#ఇవాళ మనం పునశ్చరణ సాధన తర్వాత తర్పణాలు ఎలా చేసుకోవాలి #విధి విధానాలు #నియమాలు #ఏ ద్రవ్యాలతో చేసుకోవాలి #కొన్ని విషయాలు ఇవాళ పంచుకోవడం జరుగుతుంది #మీ సందేహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు #ఇట్లు #మీ శ్రేయోభిలాషి
Пікірлер: 252
@padmajiraoketha31102 жыл бұрын
ఇప్పటి వరకు ఇలా ఎవ్వరు చెప్పలేదు.పాదాభివందనం
@srilathaginnela93253 күн бұрын
🙏🙏🙏 dhanyavadhalu guruvugaru
@akuletiashok14813 жыл бұрын
మీ అనుభవాల్ని , మీ కష్టాలని మా మంచి కోసం పంచుతున్నందుకు పాదాభివందనం స్వామి
@cvnsharma91154 жыл бұрын
చాలా మంచి విషయాలు చెపుతున్నందుకు ధన్యవాదములు స్వామి 🙏🙏🙏 ఒక సందేహం. నేను ముందుగా ఒక లక్ష జపం, ( లక్ష్మీ గణపతి మరియు ప్రత్యంగిరా మంత్రాలు ) పదివేలు తర్పణం, ( యంత్రం లేకుండా ) సహస్ర హోమం, చేశాను. ( మార్జనము అన్నదానము మిగిలిపోయింది ). ఇది చేసి సుమారు ఒక సంవత్సరం అవుతుంది. కానీ ఒక గురువు గారు ఈ విధంగా చెప్పారు జపం లో దశాంశము(10000) హోమం, హోమం లో దశాంశ ము (1000)తర్పణం, తర్పణంలో దశాంశం(100) మార్జనము, మార్జనములో దశాంశ(10) అన్నదానము చేయాలి అని చెప్పారు . ఏ విధానాన్ని అనుసరించాలో తెలియక అయోమయంలో ముందుకు వెళ్లలేక పోతున్నాను. దయచేసి వివరించగలరు 🙏
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
ధన్యోస్మి అండి ఇవాల మీకోసం ఈ వీడియో చేస్తాను అండి అన్నిటికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది
@anandkothakonda47083 жыл бұрын
Hi 8978605466
@harikrishna-rl1vb Жыл бұрын
Sar phone number
@maddalibhaskar75533 жыл бұрын
గురువు గారికి నమస్కారములు. రాజ శ్యామల దేవి యొక్క తర్పణ విధానం తెలుపగలరు.
@Shivoham5554 жыл бұрын
Great work swamy
@sre-z1g4 жыл бұрын
చాల బాగుంది గురు గారు
@gopal72434 жыл бұрын
Chala vivaram ga chepparu, guruvu garu thanks a lot
@vannamjana23313 жыл бұрын
Chaala thanks guruvu garu
@muralinarayana9403 жыл бұрын
Tarpanam a vidanga cheyalo chakkaga vivarencharu guruvu Garu dhanyavadalu 🙏
@nagarjunamudra13184 жыл бұрын
ధన్యవాదములు
@praneethkumar62754 жыл бұрын
Chala danyavadaluuu
@penunartiphanikumar53503 жыл бұрын
మీ వర్ణన కి🙏🙏🙏🙏
@anjaliannamneni46253 жыл бұрын
Tanks andi guruv garu guru dev lu matram cheptunnaru kani vivaramga chepparu satakoti vandanamulu
@nareshbenjari9714 жыл бұрын
ఓం శ్రీ కాలభైరవ యా నమః 🙏💐🌸🌺🌹
@ohmtrust65673 жыл бұрын
9700151152🙏
@sre-z1g3 жыл бұрын
అలాగే మార్జనము ఎలా చేయాలి చెప్పండి గురు గారు
@srilaxminarasimhapeetam58634 жыл бұрын
Chala manchi vishayalu chapparu guruvu Garu
@titbit0074 жыл бұрын
U r big hearted person maa kali bless u 🐎 Thanks for giving teachinc to us
@ngradhakrishna3 жыл бұрын
Very nice sir Thank you
@lakshmisarojinibollu5769 Жыл бұрын
Tq, master Garu . we are learning many things from you
@sudhakuppaiah61125 ай бұрын
Thank you Guruvu garu
@raghavammaskitchen93783 жыл бұрын
Thank you🙏
@NarendraKumar-hx8gp2 жыл бұрын
నమస్కారం స్వామి... హోమ విధానం కూడా ఒకసారి మీరు చేస్తూ... మా కు చూపించగలరని.. కోరుకుంటున్నాం
@pspk5603 жыл бұрын
Guruvugaaru🙏🙏🙏
@rkanne91692 жыл бұрын
Swami meku నమస్కారం
@syamsp1564 жыл бұрын
Chala clear ga cheptunnaru thanku
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
ధన్యోస్మి అండి
@lovaraju9399 Жыл бұрын
🙏🙏🙏 Thank you 🙏🙏
@lalithambikaadhyatmikavedi68783 жыл бұрын
Sri guru byo namaha
@srilaxminarasimhapeetam58634 жыл бұрын
Jai guru. dev
@srisaiganesha48093 жыл бұрын
namskaram guruvugaru mee sahrudadayaniki satasahra pranamamu
@vijaykuamr2 жыл бұрын
Gurubhyo namaha
@sekharkathari71853 жыл бұрын
ముందుగా గురువుగారి పాదములకు నమస్కరిస్తూ విజయవాడ నుంచి నా పేరు చంద్రశేఖర్ నేను భైరవ సాధన చేస్తున్న నాకు భైరవ యంత్రం కావలెను మాకు తెలియజేయగలరు గురువుగారు జై గురుదేవ
నేను UK లో నివసిస్తున్నాను, మీ వీడియోలు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో నేను మాటల్లో చెప్పలేను, నేను మీ దయకు నమస్కారాలు మాత్రమే ఇవ్వగలను. మీకు చాలా ధన్యవాదాలు సార్, దయచేసి మరిన్ని వీడియోలను అప్‌లోడ్ చేయండి.ఓం శ్రీ కాలభైరవ యా నమః,గురుభ్యో నమహా.
Yantram ela tayaru cheskovali mariyu ekkada anedi teliyacheyandi dayachesi🙏swamy
@vishwanathseelam24093 жыл бұрын
Guru garu nenu karna Vidya chestunnanu next homam cheyamanaru Mali tarpanam Mali marjanam Mali bojanam cheparu naku yentram dorakadam ledu karnamatangi Vidya guru garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 chepandi
@somusomuswamy17593 жыл бұрын
Guruvu garu yantram yekkadda thayaru chestaru cheppandhi plz
Sir dialy japam chesaka chetilo panchaptraloni water tesukoni plate lo devathaki samrcpinchinatlu vadalamannaru, nn ma family lo okarikosam chestunatilthe same procedure ah sir? vallu memu dooramga untamu very district lo
@chakradharal67243 жыл бұрын
Sir please make one book
@gurumurthyamdhipuram7511 Жыл бұрын
Mantra puracharana manam intilo chesukovalante alaga AA cheyali guruvu garu
అయ్య మీవల్ల నేను తెలుసుకోలేక పోయిన విషయాలు చాలా తెలుసుకోగలుగుతున్నాము మాలాంటి సాధకులకు మంచిగా మార్గనిద్రేశకం ఆమ్మవారు మీద్వారా మాకుతెలియజేస్తూనందుకు మాకు చాలా సంతోషం మిమ్మల్ని వక్తిగతంగా కలవాలి అనుకుంటున్నాను మీ వాట్సఅప్ నెంబరు పంపగలరు ధన్యవాదాలు
@boluganisanjeev11603 жыл бұрын
నమస్కారం గురువు గారు మిమ్ములను కలవాలనుకుంటున్నాను నాకు సమయాన్ని ఇవ్వండి మాది మెదక్ జిల్లా