ఎన్ని జన్మలెత్తినా మీ స్వరము మీ వాయిస్ నీ గొంతులో పాట మళ్లీ చూడలేము సాయి చందు గారు వెరీ వెరీ మిస్ యు 😭😭😭
@dharmarammanojkumarmanojku33186 ай бұрын
అమ్మ పాట ఇంతకంటే గొప్పగా ఇంకా ఎవరు వర్ణించ లేరు అన్న❤ We Miss You Anna 😢
@BBabu-d7j2 ай бұрын
సాయి చందు చాలా చైతన్యం చేయాలని సంకల్పం ఉన్న నాయకుడు దేవుడు చిన్నచూపు చూసిండు మార్పు రావాలని సంకల్పం పాటలు రూపంలో గ్రామస్థాయి నుండి మార్పు వచ్చింది అంతలోనే కనుమరుగయ్యింది మన సమాజం గురించి ఆలోచించే వ్యక్తులు లేరు అంబేద్కర్ గురించి వివరంగా క్లుప్తంగా చెప్పే సాయి చందు జై భీమ్ జై భీమ్
@gmohanrao14662 жыл бұрын
అమ్మ పాట నచ్చని వారు ఈ సృష్టి లో ఎవరూ ఉండరు. అమ్మ ఈ సృష్టి కే మూలం, ప్రతి ఒక్కరూ ఎంతో చక్కగా అమ్మ ను చూచికోవలను. మరిచిపోకండి. ఒక్క సారి వింటే మళ్లీ వినాలని అనిపిసుౖంది మీరు చాలా చక్కగా పాడారు. ధన్యవాదాలు.
@dandushankar437811 ай бұрын
😢😢😮😮😮😮😢😮
@ManjulaBila4 ай бұрын
👌🙌💔💐💯
@ksreenivas4373 ай бұрын
Greate
@mahendrababu1168 Жыл бұрын
జోహార్ సాయి చందు అన్న మీ ప్రేమ మాటలలో చెప్పలేనిది మీరు చూపే ప్రేమ అంత ఇంత కాదు అన్న ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడో ఏమో అన్న మిమ్మలను మాకు అందనంత దూరంగా తీసుకెళ్ళాడు ఆ దేవుడు మీ స్వరం ఒక వరం జోహార్ సాయి చందు అన్న 😭😭😭😭✊✊✊✊
@jalandrajeniga4 ай бұрын
సూపర్ అన్న మీరు బ్రతికి ఉంటే బాగుండేది 👌👌❤❤
@panjaalakeerthi462011 ай бұрын
అమ్మ గొప్పదనం ఎంత చక్కగా వర్ణించారు మీరు ❤
@akhilpasunuri38512 жыл бұрын
🙏🙏 సూపర్ సాంగ్ అన్న నీకు శతకోటి వందనాలు 🙏 అమ్మ గొప్పతనాన్ని చాలా మంచి గా పాటరుపం లో తెలియచేశారు 🙏
@ManviBanoth Жыл бұрын
సాయి అన్న నీ గొంతు నుండి జాలువారే ప్రతిపాట ద్వారా తెలంగాణ తల్లి తరించి ముర్సింది నువ్వు ఇక లేవని తెలిసి ఆ తల్లి కన్నీరు పెడ్తుంది ఆ ఇశ్వరుణ్ణి శరణు కోరుతుంది కడుపు కోత పెట్టకు అని లే అన్న!! రా అన్న!!! మన తెలంగాణ తల్లి ఏడుస్తుంది
@kumarneelam74312 жыл бұрын
రచన అమ్మపాట తిరుపతికి సాయి చందు కు కంగ్రాట్స్🤝💐💐💐💐💐
@VARALAKSHMILOKESH-b3o5 ай бұрын
Mi voice ante naku chala estam anna nenu e song ni enni sarlu vinnano cheppalenu antha estam naku e song ,enduko theliyadu e song vinte theliyani manasanthi
@rajuedunuri61574 ай бұрын
🌹🙏🌹సాయి చందుకే సాధ్యం ఈ పాట పాడటం ❤
@mallesrikrishna78819 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹🌷💐Sai Chand garu mi pata vinna prathi vyakti అమ్మను సర్వస్వంగా బావించి కళ్ళల్లో పెట్టుకొని చూస్తారు. ప్రతీ గుండేను కదిలించారు.🙏🙏🌹🌷
@pallekalam-9630 Жыл бұрын
సూపర్ అమ్మ పాట నీ గాత్రం లో పురుడు పోసుకుంది 👍👌🙏
@saidaiahmanda453410 ай бұрын
సాయి అన్న నీ పాట విన్నప్పుడల్లా ఏడుపు వస్తుంది.... నీ పాటలకు మరణం లేదు
@burracreations31603 жыл бұрын
ఈ పాట రాసి ,పాడి అమ్మ పై ప్రేమను నిరూపించుకున్నారు,అమ్మ పై ఎంత రాసినా తక్కువే.., భాషకు అందని భావన అది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jagantulasi46608 ай бұрын
సాయి అన్న నేను నిన్ను చూడలేదు కానీ నువ్వు పరిచయం కూడా లేవు అన్న నాకు కానీ నీ పాటలు ఎప్పుడు వింటున్న అన్న నీ పాటలు వింటు నిన్ను గుర్తు చేసుకుంటు ఏడుస్తున్నం అన్న మ కోసం ని పిల్లల కోసం నువ్వు మళ్ళి రవాలి అని అ దేవుడినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నను అన్న 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
@ganeshlucky20062 жыл бұрын
పాట రాసిన తిరుపతి అన్న నీకు పాదాభి వందనం , సాయి చందు అన్న పాడినండుకు వందనాలు ఎంత గొప్పగా చెప్పావు అన్న తిరుపతి అన్న నీ జన్మ ధన్యం అయ్యింది అన్న నిన్ను కన్న తల్లికి నా మనసారా పాదాభివందనాలు అన్న కళ్ళు తెరిపించే రచన నీకు ఏవిధంగా చెప్పాలో మాటలు రావడం లేదు గుండె నిండా పొంగి పొరలే అమ్మ గుర్తులు నిందుకున్నయి కళ్ళనిండా అమ్మకు కృతజ్ఞతల దారాలు కారుతున్నాయి మరొక్కసారి మీకు, మీ కాలానికి, శిరస్సు వంచి పాదభి వందనా లతో మీ అభిమాని. మీ స్ఫూర్తి తో నేను ఒక చిన్న పాట అమ్మ పై రాసి పాడిన. Lucky folk band మరువలేనమ్మ అమ్మా నీ ప్రేమా అనే సాంగ్ .. వీలైతే చూసి ఆశీర్వదించి గలరు
@ThadraParvatha Жыл бұрын
ఐ మిస్ యు అన్నయ్య మీ పాట వింటే కన్నీళ్లు ఆగట్లేదు 😭😭😭😭
@chinnamsf53324 жыл бұрын
సాయి చందు అన్న గారు మీరు పాడిన పాట అమ్మ ప్రేమ ను చుయించింది. సెల్యూట్ అన్న
@chinnaraj8754 жыл бұрын
వావ్ సూపర్ అన్న 👌👌👌🙏🙏🌹🌹
@burracreations31603 жыл бұрын
చివరి రోజుల్లో అమ్మ బతుకు రొడ్డుపాలవుతుంది , అమ్మ గొప్పతనం చెప్పిన ఈ పాట విని ముసలి తనంలో లో అమ్మకి బువ్వ పెట్టని ఒక్కరు మారినా మీ శ్రమ పలించినట్టే సోదరా.., ,🙏🙏🙏🙏
@devidaskodda6999 Жыл бұрын
Fjmkhjmmmmnikktjbmkmmmk.mkmmm.m..mk.. LMK..... .m. no. ..mkkkmk... K km .mm. m... ..m...... K. K. K. K. .k. k... L.. ...k. k.nbnbn n. M. Jbmbmmaqd do u W😊
@sukkumaddela6171 Жыл бұрын
Q&A😊😊
@hanishadevikondeti7349 Жыл бұрын
Hum
@hanishadevikondeti7349 Жыл бұрын
Hum
@hanishadevikondeti7349 Жыл бұрын
No
@saidaiahmanda453410 ай бұрын
అన్న ఎక్కడ ఉన్నావ్ అన్న నీ పాట విన్నప్పుడల్లా ఏడుపు వస్తుంది. నీ పాటలకు మరణం లేదు 😢😢
@shekarchedupaka99383 жыл бұрын
అన్నయ్య నువ్వునంతా సేఫ్ అమ్మ పాటలు బతికి ఉంటాయి నీ పాటలు వింటూ చూస్తూ బతుకుతున్న మన తెలంగాణ అమ్మలు అక్కలు చెల్లమ్మ లు అన్నలు తమ్ములు కవులు గాయకులూ చూస్తారు.. నీ పాటలో మిట్టపల్లి సురేందర్ అన్నయ్య పాటలో కష్ట సుఖాలు పెద్దల కాడ సేకరించి అర్ధమాయే విధంగా మీరు రాస్తారు అన్నయ్యలు
@karimajjichintappadu5775 ай бұрын
Mo n
@karimajjichintappadu5775 ай бұрын
Ld😅 l
@parvathisiliveru1807 Жыл бұрын
Thamudu e pata vintunte manasuku edho badhaga undhi dhuvudu ne pillalaku anyayam chesadu❤❤❤
@malleshmicro1896 Жыл бұрын
అన్న నీ పాటలకు వందనాలు జోహార్ సాయి చందు 🙏🙏🙏
@ShravanThota Жыл бұрын
అన్నా నీ పాటకు పాదాభివందనం.....జోహార్ సాయిచంద్ అన్న......నీవు లేని లోటు ఎవరూ తీర్చలేిరు అన్నా.......స్వర్గ లోక ప్రాప్తిరస్తు
@Balamanisinger8 ай бұрын
అన్న నికు నీపాటలకు నేను పెద్ద అభిమానిని❤మా కోసం మళ్ళీ రా అన్నయ్య 😭😭😭😭
@MaheshPavuluri-j9q9 ай бұрын
అమ్మ గూర్చించి చాలా గొప్పగా పాడారు
@SampathJella-j4x20 күн бұрын
E song chala bagundhi 🙏🏻🙏🏻👌👌
@mamunoorichantiaudios14323 жыл бұрын
Annaaaa gundelonchi పాడినవే amma peru వింటేనే మనసు మరువని యదిలోకి వెళ్ళిందే నే పాదాలకి వందాలనాల్ల అమ్మ ప్రేమను వర్ణించిన విధానానికి👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanasapavat4327Ай бұрын
నీ సాంగ్స్ చాలా బాగున్నవి
@laxmangadda8724 Жыл бұрын
Miss u anna 😢😢😭😭😭😭 ni patalu vinnappudallaa niv unnavemo anipistadi
@gourunaveen6097 Жыл бұрын
అన్న నీ పాటకి వదనం❤❤
@vreddyveluri6269 Жыл бұрын
1:09 . . .. .mm. my. .m. సభభ
@vreddyveluri6269 Жыл бұрын
1:09 . . .. .mm. my. .m. సభభ
@jyothijyo5166 Жыл бұрын
అన అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మంటే, అంతఇస్టం అన నివు సూపర్ గా పాడారు సూపర్ సూపర్ 💯👌🙏🙏🙏
@manikantamandangi44073 жыл бұрын
Super 👌🙌🙌...sai chand Anna
@akhilpasunuri38512 жыл бұрын
Nice song anna amma goppatham gurinchi chala bagapadav 🙏🙏
@Prajwaldevraj-hv3gf2 ай бұрын
I miss you anna super voice song ❤❤
@chlaxminarayana31892 жыл бұрын
👌👌 అన్న తిరుపతి అన్నకు మీకు మీ గొంతుకు పాదబి వందనాలు 🙏🙏🙏🙏
@rajendrakumargurala28534 ай бұрын
Super 🌹🌹🌹👌👌👌
@premministrikristukalakaru6902 Жыл бұрын
Super sai anna amma song miss😢😢you anna ni Gontthu ముగా pothdi అనుకోలేదు anna 🙏
@RaviRavi-nx2jy8 сағат бұрын
ఊ పాటు వింటుంటే నా కొడుకుకి జన్మించిన రోజు గుర్తుకు వస్తుంది.
@muthhaiahmade38863 ай бұрын
Super anna we miss u anna
@KGRUSATeluguVlogs Жыл бұрын
Excellent song....Om Shanti brother... Tv 9 lo choosi 3 days nundi search cheshaa.... We miss you..
@venkannamankali9316 Жыл бұрын
అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻అన్న మిస్యు అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@deaswardeaswar6264 Жыл бұрын
అన్న అమ్మ మీద పాట ప్రతీ రోజు వింటూ కన్నీరు పెడతాను
@srinivasrajuprathikantam79718 ай бұрын
Superannagaru
@kampalappachannasagara8536 Жыл бұрын
Heart touching song..johar said chand brother..😢
@rajendervollaji59353 жыл бұрын
ఈ పాట ను సిరీసెడు గ్రామం ఇల్లంతా కుంట వాసి కాశీ సాగర్ చాలా పాడుతాడు
@G2SquareFacts Жыл бұрын
No words సాయి అన్న... 🙏🙏 🤐🤐🤐🤐
@kalavathitirupati8998 Жыл бұрын
అమ్మ గొప్ప తనం గురించి ఇంత గా పాట పాడిన నిన్ను ఆ దేవుడు తీసుకొని పోవడం అన్యాయం. ఆదేవుడు దయ చూపి ఉంటే ఇలాంటి పాటలు emkenno3:59
@charanonteru53353 жыл бұрын
Super bro ❤️😍🥰
@venkataramanareddy2112 жыл бұрын
Supperann
@posanpallysrinivas1773 Жыл бұрын
Mee voice vere level anna . But miss you anna 😂😂😂
@telanganagdk.singer58393 жыл бұрын
Listening 100times nice song
@attimaheshwari13663 жыл бұрын
Anna super songs amma songs ante naku chala istam elanti songs marenno padalani manasupurthiga korukuntunna
@chukkakumar9249 Жыл бұрын
ఎంత మంచి పాట అంధిచినందుకు నీకు వందనాలు అన్న ఇటుపోతివే సాయన్న 🙏🙏🙏🙏🙏
Heart touching song we miss you Sai, may God gives ur soul rest in peace 🌺🌺🌺🌺🌺🙏
@mamunoorichantiaudios14322 жыл бұрын
Anni saarlu vinna tanivi theeratle annaaaa👍👍👏👏👏
@Masooriailaiah-ql4zi Жыл бұрын
Amma gurinchi song paadinavu anna excellent
@golemkalpana Жыл бұрын
Annaiah nee patta vintte meme thattukolekapothunnamu enka Mee family ala undagalaru
@bunnybharathgoud4087 Жыл бұрын
Great singer ... Sai Chand anna miss you
@shivas.s15863 жыл бұрын
అమ్మ గురిచి చాలా బాగా చేపినవు అన్న
@chaithanyamondru52446 ай бұрын
మిస్ యూ అన్న 🙏🙏🙏
@Masooriailaiah-ql4zi Жыл бұрын
Sai chandu anna trs ku neevu paadina songs ankitham
@sripalbolleddu78044 жыл бұрын
Superb lirics and exstadnary dining.
@srikanthrao73994 жыл бұрын
Super song anna
@sivalakshmimareedu9472 Жыл бұрын
Thammudu e paata vinna manishe aithe manavathvam unte kanna thalli ni asramalo vadaladu roadla palu cheyyadu thammudu.....nevu yekkada unna...ne gaathraniki .....na sastamga vandanam thammudu...,,
@gangalarenuka66113 жыл бұрын
,sai chedhu anna miru super 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@swapnagouda52772 жыл бұрын
Thirupathi anna padithene bagundedi 🌹
@bchinnayadav61982 жыл бұрын
సూపర్ అన్న👌👌😢
@bhukyarambabu82252 жыл бұрын
అన్న ఈ పాట సూపర్ సాంగ్
@vijaykrishnaravula9896 Жыл бұрын
Sai nuvvu ma andharilo vunnav nana prathi roju ni patalu vintam nana 😢😢
@ShakerBhatulaАй бұрын
Anna nuvu davadu 👌
@saradamadhuri3 жыл бұрын
Super sahithyam chala aarthiga baga padaru
@sumathiyadav981 Жыл бұрын
సాయి నువ్వు ఎవరో మాకు తెలియదు నిన్ను చూడలేదు నువ్వు కనీసం పరిచయం లేదు నీ పాటలు విని రోజు ఏడుస్తున్నాం నువ్వు చనిపోలేదు నువ్వు మా అందరి దృష్టిలో బ్రతికే ఉన్నావ్
@mahasrichannel4455 Жыл бұрын
Sam to Sam
@dasaripallirameshreddy3059 Жыл бұрын
@@mahasrichannel445522q😊⁰mo⁷😅
@MADHUMITHA77777 Жыл бұрын
Super Anna song nivu vunapudu makutheliyaledhu roju nee songs vintu edustuna yenokastalu padi edigavu manchi time lo lekunda poinavu memu enthabadapaduthuna mee wife pillalu entha edustunaro anna vallaku duramavatam chala badhaga undi anna ekaduna Mee athamaku chanthi chekuralani bavistuna plz come back anna saichendanna😢😢
@vamshi2031 Жыл бұрын
Miss u annayya
@tirupathiambadi7770 Жыл бұрын
🩷🩷🩷
@talariumadevi5098 Жыл бұрын
Excellent song Saichandu johar saichandu🙏🙏😭😭
@vishwagoud52884 жыл бұрын
Amma 🙏🙏🙏
@brahmacharyammoju8691 Жыл бұрын
రెడ్ సెల్యూట్ తమ్ముడు
@kammariramulu62043 жыл бұрын
Chala baga padinav sai anna
@vadlakondaravikumar2763 жыл бұрын
Ssssssuper,,Song,,Annaya
@dayakerdaye42202 жыл бұрын
Excellent song Anna super song
@hathiwritings4 жыл бұрын
మహిమాన్విత మహిళ మా అమ్మ మా అమ్మ
@malsoor8505 Жыл бұрын
Anna nv ika levu ante nammalekapothunnam anna miss you anna😢😢
@RajannaDutaАй бұрын
Super❤song❤we❤miss❤you
@Rameshbheemesh Жыл бұрын
Anna twaraga ravali miru mi patalu chala vinali vundi