ఉచ్చ తాగించిన సినిమాకున్న పబ్లిసిటీ.. ఉచ్చ పొయించిన సినిమాకు లేదు.. | Game Changer Review

  Рет қаралды 36,706

Kiran TV News

Kiran TV News

Күн бұрын

Пікірлер: 455
@rajenderreddypalle4967
@rajenderreddypalle4967 13 сағат бұрын
దిల్ రాజు గారు మీరు సినిమాలు చెయ్యడం మనివెయ్యండి. గేమ్ changer లాంటి మంచి సినిమాను చంపడం లో ఇతరుల పాత్ర కంటే మీ చేత కానీ తనం స్పష్టంగా కనిపిస్తోంది.
@VSR-x2d
@VSR-x2d 12 сағат бұрын
ఆ దిల్ రాజు సంక్రాంతి పండగ కోస్తున్నాం అనే సినిమా ప్రమోషన్ లో సగం కొంచెం కూడా ఈ సినిమాకు చేయలేదు.
@gvarma9707
@gvarma9707 12 сағат бұрын
@@VSR-x2d Sir Bhimavarma lo AVG lo 4:10 show ki Game changer Tickets kalli ga vunayi online bookmy show lo please koncham miru thiskovachu ga
@UltimatePunch
@UltimatePunch 11 сағат бұрын
Yes correct, ippati varaku Dil raju garu negativity ki counter cheyaledu, alage Shankar garu kuda.
@UltimatePunch
@UltimatePunch 11 сағат бұрын
@@gvarma9707antha badaga untey nuvvu teesuko bro😂😂
@RameshK-mv2gy
@RameshK-mv2gy 11 сағат бұрын
@babu reddy..nuvu brathakadam waste. Velli saavu
@sdcsvizag6793
@sdcsvizag6793 11 сағат бұрын
తెలుగు వాళ్ళకి ఉచ్చ తాగే సినిమా లు, పుష్ప, అర్జునరెడ్డి, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం సినిమాలే నచ్చుతాయి 🧡💚💚💜💙🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ...
@parupudiphanindra3126
@parupudiphanindra3126 5 сағат бұрын
Anta over action vaddu. Neeku ade message ante daku mahraj for a project and for drinking water . Edo ee Game changer cinemadesanni vuddharivhinatlu matladaddu. Orei meeru devara meeda pushpa 2 meeda enta edicharu. Valla cinema lo dammu vundi kabatti aa movies aadai. Even Attarintiki daredi movie kuda munde manchi print rekeasesyinaaadindi. Ippati nundi aina pakka vadi meeda edavadam movie ni politics ni kalipadam aapandi. Idi evariki aina ee hero fans ki aina. Mene topu anukune vp gallaki bagateeritundi
@Ragu977
@Ragu977 5 сағат бұрын
​@@parupudiphanindra3126nepukulo devara medha yevaru yedicharra pushpa ni addam ila pulihora kalipesi negative cheyadaniki chance kalpinchukoni dramas modhalettaru ra meeru, ippudu adhe dramas adina 45 mandhi nakoduku llo me pottodi fans ey yekkuva ga unnaru ani theliyagane valla guddha pagalakottuntarule konchem aagandi
@sdcsvizag6793
@sdcsvizag6793 3 сағат бұрын
Telivitakkuva daddamma. Ntr cinemalani charan abhimanulu eppudoo ibbandipettaledu. Istam lekapote chudadm manestaremokani. Negative cheyaru. Mee balayye swayangaa ntr ni tokkeste megastar abhimanulu support chesaaru ntr ki. Charan swayam gaa ntr ni brother la chusukunnaadu. Pawan kalyan swayam ga ntr shootin place ki velli wish chesaadu. Mee ntr.. Chiranjeevi evvaro naku teleedu annaadu okapppudu. Ayina xhiranjeevi family ntr ni bagane receive chesukunnaaru. Neelanti illetrates ki ardham kadule. Gutka batch meeru
@SivaKumar-fi7yq
@SivaKumar-fi7yq 13 сағат бұрын
ఇటీవల విడుదలయిన గేమ్ చేంజర్ భారత నాగరీకులు చూడవలసిన చిత్రం. ఇందులో యువత తెలుసుకోవలసిన అనేక అంశాలు ఉన్నాయి. యంత్ర విద్యలు (ఇంజనీరింగ్) నేర్చుకునే వారు ఇప్పటి రాజకీయ అంశాలు, రాజ్యాంగ వ్యవస్థలు ఎలా పని చేస్తాయో ఇసుమంతైనా తెలియదు. వారి లోకంలో వారు బతుకు ఈడుస్తుంటారు. మనకెందుకులే అనే విపరీతం వారిలో నెలకొని ఉంది. వీళ్ళు ఓటు వేస్తేనే గొప్ప అనుకుంటారు. అంతటితో వారి బాధ్యత అని వారి భావన. అందుకే దేశం వెనకబడి ఉంది. ఇవన్నీ పటాపంచలు చేస్తూ వచ్చిందే గేమ్ చేంజర్. ఈ చిత్రంలో చర్చించిన విషయాలు: 1. రేషన్ బియ్యం పాలిష్ చేస్తే, వాడే రసాయానాల వల్ల ఆ బియ్యాన్ని ఎలుకలే తినవు మరి మనుష్యులు ఏట్లా తింటారు. 2. షాపింగ్ మాల్ లోకి కనీసం ఫైర్ ఇంజన్ వెళ్ళని పరిస్థితుల్లో దాన్ని కూల్చటం. 3. ఇసుక మాఫియా 4. ఇనుప ఖనిజ కంపెనీల దోపిడి. 5. వ్యవసాయం యొక్క గొప్పదనం. 6. పురుష లెక్చలర్లు రీసెర్చ్ విధ్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేయటం. 7. ఇన్ డోర్ లో గంజాయి పెంచే యువత పీచ మణచటం. 8. పాల ఫ్యాక్టరీలలో పాలల్లో యూరియ కలపటం వల్ల మెదడు సంబంధిత రోగాలు వస్తాయని చెప్పటం. 9. పరిష్కారం కాకున్నా అదే పనిగా ప్రభుత్వానికి అర్జీలు పంపే వయోజనుల అంశం. 10. ముఖ్యమంత్రి చనిపోతో వారి పుత్రుడు అధికారం కోసం వెంపర్లాడటం. 11. ప్రభుత్వం వద్ద ఉండే ఐ.ఏ.ఎస్.లు బానిసలు కాదని వారికి ఎన్నో అధికారాలు ఉంటాయని చూపటం. 12. నిజానికి ఐ.ఏ.ఎస్. ల వల్లనే రాజకీయ నాయకులు పాలించ గలుగుతున్నారనే విషయం. 13. ఎన్నికల వేళ ఎన్నికల అధికారులకు ఉండే విశేష అధికారాలు. 14.డబ్బుతో ఓటర్లను కొని మరింత డబ్బు దండుకునే రాజకీయ నాయకుల మనస్తత్వం. 15. డబ్బు లేని రాజకీయ వ్యవస్థ తేవటం వల్ల అలాంటి పనులు చేస్తే తన అనుచరులే చంపేయటం. 16. వాక్చాతుర్యం లేకపోతే తన తోటి వారి అణచేస్తారనే విషయం. 17. ముఖ్యమంత్రి కాగానే పారిశ్రామికవేత్తలు డబ్బు పెట్టెల పంపిణీ వంటివి. 18. ఎలక్త్రానిక్ ఓటింగ్ ఉన్నా రిగ్గింగ్ పాల్పడే అంశం. 19. ఓటింగ్ యంత్రాలు ధ్వంసం చేయటం. 20. కౌంటింగ్ కేంద్రాలపై దాడులు. 21. ఇంకా ఎన్నో సమస్యలకు హీరో పరిష్కారలు చేసి చూపెడతారు. ఇది యువతరం చూడాల్సిన చిత్రం. - కప్పగంతు వెంకట రమణమూర్తి న్యాయవాది - రచయిత
@Raju_1216
@Raju_1216 12 сағат бұрын
Well summarized sir
@SivaKumar-fi7yq
@SivaKumar-fi7yq 12 сағат бұрын
@@Raju_1216 summarized and shared by Venkata Ramanamurty Garu...shared from WhatsApp Sir
@muralikrishna6106
@muralikrishna6106 12 сағат бұрын
Super sir.good massage movie sir 💪🔯💗
@tabbylove86
@tabbylove86 12 сағат бұрын
Enni chepthe em labham sir dabbulu rakapothe 😢 konni sarlu kommi vishayalu enni sarlu cheppina thalakekkavu
@sivakumari3167
@sivakumari3167 10 сағат бұрын
🙏👍🙏👍🙏👍
@Pavan-bvn2
@Pavan-bvn2 13 сағат бұрын
అది మన సమాజం పరిస్థితి.. స్మగ్లిoగ్ లు, గుట్కాలు, తాగి ఊగటం లాంటి సినిమాలు చేస్తే పబ్లిసిటీ చేస్తారు.. హిట్ అని బాగా
@gvarma9707
@gvarma9707 12 сағат бұрын
Mega family chesina Mattka movie gurincha sir miru cheppedhi?
@BVR_TV
@BVR_TV 11 сағат бұрын
​@@gvarma9707 atthu గాడు చేసిన పుష్ప1 అండ్ 2 గురుంచి
@maheahvelisala5723
@maheahvelisala5723 8 сағат бұрын
​@@BVR_TVledu Pawan Kalyan teese OG gurinchi
@BVR_TV
@BVR_TV 8 сағат бұрын
@@maheahvelisala5723 inka nayam jagan babai hathya case gurunchi anukunna
@chinnarinagudu5056
@chinnarinagudu5056 5 сағат бұрын
Me mega family lo ekkada gutkalu tagudu donga movie lu teya ledha pora eripappa movie ni movie laga chudu nuvvu endho pedda desadorkudu laga matladaku
@SSS-uj7ut
@SSS-uj7ut 12 сағат бұрын
కేవలం రాజకీయ దృక్పధంతోనే ఇదంతా జరుగుతుంది... మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి, బాలకృష్ణ సినిమాను పొగుడుతూ, ఈ సినిమాను విమర్శలు చేయడం వెనుక కేవలం ప్రత్యర్థుల కుట్రలు ఉన్నాయనిపిస్తుంది... ఇది కూటమి ప్రభుత్వం మీద ప్రభావం చూపించాలానేది వారి ఉద్దేశం....
@shaikmastanvali5560
@shaikmastanvali5560 13 сағат бұрын
వీళ్లంతా రాముని చరాఱాలకింద పడి నలిగిపోతారు.❤❤❤❤❤
@gvarma9707
@gvarma9707 12 сағат бұрын
Sir Bhimavarma lo AVG lo 4:10 show ki Game changer Tickets kalli ga vunayi online bookmy show lo please koncham miru thiskovachu ga
@shaikmastanvali5560
@shaikmastanvali5560 12 сағат бұрын
నీకు కూడా తీసుకోన
@sramakrishna6644
@sramakrishna6644 2 сағат бұрын
Nenu cinema choosa chaala chaala bagundhi 🎉🎉🎉❤❤❤ Kiran & chandhu gaaru
@Manlymunna
@Manlymunna 12 сағат бұрын
సినిమా బాగుంది
@srinuvasveera7712
@srinuvasveera7712 11 сағат бұрын
సినిమా నేను చూచాను చాలా బాగుంది
@dara.koteswararao1555
@dara.koteswararao1555 12 сағат бұрын
సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ బెటర్ మూవీ...కావాలనే నెగిటీవ్ టాక్ తో తొక్కేచారు..
@sanjeevkumar-lh1fv
@sanjeevkumar-lh1fv 13 сағат бұрын
Game Changed is a good movie
@gvarma9707
@gvarma9707 12 сағат бұрын
Sir Bhimavarma lo AVG lo 4:10 show ki Game changer Tickets kalli ga vunayi online bookmy show lo please koncham miru thiskovachu ga
@yerrabothuvenkatarao5853
@yerrabothuvenkatarao5853 13 сағат бұрын
Yes correct 💯 Sir
@thunderbuddy2888
@thunderbuddy2888 5 сағат бұрын
మనం ఎంత గుంజుకొన్న సినిమా పరిశ్రమలో ఒక వర్గం మెగా కుటుంబం పట్ల అనాదిగా అసూయతో ఉంది.నిరంతరం వారి కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయి. కుక్కతోక ఎప్పుడూ వంకరే....జైభీమ్.
@BLG4567
@BLG4567 4 сағат бұрын
Mega kutumbama ante andi. Migatha milli kutumbala Bhajana apandra
@s..c2148
@s..c2148 4 сағат бұрын
💯 percent correct brother....
@tmallesu9631
@tmallesu9631 11 сағат бұрын
మీరు చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ సార్
@saratmarat2349
@saratmarat2349 13 сағат бұрын
Genuinely I was telling Movie is wonderful massage and acting is blockbuster ❤❤❤ & this is inspiring story. Good health for society
@gvarma9707
@gvarma9707 12 сағат бұрын
Sir Bhimavarma lo AVG lo 4:10 show ki Game changer Tickets kalli ga vunayi online bookmy show lo please koncham miru thiskovachu ga
@shankarbond4407
@shankarbond4407 11 сағат бұрын
BANGALORE LO DAKU,I.MEAN BOKU GAADI MO​VIE BANGALORE LO 20 THEATERS PAIGA KAALI KODUTHU UNNAYI ,NUVVU VELLI TICKETS THISUKO
@chikkuvlogs2894
@chikkuvlogs2894 12 сағат бұрын
ఇది ఒక్క గొప్ప సినిమా ప్రతి స్టూడెంట్ కి చూపెట్టాలి స్కూల్స్ లో ప్రదర్శించాలి కొంతమంది కావాలని చేసిన కుట్ర మీరు చెప్పినట్టు కొన్ని విషాలతో నేను ఏకీభవిస్తున్నాను సక్సెస్ మీట్ పెట్టేది ఉండే ఎందుకంటే చూసిన ఆడియన్స్ చాలా బాగుందన్నారు అంటే సినిమా హిట్ కదా మాన స్టేట్స్ లో కూడా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ లకి చూపెట్టి వాళ్లను మీడియా లో మాట్లాడించాల్సింది కొంచం నెగిటివిటీ తగ్గేది ఈ సినిమా చేశాక ఐఏఎస్ కి ఇన్ని పవర్స్ ఉంటాయా అని తెలిసింది 🇮🇳🫡
@srinivaskaranam6903
@srinivaskaranam6903 11 сағат бұрын
ప్రొడ్యూసర్ కి రావలసి డబ్బులు వచ్చాయి . సినిమా గురించి నిర్మాత కు ఎందుకు
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 13 сағат бұрын
తాగే బ్యాచ్. మల్లన్న గాడు సినిమా గురించి వాగి ఇప్పుడు ఎక్కడ తొంగున్నాడు
@raznag7560
@raznag7560 11 сағат бұрын
దిల్ రాజు గాడు దొంగ డ్రామాలు ఆడుతున్నాడు...అయితే ఎవడూ ఏమీ peekaledu సినిమా సూపర్ హిట్
@sairajeswararaov9067
@sairajeswararaov9067 12 сағат бұрын
గేమ్ చేంజర్ మీద ఇంత పెద్దమొత్తంలో నెగటివిటీ నీ స్ప్రెడ్ చేసిన సినిమా దేశంలోనే లేదు. పులచొక్క, బార్బెల్ బిట్, దాసరి విజ్ఞాన్, మహీదర్ లాంటి Reviewers వలన నేను కూడా చూడడానికి ముందు వెనుకడుగు వేశాను. కానీ తర్వాత సినిమా చూసాను. Reviewers చెబుతున్న విధంగా దారుణంగా ఏం లేదు. సినిమా బాగుంది. ఎక్కడా అశ్లీలత లేకుండా బాగానే తీశారు. ఓవరాల్ family members తో చూడతగిన very decent సినిమానే. అందరూ కలిసి వాంటెడ్ గా టార్గెట్ చేసారనిపిస్తుంది. Reviewers ఇంత ఇడియట్స్ అనుకోలేదు. Rate తగ్గిస్తే family audience రావడం స్టార్ట్ చేస్తారు.
@lakshmiprasadgajula3211
@lakshmiprasadgajula3211 11 сағат бұрын
కరెక్ట్ గా చెప్పారు బ్రో ❤
@1949AKN
@1949AKN 10 сағат бұрын
టికెట్ ధర మరీ ఎక్కువని అంటున్నారు.
@drraor8884
@drraor8884 12 сағат бұрын
Game Changer: Transforming Society with Positive Impact and Quality Excellence
@barmasivanageswarao1817
@barmasivanageswarao1817 13 сағат бұрын
Nothing to worry kiran garu, GAME CHANGER is great MOVIE, already I saw three times
@gvarma9707
@gvarma9707 12 сағат бұрын
Sir Bhimavarma lo AVG lo 4:10 show ki Game changer Tickets kalli ga vunayi online bookmy show lo please koncham miru thiskovachu ga
@velpurunarasimharao5708
@velpurunarasimharao5708 12 сағат бұрын
సినిమా ప్రమోషన్స్ చేయకపోవటంలో దిల్ రాజు రెడ్డి పాత్ర కూడా ఎంతైనా ఉంది.
@munichandrareddy4904
@munichandrareddy4904 11 сағат бұрын
సార్ మీకు తెలుసా మైన్ చానలు కూడా మెగా మూవీని తొక్కుతున్నారు అందులో మహా టీవి కూడా డాకు మహారాజ సినిమాని మహా టీవి చానాలు ఆకాశానికి ఎత్తు తున్నారు ఆచానాలని నమ్మకూడదు సార్
@k.ravinandankammara8637
@k.ravinandankammara8637 10 сағат бұрын
నాకైతే నిజంగ ఎందుకు Sucess meet జరపలేదు అని బాధేసింది
@gvprkrayulu3952
@gvprkrayulu3952 11 сағат бұрын
ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నా గేమ్ చేంజర్ సూపర్ గా ఉంది
@fan2ysr
@fan2ysr 8 сағат бұрын
😂😂
@padinarannaidu5456
@padinarannaidu5456 8 сағат бұрын
సార్! కేవలం మెగా ఫేమలీ ఉన్నతి శిఖరాలు చేరుకోవడం భరించలేక వ్యతిరేకులు ఈ విధంగా దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నారు. నిర్మాత గాని,దర్శకులు గాని ఈ సినిమాకి పెద్దగా ప్రచారం చెయ్యలేదు.వ్యతిరేకతను ధీటుగా ఎదుర్కొనలేదు.
@snarayanaksj7551
@snarayanaksj7551 11 сағат бұрын
సినిమా అనుకున్నంత ఆడక పోవడానికి దిల్ రాజు ముఖ్య కారణం, ఎందుకంటే ప్రేక్షకులు సంక్రాంతి కి జర్నీలో ఉన్న టైమ్‌లో విడుదల చేయడమే తప్పు ,14వ తెదేనా విడుదల సరైన సమయము ,lo ప్రమోషన్ కూడ
@sathinapallinagaraj8798
@sathinapallinagaraj8798 11 сағат бұрын
Game changer i seen today also 2nd time.. I felt very bad because only 20 to 30 people were there… however so many people are against to Mega family .. End of the day god is there 🙏
@fan2ysr
@fan2ysr 8 сағат бұрын
😂😂😂utter flop
@naidusubbarao4089
@naidusubbarao4089 6 сағат бұрын
100%correct sir
@siriyalanarayanarao1754
@siriyalanarayanarao1754 12 сағат бұрын
కంటెంట్ వున్నది కాబట్టి బహుశా వదిలేసారేమో
@raznag7560
@raznag7560 11 сағат бұрын
అర్థమయ్యింది గా..ఏంటి ఫ్యాన్స్ కి రాం చరణ్ అంటే యెంత ఉచ్ఛో....
@visweswararaopenta1284
@visweswararaopenta1284 8 сағат бұрын
ఎంతమంది ఏమి చేసిన సినిమాని ఏమీ ఆపలేరు సినిమా మాత్రం బాగానే ఆడుతుంది
@barmasivanageswarao1817
@barmasivanageswarao1817 13 сағат бұрын
Ramcharan did good action, movie will become excellent collections
@gvarma9707
@gvarma9707 12 сағат бұрын
Sir Bhimavarma lo AVG lo 4:10 show ki Game changer Tickets kalli ga vunayi online bookmy show lo please koncham miru thiskovachu ga
@saidalavuri1995
@saidalavuri1995 6 сағат бұрын
Game Changer 👌 Excellent Concept movie. సామాజిక అంశాలతో పాటు, రాజకీయ మరియు నిజాయితీ నిబద్ధత కలిగిన ప్రభుత్వం అధికారి IAS పాత్రలో సినిమాలు రావడం చాలా అరుదు.. చాలా మంచి సినిమా ఇది.. చాలా అంశాలను డైరెక్టర్ గారు చక్కగా చూపారు... రామ్ చరణ్ రెండు పాత్రలో కూడా అద్భుత నటనను కనబరిచారు. కావాలని కొందరు మూర్ఖులు / అమాయకులు నెగెటివ్ గా ప్రచారం చేశారు..
@smdhussain3498
@smdhussain3498 12 сағат бұрын
Super Hit ❤❤❤🎉🎉
@gvarma9707
@gvarma9707 12 сағат бұрын
Sir Bhimavarma lo AVG lo 4:10 show ki Game changer Tickets kalli ga vunayi online bookmy show lo please koncham miru thiskovachu ga
@krnk8068
@krnk8068 12 сағат бұрын
ఆల్ ఇండియా బ్లాక్బస్టర్ టాక్ వచ్చింది
@KelamSantoshkumar
@KelamSantoshkumar 10 сағат бұрын
Sollu Baga chebutav
@fan2ysr
@fan2ysr 8 сағат бұрын
😂😂
@krnk8068
@krnk8068 12 сағат бұрын
Success meet పెట్టాలి
@v6avikuma699
@v6avikuma699 9 сағат бұрын
సినిమా హిట్ అయినపుడు పెడుతారు సక్సెస్ మీట్
@fan2ysr
@fan2ysr 8 сағат бұрын
😂😂😂
@sivajimelam26
@sivajimelam26 7 сағат бұрын
I saw with family, Good movie, heart touching scenes and real political picture, family moovie, IAS and IPS feel proud. Charan's excellent performance.
@ikkurthysrikanth
@ikkurthysrikanth 6 сағат бұрын
I have seen movie along with my family all were very happy after watching this fabulous one. We need to fight on trollers it will be helpful to upcoming one’s.
@Sekhar55
@Sekhar55 12 сағат бұрын
Game changer Good movie Ram charan performance awesome
@VenkateshVenkat-qp6zr
@VenkateshVenkat-qp6zr 9 сағат бұрын
Movie super massage 🎉🎉🎉🎉
@silarsilarsilar
@silarsilarsilar 8 сағат бұрын
Sir meridaru game changer cinimaku chaala positive ga cheptunnaru. Thank you very much sir
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 12 сағат бұрын
ఎర్రచందనం స్మగ్లర్లు హీరో గా సినిమా తీస్తే జాతీయ అవార్డులు ఇవ్వడంతో బాటు అత్యంత అధికంగా టికెట్ల ధరల పెంపు, ప్రచార హోరులో కలక్షన్ల హైపు చూపించి జనాన్ని మోసం అంతా చేయడం పై చర్యలుండవా. ₹1800/- అని ప్రచారం చేసినప్పుడు దానికి వివిధ రాష్ట్రాల్లో కలక్టు అయిన వినోద పన్ను వసూళ్లు ఉన్నాయా? లేవా? అనేది ప్రభుత్వం కన్పర్ము చేయాలి. అలాగే సినిమాపై ఆదాయపు పన్ను కట్టారా? లేదా? ప్రజలకు తెలియాలి
@1949AKN
@1949AKN 10 сағат бұрын
టికెట్ కలక్షన్ ఆదాయం , హిందీ లో తీసే హక్కులు, మ్యూజిక్కు ఇత్యాది ఆదాయంలో నుంచి స్టార్స్ కు, నటులకు, ఇతరులకు ఇచ్చే రెంయునరేషన్, వగైరా ఖర్చులు ఎంతెంతో లెక్క కట్టి, సినిమా తీసిన కంపెనీకి వచ్చిన లాభం మీద ఇన్కమ్ టాక్స్ వేస్తారు. ఆ డిపార్ట్మెంట్ వారికి తెలుస్తుంది, ఈ సినిమాను ఎంత ఖర్చుపెట్టి తీశారో. కాకపోతే, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారికి చెప్పే లెక్కలు వెంటనే తేలవు. ఇప్పుడు చెప్పేదంతా పబ్లిసిటీ.
@fan2ysr
@fan2ysr 8 сағат бұрын
Inka yedara puvva 😂😂
@KarthikeyaRavada
@KarthikeyaRavada 6 сағат бұрын
ఇండియా మొత్తం చూడవలసిన సినిమా గేమ్ చేంజర్ ప్రతి తల్లి, తండ్రులు, పిల్లలు, యూత్ యావత్ ప్రజానీకం చూడవలసిన మూవీ గేమ్ చేంజర్ 👑👑👑👑👑👑👑👑👑💯💯💯💯💯💯💯💥💥💥💥❤️❤️❤️💐💐💐💐
@ravipravip7447
@ravipravip7447 7 сағат бұрын
👌 analysis both off you sir good movie
@srinuchintam3214
@srinuchintam3214 7 сағат бұрын
మద్యం రేటు తగ్గిస్తము అంటే గవర్నమెంట్ చేంజ్ అయింది.
@GopaniBalesh
@GopaniBalesh 6 сағат бұрын
సినిమా చాలా బాగుంది ❤ ఇప్పుడు సమాజానికి మెసేజ్ గా ఉంది
@srinivasp98
@srinivasp98 3 сағат бұрын
No doubt movie content was good. But some how last 45 mins gave us a feeling that it looked like a routine boring climax Inspite of strong content, Shankar screenplay and direction went wrongly in the end.
@lakshmiprasadgajula3211
@lakshmiprasadgajula3211 11 сағат бұрын
గేమ్ చేంజింగ్ సినిమా చూశాను చాలా బాగుంది సూపర్ హిట్ సినిమా గేమ్ చేంజర్ కొంతమంది వెధవలు కుట్రపూర్తిగా సినిమాని నెగిటివ్ ప్రచారం చేశారు
@tanugopi1179
@tanugopi1179 8 сағат бұрын
Chala baagaa chepparu sir 🙏
@maheshgundala5726
@maheshgundala5726 9 сағат бұрын
Mana movies ni lepalem kaani pakkodi movie ni thokkestham , boycott chestham ante ilane untundi. Hahaha
@machaanji500
@machaanji500 13 сағат бұрын
Super
@naveentc6973
@naveentc6973 12 сағат бұрын
Jay mega power star blockbuster industry it 💯 in the world 🌍🌍 of the inner ❣️🔥🔥🔥🔥🔥🌹💥💥🌹🌹 in the inner ❣️
@gangaiahgopana7173
@gangaiahgopana7173 12 сағат бұрын
అన్న సినిమా చాలా బాగుంది ప్లాప్ టాక్ రావడానికి కారణం ఫ్రీరిలీజ్ పంక్షన్ లో ప్రుద్విరాజ్ వైసిపిని విమర్శించడం రెండు బన్నీ టీం చాలా కృషి చెసింది
@krishnababuvidadala1144
@krishnababuvidadala1144 8 сағат бұрын
Chandu Kiran garu you are correct 💯💯💯
@muthurajm5391
@muthurajm5391 12 сағат бұрын
Right sir
@GopaniBalesh
@GopaniBalesh 6 сағат бұрын
ఎవరు ఐతే సినిమా అర్ధం కాలేదో వాళ్ళు నెగటివ్ కామెంట్ చేస్తారు
@narsimhaswamidamma812
@narsimhaswamidamma812 12 сағат бұрын
It's True
@venkateshp6761
@venkateshp6761 13 сағат бұрын
I.t.s.true.corrcte.sir.
@kirankumar-kt5ou
@kirankumar-kt5ou 13 сағат бұрын
Movie is good
@MoonLight-fj4ki
@MoonLight-fj4ki 12 сағат бұрын
Thumbnail chala correct... smugglers, rowdies,bad attitude untene hero ...alanti roles ni hero chupinche movies ee maximum people ki nachutayi ani ippudu hit ayina konni movies results chuustene artham avuthundi..like pusha,kgf also these kind of movie
@naveenkumarpoovadi5114
@naveenkumarpoovadi5114 11 сағат бұрын
దిల్ రాజు చరణ్ కి కావాలనే అన్యాయం చేసాడు ప్రమోషన్స్ ఎందుకు చేయలేదు
@ananthram
@ananthram 12 сағат бұрын
Game changer hit movie
@gvarma9707
@gvarma9707 12 сағат бұрын
Sir Bhimavarma lo AVG lo 4:10 show ki Game changer Tickets kalli ga vunayi online bookmy show lo please koncham miru thiskovachu ga
@fan2ysr
@fan2ysr 8 сағат бұрын
😂😂
@informativevideos2025
@informativevideos2025 7 сағат бұрын
అయ్యా యాంకర్లు! మీ బాధ వర్ణనాతీతంగా ఉందయ్యా! సినిమాలు ఏమన్నా ఎడ్యుకేషనల్ యూనివర్సిటీలు అనుకుంటున్నావా ? సమాజాన్ని ఎలా తీర్చిదిద్దాలో నేర్చుకోవడానికి ప్రజల సినిమాలకు రారు! సమాజాన్ని ఎలా బాగు చేయాలో తెలుసుకోవాలంటే చదువుకుంటే సరిపోతుంది లేదా సమాజంలోని ప్రజలతో మమేకమై వారి కొరకు పనిచేయాలి! సినిమా చూడ అక్కర్లేదు! సినిమా చూసేది ఎంటర్టైన్మెంట్ కోసం! అది హిట్ అవ్వాలంటే ఆ సినిమా ఆశాంతం టెంపో మిస్ అవ్వకుండా ఉండాలి! లాజిక్కులు మిస్ కాకుండా అర్థవంతమైన స్టోరీ ఉండాలి స్క్రీన్ ప్లే పగడ్బందీగా ఉండాలి! ఇదేమీ లేకుండా నిద్రపోయే సినిమా తీసి జనాలు చూడలేదు అంటారు ? తప్పును ఒప్పుకోకుండా జనాల మీదకు నెపాన్ని నెడుతారు? ఏ సబ్జెక్ట్ అయినా జనాలకి నచ్చే విధంగా తీయగలగాలి! అతి సాధారణ ప్రేక్షకులను విమర్శించే వాళ్లంతా తెలివి తక్కువ దద్దమ్మలు ఇంకొకళ్ళు ఉండరు!!! Heros వారు కేవలం యాక్టర్లు మాత్రమే ఎలా నటించారన్నది చూడాలి గానీ ఏ పాత్రలో నటించారన్నది కాదు! సినిమా వారిచ్చే మెసేజ్లు అందుకోవడానికి ఎవరు సినిమాలు చూడరు! ఈ విషయం మీకు తెలుసు, మీ బాధ వేరేగా ఉంది మీరు అభిమానించే మీకు నచ్చిన హీరోల సినిమా ఆడలేదని బాధ! మీకు నచ్చని వారి సినిమా ఆడిందనే బాధ ఇది ఎవరూ తీర్చలేనిది! మీ ఆలోచనలను ప్రజలపై రుద్దటానికి దయచేసి తెలుగు ప్రజలను తిట్టవద్దండి!
@aliakbar965
@aliakbar965 4 сағат бұрын
ప్యాస్ పోయించిన వాడికంటే , తాగించిన వాడే గొప్పగదా సారూ.
@maheahvelisala5723
@maheahvelisala5723 7 сағат бұрын
Acharya movie flop ayinappudu director mistake annaru....andulo iddaru naxalite roles chesaaru Ippudu IAS role lo vschi negative talk vaste vere movie tho compare chestunnaru why....asalu mega heroes alanti smugler/Gangster roles cheyaleda Valteru veerayya lo Chiranjeevi garu Ganjayi smugler gaa chesaadu....malli machi smugler cheddam smugler anta..... pushpa lo hero champedi rowdys ni manchi vallani kaadu....hero ucha posedi lancham teesukunna police meeda....sincier officer meeda kaadu..... movie is movie Mega heroes faction(Indra)/Naxalite(Acharya)/smuggling (Valteru Veerayya)/Gangster(OG) movies teeyanappudu maatlaadandi evanni
@kommuDILIP-er6in
@kommuDILIP-er6in 11 сағат бұрын
Correct Ga cheparu
@maruthikumar8897
@maruthikumar8897 12 сағат бұрын
Karma returns back
@kittuavi9101
@kittuavi9101 4 сағат бұрын
𝗗𝗲𝘃𝗮𝗿𝗮 𝗮𝗻𝗱 𝗽𝘂𝘀𝗽𝗮 𝟮 𝗮𝗽𝘂𝗱𝘂 𝗻𝗲𝗴𝗮𝘁𝗶𝘃𝗲 𝗰𝗵𝗲𝘀𝗲𝗻𝗮𝗽𝘂𝗱𝘂 𝗲𝗺 𝗮𝘆𝘆𝗮𝗿𝘂 𝗻𝗮𝘆𝗮𝗻𝗮 𝗺𝗲𝗿𝘂 𝗮𝗻𝗱𝗵𝗮𝗿𝘂 𝗮𝗽𝘂𝗱𝘂😂😂😂🤣🤣🤣😂😂😂🤣🤣😂😂😂...... 𝗗𝗮𝗸𝘂 𝗺𝗮𝗵𝗮𝗿𝗷 𝘀𝘂𝗽𝗲𝗿 𝗵𝗶𝘁 𝗺𝗼𝘃𝗶𝗲 𝗮𝗻𝗱𝗵𝘂𝗸𝗲 𝘀𝘂𝗰𝗰𝗲𝘀 𝗰𝗵𝗲𝘀𝗮𝗿𝘂....😂😂😂😂
@NarayanaReddy-e7p
@NarayanaReddy-e7p 12 сағат бұрын
Game changer movie super super super super super Hit All india movie super super 💐 sir
@gvarma9707
@gvarma9707 12 сағат бұрын
Sir Bhimavarma lo AVG lo 4:10 show ki Game changer Tickets kalli ga vunayi online bookmy show lo please koncham miru thiskovachu ga
@firebrand3515
@firebrand3515 4 сағат бұрын
చిత్రీకరణ, పాటలు, నేపథ్య సంగీతం, బాలకృష్ణ గారి నటన ఒకదానికొకటి అసరాగా నిలచి ఈ చిత్రానికి ఘనవిజయాన్ని చేకూర్చాయి.
@firebrand3515
@firebrand3515 3 сағат бұрын
ఇంత ఉద్ధరిస్తుంటేనే పాపం,రాజధాని పరిస్థితి అంత బావుంది. ఎవరు బాగుపడుతున్నారో అందరికి తెలుసు.
@visible4267
@visible4267 12 сағат бұрын
ఏంట్రా నువ్ నీ హెడ్డింగ్ రేయ్ అంటున్నా అంటే చూసుకో ఎలాంటి పదాలు వాడుతున్నావో 😮😮
@BALLARAPURAJKUMAR
@BALLARAPURAJKUMAR 11 сағат бұрын
మి డబ్బులు లూ మీరే కొట్టుకుట్టే ఇలానే ఊటది రా మీరు చేసిన ఎగస్ట్ ల్ల వాలే సినిమా దొబయిది య పుష్ప కి మీరు చేసిదీ ఎటి దీనికన్నా గొప్ప సినిమా లూ వచ్చాయి మరి అపుడు ఎదుకు మాట్లాడులేదు నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా లో మంచి మెసెజ్ ఉది కదా దాని ప్లఫ్ చేసారు కదా మరి అపుడు మాట్లాడలికదా దీని కన్నా గొప్పద మి సినిమా చెప్పు
@gamingboss9673
@gamingboss9673 12 сағат бұрын
Joker garu meeru cheparu kada pushpa2 ni movierulz lo chudandi aneee. But game changer chusinatu vunnaru.
@ravitejanaidu1333
@ravitejanaidu1333 6 сағат бұрын
Kiran TV News ❌ Mega TV News✅
@Shravan609
@Shravan609 9 сағат бұрын
మీరు లేని నేగిటివిటీ నీ పుష్ప 2 మీద రుద్ది వికృత ఆనందం పొందేరు మరి తమ హీరో సినిమాకి వచ్చే టప్పటికి మాత్రం బాగోలేకపోయిన 3 సార్లు ఫ్యాన్స్ అందరూ చూస్తే బ్రేక్ ఈవెన్ అయ్పొద్ది కానీ ఎందుకు చేయడం లేదో తెలీదు
@Vm_rao
@Vm_rao 5 сағат бұрын
మీ బాద పగవాడికి కూడా వొద్దు ఇంకేం గ్లోబల్ స్టార్ ర బాబు
@PulseFeed8848
@PulseFeed8848 10 сағат бұрын
Mega dogs Pushpa nu nasham Cheyyali ani chusi Valle nashanam ayyaru….Game Changer epic disaster…
@AkbarKhan-o3s
@AkbarKhan-o3s 10 сағат бұрын
Orai bajana
@sridharreddythuppagudem6969
@sridharreddythuppagudem6969 10 сағат бұрын
Entra babu oka movie flop ithe inko movie ostadiga poduna leste ika ee mve gurinche matladathra em pani pata ledara babu movie lo content untey ivani sollu avasarame ledu
@avinashbalakrishna1927
@avinashbalakrishna1927 11 сағат бұрын
ఈ Cinema కి కుట్ర అవసరం లే, Shankar ఒక్కడు చాలు🤣😂🤣.
@fan2ysr
@fan2ysr 8 сағат бұрын
😂😂
@venkateswarluvinukonda6195
@venkateswarluvinukonda6195 10 сағат бұрын
I watched with my family, it’s a block buster movie.
@fan2ysr
@fan2ysr 8 сағат бұрын
😂😂
@Sanatani-i4ever
@Sanatani-i4ever 13 сағат бұрын
Movie Blockbusterrr❤❤❤
@Varma.b
@Varma.b 12 сағат бұрын
మరి ప్రొడ్యూసర్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి ఉచ్చ పోయించింది.
@sairaamchaand
@sairaamchaand 11 сағат бұрын
Thumbnail 💥
@muralirudraraju718
@muralirudraraju718 12 сағат бұрын
Global star debbaki dil raju chamka naki poyadu
@jamesilluri4069
@jamesilluri4069 13 сағат бұрын
Gud movie❤
@mraju4089
@mraju4089 11 сағат бұрын
మీరంతా డప్పు కొట్టిన గేమ్చేంజర్ అట్టర్ ప్లాప్ డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ జై బాలయ్య💥💥💥💥💥
@B3KGAMER-10a
@B3KGAMER-10a 11 сағат бұрын
Dani valla naaku oodindi ledu vachindi ledu
@siddapurammallikarjun4608
@siddapurammallikarjun4608 12 сағат бұрын
Super excellent good movie
@veerabhadrudu1367
@veerabhadrudu1367 7 сағат бұрын
sir pls note this movie Game Changer is very good. yesterday i have seen in theatres, family audience are there. only thing is as you said the team has to do some more promotion to reach the family audience widely
@SN-cq4fy
@SN-cq4fy 10 сағат бұрын
Another stunt from Chiranjeevi.Kapp gantula Chiranjeevi from PRP to Congress to BJP to Jana Sena?
@SN-cq4fy
@SN-cq4fy 10 сағат бұрын
@SN-cq4fy
@SN-cq4fy 10 сағат бұрын
@Galm_livvv
@Galm_livvv 8 сағат бұрын
Party marani oka MLa orMo peru chepoandi meru...xhirh ni comment chesemundu nuvvu ento alochinchiko
@maheahvelisala5723
@maheahvelisala5723 8 сағат бұрын
Tappu ayipoyindi OG lanti gangster movies ni encourage cheyoddu
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 12 сағат бұрын
నేటి రోజుల్లో PR is very very Important. ఈ విషయం లో గేమ్ ఛేంజర్ టీమ్ ‌దాఋణంగా విఫలమైంది. పబ్లిసిటీ విషయంలో నేటి తరం పోకడలు వేరు, గత తరం పోకడలు వేరు. ఇప్పుడు సినిమా జీవితం రెండు వారాలు మహా అయితే ఒక నెల, ఆ‌ విషయాన్ని గేమ్ ఛేంజర్ టీమ్ మర్చిపోయింది. ఏదేమైనా అల్లు Vs మెగా కాంపౌండ్ లు వేర్వేరు అని తేటతెల్లం చేస్తోంది. కలిసి ఉంటే కలదు విజయం, విడిపోతే వినాశనమే!
@gvarma9707
@gvarma9707 12 сағат бұрын
Sir Bhimavarma lo AVG lo 4:10 show ki Game changer Tickets kalli ga vunayi online bookmy show lo please koncham miru thiskovachu ga sir
@speakingtree2385
@speakingtree2385 10 сағат бұрын
ఒరేయ్ సినిమాలో విషయం లోదురా. మెగా అభిమానులు ఇద్దరు హీరోల సినిమాలను ట్రోల్ చేయడం మానండి. RC గాడి సినిమాలూ ఇకనుంచి అస్సాంలో తేలతాయి.
@venkatasurendragaddipati
@venkatasurendragaddipati 8 сағат бұрын
Yes bro
@nagulameeravalinoorbasha
@nagulameeravalinoorbasha 13 сағат бұрын
Ok, Better luck next time
@thippannagarisureshbabu2187
@thippannagarisureshbabu2187 10 сағат бұрын
Enthina mana cast vade kada ruddudu inka apandi cinimalo story ledu
@sujathakuppala5560
@sujathakuppala5560 12 сағат бұрын
Game changer cinema super super super super super super super super super super super super super super super super super super super super
@gvarma9707
@gvarma9707 12 сағат бұрын
Bhimavarma lo AVG lo 4:10 show ki Game changer Tickets kalli ga vunayi online bookmy show lo please koncham miru thiskovachu ga
@nsprasad3997
@nsprasad3997 6 сағат бұрын
40%.. ప్రజలు చూడక పొతే.. హిట్ అవ్వదా.. కలెక్షన్స్ రావా 😂😂😂
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
How Much Game Changer Movie Collected Till Now ?
13:48
Mahidhar Vibes
Рет қаралды 50 М.
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН