రాహు - కేతు - NASA - ఏమిటీ కథ?

  Рет қаралды 2,584

Venkata Chaganti

Venkata Chaganti

Күн бұрын

NASA name its project APEP or APOPHIS just like India's literatures that talk about RAHU and KETU.
Namaste@Vedas.University
vedaswiki2023@gmail.com
vedaswiki@gmail.com
www.vedas.univesity
www.vedasworld.org
www.vedas.world
www.vedas.wiki
www.vedas.us
#vedas #hinduism #solareclipse #eclipse #rahu #ketu #atheist #atheists #janavignanavedika #nasa

Пікірлер: 22
@lathavelle4880
@lathavelle4880 10 ай бұрын
హైదరాబాద్ లోని ఒక ప్రముఖ జ్యోతిష్యుని కలిసినప్పుడు ఆయన చెప్పారు ఏమని అంటే సంస్కృతంలో ఉన్న హిందూ గ్రంథాలలోని విషయాలను నాసా కి పంపిస్తూ ఉంటానని. ఇది నా స్వీయ అనుభవం. మీరన్న’ నాసా ' వేదాలలోని విషయాలని కాపీకొట్టి ఆ పుస్తకం అట్ట పైన వారి పేరు రాసుకుంటారు.
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 10 ай бұрын
మీ ప్రయత్నం కు 🎉🎉
@vishnuvardhanganapathiraju5059
@vishnuvardhanganapathiraju5059 10 ай бұрын
చంద్రుని పై మనం పెట్టిన పేరు.శివ శక్తి..
@chayaraju7022
@chayaraju7022 10 ай бұрын
నమస్తే సార్. చాలా మంచి సందేశం చెప్పారు ధన్యవాదాలు.
@jrdurgaprasadmca
@jrdurgaprasadmca 10 ай бұрын
జన విజ్ఞాన వేదిక వాళ్ళు అప్డేట్ లో లేరు
@bikshapathinoone4814
@bikshapathinoone4814 10 ай бұрын
మహర్షులు మీకు శతకోటి వందనాలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️
@mphouse37
@mphouse37 10 ай бұрын
Good మార్నింగ్ sir
@musalabaji5789
@musalabaji5789 10 ай бұрын
Om
@venkataramanavakati2902
@venkataramanavakati2902 10 ай бұрын
ఓం
@vijeshsurya4493
@vijeshsurya4493 10 ай бұрын
🕉🙏...
@Aditya-0113
@Aditya-0113 10 ай бұрын
🙏🙏🙏
@vvmallikharjunarao7455
@vvmallikharjunarao7455 10 ай бұрын
🙏🙏🙏 గురువు గారు మంచి గా వివరించారు
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru 10 ай бұрын
🙏 OM 🙏
@ayyangarssr6070
@ayyangarssr6070 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@rachapallinambachary8585
@rachapallinambachary8585 10 ай бұрын
🚩🇳🇪🙏
@nareshgangam4214
@nareshgangam4214 10 ай бұрын
🇮🇳🇮🇳🚩🚩🎉🎊🎊🥳😍
@nareshgangam4214
@nareshgangam4214 10 ай бұрын
Serpent🐍 ante sarpalu Nasa- న్యాస deeya suktham😂
@nareshgangam4214
@nareshgangam4214 10 ай бұрын
Gurujii nen ee video ni oka Christian sister ki share chesthe,, thanu adam eve havva story chebuthundhi Eclipse ki aa story ki match avale kadha ante. First nuv Bible chaduvu antundhi😅
@chandramouli5127
@chandramouli5127 10 ай бұрын
నమస్తే . మనం ముందు చెపితే మనవాళ్ళే నమ్మరండి . మకా బానిసత్వంలోనే మగ్గుతున్నారు. నమస్తే.
@vamseekrishna9034
@vamseekrishna9034 10 ай бұрын
చాంగంటిగారూ,అన్నీ మన వేదాలలో ఉన్నాయి అనేది పాత మాటే అయిన నిజం కాదా.foreign వాళ్ళు ఆస్ట్రాలజీ గురించి ఏ రీసెర్చ్ చేసిన సైన్స్ కి అందని ఎదో విషయం ఉందని అది భారతీయ శాస్త్రాలలో ఉంటుందని అర్ధం చేసుకొన్నారు మన దేశంలో ఉన్న నాస్తికులు మన గొప్పతనం ఒప్పుకోలేరు.CERN లో నటరాజ విగ్రహం పెట్టారు.ఇప్పుడు అమెరికా వాళ్ళు గ్రహణం టైంలో బయటికి రావద్దు ఏమి తినద్దు అని చెపుతున్నారు.అదే ఇండియా లో ఒక దిక్కుమాలిన టీవీ గ్రహణం వస్తే మొండివాదన చేసేవాళ్ళని పిలిచి చర్చ పెడుతుంది. మేము గ్రహణంలో ఆరుబయట తింటాము నీళ్లు తగుతాము ఏమి కాదు అని చెపుతుంటారు.వేళ్ళు అమెరికా వాళ్ళు చెప్పింది వింటే ఏమంటారో
@nandags9268
@nandags9268 10 ай бұрын
🙏🙏🙏
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
Хаги Ваги говорит разными голосами
0:22
Фани Хани
Рет қаралды 2,2 МЛН
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН