మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి మంచి కళాకారులు ఉన్నారు.... దయచేసి పెళ్లిళ్లు శుభ కార్యములకు... ఇటువంటి అద్భుతమైన బ్యాండ్ మేళం పెట్టుకోవాలి...... కానీ పాశ్చాత్య సంగీతానికి అలవాటుపడ్డ యువత నేడు డిజె సౌండ్ లతో.... రాత్రిళ్ళు ప్రజలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు... అత్యంత శబ్ద వినాశనము వలన ప్రజలు అమాయకులు గుండెపోటుతో చనిపోతున్నారు..... వినసొంపైన సంగీతం.. బ్యాండ్ మేళం ద్వారా వచ్చును
@ycgangulaiah40505 ай бұрын
❤😊😊l😊😊😊😊😊😊😊
@bhaskarakula2027 Жыл бұрын
ఆర్కెస్ట్రా వాళ్లతో కూడా కాదు మీరు చేయడం చాలా గ్రేట్ సూపర్
@suryapetaramesh85062 жыл бұрын
ఇటువంటి కళాకారులు మన భారత దేశం లో ఉండటం ఎంతో గర్వకారణం, ఇలాంటి వారు వీధికొకరు, పల్లె పల్లె కొకరు ఉన్నారు.ఇలాంటి వారిని ప్రోత్సహించడం మన కర్తవ్యం.భారత్ మాతా కి జై
@rajurajkumar96912 жыл бұрын
సూపర్ అన్న ఇంత వరకూ ఎబ్యాండూ లో వినలేదు మీ బృందానికి సెల్యూట్ జై ఎన్టీఆర్ జైబాలయ్య
@prathapSimhamalur2 жыл бұрын
ವಂದೇ ಮಾತರಂ ಜೈ ಹಿಂದ್ ಸೂಪರ್ ಬ್ಯಾನಂಡ್ ಸೆಟ್ 🙏🙏🙏🙏
@BasavaRaj-fy9so2 жыл бұрын
Basavaraj telugu music channel subscribe chesukondi brother super ga untadhi
@dasarikusumakar64792 жыл бұрын
అన్నా చాలా చక్కగా ఉంది ఇది వింటే మనస్సు ఆహ్లాదకరంగా ఉంది మీకు మీ బృందానికి ధన్యవాదములు మీరు మంచి స్థాయి లోకి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ భారత్ మాతా కీ జై శ్రీ రామ్
@Balasubramanyam55.2 жыл бұрын
Super band
@mahashiva12922 жыл бұрын
యింతవరకు యే బ్యాండ్ పార్టీలో కూడా యీపాటవినలేదు హేట్సాప్
@obannamro46272 жыл бұрын
Super super bhale bhale hat's off
@cheemalaashok2 жыл бұрын
అబ్బా!!!!!! ఎంత మాధుర్యం గా ఉందో....
@gaddamsrinivas46702 жыл бұрын
చాలా బాగుంది మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@puthin-vq3gq2 жыл бұрын
Good
@rajeshtalari5806 Жыл бұрын
Enni రోజులకి ఒక manchi song vintunna Chala super super anna 🇮🇳🇮🇳🇮🇳
@balachandra4656 Жыл бұрын
Fantastic in palamaner same band
@ramudalli62032 жыл бұрын
To good All members Wery talented I love music 🎶 🎶
@boyabojjappa39412 жыл бұрын
సూపర్ బ్రదర్ సూపర్ సాంగ్స్ ఎక్స్లెంట్ పెద్ద హోతూరు కింగ్
@shrekanthm3565 Жыл бұрын
Excellent bro's
@parvatammahesh81612 жыл бұрын
Supar Annalu🙏
@priyankahanuma9280 Жыл бұрын
Suppar.anna.
@applasuryanarayanacharyulu97292 жыл бұрын
మీ దేశ భక్తి కిధన్యవాధాలు
@parvatammahesh81612 жыл бұрын
Ana chala bagundi 🙏🙏🙏🙏🙏
@msda62412 жыл бұрын
హడ్సఆప్ అన్నలు పాటకి ప్రాణం పోశారు అన్న ఎం వాయించారు అన్నా సూపర్ మీకందరికీ నా వృదాయ పూర్వక నమస్కారాలు
@RajashekarShekar-j9d6 ай бұрын
Anna super super super haats up🙏🙏🙏
@shaikbadesaheb14382 жыл бұрын
సూపర్. రే. బసవరాజు. సాంగ్స్. ఎక్సలెంట్
@gousbasha13982 жыл бұрын
😭
@pulipativeerababu9103 Жыл бұрын
Super team all performence axlent 🎉🎉🎉
@jupudikantharao2 жыл бұрын
శబ్దాల విషయంలో సైడ్ డ్రమ్ జీర శబ్దం వస్తుంది దానివల్ల బ్యాండ్ మొత్తానికి కొంచం తక్కువ కొలమానం అవుతుంది. మొత్తం మీద మీ ప్రయత్నం భేష్
@jaihunumanjaisri71592 жыл бұрын
Super .........majha agaya bro 🙏
@manjunathap43322 жыл бұрын
Punya bumi naadesshamu namo namami
@tyakobu76702 жыл бұрын
అన్నా సూపర్
@nrmusicnarsareddygajula34942 жыл бұрын
మిమ్మల్ని ఎలా పోగడాలొ మాటలు రావడం లేదు అన్నలు 🙏 అందుకే మీకు పాదాభివందనాలు