అందరికి తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ... మన తెలంగాణ జానపద పాటలకు ఒక్క లైక్ వేయండి
@rakirajaka12284 жыл бұрын
Super 👌 👌
@anji26504 жыл бұрын
Same to you
@praveennayak41134 жыл бұрын
Lavanya naik Dharavath Hi
@rasumallasudhakar97644 жыл бұрын
Super
@luckyrathod14 жыл бұрын
@@praveennayak4113 hi
@narendharpalepu8414 жыл бұрын
మన జానపదం...మన తెలంగాణ... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ...
@sriram.sairaju903 Жыл бұрын
A new a great@aaaq
@LaxmanBorkute-qo1xj Жыл бұрын
@@sriram.sairaju903 q
@lingamkitkat34544 жыл бұрын
మనస్ఫూర్తిగా పాట పాడిన "స్ఫూర్తి" గారికి శెనర్తి...💐
@travelvlogs44354 жыл бұрын
ఎందుకో ఈ పాట వింటుంటే మళ్ళీ మళ్లీ వినాలి అనిపిస్తుంది ఎదో అనుభూతి Thankyou
@krishnachaithanyamarupaka50284 жыл бұрын
Lockdown tharwata ....ఒక మంచి పాట వింటున్న ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలి అనిలిస్తుంది సింగర్ voice highlight Actors పాటకు ప్రాణం పోశారు ఇంకా ఇటువంటి పాటలు మీ నుండి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@nanisriytchannel----61824 жыл бұрын
Avuna e pata okkate bagunda vere songs avi bagaleva andi
@ganeshganeshganesh89444 жыл бұрын
Avuna honey
@rakeshkommu90474 жыл бұрын
Chtha song
@powersunil81184 жыл бұрын
పాట మాత్రమే బాగుంది లిప్ మూమెంట్ సెట్ కాలేదు
@rakeshgoud45314 жыл бұрын
Hmm
@mallesh9l20U4 жыл бұрын
I love బావ మరదలి relationship♥️😘 నాకు కూడా ఒక ప్రాణమైన నా మరదలు ఉంది. ఈ పాట బావ మరదళ్లకు అంకితం.
@athiralabalaji68684 жыл бұрын
Yes bro
@goparivinod74094 жыл бұрын
Yes naku kuda
@mallesh9l20U4 жыл бұрын
@@goparivinod7409 all the best broo
@gangadarishankaraiah86464 жыл бұрын
S it's true . naaku kuda same feeling
@mallesh9l20U4 жыл бұрын
@@gangadarishankaraiah8646 all the best broo
@akkisravanthi25354 жыл бұрын
నీ బావ సల్లగుండా నాకు నా మరదలు గుర్తుకొచ్చింది 🤩😍
@kattamamatha34984 жыл бұрын
🎮
@alumulashekar7014 жыл бұрын
Same bro
@chaithrareddychaithra12154 жыл бұрын
😁😁😅😅😂😂😂😂😂😂😂😂😂
@narlakondabalamalesh45254 жыл бұрын
Alkki
@mahidayyam53624 жыл бұрын
😝🤭🤭🤭
@raghukasapogu24603 жыл бұрын
ఎం పాట రా బాబు ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ... 50 madam super excellent madam
@doludapputv36884 жыл бұрын
శ్రావణ్ అన్న మీరు ఎవరిని తలుచుకొని రాశారు కానీ ఈ పాట ప్రతి ఒక్కరు వారి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉండేటట్టు చేశావా అన్న ఏనాడో ఇంత ఇంత మంచి సాంగ్ ను అందించిన శ్రావణ అన్నకి కృతజ్ఞతలు
@odemallesh15464 жыл бұрын
Thakes
@Mahimalasangareddymahimalasang3 жыл бұрын
👍👌👌
@varaprasad88683 жыл бұрын
Higoodmo
@duggiralasatyamnarayana7292 жыл бұрын
@@odemallesh1546 😁
@abhichinnu79184 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిస్తుంది...చాలా బాగుంది పాట...tq సిరిమువ్వు music...
@rajamalla17884 жыл бұрын
Yes
@kandulaganesh2404 жыл бұрын
S
@snehakutti42404 жыл бұрын
Yes
@snehakutti42404 жыл бұрын
Yes
@kodirekkakamala42734 жыл бұрын
Super song
@srikanthsri61424 жыл бұрын
ని బావ ఎక్కడ ఉన్నాడో గానీ మాకు మాత్రం మ మరదలిని చూసినట్టు ఉంది........ osm లిరిక్స్ +expresions 💐
@kumarbandapali91354 жыл бұрын
Lyrics was awesome 👌
@ashokmutthunuri90674 жыл бұрын
Jp
@shekarcheruku5714 жыл бұрын
Naku aithe e paata vinte na mardal gurthuku vathundhi
@s.vijyahh4 жыл бұрын
తొక్క రా
@chintu79154 жыл бұрын
@@s.vijyahh huuuuuuuuuu
@boinikalyan21644 жыл бұрын
మన తెలంగాణ యాసలో పాటలు అన్ని చాలా బాగుంటాయి....( బావ.మరదలు) పాటలు అద్భుతం....
@naganaveen27313 жыл бұрын
Nijam broo
@parameshkurniadike98553 жыл бұрын
Meaning full 👌
@godiserammahesh12323 жыл бұрын
S
@danilanil93592 жыл бұрын
Q
@johnreddy70112 жыл бұрын
,👌👌
@ch.srinivasarao42074 жыл бұрын
సినిమాలలో డబ్బుచాటు ప్రేమలు కంటే విలేజ్ లో స్వచ్ఛమైన ప్రేమను మంచి పాట తో చూపించిన మహేష్ అండ్ టీమ్ కి కృతజ్ఞతలు
@mamatakuragayala12334 жыл бұрын
Exellent anna im kachi
@eegasrivani80534 жыл бұрын
Telugucinmaalu
@md.shaikshavali6934 жыл бұрын
సూపర్ రవళి గారు.. మీకు పెద్ద అభిమానిని నేను
@guragalashekar4 жыл бұрын
Tiktok lo naaaa
@raveendracreations68134 жыл бұрын
@@guragalashekar ...anthega anthega
@guragalashekar4 жыл бұрын
@@raveendracreations6813 manaki vale devullu le anna
@ranjithv50284 жыл бұрын
Item Munda adhi ... Manam stars ni chesthunnam vaallani ...
పొద్దు పొద్దు గాల ఏంది రా అయ్యా అనుకున్నా.. కానీ, పాట చూసాక కనువిందుగా అనిపించింది శ్రవణ్ వెల్మల్❤️❤️ లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి.. ప్రతి ఒక్క పదంలో తేనే వేసినట్లు ఉంది..😍 ఇంకా కెమెరా వర్క్ విషయానికి వస్తే.. అద్భుతమైన ప్రతిభ చూపెట్టారు.. DI పర్ఫెక్ట్ గా అనిపించింది.. లొకేషన్స్ వర్ణించలేను.. నువ్వు చేసిన పాటల్లో మొదటి స్థానంలో ఉన్న పాట ఇది మిత్రమా (శ్రవణ్ వెల్మల్) 💙😎😍😍🥳🥳 Congratulations to entire team 🎥🎥🎤🎤🖤🖤🎁🎁🎉🎉🎊🎊🎬🎬🎥🎥🎤🎤
@singamalai4 жыл бұрын
Manasuloni Mata cheppav Anna ....
@madhunikode4 жыл бұрын
నాకు ఈ సాంగ్ director contact number Kavali
@phanimjphani26914 жыл бұрын
Qhvsvy
@ashok20n4 жыл бұрын
తెలంగాణ యాస లో నే దమ్ముంది దానికి ఎవడు అయిన పడి చవలిసింనదే సూపర్ సాంగ్
@rlaxminarayanalaxmi5614 жыл бұрын
Pichi.pu..... amikadu
@arundhathi99664 жыл бұрын
Sprr
@ragobasanjeev36314 жыл бұрын
Supar
@ashok20n3 жыл бұрын
@@maheshshatavahanas Bro Am talking about Magic of the slang of telangana songs making crazy hits now a days ..Not downgrading the other state or region..
@maheshshatavahanas3 жыл бұрын
@@ashok20n bro tappuga em anukoku Neeku emayina bada kaliginchi vunte sorry Edo appudunna mood lo pettesanu But But We are belong to TELUGU 🇮🇳
@parthambikshapathi63753 жыл бұрын
నిజంగా అద్భుతం,మీ ఇద్దరి జోడి సూపర్ ఫీమేల్ వాయిస్ కిర్రాక్, చాలా బాగా పాడావ్
స్ఫూర్తి.....నువ్వు పాడిన ప్రతి పాట. ఓ..అద్భుతం.🙏👌👌
@nareshkarreangel6774 жыл бұрын
సింగర్ వాయిస్ మాత్రం సూపర్...💖💖
@thotasridhar40254 жыл бұрын
Hi
@venkateshvirat17044 жыл бұрын
Yes
@thotasridhar40254 жыл бұрын
𝓗𝓲
@sairamkarrolla51734 жыл бұрын
Supar
@gunagamingzone99934 жыл бұрын
Hiii oyeeee
@SaiRam-ll7vz2 жыл бұрын
Super song ఇలాంటి సాంగ్ నేను ఎక్కడ వినలేదు ఇలాంటి సాంగ్ ఎవరు చేసారు వాళ్లకుthanks.
@gopilokani21214 жыл бұрын
గ్రేట్ నేను లిరిక్స్ కోసమే ఒక ఇరవై సార్లు...చూశాను శ్రావణ్ అన్న గ్రేట్ లిరిక్స్ నిజామాబాద్ కి గ్రేట్ లిరిక్స్ రైటర్ దొరికినట్లే మాకు ఇగ... దేతాడి పోచమ్మ గుడి మా అన్న లిరిక్స్ తో ఈ ఏడు మనదే బెస్ట్ లిరిక్స్ అవార్డ్ ఉంటే అదే శ్రావణ్ అన్న ఇవ్వాల్సిందే...... ఓం నమః శివాయ.... జై శ్రీరామ్ జై జై శ్రీమన్నారాయణ.. అన్న ఇలాంటి గొప్ప సాంగ్స్ మరిన్ని రాయాలి అని మనసారా కోరుకుంటున్నాను..... తమ్ముడు లోకాని గోపి ముదిరాజ్
@sravanvelmal16334 жыл бұрын
Tq gopi
@kasiresatish64974 жыл бұрын
Correct comment
@manapallemutchata44164 жыл бұрын
Correct.😍lyrics
@gangadharnakka93924 жыл бұрын
Wonderful ❤️ sravan
@muralisolanki5434 жыл бұрын
Super iga dinganane
@laxmansambari47054 жыл бұрын
Singer songki pranam posiddi ....👏👏👏voice nachanavvalu like cheyaddi
@dvk2solo1834 жыл бұрын
Bro em cheppalanukunnava🤔
@AshokYadav-vq9kd4 жыл бұрын
సూపర్ వుంది
@ramanchasuman99964 жыл бұрын
స్ఫూర్తి వాయిస్ అద్భుతంగా ఉంది..ఇప్పుడు ఉన్న సింగర్స్ అందరిలో స్ఫూర్తి no 1 సూపర్....
@raghukasapogu24603 жыл бұрын
ఎం పాట రా బాబు ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ... 50 bale undi madam excellent madam
@sampathoggukathalu4 жыл бұрын
మొత్తనికైతే song కిరక్ ఉందన్న...... పెట్టిన 1st రోజె 4lakh views Song సూపర్ పాడవ్ spoorthi అక్క Camera man ;shiva velpula కాబట్టి చాలా చక్క గా చూపించారు Keep it up SIRI MUVVA MUSIC
@lingaswamydoti74014 жыл бұрын
Super
@shagaasheer80454 жыл бұрын
శ్రవణ్ వెలుమల్ అన్న చాలా మంచి lyrics రసావు.... 🙏👌👌
@bharathpunithapunitha53284 жыл бұрын
velmal king sravan anna
@kalpanab6750 Жыл бұрын
@@bharathpunithapunitha5328 8r
@narendardasari50504 жыл бұрын
Beautiful love story village song... Oka Ammayi True ga honesty ga love chesthe thana manasulo elage feel avvuddi.... Superb song
@munjamanjaiah4050 Жыл бұрын
ఊహలకు ఊపిరి అద్దిన పాట. మరదలు ఉండి మనువు అయిన ప్రతి ఒక్కరికీ అంకితం
@Jyothijaanu55154 жыл бұрын
యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! గుండెలోన నిన్ను గుర్తు చేస్తిని… పొలమారలేదా నీ జ్ఞాపకాలతోనే గడపబడితిని… నీకు గుర్తాస్తలేదా..? నీవే ప్రాణం అనుకుంటి… నీవే ధ్యానం అనుకుంటి… నీతో లోకం అనుకుంటి… నీ మైకంలో బ్రతికుంటీ… యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! రాత రాసిన బ్రహ్మదేవుడే… బ్రహ్మ ముడి వేస్తాడనుకుంటి ఈ గీత గీసిన దేవుడెవ్వడో… ఇట్లెట్ల దూరమై ఉండబడితివి కన్నీరుతోనే కలలుగంటి… కలలో కూడా కలిసి ఉంటి… కనురెప్ప తెరవగానే కన్నీరైతి… కలిసేదెప్పుడని చింతబడితి… యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! దూరాల తీరాలు… దుఃఖాల చెరువులు… మిగిలిన ఊసులు… నీవే నా ఆశలు భారాలే ఘోరాలై… గోడులై విలపిస్తి తోడున్నవాడవు ఏడున్నవని చెప్పి… నుదిటిన బొట్టువు నువ్వేనని… నొసలి పగిలే దాకా మొక్కితిని నోచిన నోములు ఏమాయనో… ఏలు పట్టిన నువ్వు ఏడుంటివో యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! కలిపినా దేవుడు కనులెలా మూసెను… కష్టాల శోకాలు మనకెందుకిచ్చాడు… కనుచూపు పొరలల్లొ… నిండిన రూపమా కబురైన పంపవా… నా ఇంటి దీపమా… నువ్వు లేకుండా ఉండలేను… నీ భాష లేనిది బతకలేను నీవెంటే నిండైన నేనుంటాను… లేకుంటే సచ్చిన శవమైతాను… యాడ ఉన్నావో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! గుండెలోన నిన్ను గుర్తు చేస్తిని… పొలమారలేదా నీ జ్ఞాపకాలతోనే గడపబడితిని… నీకు గుర్తాస్తలేదా..? నీవే ప్రాణం అనుకుంటి… నీవే ధ్యానం అనుకుంటి… నీతో లోకం అనుకుంటి… నీ మైకంలో బ్రతికుంటీ… యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా
@Nagarajuadama59514 жыл бұрын
Makki kirikiri masthundhi........................ I love you song
@iconm79284 жыл бұрын
Thanks
@pidugumadhu51004 жыл бұрын
👌👌👌👌
@saleemmd74984 жыл бұрын
గుడ్ వర్క్...
@arunmadhavaram09094 жыл бұрын
నైస్
@vidyaprakash9704 жыл бұрын
Camera man osm I love camera direction and her acting osm tiktok stars become KZbin stats all the best
@sidhusidharth9424 жыл бұрын
Lyrics chaala bagundi,enni saarlu vinna malli malli vinalanipistundi, nice song
@bashashek3604 жыл бұрын
ఇదో ఎర్రి పువ్వు ముఖంది.. వాడో ఎర్రిపూకు ముఖం వాడు
@asarlavenkatesh12384 жыл бұрын
రాత రాసిన బ్రహ్మ అనే లైన్ చాలా బాగుంది నచ్చిన వారు ఒక లైక్ కొట్టండి
@jdajdaeo53754 жыл бұрын
I like the idea of the time
@rakesarakhi35914 жыл бұрын
అన్న నైస్
@kumarettaveankumarettavena85704 жыл бұрын
Up to ఇప్రోనిమోకొలో
@lovestatus69404 жыл бұрын
Very nice song very good song
@sadhibunny32844 жыл бұрын
Super....
@rajuroyalnzb7444 жыл бұрын
ఎన్ని సార్లు విన్ననో లెక్క లేదు మల్లి మల్లి వినాలి అనిపిస్తుందీ
@dyaganarasimha68254 жыл бұрын
Is bro same
@హాయ్మహి4 жыл бұрын
Lekka pettukovalasindi bro
@sureshbattu82824 жыл бұрын
Every day sure a time for mind relief and remember my mardhal
@gunagamingzone99934 жыл бұрын
Yes brooo
@poshettypress49994 жыл бұрын
సౌది లో ఉన్నాను నెను రోజు వింటున్నాను ఇ పాట విని నా మరదలు ఎలా వుందో ఇంక 6నెలల తర్వాత ఇంటికి వస్తాను.....😂😂😂
@gggopal82794 жыл бұрын
All the best for ur bright future
@suresht91244 жыл бұрын
Ra bro ni badha yella anavabisthinavo
@jithenderbandela28104 жыл бұрын
All the best bro
@rakesarakhi35914 жыл бұрын
కంగ్రాట్స్ అన్న
@millysminiature4 жыл бұрын
Super
@JBRWildlifeRescueTeam11 ай бұрын
2024 ❤❤❤❤❤ లో వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి.
@gangarajamkuthala51834 жыл бұрын
శ్రవణ్ అన్న ,మన గల్ఫ్ జీవితాలు కూడ ఇంతే కదనే ,ఎదురుచూపుల బతుకులేనాయే... టచ్ చేసావ్ అన్న....
@pullajagankuruma23444 жыл бұрын
Sameer
@RomanReigns-jv6mo4 жыл бұрын
Hi
@anunakka27494 жыл бұрын
Yes
@anunakka27494 жыл бұрын
Yes
@anjibabuvallepu92414 жыл бұрын
మీ బావ సల్లగుండా నా మరదలు గుర్తుకు కొచ్చింది...
@vjcreations123-bl4 жыл бұрын
Super music and superb acting ravali darling😍😍😍😍 Akil bro nu keka👌👌👌👌
@brahmatejaaavula49643 жыл бұрын
Enni sarlu vinna bore kottaledhura emi lyrics ra Nayana❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@bigboss7telugu7144 жыл бұрын
అన్న బ్యాగ్ వేసుకొని వస్తుండు కానీ దాంట్లో ఏమి లేదు అని నవ్వీన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😊😊
@sandeepvaspari36174 жыл бұрын
వీడియో చూస్తూ కామెంట్ చదివే వారు ఒక్క లైక్ వేసుకోండి
@konidelavarunsai62084 жыл бұрын
Super...
@gayamanoj87754 жыл бұрын
మాకు అంత దూల లేదు నీకు ఉంటే కొట్టుకో అదె లైకు
@saikumarjunagari91574 жыл бұрын
Super song
@PavanKumar-oj9yv4 жыл бұрын
@@gayamanoj8775 🤣🤣🤣 90mm rod
@VenkatNellore1234 жыл бұрын
😊😊👍
@kalyan76444 жыл бұрын
💚Camara Man... Super Thishav Bro... Super super super
@Bhanuprakash-zu5gf4 жыл бұрын
ఎం పాట రా బాబు ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ...
@teppalavijaya56263 жыл бұрын
👌👌👌👌
@Kprathyusha-ik5px3 жыл бұрын
Avnu , nijam anni sarlu vinna inka vinalanipistadi
@stefhen.43043 жыл бұрын
S
@siddharthsiddhu69934 жыл бұрын
First singer ki thanks Andi.. Chala baga padaru.alane song rasina editor ki ... Meru manchi Telangana slang lo song echaru... all the best the taam
@DreamThoughts26284 жыл бұрын
Sphoorti jithender voice ❤️...The Actors Acting music ... Camera everything vere level ❤️❤️❤️7hours lo 94 ki viewers... all the best hole team.. keep going 😍😍😍😍😍
@bonthalapandu77974 жыл бұрын
Super డైరెక్షన్ ప్రవీణ్ అన్న నేను మొన్న ఒక song ki comment పెట్టాను కోతవల్లని పెట్టీ ఫోక్ సాంగ్స్ తీస్తే బాగుంటుంది అని ఒకరిని పెట్టీ తీస్తే రెగ్యులేటర్ అవుతుంది అని నేను పెట్టిన కామెంట్ రియాక్ట్ ఆనవాళ్లు ఈ song చూసి నోరు ముస్కొండి కానీ super ఉంది అన్న song and యాక్టింగ్ also ఇలానే కోతవళ్లని పెట్టీ సాంగ్స్ తీస్తే బాగుంటుంది... కొత్తవల్లకు ఛాన్స్ ఇవ్వండి.... super song 👌👌👌👌👌👌 and super super acting Praveen Anna and best selection
@VirojGARJANA3 жыл бұрын
పాట వింటుంటే మళ్ళీ మళ్లీ వినాలి అనిపిస్తుంది
@gnggoud93894 жыл бұрын
హీరోయిన్ నవ్వు ఎంతమందికి నచ్చింది
@nadigotturamesh5824 жыл бұрын
రవళి
@Jay_official994 жыл бұрын
Super smile😍😍😍😍
@ranjithv50284 жыл бұрын
Not good
@nenavathshivakumar58114 жыл бұрын
Super 😍😍
@RameshRamesh-lo3gj4 жыл бұрын
Super ravali sis
@yadaiahyadaiah93794 жыл бұрын
సూపర్ సాంగ్ అండ్ పాట వింటూ కామెంట్ చదివే వాళ్ళు ఒక లైక్ చేయండి
@shaikdademiya83004 жыл бұрын
Sk.aman .
@bairabhargavi57794 жыл бұрын
Nen kuda
@kpochiyya63604 жыл бұрын
Supar Anna song il
@venkatesh-hg7rz4 жыл бұрын
Hi
@prshanthbeeda69624 жыл бұрын
Super super super super super super super super super super super super super super super songsssssssss Anna super super super super
@RRCreatorOfficial4 жыл бұрын
Ayyaa camera man .... Nv dhevudayyaaa what a timing phocus saami ... Perfect object phocus with gud aspect ratio.... Love ur work bro...
@psrinivas93992 жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా వినాలని పిస్తుంది.
@harishdeshetti51004 жыл бұрын
Andari kante song padina singer super
@nareshryapani39344 жыл бұрын
Really an amazing voice ❤️❤️
@durgaprasadpinisetti85864 жыл бұрын
Super singer
@starnikesh57434 жыл бұрын
సాంగ్ బాగుంది అనుకున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి 😍😍😍👍👍👍
I honestly miss the good old days when comments used to be related to the post and not self promotion.subscribe me if you agree
@worldtrendingtopics48554 жыл бұрын
@@tarakchowdary5468 Nuvvu Peekudu Pani Chestunnava Massage Chaduvuthu Salee
@upenderyadavnlg55364 жыл бұрын
Congrats ravali.. I hope this song will be hitt...
@rachamallaSwathi-lx6dg23 күн бұрын
Miss you bava😢😢😢😢😢
@rkrishnak4 жыл бұрын
Video taking level is on par with movie songs... Excellent effort 👌💖🔥
@mohammedmoosa95352 жыл бұрын
നല്ല ഉഗ്രൻ പാട്ട് 👍👍👍
@rameshgouraboina16634 жыл бұрын
ఈ పాట డైరెక్టర్కు కొరియోగ్రాఫర్ కు కు అంత మంచి లిరిక్స్ ఇచ్చారు రైటర్ కు సింగర్ కు యాక్టర్ కు అందరికీ కీ నా తరుపున అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు
@dudurkumahesh83814 жыл бұрын
టిక్ టాక్ లో చూసి యూట్యూబ్ లో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి మనస్ఫూర్తిగా అబద్ధం ఆడకుండా అయితే సూపర్
@niranjank61434 жыл бұрын
Super ee song padenavalu super ro super
@shakamurinareshnaresh85064 жыл бұрын
2021 లో చుసేవరు ఓకా లైక్ వెసుకొండి
@kmallikarjun74863 жыл бұрын
Supr
@pulidurgaprasad16663 жыл бұрын
Hi
@pulidurgaprasad16663 жыл бұрын
Hg
@pulidurgaprasad16663 жыл бұрын
@@kmallikarjun7486 la la
@sandhyarani.chsandhyarani6254 Жыл бұрын
2023😂
@nareshnani69744 жыл бұрын
AKHIL ANNA FANS LIKE HERE 😍😍
@nageswararao41694 жыл бұрын
Motham Song lo నీకు గుర్తోస్థలేధ highlight andi.... Correct annavallu like Cheyandi
@kachuanil65744 жыл бұрын
Ravali గారి లిప్స్ కి పాటకి మ్యాచ్ కాలే కదా
@konaravikishore12584 жыл бұрын
Yes correct lip sinck kale..
@ramakrishna34884 жыл бұрын
Yes bro
@Rakesh-ob2ve4 жыл бұрын
Avunu
@kotipogiri76334 жыл бұрын
ఇది టిక్ టాక్ కాదు గురూ
@Hari811894 жыл бұрын
yes
@naveen-nsvst3 жыл бұрын
Nice .. lyrics.... Bava maradalu relationship ...Andariki set kaadhu..Hero.. Heroine .. maatram superb.. set ayyaru.. singer voice awesome... God bless you..
@unqgamer11904 жыл бұрын
Singer voice never seen this typ of song ..And backgrounds even baahubali... movie keep rocking bro
@devannapolasa29284 жыл бұрын
Ya
@jithendarmunna66464 жыл бұрын
ఎక్సస్లెంట్ సాంగ్...Kristen ravali queen
@nanianand34484 жыл бұрын
Tuktok కాదు వీడియో కూడా ఇరగదీసాడు😘😘😘😘
@sureshraj11804 жыл бұрын
ఇన్ని రోజులు సినిమా పాటలు మన సాహిత్యాన్ని తొక్కేసినై, మీ వల్ల మన గొప్పతనం బయట పడ్తుంది అన్న🙏🙏🙏
@ammanannapawankalyan4 жыл бұрын
Oka 1000 సార్లు విన్నాను నిజంగా నా పోల్ల గుర్తచ్చింది
@ashokashok83254 жыл бұрын
1000haaaa
@chintu79154 жыл бұрын
Jii pspk
@Mohan_1316.4 жыл бұрын
Great
@sureshbattu82824 жыл бұрын
Me also bro nice song
@banothuveeraiah66794 жыл бұрын
Same situation bro..
@nallaguntapallyyouth78364 жыл бұрын
అస్సలు వాళ్ళ జోడి కి పాట జోడి 👌👌👌
@srikrishna2974 жыл бұрын
ఈ సింగర్ ఎవరో తెలీదు కానీ నన్ను ఫిదా చేసింది
@bhupathisatish49334 жыл бұрын
Spoorthy jethander singer
@drrajuambati4 жыл бұрын
spoorthy jithender tolly wood ply back singer..manchiryal..
@silveruanjaiah1260Ай бұрын
Ee song Naku chala ishtam.ilanti videos marinni cheyalani sirimuvva music channel variki telayachestunnam❤❤❤❤
@millysminiature4 жыл бұрын
Yadavunnadho Folk Song Lyrics In Telugu యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! గుండెలోన నిన్ను గుర్తు చేస్తిని… పొలమారలేదానీ జ్ఞాపకాలతోనే గడపబడితిని… నీకు గుర్తాస్తలేదా..? నీవే ప్రాణం అనుకుంటి… నీవే ధ్యానం అనుకుంటి… నీతో లోకం అనుకుంటి… నీ మైకంలో బ్రతికుంటీ… యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! రాత రాసిన బ్రహ్మదేవుడే… బ్రహ్మ ముడి వేస్తాడనుకుంటి ఈ గీత గీసిన దేవుడెవ్వడో… ఇట్లెట్ల దూరమై ఉండబడితివి కన్నీరుతోనే కలలుగంటి… కలలో కూడా కలిసి ఉంటి… కనురెప్ప తెరవగానే కన్నీరైతి… కలిసేదెప్పుడని చింతబడితి… యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! దూరాల తీరాలు… దుఃఖాల చెరువులు… మిగిలిన ఊసులు… నీవే నా ఆశలు భారాలే ఘోరాలై… గోడులై విలపిస్తి తోడున్నవాడవు ఏడున్నవని చెప్పి… నుదిటిన బొట్టువు నువ్వేనని… నొసలి పగిలే దాకా మొక్కితిని నోచిన నోములు ఏమాయనో… ఏలు పట్టిన నువ్వు ఏడుంటివో యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! కలిపినా దేవుడు కనులెలా మూసెను… కష్టాల శోకాలు మనకెందుకిచ్చాడు… కనుచూపు పొరలల్లొ… నిండిన రూపమా కబురైన పంపవా… నా ఇంటి దీపమా… నువ్వు లేకుండా ఉండలేను… నీ భాష లేనిది బతకలేను నీవెంటే నిండైన నేనుంటాను… లేకుంటే సచ్చిన శవమైతాను… యాడ ఉన్నావో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..! గుండెలోన నిన్ను గుర్తు చేస్తిని… పొలమారలేదా నీ జ్ఞాపకాలతోనే గడపబడితిని… నీకు గుర్తాస్తలేదా..? నీవే ప్రాణం అనుకుంటి… నీవే ధ్యానం అనుకుంటి… నీతో లోకం అనుకుంటి… నీ మైకంలో బ్రతికుంటీ… యాడ ఉన్నవో..! యాడ ఉన్నవో యెన్నెల బావ… నీ యాది లేనా..? ఏ తాట ఉన్నవో బంగారు… ఒకసారైన రావా..!
@letshaveaquickrecap98583 жыл бұрын
Nice perfection thanks a lot
@andemadhumitha59843 жыл бұрын
Super 😘💗👌👌
@mahendharpuppala1593 жыл бұрын
👌👌👌
@kottisrinivasnayodu64583 жыл бұрын
Tnqq
@engineerrahul93 жыл бұрын
Hindi likhiye please
@arunreddykunta47764 жыл бұрын
గల్ఫ్ లో ఉన్న మిత్రులకు ఈ సాంగ్ అంకితం.
@gunagamingzone99934 жыл бұрын
Yes brooo
@pathrideepak42374 жыл бұрын
Wareva super chepav
@nagarajua77144 жыл бұрын
**RAVALI FANS LIKE IT** Keka 👌👌👌👌
@tupakiraju76834 жыл бұрын
Hai super
@chitlarenukarenuka26924 жыл бұрын
We hi lp
@chitlarenukarenuka26924 жыл бұрын
@@tupakiraju7683 s cu step photo mm ml Loop
@kandukurirenuka92293 жыл бұрын
ma Bava antey kuda naku pichi .. this song dedicated to mu bava ❣️
@venkateshojja11243 жыл бұрын
tqs namaste 👏
@swamyyoutubechanal3 жыл бұрын
🧐
@swamyyoutubechanal3 жыл бұрын
@@venkateshojja1124 😁
@santhu_97s3 жыл бұрын
Abbo🙄🙄
@murikipudisyambabu20483 жыл бұрын
Hiiiiii
@madhusudhan26114 жыл бұрын
💯 times chusthunna just ravali kosam love you ravali darling ♥️ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@reddyreddy15374 жыл бұрын
Mari poyi pelli chesko 👊👊👊
@madhusudhan26114 жыл бұрын
@@reddyreddy1537 ha cheskunta
@rajuakula3024 жыл бұрын
From మై సెల్ఫ్ ,క్రెడిట్ అంత ..కెమెరామెన్ ,డైరెక్టర్ ,మ్యూజిక్ డైరెక్టర్, అండ్ యాక్టర్స్ స్పెషలి మై ఫేవరేట్ సింగర్ స్ఫూర్తి జితేందర్ అందరికి థాంక్స్ ఫర్ giving గుడ్ సాంగ్
@geethapatha64783 жыл бұрын
❤💕😀🌹🙏
@lavanyas82024 жыл бұрын
Maaa Akhil kaka action and heroine expression and mainly lines of the song r very emotional...... It's soo beautiful and wonderful lyric great affort and
@vallajisrinivas87414 жыл бұрын
super
@ambarpetkumargoud18993 жыл бұрын
యడవున్నావో వెన్నెల బావ నేయదిలేనా టైటిల్ బాగుంది 👍👍👍👍