Naku ee message vinaka mundu teliyaledu kani ippudu clarity vachindi glory to God
@brosdlthoma48272 жыл бұрын
దేవునికి స్తోత్రం కలుగును గాక
@rajeshganti26422 жыл бұрын
నేను కూడా ముందు ఎవ్వరు చెప్పకుండానే ఇలాగే అనుకున్నాను కానీ మధ్యలో కొంతమంది పెద్ద సేవకులు ఎవ్వరికీ ఇష్టమొచ్చిన వారు చెప్పుకున్నారు కానీ ఇన్ని రోజులకీ నేను అనుకున్నదే మీరు చెప్పడం వల్ల మళ్ళీ నేను బలపడ్డను 🥰
@premkumar-dr2uw Жыл бұрын
Ee sari padipokunda chusukondi bro
@rkrajumuttabattula76383 жыл бұрын
Idi nijamaina vivarana. Thank you sir, 🙏🙏
@muraliisaiah28893 жыл бұрын
Excellent massage paster garu price the lord 🙏🙏
@Vikky_christ11 ай бұрын
Thank you so much for this wonderful message about Trinity
@sandeepteja.kr7774 жыл бұрын
Hallelujah Glory to God
@jmj8664 жыл бұрын
Anna..Chala chakkani clarity itcharu. Praise the Lord Hallelujah Amen.
@premkumarkathram7441 Жыл бұрын
Wonderful mrssege ayyagaru 🎉🎉
@renukammasrungarapati99984 жыл бұрын
A very excellent message. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడి ప్రార్ధింతురో వారి మధ్యన నేను ఉంటానని యేసయ్య చెప్పారు. ఈ ప్రపంచంలో అనేక మంది అనేక ప్రదేశాలలో యేసయ్య నామములో కూడి ప్రార్థిస్తూ ఉంటారు. దీనిని బట్టి కూడా యేసు ప్రభువు వారు అనేక ప్రాదేయశాలలో ఒకేసారి ఉండగలరని తెలియుచున్నది. అంత మాత్రాన వేరు వేరు ప్రదేశాలలో ఉన్న వారందరు వేరు వేరు కాదు కదా. ఇది కేవలం దేవునికే సాధ్యం.
@kirankumar-rw2el4 жыл бұрын
అంటే మిగతా బైబిల్ అంత తప్పనా?
@kirankumar-rw2el4 жыл бұрын
9703236840
@PraneethPranu4 жыл бұрын
@@kirankumar-rw2el బైబిల్ మొత్తం కరెక్టే.
@krupavarama99564 жыл бұрын
@@kirankumar-rw2el రోమీయులకు 9: 5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. John 20:28 New International Version 28 Thomas said to him, “My Lord and my God!”.
@venkataramanvenkataraman35794 жыл бұрын
Nice please explain sister 🙏🙏 👍👍 7975356295
@srestajoysrestajoy78705 жыл бұрын
Intha depth ga vinatam edyey first time chala vandanalu annaya
@singerrajluke95502 жыл бұрын
Glory to god.amen.
@teegalavinoda46962 жыл бұрын
Tq pastor garu
@johnvericharla1742 Жыл бұрын
కొన్ని సంవత్సరాలు గా నాకు వున్న సందేహం (doubt )ఇప్పుడు తీరింది🤝 and Parise the lord 🙏
@RAJK-ws8yj5 жыл бұрын
1timothi 2:5 chadavandi jafanya garu, chala clear ga undi, DEVUDU OKKADE devuniki narulaki madya varthi okkade ,ayana kristu yesanu NARUDU, SO DEVUDU OKKADE,AYANA ADVITHIYUDU ANTE DVITHVAM KANATUVANTI VADU DVITVAM ANTE RENDU, RENDU KANATUVANTI VADU.
@anudeepkumar93214 жыл бұрын
thats correct....this people dont knw wht bible says exactly... GOD IS ONE and JESUS IS THE SON OF GOD...HOLY SPIRIT IS THE SPIRIT OF THE FATHER.... there is no trinity in the bible...
@prashanthch82074 жыл бұрын
Yes okkade devudu..... Okkade devudu ani Bible lo 28times rayabadiyunnadi.. Trinity ani ekada rayabadaledu
@krupakumar.s38164 жыл бұрын
దేవుని కుమారుడు అంటే పెరు అలా పిలిచారు..
@krupakumar.s38164 жыл бұрын
@@prashanthch8207 సిగరెట్టు తాగాకూడదు అని లేదు కదా
@PraneethPranu4 жыл бұрын
Baga chepparu brother but first jhon1:1 చదవండి basic తెలుస్తుంది. నెక్స్ట్ వారి relation తెలుస్తుంది. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నారు యేసు క్రీస్తు .కాబట్టి వేరు కాదు. ఒక్కరే.
@karunakark48834 жыл бұрын
This is awesome explanation of trinity, Thank you God for revealing me the truth,., Hallelujah Lord bless you jafaniah ayyagaru
@vasunandigam095 жыл бұрын
అయ్యా వందనాలు బాగా చెప్పేరు కోన్ని లేఖనాలు కూడా చెప్ప వలసినదిగా కోరుచున్నాము
@anithamahi8525 жыл бұрын
మరి వ్యాకం నువు చప్పు
@satyannarayana14354 жыл бұрын
Eppatiki Oka clarity vachindi brother God bless you
@s.j.janardhan11685 жыл бұрын
Trinity is explained perfectly. Glory to the glorious God
@sowsheelkumar9882 Жыл бұрын
దేవుడైన యెహోవా పరిశుదాత్మ దేవుడు యేసుప్రభువు ఆదియందు వాక్యం ఉండెను వాక్యం దేవుని యొద్ద నుండెను వాక్యమే శరీర దారియై కృప సత్య సంపూర్నుడై మన మద్యకు దిగి వచ్చెను..ఆది యందు వాక్యం ఉండెను ( వాక్యం _ పరిశుద్దాత్మ ) వాక్యము దేవుని యోద నుండెను (యెహోవా నందు పరిశుద్దాత్మ అను వాక్యం ఉండెను ) ఆ వాక్యమే శరీర దారి అయి మన మద్య నివసించెను ( యేసు ప్రభువు ) ఐతే యెహోవా నందు పరిశుదాత్ముడు ఉండెను ఆ పరిశుదాత్ముని వలన పునీత మరియ గర్భము దాల్చి యేసు ప్రభువునకు జన్మనిచెను ..యెహోవా పరలోకమందున్న మన తండ్రి , పరి శుదాత్ముడు దేవుని యొద్ద ఉండెను పరిశుదాత్ముడు పునీత కన్య మరియ ను కముకొనినపుడు యేసు ప్రభువు జన్మించెను తండ్రి పరిశుదాత్మ కుమార త్రి ఐక దేవ ..3 దైవత్వములు ఒక దేవుని యందు కనపరుచబడుటయే త్రిత్వము అనవచ్చున ఐతే... నేను , నా యందు ఆత్మ , దేవుని యొద్ద నున ఆత్మ ద్వారా శరీర దారి అయి జన్మించిన యేసు ప్రభువు తండ్రి పరిశుదాత్మ కుమార దేవ యెహోవా యందు పరిశుదాత్ముడు ..పరిశుదాత్ముడ కన్య మరియ ను కముకొనినపుడు యేసు ప్రభువు జన్మించెను కన్య మరియ మానవ స్త్రీ కనుక యేసు ప్రభువు సంపూర్ణ మానవుని గాను పరిశుద్దాత్మ వలన కన్య మరియ గర్భము దాల్చినందున యేసుప్రభువు సంపూర్ణ దేవుని గాను ఎంచబడెను
@జీవపుమాటలు6 жыл бұрын
1తిమోతికి 6: 16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.
@RAJK-ws8yj5 жыл бұрын
జీవపు మాటలు ayane YEHOVA. Advithiyudu.
@shobhaanil984 жыл бұрын
@@RAJK-ws8yj evadunu eppudainanu Devuni chudaledu. Thandri rommunanunna adhvitheeya kumarude Ayananu bayaluparichenu John 1:18 Ayana Devuni Swarupam galavadai undi Devunitho samanamuga unduta vidichipettakudani bhagyamani enchukonaledu.philippi 2:6 Elayanaga Devathvam yokka sarva paripurnatha shareeramuga Chreestu nandu nivasinchuchunnadi. Kolassi 2:9 Mari e matala sangathemani chepputharu
@krupakumar.s38164 жыл бұрын
@@shobhaanil98 నిజమే ముగ్గురు ఉన్నారు
@shobhaanil984 жыл бұрын
@@krupakumar.s3816 Yes God is Trinity
@premkumar-dr2uw Жыл бұрын
@@krupakumar.s3816No bro,okkade devudu one and only,god was manifeste into flesh..
@mb.ashkenazdth6925 Жыл бұрын
1 John(మొదటి యోహాను) 5:20 20.మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. 🙏 సృష కర్తయైన దేవుడు🙏 ఆది 1:1,2:7 యోబు 33:4, కీర్తన 33:6 కీర్తన 104:30,యోషయా 40:28 యోషయా 44:24,45:11-18 మాలాకీ 2:10. 👏👏👏 🙏సృష్టి కర్తయైన యేసు🙏 యోహాను 1:3,10,1కోరింధీ 8:6 ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17 హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11 ప్రకటన 10:6, ప్రకటన 14:6,7, ప్రకటన 21:5-7, ప్రకటన 22:3 ప్రకటన 7:17 🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏 కీర్తన 78:34,35, యోషయా 47:4 యోషయా 44:6,24,యోషయా 43:3-11 యోషయా 25:41, యోషయా 49:26, కీర్తన 106:21,లూకా 1:46,47, 1తీమోతి 1:1,తీతు 1:1-4 🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏 1యోహను 4:14,1పేతురు2:21-24 అపో.కా.20:28,గలతీ 3:13 లూకా 24:21-29,లూకా 2:10,11, యోహాను 4:40-42,అపో.కా.12:23, ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3, 1తిమోతీ4:10,తీతు 2:10-13 తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25.🙏🙏🙏 బిషప్ మెంటే బాబు అష్కనజు రాజీవ్ కాలనీ సిలువ సెంటర్ కొవ్వురు
@jagapathirevulagadda28344 ай бұрын
ఈ వాక్యాలలో ఒక్క చోట కూడా యేసు వారిని దేవుడు అని చెప్పబడలేదు
@nanivalluri8646 Жыл бұрын
amen
@satishkumarthote65644 жыл бұрын
Excellent explanation
@KAKUMANUMOSHE4 жыл бұрын
Kakumanu moshe 🙏🙏🙏🙏
@sushmavadlamudi76154 жыл бұрын
What an Explanation... its cleared.... my doubt is gone... praise the lord
@EvanGL-ht6gy6 жыл бұрын
Youngsters cannot stop gazing at you or listening to you brother🙏🏻💐😊because your words(Through Holy Spirit)are stupendous 👌🏻👌🏻
@naresh.mnaresh.madhari63035 жыл бұрын
Tru. Apostlebr
@jaikumar73354 жыл бұрын
I really had a great confusion in my head about TRINITY every single doubt is cleared thanks alot Praise be to LORD JESUS
@premkumar-dr2uw Жыл бұрын
జెకర్యా 14:9 యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.
@borusuramani87532 жыл бұрын
Complete link please
@EnglishWith-Rajasekhar5 жыл бұрын
సత్యహరిశ్చంద్ర డ్రామాలాగా ఉంది
@JW-985 жыл бұрын
పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే గాని నీవు తెలుసుకో లేవు అది ఉండాలంటే నీవు పరిశుద్ధుడవై ఉండాలి అప్పుడే నీవు తెలుసుకో గలవు పరిశుద్ధాత్మను పొందాలి అంటే నీ ఆత్మను పరిశుద్ధ పరుచుకోవాలి అంటే యేసు నామములో నీ పాపములు క్షమించమని అడగాలి అడిగినప్పుడు డు నీకు తెలుస్తుంది పరిశుద్ధాత్మ వచ్చిందని అప్పుడు నీ హృదయము సంతోషంగా సంతోషంగా ఉండటం చేత తెలుస్తుంది పరిశుద్ధాత్మ అప్పుడే తండ్రి కుమారా పరిశుద్ధాత్మ తేడా తెలుస్తుంది
@kirankodalis76913 жыл бұрын
Thank you so much for this explanation,Praise the lord 🙏
@sowjanyaeeda72503 жыл бұрын
Brother e video ki continuation emaina unda? Unte complete video upload cheyyandi
@premkumar-dr2uw Жыл бұрын
జెకర్యా 14:9 యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.
@PastorPavanBabu Жыл бұрын
యోహాను 17:3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహాను 17:11 నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.
@kirankumar-rw2el6 ай бұрын
జకార్య 14.9 యొక్క వివరణ.... ఇది...ఈ కాంటెక్స్ట్ లో ముగ్గురు యెహోవాల ను వ్యతిరేకించి చెప్పే వాక్యం కాదు మొండి మూర్ఖపు వక్రీకర వెలుగు దూత... భూమి మీద యెహోవా ఒక్కడే నిలిచేది... మిగతా అన్య దేవుళ్ళు, రాజులు, చక్రవర్తులు కూలుదురు అని చెప్పే సందర్భం.. అతి తెలివి..ఇంకా చెప్పాలంటే ఇది యేసు రెండవ RAKADA ప్రవచనం...
@SATHYA143774 жыл бұрын
Anna, pr lord .super
@tagaramvijayakumar75173 жыл бұрын
Super sir
@sripathisubudhi96575 жыл бұрын
All the Glory to TRINITY of God. Hallelujah Hallelujah Hallelujah.
@Channel-SrksV1ogs5 жыл бұрын
Isaiah(యెషయా గ్రంథము) 43:10 10.మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును, నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు, ***నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.
@krupakumar.s38163 жыл бұрын
నేనె అంటే యేసుక్రీస్తు కూడా నేనె అన్నారు మరి దాని అర్థం ఏంటి
@Channel-SrksV1ogs3 жыл бұрын
@@krupakumar.s3816 ఏమన్నారో అది కూడా మీరే తెలియజేయండి
@krupakumar.s38163 жыл бұрын
@@Channel-SrksV1ogs యేసు కూడా నేనె అన్నారు బ్రో నేనె అని దేవుడు మాత్రమే అనగలడు
@Channel-SrksV1ogs3 жыл бұрын
@@krupakumar.s3816 అదే ఎక్కడ? వచనం చూపించండి..
@Channel-SrksV1ogs3 жыл бұрын
Bro reply ivvandi
@ajayjabhastein6 жыл бұрын
Amen, all glory to Jesus name Pastor, thanks to Lord
@sunilj44615 жыл бұрын
Super
@dr.joshisugandh.kondepogu8904 Жыл бұрын
Facility
@pavanwilliamcarey98449 ай бұрын
Full message link pls brother
@PastorPavanBabu8 ай бұрын
లేదు బ్రదర్
@pavanwilliamcarey98448 ай бұрын
@@PastorPavanBabuok anna praise the lord anna
@naveensivaneni76976 жыл бұрын
Excellent awareness for confused believers.... praise the Lord...
@brocomanman71816 жыл бұрын
You're the , Truth message.bro..... God bless you brother......
@ashaasha78684 жыл бұрын
Super explanation brother praise the Lord 💯
@venkatpathakoti366 жыл бұрын
Great lnformation brother,,,,,,, Thank U so much ,,,,,,,,,,,,,Praise The Lord,,,,,,,,,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Yesubabu004 жыл бұрын
త్రిత్వము మీకు ఇతను చెప్పింది మీకు అర్ధం అయితే మాకు కూడా కొంచెం explen చేస్తారా!plz
Praise the Lord ayyagaru....Chala clear ga explain chesaru vandanalu
@harshakancharla025 жыл бұрын
Excellent annaa....... super... good message... thanks....God bless you
@selahtheology3 жыл бұрын
త్రిత్వాన్ని గుడ్డిగా ఒప్పుకుంటే సరిపోదు త్రిత్వం అంటే ఏంటో పూర్తి అవగాహన ఉండవలసినదే.. అనేకమంది త్రిత్వాన్ని అర్థం చేసుకోక పొగ అపార్థలను కలిగియున్నారు.. kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@HappyBeignets-zi3fkАй бұрын
🇮🇳👉🇮🇱 అయ్యగారు తప్పు. దూతలు అనబడిన వారు దూతలు... దేవుడు ఈ లోకమందు నివాసం చేయజాలడు...😮 ఆయన ఎవరినైనా పంపిస్తాడు... వారి ద్వారా ఆయన కార్యాలు చేయించుకుంటాడు.... దూతలు సహాయం చేయువారు...😮.......... దేవుడు నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడు..... ఆయన మార్పులేని వాడు.....😮 వాక్యాన్ని అర్థం చేసుకోలేక మారుస్తున్నారు.... జాగ్రత్తగా పరిశీలించండి❤❤ అయ్యగారు❤❤❤❤❤
@PastorPavanBabuАй бұрын
లోకముతో సహా ఈ విశ్వమంతా దేవునిలోనే సృజింపబడింది... అలాంటప్పుడు దేవుడు ఈ లోకములో నివసింపడు ఎలా చెబుతున్నారు..? క్రీస్తు ఈ లోకాన్ని వెయ్యేండ్లు పాలిస్తాడు అనే లేఖన సత్యం మీకు తెలియదా...?
@rameshy18645 жыл бұрын
Apostle paul speach
@rajaramkolakaluri69885 жыл бұрын
Today I get clarity anna
@selahtheology3 жыл бұрын
త్రిత్వాన్ని గుడ్డిగా ఒప్పుకుంటే సరిపోదు త్రిత్వం అంటే ఏంటో పూర్తి అవగాహన ఉండవలసినదే.. అనేకమంది త్రిత్వాన్ని అర్థం చేసుకోక పొగ అపార్థలను కలిగియున్నారు.. kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@Rajababu-gq5zg5 жыл бұрын
Super అన్న . ఇంత బాగా ఎప్పుడూ త్రిత్వం గురించి వినలేదు. Thank u lord.
PART-3 IAM MUSLIM MAIN COMMANDMENT by JESUS & MOSES JUST USE UR BRAIN & THINK మార్కు 12: 28 శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి [[[ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని]]] ఆయన నడిగెను. MARK 12:29 HEAR O ISREAL..the lord {{OUR GOD IS ONE}} lord. మార్కు 12: 29-30 అందుకు [[యేసుప్రధానమైనది]] ఏదనగా ఓ ఇశ్రాయేలూ, వినుము; [[[మన దేవుడైన ]]]] ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. మార్కు 12: 31 నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; మార్కు 12: 32 ఆ శాస్త్రిబోధకుడా, బాగుగా చెప్పితివి; [[ఆయన అద్వితీయుడనియు]] [[ఆయన తప్ప వేరొకడు లేడనియు ]] నీవు చెప్పిన మాట సత్యమే. JESUS IS 100% correct.. 1)MANA DEVUDU 2) AYANA ADVITHIYUDU 3)AYANA THAPPA AVARU LERU.. E 3 jesus gurinchi kadu..kada.... MANA DEVUDU ani jesus AVARINI ANNARU.AYANA anty clearga JESUS KADU..3rd PERSON(inkokadu) E 2 COMMANDMENTS NEW KAVU..ALREADY MOSES CHEPPINDU.. MOSES SPEAKING ద్వితియోపదేశకాండము 6: 4-5 1st pradhana agnya ఇశ్రాయేలూ వినుము. {{మన దేవుడైన}} యెహోవా అద్వితీయుడగు యెహోవా. HEAR O ISREAL.. the lord. [[OUR GOD IS ONE]] lord. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను. లేవీయకాండము 19: 18 నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; moses cheppina e 2 commandment malli jesus cheppindu..moses jesus same god ni chupincharu.. ద్వితియోపదేశకాండము 5: 7 నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ద్వితియోపదేశకాండము 5: 8 పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి యందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందే గాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు. అపో.కార్యములు 2: 36 మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు [[ ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను]]. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. God (allohim) yesunu christ &lord ga niyaminchadu anty... SVARGAM& NARAKAMLO AVARU VUNDALO JESUS HANDLO LEDHU?? మత్తయి 20: 20 జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా మత్తయి 20: 21 నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె ఈ నా యిద్దరు కుమారులలో {{{ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను}}} కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. మత్తయి 20: 22 అందుకు యేసు [[మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు]] నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? అని అడుగగా వారుత్రాగగలమనిరి. మత్తయి 20: 23 ఆయనమీరు నా గిన్నెలోనిది త్రాగుదురు {గాని } [[[[[నా కుడివైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట]]] {{నా వశమునలేదు}} నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను. svargamlo jesus ki right &left avaru vundali& SVARGAMLO avaru akkada vundali anydi kuda jesus chethilo ledu...ANTY SVARGAMLO NARAKAMLO AVARU VUNDALI& AVARU AKADA VUNDALI ADI....ONLY FATHER CHETHILO VUNDI... actualga NA DEVUDI CHETHILO VUNDI..ani vundali.. andukanty.mathew DEVUDU ani vunna placelo FATHER ani replace chesindu. example-- మార్కు 3: 35 {{దేవుని చిత్తము}}చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. మత్తయి 12: 50 {{ తండ్రి చిత్తము}} చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నాతల్లియు ననెను. CHRISTIANS 2 abhaddalu chepparu theliakunda.. 1) jesus new ga 2 COMMANDMENTS cheppadu ani..kani moses already cheppindu.. 2) jesusni thananu worship cheyamannada.. chudandi osari.. మార్కు 12: 28 శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి ఆయన నడిగెను. మార్కు 12: 29-30 అందుకు {{యేసుప్రధానమైనది}} ఏదనగాఓ ఇశ్రాయేలూ, వినుము; ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. మార్కు 12: 31 రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను మార్కు 12: 32 ఆ శాస్త్రిబోధకుడా, బాగుగా చెప్పితివి; నీవు చెప్పిన మాట సత్యమే. AYANA anty avari gurinchi IKKADA. jesus gurinchi kadu..3rd person(inkokaru) every word nen nammuthunna jesus di miru nammutara..ledu.. nammaru.. svargam kavala.. యోహాను 17: 3 [[అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును]], నీవు {పంపిన యేసు క్రీస్తును} ఎరుగుటయే నిత్య జీవము. ninnu(allohim) nannu(jesus) మత్తయి 27: 46 ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు {ఏలీ, ఏలీ,} లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మార్కు 15: 34 మూడు గంటలకు యేసు [ఎలోయీ,ఎలోయీ] లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. jesus ALI ALI ALLOY ALLOY ani PRAY chesindi ALLOHIM ni kada.. ALLOHIM in bible is ALLAH in quran for muslims.. 9966644043 NASEERUDDIN GOVT PANCHAYATHI SECRETERY.. MSG ME ON WATSAPP.
@S.Srinivas3 жыл бұрын
@@naseeruddinsk346 మేము చెప్పేది కూడా అదే యేసుక్రీస్తు దేవుడు ! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@selahtheology3 жыл бұрын
త్రిత్వాన్ని గుడ్డిగా ఒప్పుకుంటే సరిపోదు త్రిత్వం అంటే ఏంటో పూర్తి అవగాహన ఉండవలసినదే.. అనేకమంది త్రిత్వాన్ని అర్థం చేసుకోక పొగ అపార్థలను కలిగియున్నారు.. kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@TechWorld.Telugu. Жыл бұрын
ఇంతకంటే వివరంగా ఇంకెవరూ చెప్పలేరు.. దైవ జనుని దేవుడు గొప్పగా వాడుకుంటున్నారు..
@ArivemulaChurchofChrist Жыл бұрын
అది నీ మూర్ఖత్వం మా దగ్గరకు వచ్చి విను ..ఇంకా వివరంగా చెబుతాము
@SRP19478 ай бұрын
@@ArivemulaChurchofChrist Praise The Lord Anna Please explain me Give your number
@pendraeliyah47825 жыл бұрын
Wonderful explanation Anna Praise the Lord
@riderofroasting3 жыл бұрын
Father Son Holyspirit Eyy akkada vachindi thriyeka devudu
@rajulollabalaraju24606 жыл бұрын
Anna still confused GA undhi.Mathew 3:16 nu vivarinchagalara.Akkada mugguru prathyakshanga kanabaduthunnaru kada
@mosestelugujesussongs40046 жыл бұрын
Anna me lanti nijamaina sevakudu maku vundatam devudu maku ichina goppa adrustam anduku devuniki mahima kalugunu gaka. Glory to God
@rmahimahir9612Ай бұрын
అన్న ఫుల్ message petara
@PastorPavanBabu28 күн бұрын
Ledu Bro
@rmahimahir961228 күн бұрын
@PastorPavanBabu ok అన్న tq
@ruthmary53884 жыл бұрын
kzbin.info/www/bejne/r16VdKqopZWff80 త్రిత్వమా? ఏకత్వమా? (The Trinity? Unity?) Eps-1
@selahtheology3 жыл бұрын
త్రిత్వాన్ని గుడ్డిగా ఒప్పుకుంటే సరిపోదు త్రిత్వం అంటే ఏంటో పూర్తి అవగాహన ఉండవలసినదే.. అనేకమంది త్రిత్వాన్ని అర్థం చేసుకోక పొగ అపార్థలను కలిగియున్నారు.. kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@nageshm64104 жыл бұрын
Thank you for good message sir
@jcljesuschrist4656 жыл бұрын
Excellent MESSAGE BY THE HOLY SPIRIT OF GOD AMEN
@HelloHello-md8cs6 жыл бұрын
Amazing message pastor garu
@susheelreddy70625 жыл бұрын
Anna I mean THREE of THEM came unto Abraham as the likeness of man..just Came to know 2013 itself while meditating BIBLE bt 99%of pastors expressing in different way ..so I kept quiet..bt nw my Lord clarified by u Anna...u r a blessing from God like me people all the ends of the Earth..Anna ...may God bless u with long life Anna..
@shesamdaviduboui85665 жыл бұрын
జనాలు ఎలాంటి వాల్లు అంటే వాక్ష్యతుర్యాన్నీ పట్టుకుంటుంన్నారు తప్ప వాక్యాన్ని పట్టుకోవడం లేదు
@davidswankothapalli41612 жыл бұрын
అక్షర సత్యం బ్రదర్. ఎన్నిసార్లు ఆమూలాగ్రం చదివాడో, మన దైవజనుడు.
@kakatikings63736 жыл бұрын
Wow wonderful message
@tallurijashuva8275 жыл бұрын
Excellent sir
@kirankumar-rw2el4 жыл бұрын
Branham dhurbhodha ల మీద ఒక video చెయ్యండి please
@PastorPavanBabu4 жыл бұрын
అలాగే బ్రదర్. Ucvc బ్రదర్స్ ఈ వీడియో చేశారు. చూడండి. kzbin.info/www/bejne/pYS9lXSumbCins0
@kirankumar-rw2el4 жыл бұрын
@@PastorPavanBabu ఆల్రెడీ1st నేనె చూచాను sir. మీరు enga strong గా video చెయ్యండి
@kirankumar-rw2el4 жыл бұрын
బాప్తిస్మము నామము ...బాప్తిసం నామము.. ఇదిక్కటే వాళ్ళు పట్టుకొని వక్రీకటించెది
@kirankumar-rw2el4 жыл бұрын
తండ్రి పేరు ఏంది అని అడుగుతారు
@kirankumar-rw2el4 жыл бұрын
My whats app9703236840
@bujjimullapudi47736 жыл бұрын
Excellent daddy pd Sundar Rao garu vinte bagundu ee message
@జీవపుమాటలు6 жыл бұрын
యోహాను 1: 18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే(లేక, జనితైకకుమరుడే అనేక ప్రాచీనప్రతులలో-అద్వితీయ దేవుడే అని పాఠాంతరము) ఆయనను బయలు పరచెను.
@జీవపుమాటలు6 жыл бұрын
1యోహాను 4: 12 ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.
@జీవపుమాటలు6 жыл бұрын
1తిమోతికి 6: 16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.
@naseeruddinsk3465 жыл бұрын
PART-1 IAM MUSLIM అపో.కార్యములు 2: 36 యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. 7 HOLLY SPIRITS/ WHY TRINITY REJECTED?? ఆదికాండము 1: 2 [[దేవుని ఆత్మ]] జలములపైన అల్లాడుచుండెను. యోహాను 1: 32 యోహాను సాక్ష్యమిచ్చుచు [ఆత్మ] పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ {ఆత్మ} ఆయనమీద నిలిచెను. SPIRIT/SPIRIT OF GOD is HOLLY SPIRIT =GOD?? ప్రకటన గ్రంథం 3: 1 [ దేవుని యేడాత్మలు] ను గలవాడు చెప్పు సంగతులేవనగా ప్రకటన గ్రంథం 1: 4 ఆయన సింహాసనము ఎదుటనున్న {{యేడు ఆత్మల}}నుండియు, 7 DEVUNI ATHMALU-7 HOLLY SPIRITS ???? avvala?? AMAVVALI?? 7 GODS?? DEVUNI DUTHA anty DEVUNI DAGARA NUNDI VACHINA(vunna) DUTHA..kada.. DEVUNI ATHMA/ 7 devuni athmalu anty devuni DAGARA NUNDI VACHINA 7 ATHMALU AVVALI KADHA?? 1యోహాను 4: 12 ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు;--------by JOHN 1తిమోతికి 6: 16 మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ---------by PAUL నిర్గమకాండము 33: 20 ఆయననీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను. ------------by GOD ద్వితియోపదేశకాండము 6: 4 MAIN COMMANDMENT ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. hear o Israel the lord OUR GOD IS ONE lord.. ద్వితియోపదేశకాండము 6: 5 నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను. లేవీయకాండము 19: 18 [[నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను;]] evi moses cheppina wakyalu..vitiny jesus cheppindu. మార్కు 12: 28 శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి [[[ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని]]] ఆయన నడిగెను. hear o israel the lord OUR GOD IS ONE lord -MARK 12:29 మార్కు12:29-30 అందుకు [[యేసుప్రధానమైనది]] ఏదనగా ఓ ఇశ్రాయేలూ, వినుము; {{మన దేవుడైన}} ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. మార్కు 12: 31 నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; మార్కు 12: 32 ఆ శాస్త్రిబోధకుడా, బాగుగా చెప్పితివి; [[ఆయన అద్వితీయుడనియు]] [[ఆయన తప్ప వేరొకడు లేడనియు ]] AYANA-ANTY clearga JESUS KADU .ikkada.. 3rd PERSON (inkokadu) paina moses cheppina COMMANDMENTS (agnyaly) jesus kuda cheppindu kothavi am kadu.. moses a god ni chupinchado..jesus kuda same god ni chupinchadu.. ద్వితియోపదేశకాండము 5: 7 నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ద్వితియోపదేశకాండము 5: 8 పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి యందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందే గాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు. అపో.కార్యములు 2: 36 మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు [[ ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను]]. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. God (allohim) yesunu christ &lord ga niyaminchadu anty... WHU IS GOD??? HERE. 1తిమోతికి 2: 5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. jesus is MEDIATOR ద్వితియోపదేశకాండము 5: 5 గనుక యెహోవామాట మీకు తెలియ జేయుటకు నేను(moses) యెహోవాకును మీకును మధ్యను(madiator) నిలిచి యుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను. moses times lo moses madyavarthi..jesus timelo jesus.. అపో.కార్యములు 2: 22 ఇశ్రాయేలువారలారా, యీ మాటలువినుడి.{{దేవుడు}} నజరేయుడగు [[యేసుచేత]] అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను 《చేయించి》, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు. హెబ్రీయులకు 5: 7 jesus శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను {మరణమునుండి రక్షింపగలవానికి} ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగియున్నందున ఆయన(jesus) అంగీకరింపబడెను. అపో.కార్యములు 3: 13 అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల {దేవుడు} తన [సేవకుడైన యేసును] మహిమపరచియున్నాడు; మత్తయి 27: 46 ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు [[ఏలీ, ఏలీ,]] లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మార్కు 15: 34 మూడు గంటలకు యేసు [[ఎలోయీ, ఎలోయీ]], లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. jesus ALI ALI ALOYE ALOYE ani ALLOHIM (god) ni PRAY CHESADU KADA. BIBLE LO PARAN(arabiya) NUNDI 10000 SAINTS THO (ten thousand parishudha sisyulatho) RIGHT HANDLO. HOLLY LAW (daiva gramdham /BOOK) PATTUKONI OKADU VASTADU ANI VUNDI.BIBLE LO WHO IS THIS ARABIAN??? thelusukora??? ALLOHIM in BIBLE IS ALLAH in QURAN.for muslims. NASEERUDDIN 9966644043 GOVT PANCHAYATHI SECRETERY..
@prashanthch82074 жыл бұрын
@@naseeruddinsk346 1Jhon5:20 Jesus Christ is True God it is written in Bible
@rajaramkolakaluri69885 жыл бұрын
Good message anna,,god bless you anna...
@vannelapremkumar25386 жыл бұрын
Superb message by man of god, very much clarity i got, praise the lord
@prasad88336 жыл бұрын
idi devuni vishayamulo confusega vunnavariki chakkaga ardhamayye devuni sadnesam ayyagaru praise the lord
@selahtheology3 жыл бұрын
త్రిత్వాన్ని గుడ్డిగా ఒప్పుకుంటే సరిపోదు త్రిత్వం అంటే ఏంటో పూర్తి అవగాహన ఉండవలసినదే.. అనేకమంది త్రిత్వాన్ని అర్థం చేసుకోక పొగ అపార్థలను కలిగియున్నారు.. kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@kirankumar-rw2el6 ай бұрын
జకార్య 14.9 యొక్క వివరణ.... ఇది...ఈ కాంటెక్స్ట్ లో ముగ్గురు యెహోవాల ను వ్యతిరేకించి చెప్పే వాక్యం కాదు మొండి మూర్ఖపు వక్రీకర వెలుగు దూత... భూమి మీద యెహోవా ఒక్కడే నిలిచేది... మిగతా అన్య దేవుళ్ళు, రాజులు, చక్రవర్తులు కూలుదురు అని చెప్పే సందర్భం.. అతి తెలివి..ఇంకా చెప్పాలంటే ఇది యేసు రెండవ RAKADA ప్రవచనం...
@blessy51805 жыл бұрын
Anna 🙏vandanalu. About God i have some doubts but today my doubts not all but some r cleared thanks anna. One final boubt, Anna worship extreem gaa evvarini cheyali, God the father,God the son and God the holyspirit. ❓ Anna 🙏. od the son or
@PastorPavanBabu5 жыл бұрын
యేసునామములో పరిశుద్ధాత్ముని సహాయముతో తండ్రియైన దేవునికి ఆరాధన చేయాలి.
@blessy51805 жыл бұрын
@@PastorPavanBabu Anna🙏vandanalu
@gracehosanna57474 жыл бұрын
Clarity ga chepparu anna ,god bless you anna
@hepsibap53485 жыл бұрын
Bible lo leni trithvamu ane maata cheppadaaniki inta prayatnamu chesaaru mari devuni eppudu evadoo chudaledu chusi bratiki undaru anna maataku emi samadhaanamu cheptaaru bro
@Bro.Ashish52395 жыл бұрын
Dear sister God has so many formations such as Fire Read Ex 19. and Air read Acts 2:12 and Cloud Exdus 40 as Human Gensis 18:1-4 and also spirit Read John 4:24 and also Light Etc According to your spiritual standard we can see and hear his voice For eg Sadu Sundersingh Bhaktsingh Paravastu Suryanarana and so many people But one thing if we live sinful life we cont see Him Read Mathew 5:8 In acts 9 the chapter Paul had seen and heard his voice and Revelation in 1 St chapter John had seen him So we need holiness to see God
@Yesubabu004 жыл бұрын
వందనాలు సిస్టర్ మీకు పరిపూర్ణముగా త్రిత్వము గురుంచి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఈ msg చూస్తే ఫోన్ చేయండి! 9959800249 (ఫిలిప్)నరసరావుపేట
@kiranforchrist6 жыл бұрын
Praise the Lord
@జీవపుమాటలు6 жыл бұрын
1యోహాను 4: 12 ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.
@జీవపుమాటలు6 жыл бұрын
@sanepalli mohankrishna లేఖనా లు నిరర్థకం కావు సోదర వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి.ప్రయత్నించండి మనము గెలవాలని చూడక వాక్యాన్ని గెలిపించండి.
@davidraju39386 жыл бұрын
ఆదికాండము 19: 16 అతడు తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుటవలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయటనుంచిరి. ఆదికాండము 19: 17 ఆ దూతలు వారిని వెలు పలికి తీసికొని వచ్చిన తరువాత ఆయననీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా
@saichaitanya55555 жыл бұрын
Tq for honesty speech
@kramakrishna3233 жыл бұрын
,🙏🙏🙏🙏🙏
@Kkhfggrff4 жыл бұрын
త్రిత్వము గురించి చాలా చక్కగా చెప్పారు అయ్యగారు.. వందనాలు..
@selahtheology3 жыл бұрын
త్రిత్వాన్ని గుడ్డిగా ఒప్పుకుంటే సరిపోదు త్రిత్వం అంటే ఏంటో పూర్తి అవగాహన ఉండవలసినదే.. అనేకమంది త్రిత్వాన్ని అర్థం చేసుకోక పొగ అపార్థలను కలిగియున్నారు.. kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@ArivemulaChurchofChrist Жыл бұрын
Wrong సందేశం ..మీరు నమ్మ వద్దు ప్లీజ్
@johnpeterbotta5 жыл бұрын
Pastor it is excellent explination
@selahtheology3 жыл бұрын
త్రిత్వాన్ని గుడ్డిగా ఒప్పుకుంటే సరిపోదు త్రిత్వం అంటే ఏంటో పూర్తి అవగాహన ఉండవలసినదే.. అనేకమంది త్రిత్వాన్ని అర్థం చేసుకోక పొగ అపార్థలను కలిగియున్నారు.. kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@adonaiyearsrulling5 жыл бұрын
Only one god
@srimahesh1002 жыл бұрын
అంటే... తండ్రియైన యెహోవా దేవుడు భూమి మీదకు వచ్చాడా...?
@PastorPavanBabu2 жыл бұрын
సర్వాంతర్యామి ఆగమనం మీకు తెలుసునా బ్రదర్... అవి అర్ధం కాకపోతే నేను చెప్పినా మీకు అర్ధం కాదు
@premkumar-dr2uw6 ай бұрын
Exactly anna
@THANDRISANNIDHI-z7m10 ай бұрын
Anna...miru chepeydhi...Rong anna.
@PastorPavanBabu7 ай бұрын
Research word of God
@ramjikalla1311 Жыл бұрын
sir miru chala baga chepparu abhraham ki kanipinchindhi thandri ayina devudu ani mari yesu kristhu varu enti ela anaru millo evadunu thandri chudaledhu thana voice kuda vinaledhu ani chepadu kadha mari miru chepindhi correct ha leka yesu chepindhi correct ha
@PastorPavanBabu Жыл бұрын
మరి అట్లయితే మోషే దేవుని ముఖాముఖిగా చూసాడు అని వ్రాయబడింది అది అబద్దమా...?
@Believegodgrace88966 жыл бұрын
Super Anna Garu nice message
@ForJESUSCHRISTalone4 жыл бұрын
యెహోవా అనే నామము మరొకరికి లేదు....నా నామము ఆయనకున్నది అనే వాక్యం యేసు క్రీస్తు వారి గురించిన ప్రవచనం....యోహాను సువార్త చధవితే అది స్పష్టముగా తెలుసుకోగలం Proof John(యోహాను సువార్త) 5:43 43.నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరింతురు, John(యోహాను సువార్త) 17:6 6.లోకము నుండి నీవు నాకు అను గ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్ష పరచితిని. వారు నీవారైయుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీ వాక్యము గైకొనియున్నారు. John(యోహాను సువార్త) 17:12 12.నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. John(యోహాను సువార్త) 17:26 26.నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదనని చెప్పెను. ఇది గ్రహించాలి అంటే దేవుని ప్రత్యక్ష త కావాలి
@selahtheology3 жыл бұрын
త్రిత్వాన్ని గుడ్డిగా ఒప్పుకుంటే సరిపోదు త్రిత్వం అంటే ఏంటో పూర్తి అవగాహన ఉండవలసినదే.. అనేకమంది త్రిత్వాన్ని అర్థం చేసుకోక పొగ అపార్థలను కలిగియున్నారు.. kzbin.info/www/bejne/lWWXaHd3q8ynp5I
@Yesubabu005 жыл бұрын
బ్రదర్ మీకు నచ్చింది కాదు బైబిల్ లో ఉన్నది చెప్పండి త్రీత్వాని అంగీకరించడి ఆయనకు అనేక రూపాలు అయితే మరీ హిందువులను మన క్రిస్టియన్ ఫాస్టర్లు ఎందుకు వారిని హేళనగా మాట్లాడుతున్నారు వారు అనేది ఒక దేవుని నుండి అనేక రూపాలు అని వారు చెప్తారు మనం దానిని అంగీకరించం మనది మాత్రం వారు అంగీకరించాలి !!సూపర్బ్ సార్ త్రీత్వాని ఎవరికి నచిన్నట్టు వారు బోధిస్తున్నారు వచ్చినాలు అవే చూపిస్తారు వాటి అర్ధాలు ఎవరికి వారే సొంత కల్పనలతో సరిపోల్చుకుంటారు!! క్రిస్టియన్స్ లో ఐక్యత లేదు ఈ జన్మలో రాదు
@REVSUKESHCCLG2 жыл бұрын
ఈ కాలం లో దేవుడుఎవరు అనే అయోమయం లో అనేక్క తర్కాలు, క్రీస్తును దేవుడు అనటానికి ఉన్న ఆటంకాలు,క్రీస్తు లో ఉండి దేవుడు అనే పదానికి అర్థం తెలియకపోతే మన విశ్వాసం వ్యర్థం, దేవుడు అనే పదం యొక్క అర్థం బైబిల్ లో వివరమణ kzbin.info/www/bejne/g53SepWkm9-db6s
@avutupallijayachandra66115 жыл бұрын
Full video link pettandi Praveen garu
@jagapathirevulagadda28344 ай бұрын
ఆ ముగ్గురు దేవుళ్ళు కారు ముగ్గురు దూతలే...యెహోవాలు ముగ్గురు లేరు దేవుళ్ళు ముగ్గురు లేరు .... మలాకి 2:10 మనకి దేవుడు ఒక్కడే మనకి తండ్రి ఒక్కడే అని ఉంటుంది ముగ్గురు తండ్రుల కొడుకు అనిపించుకోకండి..
@PastorPavanBabu4 ай бұрын
@@jagapathirevulagadda2834 ఆదికాండము 19:21 ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని; ఈ ఊరు నాశనం చేయను అన్నది ఎవరు..? నీ మనవి అంగీకరించితిని అన్నది ఎవరు? దేవ దూత అయితే స్వతంత్రంగా హామీ ఇస్తాడా..? దేవదూతలు ప్రార్ధనలు అంగీకరిస్తారా..? ఆలోచించండి బ్రదర్... ఆదికాండము 19:24 అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి ఈ వచనంలో ఎంత మంది యెహోవాలు ఉన్నారు? ఎవరు ఎవరి దగ్గర నుండి అగ్ని కురిపించారు...? దైవత్వాన్ని అర్థం చేసుకోవాలంటే శరీర స్వభావముతో ఆలోచించకూడదు... ఆత్మ దేవుని సహాయంతో అర్ధం చేసుకోవాలి. ఇక్కడ అందరికీ అదే సమస్య... దేవుడు సర్వంతర్యామి - ఒకే దేవుడు ప్రపంచంలో వివిధ వేరు వేరు దేశాల్లో ఉన్నవారు ప్రార్దిస్తుండగా వారి మధ్య ఆయన ఏక కాలంలో అందరితోనూ ఉండగలడు... ఒక దేవుడు తనను మూడు విధాలుగా ప్రత్యక్ష పరచుకొంటే ఒక్కడే దేవుడు అవుతాడు కదా... ఆ మూడు రూపాలు ఒకే దైవత్వాన్ని కలిగి ఉన్నారు కదా...! ఆ మూడు రూపాలు ఒకే కార్యం కోసం పనిచేశారు కదా...!
@jagapathirevulagadda28344 ай бұрын
@@PastorPavanBabu ఈ వాక్యాలని ఒక్కొక్కటిగా చెప్పాలంటే కామెంట్ లో కష్టం మీ నెంబర్ పెట్టండి తప్పకుండా దీని గురించి మాట్లాడదాం
@tituspanchadharla52196 жыл бұрын
thanks brother
@RAJK-ws8yj5 жыл бұрын
Total bible lo ekadaina TRITHVAM(TRINITY )ane word unda ledu miru enduku bodistunaru, thapudu bodha bodhinchakandi sir , devudu okkade YEHOVA YE DEVUDU, yesu devudu ani okkasari aina bible lo unda ledu, bible lo unnavi cheppandi sir lenivi me sontha gnanam tho chepakandi. adhi abadda bodha
@PastorPavanBabu5 жыл бұрын
Estheru Grandham lo Yehova unnada...? Ayana Akkada pani chesada...? Ester grandhamlo devudu ledu ani antanu Endukante Ekkada Devuni peru Ledu, Meeru emantaru?
@prashanthch82074 жыл бұрын
Bible lo tritvam(Trinity) ledu ok.... Okkade devudu annaru adi kuda ok.. Yesu devudu ani bible lo okasari kuda Leda Bible purthiga chadvaledu ani ardam avtundi brother chala references unnay yesukristhu devudu ani... 1Jhon 5:20 Romans 9:5 Jhon20:28 ivi chadavandi brother Yesu devudu ani telsukondi..
@rajulollabalaraju24606 жыл бұрын
Perlu petti vadileyochu kada
@ghanock4 жыл бұрын
బాషా వాడి చూస్తుంటే పూజారి మల్లె అనిపిస్తోంది. బైబిల్ లో మాటల్ని హిందు గ్రంధము లో మాదిరి తత్వముగా మార్చేశారు. *యోబు **12:20* వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయునుపెద్దలను బుద్ధిలేనివారినిగా చేయును. *1కోరింథీయులకు **1:17* బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. *1కోరింథీయులకు 2:1* సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. వాక్చాతుర్యము కి అందరి కళ్ళు మూసేసారు. *యోహాను **1:18* ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడె ఆయనను బయలు పరచెను. *యోహాను **5:37* మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు. *1తిమోతికి **6:16* సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వ ముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. ఆదికాండము 19:24 లో ఉన్నది మీరే చూడండి. 1. ఆదికాండము 19:24 అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొఱ్ఱామీదను "యెహోవా యొద్ద నుండి గంధకమును" అగ్నిని ఆకాశమునుండి కురిపించి. * గంధకము, అగ్ని ఎక్కడి నుండి వచ్చాయి అనే విషయం చెప్పడానికి యెహోవా నుండి అనే పదప్రయోగం జేరిగింది, అంటే యెహోవా ఎక్కడ ఉంటారు?పరలోకం లో. కాబట్టి యెహోవా దెగ్గర నుండి అంటే పరలోకం లో నుండి అని అర్థం ఇక్కడ యెహోవా అనే మాట అందుకు ఉపయోగించడము జేరిగింది. ఇంకా చూడండి. 2. ఆది 19:24 ( IRVTEL Bible ) అప్పుడు సొదొమ గొమొర్రాల పైన ఆకాశం నుండి యెహోవా గంధకాన్నీ అగ్నినీ కురిపించాడు. 3. Genesis 19:24 ( ERV Bible ) and the Lord began to destroy Sodom and Gomorrah. He caused fire and burning sulfur to fall from the sky. 4. Genesis 19:24 ( KJV ) Then the Lord rained upon Sodom and upon Gomorrah brimstone and fire from the Lord out of heaven. ఇప్పుడు చెప్పండి..... ఒక యెహోవా నా? ఇద్దరు యెహోవా లా? తీతుకు 3:9-11 అవివేకతర్కములును, వంశావళులును, కలహములును, "ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములును," నిష్‌ప్రయోజనమును, వ్యర్థమునైయున్నవి, గనుక " *వాటికి* " *దూరముగా* *ఉండుము* . మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారులు బుద్ధిచెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. My conclusion: *మత్తయి 23:9* మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. *మత్తయి **23:10* మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తుఒక్కడే మీ గురువు. *1కోరింథీయులకు 8:4* కాబట్టి విగ్రహ ములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. *1కోరింథీయులకు 8:6* ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. *1కోరింథీయులకు 12:5* మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. *1కోరింథీయులకు 12:6* నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. *ఎఫెసీయులకు 4:4* శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. *ఎఫెసీయులకు 4:5* ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, *ఎఫెసీయులకు 4:6* అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు. *1తిమోతికి 2:5* దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.
@sudhakark884511 ай бұрын
వివరణ క్లుప్తం గా బాగా references పెట్టారు తండ్రి, కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఉన్నారు