#ఓంకాలభైరవాయనమః ఈ కలల్లో ఎన్ని రకాలు ఉంటాయి. ధ్యాన సాధనలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి
Пікірлер: 196
@gugulothsanthosh2208 Жыл бұрын
🕉️🕉️జై గురుదేవ 🙏🙏 మన హిందూ సనాతన ధర్మానికి మీ లాంటి గురువులు ఈ రోజుల్లో చాలా అవసరం 🙏
@gowrigowri31734 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః చాలా మంచి విషయాలు చెప్పుతున్నారు అవు ను గు రువు గారు ఇలాంటి మంచి విషయాలు చెప్పడం అరుదు ఎవరో మి లాంటి మహను భావులు ద్వారా ఆ పరమేశ్వరి మాకు తెలియజేస్తుంది అని మాకు అనిపిస్తోంది గురువు గారు మీకు నిజంగా గురువు గారు నిజంగా శతకోటి వందనాలు గురువు గారు
@saikirannaini22314 жыл бұрын
మీ నాలుక మీద సరస్వతి దేవి నాట్యం చేస్తుంది గురువు గారు, అందుకే ఇంత బాగా చెప్తునారు.🙏🙏😊🙏🙏 దన్యవాదములు
Sry brooooo mi comment nachi, guruvugari mida abhimanamtho petta. Okavela nenu pettina comment thappu ithe nannu manaspoorthiga kshaminchandi
@saikirannaini22314 жыл бұрын
@@sandeepreddybaswa5084 "is it " Ane comment meeru anumananga petinantu undi kavalante meere alochinchandi .. Ok a udesham tho petaledhu kada parvaledhu 🙏🙏
@sandeepreddybaswa50844 жыл бұрын
@@saikirannaini2231 tq annayyya guruvugari la inthavaraku anthaga ardhamyeetu evvaru cheppaledhu intha savivaranga inthavaraku evari noota vinaledhu . Andhuke aa exitment lo ala pettesa
@srinuvasaraoch91643 жыл бұрын
గురుబ్యోనమః శ్రీమాత్రేనమః మీలాంటి నిజాయితీ గురువులు వాస్తవాలు చెప్పేవారు అందరిని సమభావంతో చూసే వారు ఇప్పుడు దొరకటం లేదు స్వామి నేను చూసినంతవరకు కులము అడ్డుగా చూస్తున్నారు స్వామి ఆ అమ్మవారే మిమ్ములను మాలాంటి వారికోసం పంపించారు స్వామి మీకు శతకోటినమస్కారములు స్వామి. శ్రీ మాత్రేనమః
@selfrising6654 Жыл бұрын
Jai kala birava
@srizra Жыл бұрын
Ajapa japam?
@venkateswarareddygade64553 жыл бұрын
గురువు గారు నమస్కారం నాకు జపం చేస్తున్న, స్తోత్రము లు వింటున్న,దేవతా విషయాలు వింటున్న కానీ కనుబొమ్మలు నడుమ భ్రూమధ్యం లో లాగుతూ ఏదో కదిలినట్టు ఊగుతున్నట్టు ఉంటుంది ఎందుకని తెలియజేయండి
@diyashortmovies16003 жыл бұрын
Om gurbhoyo namaha 🙏🙏🙏, మీ దయ వలన చాల విషయాలు తెలుస్తగున్నాయ్ ధన్యోస్మి.
@kamakshimallampalli84292 жыл бұрын
నమస్కారాలు...ఇటీవలే మీ వీడియోలు చూస్తూన్నాను.. చాలా అద్భుతంగా వివరిస్తున్నారు..ఈ అనుభవాలు నాకు కలుగుచున్నవని...నేను కూడ సాధనచేయుచున్నాను .మంత్రం చేయగా చేయగ మంత్రం నా ప్రమేయం ఏమీ లేకుండానే జరుగుతుంది..అది వింటూన్నాను..అదే విషయంచెప్పారు...🙏🙏
ఏమండి గురువు గారు మీరు చెబుతుంటే గుర్తుకొస్తోంది నేను స్వప్నావస్తలో కూడా ఈశ్వరా నామం చెబుతూ ఉంటానండి ఎంతలా అంటే చిన్న బాధకి సంతోషానికి శివనామం తలుచుకుంటానండి ఆయన దర్శనం కలిగితే చాలు బ్రహ్మానందం పొందుతానండి
@LAKSHMINARASIMHARAO-ge7wt Жыл бұрын
Padabhivandanalu guruvu garu
@rajeshkaluvala22433 жыл бұрын
🙏 గురువు గారికి పాదాభివందనం 🙏
@konalapereddy55492 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@nareshbenjari9714 жыл бұрын
ఓం శ్రీ కాలభైరవయా నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి
@kunchamsriharisrihari97152 жыл бұрын
Om sri gurubhyonamaha danyavadalu , swamy 🙏🙏🙏🙏🙏
@srizra Жыл бұрын
Mana ishtadevata imprints ee janmalo, maru janmalo kudaa undipoyelaa subbaramga saadhana chesthe vache janma lo kudaa aa anubandham gurthosthundhi.. ee janma ni sardhakam chesukovaaali. Aa eeswarudni dyaaninchaali...
@veerareddy86022 жыл бұрын
Guruvu garu padabivandnamulu
@sriniwaasmulagapati98913 жыл бұрын
శ్రీ గురుబ్యోనమః
@sambamurthy9992 жыл бұрын
dhanyavadhalu. mee video valla naa sadhana lo ni chala doubts clear ayyayi. 🙏🙏🙏🙏🙏🙏. naa guru datta sainadhuni daya valle mee video vinnanu.
@srilatha73752 жыл бұрын
So great of you, vandanam.
@santhoshkumarkilari68034 жыл бұрын
Chala goppa information icharu sir thank you very much
@chnani99953 жыл бұрын
Om good information Swami Garu 🙏
@OmOm-we6pw4 жыл бұрын
నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది స్వామి నాకు సూక్ష్మ యానం తోటి ఒక రాక్షసుని ప్రయోగం చేశారు వాణి నిన్ను గుర్తుపట్టి హతమార్చిన అది మా గురువు గారి అనుగ్రహంతో సాధించాను
@manasanskriti1760 Жыл бұрын
Thank you so much anna
@SATYANARAYANAMONDRU4 жыл бұрын
OM SRI GURUBHYO NAMAHA
@nagaenews3493 жыл бұрын
Guru je Excellent messege
@syamsp1564 жыл бұрын
Jai guru datta
@viswateja7084 жыл бұрын
Om shri gurubhyo namaha 🙏🕉️
@satishbandari81844 жыл бұрын
గురువు గారికి వందనములు, మీరు చేపిన విషయం బాగుంది... నేను హనుమాన్ దీక్ష తీసుకొని తప్పక ప్రయత్నిస్తాను...గురూజీ.
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
శుభం ధన్యోస్మి
@vasundharabevara11203 жыл бұрын
సమస్యలు వలన అసలు మనసు లగ్నం అవ్వడం లేదు. కేవలం నామ జపం మాత్రమే చేయగలుగుతున్నాను. అద్భుతమైన విషయాలు జరగక్కార లేదు గాని సమస్యలు లో కదలిక వస్తే బాగుణ్ణు. కానీ అలా జరగడం లేదు. నామ జపం ద్వారా సమస్య పరిష్కారం కావాలి అంటే ఏ మంత్రం ఫలితాన్ని ఇస్తుందో, చెప్పగలరా సర్. దేవతే వచ్చి కనిపించాలి లేదా ఇంకా ఏదో కోరిక లేదు, కేవలం ప్రస్తుత జీవితంలో ఊపిరి అడని సమస్యలు పోవాలి అంటే దారి ఏది..
@omkalabhairavayanamahsadha25023 жыл бұрын
గురువుల నుండి మంత్రం తీసుకోని సాధన చేస్తే మీ కోరిక తీరుతుంది
@vasundharabevara11203 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 ఏ మంత్రం తీసుకోవాలి
@@abhijeethsharma694 tirpati lo rayalacheruvu area lo Sri Siddeswarananda bharati maha swamy varini kalavandi
@v.sathyanarayana36083 жыл бұрын
గురువుగారు నా పేరు సత్యనారాయణ, నేను దక్షన ఖాళీ మాత ,విధ్యని నేర్చుకొవలి అనుకుంటూ నా ను.అమ్మ వారు నాకు బాగా ముక చిత్రం, చుసీ నపుడు ఎడుపు వస్తుంది,(అమ్మ లా గా అని పిస్తుంది)ఎలా వస్థువుంది,ఎలా ఎందుకు నాకు జరుగుతుంది, దయచేసి చెప్పగలరా.
@omkalabhairavayanamahsadha25023 жыл бұрын
పూర్వజన్మ లో ఉపాసన చేసి ఉండవచ్చు మీరు శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారిని సంప్రదించండి
@jyothipinnamaraju21634 жыл бұрын
namaskaram guruvugaru
@changareddyparadesigari81964 жыл бұрын
Padhabivandhanalu swamy🙏🙏🙏
@venugopal57993 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Om Namah Sivaya
@chramakrishna55074 жыл бұрын
E vishayalu evvaru chepparu meru cheppe vishayalu janalalo oka vidhamaina chaithanyam puttu kosthundi kruthagnathalu guruvu garu
@hanu61594 жыл бұрын
Thank you swamy chala manchi visham chepparu
@haripriyag44964 жыл бұрын
🙏🙏chakkani vishayam chepparu
@kalpanadevieemani76484 жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు నాకు రోజు జ్యోతి దర్శనం రోజు జరుగుతుంది అది నాకు తెలియకుండానే జరుగుద్ధి
@omkalabhairavayanamahsadha25024 жыл бұрын
శుభం అమ్మ
@chramakrishna55074 жыл бұрын
Guruvu garu mi dharshana bagyam kavali mammalni chudali
@Prabha1122-z6m4 жыл бұрын
అద్భుతం స్వామి.. అనేక నమస్కారాలు
@santhuviratsangal29212 жыл бұрын
Hi. Swamy
@munirajuraju35534 жыл бұрын
Guruvu gariki namaskaramu Marala mandu & talaki pette marala mandu gurinchi chappandi Marala mandu unda or leda Daya cheshi chappagalara
@vijayanandhasagara23863 жыл бұрын
Meditation gurunchi chepandi 🤘
@kunchamsriharisrihari97152 жыл бұрын
Om sri gurubhyonamaha guruvugaru,nenu dyanam chestunnappudu ,nidra vastu ndi, nidra rakunda margamtelupagalaru
@omkalabhairavayanamahsadha25022 жыл бұрын
కొన్ని రోజులు వస్తుంది అమ్మ తప్పదు అందరికి వస్తుంది