PUTTINAADE PERU VETTUKUNNODU NEW FOLK SONG 2020

  Рет қаралды 6,414,838

MV MUSIC & MOVIES

MV MUSIC & MOVIES

Күн бұрын

Пікірлер: 1 500
@laxmanchirra8746
@laxmanchirra8746 4 жыл бұрын
మౌనిక గారు ఇలాంటి పాటలు మరిన్ని పాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ......Tq mv.....
@vemulakurumurthy3579
@vemulakurumurthy3579 3 жыл бұрын
0 . P ⁰ .
@vemulakurumurthy3579
@vemulakurumurthy3579 3 жыл бұрын
. Pp..pplp0
@vemulakurumurthy3579
@vemulakurumurthy3579 3 жыл бұрын
.
@narayanatl1672
@narayanatl1672 4 жыл бұрын
ఆహా ఎంతో అద్భుత మైన ఈ పాటను ఎన్ని సార్లు విన్నా తక్కువే .చక్కని గొంతు,వినసొంపైన సంగీతం , రమణీయ మైన దృశ్యాలు జానపదాలు అంటే ఈ పాట లాగే ఉండాలి.ఇంత మంచి పాటను అందించిన మామిడి మౌనిక,మల్లిక్ గార్లకు వందనాలు.
@durgababuuppili8440
@durgababuuppili8440 4 жыл бұрын
కెమెరా మెన్ మీకు 1000దండాలు సామీ సూపర్ కెమెరా యాంగిల్స్ సూపర్
@sathishadurugatla5693
@sathishadurugatla5693 4 жыл бұрын
Shiva velpula
@gopalyadav3930
@gopalyadav3930 3 жыл бұрын
Mounica nee voicelo amrutham unttunndhi maa.Adbuthanga padavu thalli.super lyrics good song. No words.
@sandeepnagelli2568
@sandeepnagelli2568 4 жыл бұрын
మీ పాటలు చాలా మధురంగా, హ్రుదయానికి హత్తుకొనెలా ,మంమల్ని ఊహాగానాలలోకి తీసుకుని పోతున్నాయి.. నేను మౌనిక కి పెద్ద అభిమానిని...
@karnamanjaiah3110
@karnamanjaiah3110 4 жыл бұрын
Chalaa bagunadhi mounika garu mi song's super
@shyamsundarreddy7947
@shyamsundarreddy7947 4 жыл бұрын
మీ తెలంగాణ పల్లె పాటలు పెళ్లి లా ఉంటాయి అర్ధవంతంగా ఉంటాయి బలంగా ఉంటాయి సాంగ్ సూపర్👌👌👌👌🙏🙏🙏😍
@harivictory8388
@harivictory8388 4 жыл бұрын
Ekkada annaiah medhi
@msshorts4788
@msshorts4788 4 жыл бұрын
Mamidi maunika ma pakkane untadhiii
@mettasantosh1300
@mettasantosh1300 4 жыл бұрын
@@harivictory8388 Jagitial district chinnapur..she is my student...
@naveennayak5180
@naveennayak5180 4 жыл бұрын
Super
@Ranjithred_e
@Ranjithred_e 4 жыл бұрын
@@msshorts4788 avna miru ekkada untaru
@bandarisammaiahyadav5443
@bandarisammaiahyadav5443 4 жыл бұрын
మల్లిక్ తేజ ఘంటం (కలం ), మౌనిక కంఠం కలిస్తే, జానపదం పంటలే.. తెలంగాణ ప్రాంతీయ పదాలతో మీరు రాసే పాటలు, (సెలయేరు లాగా నవ్వేటోడు, నవ్వుతో నా మనసు దోసెటోడు ), (పాతాళగరిగేసి గెలికినట్టు, పుట్టమన్ను తో ఇల్లు అలికినట్టు ).. మౌనిక గానం, అభినయం చాలాబాగుంది. మీరు చేసే ప్రతీ పాట అద్భుతంగా ఉన్నాయి, ఈ పాటలు తెలంగాణ కే గర్వకారణం..
@podhutoorisaireddy9971
@podhutoorisaireddy9971 4 жыл бұрын
చాలా బాగున్నది పాట ఒక్కొక్క పదం కు అర్థం తేలుపూ రాశి నందుకు మల్లిక్ అన్నకు అలాగే పాడిన మౌనిక కు ధన్యవాదాలు ఇలాగే మరెన్నో పాటలతో ముందుకు పోవాలనీ మనస్సు పూర్తిగా కోరుతూ మీ అభిమాని సాయి రెడ్డి జగిత్యాల జిల్లా అల్ ది బెస్ట్ టీం
@mettasantosh1300
@mettasantosh1300 4 жыл бұрын
Thappakunda....
@paadammahesh8395
@paadammahesh8395 4 жыл бұрын
ఆయిటి వూనంగా తొలకరి జల్లు కురిసినపుడు వచ్చె స్వచ్చమైన మట్టి వాసన పరిమళం ఎంత మధురానుభూతిని ఇస్తదో,,,,ఈ పాట వింటే మనస్సుకు తియ్యని అనుభూతి కలుగుతుంది 😘😘
@karanrajmudhirajanupa2918
@karanrajmudhirajanupa2918 4 жыл бұрын
మౌనిక గారు సూపర్ సాంగ్ లొకేషన్స్ & కెమెరా మెన్ పని తీరు చాలా బాగుంది SUPPER
@ajaykudiyam9561
@ajaykudiyam9561 4 жыл бұрын
அஜோபு
@karunakarreddypendyala7544
@karunakarreddypendyala7544 4 жыл бұрын
Mana Telangana kavithvam ante ento chupincharu...simple padalaatho entho adbhuthanga rasaru antha kante adbhuthanga pata padaru.. salute you..
@laxmanchirra8746
@laxmanchirra8746 4 жыл бұрын
ఈంత చక్కటి పాటలు ఆందేస్తున్న మళ్లికు తేజ అన్న గారికి మరియు మామిడి మౌనిక గారికి నా ధన్యవాదాలు..... మారిన్నీ చక్కటి songs రావాలని కోరుకుంటున్నాను ..... Tq mv......
@pusalaramesh9521
@pusalaramesh9521 4 жыл бұрын
మంచి మనసుతో మాకు మంచి మధుర గీతలు అందిస్తున్న మన మామిడి మౌనికకు మంచి మనసున్న మనువాడే మంచి వరుడు రావాలని కోరుకుంటున్నాము💭💐💐 రమేష్ ,మందమర్రి
@sreekanthmudiraj4855
@sreekanthmudiraj4855 4 жыл бұрын
Your voice tune is the life of lifeless people. Your voice is the only one, which I wants to listen till my last breathe. Thankyou...... mounika.... 💙
@anilnomula8314
@anilnomula8314 4 жыл бұрын
Outstanding comment ever in the history of any youtube channel.Are you a poet bro.
@sreekanthmudiraj4855
@sreekanthmudiraj4855 4 жыл бұрын
@@anilnomula8314 thank you bro
@omanoamn2588
@omanoamn2588 3 жыл бұрын
Chelli singer mounika good perpamence nice beatfull action perpamence good voice singer 💯💯💯💯👍👍👍👍👍👌👌👌varun rithivk thanks
@gedamshekar2862
@gedamshekar2862 4 жыл бұрын
కాలువ పూలు, ఆకు పై పువ్వు దానిపై వేణువు, రంగు రంగుల మట్టి కుండలు, చున్నీలు, చీరలు అబ్బా.... ఈ సారి పాట చిత్రీకరణ అదిరింది, కొత్తగా ఉంది. సాంగ్ లో మౌనిక మరింత క్యూట్ గా కనిపిస్తుంది. Lyrics, Flute Music , పచ్చని పొలం గట్లు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@gowthamilatha5700
@gowthamilatha5700 3 жыл бұрын
Realy meee song chaala baguntave meru enkaa enkaa Manchi songs thoo musuku vellalani korukuntunna
@నర్సింహులుB
@నర్సింహులుB 4 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం వదిలిన బాణం... కదిలిన పాణం 👌👌👌👌👌👌🙏
@ratanpangi7630
@ratanpangi7630 2 жыл бұрын
Rghh
@r.a.s.creatives_videos3280
@r.a.s.creatives_videos3280 4 жыл бұрын
Hii me songs ante naku pranam
@durgababuuppili8440
@durgababuuppili8440 4 жыл бұрын
చెల్లి నువ్వు పాట పడితే తొలకరి జల్లు పడినప్పుడు రైతు ఆనందం ఎంతో మాటలు లో చెప్పాలేం నీ పాట విన్న నేను అంతే రా
@evijay8634
@evijay8634 4 жыл бұрын
Mv music లో అందరు చాలాకష్టపడి పాటలు వ్రాసినందుకు ధన్యవాదములు మరియు భగవంతుని అశీసులు ఉండాలని కోరుకుంటున్నాను
@venugajengi1613
@venugajengi1613 4 жыл бұрын
సాంగ్ చూడకముందే లైక్ కొట్టేవారు ... ఇక్కడఒక లైక్ వేసుకోండి
@shekarthalla6550
@shekarthalla6550 4 жыл бұрын
Nice songs
@p.jhangirp.j.r3020
@p.jhangirp.j.r3020 3 жыл бұрын
👍👍
@bavune.marorhimarothi6360
@bavune.marorhimarothi6360 3 жыл бұрын
M
@hanulanka7152
@hanulanka7152 3 жыл бұрын
Mounika songs so sweet nv inka munduku vellali really nice voice
@musicophile4342
@musicophile4342 4 жыл бұрын
రమణీయమైన ఈ ప్రకృతిలో అచ్చమైన మన తెలంగాణ తెలుగింటి అమ్మాయీల చాల ముద్దుగా వర్ణించవు ఈ పాటను.👌👌👍keep to continue.👍. ఒక లైక్ వేసుకోండి మన మౌనిక గారికి👍..Thanking you💐
@teluguexperimentalchannela9237
@teluguexperimentalchannela9237 4 жыл бұрын
ఇంత అందమైన పాటని మాకు అందించిన మల్లిక్ తేజ గారికి నా హృదయపూర్వక అభినందనలు మీ కలం నుండి ఇంకా మరెన్నో పాటలు రావాలని కోరుకుంటున్నాను మామిడి మౌనిక గారు సూపర్ చాలా బాగా చేశారు అలాగే చాలా బాగా పాడారు ఈ సాంగ్ ని నేను 1000 సార్లు విన్నాను చూశాను శివ వేల్పుల కెమెరా పనితనం సూపర్ మీ నుండి ఇంకా సాంగ్స్ ఆశిస్తున్నాము ఆల్ ద బెస్ట్ ఆల్ టీమ్ మెంబర్స్ ఇంత అందంగా ఉంది
@narreymalleshkuruma8125
@narreymalleshkuruma8125 4 жыл бұрын
కరోనా కాలం మొత్తమ్ మౌనిక నీ ఆమె పాటలని చూస్తూ గడుపుతున్నాను
@narmalamalleshnarmalamalle3714
@narmalamalleshnarmalamalle3714 4 жыл бұрын
హాయ్ మౌనిక గారు....ఫస్ట్ మీ ప్రోమో సాంగ్ చూసినప్పుడు ఏ విధంగా అయితే ఆనంద పడ్డానో, ఇప్పుడు మీ పూర్తి పాట చూసాక కూడా అదే ఆనందం నాలో.....chala bagundhi mounika garu and all the best of lock.....thank you
@ravibous2080
@ravibous2080 4 жыл бұрын
Mamindla mounika fans please like🙏🙏🙏🙏🙏
@Jhansijanu260
@Jhansijanu260 4 жыл бұрын
Mamidi mounika...
@ravibous2080
@ravibous2080 4 жыл бұрын
@@Jhansijanu260 ok
@vjitwebsite6379
@vjitwebsite6379 4 жыл бұрын
Mallik teja patalu vintunte mai marachipotham anthe .. maatalu undavu maatladukovadalu undav mallik tej manasupetti rasthadu patalu anduku manushula manasuloki velthai .. no words mallik tej and keep it up.
@ravitejachigurla4337
@ravitejachigurla4337 4 жыл бұрын
పాట సాహిత్యం గురించి మరియు గాయకీమణుల గురించి మాట్లాడుకుంటున్నాం😍😍😍....కాని .... ప్రతి సారి .... DOP &EDiting సూపర్ మ్యాన్ ఆఫ్ every song.... shiva గారు.... మీరు తీసే కొన్ని shorts మాత్రం వర్ణణాతీతం....😎😎.🙏🙏😍😍😍
@venkateshpilli2869
@venkateshpilli2869 4 жыл бұрын
మౌనిక గారు బాగుంది సాంగ్....లిరిక్స్ మస్తున్నాయి...వాడు ఎక్కడున్నా బాగుంటాడు.జస్ట్ వైట్ అండ్ సీ...హిస్ కం దేర్.అల్ ది బెస్ట్
@sailuthambigari5185
@sailuthambigari5185 4 жыл бұрын
హెడ్ ఫోన్స్ పెట్టుకుని విను పాట వింటూ వాళ్లకు ఒక లైక్
@dhamodar369realestate2
@dhamodar369realestate2 3 жыл бұрын
Super super super super super super super super super super super super super super super super super super super super super super super super song anna enni sarlu vinna kudaa vinali anipistundi Thank you brother
@9866Harivillu
@9866Harivillu 4 жыл бұрын
మల్లికన్న గారికి మరియు MV యూనిట్ అందరికి ధన్యవాదాలు....ఈ సాంగ్ బాగున్నది...... ఫిల్మ్ డైరెక్టర్ రాగవేంద్ర రావు గారు తన పాటలకు సెట్టింగులు పెట్టినట్టు ఇందులో మీరుకూడా అల్లాంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయినందుకు కృతజ్ఞతలు ........మీ అభిమాని మహేందర్
@paparaos7316
@paparaos7316 4 жыл бұрын
మల్లికితేజ గారు మీ పాటలు చాలా బాగుంటాయి,చాలా లోతుగా ఆలోచనలు మీవి, మౌనిక గారు మీ వాయిస్ చాలా బాగుంది,మనసుకు నచ్చే మాటలు వాడుతున్నారు Rao.....
@pandusiddharth2258
@pandusiddharth2258 4 жыл бұрын
అక్షరాలు పదాలు గా మారి పదాలు పాటగా మారి యుద్ధం ప్రకటించు కున్నాయి. మల్లిక్ అన్న లిరిక్స్ మరియు మామిడి మౌనిక ప్రాణం పెట్టి పాడింది....
@kpurna1155
@kpurna1155 4 жыл бұрын
S
@nareshbangaru3927
@nareshbangaru3927 4 жыл бұрын
Mee voice mathram superb , mind blowing mounika garu
@jpadsconcepts7298
@jpadsconcepts7298 4 жыл бұрын
Concept super asalu programming madeen Anna 🙏🙏 flute super My favourite DOP output is super shiva Anna matallev asalu ippadiki Oka 12 sarlu chushina mallik Anna mounika Akka gurinchi cheppaniki aem ledhu simpi idishipettillu mottham next song eppudu Malli Next song Kuda shiva annane DOP ga undali it's my request
@madhukonda3689
@madhukonda3689 2 жыл бұрын
Super song Malli Malli vinalanipisthundi
@DNR.-7
@DNR.-7 4 жыл бұрын
మల్లికన్న చేతి రాత మౌనిక నోటి పాట సూపర్ అంతే!
@mettasantosh1300
@mettasantosh1300 4 жыл бұрын
Dethadhi
@mandhadasanjulatha6914
@mandhadasanjulatha6914 4 жыл бұрын
She has to do this and
@MsBuchiraju
@MsBuchiraju 4 жыл бұрын
Super expressions
@gudisevaanjaneyulu528
@gudisevaanjaneyulu528 4 жыл бұрын
మౌనిక గారు ఇలాంటి పాటలు మరిన్ని పాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@sampathfolk4583
@sampathfolk4583 3 жыл бұрын
మల్లిక్ తేజ గారు చాలా సూపర్ సాంగ్స్ మీ అన్ని సాంగ్స్ చూస్తున్నాను కూర్చున్నాను చాలా చాలా బాగున్నాయి
@UamaraniUma
@UamaraniUma 4 ай бұрын
Chala baga undi song
@gsathishsathish8876
@gsathishsathish8876 4 жыл бұрын
మామిడి మౌనికా సూపర్ సింగర్ మెదమ్.పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ తెలంగాణ
@mettasantosh1300
@mettasantosh1300 4 жыл бұрын
Tq ....
@mallikarjunamusicsvideos6582
@mallikarjunamusicsvideos6582 4 жыл бұрын
మల్లికన్న ని రచన అమోగం వర్ణన నితం మీ పాట వింటున్న వినాలనిపిస్తుంది చాలా బాగుంది
@sumankore2034
@sumankore2034 4 жыл бұрын
Camera man ki like kottandi super 👌
@indurirachana2602
@indurirachana2602 4 жыл бұрын
Jagital muddubidda mounikakka 😍
@venkateshkoonaboina7372
@venkateshkoonaboina7372 4 жыл бұрын
Superbbbb lyrics nd music congrats mallik teja. Mounika garu looking a bright future in ur life time songs tq for ur songs
@maheshbujji7430
@maheshbujji7430 4 жыл бұрын
First time oka folk song 10 times vinadam mounika garu meku e song tho fidaa aipoya ✔️ all the best MV MUSIC
@praveenkumarchityala8483
@praveenkumarchityala8483 4 жыл бұрын
Osm song మీరు ఇలాంటి ఎన్నో పాటల పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@mahendernyatha2518
@mahendernyatha2518 4 жыл бұрын
మల్లిక్ అన్న మౌనిక ,కొరియోగ్రాఫర్ కి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా చాలా అద్భుతంగా ఉంది.మీకు మంచి భవిష్యత్తు ఉంది.పెద్దపల్లి జిల్లా
@burlawersandya9244
@burlawersandya9244 4 жыл бұрын
మౌనిక గారు చాలా బాగా పాడారు మీరు ఇలాంటి పాటలు ఇంకెన్నో పడాలని కోరుకుంటున్నాను
@KolamWiki
@KolamWiki 4 жыл бұрын
కెమెరా మెన్ ప్రత్యేక శ్రద్ధతో చిత్రీకరణ చేశారు. అనుకుంటా.... వీడియో చాలా చక్కగా ఉంది..!
@potharajuramesh3005
@potharajuramesh3005 4 жыл бұрын
Niiiii voice and experetions amazing nuvvu Telangana lo undandhuku Chala santhoshapaduthunnam Sampradhaya ammailu antea nuvvea gurthochela unnavu super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🏻👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🏻👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🏻👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@boiniashok8898
@boiniashok8898 4 жыл бұрын
నీళ్ళల్లో తామరాకు మీద పువ్వు ఆ పువ్వుకి వేణువు పెట్టడం అద్భుతం మీ ఆలోచన
@kavalisangameshwarmudhiraj763
@kavalisangameshwarmudhiraj763 4 жыл бұрын
సూపర్ చెల్లి సాంగ్ మరిన్ని సాంగ్స్ చేయాలని కోరుకుంటూ
@jannuraghu7265
@jannuraghu7265 4 жыл бұрын
అన్నా మల్లిక్ తేజ అన్న మీరు రాసిన పాట మౌనిక గారు పాడుతుంటే మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుందన్న మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను
@srilathamadugula9576
@srilathamadugula9576 4 жыл бұрын
Nice song...looking soooo...Beautiful mounika gaaru..Eda vunnado etla vunnado song superbbbb..
@itsprashanth6475
@itsprashanth6475 4 жыл бұрын
పెళ్లి కాని అమ్మాయిలకి ఈ సాంగ్ అంకితం.......❣️❣️❣️
@gajulabhaskar3894
@gajulabhaskar3894 Жыл бұрын
Htn5ntb w
@karunakarponnaboina7488
@karunakarponnaboina7488 4 жыл бұрын
Chala Bhagunde Mounika Garu 👍👌 Location matram chala Bhagunde
@నర్సింహులుB
@నర్సింహులుB 4 жыл бұрын
మల్లిక్ పాట మౌనిక నోట మనసారా వింటా.. 👌👌👌👌👌
@maruthic7629
@maruthic7629 4 жыл бұрын
Anna..song..matram..super Anna voice matram Chala బాగుంది..మౌనిది. I like it
@gopalyadav3930
@gopalyadav3930 3 жыл бұрын
Class presentation & cute acting fine tunes & beats.Congratulations to MV Music.
@kannurianandrao9517
@kannurianandrao9517 4 жыл бұрын
నవ్వుల మోము మౌనిక అభినయం బాగుంది.పాట రచన ఊహల వర్ణన సాహిత్యం బాణీ గానం బాగున్నాయి. మళ్లీ మళ్లీ వినాలనే పాట తయారు చేసిన మీకందరికీ అభినందనలు.
@kolalaxman7003
@kolalaxman7003 4 жыл бұрын
Akka super mivoice andariki sepical thanks inka manchi songs ravalani korukuntuna nenu 👍👍👍👍😍
@srinivassrimurthi3804
@srinivassrimurthi3804 4 жыл бұрын
Present folk song's lo NO1 Mamidi mounika gaaru
@sairushyendra3568
@sairushyendra3568 4 жыл бұрын
Mounikaku Oka like veyandi👍👍
@laxminarayana3372
@laxminarayana3372 4 жыл бұрын
Very nice song 👌👌
@kyasanirajesh9985
@kyasanirajesh9985 4 жыл бұрын
Super
@naanisri3072
@naanisri3072 3 жыл бұрын
Mamidi mounikakka songs anni superb ne untavi
@anjibaswaraj123
@anjibaswaraj123 4 жыл бұрын
Super song 👌 Lovely voice 😍❤️ Beautiful ❣️ location ❣️ Camera editing 🌫️ super 😍😍
@reeyanshgoud6082
@reeyanshgoud6082 4 жыл бұрын
No.1 folk singer and actress in mamidi Monika superb
@singerraju2810
@singerraju2810 4 жыл бұрын
Super Mounika Akka nice song super vice🙂💐💐💐💐💐🌹👌👌🤝💛
@bandibhaskar378
@bandibhaskar378 3 жыл бұрын
Good... nice 👌👍☺💕
@navaneethachinna1629
@navaneethachinna1629 4 жыл бұрын
Kothaga anipinchindhi Chala Bagundhi Mouni akka and Mallik Anna...
@SBGGAMING143
@SBGGAMING143 3 жыл бұрын
Super 💝💖🥰🥰💖
@crreddy9860
@crreddy9860 4 жыл бұрын
మల్లిక్ మామయ్య మళ్ళీ వదిలిండు మంచి భాణం మీరు కేక సూపర్ బ్యూటిఫుల్ సాంగ్ బెస్ట్ ఆఫ్ లక్ గాడ్ బ్లేస్ యూ బోత్ ఆఫ్ టీమ్
@rajendarjugnak8316
@rajendarjugnak8316 4 жыл бұрын
Nice 👌.video.👍 Akka..and...👍tej.. Anna
@djvlogs1173
@djvlogs1173 4 жыл бұрын
తప్పు జేస్తే దెబ్బకొట్టెటోడు తప్పయింది అని గద్వ పట్టెటోడు సూపర్ లైన్స్ అన్న
@sailumotam6492
@sailumotam6492 4 жыл бұрын
ఈ ఒక్క లైన్ తొ పాట సూపర్ హిట్ అండ్ అప్ కమింగ్ రింగ్ టోన్ ఈ ఒక్క లైన్
@harikrishnagoud4226
@harikrishnagoud4226 4 жыл бұрын
ఆబ్భబ్బా... ఇన్ని రోజులు యాడ ఉన్నదో ఈ సాంగ్....
@narsimuluteluguvlogs
@narsimuluteluguvlogs 4 жыл бұрын
Palle padalaku pranam posi Pasi prayamlo bava maradalla jivithani ni janapadam tho pataku pranam posharu super
@GoodVideos0-9
@GoodVideos0-9 3 жыл бұрын
Congratulations 1 year complt inka nadustunna song 😍😍😍 gulf lo unna vallam chala vintam e paatalu Mee paatalante chala istam anna prati roju okka song anna vintam
@parameshchennuri4498
@parameshchennuri4498 4 жыл бұрын
Mounika once again fire🔥🔥🔥🔥🔥🔥🔥🔥 niku edhuru Avaru leru.
@vdaahok1515
@vdaahok1515 4 жыл бұрын
Ori Devudo....super
@folklovervamshifolkloverva9238
@folklovervamshifolkloverva9238 4 жыл бұрын
Super Anna సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌👌👌👌👌 ఇంకా ఇలాంటి పాటలు ఇంకా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న
@gopalreddy4583
@gopalreddy4583 4 жыл бұрын
సూపర్ గా ఉంది సాంగ్ చూసే వారికి ఆనందం అంతా ఇంతా కాదు అని చెప్పి నాను ఔటవ్వడం లేదు నాకు నచ్చింది
@ranakhan3633
@ranakhan3633 4 жыл бұрын
Location, nature, greennary dop exlent song 👍👍👌👌
@sncl9171
@sncl9171 4 жыл бұрын
Amma fantastic maaa
@sncl9171
@sncl9171 4 жыл бұрын
Fantastic flute music
@maavillagestars5005
@maavillagestars5005 4 жыл бұрын
చాలా బాగుంది సాంగ్ మళ్ళీ మళ్ళీ వినాలని పించేలా..బ్యాక్రౌండ్ మాత్రం సూపర్..👌👌
@ajwatertechnlogies6966
@ajwatertechnlogies6966 4 жыл бұрын
సీతాకోకచిలుకల నవ్వులతో పాట మొదలు, ఆ ముఖకవళికల అభినయం చూస్తుంటే కొలనులోని కమలం లా వికసిస్తున్నాయి మా తనువులు, మల్లిక్ అన్న పల్లె పదాల నుండి ప్రపంచస్థాయిలో నీ పాటల పరిమళాలు వెదజల్లే రోజు రావాలి, వస్తుంది మౌనిక గారు. Aj...!
@saikumarsadha6417
@saikumarsadha6417 4 жыл бұрын
సూపర్ సాంగ్ మౌనిక గారు అలాగే మల్లిక్ తేజ అన్న గారు
@gssfolkmelodymusics7477
@gssfolkmelodymusics7477 4 жыл бұрын
ఈ పాటలో డ్రెస్సింగ్ super, మీకు మంచి భర్త రావాలని కోరుకుంటున్నాను.
@ppcfilmsteluguindia369
@ppcfilmsteluguindia369 4 жыл бұрын
సూపర్ బ్రో బాగుంది సాంగ్ నెను ఖమ్మం నుంచి ఆంధ్రప్రభ రిపోర్టర్
@Royal.RajVlogs
@Royal.RajVlogs 4 жыл бұрын
జగిత్యాల...బీర్ పూర్ లో కదా ఈ లోకేషన్ సినిమాలో కుడా ఇంత బాగా ఉందదు కావచ్చు చాలా అందంగా ఉంది లోకెషన్ సుమారు మౌనిక తేజ బ్రదర్....
@balakrishnakongari7893
@balakrishnakongari7893 4 жыл бұрын
మామిడి మౌనిక ఫ్యాన్స్ ఒక లైక్ వేయండి.
@taletellercorner
@taletellercorner 4 жыл бұрын
Fan of singer shirisha and mangli
@t.janardhanarao09tjrs41
@t.janardhanarao09tjrs41 4 жыл бұрын
ఈ స్టైల్ లో అయ్యప్ప స్వామీ పై పాడి వినిపిస్తారని కోరుచున్నాము ఈ పాట బాగున్నది
@sekharsirisekharsiri5856
@sekharsirisekharsiri5856 4 жыл бұрын
Me patalu vinna prathi sarinannu nenu mimarichi pothaa superb
@narendarreddyandem1172
@narendarreddyandem1172 4 жыл бұрын
Fantastic 👌👌👌👌👌🔥
@msstatus3832
@msstatus3832 4 жыл бұрын
జగిత్యాల మౌనిక సూపర్... సాంగ్ డైరెక్షన్ ఎక్స్లెంట్....
@pallerlatharunkumar3705
@pallerlatharunkumar3705 4 жыл бұрын
Super Mounika akka performance you song nice akka....vinna like vesukondi. .........
@nerellashashikumar5096
@nerellashashikumar5096 4 жыл бұрын
మల్లిక్ అన్న రచనల మాయ మౌనిక గారి గానాల గరిగే మదిలో మరులు గొలిపే మధురాలు......
@arjunpradhan531
@arjunpradhan531 4 жыл бұрын
లొకేషన్ నేచర్ superb song👌
O PATAGADA NEW FOLK SONG 2020 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC
5:51
MV MUSIC & MOVIES
Рет қаралды 3,6 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Grade 5 Girls Mesmerizing Dance Performance | Sankranthi Sambaraalu 2025
3:52
Samsidh Satish Reddy School
Рет қаралды 333
KORUKUNNARORAYYA, Pt. 2 (Female Version)
5:45
Mamidi Mounika - Topic
Рет қаралды 1,1 МЛН
MANASICHINODA NEW FOLK SONG 2020 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC
4:41
MV MUSIC & MOVIES
Рет қаралды 9 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41