అయ్యా.కుమారులు గారూ.చాలా అవసరమైన సందేశం. దేవునికే స్తుతులు
@bpraneshkumar2512 жыл бұрын
Thandri kumara parishuddha namamlo bapthismamu thiskovacha brother edward Williams garu
@kavuriprasadbabu4442 жыл бұрын
Praise the lord brothers and sisters. Good massage anna. Mana prabhuvu yesayya namanike samasta mahima, ganata, prabhavamulu yuga yugamulu chellunu gaka amen.
@Peter__9052 ай бұрын
యెహోవా దేవుడు ఏసుక్రీస్తు అయ్యగారు🎉🎉🎉
@sivaservantofjesus3072 жыл бұрын
వెయిటింగ్ అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kommaradavidraju59342 ай бұрын
దయచేసి తెలియ చెయ్యండి
@siddhu73806 ай бұрын
హెబ్రీ 9:16,17 16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. 17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? పై వాక్యం లో మరణ శాసనం రాసింది ఎవరు,, మరణించింది ఎవరు
Sir Mari manaki mugguru devvulu ani cheptunaru e concept teesukunte
@yasubabu94683 ай бұрын
ముగ్గురు ఏకకాలంలో ఉంటే ఆయన తండ్రి ఎలా అయ్యాడు ఈయన కుమారుడు ఎలా అయ్యాడు తండ్రి కుమారుడు అనే ఈయనకు అధికారం ఇవ్వటం ఏంటి ఆయనకు ఈయన లోబడి ఉండటం ఏంటి ఇద్దరూ సమానులు అయితే ఆయన సహోదరుడు అవ్వాలి కానీ తండ్రి ఎలా అయ్యాడు
Persons anadam enthavaraku correct? Ayana manishi kunna limits lo chudatam correct?
@arunajyothi.27052 жыл бұрын
Anna vandanamulu e rendu vachanalalo MANALO ani MANAMU ANI VRAYABADINADI KADA edi Tritvamunugurche kada
@arunajyothi.27052 жыл бұрын
7. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.
@Truewarrior7592 жыл бұрын
Anna. Kindly speak on subordination in Trinity too. I don't understand it
@godspreciouswords Жыл бұрын
They are one in essence but three in persons.
@arunajyothi.27052 жыл бұрын
22. అప్పుడు దేవుడైన యెహోవా ― ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకని వంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని
@rajesh-i5402 жыл бұрын
One man is 3? or 3 man are one?
@vamsi35942 жыл бұрын
Brother naku oka musilm friend vunnadu athaniki bible yee nijam antuntee jesus anee athanu just okaa prophet matrame adee vundi quran lo alane god ante okade vundali inka okalu vundakudadhu ani antunnadu alanee oka mistake naku quran lo chupinchu nenu bible ni nammuthanu annadu plsss edward williams garuu meru oka sari nenu quran lo 14 mistakes cheppenu face book lo petti delete chessenu ani chepperu inka okasari aa 14 mistakes ento naku chepperaa plsss 🙏🏻
@mostratedvideos83642 жыл бұрын
Listen Quran Telugu translation available in KZbin. You will find all answers to your questions
@ramanadh-bheri26212 жыл бұрын
One more doubt... ప్రకటన గ్రంధం లో యేసును యెహోను చూస్తాడు.. అక్కడ trinity కనిపించరు.. దీనిని ఎలా అర్థం చేసుకువాలి..
@kirankumar-rw2el2 жыл бұрын
బాగా బుద్ధి చెప్పారు.. బ్రాన్హం సంఘస్తులకు, బొంకూరి బ్యాచ్ కు
@mostratedvideos83642 жыл бұрын
You all speaking non sense. Listen the quran Telugu translation available in KZbin. You will get all answers