చనిపోయిన శరీరములో ఆత్మ ఎంత సేపు ఉంటుంది?

  Рет қаралды 8,368

Venkata Chaganti

Venkata Chaganti

Күн бұрын

How long will the soul stay in the body after death? How long will the soul take to transfer from one body to another?
Namaste@Vedas.University
vedaswiki2023@gmail.com
vedaswiki@gmail.com
www.vedas.univesity
www.vedasworld.org
www.vedas.world
www.vedas.wiki
www.vedas.us
#vedas #atma #soul #death #humanbody

Пікірлер: 59
@anjaneyuluguptamethuku1244
@anjaneyuluguptamethuku1244 6 күн бұрын
Namaste guruvugaru dhanyavadhamulu 🕉️🕉️🚩🚩🙏
@bavakichitti
@bavakichitti Жыл бұрын
మీరు మాకు దొరికిన గొప్ప వరం 🙏
@KingHari010
@KingHari010 Жыл бұрын
శ్రీవిద్యను గురించి పరిశోధన చేస్తున్నప్పుడు తెలిసిన కొంత సమాచారం ఇక్కడ ఇస్తున్నాను. ఖడ్గమాలను ఉపాసనకు తీసుకుని చేస్తున్న నవావరణ చక్రాలలో ఐదవది సర్వార్ధ సాధకం.పధ్నాలుగు త్రికోణాలకు లోపల ఉన్న పది బహిర్దశార త్రికోణాల వలయమే సర్వార్ధసాధక చక్రం.చక్రస్వామిని కులయోగిని.చక్రేశ్వరి త్రిపురాశ్రీ.వాయుచలనాన్ని నియంత్రించి అర్ధసాధనకు అవసరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే మాతృమూర్తులు ఈ ఆవరణలో ఉన్నారు. పధ్నాలుగు త్రికోణాలకు లోపల ఉన్న పది బహిర్దశార త్రికోణాల మీద నియమిత స్థానాలలో కూర్చుని ఉన్న "సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని" అనే 10 శక్తితత్వాలని మంద్రస్థాయిలోని స్వరపూజతో ధారణలోనికి ఆహ్వానించాలి.సర్వాంగాలనూ చైతన్యవంతం చెయ్యగలిగిన మాతృమూర్తులు మనలోని పది వాయుస్థానాలనూ ప్రదీప్తం చేస్తారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన,సమాన వాయువులు అయిదూ మామూలు శ్వాసక్రియను నియంత్రిస్తే నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ వాయువులు కనురెప్పల కదలిక వంటి వాటికి కారణం అవుతాయి.ప్రాణోత్క్రమణ సమయంలో ఆఖరున ధనంజయ వాయువు శరీరం నుంచి బయటికి వెళ్తుంది. "దింపుడు కళ్ళం ఆశ!" అనే పదబంధాన్ని వినే ఉంటారు.మృత దేహాన్ని సమశానానికి తీసుకెళ్ళేటప్పుడు పాడెని మధ్యలో ఒకసారి దింపుతారు.కొడుకులు గానీ ఆత్మీయులు గానీ చెవి దగ్గర నోరు పెట్టి పిలుస్తారు.కొన్ని సార్లు ఆ ప్రక్రియ వల్ల చచ్చిపోయిన వాళ్ళు లేవడం జరుగుతుంది.ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఆ దేహం నుంచి ధనజయ వాయువు ఇంకా బయటికి వెళ్ళనప్పుడే ఆ అద్భుతం జరుగుతుంది.ఒకసారి ధనంజయ వాయువు బయటికి వెళ్తే ఇక జీవాత్మ మళ్ళీ దేహంలోకి రాదు. జై శ్రీ రాం!
@laxmikanthrao8600
@laxmikanthrao8600 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు. కానీ లెనిన్ బొమ్మ!.... మీ ఇష్టం అనుకోండి.
@Raam146
@Raam146 Жыл бұрын
వృక్షాల అత్మ ఎలా విడుదల అవుతుంది.... గురువు గారూ 🙏
@laxmikanthrao8600
@laxmikanthrao8600 Жыл бұрын
ఆత్మ ప్రతి ప్రాణులలో ఒకే రీతి న ఉంటుంది కనుక గతులు కూడా ఆలాగే ఉంటాయి అని నా భావన.
@ragalahari1981
@ragalahari1981 Жыл бұрын
Well explained guruvu garu
@Superr93
@Superr93 Жыл бұрын
భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పారు...... మనం ఎలాగైతే మురికి వస్త్రం ను విడిచిపెట్టి కొత్త వస్త్రం ను ఎలాగైతే ధరిస్తామో, అట్లే శరీరం విడిచిన ఆత్మ వెంటనే నూతన శరీరం ను పొందుతుంది. ఇది నిరంతరం జరుగుతూనే ఉండే జనన మరణ చక్రం.
@Drona401
@Drona401 Жыл бұрын
kaaani mana shareeraaniki noppi baadha enduku untundi shareeeram vidichepudu?
@Vsl2015
@Vsl2015 4 ай бұрын
Thank you sir
@lakshmikonkapaka9139
@lakshmikonkapaka9139 Жыл бұрын
namaskaramandi Manchu prashnaki goppa vedasooktham tho samadhanam icchinanduku meeku dhanyavadamulu
@sivramvasabattula3610
@sivramvasabattula3610 Жыл бұрын
My dear brother Very very very happy nice Excellent expelnation 🎉😊🎉❤
@vvmallikharjunarao7455
@vvmallikharjunarao7455 Жыл бұрын
🙏🙏🙏ధన్యవాదాలు గురువు గారు నా సందేహం తీర్చినారు
@Prakruthibadihimanya
@Prakruthibadihimanya Жыл бұрын
mari pudchipeduthunna vari sangathi cheppandi sir appudu em avuthundi
@vasudev9974
@vasudev9974 Жыл бұрын
Sir, వెంటనే ఇంకొక దేహాన్ని ఆత్మ ఆశ్రయిస్తే, మరినరకానికి లేక పిత్రులోకాలకు ఎప్పుడు వెళ్తారు?
@pmybook
@pmybook Жыл бұрын
మీరు అడిగిన ప్రశ్నకు , జగ్గీ వాసుదేవ గారు అనుభవపూర్వకముగా సమాధానం ఇవ్వగలరు.
@bhagat7927
@bhagat7927 Ай бұрын
జగ్గీ వాసుదేవ గారు అనుభవాపూర్వకముగా వివరిస్తారు అంటున్నారు, అంటే ఆయన చనిపోయి బ్రతికరా? ఏలా,?
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru 8 ай бұрын
Om🙏
@సనాతనధర్మంభగవంతునిధర్మం
@సనాతనధర్మంభగవంతునిధర్మం 4 ай бұрын
నమస్కారం సార్ శరీరాన్ని ఒకరోజు లోపల స్థాపితం చేస్తే అయినా కూడా ఆత్మ శరీరాన్ని అంటుకుని భూమి లోపల ఉంటుందా
@EshwaraiahR-n7h
@EshwaraiahR-n7h 8 ай бұрын
గురువుగారు మనవుదు maraninchina తరువత దాహనము cheyavalena leka Kananamu cheyavalena teliyaparachagalaru🙏🙏🙏
@eswaragowd
@eswaragowd Жыл бұрын
Good post sir
@Murali439
@Murali439 4 ай бұрын
Guruvugaru, what about christianity and muslims athmas, where they stay
@Prakruthibadihimanya
@Prakruthibadihimanya Жыл бұрын
mari pudchipettinappudu aatmalu ekkade thirige avakasham kani leda enka ye rupam lo ina manushula meda prabavam chupeduthunda sir
@snpbabu
@snpbabu Жыл бұрын
O3M 🙏 Thank you Sir.
@raoplns
@raoplns Жыл бұрын
Thank you
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti Жыл бұрын
You're welcome
@user-gd7vd4mh5x
@user-gd7vd4mh5x 10 ай бұрын
అసలు శరీరంలోనుంచి పోయోదేమీ ఉండదు. ఉన్నది ఒకటే ఆత్మ. దానిని మీరు పరమాత్మ, దివ్యాత్మ, చైతన్యం, శక్తి ఏమైనా అనండి. చెప్పుకోవటానికి వీలుగా ఉంటుంది కనుక జీవాత్మ అంటున్నాము. రెండుగా ఉన్నాయని చెపితేగాని భయం భక్తి కలిగి సంప్రదాయాలు, ఆచారాలు పాటించరు. జీవాత్మ, ప్రేతాత్మ, యాతనాత్మ ఉంటాయని అనిపించదు. అవసరంలేదుకూడా. అసలంటూ విశ్వమంతా అణువణువునా ఆవరించి ఉన్న పరమాత్మ ఒక్కటే. (పరమాత్మ అంటే ప్రత్యేకించి నాలుగు చేతులు నాలుగు తలలు ఉన్న దేవుడని కాదు). శరీరంకూడా జీవం కాకపోలేదు. మృత శరీరంలో జీవం లేకపోతే అందులోనుంచి క్రిములు ఎలా వస్తున్నాయి, చీమలు క్రిమి కీటకాలు ఎలా తింటున్నాయి. మనం అనుకున్నట్లు కదలట్లేదు, మార్పు చెందుతోందికనుక దహనం లేక ఖననం చేస్తున్నారు. మనిషి మరణించినా ఆ శరీరాన్ని దివ్య చైతన్యం ఆవరించే ఉంటుంది. దహనం చేసినా ఖననం చేసినా చైతన్యం (ఆత్మ) దహనం అవదు. సర్క్యూట్ బోర్డ్ లో విద్యుత్ ప్రవహిస్తున్నా TV లో బొమ్మలు కనిపించటంలేదు. కారణం అందులో ఒక ఆబ్జక్ట్ పాడైపోయింది. మనిషి శరీరం కదలట్లేదు కారణం ఆ శరీరంలో కణాలు పనిచేయటంలేదు లేదా గుండె కిడ్నీవంటి అవయవాలు పాడైపోయాయి. కాబట్టి ఆ శరీరం కదలట్లేదు. మార్పు చెందుతోంది. మనకు పనికిరావట్లేదు. కాబట్టి దహనం లేక ఖననం చేస్తున్నాము. ఒక ఆకు దొన్నెలో నీరు పోసి సముద్రంలో ఉంచటంలాంటిదే శరీరం ఆత్మకూడా. దొన్నె పోయిననాడు నీరు సముద్రంలో ఉండిపోతుంది. శరీరం శిధిలమైన తరువాత అంతటా ఉన్న ఆత్మలో ఉండిపోతుంది. ఆత్మ లేచి అంతటా ఉన్న ఆత్మలో కలవాల్సిన పనిలేదు. సీసాలో నీరు పోసి సీసాను నీటి తొట్టిలో ఉంచి సీసాను పగలగొడితే ఏమౌతుంది. ఆ తొట్టిలోనే పట్టిన నీరు ఆ తొట్టిలోనే ఉంటుంది. సీసామాత్రమే శిధిలమైంది. శరీరం శరీరాన్ని ఆవరించి ఉన్న చైతన్యంకూడా అంతే. అంతటా ఆవరించి ఉన్న చైతన్యానికి అత్యంత అల్పమైన మానవాది జీవుల కార్యకలాపాలను గమనిస్తూ కూర్చోవాల్సిన పనిలేదు. పోయినవాళ్ళ కార్యకలాపాల సంగతి చూడాల్సిన అవసరంకూడా లేదు. ఆ దివ్య చైతన్యం మరల జీవాన్ని సృష్టించగలదు, సృష్టించటానికి శుక్రశోణితాలతో పనిలేదు. విశ్వమంతా ఆవరించి ఉన్న శక్తి (ఆత్మ) అన్నింటినీ పుట్టిస్తుంది. ఒక డబ్బాలో తాజా పిండిని పెట్టి కొన్నిరోజులకు మూత తీస్తే అందులోనుండి పురుగులు, రెక్కల పురుగులు వస్తాయి. అందులో ఎటువంటి బీజాలు, శుక్రశోణితాలు లేవుకదా. పురుగు పుట్టటానికి ఏవేవో కారణాలు చెపుతారు. కాని బీజాలు, శుక్రశోణితాలు లేవనేది వాస్తవం. మరి శాస్త్రాలు, పురాణాలు, కర్మకాండలు, ఆత్మ, ప్రేతాత్మ, పాప పుణ్యాలు, పూజలు, ఆలయాలు, విగ్రహాల ప్రస్తావనలు ఎందుకు?. అవన్నీ ఉండాలి, ఉంటేనే సమాజం భయ భక్తులతో సక్రమంగా, అనందంగా, ప్రశాంతంగా నడుస్తుంది. బంధానుబంధాలు స్థిరంగా ఉంటాయి, సమాజం సుభిక్షంగా ఉంటుంది. సహస్రనామాలు ఎందుకు? ఎందుకు అంటే ఆ శక్తి కానిదేమీ లేదు అని తెలియచేయటానికి. వేయి నామాలు చదివేలోపు ఎక్కడోక్కడ దైవంమీద ఏకాగ్రత కుదురుతుందని. శక్తి ఒక్కటే. దైవశక్తి, క్షుద్రశక్తి, మానవశక్తి, మంత్రశక్తి, తంత్ర శక్తి, యంత్రశక్తి అంటూ ప్రత్యేకంగా లేవు. వ్యవహారంకోసం ఆయా వస్తువుల స్థానాన్నిబట్టి ఆయా పేర్లు పెట్టుకున్నారు. నిజానికి విద్యుత్ ఒక్కటే. అణువిద్యుత్, వాయు విద్యుత్, ధర్మల్ విద్యుత్, జలవిద్యుత్ అని వ్యవహారంకోసం అంటాము. వృక్షాలలో చైతన్యం స్పందన స్థితిలో ఉంటుంది. రాళ్ళల్లో జడ స్థితిలో ఉంటుంది. మనుషులలో గమన స్థితిలో ఉంటుంది. ఏది శిథిలమైనా పైకి పోయేదేమీ ఉండదు. అక్కడికక్కడే సర్వచైతన్యంలో కలిసిపోతుంది.
@rajeswarisusarla2778
@rajeswarisusarla2778 8 ай бұрын
chalaa bagaa chepparu! enno questions ki answer vachindi
@GPR-n3f
@GPR-n3f Жыл бұрын
ఒకరోజు లో లేక 24గంటలలో ప్రపంచ వ్యాప్తంగా సూర్యోదయములు ఎన్నిసార్లు ఔతాయి???? 🙏🙏🙏🙏🙏🙏
@ysucharitha8524
@ysucharitha8524 10 ай бұрын
అనంతము కదా .....ఎడతెగని కాలము ను అస్తమయం , ఉదయం అనే భేదాలను గుర్తించలేము కదా
@vidyadhari1090
@vidyadhari1090 Жыл бұрын
I'm biggest fan of u sir.
@avasaralavenkataramanakumar78
@avasaralavenkataramanakumar78 Жыл бұрын
I am also
@gaddammallikarjuna3544
@gaddammallikarjuna3544 Жыл бұрын
🙏🙏🙏
@priyasriram9922
@priyasriram9922 Жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@satyamekala915
@satyamekala915 Жыл бұрын
గురూ గారు ఆత్మలు చేసుకున్న కర్మను బట్టి స్వర్గం లేదా నరకం అనుభవించాక మళ్లీ మిగిలిన ప్రబ్దానికి తగిన శరీరాలు దరిస్తయి అంటారు కదా. అది నిజమేనా
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti Жыл бұрын
Send your questions in video format to vchaganti7@gmail.com
@rachapallinambachary8585
@rachapallinambachary8585 Жыл бұрын
🚩🙏🙏🙏🙏🙏🚩
@satyachaluvadi
@satyachaluvadi Жыл бұрын
గౌరవనీయులైన గురువు గారూ, నాకు డౌటే ఉంది. ఆత్మల సంఖ్య మరియు వ్యక్తుల సంఖ్య సమానంగా లేదు ఎందుకు?. వేదాలలో ఏదైనా సమాచారం అందుబాటులో ఉందా?.
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti Жыл бұрын
ఆత్మల సంఖ్య ఎంత?
@sumithrac8829
@sumithrac8829 Жыл бұрын
Mari 11 rojulu shraaddha karmalu yenduku cheyali ,,yedadiki oka saari shraadham yenduku cheyali aa aathmalu vere shareeram pondaaka inka malli mana intiki yela vastharu yedadiki oka maaru ?
@satyamekala915
@satyamekala915 Жыл бұрын
Manaku okka samvastram atmalaku oka roju kanuka
@battulakishore214
@battulakishore214 Жыл бұрын
Sir...mari sareeraanni paathi pettada thappu Antara???????please cheppandi
@psreeku
@psreeku 4 күн бұрын
Avunu, adi kuda guruvu garu chepperu video lo vunnavi chudandi
@siva-
@siva- Жыл бұрын
Sir....here my doubt is Vedas are born before creation of lives of animals or human..then how Vedas gave example of snake....
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti Жыл бұрын
Vedas contain Past, Present, and Futuristic Factual knowledge.
@raghus4874
@raghus4874 Жыл бұрын
​@@Dr.VenkataChagantiDear sir if it is that case when jeevaathma released during the dhahana time then is it the time of actual death? If so then doctors declare the death prior? In fact death is the time actual heart beat stops or brain function when becomes zero? How the person sustains the time the doctor declares death and jeevathma leaves like heave cold of the Box and the heavy heart of the funeral? Kindly can please do a video? With namaskaram Regards.
@divakarlabalasubrahmanyam189
@divakarlabalasubrahmanyam189 Жыл бұрын
ళ అనే అక్షరం సంస్కృతంలో ఎలా వ్రాయాలి.
@ysucharitha8524
@ysucharitha8524 10 ай бұрын
క "అక్షరం హిందీలో వున్నట్లుగా .....కానీ మధ్యలో వున్నా గీత కుడివైపున వున్నా సున్నపైన రాయాలి ....అంతము గుర్తు పక్కన గీత రాసినట్లుగా ఉంటుంది
@mahdhhsudanaab3965
@mahdhhsudanaab3965 Жыл бұрын
స్ట్రైట్ గా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు ఏదో సోది చెప్పినట్లు వుంది? ఆత్మ శరీరం నుండి ఎన్ని రోజుల్లో వెళుతుంది? వెళ్లిన తర్వాత ఏం చేస్తుంది? ఒకవేళ ఇంకో జన్మ తీసుకుంటే మరలా సంవత్సరం తర్వాత కూడా తిరిగి రావడం ఏమిటి మనం పెట్టిన పదార్థాలు గ్రహించడం ఏమిటి?
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti Жыл бұрын
సంవత్సరము తరువాత తిరిగివస్తుందని ఎవరు చెప్పారు? వీడియో సరిగ్గా చూడటం నేర్చుకోండి.
@mahdhhsudanaab3965
@mahdhhsudanaab3965 Жыл бұрын
@@Dr.VenkataChaganti మొత్తానికి పదకొండు రోజుల లోపల శరీరాన్ని ఆత్మను మించి వెళుతుంది అనేది మీరు చెప్పేది అర్థం కాకపోవడానికి ఏముంది? శరీరాన్ని ఎలా విడిచి వెళుతుందో వివరించారు అది కూడా బానే ఉంది కానీ అలా విడిచి వెళ్లి ఇంకో జన్మ తీసుకున్నాక మరలా వాళ్లకు శార్ద్దాలు పెట్టడం- పిండాలు పెట్టడం అనేది అర్థం లేనిది అవుతుంది కదా? పరస్పరం విరుద్ధ అద్దాలు వస్తున్నాయి? ఆత్మ పోయి ఇంకో జన్మ తీసుకుంటే మరలా ఈ కార్యక్రమాలు ఏమిటి? ఎందుకు ఇలా పరస్పర విరుద్ధంగా వ్రాశారు (నా ఉద్దేశం వేదంలో వ్రాశారని కాదు వ్రాసారని అని అనుకుంటున్నారు కదా?)?అవి అవసరమా అనే సందేహాలకు మీరు ఎక్కడ సమాధానం ఇచ్చారు? ?? ప్రధానంగా మనిషికి వచ్చే సందేహాలు అవే కదా? అది నేను మిమ్మల్ని అడిగింది?
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti Жыл бұрын
"మొత్తానికి పదకొండు రోజుల లోపల శరీరాన్ని ఆత్మను మించి వెళుతుంది అనేది మీరు చెప్పేది అర్థం కాకపోవడానికి ఏముంది? " ఇందులో "శరీరాన్ని ఆత్మను మించి వెళుతుంది" అని మీరు వ్రాసారు. "శరీరాన్ని ఆత్మను మించి" ఏమిటి?
@sreenu8864
@sreenu8864 Жыл бұрын
గురువుగారు అందురు దహనం చెయ్యరు కదా మేము అయితే గుంత లో పూడ్చి పెడతాం?
@vidyadhari1090
@vidyadhari1090 Жыл бұрын
తప్పు దహనం చెయ్యాలి.
@sitavemuri8705
@sitavemuri8705 Жыл бұрын
Baboo!chaganti Athri kadu samudranni pukkita pattindi.Agasthya maharishi nayana!
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti Жыл бұрын
@sitavemuri8705 అత్రి (పుంలింగము) = అద్+త్రిన్, అత్తి ఏకగండూషేనైవ సర్వం గంగాజలమ్ = ఒకే ఒక గుక్కతో గంగను మ్రింగినవాడు. అత్రిమహర్షి, సప్తర్షులలో ఒకడు అగస్త్య (పుంలింగము) = అగ+స్త్యై+క, అగం వింధ్యం పర్వతం స్త్యాయతి = అగస్త్యముని. నక్షత్రము
@TheGeeyes
@TheGeeyes 9 ай бұрын
thank you
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
సాయిబాబా - అఘోర - వేదములో?
32:51
Venkata Chaganti
Рет қаралды 16 М.
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН