నమస్కారం గురువుగారు. నేను ఒక చిన్న గ్రామంలో శివాలయం లో పూజారి గ చేస్తున్నాను. మీ పాఠాలు నాకు చాలా బాగా ఉయోగపడుతునాయి. దయచేసి క్రమం తప్పకుండా పాఠాలు upload చేయండి. మీ సహాయానికి ధన్యవాదాలు.
@SVBP3 жыл бұрын
Tq for following svbp channel, please share to all
@ACHARYULU11 ай бұрын
పాఠాలు చెప్పే విధానం చాలా అద్భుతంగా వుంది ఈరోజుల్లో మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు విధివిధానాలను నేర్పిస్తున్న మీకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఇట్లు పమ్మి లక్ష్మణా చార్యులు భారత వికాస పరిషత్తు తుని శాఖ అధ్యక్షుడు
@ivssarma69847 ай бұрын
శుభమస్తు నిత్యం.మీ కృషి అభినందనీయం.వేదంపట్ల మీ ప్రేమ మరువలేనిది.మీకు ప్రణామములు.
@gulimivamshi8755 ай бұрын
Bro ee vedalu ee caste vallu eaina nerchukovacha please reply ivvandi ❓❓😅
@hemanthkadali33894 ай бұрын
@@gulimivamshi875నేర్చుకోవచ్చు.. నిబంధనలు పాటిస్తూ 🚩
@venkatkavi1860 Жыл бұрын
వేదాలు అపౌరుషేయాలు..భారతీయతకు వేదాలు మూలమ్..వేదపాఠం కడు హృద్యమ్ ...బి. వెంకట్ కవి
@thandrashankar78132 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏
@NaniBalla-z5sКүн бұрын
Jaiyo.Hindueesam
@pvrsankar1335Ай бұрын
నమస్కారం గురువుగారూ,నాపేరు పుణ్యమూర్తి వీర రాఘవ శంకర శర్మ(78). బాచుపల్లి,Hyd - 90. ఈరోజే మెంబర్ గా చేరి ₹.119/- గూగుల్ పే ద్వారా పంపించాను.మీ పాఠాలు నన్ను బాగా ఆకర్షించాయి.చిన్నప్పుడు 1980-83 లో బాసర చాలా సార్లు వచ్చాను.
@@SVBP గురువు గారు మీరు బ్రాహ్మణ ఆడ పిల్లలకు వేద పాఠశాల ప్రారంభింస్తే మేమూ ధన సహాయం మా వంతు మేము చేస్తాం. ఇతర మతాల నుండి సనాతన హిందూ ధర్మము కాపాడుకోవలసిన అవసరం ఉంది.
@jgnmhnraokr2 ай бұрын
తెలుగు లో పాఠం pdf ఉంటే ఇక్కడ పెడితే అందరికీ బాగుంటుంది గురువు గారు 🙏 లేకపోతే మీరు పఠనం చేస్తున్నప్పుడు స్క్రీన్ పైన స్క్రోలింగ్ మాదిరి వచ్చేట్లు అవకాశం ఉంటే అలా చెయ్యండి 🙏
@satyanarayanajv30922 ай бұрын
Shree Gurubhyo namaha
@gssridharsridhar4216 Жыл бұрын
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಧರ್ಮೋ ರಕ್ಷತಿ ರಕ್ಷಿತಃ.
@mvr19502 ай бұрын
నమః సుమాంజలులు🙏🏽🙏🏽🙏🏽
@MrKhandrikaАй бұрын
అయ్యా ఋగ్వేద ఆశీర్వచనం నేర్ప ప్రార్థన
@nsuryanarayana42673 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనములు
@eswaragowd3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@Manikanta-xr5qd Жыл бұрын
Sanathanaveda Satya darma raksho rakshitaha
@shankerracharla2001 Жыл бұрын
Om gurubyonamaha 🌺🌺🌺🌺👏👏👏
@arunsahu66502 ай бұрын
Jaishree ram
@lakshmanamurthy3369Ай бұрын
సరే అలానే గురూ జి గ్రందాలూ ఎలా ఎక్కడ లభిస్తాయి సెలవివ్వండి స్వామి
@amarkumarmadhira47852 ай бұрын
Sri Gurubyonnamaha Om 🕉 🙏
@satyaNarayana-lt9elАй бұрын
Pujya gaurva Sri Sri Sri Guruvaryalaku hrudayapurvaka namskaramulu, krutagynatalu..!!
గోవులు,బ్రాహ్మణులు బాగుంటే అంత బాగుంటుంది అంట శ్లోకం అర్థం మరి మనుష్యులు ఏమైనా పర్లేదా? బ్రాహ్మణులు కల్పించుకొని రాస్తే ఇలానే వుంటాయి గ్రంధాలు
@ysucharitha852413 күн бұрын
@@Village_Moments641 గోవులు కూడా రాసివుండచ్చు కదా .ఆమాట కూడా అంటే బాగుటుంది సగమే అంటే ఎలా .వేదాలపై ప్రపంచం అంతా పరిశోధలు జరుగుతున్నాయి .యు ట్యూబ్ యుగం లో ఏదైనా నేర్చుకోవచ్చు నేర్పించవచ్చు .వేదాలు మీరు కూడా రాయండి ఒక పని అయిపోతుంది