Punganur: పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు తలెత్తాయి? అసలు అక్కడ ఏం జరుగుతోంది? | BBC Telugu

  Рет қаралды 242,287

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

గత నెల రోజులుగా పుంగనూరులో ఎందుకింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి చేరుకున్నాక ఘర్షణలు ఎందుకు తలెత్తాయి. ?
#MithunReddy #Punganur #AndhraPradesh #YSRCP #TDP
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 335
@CoinSpinnerRelaxation
@CoinSpinnerRelaxation 2 ай бұрын
గెలిచిన వాళ్లు బాగానే ఉన్నారు..... ఓడిన వాళ్లు బాగానే ఉన్నారు..... కానీ ప్రజలు పిచ్చోల్లు అవుతున్నారు 😢😢😢
@sivaganeshk3106
@sivaganeshk3106 2 ай бұрын
Vallu prajalu kadu...paid almost 😅
@mnrcommunications375
@mnrcommunications375 2 ай бұрын
డబ్బులు తీసుకొని వచ్చారని టాక్ bro 🙏​@@sivaganeshk3106
@వైష్ణవం
@వైష్ణవం 2 ай бұрын
Revenge Politics , Feeling scary Andhra pradesh became another Bihar
@ramanamurthygarimella8333
@ramanamurthygarimella8333 2 ай бұрын
Klu pagala gottandi
@SkKhaja123-o4q
@SkKhaja123-o4q 2 ай бұрын
S 100%
@neomnews7070
@neomnews7070 2 ай бұрын
పెద్ది రెడ్డి Rowdyism ను అంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకోలు 🙏
@rangaprasadsurapaneni9519
@rangaprasadsurapaneni9519 2 ай бұрын
రాష్ట్రంలో అస్సలు బాధ్యత లేని వాళ్ళు జర్నలిస్టులే నిజా నిజాలు తెలుపవలసిన బాధ్యత లేదా ప్రజలకు
@ravikiranmodepalli4873
@ravikiranmodepalli4873 2 ай бұрын
This is started by Peddireddy by obstructing Chandrababu last year
@LifeLensPsychology
@LifeLensPsychology 2 ай бұрын
Vallu pachi gaddi thinte veellu endu gaddi thintunnaru antav anthena..??
@Shaiks_M
@Shaiks_M 2 ай бұрын
పెద్ది రెడ్డి ఏం చేసారో చెప్పు
@SivaKumar-fi7yq
@SivaKumar-fi7yq 2 ай бұрын
​@@LifeLensPsychologyనొప్పి కలిగినోడు తిరిగి కొడతాడు
@SivaKumar-fi7yq
@SivaKumar-fi7yq 2 ай бұрын
​@@Shaiks_Mఇక్కడ రాయాలంటే స్థలం సరిపోదు
@rambaburam418
@rambaburam418 2 ай бұрын
😂😂😂😂​@@SivaKumar-fi7yq
@yaddalagoud2020
@yaddalagoud2020 2 ай бұрын
ఎవరు చేసిన కర్మ వారు అనుభవిచక తప్పదు
@nanivallu1113
@nanivallu1113 2 ай бұрын
అంత డ్రామా
@sekhardokula8399
@sekhardokula8399 2 ай бұрын
Meeru అనుభవిస్తారు లే 2029 lo
@krishnamraju6431
@krishnamraju6431 2 ай бұрын
@@sekhardokula8399Jagan mamayyya inka radu ayyipoindi vadinpani..Jagan mamayyyyyyyyya😂😂😂😂😂
@srinu4352
@srinu4352 2 ай бұрын
​@@krishnamraju6431 kangaru padaku Anna antha anandham emito neku ippudu unna vallu paripalana sariga lekapotai chustav ga 😂😂😂
@krishnamraju6431
@krishnamraju6431 2 ай бұрын
@@srinu4352paripalana sarigga lekapothe odipotaru Jagan mamayyyyyya laga😂😂😂 Jagan mamayyyyyyyya😂😂😂
@sundarraja9196
@sundarraja9196 2 ай бұрын
ఏ విత్తనాలు వేశారో - ఆ ప౦టలే కోసుకుంటున్నారు !!! ఏమి చేసుకున్న వాళ్ళకు అదే దొరుకుతుంది !!!
@lokeswarreddyramigani3821
@lokeswarreddyramigani3821 2 ай бұрын
Super ga chepparu sir
@indian2385
@indian2385 2 ай бұрын
Repu veelaki ade dorukuthundi
@sureshchinni3177
@sureshchinni3177 2 ай бұрын
Repu kuda edhejarigidha chepadi
@anandr9379
@anandr9379 2 ай бұрын
Correct brother....next వీళ్ళకు కూడా అదే గతి
@sivajiB-h8y
@sivajiB-h8y 2 ай бұрын
Mee valla kaadu
@Cent-130
@Cent-130 2 ай бұрын
1994 నుంచి 2004 దాక టీడీపీ పరిపాలన చాలా బాగుండేది ఎప్పుడు ఆహ్ పరిస్థి లేదు ఒకపుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ గారి పదివి నిర్వహణ Ips ఉమేష్ చంద్ర గారు,వ్యాస్ గారు ఇలా ఏంతో మంది చాలా చక్క గా శాంతి భద్రతులు ని కాపాడరు. అనిత గారు హోమ్ మంత్రిగా పనికి రారు వెంటనే రాజీనామా చేయాలి
@venuchilakapati8680
@venuchilakapati8680 2 ай бұрын
aa paripalana Appudu prajalaku, meeku nachhaledu Anduke style Mari vuntundi
@kishorebabu2586
@kishorebabu2586 2 ай бұрын
జగన్ 420 420 420ney
@Cent-130
@Cent-130 2 ай бұрын
@@venuchilakapati8680 94-2004 దాక చంద్రబాబు పాలన చూసే ఓట్లు వేసాము ఇలా ఉంటుంది అని తెలిస్తే వేసే వెళమ్మే కాదు
@Cent-130
@Cent-130 2 ай бұрын
94-2004 దాక చంద్రబాబు పాలన చూసే ఓట్లు వేసాము ఇలా అరాచకాలు వుండే పాలన కి కాదు
@ravikalpanagopu
@ravikalpanagopu 2 ай бұрын
గత 5 సంవత్సరాల కాలం చేసిన తప్పులు కు అనుభవిస్తున్నారు
@BalajiNaik-m4h
@BalajiNaik-m4h 2 ай бұрын
🙊🙉🙈🤫🤫🤫🤭🤭🤭
@Indian-lx5si
@Indian-lx5si 2 ай бұрын
Mithun reddy came wity rowdy gang
@harikrishna5666
@harikrishna5666 2 ай бұрын
South bihar
@rajkumarp4513
@rajkumarp4513 2 ай бұрын
Etv 2.0
@madhugullapalli7220
@madhugullapalli7220 2 ай бұрын
Last five years peddi Reddy family chesina aarachakalu aani enni kavu...asala elanti vallani oodiyali...
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 2 ай бұрын
చేచిన కర్మ ఫలం అనుభ వించక తప్పదు.
@lovelybaby5687
@lovelybaby5687 2 ай бұрын
neku ram Chandra yadav pina 20 times attacks kana padalida Chandra babu pina attacks 1500+ lopala jali ke pamparu only 600 members pina cases vesaru Vadene vadala kudadhu why means 15 years padave unte ame devlopment jaregemde ? 2009 lo ela una Pungunor alane unade 15 years unte how many times public press meet petadu ??
@rajkumarp4513
@rajkumarp4513 2 ай бұрын
Bbc telugu chief editor is from Eenadu. This is Etv 2.0
@kakarlaranjithchowdary2075
@kakarlaranjithchowdary2075 2 ай бұрын
Last year CBN ni pracharam cheyanivvaledu adi ayithe nijame kada. Karma evvarini vadaladu
@mallikarjunmalliarjun4579
@mallikarjunmalliarjun4579 2 ай бұрын
పెద్దిరెడ్డి రౌడీ గ్యాంగ్
@KadapaMahesh-nb9ev
@KadapaMahesh-nb9ev 2 ай бұрын
Sir Garu.. Those who destoryed cars that people's documents must be swezed and handover to court and all peoples must be punished by courts
@RAHIMPASHA1279
@RAHIMPASHA1279 2 ай бұрын
ఓక్కడి దగ్గర ఆటో చార్జీలు ఉండవు ......ప్రజలు ఎవడిపని వాడు చేసుకునే దానికి ,,,,మనకెందుకు ఇవన్నీ
@divyan3165
@divyan3165 2 ай бұрын
Why no news about yesterday murder ? And why no news about 10 rape cases from last 1 month ??
@KRISHna-td6om
@KRISHna-td6om 2 ай бұрын
Why no news 5 years jagan crimes
@varunDTF
@varunDTF 2 ай бұрын
@@KRISHna-td6om i think u r dumb. since BBC telugu editor are from kammati Etv. BBC show cased every case, even shown in a bigger picture. to help kammati babu to come to power. If ur sleeping its ur fault
@seshavathikakuturu
@seshavathikakuturu 2 ай бұрын
What about YCP crimes in the last 5 years. Are you blind and deaf?
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 2 ай бұрын
కార్లు ధ్వంసం ఎందుకు చేశారు!?
@bprabhakar4657
@bprabhakar4657 2 ай бұрын
Praja vedhika.amaravathi endhuku kulcharu
@umamaheswarajangala3073
@umamaheswarajangala3073 2 ай бұрын
రామచంద్ర యాదవ్ ఇంటిపై 350 మంది వైసిపి గుండలు దాడిచేశారు,అది ఏమైంది
@umamaheswarajangala3073
@umamaheswarajangala3073 2 ай бұрын
15యేండ్ల ముందు ఈ పెద్దిరెడ్డి గుట్లీ గడూబ్.సీ అడ్వకేట్ ఐ న జంగాల మహేశ్వర ను ఒక వైసిపి కార్యకర్త మాట విని అప్పటి si అశోక్ కుమార్ అనే వైసీపీ తో అంట కాగిన si తో కొట్టించడే అప్పుడు ఏమైంది.
@umamaheswarajangala3073
@umamaheswarajangala3073 2 ай бұрын
పుంగనూరు లో రోడ్ల దుస్తిని ప్రశ్నించి నందుకు బీజేపీ అడ్వకేట్ ను జైల్ కు పంపరే గుర్తులేదా
@umamaheswarajangala3073
@umamaheswarajangala3073 2 ай бұрын
పుంగనూరు లో ఒక కౌన్సిలర్ బండిని తగలబెట్టరేర్ అప్పుడుగుర్తు రాలేదా
@Shaik_siddik
@Shaik_siddik 2 ай бұрын
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను,bcy పార్టీ నాయకులను ఎలా వేదించారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకున్నారా
@anandr9379
@anandr9379 2 ай бұрын
@@Shaik_siddik అందుకే వాళ్ళను ప్రజలు ఓడించారు అన్నా... మరి వీళ్ళు కూడా అలాగే చెస్తే ప్రజలు ఏంచేయాలి?
@Saikiranofficial89
@Saikiranofficial89 2 ай бұрын
అసలు ఈ BCY party owner ఎవరు, Prajalakosam em poraataalu chesaadu,Vaadiki అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది.
@COMPETITIVE-p3d
@COMPETITIVE-p3d 2 ай бұрын
@Shaik_siddik group 2 qualify ayanu but nevala exam postpone avinde kanisem date koda evaledhu kasatapadi rastha telusthundhi meku
@Chandrika-mo7ng
@Chandrika-mo7ng 2 ай бұрын
Ela మర్చిపోతాం Hindus full ga wakeup అవుతున్నారు మీ రేషన్ బిల్స్ బెనిఫిట్స్ ఓవర్ పోపోలేషన్ (oh s Mee souls ni pope ammesaadu, fake heaven Mee idhdhari religions ki చూపి kaavalane population penchi)
@pranuPranu-l2l
@pranuPranu-l2l 2 ай бұрын
Oka vediyo pettu babu tdp valla ni vedinchi mattu
@luckyshanmukhtv8924
@luckyshanmukhtv8924 2 ай бұрын
BBC full support to TDP & Alliance ... telugu BBC didn't relocate genuine news
@anivams
@anivams 2 ай бұрын
Aithe Yakchee TV9 NTV RajNews 10TV HM TV la laga Kodi kathi, babai gunde potu, Venkateswara swamy nagalu, pink diamond, 32 mandi kamma dsp laki promotion, adhaar data theft , tirumala lo khshudra poojalu, gupta nidhula tawwakalu, pattiseema, Polavaram lo avineethi etc etc lanti abhaddalu cheppalantavaa? Sigganipinchatlaaa... Peddi ready chesina araachakaalaki adi reaction... Prajalandaroo neelanti konda gorrelu kaadu...
@narayanakonda1773
@narayanakonda1773 2 ай бұрын
Etv, tv5,abn=BBC
@anivams
@anivams 2 ай бұрын
Nuvvu=bulugu konda gorre
@saddikutivenkatesh9291
@saddikutivenkatesh9291 2 ай бұрын
Well done 👏👏👏
@Atozlibrarydbrao
@Atozlibrarydbrao 2 ай бұрын
రాష్ట్రపతి పాలన విధించాలి
@umamahesh8302
@umamahesh8302 2 ай бұрын
Bujji kanna.. psycho 2.o la vunnavuga.. ?
@Atozlibrarydbrao
@Atozlibrarydbrao 2 ай бұрын
@@umamahesh8302 avunu kanna ipudu psycho 2.0 lo ne una
@EverythingforuVolgs
@EverythingforuVolgs 2 ай бұрын
BBC news vallu bagaa feel avuthunaruu 😂😂😂
@Laddu-wn6ys
@Laddu-wn6ys 2 ай бұрын
Gorre party kabatti 😂
@crimegaming1259
@crimegaming1259 2 ай бұрын
Nigam sir
@Bright_Nation
@Bright_Nation 2 ай бұрын
పుంగనూరులో 4 times cm పోతుంటే రాళ్ళు వేశారు. మూల్యం చెల్లించుకోక తప్పదు.
@shankarsr3403
@shankarsr3403 2 ай бұрын
Congratulations both party's
@battumohanrao4213
@battumohanrao4213 2 ай бұрын
Police spectators roll playing they are totally failed it is very bad most heinous in Andhra pradesh like this irresponsible law and order I didn't see.
@sankarsumalatha9770
@sankarsumalatha9770 2 ай бұрын
Privisoly peddyreddy what they do last five years in punganuru ?you don't saw such seens I hope your r sleeping at time ... last five years in Andhra Pradesh no law and order
@yusofahmed4169
@yusofahmed4169 2 ай бұрын
Peddireddy doesn't even allowed Chandra Babu election campaign in his own kuppam constituency,now karma is hitting back peddireddy
@Shika786
@Shika786 2 ай бұрын
ఈ వీడియో నరేంద్ర మోడీకి చూపించండి ఏంటి అరాచకాలు సార్
@raob6829
@raob6829 2 ай бұрын
Brother... okasari past Loki velli chudandi....kallu musukuni comments cheyyoddu....
@krishnamraju6431
@krishnamraju6431 2 ай бұрын
Bayam vestonda 😅😅😅 appude inka mundu vundi musalla pandaga
@telugutimepasstalks6440
@telugutimepasstalks6440 2 ай бұрын
It is really shameless... I don't know the law and order is sleeping in AP...
@neelaharish9034
@neelaharish9034 2 ай бұрын
కావాలని టిడిపి వాళ్ళు చేసారు. క్లియర్ గా అర్థమవుతుంది 🫵🫵🫵🫵🫵
@kiran.Perasani
@kiran.Perasani 2 ай бұрын
బాగా జరిగింది, పెద్దిరెడ్డి కి
@eswarreddy9037
@eswarreddy9037 2 ай бұрын
నా బొంగులో కూటమి వరస్ట్ పాలనా
@hiraju
@hiraju 2 ай бұрын
Appude na Reddy. Inka 5 yrs vundi. Sussu ko...
@damukattamanchi4643
@damukattamanchi4643 2 ай бұрын
Save ap 😭
@MyMrmr-z8t
@MyMrmr-z8t 2 ай бұрын
ఏందిరా ఇది వాళ్లు గతంలో పరిపాలించ కుండా పిచ్చోళ్ళ లాగా ప్రవర్తించారని మీరు కూడా అలానే ప్రవర్తిస్తే మళ్లీ ప్రజలు మూడవ మార్గం ఎంచుకుంటారు
@sompalliramu8065
@sompalliramu8065 2 ай бұрын
2019-24 madyalo pungunur constancy lo common man ga nivasinchi unte reality thelisedi
@achyuthmadhavapeddi2703
@achyuthmadhavapeddi2703 2 ай бұрын
@@MyMrmr-z8t next cm lokesh. Mudava margam ledu
@sivakrishnachalapathi3655
@sivakrishnachalapathi3655 2 ай бұрын
​@@achyuthmadhavapeddi2703 😂😂😂😂😂😂
@simmaneelamnaidu8969
@simmaneelamnaidu8969 2 ай бұрын
అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిథున్ రెడ్డి సరిపోయింది ఎక్కువ తక్కువ ఏమీ లేదు
@hafsabags
@hafsabags 2 ай бұрын
రాజకీయ కుల మత ప్రాంతీయ భాషా వర్ణం జాతి పేరుతో దాడులు చేసుకుంటే మనం శాంతియుతంగా బ్రతికి అభివృద్ధి చేందుతమ ?
@VlogsGSS
@VlogsGSS 2 ай бұрын
TDP హోమ్ మినిస్టర్ వైఫల్యం కారణంగా ఇలాంటివి జరుగుతున్నయి 😡🪰🗡️
@srinivasaraoy9499
@srinivasaraoy9499 2 ай бұрын
First mudu rojulu egirindi, ippudu padukunnadi, muchunarri balika ippataki dorakaledu, vallanu paramisrshinchaledu,madam honemoon ki vellindi emo
@muralia1522
@muralia1522 2 ай бұрын
Good
@Raithubiddareality1212
@Raithubiddareality1212 2 ай бұрын
సానుభూతి కోసం చివరికి సొంత మనుషులతో కలిసి డ్రామాలు ఆడుతున్న మిధున్ రెడ్డి.చివరికి ఆ సానుభూతి మాత్రమే దక్కుతుంది
@mall575
@mall575 2 ай бұрын
నీకు కర్మ వదలదు
@madhuingilela8905
@madhuingilela8905 2 ай бұрын
BBC ante brand. ఉన్నది ఉన్నట్టు చెప్పండి first
@sandjxnnxx
@sandjxnnxx 2 ай бұрын
This is not expected from TDP. Very bad
@krishnamurthyramala1048
@krishnamurthyramala1048 2 ай бұрын
CBN worked 14 years as CM. CBN can't able to enter into Kuppam also. Upto 2019 in TDP government also TDP gave may contract works to Peddireddy family. But after 2019 because of Jagan only Peddireddy stopped CBN entering into Kuppam through police. This is beginning only. After 6 months that means from 2025Jan, Peddireddy family go freely anywhere. Because all TDP activists may forget.
@anveshkuruva718
@anveshkuruva718 2 ай бұрын
As a neutral person ... YCP govt lo allarlu dadulu chusanu kani eppudu mari ekkuvaga dadulu cheyadam legal emo annattundi . Elantivi govt ki bad next election lo vote tagge avakashalu ekkuva % avutundi. Opposite variki sanubhuthi vastundi.
@Saif-ur2mk
@Saif-ur2mk 2 ай бұрын
Ee BBC standards anti india issues nundi chivariki local news ku padipoyayi.
@rameshanand-h4q
@rameshanand-h4q 2 ай бұрын
Where is pawan kalyan now ?
@chandrasekharhumanist5095
@chandrasekharhumanist5095 2 ай бұрын
Karma is back to work.
@shankararitakularajampet1509
@shankararitakularajampet1509 2 ай бұрын
I'm from Rajampeta bro , maaku more than 10 years MP ga vunnadu Midhun Reddy gaadu maaku chesindhi emi ledhu but Midhun Reddy and Vaalla father Peddi Reddy Maa village surrounding lo vunna lands anni kabjaa chesaru😢 and Madanapalli lo formers milk peddi reddy form ki mateame Low price ki ivvaali lekunte Dhaadulu cheyyadam kooda chesaru bro 😢 Peddi Reddy family very dangerous 🙏
@Arun-jm4ts
@Arun-jm4ts 2 ай бұрын
ఆంధ్రా నీ మరో బీహార్ చేసేసారు కదా రా నాయన ..ఇలా చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి..ఉద్యోగాలు ఎలా వస్తాయి....సంపద బాగా సృష్టిస్తున్నారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ గారు
@narasimhuludc6866
@narasimhuludc6866 2 ай бұрын
All ready ycp ruling Lo Bihar aindi prasent same no change
@suryadevararao1795
@suryadevararao1795 2 ай бұрын
రెడ్ల ఉద్యోగాలు పోయినై అని డైరెక్ట్ గా ఏడిస్తే పోలా.
@AGS_303
@AGS_303 2 ай бұрын
Already last 5 years ninchi Bihar no Campanies at all
@nar880
@nar880 2 ай бұрын
అబ్బా...వీడికి అయిదు ఏళ్లుగా తేలియలా....పెట్టుబడులు ఎన్ని వచ్చాయి
@shaiksaidababu2171
@shaiksaidababu2171 2 ай бұрын
Sicko gaadu five years lo raastranni ela marchaadu
@srinivasreddysrinivas6474
@srinivasreddysrinivas6474 2 ай бұрын
Hello BBC nejalu cheppaleka bayapadi vsthavalu dachakandi
@Sp-jx5jg
@Sp-jx5jg 2 ай бұрын
వైచీప్ ట్రిక్స్ , వాళ్ళ car వాళ్లే తగలబెట్టుకుంటున్నారు
@kirankommi5271
@kirankommi5271 2 ай бұрын
Karma is back
@venkiy2234
@venkiy2234 2 ай бұрын
Karma
@ziddimundapramod
@ziddimundapramod 2 ай бұрын
సిగ్గు వేరుగా నమ్మ మొగుడి పెళ్లి కి టిడిపి కథలు చెపుతంది
@ramanamurthi1719
@ramanamurthi1719 2 ай бұрын
ika nunchi serious war
@umamaheswarajangala3073
@umamaheswarajangala3073 2 ай бұрын
ఐనా ఇది పుంగనూరు ప్రజల తప్పే
@ashokjaidev9871
@ashokjaidev9871 2 ай бұрын
Karka Evarini Vadhaladhu
@Naritdhkhamila
@Naritdhkhamila 2 ай бұрын
నీకు ఎంత ముట్టింది అది చెప్పు
@narasimhareddy6139
@narasimhareddy6139 2 ай бұрын
BBC cheppindi ante 100% nijam ai untadi
@Rajesh9966
@Rajesh9966 2 ай бұрын
పాపం పండింది వైసీపీ వాళ్ళకి
@NasirShaik-kh8ek
@NasirShaik-kh8ek 2 ай бұрын
save AP😢
@Shaik_siddik
@Shaik_siddik 2 ай бұрын
అంతే లే వైసిపి చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం కదా
@ravikumaryalangi7100
@ravikumaryalangi7100 2 ай бұрын
Is it BBC or ABN ??
@satisha13731
@satisha13731 2 ай бұрын
No it's sakshi.. niku Paytm padavu ikkada😂
@zadduvenkateshreddy3528
@zadduvenkateshreddy3528 2 ай бұрын
​@@satisha13731..it's..💯👌👌
@ChallaRaghu-c7l
@ChallaRaghu-c7l 2 ай бұрын
ఇది దొంగల Channel కంపు Sakshi ఐతే కాదు లే రా .
@krishnamraju6431
@krishnamraju6431 2 ай бұрын
It’s Yakchiii thuuuuf
@nageswararao2790
@nageswararao2790 2 ай бұрын
Whay about pkl, cbn& Anitha.
@reddy2sarayu
@reddy2sarayu 2 ай бұрын
bagundi... bale devlop avtaru... bagostayi investments
@chandrasekhar8297
@chandrasekhar8297 2 ай бұрын
Kharma vadhaladhu...
@prasad11469
@prasad11469 2 ай бұрын
😊
@ak-du3ed
@ak-du3ed 2 ай бұрын
While you are giving news Don't forget what bappance in the last 5, years,
@mithaigharshaikismail5043
@mithaigharshaikismail5043 2 ай бұрын
ఆ రోజు అంటే 2023 ఆగస్టు 5 వతేదిన అంగళ్ళు మరియు పుంగనూరు సంఘటన చంద్రబాబు గారి తో ఎందుకు గీక్కున్నామ అనుకుంటూ ఉంటారు
@dharac7412
@dharac7412 2 ай бұрын
Super 😂😂😂😂
@yeshwanthm6864
@yeshwanthm6864 2 ай бұрын
Ruling party will be in assembly Loosing party will be in their own business But so called followers will be on roads to protect politicians properties on cost of their lives
@MungandaLeninbabu
@MungandaLeninbabu 2 ай бұрын
అదే జగన్ కు చంబా కు తేడా గ్రేట్ సిఎం జగన్
@mutthunaveen
@mutthunaveen 2 ай бұрын
Ok Paytm
@MungandaLeninbabu
@MungandaLeninbabu 2 ай бұрын
అరే ytm 40 రోజుల పాలన 36 హత్యలు 550 దౌర్జన్యాలు,760 మంది హైద్రాబాద్ లో ఉన్నారు ఇల్లు వదిలి తెలుసా పచ్చ మీడియా ఎంత కవర్ చేసినా నిజాలు ఆగవు ఆ paytm లు 10% జనం పథకాలకు ఆశపడి ఓటేస్తే మీ ytm లీడర్స్ కుర్చి ఎక్కారు ఏదో మీ లీడర్స్ పొడిచేస్తారని కాదు
@sreeramgt5120
@sreeramgt5120 2 ай бұрын
Great looter....great psycho.... Great mad man..... Great sadist.... Great election fraud candidate. What else!?
@NasirShaik-kh8ek
@NasirShaik-kh8ek 2 ай бұрын
Andhra Pradesh ni bihar chesina TDP gundalu
@AbrarAli-uu9yf
@AbrarAli-uu9yf 2 ай бұрын
Political violence must be stop in Andhra Pradesh other wise it might be the second west bengal
@KiranRaj-d2b
@KiranRaj-d2b 2 ай бұрын
TDP janasena rowdy palana super in Andhra Pradesh
@venkatasivareddy5372
@venkatasivareddy5372 2 ай бұрын
Ap Bihar avadam kayam
@anivams
@anivams 2 ай бұрын
Reddy vi kadaa alaage anipistundi, 2019-24 madhya veellu chesina araachakaalu chusinappudu AP Singapore Leda Japan ainatlu anipinchi untundi... Sahajam...
@CrazyBoy-gd7fs
@CrazyBoy-gd7fs 2 ай бұрын
Papam Mithunreddy, ramachandrareddy 😂😂😂😂😂😂😂
@sailasvinod
@sailasvinod 2 ай бұрын
హాట్సాఫ్ TV9 & NTV! కౌంటింగ్ రోజు, ఎప్పుడైతే కూటమి గెలుస్తుంది అని తెలిసిందో, వెంటనే ప్లేట్ మార్చేశారు మన 2 T.V ల యాజమాన్యం & సిబ్బంది! ఆహా ఎంత ముందు జాగ్రత్తో? రజనికాంత్ నటన ముందు మన సినిమా హీరో రజనికాంత్ కూడా సరిపోడెమో! YSRCP వార్తలు ప్రకటించడానికి అస్సలు ఇష్టపడటం లేదు, ఈ రెండు ఛానెళ్లు! ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు యదార్ధంగా చూపించేందుకు కూడా వీరికి ఇష్టం లేదు, మరీ ఇంత ఘోరమా రజనీకాంత్ & నరేంద్ర గారూ? ఇదేనా జర్నలిజం?
@Aurjunnayar
@Aurjunnayar 2 ай бұрын
Asalu Anchar ku NEWS Cheppadam raledhu....😂
@nagendrakumarravi9701
@nagendrakumarravi9701 2 ай бұрын
Dopidi Gang 😢
@anivams
@anivams 2 ай бұрын
2019-24 madhya araachakaalu chesina Dopidi gang ki kukkakaatu ku cheppu debba laaga prajala reaction adi...
@nar880
@nar880 2 ай бұрын
ఈ ఛానెల్ బయాస్...
@Svr143itsme
@Svr143itsme 2 ай бұрын
టీడీపీ 😢
@nerellaprashanth3437
@nerellaprashanth3437 2 ай бұрын
Say the truth even bbc oneside saying the news.
@balugoudreporter5346
@balugoudreporter5346 2 ай бұрын
ఐదు సంవత్సరాలు ఆగండి రా మా ప్రభుత్వం వస్తుంది మీకు చక్రవడ్డి తో సహా ఇష్టం
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 2 ай бұрын
మనం మన తర్వాత మన పిల్లలు... ఇలాగే కొట్టుకు చద్దం బ్రో.....
@saradab2065
@saradab2065 2 ай бұрын
Prajalara pls alochinchandi.miku families unnayi.
@ravitejasurisetty162
@ravitejasurisetty162 2 ай бұрын
BBC telugu your losing credibility.....
@sivaganga2520
@sivaganga2520 2 ай бұрын
బీబీసీ తెలుగు ఛానల్ ఇది కమ్మ వాళ్ళ ఛానల్
@krishnamraju6431
@krishnamraju6431 2 ай бұрын
Bharathi reddy kamma na 😂😂😂
@p.bhaskarchandyadav2175
@p.bhaskarchandyadav2175 2 ай бұрын
Bbc name to be changed to TDP media
@anivams
@anivams 2 ай бұрын
Change your name to bulugu konda gorre
@GaneshKumar-bi1zl
@GaneshKumar-bi1zl 2 ай бұрын
What ycp did last time , now they facing same ycp is criminal party Jagan is criminal
@vijaymerugu1871
@vijaymerugu1871 2 ай бұрын
అంత టీడీపీ డ్రామా
@chandrashekar8803
@chandrashekar8803 2 ай бұрын
E government Anni rakaluga fail
@yandrapumurali5767
@yandrapumurali5767 2 ай бұрын
AP lost his brand value due to TDP insidents
@VijayKumar-n4s3q
@VijayKumar-n4s3q 2 ай бұрын
Vadini shirt open chesi yellow shirt veyinchali
@krishnachaitanya1212
@krishnachaitanya1212 2 ай бұрын
BBC which side now...? TDP or YCP....? YCP chesina దనిలో idi enta...?
@alishaik4896
@alishaik4896 2 ай бұрын
Police laki power isthunamani cheppina govt ? Vallaki correct ga power unte ,road medhaki veelu ragalara godavalaki ??
@ramkrish9098
@ramkrish9098 2 ай бұрын
appude enka 5yrs cinema undi
@sankisets2368
@sankisets2368 2 ай бұрын
ara BBC me london lo godavalu kotlatalu tho london nasanam ipotundi,nu nidrapotunnava
@chandrashekar8803
@chandrashekar8803 2 ай бұрын
Total law and order failed
@mutthunaveen
@mutthunaveen 2 ай бұрын
Ohh alaana? Just few months back 600 TDP karyakarthalanu book chesaey kadha Mari dhaaniki answer
9 PM | ETV Telugu News | 12th October "2024
21:51
ETV Andhra Pradesh
Рет қаралды 7 М.
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 71 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 78 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 54 МЛН
Cadaver Investigative  Thriller Telugu Dubbed Full Length Movie | Amala Paul | TBO |
1:43:23
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36