Puratchi Thalaivar M.G.Ramachandran - Part 13 | ఎమ్.జి.రామచంద్రన్ - 13వ భాగం (1977)

  Рет қаралды 29,575

Kiran Prabha

Kiran Prabha

Күн бұрын

#KiranPrabha​​​​ ​ #MGRamachandran​​​​ ​ #MGR​​​​​
Maruthur Gopalan Ramachandran (17 January 1917 - 24 December 1987), popularly known as M. G. R., was an Indian politician and film actor who served as the chief minister of Tamil Nadu for over nine years between 1977 and 1987. He was also a philanthropist and a humanitarian icon. In 1988, M.G.R. was awarded India's highest civilian honor, the Bharat Ratna, posthumously. KiranPrabha narrates interesting incidents in MGR's screen/political life in the remarkable year 1977 in this episode. This is Part 13 of the series.
Some of the topics covered in this episode are
- 1977 - Lok Sabha and Assembly Elections
- AIADMK Historical Victory
- MGR The Chief Minister of Tamil Nadu
- Initial Challenges
- Movies in 1977
Many more details in next episode 14.
Talk Shows List:
koumudi.net/ta...
---
Koumudi Magazine:
www.koumudi.net

Пікірлер: 112
@yadavrao5459
@yadavrao5459 5 күн бұрын
నమస్కారం, సార్. మీ చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో స్లాఘనీయం.
@narasamambavutukuri1987
@narasamambavutukuri1987 Жыл бұрын
కళ్ళకి కట్టినట్లు గా అధ్బుతమైన మీ విశ్వసనీయమైన విశ్లేషణ కి హేట్సాఫ్ సార్.
@kuppachiphanindra
@kuppachiphanindra 3 жыл бұрын
మీ వాక్పటిమ కు, విషయ సేకరణ...విషయ ప్రకటనా చతురత కు ఎన్ని విశేషణాలు కూర్చినా తక్కువేనండి. మీ ఈ ప్రస్థానం నిరంతరం నిత్య నూతనంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నాను. MGR అనే ఒక శిఖరాన్ని ఈ తరానికి ఇంతకన్నా గొప్పగా ఎవరూ చూపించలేరు..... అవును మీరు చెబుతున్నది ఇక్కడ మాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నప్పుడు, ఇంతకన్నా గొప్పగా ఎవరు చూపించగలరు ఆ మహా నటుడునీ...ఆ మహా నాయకుడినీ...... జోహారు కిరణ్ ప్రభ గారు.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@shyamkiranmanchikanti2454
@shyamkiranmanchikanti2454 3 жыл бұрын
సార్ మీరు ఎంతో కృషి తో MGR గారి జీవిత ఘట్టాలను తెలియజేస్తుంటే ఆ సంఘటనలు మా కళ్ళ ఎదుట జరిగినట్లు అనిపిస్తుంది. సార్ మీ అంకిత భావానికి నా మనః పూర్వక నమస్సుమాంజలి. 🙏🙏🙏.
@pushparao6922
@pushparao6922 7 ай бұрын
Good narration/research. ThanQ Sir.
@kondapallinageswararao3606
@kondapallinageswararao3606 3 жыл бұрын
కిరణ్ ప్రభ గారికి కృతజ్ఞతలు చాలా బాగుంది మీ ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@dvgmahesh6491
@dvgmahesh6491 3 жыл бұрын
గతం అనే మెషీన్ (మేజిక్) లోకి ప్రతి వారం.. మమ్మల్ని ఒక గంట మాత్రమే తీసుకెళుతున్నారు... అసాధ్యాల ను సుసాధ్యం చేస్తున్నారు.. ఇలాగే భాగవతం మీ వాక్కు ద్వారా వినాలని ఉంది... మీది మాది జన్మ సార్థకత అవుతుంది... మేరే ఎందుకంటే నిజమైన భాగవతం (వివరణాత్మ కంగా) చెబుతారని... మా కోరిక తీర్చే శక్తి..మీకు దేవుడు ఇచ్చారు... అది ఆచరణలో పెట్టడమే మీ..లక్ష్యం......మీకు చాలా తృప్తి కలుగుతుంది.. మీ వాక్కు ఎన్నో తరాలు వినే అదృష్టం మీకు కలుగుతుంది
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi I will consider your suggestion
@suprajabhavanig6088
@suprajabhavanig6088 2 жыл бұрын
Super vedeo sir
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 3 жыл бұрын
"Never before-ever after!"👏👏👏
@suseelaraghupatruni3447
@suseelaraghupatruni3447 3 жыл бұрын
It is very very good narration thank u sir kiran prabha garu
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much..
@udayakumar7627
@udayakumar7627 3 жыл бұрын
ఎప్పటి లాగే మీ యొక్క అన్ని Episodesల్లా ఎం.జి.ఆర్. గారి ఈ Episode-13 కూడా ఎంతో అధ్బుతంగా ఉంది. మీరు చెప్పే విధానంతో, ఆద్యంతం ఎంతో ఆసక్తిగా విన్నాను. మీరు చెప్పే వాటిల్లొ కొన్ని, కొన్ని తెలిసిన విషాయాలున్నప్పటికీ, మీరు తరువాత ఏం చెబుతారో అని అసక్తిగా ఉన్నది. ఐతే ప్రతిసారీ మీరు Episodes లను ముగిస్తూన్నప్పుడు, “తింటూన్న మిఠాయి అప్పుడే అయిపోయిందే” అన్న చిన్నప్పటి feeling కలుగుతుంది. మరో విషయం గుర్తుకొస్థున్నది, ఎం.జి.ఆర్. గారు గత ఎన్నికల్లో D.M.K.ని గెలిపించిన్నట్లుగానే, 1977 శాసన సభ ఎన్నికల్లో కూడా తను స్థాపించిన A.I.A.D.M.K. కి ఘనవిజయం అందించిన్నప్పటికీ, ఎన్నికల ఫలితాల అనంతరం కూడా, తను ముఖ్యమంత్రి పదవి విషయంలో, తానే ఆ పదవి చేపట్టాలా లేక మునుపు వలే ఆ బాధ్యతను తను మరొకరికి/తన అనుచరుడికి(నాంజిల్ మనోహరన్) ఇవ్వాలా అనే సందిగ్ధం లో ఉన్నారనీ, దశాబ్దాలుగా తను ఉన్న సినీరంగాన్ని వీడటానికి ఇష్ష్టపడలేదన్న విషయాలు అప్పట్లో ప్రాచుర్యం లో ఉండేది. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని నిర్ణయించుకున్నాక కూడా, ఎం.జి.ఆర్. గారు తాను ఒప్పదం కుదుర్చుకున్న చిత్రాలను త్వరగా పూర్తి చేసుకుని అపై తను ప్రమాణ స్వీకారం చేయడానికి అప్పటి గవర్నర్ ను కొంత సమయాన్ని అడిగారన్న వార్తలు వినిపించేవి. ఫలితాలు వెల్లడై దాదాపు నెల అవుతున్నా ముఖ్యమంత్రి లేకుండా కేవలం మంత్రులతో ప్రభుత్వం అన్నది రాజ్యాంగ విరుద్ధం అవుతుందేమో నని గవర్నర్ సూచించిచినట్లు కూడా అప్పట్లో వార్తలు. ఆ తరువాత ఎం.జి.ఆర్. గారు ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ (కోర్టు అనుమతితో) కొన్ని సినిమాలను పూర్తి చేయడానికి నటిస్తూండటాన్ని కూడా విపక్షనేత కరుణానిధి తప్పుబడుతూ, ఎం.జి.ఆర్. ఓ Part-Time Chief Minister అని విమర్శించేవారు. కోర్టు యొక్క ఈ తీర్పును, ఎన్.టి.ఆర్. గారు కూడా తను ముఖ్యమంత్రి అయ్యాక నటించడానికి అభ్యంతరాలొచ్కినప్పుడు ఊటంకించడానికి ఉపయోగపడింది. తమిళనాడు ముఖ్యమంత్రుల్లో కెల్లా, ఎం.జి.ఆర్. గారే తన పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట నిఘా వ్యవస్థను ఎక్కువగా సద్వినియోగం చేసుకునే వారనీ, ఉదాహరణకు కొన్ని సందర్భాలను కూడా వివరించి చెప్పడం R. Varadharajan (former IPS Officer)’ KZbinలోని, తన “Nethaji” అనే Channel episodes లో విన్నాను.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
ధన్యవాదాలండీ.. చాలా అదనపు సమాచారం ఇచ్చారు, ఇందులో కొన్ని - ఎమ్జీఆర్ చివరి సినిమాల విశేషాలు - వచ్చే ఎపిసోడ్ లో వస్తాయి. ముఖ్యమంత్రిగా ఉండగా సినిమాల్లో నటించడం ఈ విశేషాలూ వచ్చే భాగంలో ఉంటాయి..
@udayakumar7627
@udayakumar7627 3 жыл бұрын
@@KoumudiKiranprabha 🙏 Good Morning Sir, With Pleasure in sharing this. Thanks for replying to me. I have known more facts about MGR's noble gestures, and using Intellegence Bureu for Governance, initiating the IT in those days itself and real facts about his "Ramavaram Garden, his Residence) in R.Varadarajan's "Netaji" KZbin Channel Videos. Better if you could verify and confirm about the given information by me (known to me), to you before you proceeding Sir. Foreseeing for your next episode eagerly.🙏
@garnedisridhar95
@garnedisridhar95 3 жыл бұрын
🙏సార్ తమిళనాడు రాజకీయ చారిత్రక పరిణామాలు కళ్ళముందు కదలాడుతున్నట్టు అనిపిస్తుంది
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you andi
@tusharpaintingstudio441
@tusharpaintingstudio441 3 жыл бұрын
Five months back I searched in kiran prabha about MGR. By that time no information. But after One month you started this program. I like to hear anything in my mother toung because I understand more and I feel more. Because of your narration and also your analysis we are able to understand exactly what he was. Thank you so much Sir.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Most welcome... Andi..
@vailpur3752
@vailpur3752 3 жыл бұрын
When I listened your presentation on the life of MGR I am very much interested to do my research work on Government of Tamil Nadu and Politics with special reference to MGR's Government and Political life. Thank you very much sir you brought to us many things which we never heard. Your voice is very clear and audiaoble and your presentation is excellent.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Good to know andi..
@gannamanisreehitha
@gannamanisreehitha 3 жыл бұрын
కత్తుల వంతెn what a good word Kiran garu
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thanks andi..
@kdeekshitulu31
@kdeekshitulu31 3 жыл бұрын
అద్భుతం కళ్ల ముందు చూపించారు. ధన్యవాద ములు .
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
🙏🏼🙏🏼👍🙏🏼🙏🏼🕉🕉🕉🕉
@sirispokenenglishkadapa9459
@sirispokenenglishkadapa9459 3 жыл бұрын
Extraordinary voice sir 👍👍👍👍
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@leelavathiminnakuru6061
@leelavathiminnakuru6061 3 жыл бұрын
Nijamaina prajanayakudu 🙏 🙏🙏
@pmkrishna2020
@pmkrishna2020 3 жыл бұрын
As soon as compliteing this episode eagerly waiting for next episode. So interesting. Thank you Kiran Prabha garu
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@jajulanrnaidu5457
@jajulanrnaidu5457 3 жыл бұрын
Meeru inthala details collect chesi andinchadam chala anandham ga undi..mee Valle mgr gari gurinchi telusukunnanu.. devotional side Kuda pradana guruvula Jeevitha rahasyalu and charitra meeru chebithe vinalani chala korikaga undi..tq sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@MrSainath48
@MrSainath48 3 жыл бұрын
కిరణ్ ప్రభ గారు like and share అంటున్నారు, కొత్తగా వుంది....
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
అవునండీ.. నాకూ అలానే అనిపించింది.. ఈ వారం నుంచీ ఆపేశాను..!!
@nagavenil7584
@nagavenil7584 3 жыл бұрын
Thank u once again for the politics information of Tamilnadu I think u r the person who is using the time so valuabley waiting for next week.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@ushaberu3170
@ushaberu3170 3 жыл бұрын
Wednesday eppudu vastundaa, eppudepudu MGR gari visheshalu vintama ani atrutaga eduru chustamu sir.. thank very much.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Most welcome and thank you andi
@dkc-pg1cw
@dkc-pg1cw 3 жыл бұрын
Wonderful narration
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@jharee6465
@jharee6465 3 жыл бұрын
రామాయణ,మహాభారత లు వినాలని ఉంది.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Sure andi.. one day it will be possible
@lekshaavanii1822
@lekshaavanii1822 3 жыл бұрын
👍👍👍👍🕉🕉🕉🕉
@gonthinaramarao2627
@gonthinaramarao2627 3 жыл бұрын
SEEN FULL ON 30-6-2021 Kiran Prabha garu meeru nijanga super.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@acharyakrishnateja
@acharyakrishnateja 3 жыл бұрын
Thank-you soo much sir
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Most welcome andi
@madhavkoppoju6489
@madhavkoppoju6489 3 жыл бұрын
Nice sir
@manirajgone469
@manirajgone469 3 жыл бұрын
Good
@mdpasha2264
@mdpasha2264 3 жыл бұрын
Thank you sir
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Most welcome andi
@paruchurisubbarao8374
@paruchurisubbarao8374 3 жыл бұрын
So heart touching episode
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
True andi
@s.parameshs.paramesh3701
@s.parameshs.paramesh3701 3 жыл бұрын
Kiran. Braba. Vaariki. Naayokka. Vandanaalu
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@naveendwarampudi
@naveendwarampudi 3 жыл бұрын
Chala baaga chepparu sir.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 3 жыл бұрын
Very interesting sir
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much
@sankarpotnuru6301
@sankarpotnuru6301 3 жыл бұрын
Sir hatsoff to Ur voice, information and narration.Im addicting to Ur voice n programs.Pl don't stop at any sort of busyness,it like oxygen to my life,trust me.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
ధన్యవాదాలండీ..
@AnandKumar-qs5ye
@AnandKumar-qs5ye 3 жыл бұрын
Meru supar sar
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
ధన్యవాదాలండీ..
@raysrajmedia1321
@raysrajmedia1321 3 жыл бұрын
Superb sir
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much..!
@srinivasaraoarepalli5426
@srinivasaraoarepalli5426 3 жыл бұрын
Namashthe.. Sir
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
నమస్తే.. అండీ...
@sunithan4368
@sunithan4368 3 жыл бұрын
👍👍🌹🌹🌹🌹
@mulkavenkatreddy137
@mulkavenkatreddy137 3 жыл бұрын
Today is Wednesday (Kiran Prabha) Day
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@vvlnraosbh
@vvlnraosbh 3 жыл бұрын
బావుంది మిత్రమా.... 18 భాగములు చేయండి. అష్టాదశ పురాణముల వలె నిలిచిపోతాయి.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Sure... Will try my best
@nagabhushanbr5928
@nagabhushanbr5928 3 жыл бұрын
Sir when 14 th edition comes
@nagabhushanbr5928
@nagabhushanbr5928 3 жыл бұрын
it is my very intrested chapter you done a great job thanks a lot plz release 14 th edition
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
నిన్ననే రిలీజ్ ఐందండి..పధ్నాలుగో భాగం..
@kveenkateswarlu8721
@kveenkateswarlu8721 3 жыл бұрын
sir , 12 parts chesanu. mottamu comlete ayina taruvata vindamani aaganu sir. 13 nundi we roju modalu pettanu. cinema jeevitamu,rajakeeya jeevitamu gurinchi eeroju vinnanu sir. emergency timelo nenuke 21 years. appudu visakhapatnamulo vinnanu.employees timely parigettatamu chusanu..late suite suspendu chesevallu.anukuntunte vinevanni. kalam cheripi veyyaleni vary mgr garu.chala bagachepparu. pedals paliti aaradya deivamu.Tamil nadu rajakeeyalu 1977 lo evidhanga vunnayo kallamundu chuyincharu sir.Chennai, Madurai 1996lo akkada 1 year vunnanu. meeru cheppina taruvata malli ippudu chusanu sir. ento aasakti us vinnanu sir.meeru cheppetappudu nenu akkada vunnanu sir. adi chala goppa vishayamu ........good night sir. guntur ( district).
@AnilKumar-ho8qh
@AnilKumar-ho8qh 3 жыл бұрын
Super sir🙏🙏 please baapu gaaru gurunchi cheppandi sir please 🙏🙏🙏🙏
@machavarammanojkumar1203
@machavarammanojkumar1203 3 жыл бұрын
సర్, నమస్కారం మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి ఇంకా.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Not sure andi.. approximately another 2 -3 at least
@nagashankar4493
@nagashankar4493 3 жыл бұрын
Sir Thank you so much. Your explanation is superb. Sir can u make videos of Nijam Navabs of hyderabad.
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 3 жыл бұрын
Mgr goppa manavatavaadhi
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
True..
@chandrasekhar8438
@chandrasekhar8438 3 жыл бұрын
✌👍🙋‍♀️
@sankarpotnuru6301
@sankarpotnuru6301 3 жыл бұрын
Super Sir please make program about Kannada Kanteerava Rajkumar and Malayalam Premnazir
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi I am considering those topics as well andi
@subbubvch2163
@subbubvch2163 3 жыл бұрын
Sir....next yevari...biography cheputaru....Mao jedong and jf kenedy and Martin Lothar king gurunchi...cheyyagalara...future...lo
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Will keep these topics in my todo list .. Subbu Garu..
@subbubvch2163
@subbubvch2163 3 жыл бұрын
Thank you for ur concern....subbarao
@msb3332
@msb3332 3 жыл бұрын
నా అభిప్రాయం ప్రకారం మీకు డాక్టరేటు ఇచ్చినా తక్కువే.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you very much andi
@srinivasanmk2134
@srinivasanmk2134 3 жыл бұрын
Today yatharthanga(coincide) 30th June. Miracle
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Yeah.. interesting coincidence
@srinivasanmk2134
@srinivasanmk2134 3 жыл бұрын
@@KoumudiKiranprabha Thank you for your reply.As a Tamilian Iam very much appreciate your hard work&research about MGR.Another thing in Dr Chakravarthy film review l like your humour sense very much i.e.3 hours cinema nadavali katha.Upto my knowledge ilanti type programme(Full history of the movie in all angles only by you)In my school days l saw so many dubbed films of VITTALACHARIA.That induces me to learn Telugu.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Thank you andi for such keen observation
@udayakumar7627
@udayakumar7627 3 жыл бұрын
Yes, 44 Years ago this day : A very Memorable and Historic Event occurred ever. A Film-Star/Super Star/Hero becoming Chief Minister (Head of State equal to a King/Emperor of earlier times).... later emulated by our beloved Anna NTR garu .... . Both these Heroes had played as Kings and Emperors in their Reel-Life(Films) and made it True in their Real-Life too..... ! Hats off to these Legends.
@srinivasanmk2134
@srinivasanmk2134 3 жыл бұрын
@@KoumudiKiranprabha Again and again I wish to praise you.It is came from my inner heart. MGR became CM.Immediately he met his brother M.G.CHAKRAPANI.That situation explained by you touch the heart.That is KIRAN PRABHA. KIRAN PRABHA stands there.Hats off to you.
@rajashekarsukuri3975
@rajashekarsukuri3975 3 жыл бұрын
Okkasari ram gopal varma annaru edhaina vishayam gurunchi kaani okka vyakyhi gurunchi gaani okka incident gurunchi gaani evariki telisindi vallu cheptaru okka top angle nunche chustene andariki artam ayyyela cheppochu nak telsu kiran prabha adhe chestunnar nak telsu mgr gurunchi telsinavallu kuda 13 episodes chusi ascharaya potharu all the best sir keep rocking.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
ధన్యవాదాలండీ..!
@venkataraov9684
@venkataraov9684 3 жыл бұрын
మధ్యలో ". తిరుడన్ " తెలుగులో " అదృష్ట వంతులు"( anr). Miss.అయ్యింది.
@dvgmahesh6491
@dvgmahesh6491 3 жыл бұрын
Tirudan సినిమా హీరో శివాజి గణేషన్... mgr కాదు
@Attitudezero884
@Attitudezero884 3 жыл бұрын
@@dvgmahesh6491 tirudan hero mgr e bro.
@venkatakrishnamurthyboddu
@venkatakrishnamurthyboddu Жыл бұрын
❤❤❤😂
@nagarajuk821
@nagarajuk821 3 жыл бұрын
Elage NTR political life cheppagalara
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
Will think about it andi
@aparnayuvaraj6147
@aparnayuvaraj6147 3 жыл бұрын
Mana kalla munde kadaladai matte unaru..
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 жыл бұрын
ధన్యవాదాలండీ..
@doddisatishsatish7879
@doddisatishsatish7879 3 жыл бұрын
Iam118
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 41 МЛН
IPS Police Officers Big Shock To CM Chandrababu : Janam Kosam
18:48