ప్రియ మిత్రులారా ఈ విలువైన సందేశాన్ని షేర్ *SHARE* చేయడం ద్వారా దైవ దీవెనలు పొందండి.
@anitham15072 жыл бұрын
Praise the lord pastor garu 🙏🙏🙏
@saraladevi65705 ай бұрын
Praise the Lord 🙏
@శ్రీనువాసు-ళ3త3 жыл бұрын
అయ్యగారు నేను మీ ద్వారా చాలా నేర్చుకున్నాను నేను నిజముగా దేవుని ఇప్పుడు నేను వెంబడిస్తూన్నను అయ్య దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@SumaS-du3cyАй бұрын
Teliyani visayam teliyazesthu,alochana Leni maku alochana cheptunna w c m ki ma vandanalu,ezipt lo vunna piramid rahashyam ida,Deva meku stutram,
@త్రిమూర్తులుత్రిమూర్తులు3 ай бұрын
❤🙏🙏🙏❤
@muralikrishna38752 жыл бұрын
Praise the Lord Jesus Christ 🙏🙏🙏
@muralikrishna38752 жыл бұрын
Thank you Brother 🙏
@pavaniperabattula19548 ай бұрын
Good messege brother
@wcmpaul28254 жыл бұрын
Akasa mahakasalaku paina unna aakasamuni gurchina vivarana e sandesamulo teliyaparachina sevakuniki na hrudaya purvaka vandanalu
@wcmsomu26212 жыл бұрын
Ephesians(ఎఫెసీయులకు) 3:10,11 10.శోధింపశక్యము కాని(మూలభాషలో-అడుగుజాడలు పట్ల శక్యముకాని) క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, 11.సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు(లేక,గృహనిర్వాహకత్వము) ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.
@pavaniperabattula19548 ай бұрын
Praisethelordthank you brother
@wcmsomu26212 жыл бұрын
Genesis(ఆదికాండము) 1:2 2.భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
@pethurukarri48437 ай бұрын
Praise the lord bro
@rajun86543 жыл бұрын
Praise the Lord 🙏 Have a nice day 🌹 in the name of Jesus Christ... E Massage Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏
Jeremiah(యిర్మీయా) 4:26,27,28 26.నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను. 27.యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఈదేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను. 28.దానినిబట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి యున్నది, అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని, నేను పశ్చాత్తాప పడుటలేదు రద్దుచేయుటలేదు.
@vanthalapadmakarrao61373 жыл бұрын
Praise the Lord Brother. లోతైన దేవుని వాక్యమును గ్రహించేలా చేశారు.నా doubts clear చేశారు.Thank you Brother.
@apimt4623 Жыл бұрын
Praise the Lord anna
@wcmsomu26212 жыл бұрын
Revelation(ప్రకటన గ్రంథము) 21:5 5.అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడుఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.
@durgaraonakka51753 жыл бұрын
Meru cheppindi correct brother
@wcmsomu26213 жыл бұрын
కొత్త క్రొత్త భూమి కొత్త ఆకాశం ఏర్పడుట
@wcmsomu26212 жыл бұрын
Proverbs(సామెతలు) 30:4 4.ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?
@MadhuKp9994 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@MadhuKp9994 жыл бұрын
Excellent message , I never heard in the world.
@RajuRaju-xs8mf Жыл бұрын
Plaster garu Excellent message
@durgaraonakka51753 жыл бұрын
Praise the lord brother amen
@vijaysamual45422 жыл бұрын
Please share this messages 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌
@pushpalatha88423 жыл бұрын
🇮🇳👍
@anil-anthony6 ай бұрын
కీర్తనలు 148:3 సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి. Praise ye him, sun and moon: praise him, all ye stars of light. . ఆకాశ samuham ante sun, moon, stars.... Not aliens❤❤
@rajeshmuthyala75614 жыл бұрын
Praise The Lord Br Please Must Watch And Share This Valuable Message
Good afternoon pastor garu, heard your messages. After hearing in this message regarding jeremiah chapter 4, i have thoroughly verified the first four chapters of jeremiah and found that, what are you saying is absolutely false out of your own knowledge, I am sorry to say respecting you and your commitment towards God. Also i want to mention that likewise, you have delivered so many messages out of your own knowledge, thinking that, holi spirit has revealed to you.. You are a good pastor not working for money unlike other now a days pastors. There are so many fundamental mistakes in your messages, this may be because, you have gained so much of knowledge IN YOUR BRAIN from bible and other religion books also, you are more intelligent. Sorry pastor garu, i know you may not change after my words, because of your preconceived belief systems, like some other pastors. But your commitment towards god is great like Ophir Sir, and two or three pastors who also think in similarly like you. Still God loves you will bless your, though by your blessings, so many believers may go astray
@pulipakaanil53632 жыл бұрын
But most of your messages are good
@svkumari8151 Жыл бұрын
Thanku brother
@marrym26972 жыл бұрын
Praise the Lord Anna, thank you for this message, please send the next message links, I could not find it.
@chatragaddavijayavinodrao726711 ай бұрын
Find out same in vadas
@prabhu7684 жыл бұрын
ప్రైజ్ థలార్డ్ బ్రదర్ ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి అని బైబిల్లో ఎక్కడుంది కొంచెం రిఫరెన్స్ చెప్పండి బ్రదర్ plz
Samethalu 30.4, edhee yugamula kramamu yugamu antte enni years vivarana please bro..
@kunathisomaiah1983 Жыл бұрын
Ranjit ophir disciple bhodha
@SamuelJohnPulla3 жыл бұрын
The beganing "GOD CREATED"Any other sorces for you, is it mentioned in any book? what is that?
@venkat160703 жыл бұрын
Sorry Bro.. Misconception in యిర్మియా 4: 6 సీయోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి; పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి; యెహోవానగు నేను ఉత్తరదిక్కునుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను, ఇర్మియా తూర్పు దేశపు వాళ్ళు దేశాన్ని బానిసత్వంలోకి వెల్ల బోతున్నది అని ప్రవహిస్తూ భూమి ఆకారం లేకుండా మారిపోయినట్టు గానూ అంటే యుద్ధం జరిగినప్పుడు దానికి ఒక పట్టణము రూపురేఖలు లేకుండా పోతుంది అదే విధముగా పొలములో పాడైపోతాయి నరులు చంపబడ్డారు అని చెప్తున్న వచనం ఇది ఆదికాండము నకు మనము ఆపాదించకూడదు అని అని నేను అనుకుంటున్నాను దయచేసి వివరిఇస్తారని కోరుతున్నాను