ఈ ఐడియా ఇచ్చిన వారికి హృదయపూర్వక అభినందనలు ఈ ఐడియా ని మేము స్వాగతిస్తున్నాం
@nayakg.38503 жыл бұрын
చాలా చాలా బాగుంది సార్ ఓం నమో వెంకటేశాయ🙏
@anjirf3 жыл бұрын
Govinda Govinda ❤️🙏👍
@santhiaddanki55903 жыл бұрын
పది రూపాయలకాగితాలు. ఇరవై రూపాయలకాతాలు చిరిగి పోయనవి వసునాఇ.అవి బెంకులలోకూడా.మారటంలేదు.టి టీడివారి వద ఉన చిలరను బాంకుల దారా చిరిగిన నోటను మారుచుకునే అవకాశం కలపించిన బాగుండును
@srinivasaprasad85253 жыл бұрын
చాలా చక్కటి ఆలోచన.. ఓం నమో వేంటేశాయ
@anilkumarpbanil77663 жыл бұрын
స్వామి వారి చిల్లరి తో పాటు చిన్న లడ్డు ఇస్తే త్వరగా కాలి అవుతుంది శ్రద్ధగా,, భక్తితో వద్దు అనుకుండ స్వీకరించు తారు జై గోవిందా
@krishnanov133 жыл бұрын
మంచి ఆలోచన, చాలా Excellent గా ఉంది చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 ఓం నమో నారాయణాయ
@dsreddy24273 жыл бұрын
కచ్చితంగా మంచి నిర్ణయం
@arunakonjeti62183 жыл бұрын
గొప్ప ఆలోచన అందరూ ఎంతో ఇష్టంగా తీసుకుంటారు భక్తితో తీసుకుంటారు ఈ డబ్బులు దాచుకునే కంటే చేస్తున్న చిన్న వ్యాపారం లో పెట్టుబడి కింద పెట్టొచ్చు ఎందుకంటే మాకు ఇలాంటి అలవాటు ఉంది ఊళ్లో ఉన్న పెద్ద పెద్ద గుడుల నుంచి మాకు కొంత డబ్బు ఇస్తారు 5000 దగ్గర్నుంచి 10 15 వేల దాకా ఇస్తారు అమ్మవారి గుడి రాముల వారి గుడి వినాయకుడి గుడి అయ్యప్ప దేవస్థానం ఈ గుడుల నుంచి వ్యాపారస్తులకు డబ్బులు ఇస్తారు ఆయా పండుగలకు రూపాయి వడ్డీ కింద జమకట్టి మళ్లీ తిరిగి చేస్తాం మళ్లీ వాళ్లు మాకు అసలు ఇస్తుంటారు ఇలా దేవస్థానంలో ఖర్చులకు వాడుతారు గుడి తరపున ఇచ్చిన డబ్బులు మేము వ్యాపార పెట్టుబడి కింద పెడతాం తిరుమల ఇచ్చిన కోట్ల రూపాయలను బ్లాక్ చేయకండ మీ వ్యాపారం లో పెట్టుబడి కింద పెట్టండి వీడియో చూస్తుంటాను అరుణ కొంజేటి ఛానల్ నుంచి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@SandeepKumar-ro3ev3 жыл бұрын
Good practice. Bagundi meeru cheppindi
@rammohanraoayyala80103 жыл бұрын
Good idea. Mee vooru chinnadi kaabatti parava ledu mam. TTD sommu ante andariki (Danilo pani chese vaariki(maximu percentage)) lokuve. Enni dandaga karchulu pettaccho Anne chestharu. Sri Vaari mouna vratham, em chestham.
@haihello16953 жыл бұрын
ఈ దన ప్రసాదం లో డబ్బును వ్యాపార సంస్థ లో వడినాము మంచి లాభాలు వచ్చాయి... ఓం నమో వేంకటేశాయ...ఓం నమో నాాయణాయ...
@Incredible_India_1233 жыл бұрын
టి.టి.డి.దేవస్థానంవారు మంచి నిర్ణయం తీసుకున్నారు.ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@rajeshsagurupilli26183 жыл бұрын
చాలా చాలా మంచి నిర్ణయం 🙏
@rvhprasad36503 жыл бұрын
మంచి ఆలోచన తో చేశారు. శ్రీవారి ప్రసాదం గా స్వీకరించాలి. 🙏
@luckykng9053 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః
@sivasankar86413 жыл бұрын
మంచి ఆలోచన... శ్రీ వారి దన ప్రసాదం దొరకడం నిజంగా అదృష్టం... ఓం నమో నారాయణాయ.... ఓం నమో వేంకటేశాయ... 🙏🙏🙏🙏🙏🙏 గోవిందా గోవింద 🙏🙏🙏
@katakamanjaneyulu36073 ай бұрын
ఇది సూపర్ ఐడియా తీసుకోమని భక్తులను బలవంత పెట్టకపోవడం కూడా ఒక మంచి నిర్ణయమే
@శివమ్3 жыл бұрын
స్వామి వారి హుండీలో నుండి మల్లి మన చెంతకు చేరడం అంటే ఒకరకంగా సంతోషకరమైన విషయామే ఎందుకంటే ఏదైనా వస్తువు లేదా నానలు ఉంగరాలు ఇలాంటివి గుడిలో పెట్టి దేవుడి ముందు పెట్టి వాటిని అపురూపంగా భావించడం ప్రతి మనిషిలో ఉండే మానసిక సంతోషం అలాంటిది ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుమల హుండీ లోని నానలు ఒక రోజంతా స్వామి వారి ఆలయంలో ఉండి మల్లి మనకు వస్తుంది అంటే అది అదృష్టం అనే నా అభిప్రాయం ఓమ్ నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻
@kameswararaogandu52723 жыл бұрын
ఓం నమో వేంకటేశ్వరాయ నమః పరకామణిలో వేసిన గుట్టలు గుట్టలుగా యున్నవి స్వయంగా చూశాను మంచి నిర్ణయం తీసుకున్నారు ఓం నమో వెంకటేశాయ నమః
@reddymaheswarareddy30193 жыл бұрын
ఈ 🧠ఐడియా ఇచ్చిన అతనికి హాట్సాఫ్ చెప్పాలి 🍪👏🙏🙏
@binodtharu89953 жыл бұрын
Ichhina athaniki oka 10000 packet lu dhana prasadham ivvali 😂
@kondurikasi86954 ай бұрын
ధనఁపసాదం విధానం చాలా బాగుంది మరియు సమాజంలో ఈనాడు ఉన్న చిల్లర problem చక్కని పరిష్కారం. ఓం నమో వేంకటేశ్వరాయ🎉 కొండూరి కాశీ విశ్వేశ్వరరావు హైదరాబాద్🎉
@asureddygarigangadharreddy3153 жыл бұрын
గొప్ప ఆలోచన, మంచి నిర్ణయం 👏👏 ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
@rsshindu89803 жыл бұрын
చాలా బాగుంది ❤
@subrahmanyamp20873 жыл бұрын
టీటీడీ చైర్మన్ ఆలోచన చాలాబాగుంది
@beldhiraju17994 ай бұрын
Super idea om namo venkateshaya
@sagarbonala3 жыл бұрын
తిరుమల గుర్తుగా నాణేలు తీసుకోవటం మా అదృష్టం. హిందూ గుడులను దోచుకునే ప్రభుత్వ సంస్కృతి పోవాలి.
@సత్యంవదధర్మంచర3 жыл бұрын
కన్నాలు వేసి దోచుకుంటున్నారా లేక రాత్రికి రాత్రి సైన్యంతో దండెత్తి దోచుకుంటున్నారా? సోషల్ మీడియా లో నోరు జారటం, చెత్తను ప్రజల బుర్రల్లో నింపటం. ప్రభుత్వాలు పట్టిచ్చుకోకపొతే పెద్దవి తప్పితే మిగతా వాటి పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో తిరుమల అత్యంత అభివ్రిద్ది చెందింది. భక్తుల సంఖ్యా వందలు, వెయ్యి నుంచి వేలు, లక్షలకు చేరింది. అదే ప్రభుత్వాలు ఈ నిర్వహణ వ్యక్తులకు ఇస్తే, మా కులం వారు ఫస్ట్, చొక్కా తీయండి, మా రాష్ట్రం లో వేరే వారు ఎందుకు అని బ్రష్టు పట్టిస్తారు. తిరుమల కన్నా గొప్ప గుడులు ఉత్తర భరతం లో ఎన్నో వున్నాయి, కానీ నిర్వహణ, పరిశుభ్రత, ప్రచారం లో టీటీడీ కి ఏది సాటి రాదు. దయచేసి, నోరు వుంది, ఇంటర్నెట్ వుంది అని తెలియని తప్పుడు statement వాడొద్దు, పదాలు ఉపయోగించొద్దు. మంచి సూచనలు ఇవ్వండి, దెశాభివ్రిద్దికి పాటు పదండి.
@MR-du7eu3 жыл бұрын
Kalla munde kanpisttundi ga Nuvu ne banisa manastatvam Devadatasakanundi govt teskoni gorelani, pandulani ranku stalalki pamputundi Chi Mnsi jnmake ashyam nuvu ne banisa mnstatvam
@MR-du7eu3 жыл бұрын
Mullsah ki pastor ki istaru Archakulni kula vruthi chese kalakaruni roduna padesaru Putagatulundav meeku
@sagarbonala3 жыл бұрын
@@MR-du7eu నిజమే చెప్పారు. అర్చకులు హిందువులను వుత్తేజ పరిచి, నాగరికతను ముందు తరాలకు అందించి, పూజా విధానం, మంచి, చెడు కార్యాలకు ముహూర్తాలు పెట్టి మమ్మల్నీ హిందూ ధర్మ మార్గాన నడిపించారు, ఇది గమనించిన, తెల్లవారు, మరియు ఇప్పుడు వున్న పాలకులు, హిందూ మతము ద్వేషకులు అర్చకులను, బ్రహ్మాన వృత్తి వారిని వృత్తి పరంగా, తద్వార ఆర్ధికంగా దెబ్బ తీశారు. ఇప్పుడు కలసి ముందుకు పోదాం.. మన ధర్మాన్ని రక్షించుకునేందుకు...
@sagarbonala3 жыл бұрын
@@MR-du7eu ఐనా మేము, హుండీ లో డబ్బులు వేస్తే ప్రభుత్వాలకు దోచుకుంటాయి. కానీ, మిగతా మతాల వారి డబ్బులు ముట్టుకొదు.... వాళ్ళు తగిన గుణపాఠం చెప్పుతారు... ఇప్పటికీ... మనలొ ఐక్యత లేదు... రావాలి..
@poreddysaiteja3 жыл бұрын
RTC tho tie up ithey bagundu ga.. RTC lo conductor's kada sufficient change leyka.. Chana problematic ga vundhee
@kandidevaraju1823 жыл бұрын
చాల మంచి ఆలోచన, దేవుడి ప్రసాదుముగా దాచుకుంటారు
@SivaPrasadBandla4 ай бұрын
Vatini clean chesi iste. Baguntundhi
@userYPG12133 жыл бұрын
మంచి ఆలోచన, ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@shekar503 жыл бұрын
చాలా బాగుంది సర్
@satyanarayanapatnaik90373 жыл бұрын
This is called God's Gift...
@prasadaraodesu69203 жыл бұрын
Swami manchi alochana prasadencharu
@ranivarmav76353 жыл бұрын
Very good 👌🏻👍🏻🙏🏻😊😷
@kongarivenkatswamy86293 жыл бұрын
చాలా చక్కటి ఆలోచన.
@sambasivarao88893 ай бұрын
మంచి ఆలోచన.ప్రతి బ్యాంకు కు ఒక లక్ష చొప్పున అన్ని బ్యాంకులకు ఇవ్వండి.వరం రోజుల్లో చిల్లర అంతా చెల్లుబాటు అవుతుంది.ఇదేమి వింత కాదు. ధరలు పెరగడం వలన చిల్లర ఉపయోగం బాగా తగ్గింది.ప్రభుత్వ నాణేలను కరగా తీయవద్దు.అది మంచిది కాదు.ఉపయోగం లేని ఏ పని మీరు చేయవద్దు.మంచి పనులు చేసి మంచి వారిగా పేరు తెచ్చుకోవాలి.ఇదే నా కోరిక మరియు అభిలాష. జై శ్రీనివాస,ఏడు కొండలవాడ గోవిందం🙏🙏🙏🙏🙏
@sivasankarthota9953 жыл бұрын
Good dedication, Govinda 🙏
@prasannakumar70973 жыл бұрын
ఐడియా సూపర్
@DrVempalliGangadhar3 жыл бұрын
చాలా చక్కటి ఆలోచన..
@prasadpabbana30733 жыл бұрын
ఇది చాలా మంచి ఆలోచన ప్రతి రూపాయి స్వామివారి పాదాల దగ్గర నుంచి తిరిగి మళ్ళీ బత్తుల దగ్గరికి వస్తుంది
@-ssbharath3 жыл бұрын
చాలా ఉపయోగకరమైన ది
@srikanthgade50413 жыл бұрын
గొప్ప ఆలోచన 👏
@nageswararaokumbha63953 жыл бұрын
9pllll
@jammuladenneanjaneyulu63653 жыл бұрын
@@nageswararaokumbha6395 pat and j
@bskentertainments11243 жыл бұрын
Yes
@chalapathitk89724 ай бұрын
Very good idea. Haribol Harekrishna
@jampanasrinivas77243 жыл бұрын
చాలా మంచి నిర్ణయం 👏👏👏
@k.p.v.ramanaiah36613 жыл бұрын
Super idea
@srinuvasulukuruva75163 жыл бұрын
చాలా చాలా చాలా గొప్ప ఆలోచన ఈ నిర్ణయం చాలా బాగుంది ఉన్న చిల్లర మొత్తం తొలగిపోవాలంటే ఈ ఆలోచన సరైన నిర్ణయం 👌👌👌👌⚛️⚛️⚛️ 🙏🙏🙏🙏🙏
@mohankumarreddy78693 жыл бұрын
Excellent E O sir 👌👏👏👏👏👏👍👍👍👍👍
@likitha67863 жыл бұрын
Super good decision on namo venkatesaya🙏🙏🙏🙏🙏
@teja70483 жыл бұрын
I want to go tirumala for this swamy vari coins 🙏🙏🙏🙏govinda
@subrahmanyamp20873 жыл бұрын
టీటీడీ యిచ్చిన చిల్లర మహప్రసదంగా తీసుకుంటారు ఆడబ్బులను పూజామందిరంలో గానీ బీరువాలో గానీ పెట్టుకుంటే మంచిదనిపించింది
@bhaveshreddy32063 жыл бұрын
చిల్లర నాణేలను పూజలో పెట్టుకుంటే మంచిది అని బాబా చెప్పారు కదా,చిల్లరను ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి
@bandarusrinuvasrao91883 жыл бұрын
సూపర్ ఐడియా నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏💐💐💐
@VenkataSrinivasan20254 ай бұрын
నిజంగా మంచి ఆలోచన
@NARESH3041477813 жыл бұрын
chaala bagundi Om Namo venkatesaya.....
@chimakurthyudayabhaskarara94903 жыл бұрын
ఒకప్పుడు చిల్లరి దొరకాల ఇప్పుడు చిల్లరి ఎక్కువవింది. దాచుకుంటే మరల కొరత ఏర్పాడుద్ది
@suryanarayanapullakavi16454 ай бұрын
చాలా మంచి నిర్ణయం. నమో వేంకటేశాయ
@yerrabalakrishna19613 жыл бұрын
ప్రసాదం ఫ్రీ గా ఇస్తే ఇంకా chala బాగుంటుంది ,
@sailajareddy723 жыл бұрын
Evariki vachhina alochana kani super devudi kanuka laga esthunnaru 🙏