#ఇవాళ మనం పునశ్చరణ సాధన తర్వాత తర్పణాలు ఎలా చేసుకోవాలి #విధి విధానాలు #నియమాలు #ఏ ద్రవ్యాలతో చేసుకోవాలి #కొన్ని విషయాలు ఇవాళ పంచుకోవడం జరుగుతుంది #మీ సందేహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు #ఇట్లు #మీ శ్రేయోభిలాషి
Пікірлер: 253
@padmajiraoketha31103 жыл бұрын
ఇప్పటి వరకు ఇలా ఎవ్వరు చెప్పలేదు.పాదాభివందనం
@akuletiashok14813 жыл бұрын
మీ అనుభవాల్ని , మీ కష్టాలని మా మంచి కోసం పంచుతున్నందుకు పాదాభివందనం స్వామి
@sre-z1g4 жыл бұрын
అలాగే మార్జనము ఎలా చేయాలి చెప్పండి గురు గారు
@NarendraKumar-hx8gp2 жыл бұрын
నమస్కారం స్వామి... హోమ విధానం కూడా ఒకసారి మీరు చేస్తూ... మా కు చూపించగలరని.. కోరుకుంటున్నాం
@cvnsharma91154 жыл бұрын
చాలా మంచి విషయాలు చెపుతున్నందుకు ధన్యవాదములు స్వామి 🙏🙏🙏 ఒక సందేహం. నేను ముందుగా ఒక లక్ష జపం, ( లక్ష్మీ గణపతి మరియు ప్రత్యంగిరా మంత్రాలు ) పదివేలు తర్పణం, ( యంత్రం లేకుండా ) సహస్ర హోమం, చేశాను. ( మార్జనము అన్నదానము మిగిలిపోయింది ). ఇది చేసి సుమారు ఒక సంవత్సరం అవుతుంది. కానీ ఒక గురువు గారు ఈ విధంగా చెప్పారు జపం లో దశాంశము(10000) హోమం, హోమం లో దశాంశ ము (1000)తర్పణం, తర్పణంలో దశాంశం(100) మార్జనము, మార్జనములో దశాంశ(10) అన్నదానము చేయాలి అని చెప్పారు . ఏ విధానాన్ని అనుసరించాలో తెలియక అయోమయంలో ముందుకు వెళ్లలేక పోతున్నాను. దయచేసి వివరించగలరు 🙏
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
ధన్యోస్మి అండి ఇవాల మీకోసం ఈ వీడియో చేస్తాను అండి అన్నిటికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది
@anandkothakonda47083 жыл бұрын
Hi 8978605466
@harikrishna-rl1vb Жыл бұрын
Sar phone number
@maddalibhaskar75533 жыл бұрын
గురువు గారికి నమస్కారములు. రాజ శ్యామల దేవి యొక్క తర్పణ విధానం తెలుపగలరు.
@srikanthneelam47593 жыл бұрын
Sir Naku oka yantram thayaruchepinchukovali Naku dayachesi ekkada chepinchukovalo cheppagalaru.
Mantra puracharana manam intilo chesukovalante alaga AA cheyali guruvu garu
@Ancient_Knowledge14 ай бұрын
Ganapati Yantram yekkada dorukuthundi cheppandi
@pgannamani62243 жыл бұрын
నేను UK లో నివసిస్తున్నాను, మీ వీడియోలు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో నేను మాటల్లో చెప్పలేను, నేను మీ దయకు నమస్కారాలు మాత్రమే ఇవ్వగలను. మీకు చాలా ధన్యవాదాలు సార్, దయచేసి మరిన్ని వీడియోలను అప్‌లోడ్ చేయండి.ఓం శ్రీ కాలభైరవ యా నమః,గురుభ్యో నమహా.
బ్రాహ్మణులు ద్వారా నే చెయ్యాలా వేరే కులం వారు కూడా చెయ్య వచ్చా అండి
@kumarmalyala9849 Жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 శ్రీ గురుభ్యోనమః మిమ్మల్ని ఒకసారి కలవాలి ఎలాగా చెప్పండి స్వామి
@Danthikachandra Жыл бұрын
గురువు గారు పాదాలకు నమస్కారం కాలభైరవ యంత్రం కావలి ఎక్కడ దొర్గుతుంది మావూరు బద్వేల్ తెలియ చెయ్యగలరు
@sureshdasari23482 жыл бұрын
Namaskaram guruvu garu 🙏 Guruvu garu navarna Manta gurinchi chepandi koncham maa kosam
@jagadeeshabburi570 Жыл бұрын
Sir dialy japam chesaka chetilo panchaptraloni water tesukoni plate lo devathaki samrcpinchinatlu vadalamannaru, nn ma family lo okarikosam chestunatilthe same procedure ah sir? vallu memu dooramga untamu very district lo
@vishwanathseelam24093 жыл бұрын
Guru garu nenu karna Vidya chestunnanu next homam cheyamanaru Mali tarpanam Mali marjanam Mali bojanam cheparu naku yentram dorakadam ledu karnamatangi Vidya guru garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 chepandi
@Actor5543 жыл бұрын
Yantram ela tayaru cheskovali mariyu ekkada anedi teliyacheyandi dayachesi🙏swamy
@penunartiphanikumar53503 жыл бұрын
మీ వర్ణన కి🙏🙏🙏🙏
@anjaliannamneni46253 жыл бұрын
Tanks andi guruv garu guru dev lu matram cheptunnaru kani vivaramga chepparu satakoti vandanamulu
@mallabalaji87684 жыл бұрын
Namaskaram స్వామీ. Malati valaku upoyagamga chala మంచి ఛానెల్ పెట్టారు స్వామి 🙏🙏🙏
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
ధన్యోస్మి ప్రోత్సహించండి
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
ధన్యోస్మి అండి
@abhinavchinthala42762 жыл бұрын
ghuruvu garu Naku prathyangari yanthram kavali ela thisukovali cheppandi plz
ముందుగా గురువుగారి పాదములకు నమస్కరిస్తూ విజయవాడ నుంచి నా పేరు చంద్రశేఖర్ నేను భైరవ సాధన చేస్తున్న నాకు భైరవ యంత్రం కావలెను మాకు తెలియజేయగలరు గురువుగారు జై గురుదేవ
@gopal72434 жыл бұрын
Chala vivaram ga chepparu, guruvu garu thanks a lot
@ravvikumhar5313 жыл бұрын
Naku Bhuvaneswari yantram kavali sir evari daggara dorukuthundo teliyacheyandi please
నమస్కారం స్వామి. తర్పణాలు చేయుటకు రాగి యంత్రం తప్పనిసరిగా చేయించుకోవాలా
@NAGANAG-bm3yz3 жыл бұрын
hello gurugaaru andharu cheppinaatlu yedam chethilu japamaala muttakoodadu ani chepputharu meeru emiti ela chepputharu??????????? malli memullani kalavalanti ela?? mee phone number kashta ivvagalara??
Guruvu Garu roju tarpanam upasana devata trapanam cheyavachha
@narasimhareddyperam98494 жыл бұрын
అయ్య మీవల్ల నేను తెలుసుకోలేక పోయిన విషయాలు చాలా తెలుసుకోగలుగుతున్నాము మాలాంటి సాధకులకు మంచిగా మార్గనిద్రేశకం ఆమ్మవారు మీద్వారా మాకుతెలియజేస్తూనందుకు మాకు చాలా సంతోషం మిమ్మల్ని వక్తిగతంగా కలవాలి అనుకుంటున్నాను మీ వాట్సఅప్ నెంబరు పంపగలరు ధన్యవాదాలు
@boluganisanjeev11603 жыл бұрын
నమస్కారం గురువు గారు మిమ్ములను కలవాలనుకుంటున్నాను నాకు సమయాన్ని ఇవ్వండి మాది మెదక్ జిల్లా
@narasimhareddyperam98493 жыл бұрын
@@boluganisanjeev1160 9966871999
@srinivaskrishnac91759 ай бұрын
🙏🌹🌸🌷🌺🌺🌺🌺🌺
@battuvishnu88153 ай бұрын
🙏🙏🥭🙏🙏🙏
@lakshmisarojinibollu5769 Жыл бұрын
Master Garu , naku time unapudu vanta cheskuntu mantram chaduvutanu. Apudu, mantram count veyanu. Mari vatiki tarpanam cheyala?
@omkalabhairavayanamahsadha2502 Жыл бұрын
నెల తగులుతు చేసే మంత్రం ఉపయోగం ఉండదు అమ్మ రక్షణ ఇస్తుంది వాటికి తర్పణలు అవసరం లేదు