రోగ వైద్య రాఘవ దీపం

  Рет қаралды 123,115

CHIRRAVURI FOUNDATION

CHIRRAVURI FOUNDATION

Күн бұрын

Пікірлер: 237
@arunajayamangala1589
@arunajayamangala1589 2 ай бұрын
దీపం : *వైద్య రాఘవ దీపం* క్షేత్రం : తిరువళ్లూరు తిధి : అమావాస్య స్వామి : వీర రాఘవ స్వామి వైద్య రాఘవ స్వామి అమ్మ : కనక వల్లీ తాయారు పుష్య అమావాస్య : *మౌని అమావాస్య* పద్ధతి : తలస్నానం,చేతికి గాజులు, నుదుట బొట్టు, జడలో పువ్వులు, కాళ్ళకి పసుపు దీపం: బియ్యం పిండి , బెల్లం, ఎండు కొబ్బరి పొడి, పచ్చ కర్పూరం, యాలకులు పొడి, ఆవునెయ్యి కలిపి పిండి దీపం చెయ్యాలి, ఆవు నెయ్యి తో దీపం పెట్టాలి నైవేద్యం: పానకం, వడపప్పు, పిండి దీపాన్ని కూడా ప్రసాదం గా తీసుకోవచ్చు, వత్తిని తీసి మొక్కల్లో వెయ్యాలి మౌనం : దీపారాధన వెలుగుతున్నంత సేపు ఎవరితో మాట్లాడకూడదు వైద్య రాఘవ అష్టోత్తరం చదివి మంగళ హారతి ఇవ్వాలి...
@chinnadevi3520
@chinnadevi3520 2 ай бұрын
మంచి పని చేశారు వివరం గా పెట్టారు
@Charan_2114
@Charan_2114 2 ай бұрын
🙏🙏
@arunajayamangala1589
@arunajayamangala1589 2 ай бұрын
@chinnadevi3520 ధన్యవాదములు అమ్మ....❤️
@mangathayaru5933
@mangathayaru5933 2 ай бұрын
ధన్య వాదములు అండి 🙏🙏🙏🙏🙏జయం
@arunajayamangala1589
@arunajayamangala1589 2 ай бұрын
@@mangathayaru5933 ధన్యవాదములు అమ్మ... కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు 💐
@sujathasv4622
@sujathasv4622 Ай бұрын
మేము తిరువళ్లూరు లోనే ఉన్నాము, ఔను వైద్య వీరరాఘవ స్వామి వారు చాలా పవర్ ఫుల్ స్వామి మేము గుడి పక్కనే ఉన్నాము
@Kanvitha45
@Kanvitha45 Ай бұрын
Please send Google map location
@hemaraghunathguptha2778
@hemaraghunathguptha2778 27 күн бұрын
Maa inti vevudu swami
@GayathriVallamkondu-d8x
@GayathriVallamkondu-d8x 3 күн бұрын
​@@Kanvitha45 thamilanadulo thiruthhani nunchi 75 km untundi
@tangudukusumakumari5932
@tangudukusumakumari5932 3 күн бұрын
అదృష్టవంతులు అండి.
@VijjuVijaya-y6b
@VijjuVijaya-y6b 2 күн бұрын
నా బిడ్డకి పుట్టాకతో మాటలు రావు ఫీట్స్ వస్తాయ్ నడవదు అక్కడికి వస్తే బాగా అవుతుందా
@viswanathkasi4592
@viswanathkasi4592 2 ай бұрын
గురువు గారు మా నెల్లూరు లో కూడా ఈ విద్య వీర రాఘవ స్వామి ఉన్నారు ప్రతి సంవత్సరం పెద్దల పండుగ పోయిన అమావాస్య రోజు బెల్లం బావి లో వేస్తారు శివలింగం దగ్గర ఉప్పు తో అభిషేకం చేస్తారు ఏమైనా గడ్డలు ఉంటే కరిగిపోతాయి వీమలశెట్టి బావి అంటారు చాలా ఫేమస్ అండి గురువు గారు స్వామి వారి తల క్రింద మందుల పెట్టే ఉంటుంది ఒకసారి మా నెల్లూరు కి కూడా రండి గురువు గారు మిమ్మల్ని చూసి భాగ్యం కలించంది జయం 🙏
@raamamuralithupati
@raamamuralithupati 2 ай бұрын
అడ్రెస్స్ ఎక్కడండి పెట్టండి
@sarisirao3645
@sarisirao3645 2 ай бұрын
​@@raamamuralithupati బొల్లినేని హాస్పిటల్ దగ్గర ఎవరిని ఆడిన చెప్తారు,దుర్గామిట్ట వేమలస్వామి బావి
@sushmacollections4732
@sushmacollections4732 2 ай бұрын
Adress chepandi
@chatlaswetha231
@chatlaswetha231 2 ай бұрын
Yes true అండి maadi నెల్లూరు
@renukav1517
@renukav1517 2 ай бұрын
Thanq andi
@vasavivysyahostel
@vasavivysyahostel 2 ай бұрын
గురువు గారికి నమస్కారం , గురువుగారు ఇది మౌని అమావాస్య నాడే నా లేక ఏ అమావాస్య రోజు అయిన చేసుకోవచ్చా , ఎన్ని అమావాస్యలు చేయాలో కూడా తెలుపగలరు. దయచేసి తెలుపగలరు.🙏
@NbalavenkatareddyNbvreddy
@NbalavenkatareddyNbvreddy 3 сағат бұрын
Nenu Pooja chesanu guruvu garu maku teleyani vishayalu cheppinamdiku meeku koti vandanalu guru garu
@bloxy3642
@bloxy3642 2 сағат бұрын
Ma ellavelpu Vera raghava swamy from many years we are doing but bhiyam pindi kadhu bhiyam nanapeti arapetti pattikabhellam koncham vesi chesthamu challa powerfull
@SleepyCatfish-lv9hw
@SleepyCatfish-lv9hw Ай бұрын
ఓం‌ సర్వ వ్యాధి ప్రశమనీ సర్వ మృత్యు నివారణి నమః
@swapnapottabattina3577
@swapnapottabattina3577 2 ай бұрын
శ్రీమాత్రే నమః గురువుగారు, వైద్య వీర రాఘవేంద్ర స్వామి మా ఇంటి కుల దైవము, మేము ఎప్పుడు వెళుతూ ఉంటాము, నాకేమైనా సమస్య ఉన్న వెంటనే ఆయనకు చెప్పుకుంటాను, చాలా ధైర్యంగా ఉంటుంది, మీరు చెప్పడం చాలా నాకు గొప్పగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా కూడా ఉంది.
@commonchannel5578
@commonchannel5578 2 ай бұрын
😢
@POLINAIDUT-o9k
@POLINAIDUT-o9k 2 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏 మా పాప కు 21 సంవత్సరం లు నుండి అనగా పుట్టినప్పటినుండి మాటలురావు నడవలేదు నిలబడలేదు అన్నము తినలేదు totally డీజీబ్లెల్డ్ mentally reterded ఇంగీష్ ఆర్వేద మందులుvadina గుడులు గోపురాలు తీసుకెళ్లిన ఫలితంలేదు ఈ పూజకూడా చేసేదేము మీరు ఆశీర్వాదించ ప్రార్ధన గురువుగారు గారు
@epcservices6018
@epcservices6018 Ай бұрын
నిజమే ప్రేమ వ్యామోహాలకు దేవుళ్ళు కూడా బందీలే సరిగ్గా మనుషుల్లాగా అన్నమాట!
@sunithakrishnamurthy5157
@sunithakrishnamurthy5157 2 ай бұрын
మా కులదైవం గురువుగారు,చాలా బాగచెప్పరు🙏
@vasumathijogadhenu7540
@vasumathijogadhenu7540 Ай бұрын
🙏🙏🙏🙏 చాలా ధన్యవాదములు గురువుగారు 🙏🙏
@Laharideva
@Laharideva 2 ай бұрын
Namaskaram guruji karthika pournami shubhakankshalu 🙏🙏
@Haanumaansriraama
@Haanumaansriraama 2 ай бұрын
Naamaskaaram అండి చాలా బాగా తీశారు పెట్టారు మంచి ఆలయం గురించి 😮
@srilakshmijujjavarapu8806
@srilakshmijujjavarapu8806 2 ай бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారు 🙏
@satyapriyankasingineedi1912
@satyapriyankasingineedi1912 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻గురువు గారు మీకు ధన్యవాదాలు
@jyothikannan3046
@jyothikannan3046 2 ай бұрын
Sree Veera raghava swamy perumal deepam Ma inti kuladaivam.🙏🙏🙏
@amruthaganapathiraju5871
@amruthaganapathiraju5871 3 күн бұрын
స్వామి అమ్మవార్ల అష్టోత్తరం కూడా దయచేసి ఎవ్వగలరని ఆశిస్తున్నాను🙏
@ParvathiJagarlamudi
@ParvathiJagarlamudi 2 ай бұрын
ఓం శ్రీ మాత్రైనమః గురువు గారు🙇‍♀️🌺🙏🌺🙇‍♀️
@ramanakumari5725
@ramanakumari5725 4 күн бұрын
ధన్యవాదములు guruvu గారు
@molugusaritha2815
@molugusaritha2815 2 ай бұрын
Guru garu kiti koti pranam andi
@kadapakarthik6989
@kadapakarthik6989 2 ай бұрын
Guruvu garu ma enti devudu ayana challa power full god.ma inti vamsam lo chala Mandi ki health problems layvu.challa power full.
@qwert543
@qwert543 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manjusworldchittoor..1336
@manjusworldchittoor..1336 2 ай бұрын
మేము వెళ్లి దర్శనం చేసుకున్నాము..కానీ వెళ్లి వచ్చాక తెలిసింది..అమావాస్య రోజు వెళ్లితే మంచిదని...గుడి చాలా బాగుంది..స్వామి వారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది..మనకి ఉపయోగపడే విషయాలు ఈ వీడియో చూశాకే తెలిసింది..ధన్యవాదాలండీ🙏
@rajunagula3367
@rajunagula3367 2 ай бұрын
నమస్కారం గురువుగారు
@NbalavenkatareddyNbvreddy
@NbalavenkatareddyNbvreddy Күн бұрын
Mantralu chdeve tappudu ashithalu poolu pasupu kumkuma yemyna veyyala guru' garu
@laxmidevanand8312
@laxmidevanand8312 2 ай бұрын
Thankyou so much guruji 🙏
@suneethaChittibomma
@suneethaChittibomma 2 ай бұрын
శ్రేమాత్రేనమఃగురుగారు
@vasanthalaxmilaxmi2968
@vasanthalaxmilaxmi2968 2 ай бұрын
శ్రీ మాత్రే నమః గురు గారు 🙏🙏🙏
@arunatakemal6422
@arunatakemal6422 2 ай бұрын
Thanks guru garu namaste 🙏
@స్వప్నరెడ్డి
@స్వప్నరెడ్డి 2 ай бұрын
లలితసాహస్రణామాల్లో సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అనే నామాన్ని రోజు ఒక నామంగా తీసుకొని ముందు ఓం నమః కలుపుకుని అమ్మకి 108సార్లు కుంకుమను ఆర్పీంచి కుంకుమ పెట్టుకుంటే 41రోజుల్లో ఎటువంటి రోగం ఐనా తగ్గుతుంది నా కు జరిగిన అనుభవం నాకు తెల్లమాచ్చలు ప్రతి ఇయర్ వచ్చేవి మందులు వాడితే తగ్గేవి నాకు డబ్లెట్స్ వాడి విరక్తి కలిగి సమావేదం వారు చెప్పిన లలిత సహస్రణమా బాస్యం లో ఈ నామ మహిమ విని చేశాను నాకు 2ఇయర్స్ నుఁడి రావట్లేదు అపర్ణదేవ్య నమః నామం అప్పులు తీరేలా చేసింది నమ్మకం తో చేస్తే ఫలితం తప్పక చూస్తాము
@jayalakshmikolluru8139
@jayalakshmikolluru8139 2 ай бұрын
Chala manchi vishiyam cheaypparu nammi aachayvariki. Phalitam kanipistundi naynu voka namam. Konni. Rojulu nundi chaystunnanu. Meeku jayam
@Jaithreswar
@Jaithreswar 2 ай бұрын
41 days cheyala andi
@kpravallikak8661
@kpravallikak8661 2 ай бұрын
Naku manasikanka prasantata ledu danikisam nenu e puja cheyavacha andi please reply evandi
@Jyothi99999
@Jyothi99999 2 ай бұрын
Om namaha mire petti ఒకసారి నామం పెట్టండి క్లారిటీ వస్తుంది
@RupaKalimireddy
@RupaKalimireddy 2 ай бұрын
Sarva vyadhi Prasamani namam okate 108 Sailu roju chadavala andi alone appulaki kuda Aparna devye namaha okate chadavala andi adhi kuda 108 times
@Parnika-c5u
@Parnika-c5u 2 ай бұрын
శ్రీమాత్రే నమః గురువుగారు ఓం నమో వెంకటేశాయ
@SujathaKovellapalli
@SujathaKovellapalli 2 ай бұрын
Guruvu garu asthotharam shart video lo pettdi sir chadhuvukovadaneke velu vuntadi nenu chasathnu nenu chala anarogyam tho badha paduthunnu Hyderabad veluthunnu hospital ke plz pettdi sir
@sivakota69
@sivakota69 2 ай бұрын
Om haraharamahadavasambo sankara kasi viswanadha ganga🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@epcservices6018
@epcservices6018 Ай бұрын
ఈ వీడియో చూసే వారికి మాత్రం మీరే వైద్య రాఘవ స్వామి,!
@durgamulukutla8344
@durgamulukutla8344 2 ай бұрын
Guruvu gaaru.. enni amaavasyalu cheyalandi
@sharvanievents2000
@sharvanievents2000 9 сағат бұрын
గురువుగారు మౌనం అన్నారు మంత్రాలూ బయటికి చదవాలా లేదా లోపలేనా
@n.pradeep359
@n.pradeep359 2 ай бұрын
, శ్రీ మాత్రే నమః గురువుగారు
@mandhadisurendhar8238
@mandhadisurendhar8238 2 ай бұрын
Sri Matra namahaa 🙏🏻 guru garu 🙏🏻🙏🏻
@sivakota69
@sivakota69 Ай бұрын
Omharaharamahadavasambokasiviswanadhaganga🙏🙏
@suchiPampi
@suchiPampi 2 ай бұрын
Guruvu gaaru nandhuri gaaru mudupu kuda chepparu. Nenu mudupu katanu two years avtundi. Nenu a kshetram ki vellalenu nanduri hema gaaru Nellore vruttapa nasini pushkarini lo kalapavacu ani chepparu . Parisharam cheppagalaru. Mudupu ekkada kalapali vruttapa nasini pushkarani ante ranganayakula swamy penna pushkarini yena telapandi swamy. Inkokka saari elanti vishyallo jagrata teesukuntanu.
@satyavathi7778
@satyavathi7778 22 сағат бұрын
Widows ee pooja cheyyavachha?
@srilathachappidi7730
@srilathachappidi7730 2 ай бұрын
గురువు గారు 🙏🙏
@ushakhandrika2931
@ushakhandrika2931 2 ай бұрын
Nenu rendu sarlu chusi vachanandi guruvu garu
@sweetyrocks1457
@sweetyrocks1457 2 ай бұрын
Which day how many days
@ala6861
@ala6861 2 ай бұрын
Guruvu garu, santhosham andi,
@bujjinagamani4847
@bujjinagamani4847 3 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@JyothiKannoju
@JyothiKannoju 2 ай бұрын
Thanks guru garu
@arunajayamangala1589
@arunajayamangala1589 2 ай бұрын
శ్రీ వీర రాఘవ స్వామి అష్టోత్తర శతనామావళి శ్రీ వీరరాఘవాయ నమః శ్రీమతే నమః శ్రీ కింగృహ పురాధిపాయ నమః శ్రీ వీక్షావనాంత సంచార విహార రసికాయ నమః శ్రీ హరయే నమః శ్రీ భూ సంవాహిత పదాయ నమః శ్రీ పుండరీకాయతేక్షణాయ నమః శ్రీ హృత్తాప నాశన సరస్తీర వాస విలోల హృదయాయ నమః శ్రీ విజయాయ తనాయనమః శ్రీ జైత్రాయ నమః శ్రీ మధు కైటభ భంజనాయ నమః శ్రీ సహస్రానీక రాజేంద్ర సమర్చిత పదాంబుజాయ నమః శ్రీ సర్వాశ్రయాయ నమః శ్రీ సర్వ సుహృదే నమః శ్రీ సర్వ భూత మనోహరాయ నమః శ్రీ దేవర్షి సిధ్ద గంధర్వ మనుష్యాది సమర్చితాయ నమః శ్రీ జగన్నాథాయ నమః శ్రీ జగద్ వంద్యాయ నమః శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః శ్రీ శరణ్యాయ నమః శ్రీ శరణాయనమః శ్రీ శాంతాయ నమః శ్రీ శాలిహోత్ర హవిః ప్రియాయ నమః శ్రీ శేష తల్ప శయనాయ నమః శ్రీ శారంగిణే నమః శ్రీ శరణాగత వత్సలాయ నమః శ్రీ గరుడాద్యన్వితాయ నమః శ్రీ విశ్వాయ నమః శ్రీ గంభీర మధురాకృతయే నమః శ్రీ సునాసాయ నమః శ్రీ సుముఖాయ నమః శ్రీ సుభ్రువే నమః శ్రీ సుస్మితాధర విద్రుమాయ నమః శ్రీ శాలిహోత్ర శిరో న్యస్త దక్షిణ శ్రీ కరాంబుజాయ నమః శ్రీ విశాలోత్తుంగ వక్షసే నమః శ్రీ విపులాంసాయ నమః శ్రీ మహాభుజాయ నమః శ్రీ జ్ఞాన ముద్రాంకిత కరాయ నమః శ్రీ మార్కండేయ సమర్చితాయ నమః శ్రీ నాభీ నలిన సంభూత బ్రహ్మ సంశయ నోదనాయ నమః శ్రీ సుదీరోత్తుంగ ముకుటాయ నమః శ్రీ వితాన భుజగాధిపాయ నమః శ్రీ చిత్ర కర్మణే నమః శ్రీ చిత్ర లీలాయ నమః శ్రీ చిత్ర బిందు పటావృతాయ నమః శ్రీ లోకోజ్జీవన విన్యస్త శ్రీపాద జలజ ద్వయాయ నమః శ్రీ మహేంద్ర నీల శైలభాయ నమః శ్రీ మదనాయుత సుందరాయ నమః శ్రీ మందస్మిత అసద్ వక్తాయ నమః శ్రీ వక్షో వినిహితేందిరాయ నమః శ్రీ భూషాయిత ధరారీంద్రాయ నమః శ్రీ భూలోకోత్తర భూషణాయ నమః సనత్కుమారాది సిధ్ధ సపర్యా తుష్ట మానసాయ నమః శ్రీ శ్రీ లావణ్యామృత వారాశయే నమః శ్రీ రక్షితాహిత రాక్షసాయ నమః శ్రీ స్వక్షేత్ర మహిమా ధూత యమ కింకర బాధనాయ నమః శ్రీ పురుషాయ నమః శ్రీ పూర్వజాయ నమః శ్రీ పుణ్యాయ నమః శ్రీ పుష్య దర్శనార్చన ప్రియాయ నమః శ్రీ పరాయ నమః శ్రీ పరమార్దాయ నమః శ్రీ పరమాత్మనే నమః శ్రీ పరాత్పరాయ నమః శ్రీ విశ్వేశ్వరాయ నమః శ్రీ విశ్వాధారాయ నమః శ్రీ కౌశిక ద్విజ మోక్షదాయ నమః శ్రీ బ్రహ్మ రుద్ర మహెంద్రాత్మనే నమః శ్రీ సర్వ దేవ గణ స్తుతాయ నమః శ్రీ ధర్మార్ధ కామ కైవల్య సకలాభీప్సిత ప్రదాయ నమః శ్రీ ఆపన్న త్రాణ నిరతాయ నమః శ్రీ సర్వోపద్రవ నాశనాయ నమః శ్రీ సంతాన దాన సంతనాయ నమః శ్రీ సర్వ ప్రత్యక్ష దైవతాయ నమః శ్రీ శర్కరా భీష్ట సంమోదినే నమః శ్రీ స్వాంశ పాలిత నిర్జరాయ నమః శ్రీ ధర్మసేన మహారాజ ధన్యతా ప్రాప్తి కారణాయ నమః శ్రీ కుమారాయ నమః శ్రీ కామ్యవాచే నమః శ్రీ కామాయ నమః శ్రీ కామ్యాయ నమః శ్రీ కామ ప్రదాయకాయ నమః శ్రీ కాంతాయ నమః శ్రీ వసుమతీ కాంతాయ నమః శ్రీ కరాంబుజ కృతాభయాయ నమః శ్రీ విధి నియోజకాయ నమః శ్రీ కలశోదధి కల్పునాయ నమః శ్రీ శంకరాత్మనే నమః శ్రీ శంఖ కరాయ నమః శ్రీ శంకరాయ నమః శ్రీ శంకరార్చితాయ నమః శ్రీ ప్రద్యుమ్న సదయాయ నమః శ్రీ సర్వ తీర్థాధిక సరః ప్రియాయ నమః శ్రీ భక్తాత్మనే నమః శ్రీ భక్త వశ్యాయ నమః శ్రీభక్త న్యాస వశం వదాయ నమః శ్రీ అజాయ నమః శ్రీ జితకాశినే నమః శ్రీ అంబరీషార్తి వారణాయ నమః శ్రీ దేవతాభో దర్ప దళన ద్యుమణి ద్యుతి హేతిరాజాయ నమః శ్రీ దేవ భోగ్యాయ నమః శ్రీ దేవ భాగ సమర్చితాయ నమః శ్రీ పురు పుణ్య ప్రసన్నాత్మనే నమః శ్రీ సత్యవత్యాత్మజ ప్రియాయ నమః శ్రీ వృధ్ధ బ్రాహ్మణ రూపిణే నమః శ్రీ శాలిహోత్ర సమంచితాయ నమః శ్రీ కింగృహ పుర క్షేత్ర ప్రతిష్టా పరినిష్టితాయ నమః శ్రీ కనకవల్లి నాయికా సమేత శ్రీ వీరరాఘవ పరబ్రహ్మణే
@sandhyareddy9780
@sandhyareddy9780 2 ай бұрын
Thanks andi for this asthothram. God bless you my blessings too 🙏🙏💐
@arunajayamangala1589
@arunajayamangala1589 2 ай бұрын
@sandhyareddy9780 చాలా చాలా thanks అండి ❤️
@msrinivasulusreenu7882
@msrinivasulusreenu7882 2 ай бұрын
🙏🙏🙏
@sarmalakkapragada8270
@sarmalakkapragada8270 Күн бұрын
Mari mount amasya rotunda pitru tarpanalu isthmus kada
@ShamalaPothagalla
@ShamalaPothagalla 2 ай бұрын
Sri mathrenamaha guruvu garu
@chinni6373
@chinni6373 2 ай бұрын
Sri matre namaha guruvugaru 🙏🙏
@usharangaraj1435
@usharangaraj1435 Күн бұрын
Maaku maa athagaru chanipoyaru marchi lo samvatharikalu. Nenu cheyyacha
@devarapallinavya838
@devarapallinavya838 2 ай бұрын
Namaskaram guruvugaru🙏 ,E pooja nenu chesi intlo unna vallandaru prasadam teasovachha, Ma papaki Aarogyam bagundam ledhu ,Na barthaki Naku kuda konni Aarogya samasyalu vastunnayi ,Amavasya roju nenu matrame pooja chesi memu mugguramu kuda prasadam sweakarinchavachha theliyacheyandi garuvugaru
@devarapallinavya838
@devarapallinavya838 2 ай бұрын
Please replay ivvandi guruvugaru ,health bagoleka chala ibbandulu padutunnamu
@amanikanta-v8y
@amanikanta-v8y 16 сағат бұрын
guruvugaru endi kobbari podi lekunda e depam velingi chacha cheppandi pleased
@harikamamidi9429
@harikamamidi9429 2 ай бұрын
Pillala kosam valla mother cheicha andi guruvu garu..
@chinni6373
@chinni6373 4 күн бұрын
Sri matre namaha guruvugaru 🙏🙏 pillala koraku amma ga pooja chesthe prasadam Ela guruvugaru Pillalu ikkada leru emi cheyali cheppandi
@Srinisha1014
@Srinisha1014 2 ай бұрын
స్వామి నేను ఈ దేవాలయం కి వెళ్ళాను కానీ మీరు చెప్పేదాకా ఈ దేవాలయం విశేషం నాకు తెలియలేదు ధన్యవాదాలు గురువుగారు మేము దగ్గరలో ఉంటాము కాబట్టి ఇక మీదట వెళుతుంటాను జయం
@Anjali-z4i4l
@Anjali-z4i4l 4 күн бұрын
చూసాను గురువుగారు వీడియో డౌన్లోడ్ కూడా చేసుకున్నాను చాలా చాలా ధన్యవాదములు గురువుగారు తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటాను ఇక నా జీవితం మారుతుంది అని నమ్మకం వచ్చింది ఆశీర్వదించండి గురువుగారు
@lathachindam-st9bq
@lathachindam-st9bq 3 күн бұрын
Deepam Ekkada chesukovali Pooja gadilo Naina Baithana
@Rainbow-c2x
@Rainbow-c2x 2 ай бұрын
Sir aaa amavasay ki ayyena chyyavacha andi
@sivakota69
@sivakota69 Ай бұрын
Vydhayaraghaswamiastotrampetandi sir
@chintaradha3574
@chintaradha3574 2 күн бұрын
మాఅత్తగారు కాలం చేశారు 5 నెల్లలు అయంది మరి నేను చేయవచ్చా plz చెప్పండి 🙏
@rkamesh6529
@rkamesh6529 2 ай бұрын
Guruvugaru namaste turpu agnyeyamlo tulasi undochha please reply
@raamamuralithupati
@raamamuralithupati 2 ай бұрын
నమస్తే గురువుగారు. మేము ఏటి సూతకంలో ఉన్నాము. మేము ఈ పూజ చేసుకోవచ్చా దయచేసి చెప్పగలరు 🙏🙏🙏🙏🙏
@anasooyaeranki2332
@anasooyaeranki2332 2 ай бұрын
Managala gowri vratam lo deepam kuda ilage pedtamu kada guruvugaru. Ghanam ayyaka adi tintamu
@rameshpendem82
@rameshpendem82 2 ай бұрын
శ్రీ మాత్రే నమః గురు వుగారు రమేష్ భూపాలపల్లి 3799
@paruchubharathi1999
@paruchubharathi1999 2 ай бұрын
Nellore lo kuda vaidya veera raghava temple undi swami.
@lathasri7856
@lathasri7856 3 күн бұрын
Sir na brother handicap thannu ee pooja chesthe lechi nadusthada
@lssprasad4343
@lssprasad4343 2 ай бұрын
ఇది యదార్ధం. 65 సంవత్సరాల క్రితం మేము చాలా కష్టాలను అనుభవించాము. 3 యుగాలలో కష్టాలను అనుభవించిన వారిలో మాదే ప్రధమ స్థానం. కాని మేము ఏరోజు అనారోగ్యంతో బాధపడలేదు. మాఅమ్మ గారు కూడా ఏలూరు దెగ్గర గల పెదపాడు గ్రామంలో ఎవరో చెపితే‌చేసారు. మాకు‌ఏనాడు అనారోగ్యంతో బాధపడలేదు.
@anithatirumala1638
@anithatirumala1638 2 ай бұрын
A gudiki velali ante antha money autudi avarayina cheputara Naku chala health problems unayi 😢😢 😭 jivithamo motham madula tone ayipotudi 😢😢 a janamolo antha papam chesano 😢 madi ade elu intlo ayina chesukochu anaru kada guru garu Naku thyroid udi Inka chala health problems unayi guru garu apatiki koluko lekha potuna oka sare chanipova li anepistudi 😢😢
@anithatirumala1638
@anithatirumala1638 2 ай бұрын
A Swami vare photo shop lo utaya kokoni intki techukovacha
@kavithasabhiruchulu3587
@kavithasabhiruchulu3587 Ай бұрын
గురుజి మా అక్క కొడుకు బావుండాలి. ఐసియు నుండీ బయటకి రావాలి స్వామీ
@Kalki19-w36
@Kalki19-w36 Ай бұрын
God bls you anddi
@jashmilovelycharms
@jashmilovelycharms 2 ай бұрын
E pooja ni oka ammavasaya roju matrame cheyala lekunte roju cheyallaa andii
@swarooparani3453
@swarooparani3453 2 ай бұрын
Memu prathi amavasya ki velathamu Swami memu chennai
@kanteswarimaradana9943
@kanteswarimaradana9943 2 ай бұрын
Swami vari అష్టోత్తరం షార్ట్ వీడియో లో పెట్టండి గురువుగారు
@VinjamuriSumithraDevivantaluyt
@VinjamuriSumithraDevivantaluyt 2 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@Tarasvi22
@Tarasvi22 Ай бұрын
E amavasya ki ayina e pooja chesukovacha andi.karthika amavasya roju chesukovacha guruvu garu.
@kavyasree2985
@kavyasree2985 4 күн бұрын
Thank you sir
@chinni6373
@chinni6373 2 ай бұрын
Ashtotharam pettandi guruvugaru Memu chesthamu
@anupamaswathifanclub9208
@anupamaswathifanclub9208 2 ай бұрын
Sir my friend into court case koncham emana remedies untey chepandi plsss guru garu
@padmavathu7542
@padmavathu7542 2 ай бұрын
Namaste 🙏
@Gowri.cooking
@Gowri.cooking 2 ай бұрын
Super sir meru
@anithaperla6265
@anithaperla6265 4 күн бұрын
Thankyou sir
@vijaya13579
@vijaya13579 Күн бұрын
Guruvugaru meru chepedii January 29 na 2025 ye kadandi
@mjyothim153
@mjyothim153 2 ай бұрын
నమస్తే గురువు గారు 🙏 మొండి బాకీలు తిరిగి రావాలంటే ఏం చేయాలి గురువు గారు
@nagamanichinta-vq9jc
@nagamanichinta-vq9jc 2 ай бұрын
41 రోజులుకార్త్యవీర్యజున స్త్రోత్రం చేయండి.
@vissuvishali4961
@vissuvishali4961 2 ай бұрын
🙏🙇‍♀️🙏
@aswiniakurathi8745
@aswiniakurathi8745 2 ай бұрын
Guruvu garu only pusha ammavasaya roje cheyala or prati ammavasaya ki cheyala e pooja
@sarithastudios2024
@sarithastudios2024 2 ай бұрын
గురూజీ శ్రీమాత్రే నమః చాలా పూజలు చేస్తున్నాను చాలా జపాలు చేస్తున్నాను చాలా అంటే చాలా పొద్దున్నే లేచి అభిషేకం చేసుకుంటున్నాను ఇప్పుడు కాదు గురూజీ చాలా చిన్నప్పటి నుంచి అదే పని కాకపోతే మా అత్త ఇంట్లో నాకు ఈ మధ్యన అపనిందలు అపహాస్య ఎదురవుతున్నాయి నేను పోయేదే శ్రావణమాసం కార్తీక మాసం సోమవారం లోని గురూజీ ఆమాత్రం దానికి కూడా వీళ్ళు ఇంత పెద్ద రాద్ధాంతం చేసి పూజలు చేయకూడదు అని నన్ను బాగా చేస్తున్నారు గురించి మెంటల్ డిస్టబెన్స్ అయితుంది
@kadimisettymeenakshi131
@kadimisettymeenakshi131 2 ай бұрын
Same situation
@lalithakumari1154
@lalithakumari1154 2 ай бұрын
Pushya amavasya Nadu 4years nundi chestunnaanu guruvu garu vendi kadiyam kuda chepperu nanduri srinivas garu
@bharathy83
@bharathy83 2 ай бұрын
Ye Date lo cheyyali cheppandi.. pls
@browvl9501
@browvl9501 2 ай бұрын
అమ్మవారివి కొన్ని నామాలు రెండో మూడో పునరావృతం అయ్యాయి. ఒక్క సారి చూడండి.
@lakshmisatyavarapu4818
@lakshmisatyavarapu4818 2 ай бұрын
Astottaram shorts lo pettandi guruvugaru.
@seethalamradhika2314
@seethalamradhika2314 2 ай бұрын
Namaskaram swamy intlo valla andhari kosam bartha cheyyocha swamy adavalle cheyyala andi ante naaku maa athagariki idhariki arogyam bagundadhu swamy andhukani swamy amavasya roju kakunda mamulu rojullo ee roju cheyyochu swamy
@Lakshmisrinivas-pd5wg
@Lakshmisrinivas-pd5wg 2 ай бұрын
Guru garu ela anni rojullo chyala pls guru garu naaku telugu Radu pls chapndi
@shravanivanapalli9516
@shravanivanapalli9516 2 ай бұрын
Guru garu maa amma ki health issues unnayi kani tanu cheyledhu..maa nanamma chenpayeru 5 months before...maa amma kosam nennu cheyvochu
@SreedeviVankayalapati
@SreedeviVankayalapati 2 ай бұрын
🙏🏻
@spidey1824
@spidey1824 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@RaviVasupalli-i6r
@RaviVasupalli-i6r 3 күн бұрын
Pellikani vallu cheyavachha
@sreesaifabricationworksGovinda
@sreesaifabricationworksGovinda 2 ай бұрын
Namaskaram guruvugaru 🙏
@meenareddy6736
@meenareddy6736 2 ай бұрын
Evening cheyacha sir morning work vuntundi Anni rojulu cheyali
@lakshmikalagara8830
@lakshmikalagara8830 2 ай бұрын
Ma abbayi kosam cheyali ante nenu cheyocha vaadu 7 years
@revathi-i5s
@revathi-i5s 2 ай бұрын
Shorts lo mantrala pic pettandi or community lo pic pettandi memu share chestamu mee video maku use avutundi video share cheste ma relatives friends ki neighbours ki use avutundi
@ksavithri883
@ksavithri883 2 ай бұрын
Ma nellore lo Veera raghava swamy gudi lo thei amavasya ani aa roju chestaru
@supriyashyam9764
@supriyashyam9764 2 ай бұрын
Maadi Nellore ekkada vundi andi ee gudi mana Nellore lo
@Harshayadav96
@Harshayadav96 2 ай бұрын
​@@supriyashyam9764MGB మాల్ ఎదురుగా ఉంది
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН