Рет қаралды 1,017
ఫ్రెష్ బౌల్ అనే కంపెనీ వారు వైట్ బటన్ అనే మష్రూమ్ ఎంచుకొని పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వెలసిన అతిపెద్ద మష్రూమ్ కంపెనీ, దాదాపు 30 ఎకరాలలో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. రోజు పది టన్నుల పుట్టగొడుగులను ఉత్పత్తి చేసి అమ్ముతున్నారు.