అప్పుడు doctors నాడి, నాలుక చూసే a రోగము అని చెప్పేవారు, ఇప్పుడు అన్ని రకాలు టెస్టు లు చేసిన చెప్పలేరు. మన development. 4&5& 6G వున్న శ్రద్ద ఎందుకు రోగాలు వస్తున్నవి దాని మీద government లు శ్రద్ద పేడితె బాగుంటుంది, medical మాపియ
@pennibaalu934010 күн бұрын
Manchi chese varini odinchinaru kadha
@ShaikKhaja-b6p9 күн бұрын
I am 35 i... నేను ఎక్కువగా కూరగాయలు తింటాను... మాంసం వాటిని తిన్న కూడా చాలా తక్కువ... ఫుడ్ చాలా తక్కువగా తీసుకుంటాను... ఇప్పటికి 20 ఇయర్స్ ల కనిపిస్తాను... ఇది డబ్బా కాదు... 😄... నేను ఆరోగ్యం పరంగా తీసుకొనే జాగ్రత్త చెప్తున్నాను... 🙏
@allaripidugulu54069 күн бұрын
Nenu 47 YRS Old... Ippati Ki 35 YRS laaga Untanu.... Ippati Ki 6 Pack Body Maintain Chestunnanu ..Pure Vegetarian..No Alcohol..Yoga Pranayama Chestanu...
@pollammaamballa41411 күн бұрын
ఎన్ని చేసినా, చెప్పినా రోగాలు అనేవి పెరుగుతున్నాయి, శరీరం లో పటిష్టత తగ్గుతుంది, కారణం మన ఇండియన్ డ్రగ్స్ వలనే అనుకుంటా, మనిషి వీటికి అలవాటు పడిన నాటినుండే మానవుడు ఆరోగ్య పరంగా క్షీణించడం ప్రారంభమైనది. నాణ్యతా ప్రమాణాలు లేని డ్రగ్స్, వాటికి అడ్డుకట్ట వేయలేని ప్రభుత్వాలు, ఒక జబ్బుకు మందు వేస్తే తద్వారా వేరే జబ్బులు ఉత్పన్న మయ్యేలా ఉన్నాయి మన మందులు. మందుల వాడకం పై సరైన అవగాహన, జాగ్రత్తలు గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయడం లాంటివి చేయకపోవడం వెరసి భారతీయుడు రోగాల భారిన పడుతున్నాడు, చిన్నవయసు లోనే కీళ్ళ నొప్పులు అనేవి వస్తుండటం వలన మనిషి ఏమీ చేయలేక బతకలేక కుటుంబానికి భారమయ్యే పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు లేని ఈ సమస్య ఇప్పుడు ఇలా ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసుకుని దానిని అరికట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఆరోగ్య శ్రీ ద్వారా కీళ్ళ మార్పిడి చేయించుకోమని సలహాలు ఇస్తారు తప్ప దానికి కారణం వెదికి అరికట్టడం లేదు. అలా అని అన్ని కీళ్ళ సమస్యలకు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స జరగటం లేదు.డబ్బులేనివారి పరిస్థితి ఏమిటి. ఇండియా లో ఆరోగ్యం అనేది వ్యాపారం లా మారి ఇటు ఆసుపత్రులు, అటు మందుల కంపెనీలు, కలసి ప్రజల జీవితాలతో వ్యాపారం చేస్తున్న విధంగా ఉన్నాయి.
@sekharreddyambavaram362515 күн бұрын
ఒకడు ఒక్కొక్కటి చెప్పుతారు, ఒకప్పుడు ఇన్ని రోగాలు వుండేటివి కాదు. అప్పుడు doctors తక్కువ రోగాలు తక్కువ, ఇప్పుడు doctors ఎక్కువ జబ్బులు ఎక్కువ.
@jyothivbs13 күн бұрын
ipudu kaltilu ekkuva appudu good food kastam anni undevi , takkuva tensions , relatives tho gadapadam , mosalu takkuva
@PmrShiva10 күн бұрын
డాక్టర్స్ తో డబ్బులు కూడా
@RKTelugu-if7fp13 күн бұрын
ఏదైనా అతిగా అనర్థం జలుబు నంజు సర్ది వస్తాయి👍
@seshagiribyra864713 күн бұрын
Excellent Information, Thank You so much
@rambabupandrangi8 күн бұрын
మీరు చెప్పారు. కదా... ఇక రేపటినుండి.. బెండకాయ కేజీ 200 రూపాయలు చేసేస్తారు 😂😂
@galidevarasatyanarayana229512 күн бұрын
విదేశాల్లో కూరగాయలు ఆర్గానిక్ ఎరువులు వాడి పండిచి వాటిపైనే పరిశోధన చేస్తారు కానీ మనరాష్ట్రంలో భూమి లో వవిషపదార్థాలు కలిపిన వాడతారు . అదేకాకుండా విషపదార్థాల పెస్టిసైడ్ కూడా పిచికారీ చేస్తారు. లేక పోతే పండించిన కూరగాయలు మూడు వంతులు సచ్చు పుచ్చులతో పండించిన రైతులు ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు.రైతులు పండిచే పంటకు ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం కూలి రేట్లు పెరగడం మార్కెట్లో చవకగా అమ్మటం వల్ల కూడా రైతులు నష్టపోతున్నారు. ఏ కూరగాయలు అయిన అరగంట పాటు ఉప్పు నీలో ఉంచి శుభ్రంగా కడగాలి అప్పుడు కూరల్లో వాడితే మంచిది.
@ANUCDEGUNTUR13 күн бұрын
ippudu benda Kaya market penchaala😂😂😂😂😂
@piratianantha926212 күн бұрын
😂😂😂😂సేమ్ డౌట్ బ్రో
@kgirikumarkgirikumar813610 күн бұрын
Supar😂❤
@yesuratnam507710 күн бұрын
ఇన్ని రకాల ప్రాసెస్ లు చేయటం అందరికీ సాధ్యం కాదని మీకు తెలుసు. ఐతే కూర వండుకుని తినడం మాత్రం చేయగలం.
@maheshpalepu362110 күн бұрын
👍👍👍
@ghousepasha67308 күн бұрын
Dr. Ubedullah Karnataka said very long a go almost 25 years back thanks to him
@syedgemini14 күн бұрын
❤❤❤❤❤❤
@Ankitpedapudi15 күн бұрын
God created all the vegetables in best good condition.... bible
@desinasubbayyamma221715 күн бұрын
👍
@AlliBabu-r4q15 күн бұрын
అవున రోగాలుఎక్కడినుంచి వహచయి ఒక్క కూరగాయలు వలన రోగం బాగా కాదు వరి బీయం తీసేసి సిరి ధాన్యాలు తింటే బాగువుతుంది అని స్వతంత్ర శాస్త్ర వేత్త కదర్వలిగారు చెపుతున్నారు నాకు కదర్వలిగారు చెప్పేది నిజం అనిపిస్తుంది ఎందుకటే ఇనిరోగాలకు శాశ్వత పరిష్కారం ఇంతవరకు ఏ ఒక్క డాక్టర్ పరిష్కరించలేదు ఇలాటిరోగాలు వునపప్పుడు వరిబియ్యంనుచి సిరిదాన్యయలకు మారడం మంచిది
Ipude telusinda scientist laku 😂 maa nanammaku eppudo bendakaya gurinchi motham telsu chaduvu koka poina
@SREESHARAN99910 күн бұрын
👍 right but, Hybrid vegetables not sure.
@UniqueTrader10 күн бұрын
but it increases uric acid and its histamine full cold
@ArunapravaraakhyaArelli-hg3jk10 күн бұрын
Chicken motton ki Lola kidding mundu vunna sare, naaku bendaakaya curry mundu anni kuralu chinnaga kanapaduthayi... Naaku antha ishtam bendaakaya kura ante...
@AshwiniGorrala-rv5yc15 күн бұрын
T
@shanthjmd676313 күн бұрын
అక్క బేడ్డకయా జ్యూస్ వలన కిడ్నీ లో రాళ్లు అంటారు కదా అవి పోతుంది , 12 mm లోపు ఉన్న పోతాయి
@sirivalli288615 күн бұрын
Chetta mohanm vakbata charulavaru change 3000 year Munde reveal chesaaru
@livelivelonglive856211 күн бұрын
పక్షవాతం వచ్చి ఉన్నా వాలు తింటాయ్ ప్రమాదకరమైన రక్తం చిక్కటి అవి మల్లి పక్ష్వతం గుండెపోటు వస్తుంది😂
@gadamnmallesh955610 күн бұрын
abbo eema big bore and waste. her explanation is not pleasing and irritating