అద్భుతమైన సాంగ్ ని అందించి వెళ్లారు జోహార్ సాయి చంద్ అన్న ✊
@bharathkumar1217-f2w6 ай бұрын
Super Sai chend anna😢😢😢
@ashokchadala8135 Жыл бұрын
అన్న మిస్ యు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭నీలాంటి వ్యక్తి ని కోల్పోవడం మా దురదృష్టం అన్న 😭😭😭😭జోహార్ సాయి చంద్ మౌర్య ✊✊✊🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ArjunArjunarjun-ex7nnАй бұрын
సూపర్ నాన్నపాటచాలాబగుందీచీన్న👌👌👌👌👌👌
@ashokkumartuppali.30622 жыл бұрын
అమ్మ కోసం ప్రాణం పెట్టి పాడారు అన్న..అమ్మ ప్రేమను గొప్పగా చెప్పారు ..గ్రేట్ అన్న మీరు.మీలాంటి గొప్ప మేధావిని మాకిచ్చిన అమ్మ కు రుణపడి ఉంటాం..
@tholuyadagiri0074 Жыл бұрын
అన్న మీలాంటి గొప్ప వేక్తిత్వం ఉన్నా మంచి వేక్తి కోల్పోవడం చాలా బాధాకరం 😭😭మిస్ యూ సాయి చందు అన్న
@VIJAYKUMAR-yw2vk2 жыл бұрын
సూపర్ అన్న అమరచింత ముద్దుబిడ్డ ఉద్యమకారుడు సాయి చంద్ర అన్న గారు అమరచింత ప్రజల తరఫున కృతజ్ఞతలు💐
@ramdaslavudya9457 Жыл бұрын
అన్న.. ఏమి మనిషి అన్నమీరు,.. గొప్ప వ్యక్తిత్వం, ఆలోచన, సాటి మనిషి పై ప్రేమ,,... వర్ణించడానికి సరిపోనియే పదం సరిపోదు.. ఈ భూమిపై పుట్టిన ఒక్క అరుదైన శక్తి అన్న మీరు,
@nareshnallaganti25082 жыл бұрын
Superb Anna🤝👍.. అమ్మ ప్రేమంతా అమృతంగా ఉంది అన్న నీ నోటా ఈ పాట 🥰❤️😍
@mustafashaik15704 ай бұрын
Sklalsaheb satyanarayanapuram
@mustafashaik15704 ай бұрын
Sklalsaheb satyanarayanapuram and the
@nalgondatunes932 жыл бұрын
Super Anna... నన్ను కూడా ఈ పాటలో భాగస్వామ్యం చేసినందుకు tq tq so much anna 💐💐💐💐
@laxmilakkam4419 Жыл бұрын
అన్న ఇలాంటి పాటలు మళ్ళీ ఏ నోట వినాలి అన్న అమ్మ నాన్న తెలంగాణ ఇంకా ఇలాంటివి ఎన్నో గేయాలు చాలా చాలా పాటలను అందించారు మాలాంటి వాళ్లకు మీ అమృతం లాంటి పాటలను ఎక్కడ అన్న వినేది ప్లేస్ కమ్ బ్యాక్ అన్న 😢
@senapathitelugutv7978 Жыл бұрын
Good message video song Sai chandh Anna... జోహార్ సాయి చందు
@nerawatibhaskar37848 ай бұрын
అమ్మ ప్రేమ పవిత్రమైన సాంగ్ కామ్రేడ్ సాయి చందన కోటి లైక్ స్కూటీ సప్రైజ్ సూపర్ స్టార్ సాంగ్స్ చంద్రన్న వెరీ వెరీ గుడ్ థాంక్యూ గుడ్ మార్నింగ్
@lingamaiahmoguthala7787 Жыл бұрын
నిన్ను నీ పాటను తెలంగాణ గడ్డ ఎన్నటికీ మరువదు Sai Chand అన్న😪 రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ దేవ దేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా ఎక్కడ ఉన్న నీ ఆత్మకు శాంతి కలగాలి ఉద్యమకారుడా మీకు మా జోహార్లు💐
@solkampallyraju39492 жыл бұрын
అమ్మ పాట మీ గొంతుతో అద్భుతం
@pvtimes11312 жыл бұрын
మీ పాటతో క్షణ క్షణం అమ్మను గుర్తొచ్చేలా చేశారు అన్న... గ్రేట్ అన్న...
@durgaprasadyerramilli9412 жыл бұрын
అమ్మ ప్రేమ గురించి హృదయం చలించేలా రాసి స్వర కల్పన చేసి పాడి అమ్మని పిలిచి నా మనసు తట్టిన మన సాయి కి ఏమని అభినందనలు తెలుపగనను. అద్భుతం అమోఘం 👌👌👌👌👌👌👏👏👏👏👏
@subhashactor99602 жыл бұрын
Excellent Voice, Singing and Composition. Heartly Congrats Sai Chand Garu. డైరెక్టర్ హరి ఈ పాటని హృదయానికి చాలా గట్టిగా హత్తుకునేలాగా కళ్ల వెంట నీళ్లు చెమ్మగిల్లేలా చిత్రీకరించారు. చివర్లో పిల్లలు కూడా లీనమైన విధానం హృదయానికి హత్తుకుంది. Congratulations to Entire Team. 💐💐💐💐💐💐💐💐
@Sanjanakrishnasai2 жыл бұрын
అన్న గారు నమస్తే పాటల కోసం మీరు తపించే మీ మనసే ఒక మంచి రాగం మీ పాటతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న మీ పల్లవి చాలా అద్బుతం
@dorapallydanmma Жыл бұрын
❤😢❤
@srikanth-os8hc2 жыл бұрын
అమ్మల అనురాగాన్ని ఆప్యాయతలని విస్మరిస్తున్న ఈరోజుల్లో ఇలాంటి పాట చాలా మందికి కనులు తెరిచేలా చేస్తుంది అన్న..అమ్మతనం గొప్పదనం ఏందో చూపించారు😢💐
@mypassion95578 ай бұрын
అసలెందుకు తెలియదు దేవుడు మంచి వాళ్ళనే త్వరగా తీసుకు పోతాడు😭😭
@skubbychannel8721 Жыл бұрын
అమ్మ గొప్ప తనాన్ని గురించి చెప్పిన saichandh annaki🫡🙏🙏🙏🙏🙏
@rajitha89046 ай бұрын
Sem daddy laga padavu nanna super God bless you beta daddy ala unde vado nevu alani unali ani korukuntuna beta
@srinivas25852 жыл бұрын
సాయి పాట చాలా బాగుంది.. సాహిత్యం కూడా బాగుంది
@ravikottala90792 жыл бұрын
చాలా చాలా బాగుంది మీ గొంతులో ఈ అమ్మ పాట వినడం సాయి sir, నాకు మీరు అంటే, మీ వాయిస్ అంటే చాలా ఇష్టం,మీకు దేవుడు ఎల్లప్పుడు తోడు గా వుండాలని కోరుతున్నాను
@pallulapadmavathi79832 жыл бұрын
అన్నాగారు మీరు పాడిన పాట అద్భుథమ్,మీ గొంతు నుంచి రాలెదు మీ వ్రుధయమ్ నుంచి వచ్చింది.
@ijjagirirajithachitti47522 жыл бұрын
Amma prema chala goppadhi nice song annaya
@vijoashok3283 Жыл бұрын
Very good super beautiful song super Anna RIP SAI chaind RIP Anna RIP
@sandeeptejjada86055 ай бұрын
Jai sai chand anna😢
@lvshankarnayak16332 жыл бұрын
ఈ సృష్టిలో అమ్మకు మించిన గొప్పతనం ఏది లేదు. అమ్మ గొప్పతనం గురించి క్లుప్తంగా వివరించారు అన్న👏👏🙏🙏
@arunaneerati63696 ай бұрын
Anna Mela avaru padaleru anna we miss you 😢😢😢
@dcrajashekar19972 жыл бұрын
అన్న మీరు రాసిన పాట చాలా అద్భుతం పాటవింటే నిజంగా కండ్లు నీళ్లు వచ్చాయి ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడు నిజంగా దేవుడు కాదు తెలియదు కానీ నీవు పాడే ప్రతి పాటకి ఒక రాయికి కూడా నీళ్లు కన్నీళ్లు వచ్చేలాగా వాడుతావు ఇంత కమ్మనైన అమ్మ పాట నీ నోట పాడినందుకు నీకు జన్మనిచ్చిన ఆ అమ్మకు పాదాభివందనం నీలాంటి ఆణిముత్యాలు పాటమ్మ ఒడిలో ఇంత గొప్పపాటలు అందించిన ఆ పాటమ్మ తల్లికి కూడా నిన్ను చూసి ఆనందపడుతుంది... అన్న నిజంగా నీకు పాదాభివందనం అన్న ఈ జన్మకు నీ పాటలు వింటూ బతికేస్తావు నీవు ఇంకా పెద్ద పెద్ద సినిమాలో కూడా ఎన్నో పాటలు పాడాలి ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి అన్న
@rvb60832 жыл бұрын
Excellent songs....heart touching .....awesome
@pandusiddharth2258 Жыл бұрын
హ్యాట్సాఫ్ అన్న 🙏🙏 we miss you anna 😭😭
@premministrikristukalakaru6902 Жыл бұрын
Anna I like you all song but i miss you sai అన్న
@nradhika5651 Жыл бұрын
Hpy independence day Anna meeku....meru bhothikam ga lekapoina rajani garu tho me journey successful ga untundi.....me ashayanni rajani garu success chestharu....a dyryanni rajani garilo nimpandi.....meku satha koti dhanyavadamulu
@amgryoutube2 жыл бұрын
Chala bagaa paaderu amma Prema gurinchi chala bagaa vivaristu adbhutam gaa paaderu Sir 🌸🌺👌🙏
@maratimanideep722 жыл бұрын
చాలా గిప్పపగా ఉంది అన్నయ్య పాట అమ్మ పాట చాలా బాగుంది పాట వింటు ఉంటే కళ్ళ నుండి నీరు వచ్చింది ఆన్నయ్యా జై భీమ్ ఇంక ఇలాంటి పాటలు మరెన్నో రావాలి అని కోరుకుంటూ మనిదీప్ సిద్దిపేట
@gaddamnagarajuyoutubechann69352 жыл бұрын
అన్నా పాట చాలా బాగుంది అమ్మల గురించి పాడావు కదా సూపర్ అన్న పాట ఈ పాట అందరికీ నచ్చింది చాలా బాగుంది పాట నువ్వు ఏ పాట పాడిన చాలా మంచిగా ఉంటది అన్న 🙏🙏👌👌
@dappunareshdappunari88702 жыл бұрын
సరిగమల సాయి చందన్న అమ్మ నే జోల పాట పాడినట్టుగా ఉంది అన్న మీ గాత్రంలో ఉంది తెలియని మయ మీరు ఏ పాట పాడిన చాలా అద్భుతంగా ఉంటుంది అన్న....రచన గానం మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి అన్న...TQ....
@rvb60832 жыл бұрын
నీ స్వరంలో అమృతం పొంగింది
@ashokchadala8135 Жыл бұрын
అన్న 👌🏻👌🏻😭😭😭😭🙏🙏🙏🙏🙏ఇప్పుడు నువేలేవన్న 😭😭😭
@venkata49552 жыл бұрын
Amma kosam super song annaiah
@THALARIMUSIC19967 ай бұрын
Super anna miss you sai chandhu anna
@erugurallarukkamma301 Жыл бұрын
Beautiful song super ❤❤🥰🥰
@MRBOY212211 ай бұрын
Super anna we miss you anna 😢😢
@ramanireddy9862 Жыл бұрын
Sai nee maduramyina song chela adugutham ga padaru good neelanti Manish valla chela manchi visyalu chepparu maduramyina Pata telivi ga teliya jesaru sai
@sujathammachevuru3811 Жыл бұрын
Super anna... Miss you so much anna
@harishthallasongs18962 жыл бұрын
పాట...చాల బాగుంది అన్నయ్య....కని.....మిట్టపల్లి సురేందర్ అన్నయ్య రాస్తే ఇంకా అద్భుతంగా ఉండు సాహిత్యం గొప్పగా రాస్తాడు అమ్మ పాట 🙏🙏🙏🙏🙏🙏🙏
@mmekaladharanidharani1923 Жыл бұрын
Nice 💯 annaya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤soong
@santhireddy2375 Жыл бұрын
Super pata Amma mida
@ganeshennamalla1812 жыл бұрын
Super Anna very important song
@ArunBellam2 жыл бұрын
Great song anna 👌
@madaramgopi12222 жыл бұрын
Nice love u amma mee pata ammalaku ankitham annagaru
@chantikindhinti38682 жыл бұрын
ఈ భూ ప్రపంచంలో అమ్మ ప్రేమకు మించిన ప్రేమ వేరొకటి లేదని మీ పాటతో ఈ ప్రపంచానికి తెలియజేశారు ఈ పాటతో ఎన్నో హృదయాలను గెలుచుకున్న మీరు ముందు ముందు భవిష్యత్తులో అమ్మ గురించి ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్న మీ చంటి
@nirasnametlarajitha77462 жыл бұрын
అమ్మ ప్రేమ అనే చాలా అద్భుతం అపూర్వం
@goverdhanghm61212 жыл бұрын
Morvellous అన్న..
@preethamisaac22282 жыл бұрын
Nice👍👏 Brother Bless you👌👌🙏🙏
@devachandramkola9272 Жыл бұрын
Great Bro🌹🌹🌹🌹Song is very Great full💐💐💐Rip in piece🌹🌹🌹✊✊✊
@raheemamohammed5790 Жыл бұрын
Amma goppa thanam chupincharu 🥺🙏🙏👏
@anandkumarmaggidi24192 жыл бұрын
Excellent lyrics and singing brother 💐💐💖💖💕
@musthafaladdu93862 жыл бұрын
నా కళ్లల్లో నీళ్లు వచ్చేసయి సాయి అన్న... చాలా అద్భుతంగా పాడినవ్
@LAkshith-xp2mz10 ай бұрын
Super sai anna I miss you anna
@Prajwaldevraj-hv3gf2 ай бұрын
BOSS MISSU YOU ANNA ❤❤❤😢
@KrishnaKumari-en4rg2 жыл бұрын
Amazing brother
@UpenderGandi-pw6sj Жыл бұрын
Super Anna 🙏🙏🙏
@lshekharchouhansinger60652 жыл бұрын
Very very super song anna 🙏🙏
@RajithaUdutha-y3l Жыл бұрын
👌👌👌👏👏
@rajjohnny20582 жыл бұрын
సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు అమ్మకు సాటిలేరు అమ్మనే ఈ ప్రపంచపు వెలుగు అమ్మను ప్రేమించే ప్రతీ మనసును కదిలించిన పాట ఈ పాట
@shekharg70782 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న
@ranjithkumarkanjarla27692 жыл бұрын
సూపర్ సాంగ్ 👌👌👌
@dharmarapuram30822 жыл бұрын
Nice bro Ilove mummy ✍️🙏🙏💐
@pothuramu24672 жыл бұрын
Super sai
@devi5017 Жыл бұрын
Nice voice, gud song.
@narrasujatha98272 жыл бұрын
Super sai Anna
@nanishiva32732 жыл бұрын
Super .....Anna♥️
@mdshaher43002 жыл бұрын
Super anaa
@arjakankadurgakanakadurga3304 Жыл бұрын
Saichad anna super
@nvkrishnarao9036 Жыл бұрын
Miss you Amma 🌹🙏🌹neevu ekkada unna nee blessings kavali Amma🌹 💐 ,I love 💝 you Amma 🌹🌹🙏🌹💔🌹🙏🌹🌹
@rammohansirram73002 жыл бұрын
Superb song
@darshanamyugender75752 жыл бұрын
Super anna edipencharu
@byreddysiddharthreddy49822 жыл бұрын
Super super super anna 😍
@harshagoud.t8822 Жыл бұрын
I miss you Sai Chand Anna 💐💐
@korivishivaram25002 жыл бұрын
Super song anna 🌹
@ksathyanarayana35292 жыл бұрын
Super nice sir 🙏🙏👌👌👌👌
@badabalaswamyyadav80566 ай бұрын
👌💐👏
@lathareddysuram1731 Жыл бұрын
Great song 😢
@eswaraiahkommaddi99462 жыл бұрын
Super Anna
@bharath23ful2 жыл бұрын
Anna super
@sukkakannaiah4992 жыл бұрын
Superb anna
@siricillaramesh46462 жыл бұрын
Super anna,
@JyothiJyothi-wq8ql Жыл бұрын
👌👌👌👌👌👌👌😭😭😭😭😭😭😭
@SundillaRaju Жыл бұрын
Missu.sai.ana.nuvu.spr.ana
@badesab83622 жыл бұрын
Excellent anna
@tramakrishnaridhampad51262 жыл бұрын
Super anna ❤️💐
@nathanieldayadi5319 Жыл бұрын
🙏🙏🙏🎉🎊💐
@hrmahesh36892 жыл бұрын
Nice song Anna
@suryayadla1128 Жыл бұрын
అశ్రు నయనాలతో కడసారిగా వీడ్కోలు పలికేందుకు బాధాకరం అన్నా సాయిచంద్ జీ.