సూపర్ సినిమ ఇలాంటి నిజమైన చరిత్ర తీసే. దము మన తెలుగు దర్శకులకు లేదు ఇలాంటీ సినిమా లు మన హీరోలు చేయరు
@ubose11924 ай бұрын
Avnu bro
@Naresh-ng7nk4 ай бұрын
💥💥💥🔥
@leelachennu94744 ай бұрын
Ssssssss
@sdastagiri58994 ай бұрын
ఇటువంటి సినిమా తీసే ధైర్యం మన జీరో సారి హీరోలకు డైరెక్టర్లకు ఉందా దీనమ్మ ❤ డాలో ఫైట్లు పాటలు తప్ప ఒక్క సినిమా అయినా ఇలాంటిది వచ్చిందా ఈ పదేళ్ల కాలంలో సూపర్ సినిమా ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది
@MianZiaullrehman4 ай бұрын
Urdu
@Naresh-ng7nk4 ай бұрын
Ilanti cinemalu thiyali anna Prajalaku chupiyali annna dhamu undali 💥💥💥🔥
@JaganSangani4 ай бұрын
⁰⁰0⁰క్
@cr7xyzravi3 ай бұрын
హలో గిరి నో ప్రొడ్యూస్ చెయ్యి తీసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి సినిమాలు ఎవరో చూడరు కాబట్టి తీయరు తీస్తే మోడ్డ గుడిసి పోతారు 200 పెట్టి థియేటర్కు వెళ్లి ఇలాంటి సినిమా ఎవడో చూడడు youtube కి వచ్చి మొడ్డలో కామెంట్లు పెడతారు😂😂
@BezawadaChowdary3 ай бұрын
😂
@kvijaykumar54164 ай бұрын
ఇలాంటి దౌర్జన్యాలు రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత కూడా వేరే రూపంలో జరుగుతున్నాయి. అలాంటి దృశ్యాలు "జై భీమ్" సినిమాల్లో చూడవచ్చు
@SriBalaji-ok7vo4 ай бұрын
పూర్వ రోజుల్లో ఇలాంటి సంఘటనలు మన దేశంలో చాలా జరిగాయి ఇంత అద్భుతమైన సినిమా తెరకెక్కించిన వారికి నా ధన్యవాదాలు
@sailugonti29904 ай бұрын
మన చరిత్ర లో దాగిన నిజాలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు మన వాళ్ళు చాలా అనుభవించారు అని తెలిస్తే మనసులో బాధ కలుగుతుంది, చరిత్ర లో ఇలాంటి విషయాలు ఇంకా ఎన్ని ఉన్నయో, ఇలాంటి నిజాలు తెలుసుకొని సినిమాలా రూపం లో చూయించిన అందరికి ధన్యవాదములు 🙏🙏🙏🙏
@Naresh-ng7nk4 ай бұрын
🙌💥🔥
@korakoppuramarao64903 ай бұрын
మంచి సినిమా
@SantoshTechWorld4 ай бұрын
ఇలాంటి మంచి మూవీ మన తెలుగు lo రాలేదు. Good story with action. Super film.. 🙏🙏🙏
@jyothivenkatarathnam3522Ай бұрын
నిజాన్ని నిర్భయంగా తీసిన సినిమా బృందానికి పాదాభివందనం ఇది మన సంస్కృతి అని చెప్పారు ఎంత గొప్పదో
@srinivasaraopampana73414 ай бұрын
గత చరిత్ర లో ఎన్నో దుర్మార్గాలు జరిగాయి. అందులో ఇదొక్కటి. ఇటువంటి దుర్మార్గాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన డైరెక్టర్, ప్రోత్సహించిన నిర్మాతకు , నటనలో జీవించిన నటీనటుల కు అందరికీ అభినందనలు. ఇటువంటి రుగ్మతలను రూపుమాపడానికి తమ జీవితాలను త్యాగం చేసిన త్యాగమూర్తులను ఎంత పొగిడినా సరిపోదు. బలహీన వర్గాల పట్ల అవలంభించిన చరిత్ర మనకొద్దని , మనోభావాలు దెబ్బతీస్తున్నారని మనల్ని నిత్యం రెచ్చగొడుతున్న వారి వలలో పడకుండా తస్మాత్ జాగ్రత.
@vopvoiceofpower60274 ай бұрын
అద్భుతమైన మూవీ. ఇది మెజార్టీ వర్గాల సినిమా ఏ దేశంలో. బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి
@chmaresh57555 ай бұрын
ఇలాంటి సినిమాలు తెలుగు వాళ్ళు తీయలేరు.మన పెద్దవాళ్ళు ఇంత గోరంగా వుండేవాళ్ళు అని కళ్ళకు కట్టినట్టు చూపించారు. డైరెక్టర్ గారు సూపర్ మూవీ తీశారు 👍👍👍
@maroju4 ай бұрын
Mari pedda hero lu leru kada....
@RatnaR-uf9wd4 ай бұрын
3597Hn.
@Naresh-ng7nk4 ай бұрын
🙌🔥👍
@charanndl3 ай бұрын
Fake story 🙀
@sofiapatan443824 күн бұрын
@@charanndlnee bonda ra .
@raviramajanasena50583 ай бұрын
చరిత్రను చాలా గొప్పగా చిత్రీకరించారు. ......గ్రేట్ మూవీ
@dasariharibabu38903 ай бұрын
సూపర్ మూవీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఈరోజుల్లో ఇలాంటి మూవీ సక్సెస్
@LakshmiTadapaka3 ай бұрын
డైరెక్టర్ గారు కి శత కోటి వాo దనలు క్లైమాక్స్ సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@Venkatesh-r7M12k3Ай бұрын
సినిమా అంటే ఇట్ట తీయాలి ఏ డైరెక్టర్✍️ అయినా ప్రజలు ఎన్నిసార్లు చూసినా ఇబ్బంది పడరు జీవితాంతం గుర్తుండిపోయే మూవీ అంటే ఇదే👍👌
@RamMadala-fr4ux4 ай бұрын
మన పూర్వీకుల అప్పట్లో ఇలాంటి జీవితం అనుభవించేవాళ్ళు , ఊహించు కుంటేనే భయమేస్తుంది
@ShivayadavShivayadav-tp7hx3 ай бұрын
ఈ సినిమా నాకు చాలా బాధను కలిగించింది, ఇలాటి బాధ పడ్డ వారు హిందు ధర్మం లోనే వుంది పోరాటం చేగగలరు ❤ ⁱⁿᵠᵘⁱˡᵃᵇ zindabad ✊✊✊🇮🇳
@srinivassr70583 ай бұрын
చాలా మంచి మూవీ ఇప్పటికీ అంటారని తనం వుంది, నీచులు అయినా పెద్ద కులాలు కు అవమానించ బడ్డ వారి ఉసురు తప్పక తగులుతుంది, తధాస్తు
@TrinetraTridhasadhipathi11 күн бұрын
Mari nuvem kulam ra yeppudo jarigina dhaniki eppudu vaguthaventra eppudekara antarani thanam chustunaru dabbunode dabbuleni vadini antarani thanam ga chustunaru adhi yekula maina sare
@srinivassr705811 күн бұрын
@TrinetraTridhasadhipathi మీ అయ్య, అవ్వ మదిగి, మాల వాళ్లను పక్కన కూర్చొని తింటారా, వాళ్ళను ఇంట్లోకి పిలిచి మిగతా వారితో సమానo గా భోజనం పెడతారా,
@srinivassr705811 күн бұрын
@TrinetraTridhasadhipathi ఈ అంటారని తనం వల్లె కదా రా క్రిస్టియానిటి పుట్టింది, మి కులం ల సుళ్లి, ఈ కులం తక్కువ ఈ కులం ఎక్కువ ఎంది రా ఇది, అంతా హిందువులం అని సమానంగా మీ అయ్య అవ్వ అంటారా
@TrinetraTridhasadhipathi11 күн бұрын
@@srinivassr7058 mundhu nuvu mi ayya mi Amma andharu kulalatho kakunda mala madhiga kakunda manushulani mushulaga chudandra
@balajijb94944 ай бұрын
ఇది సినిమా కాదు మనం తెలుసుకోవాల్సిన మన చరిత్ర చూడండి బాగుంది
@chinthalapudibaluyadav95683 ай бұрын
@@balajijb9494 చరిత్ర అంటే చూడరు బాగుంది మూవీ అంటేనే చూస్తారు తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది
@sunilkumardaram27914 ай бұрын
One of the master peace...! చూడదగిన సినిమా.!
@ilaiahellandula70934 ай бұрын
ఇలాంటి సినిమా తీసి,జ్ఞానం వచ్చేలా చేయాలి
@svr21264 ай бұрын
Very good movie..heart breaking to see and know our ancestors struggled very bad under this era and British rule...we shall value their fight for freedom..the breath of freedom we take everyday is because of their great fight and sacrifice.
@ifemidey4 ай бұрын
I love this movie ❤❤❤ 🍿🎥 Thank God it's on youtube 🙏🔥🔥🔥🔥🔥
@RaviKumar-pi2ug4 ай бұрын
ఈ సినిమా తీసిన డైరెక్టర్ కు పాదాభివందనాలు
@VijayKumar-yi8cv4 ай бұрын
Great మూవీ,great director 🎉🎉🎉
@vijaypaul34774 ай бұрын
Respect to this movie director , producer and whole team.🙏🙏
@knahiyalalYadav-to1pj3 ай бұрын
Hindi mein
@madhubabupeela29295 ай бұрын
సినిమాకి ఫోటోగ్రఫీ , ఫైట్ మాస్టర్ని కాస్ట్యూమ్ డిజైనర్ ఆర్ట్ డైరెక్టర్ర్ట్ నీ చాలా అభినందించాలి నిజంగా చాలా అభినందించదగ్గ మూవీ
@pinimintikesavarao85853 ай бұрын
సినిమా చాలా బాగా తీశారు
@krishna.d69345 ай бұрын
మూవీ నచ్చిన వారు ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్
@lahcenIdrissi-mi1yy5 ай бұрын
لانه كله شرك اتقو الله اعبدو الخالق الواحد الاحد ولاتعبدو كل ماهوه مصنوع من الحجر اتقو الله الخالق الرزاق اشهد ان لا اله إلا الله وحده لا شريك له واشهد ان محمدا رسول الله
@chandut26104 ай бұрын
థూ...
@bitturock81714 ай бұрын
@@chandut2610పోరా గజ్జి కుక్క
@ShivayadavShivayadav-tp7hx3 ай бұрын
😂 @@lahcenIdrissi-mi1yy
@ravikirankuntam78023 ай бұрын
Off course.. but it only about the cast decrimination and how cruel it was.. ok.@@lahcenIdrissi-mi1yy
@chyadagiri48613 ай бұрын
సూపర్బ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@angel_hethikaАй бұрын
Really feel good movie ❤❤❤❤ naku nijaniki chala bhayam bhadha vachai e movie chusi really great message
@RajuNalasingu3 ай бұрын
సూపర్ గా వుంది మూవీ 👌
@ts9newschannel4 ай бұрын
అద్భుతమైన సినిమా,..... ఇది పెదవాన్ని సినిమా......
@durgaprasanna41684 ай бұрын
ఎక్సలెంట్ మూవీ 👍
@this_is_శిరిАй бұрын
పాత కాలంలో మన వాళ్ళు ఇంత కఠినంగా ఉండకపోతే బహుశా మన దేశంలో ఒక్క మతమే ఉండేది
@ravikishorerk7845Ай бұрын
వేళయుధ....❤❤❤
@Venetha-i3w2 ай бұрын
Super movie very interesting movie ade mana telugu herolu chesunte nijangaa black buster ayidhi🎉🎉 👌👌👌
@kiranvanam18885 ай бұрын
అన్ని దేశాల్లో అన్ని మతాలలో ఇలాంటి అంటరానితనం ఉంది.... ఇది నిర్మూలించబడాలి.... కేవలం భారతంలో మాత్రమే లేదు
@J_vijay75 ай бұрын
అన్ని దేశాల సంగతి మనకెందుకు బ్రదర్.. ముందు మన దేశం చెక్కపెట్టుకుందాం
@RamaPandita5 ай бұрын
100 cr ppl ki ee gajji vundatam maatram okka mana desam lonE possible
@దైవశక్తి5 ай бұрын
@@J_vijay7ముందు మన దేశం ఏందిరా బుర్ర లెని నికొడక, మిగిలిన దేశాలు ఉండేది చుట్టూ పక్కలే వేరే గ్రహం మీద కాదు, నియమ ఎడారి మతాలు, కులాలు పుట్టించి మత రాజ్యాలు చేస్తూ విధ్వంసం లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తుంటే మనుషులను గొఱ్ఱెలను చెసి.
@దైవశక్తి5 ай бұрын
@@RamaPandita ని0యమ ఎడారి గొఱ్ఱె పండి ఒక్కసారి నీ శరీరం మొకం రంగు వేషం భాషతో ఇతర దేశాలుకి పోయి బ్రతుకు వ్యాపారము సాగించు నికు నిజ నిజాలు గౌరవము అవమానాలు etc తెలుస్తాయి.బుర్ర లెని నికొడక, మిగిలిన దేశాలు ఉండేది చుట్టూ పక్కలే వేరే గ్రహం మీద కాదు, నియమ ఎడారి మతాలు, కులాలు పుట్టించి మత రాజ్యాలు చేస్తూ విధ్వంసం లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తుంటే మనుషులను గొఱ్ఱెలను చెసి.
@lakshmansunke61585 ай бұрын
What do you mean..so that u support it..or condemn
@nmssmurthitukuntla4 ай бұрын
సూపర్ సినిమా పూర్వకాలపు విషయాలు ఇందులో చూపించారు అట్లనే ఈ భారత దేశంలో పరాయి దేశం ఇజ్రాయేల్ దేశంలో పుట్టిన ఏసు క్రీస్తు నీ ఎలా పరిచయం చేశారు భారతీయులైన హిందువులను పరాయి మతాలకు స్వీకరించేలా ఎలా భారతీయులను అంతలా ప్రభావితం చేశారు ఆ విషయాలు కూడా సినిమా రూపంలో చెప్పండి జై భారత్ జై హిందు ❤
@sowmyarejeti84404 ай бұрын
Takuva jathi enti?vadi ki vedi ki enti teda?chi enni chetta darunalu undevi e barathadesam lo chi chi.mNi barsthadesam lo entha darunalu jarigayi,emi Hindu desam,oka stri ni gouravinchaleni hindu desam😅
@EesakuEehkripnlguif64 ай бұрын
Nuvu.super
@nmssmurthitukuntla4 ай бұрын
@@EesakuEehkripnlguif6 మంచిది
@vasumunnangi56525 ай бұрын
సూపర్ బెస్ట్ మూవీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉంది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@NavyJamgiti5 ай бұрын
అవునా
@maabajisk74534 ай бұрын
మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 26-08-2024 నేను చూస్తున్నాను మూవీ చాలా బాగుంది.5.1 సౌండ్ బాగుంది
@Moulyashre5 ай бұрын
Anna upload chesinandaku chala thanks. 🙏🏻
@MssloleataRani3 ай бұрын
సూపర్ ✍🏻ok
@OurCineWorldАй бұрын
❤❤❤❤❤❤❤❤❤❤really super movie ever I saw
@nettikantak.nettikanta91424 ай бұрын
Very interesting movie... Ade mana telugu herolu chesunte nijangaa black buster aiundedi
@sofiapatan443824 күн бұрын
Telugu heros teeyaru bro. Vallu zeroes kabatti.
@ShaikGhousebasha-j9f2 ай бұрын
Superb ❤❤❤❤❤❤
@xax___x5 күн бұрын
شكرا ❤ ترجمة العربية جيدة ننظر الى افلامك الجميلة ❤
@PravinKumar-th2bc3 ай бұрын
Baba.saheb❤mst movi h❤
@shallusharukh2307Ай бұрын
Nice movie heart touching😢😢😢😢
@JaikumarJsm3 ай бұрын
Cinema chala bagundhi❤
@chinthalapudibaluyadav95683 ай бұрын
Supar movie జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ భగవాన్ 25/09/2024
@k.jagadish29163 ай бұрын
Akada cast guriche kada movie tisindhi..malli jai krishna ani pedthav enti..😂
@chinthalapudibaluyadav956824 күн бұрын
@@k.jagadish2916 నేను ఏ మూవీ చూసిన ఏం చూసినా నేను పెట్టే మెసేజ్ అదే
@mahesh-ld1iz3 ай бұрын
Hatss off to Director sir. 🙏
@vrameshnaik25072 ай бұрын
Super movie l❤❤❤❤
@tarun54802 ай бұрын
Super movie😮😮
@gutikingsneelakanti94489 күн бұрын
👌👌👌 Superrrr 🎥 superrrr 💯💯💯
@nwezemathiasamobi51484 ай бұрын
I love the movie so much ❤️♥️
@gammerofthedaygammerofthed3089Ай бұрын
❤❤❤❤❤super
@venkatyadav365684 ай бұрын
Hatsof to VINAYAN❤
@Tirri.simhachalamTirri4 ай бұрын
Super movie. Hats up to director
@rajkumardoggela85393 ай бұрын
Cnma chustunnantha sepu goodbums vachai
@venkatkudulla62524 ай бұрын
❤ very good movie great director.
@Vimalakn-i5o4 ай бұрын
Thumba chennagidhe movie super
@RangaSwamy-u7lАй бұрын
Good movie good subject in past how the people treated horrible. Thanks to director for giving a good movie.
Excellent moive...even nowadays it is there on our country on different manner....great movie...excellent Performance by all the actors
@AfolabiRukayattemilade2 ай бұрын
Interesting 🎉❤
@bunnyvalleti57815 ай бұрын
Fantastic movie every one should watch it...
@maheshkasarapugoud35393 ай бұрын
Great movie 🙏
@drjspeducationalchannel45433 ай бұрын
Heart touching movie.
@kumarkota25413 ай бұрын
Super Sir
@srinivasraokayala70564 ай бұрын
Chala bagundi super movie
@J_vijay75 ай бұрын
Nice movie..elanti cinema thiyalante dammu undali
@VikramVikram-vr4qi2 ай бұрын
Super move good msg 👍
@namburiraju48985 ай бұрын
World Most Beautiful And Heart Crying Story. Director U Are A Real God And Best Movie Maker.....
@mjashuwa34523 ай бұрын
Wonderful movie nijam ga chala bagundi movie nenu chala movies chusa kani ilanti movie first time chusa chala bagundi bhada ga undhi thakkuva jathi vallu padda kastam gurinchi oka movie rupam lo ardham aiyela cheppinaru last seen nenu assalu uhinchale ❤❤❤❤
@buggaiahgajjala12204 ай бұрын
Chala bag undi cinema 🎉
@sairamgundolla19504 ай бұрын
Bramins valla chala pramadalu jarigay ee India lo
@RadhaRadha-z2n25 күн бұрын
Super.sinima❤
@ullangiramanababu40705 ай бұрын
ఈ సినిమా సూపర్ గ వుంది
@saradhisaradhi30895 ай бұрын
Wonderful మూవీ రియల్ స్టోరీ మనుధర్మo చరిత్రలాగ వుంది చూస్తుంటే
@sathishnandigam42665 ай бұрын
Manudharmam chadhivithe vimarsinchu.
@ranjitkumar.karnool5 ай бұрын
ముస్లింలు మనదేశం మీద దండయాత్రలు చేసి ఎన్ని గుళ్లను నాశనం చేశారో , ఎంత మందిని హత్యాచారం చేసి చంపారో , కాంగ్రెస్ ఏ విధంగా చరిత్రను మార్చి తురక లంజ కొడుకులు అయిన అక్బర్ , బాబర్ , తుగ్లక్ , ఖిల్జీే , ఔరంగజేబు , షాజహాన్ లను గొప్ప వీరులగా చూపే తప్పుడు చరిత్రను సృష్టించిందో వాటిని ఏ లంజకొడుకు సినిమా తియ్యలేదు.
@saradhisaradhi30895 ай бұрын
@@sathishnandigam4266 చదివి చూడు తెలుస్తుంది
@balakrushnakarkala24065 ай бұрын
అసలు nuvvu మను ధర్మ shastram చదివినవా?
@raghavaraghava80615 ай бұрын
Naaku bulbul bible la anpiinchindi
@SurprisedAcorn-lz9zu3 ай бұрын
Excellent explanation
@nagaiahvandadi4235 ай бұрын
సూపర్ సూపర్ మూవీ🎉🎉
@hemalathapasumamula943 ай бұрын
Nice Movien👌👌
@divyasrigarikipati14153 ай бұрын
Super movie climax ending so sad😭😭😭
@vijaykrishna85315 күн бұрын
ఇది ఎంత కల్పిత కథ. అంతేగాని ఇటువంటి సాంప్రదాయం మన భారతదేశంలోనే లేదు. మన భారతదేశంలో ప్రతి స్త్రీ ని ఎంతో గౌరవిస్తాము. కానీ ఇటువంటి సాంప్రదాయం భారతదేశంలో అసలు లేనేలేదు. ఇది కేవలం పరాయి మతస్తులు మన దేశంపై మన యొక్క మెదళ్ల పై మన సంస్కృతిపై నీచ భావాన్ని పెంచే విధంగా చేస్తున్న చిత్రమిది. ఇది నిజంగా లేనేలేదు
@sreenudontham93805 ай бұрын
Excellent movie ❤️👏👏👏
@Barreswamy-f8f3 ай бұрын
సూపర్, మూవీ
@rajasekharbontha61075 ай бұрын
🙏🙏🙏🙏సూపర్బ్ వున్నది. ఉన్నది ,ఉన్నట్టుగా సినిమా తీశారు 🙏🙏🙏 ఇది మనుధర్మ శాస్త్ర కథ 👈
@Arpula-fi5bj5 ай бұрын
Arey bewakuf maryadha @PenniRohit
@rajenderm92744 ай бұрын
మనుధర్మ శాస్త్రంలో ఎక్కడ కూడా మనుషులలో ఎక్కువ తక్కువ అని లేదు.. కేవలం చతుర్వర్ణ వ్యవస్థ గురించి మాత్రమే ఉంది.. చతుర్వర్ణ వ్యవస్థ అంటే.. జన్మతః మన వర్ణం నిర్ణయించబడదు.. కేవలం మన కర్మత మాత్రమే నిర్ణయించబడుతుంది... ఎవడో బ్రిటీష్ గొట్టం గాడు దగ్గరుండి వక్రీకరించి రాయించిన మనుధర్మ శాస్త్రాన్ని చదివి చాలామంది అదే నిజం అనుకుంటున్నారు... అంతే కాని.. మనుధర్మశాస్త్రం లో ఎక్కడా కూడా తక్కువ జాతి ఎక్కువజాతి మనుషులులు అని లేదు... మనుధర్మ శాస్త్రం ప్రస్తుతం మన రాజ్యాంగం లో పెట్టి అమలు చేస్తే ప్రపంచ దేశాల్లో మన దేశమే అభివృద్ధి లో అగ్రస్థానం లో ఉంటుంది❤
@rajenderm92744 ай бұрын
మనుధర్మ శాస్త్రంలో ఎక్కడ కూడా మనుషులలో ఎక్కువ తక్కువ అని లేదు.. కేవలం చతుర్వర్ణ వ్యవస్థ గురించి మాత్రమే ఉంది.. చతుర్వర్ణ వ్యవస్థ అంటే.. జన్మతః మన వర్ణం నిర్ణయించబడదు.. కేవలం మన కర్మత మాత్రమే నిర్ణయించబడుతుంది... ఎవడో బ్రిటీష్ గొట్టం గాడు దగ్గరుండి వక్రీకరించి రాయించిన మనుధర్మ శాస్త్రాన్ని చదివి చాలామంది అదే నిజం అనుకుంటున్నారు... అంతే కాని.. మనుధర్మశాస్త్రం లో ఎక్కడా కూడా తక్కువ జాతి ఎక్కువజాతి మనుషులులు అని లేదు... మనుధర్మ శాస్త్రం ప్రస్తుతం మన రాజ్యాంగం లో పెట్టి అమలు చేస్తే ప్రపంచ దేశాల్లో మన దేశమే అభివృద్ధి లో అగ్రస్థానం లో ఉంటుంది❤
@Arpula-fi5bj4 ай бұрын
@@rajenderm9274 bayya nuvvu manudharma sahasram anukoni Kamasutra book chadhivuntavu
@OldSchoolBoxing-e5u4 ай бұрын
Watsapp university lo chadivinava nv
@KeshavabnMurthybn4 ай бұрын
Super movie sir
@ARIFKhanMohmmad-o9e4 ай бұрын
అసలు sc st లు క్రస్టియాన్నిటి ని ఎంచుకోవటానికి కారణం ఈ అంటరాని తనం
@Naresh-sr5jr2 ай бұрын
Currect
@chinnamanyam8038Ай бұрын
మరి రెడ్లు,కమ్మలు,కాపులు కూడా ఉన్నారు వాళ్ళు కి అంటారని తనం నే
@koppuramlatha1723Ай бұрын
E antaranithanam anedhi lekunda cheyyali
@BalramRam-l8d4 ай бұрын
సూపర్ సినిమ ఇలాంటి నిజమైన చరిత్ర తీసే. దము మన తెలుగు దర్శకులకు లేదు ఇలాంటీ సినిమా లు మన హీరోలు చేయరు
@donsivadonsiva60824 ай бұрын
Exlent supere move
@venkatyadav365684 ай бұрын
ఇది సినిమా కాదు జరిగిన నిజాలు,,, ఈ సినిమా థియేటర్స్ లో రాకపోవడానికి కారణం కూడ ఈ మూవీ చూస్తుంటే తెలుస్తుంది,,, ఎందుకంటే అంత వాళ్ళు చేతుల్లోనే కదా
@banothraveendar58865 ай бұрын
స్టోరీ పాతదైన సినిమా చాలా బాగా తీశారు హాలివుడ్ లెవల్ లో ఉంది
@pangirajitu5 ай бұрын
konta sinimaa
@RamannaPadalSagina4 ай бұрын
👌🙏super.move
@koppalarajannagowd44104 ай бұрын
🙏🙏🙏🙏🙏సూపర్ సార్ మంచి సినిమా నేను సినిమా కాదు రియల్ లైఫ్ మూవీ కళ్ళు కు కఠినంట్టు వున్నది మన పూర్వికులు చదువు లేకపోవడం వాళ్ళు పూజారులు, జామిందారులు,దొరలు పేదల ఉసురు తగిలి చచ్చారు అకాలం లో