ప్రపంచంలో ఏ ఆశయానికైన ప్రోత్సహం,ప్రేరణ ఎంతైనా అవసరముంది.అది ఇటువంటి పాటల వలన కలుగుతుంది
@salomi9430 Жыл бұрын
I miss you నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీ
@DRavendherababu2 ай бұрын
మన ఇండియా లో ఇలాంటి విప్లవ గీతం లేదు sp బాలుగారికి నాహృదయ పూర్వక కృతజ్ఞతలు ఈ పాట వ్రాసిన సుభాష్ చంద్రబోస్ గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏
@yashwanthsooryamekala3730Күн бұрын
చివర్లో గాండూ గురించి తప్ప మిగతా పాట అంతా అద్భుతం..
@azaruddinshaik6251 Жыл бұрын
మా ఊరులో ఎవరి పెళ్లి జరిగిన ఈ పాట ఉండాలిసిందే... లింగంగుంటపాలెం గుంటూరు... జోహార్ NTR... 💛
@abcdnet8802 жыл бұрын
తెలుగు దేశభక్తి గీతాలలో టాప్ 10 లో ఒకటి గ్రేట్ సాంగ్
@ssreenivasulu53582 жыл бұрын
Very involvement project sri N T R. గారికి నటనకు, పాత్రలో జీవించారు! S P B., గారు గాత్ర సహకారం చాలా గొప్పగా ఉంది!!out standing dinomics! And pronounciation ultimate!!🌹❤👍👍
@babugadu82102 жыл бұрын
ఏ ఊర్రా నీది? ఆ నందమూరి పంది ఏక్షన్ ఎట్ట నచ్చిందిరా నీకూ? వాడు నటనలో జీవించిండా?? పంది కదిలినట్టుంటుంది వాడు కదులుతుంటే
@PrakashPolepalli10 ай бұрын
😊
@lakshminarasamma90618 ай бұрын
Top
@bcsrao1432 жыл бұрын
ఈ సినిమాలే లేకుంటే ఎవరి గోప్పదనాలు తెల్సుకోలేరు.. తెలియచేసిన ఈ పాట artists అందరికి నా దన్యవాదాలు..🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@dakappamala Жыл бұрын
❤%❤😂❤😂❤😂😂❤😂😂❤😂❤❤😂😂😂❤❤❤❤❤😂❤❤😂❤😂%
@CRMS19755 ай бұрын
mohan babu is deserve respect for this movie producer
@shivarambollepogula44963 жыл бұрын
ఇలాంటి సందేశాత్మక పాటలు తెలుగు పాఠ్యపుస్తకాలలో చేర్చాలి, పిల్లలకు దేశభక్తి గురించి బోధించాలి,ఇలాంటివి చాలా అరుదు,ఎందుకంటే 1:జాలాది గారి మైండులో అక్షరాలు పాటగా పుట్టడం మన అదృష్టం 2:కీరవాణి గారు ఈ పాటకు ఈ ట్యూన్ సమకూర్చడం మన అదృష్టం 3: లెజెండరీ సింగర్ బాలుగారు అచ్చు రామారావుగారిలాగా దేశభక్తిని బోధిస్తున్నట్టుగా పాడడం ఇంకా అదృష్టం. నేను పెట్టిన ఈ కామెంట్ ఎంత మంది కరెక్టు అంటారో చూద్దాం
@bandarupullarao69233 жыл бұрын
P1
@arunag93413 жыл бұрын
👍👍👌👌
@srikanthperumalla31333 жыл бұрын
సూపర్
@valentinesssl76413 жыл бұрын
Alage zaruguthundhi em Badhapadodhu
@nandiniammu22123 жыл бұрын
@@bandarupullarao6923 I was x
@kolladhanush6582 жыл бұрын
ఒక గొప్ప దేశ భక్తి పాట పడినటువంటు sp Balu గారికి నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
@abcdefhi58032 жыл бұрын
Q
@kamrankhan-lj1ng2 жыл бұрын
Top performance by SP in the 90s!!
@truefriend43012 жыл бұрын
రక్తంలో అణువణువు....దేశ భక్తి...నిండిన రోజులు అవి....ఈ నాటి మన అందరి సంతోషం కోసం..ప్రాణాలను బలిగా పెట్టిన ప్రతి స్వాతంత్ర్య సంరయోధునికి నా..🙏🙏 కుల,మత,దన పిచ్చి విడచి...వారిఆశయాలకు విలువ నిచ్చి...మన దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోదాం... నేటి యువతరమా..!😄 వందేమాతరం కన్నీటితో...😥😥
Aa matha picchi undabatte Netaji gaari akhanda bharata kala kalagaane migilipoyindi. Ee matha picchi poodu inka kooda mana deshanni mukkalu cheyyalani choostunnaru.
@srk19772 жыл бұрын
🙏🙏
@ImamHussein-zs7hd5 ай бұрын
ఈ పాట మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు అంకితం
@పోలెబోయినబాలాంజనేయులు3 жыл бұрын
పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ (2) నన్ను కన్న నా దేశం నమో నమామీ, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం .... నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ అదిగో ఛత్రపతీ ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ... ఆఆ.. ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృ భూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు.. అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన..(2) ఒరెయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు... నారు పోసావా.. నీరు పెట్టావా.. కోత కోసావా కుప్ప నుల్చావా.. ఒరెయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా.. అని పెల పెల సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి,, ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు.. పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ నన్ను కన్న నా దేశం నమో నమామీ, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రా నా భరత జాతిని తత్వమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడాపొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి పన్నులడిగే కొమ్ములొచిన దమ్ములెవడికి వచ్చరా... బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల తండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా.. అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టు ముట్టి మంది మార్బలమెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం.. ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి.. అఖండ భరత జాతి కన్న మరో శివాజి.. సాయుధ సంగ్రామమే న్యాయమని.. స్వతంత్ర భారతావని మన స్వర్గమని.. ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు గగన సిగలకెగసి కనుమరుగై పోయడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్.. (2) గాంధీజి కలలు కన్న స్వరాజ్యం.. సాదించే సమరం లో అమర జ్యొతులై వెలిగే ద్రువతారలు కన్నది ఈ దేశం,, చరితార్దులకన్నది నా భారత దేశం.. నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ నన్ను కన్న నా దేశం నమో నమామీ, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
@cikuppam1823 Жыл бұрын
Tnq so munch for Lyrics
@BalaKrishna-ck4th Жыл бұрын
Tnq bro
@Chin2Chin2-es3mu5 ай бұрын
❤😂🎉😢😮😅😊
@Chin2Chin2-es3mu5 ай бұрын
❤😂🎉😢😮😅😊
@varajyothimothe78012 ай бұрын
/
@Showmeurmousepadbro2 жыл бұрын
ఎన్టీఆర్ తర్వాత పుట్టినా కూడా ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. తెలుగువారి గర్వం, ప్రేమ, దేశభక్తి 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@thademprabhakar8222 Жыл бұрын
జ
@ramababugaddam4366 Жыл бұрын
❤❤❤😊😊😊😊😊😊😊
@ImamHussein-zs7hd5 ай бұрын
ఈ పాట చిరస్థాయిగా నిలిచిపోతుంది అంతే
@pritamroy88723 жыл бұрын
পূণ্যভূমি আমার দেশকে সর্বদা প্রণাম করি !! ধন্যভুমি আমার দেশকে সদা স্মরণ করি !!
@jakkulamanikanta71123 жыл бұрын
3:18 Super Scene Mind blowing Like Here 👍👍👍 👍👍👍👍👍 K Raghavendra Rao Direction Hatsoff
@charancherry39913 жыл бұрын
Correct cheppavu bayyaa 3.18 superb
@sarikondavenkateswararaju79767 ай бұрын
super song.Hatsoff
@rajenderbadakala2553 жыл бұрын
పల్లవి: పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం....... పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి చరణం:1 అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే ఆ......ఆ......ఆ.....ఆ......ఆ......ఆ..... ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు.........సార్వభౌముడు....... అడుగో అరి భయంకరుడు కట్టబ్రహ్మన అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన అడుగో అరి భయంకరుడు కట్టబ్రహ్మన అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన ఒరేయ్ ఎందుకు కట్టాలిరా శిస్తు నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పలూడ్చావా ఒరేయ్ తెల్లకుక్క కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళపెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి చరణం:2 అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గిపిడుగు అల్లూరి అగ్గిపిడుగు అల్లూరి......... ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్ఛుడు ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా.............. అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే....... వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం.... ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందు ఫౌజు జైహింద్ అని నడిపాడు గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరం లో అమరజ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారత దేశం నా దేశం.......... పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి చిత్రం:మేజర్ చంద్రకాంత్(1993) నటీనటులు:NTR,మోహన్ బాబు,నగ్మా,రమ్యకృష్ణ. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 15/08/2021. (స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు)
@madhugokarapu41782 жыл бұрын
Super sir 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
@rajenderbadakala2552 жыл бұрын
@@madhugokarapu4178 గారు ధన్యవాదాలు
@madhugokarapu41782 жыл бұрын
@@rajenderbadakala255 🙂👍sir
@janardhanrao32382 жыл бұрын
హాట్స్ ఆఫ్ ur dedication 🙏🙏🙏
@raja.r.s.shekar121 Жыл бұрын
Super super super super
@anilkommalapati62484 жыл бұрын
Ever green patriot song. A great tribute to legent NTR. Malli Puttavayya mahanu bhava....
@avalasravani4653 жыл бұрын
Unadu ga mana jr.ntr
@venkateshelugu48033 жыл бұрын
@@avalasravani465 Never 🤣
@somamchisastry37233 жыл бұрын
Jai hind jai bharat
@gurammmagguuramma18703 жыл бұрын
@@avalasravani465 call
@mallaelasrinivas62953 жыл бұрын
@@avalasravani465 kjmj66666660httny56tygyytt
@deshmukhsantosh43082 жыл бұрын
జై భారత మాతకీ జై వందేమాతరం జై ఎన్ టి ఆర్ రాఘవేంద్రరావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు
@shivamanishiva45063 жыл бұрын
జోహార్ నందమూరి తారక రామారావు గారు భారత్ మతాకి జై 🙏🙏🙏
@satyaraok2629 Жыл бұрын
Dda3 ESA FFs Z
@nandubantu5021 Жыл бұрын
@@satyaraok2629 ur u ur y ur uhhhi uu uyufuuuuuh7
@sureshdarling90893 жыл бұрын
ఈ పాట పాడినందుకు నాకు 6th క్లాస్ లో 1st ప్రైజ్ వచ్చింది జై హింద్
@GopiGopi-ot7ow3 жыл бұрын
Tk
@balasubramanyam44193 жыл бұрын
olm
@nvkmr2183 жыл бұрын
కంగ్రాట్స్ ఈ సాంగ్ వింటే మాతృ భూమి కంటే ఏది ఎక్కువ కాదు అనిపిస్తుంది
@rajasankarkunchiparthy74493 жыл бұрын
Congratulations 🎊👏 bro
@bravi36113 жыл бұрын
@@GopiGopi-ot7ow xxc
@yugeswariteacher97774 жыл бұрын
Excellent performance by ntr I'm addicted to this song
@kranthipingula40503 жыл бұрын
😆😆😆😆😆 ఎన్టీఆర్ యాక్టింగ్ నచ్చిందా? వాడొక బురద పంది. ఆ మేనటీజమ్స్ ఏంటో, ఆ యాక్టింగ్ ఏంటో... అసలా పంది యాక్టింగ్ ఎలా నచ్చింది మీకు
@mundranageswararao93303 жыл бұрын
@@kranthipingula4050 please express your disliking in good manners.please don't use ugly words. Please don't Teach acting to great actors.NTR is legend actor. Nabhooto na bhavishyati.Very,very great action.
@sriramchebrolu18393 жыл бұрын
@@kranthipingula4050 nacha ka pote pakaki dengai
@kusumasaikiran17163 жыл бұрын
J
@shloakbethi53993 жыл бұрын
@@sriramchebrolu1839 who r u to say NTR ki acting radhu ani he is a legend
@j.bfactstelugu49583 жыл бұрын
మాతృ భూమి నుదిటి పై నెత్తుటి తిలకం దిద్దిన మహా వీరుడు...ఈ లైన్ excellent
@ImamHussein-zs7hd5 ай бұрын
ఈ పాట అంటే మన తెలుగు ప్రేక్షకులకు ఎంతమంది ఇష్టం లాగేసుకుంది ఫ్రెండ్
I am from Karnataka 😘 My favorite song ❤️❤️ NTR sir 🙏🙏🙏 ಜೈ ಹಿಂದ್ 🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@vmanju48473 жыл бұрын
ಈ ಹಾಡು ಅದ್ಭುತವಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ ರಾಮ ರಾವ್ ಅದ್ಭುತ ನಟನೆ ಸೂಪರ್
@Chin2Chin2-es3mu5 ай бұрын
Bsa Bsramnahama😂🎉😢😮😊❤
@sathishbabu3425 ай бұрын
ಹೌದು ಸಾರ್
@జనసేనpower10 ай бұрын
ఊరకనే విశ్వ విఖ్యాత కారనుకుంట ...ఇలాంటి పాత్రలు పోషించడం అంటే హమ్మో వారికే చెందింది❤❤❤
@ykdialoguesspeeches9144 жыл бұрын
వివిధ మతాలుతో ఒకే అభిమతంగా నివసించే భారతం.. వివిధ జాతులుతో ఒకే జాగృతిగా నివసించే భారతం.. వివిధ కులాలుతో ఒకే కర్తవ్యంగా నివసించే భారతం.. వివిధ భాషలుతో ఒకే భావంతో నివసించే భారతం.. వివిధ ఆచారాలుతో ఒకే ఆశయంగా నివసించే భారతం.. వివిధ దైవాలు తో ఒకే దైర్యంగా నివసించే భారతం.. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క స్థితి, గతి.. ప్రపంచదేశాలకి తెలియక ముందే భారతదేశం సాధించిన ప్రగతి.. సాధించిన తరువాత కొన్ని దేశాల వర్తకులు చేతుల్లో నలిగి నలిగి తనకంటూ ఒక స్వాతంత్ర, తనకంటూ ఒక గుర్తింపు కోసం.. ఎన్నో పోరాటాలు చేసి.. ఎంతో మంది ప్రాణాలకి తెగించి, ప్రాణాలు త్యజించి.. సంపాదించిన ఉద్యమాల్లో గొప్ప ఉద్యమం.. గాంధీ గారు నడిపించివివిధ మతాలుతో ఒకే అభిమతంగా నివసించే భారతం.. వివిధ జాతులుతో ఒకే జాగృతిగా నివసించే భారతం.. వివిధ కులాలుతో ఒకే కర్తవ్యంగా నివసించే భారతం.. వివిధ భాషలుతో ఒకే భావంతో నివసించే భారతం.. వివిధ ఆచారాలుతో ఒకే ఆశయంగా నివసించే భారతం.. వివిధ దైవాలు తో ఒకే దైర్యంగా నివసించే భారతం.. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క స్థితి, గతి.. ప్రపంచదేశాలకి తెలియక ముందే భారతదేశం సాధించిన ప్రగతి.. సాధించిన తరువాత కొన్ని దేశాల వర్తకులు చేతుల్లో నలిగి నలిగి తనకంటూ ఒక స్వాతంత్ర, తనకంటూ ఒక గుర్తింపు కోసం.. ఎన్నో పోరాటాలు చేసి.. ఎంతో మంది ప్రాణాలకి తెగించి, ప్రాణాలు త్యజించి.. సంపాదించిన ఉద్యమాల్లో గొప్ప ఉద్యమం.. గాంధీ గారు నడిపించిన ఉద్యమం "క్విట్ ఇండియా ఉద్యమం " స్ఫూర్తి పై డైలాగ్.. 👇👇👇 ****** అసందర్బ వీడియో కి కామెంట్ గా పెడుతున్న అని తెలిసిన తప్పడం లేదు.. మీకు చేరాలి అన్న ఉద్దేశ్యం తప్ప.. పూర్తి వీడియో కోసం లింక్.. kzbin.info/www/bejne/b4KkmIlnbaeFmJo
అద్భుతం మహా అద్భుతం భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జనవరి 26వ తేది 2022 వ సంవత్సరం (బుధవారం) 🇮🇳❤🇮🇳
@sampathgandham282 Жыл бұрын
Great Man Subash Chandra Bose sir ♥️♥️🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jbhuvaneswari72132 жыл бұрын
Emanna e song vere level enni sarlu vinna malli malli vinalani anipisthundi e song vintuntea Naku goosebumps vasthay 😊
@karthikgaming22773 жыл бұрын
Ntr garu whatever role he plays. He lives in that character. See his characters. It's like they themselves came alive. He is suitable to any character. Superstar for a reason.
@vivekkumarjp9413Ай бұрын
గాంధీ గారి చిత్రం ఉండడం భాద కారణం 🚩 మిగితా అన్ని 👍🏿 జై జై శ్రీ రామ్ 🙏🏿❗🏹🚩🚩
@జికార్తీక్3 жыл бұрын
నటనకు ప్రాణం 🙏🙏🔥 పోశారు నట సార్వౌ బౌమాడు 🙏🙏🙏 నీ లాంటి నాయకుడు ఎక్కడ చూడలేదు🙏
@sirishan44733 ай бұрын
Thanak you for this video thank you NTR sir and thankyou bala subrhamanyam sir
@pavan0007 Жыл бұрын
ఈ video లో చెపిన ప్రతి పోరాట వీరులకి నేను భక్తుడిని 🙏🙇♂️ఒక గాంధీకి తప్ప
@swarupaburra4488 Жыл бұрын
Ilove❤India lovely song super❤👮♂️👍🙏🙏🙏
@badiganthisai29252 жыл бұрын
నా దేశం ఎందరో మహానుభావులు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳జన్మించిన నాదేశం వల్ల అందరికీ ఫదభివందనం మనసుపుర్టిగా ఫదభివందనం చేస్తున్న {నా దేశం చాల గొప్పది,🇮🇳🇮🇳🇮🇳
@charanthadhugula1931 Жыл бұрын
ANNA MANM ADARM BARATIYULAM
@nmahadeva2206 Жыл бұрын
.
@bhukyaram6347 Жыл бұрын
@@charanthadhugula1931a
@arellisrihari Жыл бұрын
Hi baby is
@prangaraoprangarao8469 Жыл бұрын
100 % కరెక్ట్ గా చెప్పారు నేటి బావితరారాలకు ఆదర్శం కావాలి అని నా అభిప్రాయం
@yesudasseelam65304 жыл бұрын
Wow.... What a song.... Greatest patriotic song... This type of tune never heard in any language. Thanks to all elders who were involved in this song making operation.
@surabhivankatesh42643 жыл бұрын
Macchi message unna song
@ramudukuruva47663 жыл бұрын
ఎన్టీఆర్ కు భారతరత్న ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నేను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా
@janardhanreddyboreddy Жыл бұрын
Hiii emina hiiiy book lh
@shaiknoorulla49572 жыл бұрын
What a song, that era was awesome. 90's children will remember school days August 15th, Jan 26th,
@chintharatnasekhar5704 Жыл бұрын
👌👌👌🙏🙏🙏
@raghuvamsi12703 жыл бұрын
Alluri sitaramaraju Entrance and bgm nxt lvl 🔥🔥
@suryanarayana9093 жыл бұрын
One Of The Best Song in Indian History 🤩🤩🤩
@Sree5673 жыл бұрын
అన్నగారు మీ చివరి పాట చరిత్రలో నిలిచిపోతుంది 🙏
@ganeshburla57073 жыл бұрын
Em. Cc
@venkateshwarluk52123 жыл бұрын
98
@grboyyt35783 жыл бұрын
@@ganeshburla5707 v.
@Jr.ntr9523 жыл бұрын
100
@batheymadhusudhanreddy60103 жыл бұрын
Ritpp
@abdulkhadarsyed69182 жыл бұрын
Okka song lo ...inni varieations ...mahanatudu ani urke anaru....excellent ntr thatha keka
@ranlmurthy49284 жыл бұрын
I like this song so much.This type of songs never come again.
@dadahyd3 жыл бұрын
Eee song vinna pratisaari goose pimples guarantee...hats off to jaalaadi gaaru 😍😍😍😍😍
@manjumanasseh51884 жыл бұрын
SPB SIR great singing forever 👍👍👍👍
@sandireddychandra5333 жыл бұрын
NTR is soo blessed and he did unremarkable movies with his great acting many people still watching old mythological movies. Great NTR, our Telugu people must proud to have such a great person.
@venkatadriyaganti41183 жыл бұрын
Reddy garu meeku incha kulagaggi antanduku meeku thanks
Indian national movement preparation Day specia, so I'm exiting to watching this video ❤️❤️🔥
@krishnamadala55482 жыл бұрын
it's always reminds our mother land, wherever we are. goosebumps song. Superb involvement and dedication.
@sivannakuruva8025 Жыл бұрын
Njv mm 😊 ❤❤ ❤
@krishhm60994 жыл бұрын
NTR and the song awesome
@pokemonitishere2022 жыл бұрын
భారత మాతకు జేజేలు 🔥💪🥰 జై తెలుగు తల్లి ✊💥😍
@sarithapasham20983 жыл бұрын
Hats off your song e song vinnappudalla edo teliyani feeling
@srinubadi94212 жыл бұрын
NTR is great legendary extraordinary fantastic tremendous marvollous personality....... Jai NTR
@vpichaiah43043 жыл бұрын
Beautiful singer bablu. Good writer jaladhi. Strong actor anna ntr.
@Rama-rl4nd3 жыл бұрын
మా బిసిలకు న్యాయం చేసిన దేవుడు.. జోహార్ ఎన్టీఆర్.. జై తెలుగుదేశం..
@andhraking4 жыл бұрын
Still brings tears everytime I watch this electrifying song, greatly written by Sri Jaladhi
@lakkireddyluckyobulreddy54263 жыл бұрын
Yes
@Rambo_The_Cute3 жыл бұрын
1qnfb
@basavaraju70783 жыл бұрын
0
@sureshkrishna73163 жыл бұрын
@@lakkireddyluckyobulreddy5426 po
@nanimodem58403 жыл бұрын
@@sureshkrishna7316 hi
@skv93313 жыл бұрын
The picturization, music, and lyrics in Alluri Seetha Rama Raju bit are extraordinary. Goosebumps in every shot. Want to see what Jakanna and MM. Kreem will do with Alluri gari character in RRR.
@bkalayanbkalayan12943 жыл бұрын
💖😘💕💖
@gnagannanaga26223 жыл бұрын
00
@travelleronduty12262 жыл бұрын
They took into the next level 🔥🎉
@harishposa97643 жыл бұрын
Goosebumps every time i listen & watching this song🙏🙏
@drameshramesh24093 жыл бұрын
Thanks
@nagarajakavali34932 жыл бұрын
TN to j
@govagovardhan9670 Жыл бұрын
@@nagarajakavali3493 annav kada
@j.bfactstelugu49583 жыл бұрын
భారత్ మతకి జై 🇮🇳🇮🇳🇮🇳✊✊✊
@dearcomrade24953 жыл бұрын
My favorite song evr forever... I feel proud..
@sharathkumar63833 жыл бұрын
Songs reminds the patriotism great lyrics by Jaladi Raja garu and balu gariki shatakoti namskaralu🙏🙏❤️
@girl4773 жыл бұрын
၈
@salmanmd77543 жыл бұрын
All time my favourite song👆👌👍👏
@brkbrk2072 жыл бұрын
బాలూ గారు మీరు అద్భుతం 🌹🌹🌹
@venugopalaraots90654 жыл бұрын
SUPER ACTING Supreme song. TS VENUGOPALA RAO BAGEPALLI CHICKBALLAPUR(D)
@massmass16354 жыл бұрын
Venugopal Kaminepally Super,song Baireddypally
@rajendrakannada97972 жыл бұрын
ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಗಾರು Evergreen Singer
@S_r_k_962 жыл бұрын
Only telugu people say garu aa respect.when Karnataka started garu?? What's do u ppl say to respect any other person
@bhashag3904 Жыл бұрын
టాలీవుడ్ రారాజు🙏 స్వర్గీయ శ్రీ యన్.టి.రామారావు గారు🙏 నట విశ్వరూపం ప్రదర్శించిన ఈ దేశభక్తిపాట వింటుంటే రోమాలు నిక్కబొడుచు కుంటాయి. 🇮🇳2023లో ఇంత గొప్ప పాటని వినే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏
@porallasrinu38537 ай бұрын
Great song
@yambadisingaraiah41293 жыл бұрын
E songs vinnappudu manaku adupu vastundhi
@chandrasekharbabu62103 ай бұрын
ఎంతగొప్ప పాట న్ తి ఆర్ కోసమే.వ్రాశారు/తమిళ్ లు వీరులే/
@rockstar42904 жыл бұрын
Great patriotic song ever.......I listen this song from my childhood. Still now I love this song.
@ontipulinagaraju60694 жыл бұрын
!¥_00000000)
@sathishbabu3425 ай бұрын
Oh god what a fantastic act by our pride NTR ji
@chkiranmai59844 жыл бұрын
I feel very proud, as an lndian "Mera barat mahan hei" I love India 🙏🙏
@sunithamaruthi4 жыл бұрын
Super 🙂🙂🙂
@enjamurinaresh46963 жыл бұрын
Me too
@venuchary51943 жыл бұрын
@@enjamurinaresh4696 uuyyyhyhy
@korneluponku93752 жыл бұрын
@@sunithamaruthi ...
@ekkumari69622 жыл бұрын
Ĺĺppppp
@chagantisreemanth59294 ай бұрын
Wow there is a famous song of Sr. NTR (Punyabhumi Nadesam) where he mentions Veerapandya Kattabomman. While I grew up I saw that song a million times but never knew where he was from. Thank you so much and do check the song ❤
@nareshsunke71624 жыл бұрын
Naa kantam lo pranam unnantha varaku , ee paata tarvate ayh paata aina naa favourite ...
@manjuvinukonda55233 жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాడినవారికి నట సింహం అన్న ntr గారికి నా హృదయపూర్వక అభినందనలు.
@seethunaidu75422 жыл бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@priya-dm9ln2 жыл бұрын
Jai.ntr....amarahee....ntr..
@narasimhanarasimha60022 жыл бұрын
Yk John kkyym
@narasimhanarasimha60022 жыл бұрын
Mymymykmm
@vamsibudgettraveller14952 жыл бұрын
Madi kuda vinukonda ne
@bashanoor1374 жыл бұрын
This is our greatness of our elders giving good memories.Thanks to all to watch this vidio
ఎవర్గ్రీన్ యాక్టర్, నెవర్ బిఫోరే, నెవెర్ ఆఫ్టర్ ఓన్లీ one that is NTR
@hareeshtenali79144 жыл бұрын
A great and complete actor in all fileds. Amazing actor and a great character. Huge respect and huge salute to him. Coming to the song especially fantastic. We should learn definitely from this. Many characters involved in this. They fought for our nation and they gave freedom. But still many bad things happening. Why? Think once. Jai hind and Jai SriKrishna
@harinathreddy2382 жыл бұрын
B
@chikatikarthik76923 жыл бұрын
Ntr Garu acting super and song excellent I love this song
@dudderajugoud88144 жыл бұрын
ఐ లవ్ ఇండియా జై హింద్
@manjuprasad31205 ай бұрын
What a wonderful song which gives goosebumps..
@nareshkrishna30353 жыл бұрын
Jai NTR.. happy birthday my dear NTR....love you
@rameshbabu38003 жыл бұрын
సూపర్ సూపర్ పాట తెలుగు తల్లి మాతృభూమి జై
@bhanothramesh33254 жыл бұрын
Heart breakable song, i love this song very very much
@kommumariyababu87054 жыл бұрын
Eqq
@kommumariyababu87054 жыл бұрын
Q
@nallguntavenkatesh Жыл бұрын
Jai hind sir 😊😊😊😊😊😊😊😊😊😊
@jibalayya80902 жыл бұрын
All rounder India film industry
@laxmigorusu57693 жыл бұрын
very very wonderful song I love this song💞💞💞💞
@nareshkrishna3035 Жыл бұрын
Happy birthday chandrababu Garu.
@madhubandi-dm4qg4 жыл бұрын
నా దేశం స్వర్గం కంటే గొప్పది 🙏
@valentinesssl76413 жыл бұрын
Supeeeeer cheppavu anna 😘😁❤️
@venkatnarsaiah13833 жыл бұрын
లంచగొండి దేశం........ అవినీతి దేశం
@madhubandi-dm4qg3 жыл бұрын
@@venkatnarsaiah1383 దేశం కాదు కొందరు మనుషులు పాపులకు పాపలే కానిపిస్తాయి బిడ్డలకి తల్లి పడిన వేదన కనపడుతుంది
@meghana52273 жыл бұрын
Super
@hari69283 жыл бұрын
@@madhubandi-dm4qg bro any way me father and mother ni bagachusko old-age lo