పులుసు కారింది అనడం తప్పా ?? | Bairi Naresh Exclusive Interview | Digambar Kamble | N9 Media

  Рет қаралды 55,035

N9 Media

N9 Media

Күн бұрын

పులుసు కారింది అనడం తప్పా ?? | Bairi Naresh Exclusive Interview | Digambar Kamble | N9 Media
#bairinaresh #digambarkamble #n9media
N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films. Contact Us for Interviews, Debates and More Information:
Email:n9mediatelugu@gmail.com
Follow Us :
/ @n9mediatelugu
/ n9mediatelugu
/ n9media_telugu

Пікірлер: 362
@navneethnavneeth4152
@navneethnavneeth4152 Жыл бұрын
ఈ సమాజానికి మీ అవసరం ఎంతో ఉంది నరేష్ గారూ ✊🏿 జై భీమ్ 🙏🏿
@bheemaiahb7003
@bheemaiahb7003 Жыл бұрын
For
@PHOTOGRPHYNEWS
@PHOTOGRPHYNEWS Жыл бұрын
digamber kamble gaaru ku
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 Жыл бұрын
మతోన్మాదం విలయతాండవం చేస్తున్న ఈ వేళ, మీలాంటి వారు ఈ సమాజానికి ఉన్నారు అనే భావన మాలాంటి వారికి చాలా ధైర్యంగా ఉంటుంది...జై భీం ✊ ఇద్దరు ఉద్దండులు...
@shivashankar42
@shivashankar42 Жыл бұрын
Matonmadam vilaya tandavam chestunda aa matam
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 Жыл бұрын
@@shivashankar42 మిత్రమా! మీకు కనిపించకపోతే నేనేం చేసేది??ఈ దేశంలో ప్రతిరోజు, ప్రతి పది నిమిషాలకి ఒక ఒకరిపై దాడి జరుగుతుంది అని రిపోర్ట్ వస్తుంటే....
@mailathirupathi6972
@mailathirupathi6972 Жыл бұрын
మీలాంటి వారు ఇదేశం ఎంతో అవసరం
@narayanarajusagi3831
@narayanarajusagi3831 Жыл бұрын
అంబేత్కరిస్టుల దారుణాలు ఆపడానికి అందరూ ఒక్కటవ్వండి ఇలాంటి ఎదవలను తన్ని తరమండి
@bosstechentertainmet8216
@bosstechentertainmet8216 Жыл бұрын
Correct..
@kalmurijampaiah
@kalmurijampaiah Жыл бұрын
మొదటిగా మీ ఇద్దరికీ జై భీములు అన్న ఈ ఫుల్ వీడియో ఎంతమంది చూశారో నాకు తెలియదు గానీ నేను మాత్రం గంట టైం కేటాయించి చూడడం జరిగింది మీరు చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు .. మీరు చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరు కూడా వీరిని ఆలోచింపచేసే విషయాలే ప్రతి ఒక్కటి కూడా కాసేపు మతాన్ని పక్కన పెట్టి మనం ఏంటి మానవ సమాజం ఎక్కడ పోతుంది అనే దాని మీద దృష్టి పెడితే పక్క దేశాలతో పోటీపడి సమానంగా బతికే హక్కు ఉంటుంది ఇప్పుడు వీలు చేస్తుంది ఏంటి అంటే ఏమనంటే జైశ్రీరామ్ నువ్వు హిందూ నువ్వు ముస్లిం నువ్వు క్రిస్టియన్ అనేదమీదనే కొట్లాట తప్ప మన హక్కుల గురించి మాట్లాడుదాం అని ఆలోచించడం లేదు
@parameshkumarjanampet225
@parameshkumarjanampet225 Жыл бұрын
నిజాలు ఎప్పటికి కష్టంగానే ఉంటాయి. జై భీమ్ అన్న.
@venubabu3690
@venubabu3690 Жыл бұрын
అన్నా మీరు చేస్తున్న సామాజిక సేవ కు జై భీమ్
@mekalaraveendrarao7212
@mekalaraveendrarao7212 Жыл бұрын
మీ లాంటి వారు ఈ సమాజంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపారు నిజం కొందరికి తట్టుకోలేక ఉన్నారు జై భీం
@ramanarao1636
@ramanarao1636 Жыл бұрын
పూర్తిగా విన్నాను. ఇటువంటి విలువైన ఇంటర్వ్యూ లు ప్రజల్ని ప్రభావితం చేస్తాయి అని ఆశిస్తున్నాను. జై భీమ్ జై జై ఇన్సాన్ ✊✊✊🌟🌟
@harishrowdy7160
@harishrowdy7160 Жыл бұрын
💪✊SORRY అన్న నీకు అండ్డ ఉండ లెకపొయాను అన్న ఈప్పటి నుండి మి వేమట్టి ఉంటానని కచ్చితంగా ఉంట అన్న జై భిం జై జై భీం ✊💪
@jalaneelasrinivas9320
@jalaneelasrinivas9320 Жыл бұрын
M ra lanjodka gudda pgulthdi poy vdi sulli cheeku
@stephendk4749
@stephendk4749 Жыл бұрын
✊✊✊✊💪
@gognene1513
@gognene1513 Жыл бұрын
Be with him. I will also support you
@sudarshanamaluri4430
@sudarshanamaluri4430 Жыл бұрын
శాస్త్రీయమై సమాజం కోసం మీ ప్రయత్నం చాలా గొప్పది. మీరు చరిత్రలో మిగిలిపోతారు. జై భీమ్ , జై ఇన్సాన్.
@vijaykumar-qp2ye
@vijaykumar-qp2ye Жыл бұрын
ఇది ఈ సమాజానికి చాలా ముఖ్యమైన ఇంటర్వ్యూ అన్న జైభీమ్ జై ఇన్సాన్ ✊️✊️
@seeraganapathi9308
@seeraganapathi9308 Жыл бұрын
అన్నగార్లు ఇద్దరికి జై ఇన్సాన్ ✊️
@urajkumar2727
@urajkumar2727 Жыл бұрын
Jai భీమ్, అన్న, రాజేష్అన్నకు, నరేష్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదములు jai భీమ్ jai భారత్
@seelammuthyalu9599
@seelammuthyalu9599 Жыл бұрын
జై భీమ్ జై ఇన్సన్
@raovasu6293
@raovasu6293 Жыл бұрын
మీ లాంటి channels ఇంకా అనేకం రావడం ప్రస్తుత సమాజానికి చాలా అవసరం.
@suresherpula9500
@suresherpula9500 Жыл бұрын
జై భీమ్ అన్న లు మీరు ఇద్దరు ఈ సమాజం కోసం వారిలో అవిశ్వాసం తీసెయలి విశ్వాసం నింపడానికి ఈ మీడియాకు వెల్లడించారు అన్న దిగంబర్ కాంబ్లీ నరేష్ బైరి జై భీమ్ జై భారత రాజ్యాంగం
@madhusudhangantekampa3147
@madhusudhangantekampa3147 Жыл бұрын
Jai bheem jai insaan... మీ అవసరం ఈ సమాజానికి చాలా ఉంది
@durgaprasadchitrapu7195
@durgaprasadchitrapu7195 Жыл бұрын
మీ లాంటి అంబేడ్కర్ వాడులందరికి నా జై భీమ్ లు మీ లాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం మీ లాంటి వాళ్ళను చలాంది ఇన్స్పైర్ అవుతారు వాళ్ళల్లో నేను ఒక్కన్ని జై భీమ్
@maskenagesh3731
@maskenagesh3731 Жыл бұрын
నిన్న మొన్న బైరి నరేష్ గారి మీద బురద జల్లిన ప్రతి ఒక్కరికీ. మంచి కాఫీ లాంటి సమాధానం, దొరికింది.... ఇక పైన బైరి నరేష్ గారి ఆలోచనలను గౌరవిద్దాం, మనం కూడా ఆలోచిద్దాం.... ఉద్యమ వందనాలు.✊
@sathishbandari8039
@sathishbandari8039 Жыл бұрын
జై భీమ్ జై ఇన్సాన్ నరేష్ అన్న 🏴🏴
@bondlasatish
@bondlasatish Жыл бұрын
జై భీమ్ 👌👍💪✊️ జై ఇన్సాన్ 🤝🤝🌹🌹
@pundalik.janagam.musicacad9817
@pundalik.janagam.musicacad9817 Жыл бұрын
Jaibhim 🙏🙏 మిత్రులారా!!!! మి లాంటి మేధావులు ఇంకా ఇంకా బయటకు వచ్చి ప్రశ్నించాలి. ఇంకా చాలా మంది మి లాంటి వారు పుట్టుక రావాలని కొరుకుందాం🙏🙏🙏
@suvaachyaVlog
@suvaachyaVlog Жыл бұрын
నేనున్నాను. Bairi లాగా ఎదగడానికి, బుక్స్ చదవడం మొదలు పెట్టాను. వారికి తోడుగా ఉంటూ . support చేస్తాను
@kandikevivek2376
@kandikevivek2376 Жыл бұрын
దిగంబర్ కొమ్ల్ అన్న గారికి బైరి నరేష్ అన్న గారికి జై bhimlu
@goodnews9038
@goodnews9038 Жыл бұрын
Great 👍 debates
@hrvlogs5449
@hrvlogs5449 Жыл бұрын
అజ్ఞానం..కి జ్ఞానానికి... జరుగుతున్న యుద్ధం...జై భీమ్
@m.a.ashwaq7622
@m.a.ashwaq7622 Жыл бұрын
Super.bro
@gosangiravi4529
@gosangiravi4529 Жыл бұрын
✊✊జై భీమ్ ✊✊
@mohanrao9753
@mohanrao9753 Жыл бұрын
It's a beautiful discussion and explaination and overview of humanity. Thanking you both. It is a wish people may open their mind and understanding.
@janardhanraochintalapudi3603
@janardhanraochintalapudi3603 Жыл бұрын
మీలాంటి చైతన్య వాదులు, సామాజిక న్యాయవాదులకు మా ప్రణామాలు మిత్రమా!! ఏనాటికైనా మీలాంటి వారే ఈ దేశానికి దిశానిర్దేశం చేయగల నిర్దేశకులు మీకు న్యాయవ్యవస్త అండగా ఉంటుంది. మనం పోరాడేది సమాజశ్రేయస్సు బూజుభావాల ప్రక్షాళన కోసం అనే అంకిత భావం మీకు, మనందరకు వెలుగు అవసరం కావాలి!! మీరు వెలిగించే కాగడా వెలుగులో యావత్ భారతం వెలగాలని ఆశిస్తూ మీ వీరాభిమాని!! 🙏🏻 జై భీమ్ జై జై భీమ్ నూతనశకానికి నాంది ❤️🎉💐
@ushakanthushakanth4159
@ushakanthushakanth4159 Жыл бұрын
Jai naresh anna mi దైర్యం గొప్పది .ఈరోజు niv అన్నది.రేపు నిజం అని అందరూ నమ్మొచు
@prasadkondeti1348
@prasadkondeti1348 Жыл бұрын
జై భీమ్. జై భారత్
@arpulasrishailam1708
@arpulasrishailam1708 Жыл бұрын
జై భీమ్ అన్నా ఇసమాజానికి మీలాంటి జ్ఞానవంతులు చాలాఅవసరం మీ వెంబడా మేము ఎఫుడు ఉంటాము అన్నా ✊️
@techbotgaming3891
@techbotgaming3891 Жыл бұрын
జైభీమ్ బ్రదర్ బైరి నరేష్
@nagabrahmammatangi815
@nagabrahmammatangi815 Жыл бұрын
అపార జ్ఞానం కలిగిన ఇద్దరినీ ఒకచోట చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీ లాంటి వారు ఇంకా చాలా మంది రావాలి ప్రజలను ఇంకా చైతన్య పరచాలి ఇద్దరికి నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 దమ్మున్న న్యూస్ ఛానెల్ N9 మీ లాంటి ఛానెల్స్ ఇంకా చాలా రావాలి దైర్యంగా ప్రజలను చైతన్య పరచాలి🙏🙏🙏🙏
@shobhanbabu4706
@shobhanbabu4706 Жыл бұрын
Great combination both of u bros
@hrvlogs5449
@hrvlogs5449 Жыл бұрын
Telangana lo revolution vasthundhi ....very Good... interview
@g.koteswararao538
@g.koteswararao538 Жыл бұрын
అన్న జై భీమ్... సమాజానికి మంచి జ్ఞానం అందిస్తున్నారు. ధన్యవాదములు. జై భీమ్.
@rajendernarapaka3423
@rajendernarapaka3423 Жыл бұрын
ఇద్దరు జ్ఞాన సింహాల మధ్య చర్చ చాలా బాగుంది 👌👌
@nestamafoodworld
@nestamafoodworld Жыл бұрын
అజ్ఞాన పందుల్ మధ్య
@sudeepheni6016
@sudeepheni6016 Жыл бұрын
@@nestamafoodworld నీ మతంలో అజ్ఞాన పందులు కూడా దేవుళ్ళే కదా 😂😂
@msgls2146
@msgls2146 Жыл бұрын
​@@nestamafoodworldకుక్కలు కూడా దేవున్లే కదా పాములు కూడా డేవున్లే కదా penchukuntunava మరి
@basavarajkalyan3103
@basavarajkalyan3103 Жыл бұрын
Love you brothers, great 👏👏🏻👏🏻👏🏻👏👏🏻👏🏻👏🏻👏👏👏🏻👏🏻👏👏🙏🙏🙏🙏
@mallaiahakmadasikuruva3320
@mallaiahakmadasikuruva3320 11 ай бұрын
సోదరులు దిగంబర్ కాంబ్లే గారికి అలాగే సోదరులు బైరి నరేష్ గారికి సమాజం పైన కులాల పైన మతాల పైన దేవుళ్ళ పైన రాజకీయాల పైన చక్కటి వివరణ ఇస్తూ చైతన్య పరుస్తున్న అందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సోదర
@Ramchedraiah
@Ramchedraiah Жыл бұрын
జై భీమ్ జ్ఞానం వర్ధిల్లాలి
@kodaskrishna4370
@kodaskrishna4370 Жыл бұрын
జై భీమ👌❤️❤️❤️👍👍
@reddappachadum3851
@reddappachadum3851 Жыл бұрын
అన్నా జై భీమ్ జై ఇన్సాన్ మీరు మాట్లాడిన విషయాలు జ్ఞానం తో ఆలోచన చేసే యధవలు తక్కువ మీవల్ల చాలా విషయ జ్ఞానం తెలుసుకొన్నాను జై భీమ్ జై ఇన్సాన్
@gouragallabheemsaikittu8502
@gouragallabheemsaikittu8502 Жыл бұрын
జైభీమ్ ,జైనాస్తిక్,అన్నల్లారా👍👍💐💐
@sankikoteshwar7581
@sankikoteshwar7581 Жыл бұрын
JAI BHEEM ✊️ JAI INSAAN ✊️ Anna
@rajeshenna8141
@rajeshenna8141 Жыл бұрын
ఎవడు ఎన్ని చేసిన ...ఆనాడు పెరియార్ ఒకడే తరువత Ambedkar ఆ తరువాత ఒక విప్లవం మొదలవుతుంది.ప్రజలు ఆలోచించడం ప్రజలు చైతన్య వంతులు కావాలి ...వాస్తవాలని తెలుసుకోలేని వాడు గొర్రె గొర్రెలకి ఎం తెలుసు....మనుషులకు thelusthundhi ప్రశ్నచడం.అడగడం తేలువాలని ఆలోచనా రావడం..ఏది వాస్తవం ఎది ఆవస్తవం అనీ..
@bkamala2352
@bkamala2352 Жыл бұрын
జై భీమ్ అన్న
@chethanavideosainapur3247
@chethanavideosainapur3247 Жыл бұрын
జై భీమ్ ✊✊🙏🙏
@kommusaidulu3249
@kommusaidulu3249 Жыл бұрын
చాలా చక్కగా చర్చించారు ఆన్న
@shankargunde9162
@shankargunde9162 Жыл бұрын
,చాల ఎనర్జీ ఖర్చు చేసిన మీకు జై బౌధం జై బీమ్ ధన్యవాదాలు తెలుపుతూ
@nagabrahmammatangi815
@nagabrahmammatangi815 Жыл бұрын
N9 ఛానెల్ గ్రేట్ job మీ లాంటి ఛానెల్స్ ఇంకా చాలా రావాలి ప్రజలను చైతన్య పరచడానికి మీరు చేస్తున్న కృషికి నా ధన్యవాదాలు
@MalleshMallesh-mu6iu
@MalleshMallesh-mu6iu Жыл бұрын
జైభీమ్
@msatya8707
@msatya8707 Жыл бұрын
Jai bheem superb sir kamble gaaru jai bheem Naresh Anna mee laanti vallu thagoddu mee venuka memu unnam ✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏
@nageshsrirangapuram245
@nageshsrirangapuram245 Жыл бұрын
కేబుల్ అన్న నరేష్ అన్న చాలా information echaru Jai bheem jai Insan
@rajamallu382
@rajamallu382 Жыл бұрын
జై బీమ్
@nallaraju7277
@nallaraju7277 Жыл бұрын
అజ్ఞానంలో బ్రతుకుతున్న ఈ సమాజానికి మీలాంటి విజ్ఞానవంతుల అవసరం ఎంతో ఉంది ఈ దేశానికి ....💐💐🙏🙏💙💙✊🔥🔥
@hrvlogs5449
@hrvlogs5449 Жыл бұрын
Yes i am BC...I SUPPORT BAIRI NARESH Anna
@janardhanraochintalapudi3603
@janardhanraochintalapudi3603 Жыл бұрын
ముఖ్యంగా మన N9 ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు!! ఇలాంటి దమ్ము ఉన్న ఛానల్స్ చాలా తక్కువ!! 90%ఛానల్స్ అమ్ముడుపోయేవి!! డబ్బు ఉండేవాడు తుమ్మినా, దగ్గినా 24 గంటలూ విసుగు పుట్టేలా ప్రచారం చేస్తున్నాయే తప్ప!! సామాజిక న్యాయం కోసం, సామాన్యుడు పై జరిగే అఘాయత్యం బైటపెట్టవు. పైగా వారిగురించి నెగిటివ్ కోణంలో ప్రచారం చేయటంలో ఏమాత్రం వెనుకాడవు. భారత రాజ్యాంగం లో ఫండమెంటల్ రైట్స్ లేకుంటే వీరి ఛానల్స్ కి మనుగడే లేదు!!
@ChandraShekar-fp5ot
@ChandraShekar-fp5ot Жыл бұрын
Good question anna🙏🙏🙏🙏🙏
@ramulu3202
@ramulu3202 Жыл бұрын
జై భీమ్ జై ఇన్సాన్✊✊✊✊✊
@AK-wz3cl
@AK-wz3cl Жыл бұрын
JAI BHIM JAI BSP JAI BSP JAI BSP JAI
@pulipakaravinder1163
@pulipakaravinder1163 Жыл бұрын
Ne avasaram samajaniki chala avasaram unnadhi naresh sir Jai bhem
@peddannakonda7103
@peddannakonda7103 Жыл бұрын
​@@pulipakaravinder1163 pra will pra pp pic
@malleshamification
@malleshamification Жыл бұрын
Super 👍
@VijayKumar-ti8yz
@VijayKumar-ti8yz Жыл бұрын
చాలా చక్కటి సందేశాన్ని ప్రస్తావించిన మీ ఇద్దరకు 💐🙏🙏.
@SVC16
@SVC16 Жыл бұрын
మనువు చిమ్మిన మత్తులో మునిగిన బహుజన జాతిని చేయి పట్టి లేపాలి. Jai Bheem
@psuresh8594
@psuresh8594 Жыл бұрын
Amna Jai Bheem anna 👍 anna esamajaniki melantivaru chala avasaram anna , Anduke melanti varini jelo bandinchi unchite (1)prashnichevaru lekuntaru 2,,melantivaru unte esamajamlo gnani penchutharu ani 3,,mudanamakalapaina ,avagahana thisukostharani ,, 4,, prathivokariki gnanam vastundi ani 5,,nidrapoye varini melukolputharani ANDUKE MEMALNI EMURKULU AGNANULU , LOPALA 48 ROJULU UNCHARU ANNA , SATHYANI YENTHADACHIPETINA , KATTALU TENCHUKONI BAYATIKIKI VASTUNDI ANNA ,, NILAGA ,
@pprasadarao7865
@pprasadarao7865 Жыл бұрын
I support Digambar Kamble ji, Bairi Naresh and Renuka ela.
@nuthalapatichennakesavulu9060
@nuthalapatichennakesavulu9060 Жыл бұрын
జై భీమ్ ఆన్న గుడ్ మెసేజ్
@praveenkodavati9505
@praveenkodavati9505 Жыл бұрын
2 great rebellious social and humanitarian activists on screen very glad to see you together.keep it up 👍🏻👏
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 Жыл бұрын
Jai Bheem Jai insan anna meeku kruthangathalu ❤❤❤❤❤❤❤❤
@tharivinodkumar5751
@tharivinodkumar5751 Жыл бұрын
🙏🙏🙏🙏
@Dk-bl2xw
@Dk-bl2xw Жыл бұрын
superb interview
@svrinvestment8470
@svrinvestment8470 Жыл бұрын
మీ జ్ఞానం పోరాటం వృధా కాదు జై భీమ్ నరేషన్నా
@RamuRamu-bz8qq
@RamuRamu-bz8qq Жыл бұрын
✊✊✊
@boyidinageswararao6082
@boyidinageswararao6082 Жыл бұрын
Jai.bheem.jai.bheem.anna
@krishnakrishnaveni3062
@krishnakrishnaveni3062 Жыл бұрын
జై ఇన్సాన్ ✊✍️
@ArunKumar-xg7dr
@ArunKumar-xg7dr Жыл бұрын
Jai beem brother s
@janrdhan2366
@janrdhan2366 Жыл бұрын
Jai bheem to you 🙏🙏🙏
@hrvlogs5449
@hrvlogs5449 Жыл бұрын
Jai Bheem Anna
@venkatmallela9484
@venkatmallela9484 Жыл бұрын
Jai Bheem sir mana bahujanalu andaru okati kavali sir
@santhoshch3952
@santhoshch3952 Жыл бұрын
బాగా చెప్పారు అన్న
@vovakollanarsimulu167
@vovakollanarsimulu167 Жыл бұрын
అన్నా మీ ఇద్దరికి జై భీమ్ జై ఇన్సాన్..
@durkigangadhar5984
@durkigangadhar5984 Жыл бұрын
జై భీమ్. జై ఇన్సాన్
@kattulavenkatesh6272
@kattulavenkatesh6272 Жыл бұрын
Meru maa dhairyam anna 🔥🔥🔥 JAI BHEEM
@racherlabugge5506
@racherlabugge5506 Жыл бұрын
ఇది నిజచరిత్ర - రేచెర్ల.బుగ్గే నాస్తికుడు,
@kanakarjuchinanagaiahchina5679
@kanakarjuchinanagaiahchina5679 Жыл бұрын
E lanti debats chala chala avasaram.. main streem media kuda aalochichali
@brahmaiahyarrajonna1996
@brahmaiahyarrajonna1996 10 ай бұрын
Excellent Speech Sir
@SVC16
@SVC16 Жыл бұрын
అజ్ఞానం వీడండి విజ్ఞానం వైపు అడుగులు వేయండి సత్యాన్ని తెలుసుకోండి సబ్బండ కులాల జనులారా
@chandrababuetukala3397
@chandrababuetukala3397 Жыл бұрын
🙏🤝👌✊
@srplc2501
@srplc2501 Жыл бұрын
Anna mi iddaru chala great samajaniki mi lanti vallu chala avasaram 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@prudhvi0831
@prudhvi0831 Жыл бұрын
జై భీం జై ఇన్సాన్
@mulavaasi1234
@mulavaasi1234 Жыл бұрын
చైనా లాంటి ప్రజాస్వామ్యం మనకు కూడా ఉంటేనే బాగుపడతాం
@erupulasrinivas5536
@erupulasrinivas5536 Жыл бұрын
Jai Bheem ✊
@narayanaraok718
@narayanaraok718 Жыл бұрын
Excellent 👍
@yakaritv2274
@yakaritv2274 Жыл бұрын
Jai bheem ✊💯👍
@gudepuramu3285
@gudepuramu3285 Жыл бұрын
జై భీం
@thondurthirajamouli7192
@thondurthirajamouli7192 Жыл бұрын
Jai bheem ✊✊ Jai insaan ✊✊ namo Buddhaya Jai Ambedkar pule periar Narayana guru alochana vardillali ✊✊ Jai Bairi Naresh Anna renjerla Rajesh Anna digamber kamble anna jilukara Srinivas anna bathula ram Prasad Anna macha devendhar Anna alochana vardillali ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@Snowden527
@Snowden527 Жыл бұрын
This anchor is awesome and how eloquently speaking in our telugu language great career ahead of you my brother❤ and for naresh❤
@bogulanarender4467
@bogulanarender4467 9 ай бұрын
జై భీమ్ అన్నగారు ఇద్దరు మహా మేధావులు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు మీ ఇద్దరికీ జై భీమ్ లు అన్న❤❤
@kattepoguprakash5222
@kattepoguprakash5222 Жыл бұрын
Jai rajamgam 🔥🔥🔥
@allinoneindia533
@allinoneindia533 Жыл бұрын
Samajaniki meeee avasaram yanthaina chala avasaram undi anna we are always with you anna jai bheeem
@rajukadumur1241
@rajukadumur1241 Жыл бұрын
Jaibhimm
@parashuramg2759
@parashuramg2759 Жыл бұрын
Your great brother don't stop questioning
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Balaboina Sudarshan Speech on Brahmanical Culture | Nallamala Voice
1:18:25
Nallamala Voice™
Рет қаралды 11 М.
Bairi Naresh Sensational Interview | @iDBreakingNews
1:33:43
iD Breaking News
Рет қаралды 8 М.
Renjarla Rajesh & Bairi Naresh Special Interview
1:17:09
G8 NEWS
Рет қаралды 19 М.