58:04 ఒక కుటుంబంలో పుట్టిన బిడ్డలకు తల్లితండ్రుల ఆస్తిలో సమాన వాటాలు రావాలని ఎలా కోరుకుంటామో… ఒకే దేశ పౌరులమైన మనకు దేశ సంపదలో సమాన వాటా రావాలని కోరుకోవటం కూడా న్యాయ బద్ధమైన డిమాండు. దేశ సంపద అందరిదీ. దాంట్లో అందరికీ సమాన వాటా రావాలి. ఉదాహరణకు భూమిని కలిగి ఉండే హక్కు. అందులో అందరికీ సమాన వాటా లేదు. ప్రతిభ గల వాడికే పట్టం కట్టాలి అంటున్న వారు దున్నే వాడికే భూమి అని అనలేక పోతున్నారు. పుట్టుకతోనే ఫలానా కులం వాడు అంటరాని వాడు ఎలా అయ్యడు అని ఆలోచించలేదు పోతున్నారు. కాబట్టే బడుగు వర్గాలకు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. అర్భకులైన బడుగుల శ్రమ దోపిడీ చేసి, అక్రమ మార్గాల్లో సంపద పోగేసుకున్న అగ్ర కులాలు… ‘అవ్వా కావాలి, బువ్వా కావాలి’ అన్నట్టు… దేశ సంపదలో వాటా మొత్తం తమకే కావాలని పట్టుబట్టడం… అత్యాశ, అసమంజసం, అన్యాయం. రిజర్వేషన్ ఉండటం వల్లనే బడుగు వర్గాల జీవితాల్లో ఈ కాస్త వెలుగునైనా చూడ గలుగుతున్నాం. అవి ఎత్తివేస్తే సమాజంలో అసమానతలు, అసంతృప్తి మరింత పెరిగి, తిరుగుబాటుకు దారి తీయవచ్చు. భారత సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలను కనీస స్థాయికి తగ్గించాలన్న ఉద్దేశ్యంతో రాజ్యాంగంలో అట్టడుగు వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. గతంలో ST: 7.5%; SC: 15%; BC: 27% రిజర్వేషన్లు ఉండగా, దీనికి అదనంగా 2019 నుంచి అగ్ర కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన పేదలకు EWS (Economically Weaker Sections) 10% కిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. అంటే దేశంలో మొత్తం మీద 10-12% కూడా మించని అగ్ర కులాల్లోని పేదలకు కూడా 10% రిజర్వేషన్లు కల్పించారన్న మాట. దీని ప్రకారం ప్రస్తుతం దేశంలో మొత్తం రిజర్వేషన్లు 59.5% ఉంటే, మిగిలిన 40.5% అన్-రిజర్వుడు క్యాటగిరీకి మిగుల్తాయి. ఈ 40.5% శాతం అన్-రిజర్వుడు క్యాటగిరీలో అత్యధిక భాగం అగ్ర కులాల వారే కైవసం చేసుకుంటున్నారు. ఇందులో 10% EWS రిజర్వేషన్ గ్యారంటీగా 10-12 శాతం జనాభా ఉన్న అగ్రకులాల వారికే దక్కుతుంది. ఇక అగ్రకులాల వారికి అన్యాయం జరుగుతుంది అనటంలో అర్థం ఉందా? దీన్ని బట్టి చూస్తుంటే దేశంలో అగ్ర కులాలతో సహా అన్ని కులాల వారు కూడా కాస్త అటు ఇటు కొద్ది పాటి తేడాతో రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నారన్న మాట. అయినా ఎందుకో ‘తమ అవకాశాలను కింది కులాల వారే తన్నుకు పోతున్నారం’టూ నిందిస్తూ ఉంటారు. మరో పక్క, కింది కులాల వారు తమ జానాభా నిష్పత్తికి సరిపడా రిజర్వేషన్లు కల్పించ లేదని వాపోతూ ఉంటారు. అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ విధానంపై అన్ని కులాలూ అసంతృప్తితో ఉండి తమకు ఇంకా ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటున్నారే గానీ, రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తి వెయ్యాలని ఏ కులమూ కోరుకోవడం లేదు. అందువల్ల, రిజర్వేషన్లు తీసివేసే బదులు కొత్తగా కుల గణన చేసి, ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని కులాలకూ రిజర్వేషన్లను నిక్కచ్చిగా అమలు పరిస్తే… అప్పుడు ఎవరి వాటా వారికే దక్కుతుంది కాబట్టి, అప్పుడు ఏకులమూ తమ వెనుక బాటుతనానికి మరో కూలాన్ని నిందించాల్సిన అవసరం రాదు. అప్పుడు ఏ గొడవా ఉండదు కదా! పాలక ప్రభుత్వాలు అసమర్థత వల్లనే సమాజంలో అసమానతలు ఇంకా ఉన్నాయి. అందువల్ల రిజర్వేషన్లు కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకూ దేశాన్ని అగ్రవర్ణాల వారే పరిపాలించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు నూటికి 95% పైగా అగ్రకులాలకు చెందిన వారే ఉంటారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి అధికారులు మొత్తం 89 మందిలో కేవలం 1 SC, 3 ST, 0 BC లు ఉన్నారు. అదీ కాక, స్వాతంత్ర్యానంతరం ఇప్పటి వరకూ దేశాన్ని పరిపాలించిన ప్రధాని, హోం, రక్షణ, ఆర్థిక తదితర శాఖల మంత్రులందరూ అగ్ర వర్ణాల వారే. గత 76 సంవత్సరాలుగా ఈ ప్రతిభావంతులైన అగ్ర వర్ణాల వారి సమర్థ పాలనలో ఉండి కూడా దేశం ఇంకా ఎందుకు వెనకబడి ఉందో, మన దేశంలో ఇంకా అసమానతలు ఎందుకున్నాయో, మనమెందుకు ఇంకా థర్డ్ వరల్డు కంట్రీగా ఉన్నామో పాలించే అగ్రకులాల వారే చెప్పాలి. అగ్ర వర్ణాల వారు అసమర్థులా? ఐతే వారికి పాలించే అర్హత ఉందా? అటు ఒక పక్క ప్రభుత్వాల అసమర్థ పాలనకు తోడు, ఇప్పుడున్న ఆ కాస్త రిజర్వేషన్లు కూడా ఎత్తివేస్తే, సమాజంలో అసమానతలు తారాస్థాయికి చేరి, అశాంతి రగిలి, తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటంటూ వస్తే అది మామూలుగా ఉండదు. ఒక మహా ప్రళయంలా ఉంటుంది. అలాంటి తిరుగుబాటు వస్తే నువ్వూ, నేనూ తేడా లేకుండా… పేదా, ధనిక తేడాలు లేని ఒక కొత్త సమ సమాజం ఏర్పడుతుంది. నేను కూడా అదే ఆశిస్తున్నా. రిజర్వేషన్లు ఎత్తివేస్తేనే మేలు అనిపిస్తూంది. ఆ ధైర్యం ఉంటే ఎత్తేసి చూడమనండి. ఏం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది.
@Swayamsidhha7 ай бұрын
Manohar garu! Excellent insights about Chatrapathi Shivaji! Thank you.
@sunithapinipe13807 ай бұрын
Ur doing great job sir.. thank u so much
@AMSR_R7 ай бұрын
Satymevajeyathe garu, miru vastharu and mana dharmanni ela aina kapadutharu ani veyi kannunatho wait chesam.. But meeru raledhu, ila aithe evaru mana dharmanni kapadedhi, next week aina vachi mana dharmanni kapadandi..
@manishibidda7 ай бұрын
💯
@arettyrohini41357 ай бұрын
Shivaji gurinchi cheppinanduku thank you. waiting for more info in coming streams.
@manishibidda7 ай бұрын
Manohar garu, I guess many people didn't liked the way you dealt with FackCheckLier, I don't exactly remember what you said and I didn't saw his video but crux was even if you were wrong so what andi, not because we are andhbakth to you but because the topics he brought were such that they don't make any change andi on the entirity of topics you discuss, You did good job in showing his faults but I wish you also made him understand that just even if he was 100% right the mistake he pointed out was like ralipoyina ventruka tho samanam, dillhaunty always says when he hear something like this "these are not the arguments that disprove atheism so I don't give an F##k" you should have one such thing for future encounters
@Factchecklies7 ай бұрын
You don't remember what he said, you didn't even see my video, but you feel that he showed my faults👏.he will be very happy with such loyal followers. I didn't talk about atheism and theism at all, why are you imagining things?
@thementalist9567 ай бұрын
🙏@manishi bidda. He is not Matt, He is Forrester.. Darling to all. I heard recently in Dharma margam batch saying He is a good man. I have seen seen christian prince treated as utter fool by other channels. He must be thanking manohar for the respect he received in this channel. Other channels ridiculed him treated him like dust. Scriptures sai krishna too realised his mistake and said sorry for his behaviour. Manohar garu is a gentleman. This is not defending but just my understanding of his great personality. Thappu anipiste pl forgive me 🙏
@THINKER7707 ай бұрын
If a guy is screaming and raising voice just to show his personal anger, I don't think any discussion is possible. As long as it is in Question and answer mode...any madness can be discussed and solved. Atleast Manohar tried to calm him down by calling him bevkoof... When it's not working, he has to take Mute option for a minute and give back his chance to talk. Different people with different mindsets has to be dealt in different ways. Many people can understand this here.
@Factchecklies7 ай бұрын
@@THINKER770 so, you think someone's anger can be controlled by calling them bevakoof.. Yes, I am angry on him for his stupid explanations and manipulations, I have nothing to hide. I have nothing personal against him, I don't even know who he is and where he lives, what personal I will have against him.
@thementalist9567 ай бұрын
@@Factchecklies you want to prove to the channel listeners that indian scientists are supersticious fools?
@Iamadamant-d8l7 ай бұрын
Shivaji story super గా చెప్పారండి. 🙏🏼
@Swayamsidhha7 ай бұрын
People who find fault with reservations are ok with other kinds of reservations in the society. The primary objection is about low caste people, trying to stand alongside and live a life of respect and dignity with the higher caste. Their subtle objections give away the truth about the deep seated dark thoughts about the whole issue. Culture should reflect in behaviour. If we really believe that all humans are equal,what is happening under their nose can not go unnoticed. Basically such people don’t like the constitution in the first place. When the British left , the country was an empty basket. But now there is some money after 75 years. So difficult to share with people who are despised and hated. This is psychological issue . The othering which suits them. The double talk of some cultured people!! Reservations and anti reservations- the so called Karma at play
@Iamadamant-d8l7 ай бұрын
SBI's plea dismissed. Grt news. Tomorrow is the dead line to furnish details. Democracy zindabad SC 🙏🏼
@AMSR_R7 ай бұрын
Before the judgement of SC, one of the EC has resigned due to health condition.. Another one EC resigned, long back.. Remained with only One Election Commissioner instead of 3.. Again Democracy in question mark..
@Iamadamant-d8l7 ай бұрын
@@AMSR_R yep... One EC retired n vacancy not filled in. Small mercies...ln 2019 moral code was declared on 10/ 11 march. Had the BJP govt done the same thing now, even this judgement would not have been possible. Lets cross fingers n wait n lets hope the opposition do not fail to utilize this opportunity.
@AMSR_R7 ай бұрын
@@Iamadamant-d8l Now, opposition has no power to utilize.. [According to 2023 amendment of recruiting EC, is directly proportional to ruling party].. Modi, is always one step ahead andi..
@Iamadamant-d8l7 ай бұрын
@@AMSR_R another glitch as per BBC news is, the impossibility of info.. Who gave to whom😄
@cookie-ie3qw7 ай бұрын
Vineel bro gud question.tku sa for this beautiful useful channel
@THINKER7707 ай бұрын
అసలు కులాలు ఎక్కువ తక్కువ అని మట్లాడుకుంటున్నారు , కొట్టుకుంటున్నారు.. ఒక్కడు కూడా అసలు ఈ ఎక్కువ , తక్కువ అనేవి ఎలా వచ్చాయి అని ఆలోచించరా ? దీని మూలాలు కేవలం అర్థం పర్థం లేని పిచ్చి రాతలు. ఒక దేశ జనాభా మొత్తం ఇన్ని తరాలుగా ఇలాంటి చిన్న పిల్ల కథల పుస్తకాల నుంచి బయటపడలేక పోవడం విచిత్రం , అధ్భుతం. మతం మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలవు
@subbarayudu77 ай бұрын
Super bro
@łØR-t6r7 ай бұрын
Thank you for everything manohar garu ♥️
@MadhavJK7 ай бұрын
Everyone is a genius. But if you judge a fish by its ability to climb a tree, it will live its whole life believing that it is stupid”… Albert Einstein. అందరూ మేధావులే. కానీ మనం చెట్టునెక్కే సామర్థ్యాన్ని బట్టి చేప యొక్క సమర్థతను అంచనా వేస్తే, ఆ చేప తన జీవితాంతం తాను బుద్ధి లేని దాన్నని నమ్మి జీవిస్తుంది.
@explorelonelyplanet36967 ай бұрын
Vineel Good questions and healthy discussion ❤
@RockyKarthik7 ай бұрын
Shivaji story 👌🏼 Rajamouli story cheppinanta baaga chepparu Manohar garu 🙏🏼
Mari paisal lenapudu enduku ra uchita salahalu istav, bikhari ga. Paisal lekunte muskuni kuso. Prati addaminodu salahalu iyyadame 🤦🏼♂️
@RakeshRaja-tq4yq7 ай бұрын
@RockyKarthik, nenu Neeku chepanu raa naa deggara paisalu vunnayo, ledo ani, tingari yedhava. Ede mari ekkado gookukuni ekkado vasana chudatam ante. Comments pettatam rakapote mundu, venka kooda musukuni kurcho. Yedhava sollu vaagudu vaagaku 😡 Nuvvu chepte Suitcase lo pettuku vochestaru mari nee tingari veshalu. enko saari vagite voodedi 32 pallu migiledi moosi nooru jagratha 😬
@THINKER7707 ай бұрын
ఒక ఆలోచన... సనాతన ధర్మం మళ్ళీ పాటించాలి , మను లేదా పరాసుర ధర్మాలు మన భారత దేశ శాసనాలు స్థాపించాలి రిజర్వేషన్లు ఎత్తేయాలి.. ...కానీ ఒక్క సవరణ. వేల సంవత్సరాలుగా బ్రహ్మ తల నుంచి వచ్చిన తక్కువ శాతం జనాభానీ బ్రహ్మ పాదాల నుంచి చేద్దాం... అలా కొత్తగా వచ్చిన శూద్రులను మన సనాతన మను ధర్మాల ప్రకారం చూద్దాం. వచ్చే 2000 సంవత్సరాలు ... ఏమంటరు?
@thementalist9567 ай бұрын
Not good 😊
@Gireesam7 ай бұрын
One thing is clear. పల్లీలు తినడం, తిరుపతి లో దేవుడికి పూజ చెయ్యడం రెండూ సమాంతర విషయాలు అని. దీని బట్టి చూస్తే వెంకన్న పూజల కన్నా పల్లీలకే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది 😉
@Factchecklies7 ай бұрын
Brushing teeth daily is comparable to eating peanuts before rocket launch. Is this also made clear By Mr.Manohar? If you don't have a proper argument, you comeup with silly jokes.
@QuestionEverything7 ай бұрын
@@Factchecklies Proper argument గురించి నువ్వు మాట్లాడుతుంటే చాలా అసయ్యంగా ఉంది తెలుసా? నీ కడుపుమంట వేరే చోట ఉంది. ఇక్కడ ఎందుకు ఎగురుతున్నావు చెప్పు? అసలు ఇస్రో సంగతి తెలియదు, నాసా సంగతి తెలియదు నీకు. ఎదో నాలుగు ముక్కలు పట్టుకుని నీలగటం తప్ప. నేను ఒక విషయం లో తప్పు చెప్పాను అని నిరూపించటానికి నీ బోడి బతుకులో వారం పది రోజులనించి అడ్డమైన ఛానెళ్లకి పోయి ఏడుస్తున్నావు. సిగ్గున్నా ఉందా? మనిషి కి ఉండాల్సిన నీతి నిజాయితీ నీకు ఉంటె "అంతా బానే ఉంది గాని ఒక్క విషయం లో చిన్న పొరపాటు చేసావు, నాసా వాళ్ళకి కూడా ఒక దిక్కుమాలిన మూఢనమ్మకం ఉంది, పల్లీలు తింటారంట, ఇదిగో ఆధారం, చూడబోతే మూఢనమ్మకాలు మన సన్నాసులకే కాదు వాళ్లకి కూడా ఉన్నట్టున్నాయి" అని అనేవాడివి. కానీ నీ బోడి బతుక్కి కావాల్సింది ఏంటంటే నన్ను పర్సనల్ గా టార్గెట్ చెయ్యటం. నీ కాషాయ కడుపు మంట చూపించుకోవటం. నీ లాంటి ఎదవలకి దేశం, దేశప్రజలు, పురోగతి, మూఢనమ్మకాల నిర్మూలన, సైంటిఫిక్ టెంపర్, ఇవేమి పట్టవు. నీ బోడి ధర్మాన్ని వేరే వీడియోల్లో ఎదో అన్నాను కాబట్టి కడుపు కాలి, పిచ్చి సన్నాసి లాగ ఈ ఒక్క బోడి విషయం పట్టుకుని అందరి ముందు ఎదవ లాగ ఎగురుతూ బేవకూఫ్ గాడివి అనిపించుకుంటున్నావు. నీకు నాకు వేరే గొడవలు ఏమి లేవు కదా? నాసా వాళ్ళు పల్లీలు తింటారు అన్న సంగతి నేను తెలుసుకోకపోతే కొంపలు మునిగాయా? బుర్ర తక్కువ ఎదవ?
@Factchecklies7 ай бұрын
@@QuestionEverything teliyakapothe nashtam ledura burra takkuva anveshi, teliyani danni kuda naku telusu ani vinevadni verri vedhavani chestunnav kada, ade na badha.ippatiki nenu tappu matlaadaanu ani oppukelka ginjukuntunnav chudu, adee na badha..
@Iamadamant-d8l7 ай бұрын
@@Factchecklies ritual n superstition ki తేడా చెప్పాక కూడా ఇంకా మాట్లాడుతున్నారా? ఎవడో పల్లీలు తినకపోతే మాకు tension అవుతుందని మీకు చెప్పారా? అందుకని ఆది superstition అవుతుందా? ఇంతమంది callers రకరకాల topics తో questions అడిగి నప్పుడు on the spot, గడ్డి పరకల్లాంటి చిన్న చిన్న విషయాల గురించి ఏదైనా చెప్తే దానికి తప్పు అని ఒప్పుకోవాలా? Superstition కి ritual కి తేడా కూడా తెలీక బోడి video చేసిన మీకు కనీసం, మీరు correct sir, నాకు ఈ విషయం తెలీలేదు, చెప్పినందుకు thanks అని మనోహర్ గారికి చెప్పే manners కూడా లేదు. ఆయన కనీసం మీ అజ్ఞానాన్ని ఎత్తి చూపి మిమ్మల్ని హేళన కూడా చెయ్యలేదు. You are ఆ fool...stop this nonsense now
@Factchecklies7 ай бұрын
@@Iamadamant-d8l on the spot answer cheyyalane tondarlo em matladutunnado kuda artham kavatledu manohar ki. Inthaki nasa vadu pallilu tinatam superstition kadu antav , aithe pallilu (lucky peanuts) andhadam late ayindhi ani mission ni 40 days postpone chesaru.idhi nenu cheppatledu, nasa website lo undi check chesko. Deenni emi anali? Superstition or ritual?
@ravindrareddykaipa26167 ай бұрын
@3:26:30 programmed cell death ,Apoptosis?
@explorelonelyplanet36967 ай бұрын
56:36 manohar garu you should post this discussion between vineel and you as early as possible in main channel.
@scorpy19887 ай бұрын
Manohar, been a long time follower of your channel, great work but I think you could have defended fact checker better as you had better argument , I’m not sure what happened with you two behind the scenes but most audiences only hear what’s happening in the live and not really appreciate the way you undermined him, may be need some more patience while talking someone like that, you differentiated the ritual and muda nammakam real good but overall the discussion was not fruitful
@QuestionEverything7 ай бұрын
Thats okay andi. What he came to do is worth nothing in terms of what he proved to be (a fool). Just because a dog got to bark a little louder, doesnt mean it has an argument, it is still a dog. :-)
@satish10127 ай бұрын
True even I felt SA not handled properly
@praveenspeaks21317 ай бұрын
@@QuestionEverythinghis intention is to prove you lied in your previous time. If it happened, you should accept it. Porapatuna anesa andi taking back that statement, sorry for that ani cheppalsindi meru.
@QuestionEverything7 ай бұрын
@@praveenspeaks2131 That wasnt his intention andi. If he was that honest he would have put it that way. He wants to paint everything that I say in all my videos as false. I have retracted many statements many times andi when the caller was honest and was to the point without trying to use the "all or none" fallacy. But this fool was completely dishonest.
@shankarkandikatti4987 ай бұрын
@@QuestionEverything బ్రదర్ మనోహర్ గారు మీరంటే చాలా అభిమానం ఉన్నది కానీ ఈ వీడియోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీరు 2:16:06 మాట్లాడిన విషయం నాకు నచ్చలేదు ఎప్పుడో చనిపోయిన వారికి అవమానం జరిగితే ఇప్పుడు నొప్పి ఏంటి అంటున్నారు ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు వారు చనిపోయి ఉంటే వారిని ఎవరైనా దూషిస్తే ఎలా ఉంటుంది మీకు అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు జన్మని ఇవ్వకపోయినా జీవితాన్ని ఇచ్చిన గొప్ప మేధావి ఆయన మాకు ఎప్పుడు గొప్ప వారే ఆయనికి అవమానం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ఆయన గురించి మీరు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కొన్ని చదివి చూడండి దయచేసి మీరు చాలా పుస్తకాలు చదివారు మీరు ఎంతో జ్ఞానవంతులు అని అనుకుంటున్నాను తప్పుగా భావించకండి ఈ మెసేజ్ ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి జై భీమ్ బ్రదర్ జై అంటే వర్ధిల్లు భీమ్ అంటే వివేకం విజ్ఞానం జై భీమ్ అంటే వివేకం విజ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం బ్రదర్
@manishibidda7 ай бұрын
I've already seen this story in a hindi serial andi but miru full detail cheppaka Indra movie feel ochindhi
@srinivasetikala19657 ай бұрын
కోడిగుడ్డు మీద ఈకలు పీకే fact checker 😅😅😅😅
@RakeshRaja-tq4yq7 ай бұрын
srinivasetikala1965, oh koodi guddu meeda eekalu petti Nuvvu puttistava kottaga by using Satti’s logic? Sure, peekamanchu appudu. Mee Satti chete ribbon cutting cheyindam first ventrukalu peekinchi, you guys can have a proud moment too 😇
@srinivasetikala19657 ай бұрын
@@RakeshRaja-tq4yq సామెతను కూడా అర్థం చేసుకోలేని కుంచిత మెదడు కలిగిన వారికి ఏమి సమాధానం చెప్పగలం... ప్రైమరీ స్కూల్ చదువులో నువ్వు కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే నీకు ఈ అగత్యం పట్టేది కాదు....
@RakeshRaja-tq4yq7 ай бұрын
Ori boodi lingam, sastralu, puranalu, vedalu anni trash ani cheppuku tirige yedhavalu meeru anta samithalu kuda vadukotam Enduku raa mari. Meeru Mee boodi batukulu.
@manishibidda7 ай бұрын
Reply your thoughts on this Give special reservation to Those candidates who are born to inter-category parents and inter-religion parents initially start with 1-2% reservation, increase it by 1 or 2% every 5 years, don't cut down only from general category which has 40-50% reservation as of now, to add this as new category cut reservation from all categories through normalization(JEE marks type) this must be coupled with providing temporary safe house for newly married couple and also serious punishment for those who fraud this reservation system what could go wrong share your thoughts
@QuestionEverything7 ай бұрын
Good thoughts. For this to work, there needs to be a proper census every 10 years properly and after few census operations there would be many people who want to go to inter-category group and slowly the entire population will become inter-category thus eliminating the reservations.
@Iamadamant-d8l7 ай бұрын
నేను నా views చెప్పవచ్చా అండి?
@manishibidda7 ай бұрын
@@Iamadamant-d8l comment section is your adamant garu 💪
@AMSR_R7 ай бұрын
@@manishibidda Hi, 1. Is it applicable for only first marriage or second marriage couples also.. If applied to second marriage, General category guys should convince their parents to get married to inter-category🙃, so that children can get an opportunity to fit into special reservation quota.. 2. For every quinquennial interval, if we increase 2% approx.. After 100 years, 40% of the general category quota will get occupied[RIP general category].. Later interval, 2% special reservation candidates should get avail from which quota reservation[BC/SC/ST/..]? 3. To get details of 22,217 electoral bonds, SBI asked for 135 days tentatively.. Is it possible practically to get data from 143+Cr population and punish the couple who violate this special reservation quota? 4. Safe house, for 7+Cr population[assuming 5% of population gets inter-category marriage].. Is it possible? How many days should we provide security, any specific period?
@supermama12387 ай бұрын
@@QuestionEverything thus eliminating the reservations -> idi jaragadu annaru kada, Manohar garu
@supermama12387 ай бұрын
factchecklies says "meeru janalni pichollani chesthunaru", but rocket models devudu mundu pettatam pichollani cheyatam kada?
@THINKER7707 ай бұрын
Mr.Manohar , i think enough of these caste discussions. They might brand you eventually. Ur knowledge is far more diversified and needs to go to the next level.
@Logicmatters5827 ай бұрын
Entha discuss chesina takkuve anukuntanu nenu. Ppl approach on this is sooo important to know. India venakapadipoyinde ee dikkumalina kulam valle kada, so worth discussion ani na feeling!!
@QuestionEverything7 ай бұрын
same రిపీట్ అయితే బోరింగ్ గా ఉంటుంది గాని, కొత్త ఐడియాలు వస్తే పర్లేదండి. రెండువైపులా వినాలి ఆర్గుమెంట్స్.
@THINKER7707 ай бұрын
నిజమే అండి ..కానీ మనోహర్ గారు లాంటి వాళ్ళు చాలా అరుదైన జాతి ఈ దేశంలో. ఇది కుల ఛానల్ అని ముద్ర వేసేసి పక్కన పెట్టకూడదు అని అంతే. కులాలు మూలం అందరికీ ఒక్కసారి తెలిస్తే హిందూ మత మూర్ఖత్వాలు అన్ని కదులుతాయి..
@ravitejasurisetty1627 ай бұрын
Factchecklies oka paniki malina discussion chesaru nasa pallilu tintey anti isro gudilo muthi kadukuntry antey, sarey Manohar garu 2014 nunchi ani antey nuv vachi kadu 2011 nunchi bewuf Ani prove chesadu but you should appreciate there science work instead there stupid belief
@Factchecklies7 ай бұрын
మీకు పాయింట్ అర్థం కాలేదు. Nasa vallu irrational పనులు cheyyaru అని kunda బద్దలు కొట్టి చెప్పాడు మనోహర్. వాళ్ళకి మూఢ nammakaalu ఉంటాయి అని cheppadanike నేను వీడియో చేశాను. అదే విషయం పై live లో prasninchanu. He has no answer for that. ఇస్రో వాళ్లు రాకెట్ నమూనా ను తిరుమల వేంకటేశ్వర స్వామి దగ్గరకు తీసుకొని వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం 2014 లోనే స్టార్ట్ aindhi ఎందుకంటే అప్పుడు ఏర్పడిన ప్రభుత్వం hindutvanni encourage chese పనులు చేస్తేనే ఇస్రో కి నిధులు విడుదల చేస్తుంది అని ఆయన వాదన . 2014 కి ముందు కూడా ఈ సాంప్రదాయం ఉంది అని నేను chupinchanu, ade vishayam live lo adiganu. ఈ సాంప్రదాయం avasarama leda అన్నది కాదు ప్రశ్న. అసలు ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చింది అని. ఛాన్స్ దొరికింది కదా అని government meedha నాలుగు అభియోగాలు వేస్తే poyedemundhi అనుకున్నాడు. ప్రశ్నిస్తే కదా తెలిసేది. ఇక last పాయింట్, ఇస్రో ప్రైవేట్ సంస్థలతో కలిసి పని చేస్తే మనోహర్ కి నొప్పి ఏంటి? ఆ నొప్పి మీకు అర్థం అయితే చెప్పండి.
@Swayamsidhha7 ай бұрын
The present government did reduce allocation of budget to ISRO according to available information in public domain.
@Factchecklies7 ай бұрын
@@Swayamsidhha may I request you to provide the link mam?
@thementalist9567 ай бұрын
@@Factchecklies last time meeku cheppanu answer. Velli chusukondi. Leda Google cheyyandi. This year budget kuda marginal increase chesaru. Inflation apply chesthe budget reduction kindake vadtundi andi
@hnuke7 ай бұрын
@@Factcheckliesమనోహర్ తప్పే చెప్పాడు అనుకోండి అయితే ఏంటి పాయింట్ అది కాదు రాకెట్ పని చేసేది నమ్మకాల పై కాదు సైన్స్ ని ఆధారం చేసుకుని ఏదో ఇప్పుడున్న గవర్నమెంట్ ని ఎదో అనేశాడు అని గింజకో వటం అవసరం లేదు కదా
@laloffice75707 ай бұрын
Super Manohar 🙏🙏🙏🙏
@wakanda_forever66767 ай бұрын
@1:36:10 the guy killed satya anveshi
@QuestionEverything7 ай бұрын
And that makes a difference? :-)
@Jack_Reacher77 ай бұрын
చూడవయ్యా మేడి మామిడిపండు సత్యాన్వేషి మా భరతవర్ష శివప్రసాద్ అన్నియ మీద ఏదో పోస్ట్ పెట్టావ్. అన్నియ ఏదో సిగ్గుతో వర్ణం అంటే కులం కాదు అని చిన్న అబద్ధం ఆడాడు అనుకో నువ్వు ఇలా పోస్ట్ పెట్టేయడమేనా..? పోని దానికి ఆధారం ఇవ్వాలిగా నువ్వు అది యివ్వలేదు. ఇంకేం అర్థమవుతుంది మా భరతవర్ష శివప్రసాద్ అన్నియకి బ్రాహ్మణుడు అంటే ఎవడో, శూద్రుడు అంటే ఎవరో చెప్పు. అసలు నీ కన్నా తెలుసా వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఏమిటి అనేది. శ్రీ వైద్యనాథ దీక్షితార్ సుమారు 300 సంవత్సరాల క్రితం జీవించినట్లు తెలుస్తోంది; అయన తమిళనాడులోని చోళ దేశంలోని కాండ్రమాణిక్కం అనే ప్రాంతంలో బ్రాహ్మణ సమాజంలో వాదుల గోత్రంలో జన్మించాడు. ఆయన శ్రుతి, స్మృతులను అధ్యయనం చేసి మన ఋషులు మనకు అందించిన ధర్మాలను స్మృతి ముక్తఫలం అనే అధ్భుత గ్రంధములో వివరించారు. దానిలో మొదటి భాగము అయిన వర్ణాశ్రమ ధర్మకాండను P. R Kannan అనే వేద పండితులు వారు మీ మ్లేచ్చభాష అయిన ఆంగ్లంలోనికి తజ్జుమా చేశారు. దానిని vedanta spritual library తమ వెబ్ సైట్లో చదవడానికి వీలుగా ఉంచారు. వెళ్ళండి, వెళ్లి చూసి తెలుసుకొండి వర్ణాశ్రమ ధర్మాలు, స్త్రీ ధర్మాలు అంటే ఏమిటో. ముందుగా మనకు సంస్కృత శ్లోకం ముఖ్యం అందుకు మీరు archive. Org లో కామకోటి పీఠం వారి ఆశీస్సులతో ప్రచురించిన Smriti mukhta phalam sanskrit - Tamil Translation ని చూడండి. ఆ తర్వాత మాట్లాడండి , పోస్ట్లు పెట్టండి స్వస్తి 🙏
@thementalist9567 ай бұрын
ఏంటి అంత speciality ఆ గ్రంథాలల్లో? బ్రాహ్మణులు, మాటాది పతులు రాసిన పుస్తకాలకి అంత importance ఇవ్వవలసిన అవసరం ఏంటి? ఏ రకంగా గొప్ప?
@Jack_Reacher77 ай бұрын
@@thementalist956 ఆ స్పెషల్ ఏంటో చూసి, చదివితేనే కదా ఏదైనా తెలుసుకోడానికి అర్థం అవ్వడానికి బాబు. నీ పేరులోనే మెంటల్ ఉంది ఇంక నీకేం అర్థం అవుతోందిలే.
@thementalist9567 ай бұрын
@@Jack_Reacher7 అసలు మీరు చదివారా, లేక ఊరికే recommend చెయ్యటానికి వేరే comments నుంచి కొట్టేసీ తెచ్చారా?😊 నా పేరు అర్ధం తెలుసు కోవాలంటే మీరు dictionary లో వెతుక్కోవాల్సిందే లెండి... మీ స్టాండర్డ్ తెలిసింది 😃
@kumarn6277 ай бұрын
మొదటగా, నాకు శివాజీ చరిత్ర తెలీదు. నా ఈ కామెంటు మీ వివరణ మీద మాత్రమే! మీరు తరచూ ఒక మాట చెబుతూ ఉంటారు. ఏదైనా విషయంలో ఒకటి కరెక్టైనంత మాత్రాన, అదే విషయానికి సంబంధించి మిగతా అన్నీ కూడా సరైనవే అనడం కుదరదని. ఇదే లాజిక్ ప్రకారం, ఏదైనా విషయంలో ఒకటి తప్పైనంత మాత్రాన మిగతావి అన్నీ తప్పే అనడం కూడా కుదరదు! బ్రాహ్మణులు ఈ వర్ణ వ్యవస్థకు ఆద్యులు, దాని ద్వారా విస్తరిల్లిన కుల వ్యవస్థకు కారకులు. దీని మీద వాదోపవాదాలు నా వరకూ లేవు. ఆ విషయంలో బ్రహ్మణులది తప్పే! కానీ - శివాజీ విషయంలో కృష్ణాజీ పాత్ర మీద మాత్రం మీతో విభేదిస్తున్నాను. కృష్ణాజీ అఫ్జల్ ఖాన్ తో కలసి పని చేశాడు, అదెంత నీచం అన్న మీ వాదన, ఒక వైపు మాత్రమే! మరో వైపు ఆలోచిస్తే - అఫ్జల్ ఖాన్ లాంటి కౄరుడితో వైరం అప్పటి సామాన్య ప్రజానీకం పెట్టుకోవాలని ఎందుకనుకొంటుంది? కృష్ణాజీ పాత్ర మీరు చెప్పిన వివరణలో కేవలం అఫ్జల్ ఖాన్ తొత్తుగా ఉండడమే. కానీ అక్కడ విధిలేక కలవడమే నాకు కనబడింది. శివాజీ లాంటి వాడు కూడా అఫ్జల్ ఖాన్ గురించి ఒక అడుగు వెనక్కి వేస్తుంటే, ఇక సామాన్య ప్రజానీకం భయపడడంలో తప్పేముంది? ఎందుకొచ్చిన గొడవ అనుకొని ఉండే అవకాశం ఉంది కదా? మరి చివర్లో అఫ్జల్ ఖాన్ను చంపినప్పుడు శివాజీ మీద ఎందుకు కత్తి దూయాలి అనే ప్రశ్నకు సమాధానమేమంటే, మళ్ళీ భయమే అయిఉండవచ్చు కదా.. ఏమో రేప్పొద్దున ఈ అఫ్జల్ ఖాన్ మృతికి తనే కారణమని ఆ ముస్లిం రాజులకు తెలిస్తే తననెక్కడ చంపుతారో అన్న భయం కూడా కారణం అయి ఉండవచ్చు కదా? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, ఒక వేళ కృష్ణాజీ లక్ష్యం శివాజీని చంపడమే అయి ఉంటే, శివాజీ తనను రహస్యంగా కలవడానికి తన శిబిరానికి వచ్చినప్పుడే చంపవచ్చు కదా?! ఆలా చేస్తే అఫ్జల్ ఖాన్ దృష్టిలో తన ఇమేజ్ మరింత పెరుగుతుంది కదా? కానీ అక్కడ శివాజీతో కలసి, అఫ్జల్ ఖాన్ ను వెన్ను పోటు పొడవడం అన్నది నాకైతే, కృష్ణాజీకి అఫ్జల్ ఖాన్ అంటే ఉండే భయం చూపించింది. ఇందులో చూశారా బ్రాహ్మణులు ఎంత నీచులో అని మీరు ముద్ర వేయడానికి ప్రయత్నించినట్టు అనిపించింది. మీరు ఫ్లోలో చెప్పి ఉండవచ్చు కానీ - నా ఈ వాదనను రెఫ్యూట్ చెయ్యగలరా? మరో మాట ఏమిటంటే, ముస్లిముల దగ్గర చాలా మంది హిందువులూ, బ్రాహ్మణులు పని చేశారు అన్నది తప్పు కాదని నా ఉద్దేశ్యం. రాజులు, రాజులు కొట్టుకొంటే బలయ్యేది మాత్రం ప్రజలే. సో ప్రజలు, తమ సామర్థ్యానికి మించిన పని చెయ్యడానికి ఆసక్తి ఎప్పుడూ చూపరు కదా? అంతెందుకండీ, బ్రిటిష్ పాలనలో చాలా మంది హిందువులు వాళ్ళ కింద పని చేయాల్సి వచ్చింది. అంత మాత్రాన వాళ్ళు నీచులు కారు కదా..! నాకెందుకో, మీరు ఒక విషయాన్ని ఋజువు చేయడానికి, మీకు తెలీయకుండానే ఒక బయస్లో ఉండిపోయారేమో అని అనిపించింది.
@QuestionEverything7 ай бұрын
Kumar garu. I have no bias andi. There is nothing wrong in working under the king of the land. Whatever his faith may be. The reason I brought this up because the current Hindutva brigade tries to show that the past wars were between religions. Religion is a very small part and all wars were for kingdoms and expansion of their area of influence. Muslims worked under Shivaji's command and Hindus worked under Mughals command and British Command. This is not the problem. The problem is when these saffron fellows try to show Shivaji as a Hindu savior against the Muslim villain. I only wanted to show the hypocrisy. While glorifying Shivaji, these saffrons conveniently hide the traitors especially if the traitor is of a Hindu origin. Another purpose is to make them shut up about their implicit assertion that Muslims were always destroyers and Hindus were always protectors. Traitors do not belong to a single community. Traitors are everywhere. And I do not blame anyone other than that person who backstabbed. I do not place blame on the caste or the family or any supporter of that person. In the above story, the traitor was Krishnaji Bhaskar and few Deshmukhs who allowed escape of Afzal Khan's entourage. I hope I made it clear andi.
@kumarn6277 ай бұрын
Got it andee! మీ ఉద్దేశ్యం ఇప్పుడు క్లియర్ అయింది నాకు. మోసగాళ్లకు కుల, మత భేదం లేదు! ఒకరిని హైలైట్ చేయడానికి మరొకరిని తొక్కాల్సిన పని లేదు. ఇదీ మీ పాయింటు! Thank you for detailed reply!
@QuestionEverything7 ай бұрын
@@kumarn627 I am a firm believer of human rights andi. And I truly have no bias against anyone. Everything and everyone that qualifies as human will have the same respect as I give myself. Ancient people mistakes cannot be and should be applied to current generation people, regardless of their religion or caste. People should be judged only by their current thought process and what they do and believe now. Not the past, not the future. We live in the present and we should only see what people think. We have millions for Brahmins who are pissed off about this silly system that they acknowledge, was written by some unscrupulous people who also incidentally called themselves brahmin. They are unfortunately thinking that they are bearing that cross. No. The modern brahmins (even if they call themselves brahmins) if they recognize that this discriminatory system is bad for the country, they will be my friends. Thanks for understanding.
@kumarn6277 ай бұрын
మనోహర్ గారూ, శ్రీ శ్రీ చెప్పినట్లు "గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళులతో" ! ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం! నరజాతి చరిత్ర సమస్తం పరస్పర హరణోద్యోగం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకుతినడం! చరిత్ర మీద ఇంత కన్నా గొప్పగా ఎవరూ చెప్పలేరు. నా అభిప్రాయమూ అదే! మీరన్న పాయింటు సరైనదే! గతంలో జరిగిన యుద్ధాలన్నీ సామ్రాజ్యవాదంతో, సామ్రాజ్య విస్తరణా కాంక్షతో జరిగినవనడంలో ఎటువంటి రెండోమాటా లేదు. మనదేశపు దౌర్భాగ్యమేమంటే, ఈ సామ్రాజ్య విస్తరణ కాంక్షకు మతపు కోణం పులమడం! మతం అన్నది మీరు పదే పదే చెప్పినట్లు ఒక టాయిలెట్టే! ఎవరి కంపు వారికింపు, పరుల కంపు పైబడి చంపు అనే నానుడిలాగా మనదేశంలో మతం పేరిట కూడా యుద్ధాలు జరిగాయి. అవీ, హిందువులమధ్యనే జరిగాయి, ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణుల మధ్యనె, శైవం, వైష్ణవం అని కొట్టుకుచావడాలు జరిగాయి. ఉన్న జీవితాన్ని సంతోషంగా అనుభవించక, మా మతంగొప్ప అంటే మా మతం గొప్ప అని కొట్టుకుచావడం ఇవాళ్టివిషయం కాదు. తరతరాలుగా జరిగినా సరే పాఠాలు నేర్వకపోవడమన్నది దౌర్భాగ్యం! మీ స్టోరీ (శివాజీ) మొదట విన్నపుడు మరో ఆలోచనైతే వచ్చింది కానీ, మీ పైవివరణ చూశాక, I can't agree more! Well, చాలా రోజులుగా మీ షో కు రావాలని చూస్తున్నా! బద్ధకం వల్ల కొంత, టైం డిఫరెన్స్ వల్ల కొంతా బద్దకిస్తున్నా! చాలా గ్రూపుల్లో మీరు వాదించే వాదనల్లాటివే నేను కూడా వినిపిస్తుంటా, తత్ఫలితంగా చాలా వ్యతిరేకత కూడా చూస్తుంటా! మీ షోకు రావాలన్న నాకోరికకు కారణం నా పరిధిలో నా నోరు మూయించిన వాదనలు కొన్నున్నాయి. వాటికని మీరెలా అడ్రస్ చేస్తారన్నది నా పాయింటు. అంటే ఆ డిస్కషన్ దాకా నేను మీకు వ్యతిరేక స్టాండ్ తీసుకొంటా! నాకు ఆయా వాదనలకు సమాధానం కొంతదాకా తెలుసు కానీ, మీ దగ్గర మరింత బలమైన వాదన దొరుకుతుందేమో అన్నఆశ! అమెరికా వాళ్లకు సౌకర్యంగా ఉండే టైంలో ఒక షో చెయ్యగలరని ఒక అభ్యర్థన! పరిశీలించగలరు! As always - whatever you are doing is absolutely commendable and may you go ahead in future too with full force!
@QuestionEverything7 ай бұрын
Absolutely Nannur garu. Please join once andi. I like your devils advocate idea. I will try to have a little longer show sometime soon. In summer holidays I want to do a 5 hour show (In April and May months).
😂😂😂 ne bondha ra….. ne bondha….. nuvu ra LK gadivi
@Logicmatters5827 ай бұрын
Chusara matham antene bhoothu, aah matham anthakante samskaram nerpadu ee nichulu nerchukoru. Proof is the above comment. BTW factchecklies vachi bane prove chesaru, isro lo matha pichi 2014 lo kaadu anthakanna mundununche undi ani:) thank you!!
@QuestionEverything7 ай бұрын
Hey SS, పిల్ల కుక్కకి బిస్కెట్ దొరికింది. ఏనుగు కంటే ఒక కుక్క గట్టిగ మొరిగింది అని సంతోషిస్తావేంట్రా? ఎంత గట్టిగా మొరిగినా అది ఒక కుక్క మాత్రమే, నువ్వు ఆ కుక్క పిర్ర మీద పట్టుకున్న ఒక నల్లి వి మాత్రమే. నీలాంటి బుర్ర తక్కువ నల్లికి కూడా సంతోషం ఉండాలి గా. లేకపోతే నీ బోడి బతుకు మీద అసయ్యం వస్తుంది నీకు. :-)
@TheTinku907 ай бұрын
Deniki ra boothulu??? Idhe na mee matham nerpindhi 😂
@Factchecklies7 ай бұрын
I don't support or endorse this kind of foul language , no matter what differences we have with the other person.