai congress jai congress jai Rahul Gandhi jai congress jai congress jai congress jai congress
@besamchandu6845
@besamchandu6845 22 күн бұрын
Kondariki matham tappa samasyalu pattavu
@Prasad-బాటసారి
@Prasad-బాటసారి 22 күн бұрын
రాహుల్ పప్పు కాదు అని చెప్పడానికి ఇండి కూటమి బీజేపీ సమానముగా ప్రజలు సీట్లు ఇచ్చేసారా? పప్పు కాదు అని చెప్పాలంటే కాంగ్రెస్ కు ఇవ్వాలి గాని కూటమికి ఇవ్వడం ఏమిటండి. ఇదేమి లెక్క... సార్... మీరు ఎంత చెప్పినా...రాహుల్ హై క్వాలిటీ పప్పు "ముద్ద పప్పు"...
@koteswararaomalla3471
@koteswararaomalla3471 22 күн бұрын
Sir మీరు చెప్పేది....... భక్తులు ఎప్పటికి ఒప్పుకోరు
@raj195261
@raj195261 22 күн бұрын
Future prime minister minimum 15 years ok
@srineevas8300
@srineevas8300 22 күн бұрын
ఇప్పుడు మోడి కి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు.... ఇప్పటి వరకూ బిజేపీ నాయకులు మోడీకి వ్యతిరేకం మాట్లాడే ధైర్యం. చేయలేక పోయారు.... రాహుల్ గాంధీ దేశా ప్రజలకు మేలు చేసే మొనగాడు పార్లమెంటు లో వున్నాడు..... మోడి కుప్పి గంతులు ఇంకా చెల్లవు
@evorichfamily9136
@evorichfamily9136 22 күн бұрын
Only wise and broad minded people can understand your thoughts Sir.Jai Hind
@balajiramana4588
@balajiramana4588 20 күн бұрын
Excellent video.
@PAVVYAK
@PAVVYAK 22 күн бұрын
పప్పు ముద్దపప్పు అయింది
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 22 күн бұрын
True pappu is feku, unable to face a press conference
@user-gu5iy9lm4r
@user-gu5iy9lm4r 22 күн бұрын
Naagi needhi nora mori na😂😂😂😂
@anasurisrinivas7700
@anasurisrinivas7700 22 күн бұрын
S vadu desha drohi
@abbarajusrinivasrao6090
@abbarajusrinivasrao6090 22 күн бұрын
You are creating Rahul as a great leader. That is your heart and. Join Congress party.
@ravikanthactortollywood8522
@ravikanthactortollywood8522 22 күн бұрын
ఆయన వివరించిన దానికంటే చాలా ఎక్కువ చేశాడు రాహుల్ గాంధి.ఇండియా మొత్తం జనాల్లో తిరగడ మామూలు విషయం కాదు.అందులో కూటికి లేని వాళ్ళను తన హృదయంతో పలకరించాడు.మానవతా హృదయం తనకు మెండుగా ఉందని నిరూపించుకున్నాడు. రాహుల్ కశ్మీర్ మీటింగ్ చూస్తే,ముట్టుకోవడానికే ఇష్టపడని మనుషులను తన హృదయానికి హత్తుకున్నాడు.అవన్ని చూస్తే నాకంటి నిండా నీళ్ళు తిరిగాయి❤️😥 hat's off Rahul ❤❤❤❤❤❤
@Naresh1953
@Naresh1953 22 күн бұрын
అయ్యా రాహుల్ మాట్లాడిన విషయాలు గురించి మాట్లాడండి. రాహుల్ ఇండీ కూటమికి లాభం చేయలేదు. ఇండీ కూటమిలోని ఇతర పక్షాల వల్ల కాంగ్రెసు లాభ పడ్డది. Reservations మీద అపోహలు వీటిని మిగతా పక్షాలు బలంగా తీసుకు వెళ్లాయి. రాహుల్ గ్యారంటీలని ప్రజలు నమ్మలేదు. రాహుల్ ఏదైన విషయం మీద హోం వర్క్ చేయకుండా ఎవరో చెప్పిన విషయాలు ఫాక్ట్ చెక్ చేసుకోకుండా మాట్లాడి అభాసు పాలవుతాడు. అగ్నివీర్ పధకం మంచిది కాదు అన్నదానిలో తప్పులేదు. కాని రాహుల్ ఒక స్పెసిఫిక్ కేసు గురించి చెబుతూ terror attack లో చనిపోయిన ఆ అగ్ని వీర్ కి ఎటువంటి compensation దొరకలేదని చెప్పాడు. కాని ఆ అగ్నివీర్ ఫ్యామిలీ కి రాహుల్ చెప్పేtime కే 98 లక్షల పరిహారం దొరికింది. ఇంకొక 69 లక్షలు process లో వన్నయి. ఇదీ రాహుల్ లో ప్రొ గారు అతిగా మెచ్చుకొనే విషయ పరిజ్ఞానం.
@srinivasiingampelli1156
@srinivasiingampelli1156 22 күн бұрын
Become pm
@kobdababuv3827
@kobdababuv3827 22 күн бұрын
Good analysis ❤❤❤❤
@swamidasn5258
@swamidasn5258 22 күн бұрын
Well educated. What's about módi education. School education which schools intermidate where. Digrree which university don't know peoples.
@valisireddyvijayabhaskarre6002
@valisireddyvijayabhaskarre6002 22 күн бұрын
Rahul lo fire ledu just media lo vundhi
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia 22 күн бұрын
రాహుల్ గాంధీ చాలా మంచిగా మాట్లాడారు... ఇద్దరి డిబేట్ లో *పప్పు మోడీ* అని ఇప్పుడు భారతదేశం మొత్తానికి తెలిసిపోయింది..
@user-iw6hh3nx4u
@user-iw6hh3nx4u 22 күн бұрын
నీ పెళ్ళానికి మొగుడాయ్యడు 🤣
@THE-ALTAR_7
@THE-ALTAR_7 15 күн бұрын
👌👌👌
@sudharshanreddyramidi8788
@sudharshanreddyramidi8788 22 күн бұрын
ప్రొఫెసర్ గారు శునకానందం పొందుతున్నారు
@muralimohanchennoju8891
@muralimohanchennoju8891 22 күн бұрын
చైనా పాక్ సంక నిత్యం నాకే నాగులు 😅😅😅😅😅😅😅 నీ శునక ఆనందం భలే ఉంది. పప్పు నిప్పు అని నువ్వు ఒక్కడివే అంటున్నావు.ఖాన్ గ్రేస్ పార్టీ లో చాలా మంది పప్పే అనుకుంటారు.ఆ విషయం నీకు తెలవదు😅😅😅😅😅😅😅😅😅😅
@dhananjayareddy9997
@dhananjayareddy9997 22 күн бұрын
ఎర్ర మేధావి పప్పు పెరుగయాడా ముద్దపప్ప పార్లమెంటులో అనవసరరాజకీయాలు చేస్తున్న విపక్షం నాయకుడు. హిందువులు నేరుగా దూషించి మరి ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళని మాట మారుస్తున్నాడు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి హిందువులని దూషించే హక్కు ఉంది అలాంటిది వేరే మతంలో వాన్ని ఎవరైనా దూషించగలరా? నిత్యం యుద్ధాలు చేసుకునే యూరప్ సమాజం క్రిస్టియన్ కదా? ప్రపంచతీవ్రవాద సంస్థలు ఉన్న గ్రూపు గురించి మీరు మాట్లాడగలరా? హిందువులు ఏ దేశం మీద పడి దోచుకున్నారు ఎవరి మీద మూక దాడులు చేస్తున్నారు. జై హింద్ జై భారత్ 🙏
@samba369
@samba369 22 күн бұрын
హింధువులుని దోచుకునేది మీలాంటి హిందువులే
@yohanjoy3845
@yohanjoy3845 21 күн бұрын
👍
@adiravana5310
@adiravana5310 21 күн бұрын
Good
@prashanthprashanth8203
@prashanthprashanth8203 22 күн бұрын
Next PM
@prasadpv9319
@prasadpv9319 22 күн бұрын
Pappu100 ku99 kadu 580 ki 😂😂 he is fail
@abhilashreddy8538
@abhilashreddy8538 22 күн бұрын
అది ఎప్పటికీ తుప్పు నే ....మీరు ఎంత లేపలని చూసిన అది లేవదు
@user-dp8ts5ql5s
@user-dp8ts5ql5s 4 күн бұрын
@Internalview44
@Internalview44 22 күн бұрын
పదేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాడు కదా ఆ మాత్రం చెయ్యకపోతే ఎట్లా 2014లో గనక కాంగ్రెస్కు 99 సీట్లు వస్తే అప్పుడు రాహుల్ గాంధీ అద్భుతం అని చెప్పేవాళ్లు
@venkatesnepalli3414
@venkatesnepalli3414 22 күн бұрын
Sir మీరు నిరుద్యోగుల కోసం ఎందుకు మాట్లాడటం లేదు. రెవంతరెడ్డి మీ batchmate కావడమే ఇందుకు కారణం అనుకోవచ్చా.., నిరుద్యోగుల పాట్లు మీకు కనపడకపోవడ మెంటి? మీ అభిప్రాయాలు తెలుపండి, మీరు చాలా valueble వ్యక్తి.
@chintarao9035
@chintarao9035 19 күн бұрын
Sir - My 🇮🇳 INDIA 🇮🇳 🌟 PM 🌟 Is Next Time And Any Time **Sri Rahul Gandhi ji** It's True and My ***GOD***Grace and My Blessings Always With Him and Very Very Valuable Respected**Sri Rahul Gandhi ji Teem** My *** GOD *** Blessings & Grace Always With My 🇮🇳 INDIA 🇮🇳 It's My Poor PRAYER Sir 🙏🇮🇳🙏
@KarthikJakkampoodi
@KarthikJakkampoodi 22 күн бұрын
ప్రొఫెసర్ సర్ మంచి జోక్ చెప్పారు 😂😂
@vainateyavlogs1778
@vainateyavlogs1778 22 күн бұрын
పప్పు అనుకున్న వాడు నిప్పు అయ్యాడు మోడీకి రంకు మొగుడు అయ్యాడు❤❤❤
@neelampraveen9155
@neelampraveen9155 22 күн бұрын
నిప్పు లేదు పప్పు లేదు...22 పార్టీ లు కలిసిన ఒక బీజేపీ పార్టీ కీ వచ్చినన్ని సీట్లు రాలేదు...రాహుల్ గాంధీని ఎంత లేపిన ఉపయోగం లేదు...
@evidence-vs8bd
@evidence-vs8bd 22 күн бұрын
100% correct
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 22 күн бұрын
Lucha b gay p ke oka leg tdp oka leg judu e lag erigina me lucha b gay p gay galla party katam aytadi ra 😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃
@ravikirannyathani8460
@ravikirannyathani8460 22 күн бұрын
NDA lo 22 kante ekkuva parties unnayi
@user-sriram88308
@user-sriram88308 22 күн бұрын
Yes…adi khaneswar ki kuda telsu…but tappadu buildup ivvalsinde😂
@mullapudimanyam2999
@mullapudimanyam2999 22 күн бұрын
​@@ravikirannyathani8460ఎన్ని కలిసిన 242 ఒక్క BJP వే కదా.
@maheshp9533
@maheshp9533 22 күн бұрын
Hi sir Group 1 General essay kosam Konni videos cheyandi Tq sir
@gouthamnarayananumula394
@gouthamnarayananumula394 22 күн бұрын
Yes its acceptable. Rahul transformation from pappu to a politician ,Its acceptable. But in my perspective backbone of Sanathana Dharma are Brahmins, they are not ready to accept to lead India in the Rahul Gandhi leadership. Still we remember what congress does in past. Such as reforms against hindus and encouraging other religions by discourage hindi culture. Maximum of hindus are not ready to accept Rahul Gandhi as PM.
@user-iw6hh3nx4u
@user-iw6hh3nx4u 22 күн бұрын
ఎన్ని కొట్లు దొబ్బినావ్ రా సోరోస్ దగ్గర కమ్మీ దేశ వ్యతిరేకి
@neelampraveen9155
@neelampraveen9155 22 күн бұрын
సార్ మీ వీడియోలకు చాలా పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ గా మైనారిటీ ల నుండి వస్తాయి..3 సంవత్సరాల నుండి అబ్జర్వ్ చేస్తున్న..
@parvatisenapati7146
@parvatisenapati7146 22 күн бұрын
95% ఎన్నికల్లో అతను ఓడిపోయాడు మోడీ స్ట్రైక్ రేట్ 80%
@jagobanjaratv8752
@jagobanjaratv8752 22 күн бұрын
మోడీ దేశ ద్రోహి
@parvatisenapati7146
@parvatisenapati7146 22 күн бұрын
@@jagobanjaratv8752 టెర్రరిస్టు నీ సపోర్ట్ చేసేవాడు కాంగ్రెస్ దేశ ద్రోహం
@parvatisenapati7146
@parvatisenapati7146 22 күн бұрын
@@jagobanjaratv8752 నీకు తల తోక తెలియదు
@vijaymohanreddyyarramreddy9972
@vijaymohanreddyyarramreddy9972 22 күн бұрын
🎉
@nagappanayakavadi5830
@nagappanayakavadi5830 22 күн бұрын
దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్న మోసపూరిత చరిత్ర కాంగ్రెస్ది...!! మత విద్వేషాలను పుట్టిస్తున్న అటువంటి కాంగ్రెస్ పార్టీ.. రాజ్యాంగాన్ని ఇప్పటికి ఎన్నోసార్లు మార్చినది... ఇది సెక్యులర్ దేశం అయినప్పుడు మరి.. దేశంలో జరుగుతున్న ప్రతి ఉగ్ర వాదులు ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనే.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పార్టీ కాంగ్రెస్... నీకు సిగ్గు ఈ శరం లేకుండా మాట్లాడుతున్నావు... వాస్తవాలను మొదలు నువ్వు ఇప్పించాలి
@pvrao8025
@pvrao8025 22 күн бұрын
జాకీ లు పెట్టీ పైకి లేపండి
@మాతృ
@మాతృ 22 күн бұрын
జాకీలు పెట్టి ముద్ద పప్పు బాపనోళ్ల పార్టీ నాయకుడు అసలు పప్పు ని లేపింది మీ bjp it సెల్ గుర్తు పెట్టుకోండి
@Naaradhaara
@Naaradhaara 22 күн бұрын
రాహుల్ గాంధీ ప్రజలు లే లేపుతారూ జుమ్లా 56 అబ్బాయి 😂
@user-sriram88308
@user-sriram88308 22 күн бұрын
😂😂😂 mak tappadu payment teesukunnamga😂
@Naaradhaara
@Naaradhaara 22 күн бұрын
@@user-sriram88308 నీ కూ తప్పుదు ఓటమి 🤣🤣
@bhoomesh770
@bhoomesh770 23 күн бұрын
కచ్చితంగా మోడీ గారికి మొనగాడే ఇప్పటివరకు చేసిన ఆటలు ఈగ చాగవు పార్లమెంటులో రాహుల్ ఇస్ డైనమిక్ లీడర్
@dkdk-gg5lz
@dkdk-gg5lz 22 күн бұрын
బొంగెం కదు 😂
@gogopubg5774
@gogopubg5774 22 күн бұрын
99 సీట్లు మొనగాడు 15 సంవత్సరాల నుంచి దిక్కు మారింది 100 సీట్లు దాటి లేకపోయింది దరిద్రుడు
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 22 күн бұрын
​@@gogopubg5774బాబు బద్దం నువు అనుకున్న బీజేపీ ఇలాంటి పరిస్థితి కి రావడానికి 65 ఏళ్లు పట్టింది 😂😂😂😂
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 22 күн бұрын
​@@gogopubg5774E lucha b gay p 1er untadara
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v 22 күн бұрын
​@@dkdk-gg5lzఅందుకే మోడీ చచ్చి గెలిచాడు😂😂
@krishna1202
@krishna1202 21 күн бұрын
True
@RameshVarma-xn1uk
@RameshVarma-xn1uk 22 күн бұрын
Modi 🤣 oka press conference attend ayeta chalu 😂
@devanshchintha2021
@devanshchintha2021 22 күн бұрын
రాహుల్ వంద జన్మలు ఎత్తాలి
КОМПОТ В СОЛО
00:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 40 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 43 МЛН
9 PM | ETV Telugu News | 30th July 2024
23:07
ETV Andhra Pradesh
Рет қаралды 119 М.
КОМПОТ В СОЛО
00:16
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН