రాహుల్ గాంధీ ఆవిష్కరించిన బలమైన మోడీ వ్యతిరేక వ్యూహం || Rahul unveils strong anti-Modi narrative ||

  Рет қаралды 47,612

Prof K Nageshwar

Prof K Nageshwar

27 күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#rahulgandhi
#bjpnews
#nda
#indiabloc
#modi
#rss
#hindutva
రాహుల్ గాంధీ ఆవిష్కరించిన బలమైన మోడీ వ్యతిరేక వ్యూహం || Rahul unveils strong anti-Modi narrative ||
2 Ministers, MP Lead Fight Back Against Rahul Gandhi's Parliament Speech
The three weren't the only BJP leaders to hit out at Rahul Gandhi; party boss JP Nadda and union ministers Nirmala Sitharaman, Piyush Goyal, and G Kishan Reddy also took aim.
New Delhi: The Bharatiya Janata Party - hit by a blistering broadside Monday afternoon from Congress MP Rahul Gandhi, in his first speech as Leader of the Opposition - deployed union ministers Ashwini Vaishnaw and Kiren Rijiju, and Rajya Sabha MP Sudhanshu Trivedi to make a point-by-point rebuttal.
The trio accused Mr Gandhi of belittling his post and of making an "extremely irresponsible speech".
Ashwini Vaishnaw began a tag team-style counterattack this evening, claiming the nation had been left "distraught" by Rahul Gandhi's statement. "It is highly condemnable... the entire nation is distraught," the Railways Minister said.
www.ndtv.com/india-news/rahul...

Пікірлер: 463
@perumallaah4240
@perumallaah4240 25 күн бұрын
బలమైన ప్రతిపక్షం దేశంలో ఉండడం బహుజనుల అదృష్టం ....
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l 25 күн бұрын
st , మాదిగలు లు బిజెపి తోనే జఫ్ఫా
@kasivastu
@kasivastu 25 күн бұрын
@@perumallaah4240 కాశ్మీర్ లో reservations ఎందుకు ఇవ్వలేదు గాంధేయ వాదులు?
@user-mc517
@user-mc517 25 күн бұрын
Em prayojanam, oka constructive discussion chesaadaa inta time istunnaa
@cvenkat7766
@cvenkat7766 25 күн бұрын
@@perumallaah4240 . బహుజనుల బతుకులు నిజంగా బజారున పడింది ముస్లింల పాలనలో , ఆంగ్లేయుల పాలనలో మాత్రమే . ఇది చారిత్రక సత్యం .
@cvenkat7766
@cvenkat7766 25 күн бұрын
@@perumallaah4240 . అసలు ఈ దేశం లో నిజంగా బహుజనుల కు ఎవరు అన్యాయం చేశారో ఈ కింది పుస్తకం చదివితే నిజాలు తెలుస్తాయి . ' Growth of Scheduled Tribes and Castes in Medieval India ' -- book written by K.S. Lal who took Masters degree in ' The Medieval Indian History ' from Allahabad University .
@urajkumar2727
@urajkumar2727 25 күн бұрын
రాహుల్ గాంధీ, గ్రేట్ లీడర్ 🙏🙏🙏
@emanirao8247
@emanirao8247 24 күн бұрын
@@urajkumar2727 గాడిద ఎగ్గేం కాదు... రాహుల్ పీఎం అవ్వాలని అంత తాపత్రయం ఎందుకు నాయనా!!..60 ఏళ్లు, వాడి ముత్తాత, నానమ్మ, వాడి అబ్బ, అమ్మ 60 ఏళ్లు పాలించింది చాలదా!!. రాహుల్ కూడా పాలించాలా??
@veerendarnaik9696
@veerendarnaik9696 25 күн бұрын
సర్. మీరు ఇలాటి పొలిటికల్ అనాసిస్ చేస్తే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ బ్రోకర్లు కు నచ్చదు సర్, తెలుగు రాష్టలో బాగా తయారు చేశారు
@slndigitalcreation3471
@slndigitalcreation3471 25 күн бұрын
Ha వాడొ వేదంతి nuvvu సిద్దాంతి
@Pawan_Kalyanfan-introvert.
@Pawan_Kalyanfan-introvert. 25 күн бұрын
​@@slndigitalcreation3471 nuvvo moddanthi
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS 25 күн бұрын
😂😂😂 మోడి ఒక మూర్ఖుడు, స్వార్థం బాగా నెత్తికి ఎక్కించుకొని దేశభక్తి ముసుగులో దేశాన్ని దోచి ఆదాని, అంబాని లాంటి కార్పొరేట్ శక్తులను అడ్డం పెట్టుకొని నాశనం చేస్తున్నాడు అమిత్ షా చేసిన నేరాలు వెలికి తీయకుండా ప్రభుత్వం రాజకీయ నేరగాళ్ళను కాపాడుతుంది... Shame on MODIji, BJP and RSS గుజరాత్ని రాక్షస రాజ్యంగా మార్చిన ఘనత బీజేపీ, VHP, Bhajarangdal, RSS లదే... ఇప్పటికైనా మణిపూర్, గుజరాత్, UP మరియు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలలో పేదలమీద, దళితులమీద, ముస్లిం మైనారిటీల మీద జరుగుతున్న దాడులు, హింస, మారణకాండ ను అందరూ కలసి కట్టుగా ఖండించాలి
@SainihalVijayawada
@SainihalVijayawada 25 күн бұрын
Badko nee pushpam party ki bhajana chesko po​@@slndigitalcreation3471
@emanirao8247
@emanirao8247 25 күн бұрын
​@@Pawan_Kalyanfan-introvert.Rahul 99 సీట్లు వచ్చి LOP అయినంత మాత్రాన పుడింగు అవుతాడా!!..ఇటువంటి వాడు పీఎం అయితే ఇంకేం లే... ఉగ్రవాద వెధవలు రెచ్చిపోయి..పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి చోటా బాంబులు పెట్టీ వేలాది మంది ప్రాణాలు అలవోకగా తీయడం తథ్యం...
@satyanarayanap4957
@satyanarayanap4957 25 күн бұрын
రాహుల్ దేశం కోసం ( democracy, safety india, Save india) కోసం fight చేస్తున్నారు. Congratulation pl suport all political leaders for Save india.
@rohininiha2444
@rohininiha2444 25 күн бұрын
Adi ippudu matrame gurthunda meeku blasts nirbhaya issue congress palanalone jaragayee I think so you. Are supporting terrorism
@SrinivasgoudKandyanam
@SrinivasgoudKandyanam 25 күн бұрын
బొంగు చేస్తున్నాడు నిన్న పార్లమెంట్ లో అనురాగ్ ఠాగూర్ రాహుల్ గాంధీ బట్టలు విప్పాడు రాజ్యాంగం లో ఎన్ని ఆర్టికల్స్ ఎన్ని పేజీలు ఉన్నాయో చెప్పు అని రాహుల్ ఖాన్ ను అడిగితె తెల్లమొఖం వేసాడు, రాజ్యాంగం పట్టుకొని తిరిగితే సరిపోదు దాన్ని చదివితే తెలుస్తుంది అని చురక వేసాడు
@srinivasapradeep8485
@srinivasapradeep8485 25 күн бұрын
Desam kosam...haha...king of scams is congress
@srinivasapradeep8485
@srinivasapradeep8485 25 күн бұрын
@@satyanarayanap4957 anduke manam ila vunnam
@cvenkat7766
@cvenkat7766 25 күн бұрын
@@satyanarayanap4957 . రాహుల్ ఖాన్ ఫైటింగ్ సంగతేమో గానీ , మీ లాంటి నెహ్రూ కుటుంబ విధేయ బానిస సామ్రాట్ లు మాత్రం భలే ఫైట్ చేస్తున్నారు రా !
@dodlavenkataswamy7757
@dodlavenkataswamy7757 25 күн бұрын
దేశంలో రాహుల్ గాంధీ ట్రెండ్ నడుస్తుంది జై రాహుల్ గాంధీ
@k.hemanthpraveenkumar392
@k.hemanthpraveenkumar392 24 күн бұрын
Pichilanjodaka
@yerramveerareddy4624
@yerramveerareddy4624 25 күн бұрын
కారు చీకటి లో కాంతి రేఖ రాహుల్ గాంధీ.....😅
@emanirao8247
@emanirao8247 25 күн бұрын
వాడి మొహం కాదూ?!
@speedydrive7691
@speedydrive7691 25 күн бұрын
నీ మొహం. నవ భారత మహాత్ముడు రాహుల్ గాంధీ​@@emanirao8247
@balachandar7841
@balachandar7841 25 күн бұрын
Good joke 🤣🤣🤣1
@RAHYDERABAD
@RAHYDERABAD 25 күн бұрын
​@@balachandar7841రాహుల్ గాంధీ, మహువా మెయితరి స్పీచ్ లతో మోదీ లాగు తడిసి పారిపోయింది నిజం.. ప్రతిపక్ష నాయకుల ప్రసంగాలతో మోదీ, షా ల లాగులు తడిసింది నిజం.. ఈ ఐదేళ్లు సినీమాయే ఇక.
@prrasadrao7802
@prrasadrao7802 25 күн бұрын
సూర్య కాంతికి తాత్కాలికంగా అడ్డు పడ్డ కారు మేఘం
@user-wi1ir8hs3n
@user-wi1ir8hs3n 25 күн бұрын
Rahul Gandhi greatest wrds in parliament is absolutely right
@user-zk2lb8my5e
@user-zk2lb8my5e 25 күн бұрын
Rahul Gandhi ( Raga) is strongest and becoming even stronger day by day.
@kasivastu
@kasivastu 25 күн бұрын
It is 99/543 , not 99/100 in 3rd attempt. 😂😂😂
@user123-bf4ue
@user123-bf4ue 25 күн бұрын
@@kasivastu majority less govt kante better and modi licking nithish and babu a*s
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v 25 күн бұрын
​@@kasivastuni godi చచ్చి గెలిచాడు😂😂. అయోద్యలో BJP ni తరిమేసాడు😂😂😂
@chintuk3783
@chintuk3783 25 күн бұрын
Financial accounts freeze, arrests cheyadam, ED, cbi, IT.. itla cheptu potey rep aitadi itla enni kathal padnapitiki 99
@dupatiprasanthkumar6162
@dupatiprasanthkumar6162 25 күн бұрын
Correct sir
@user-rm3vq7yg8j
@user-rm3vq7yg8j 25 күн бұрын
అవును నేను కూడా uptoend Rahul gandhi speach చూసాను చాలా confident పయిన నాగేశ్వరరావు గారు చెప్పిన Hinduisam Hinduthva గురించి army issue గురించి స్ట్రాంగ్ ప్రతిపక్ష కూటమి opinion అని dynamic speach ఇచ్చటు నాకు కూడా happy గా అనిపించినది😊
@RamRambabu-mx6nu
@RamRambabu-mx6nu 25 күн бұрын
సార్ చాలా క్లియర్ గా చెప్పారు సార్ ధన్యవాదములు 🎉🎉 తప్ప కుండా రాహుల్ గాంధీ గారు మరొక రాజీవ్ గాంధీ గారు లా మన దేశానికి గొప్ప నాయకుడు అవుతారు
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l 25 күн бұрын
పప్పు కాలేడు
@mirchiv8391
@mirchiv8391 25 күн бұрын
వాడో పప్పు నివ్ శుద్ధ పప్పు
@ravindergadila2951
@ravindergadila2951 25 күн бұрын
రాహుల్ గాంధీ సూపర్
@Naaradhaara
@Naaradhaara 25 күн бұрын
సూపర్ సూపర్ సూపర్ సార్❤🇮🇳
@BmanmadharaoBmanmadharao
@BmanmadharaoBmanmadharao 25 күн бұрын
Jai rahulgandhi
@veeraswamyoorugonda8370
@veeraswamyoorugonda8370 25 күн бұрын
కనీసం ఈ వీడియో పై వచ్చిన కామెంట్లను చదువండి. మీ విశ్లేషణలకు ఎంతమంది లైక్ చేసారో గమనించండి. రాహుల్ కు 99/543 వచ్చినందుకు పొగుడుతూ వీడియోలమీద వీడియోలు చేస్తున్నారు. అలాగే 90% అసహ్యంచుకున్నా,పొగిడే ఆ 10% గొప్ప అని ఒక వీడియో చెయ్యండి.
@sarellasrinivasarao8390
@sarellasrinivasarao8390 25 күн бұрын
Good Analysis sir 🙏🙏 మోడీ అజ్ఞానం, మూఢత్వం పెంచుతూ ఉన్నాడు హిందూ ఓటు కోసం.రాహుల్ జ్ఞానం, మానవతా విలువలు పెంచుతున్నారు.
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 25 күн бұрын
మోడీ ఇంత ముందులాగా ప్రభుత్వం నడపాలంటే మోడీ ఆటలు సాగవు ఎలక్షన్ ముందు మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునే రోజులు పోయాయి భారత్ ప్రజల్లో చైతన్య వచ్చింది
@alajangigavarayya1394
@alajangigavarayya1394 25 күн бұрын
Correct boss
@indian7491
@indian7491 25 күн бұрын
​@@alajangigavarayya1394entraaa correct nuvvu hindhu venaa waste fellow
@kasivastu
@kasivastu 25 күн бұрын
వాయ నాడు లో ఏం చెప్పి ఓట్లు పొందాడు గాంధేయ వాది అయిన రాహుల్?😂😂
@user-yu5yc6dq5n
@user-yu5yc6dq5n 25 күн бұрын
నిజం ఆలస్యంగానైనా తెలుస్తుంది ఎన్నోరోజులు ప్రజలను మభ్యపెట్టలేరు మోదీ కి ఇక గడ్డురోజులే
@sairamjagini1601
@sairamjagini1601 25 күн бұрын
@@indian7491 Memu Hinduvalm ra BJP hinduvulam kaadu.. vedava..
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 25 күн бұрын
Jai rahul jee
@pattabhimaruri4838
@pattabhimaruri4838 25 күн бұрын
Rahulgandhi gaaru chala parinithi chendhaaru baga mataadaru
@kotisubhramanyamandey4878
@kotisubhramanyamandey4878 25 күн бұрын
ప్రొఫెసర్ గార్కి వందనములు
@krishnakumarbrundavanam4792
@krishnakumarbrundavanam4792 25 күн бұрын
రాజకీయాలు మాత్రమే కాక... కరెంట్ అఫైర్స్ కూడా చెప్పండి. మీ మేధస్సు ఉద్యోగ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది 🙏
@kondarama9883
@kondarama9883 25 күн бұрын
Andulo bjp ni vyathirekinchevi vundav ga andukeyy cheppadu
@Ram11q1
@Ram11q1 25 күн бұрын
​@@kondarama9883Era BJP emi ayina mee ayya party na.musukoni undi
@neelampraveen9155
@neelampraveen9155 25 күн бұрын
రాహుల్ గాంధీ నీ పొగిడితే కాంగ్రెస్ గెలవదు సార్...జనాల కు ఏం కవాల్నో తెలుసుకుంటేనే కాంగ్రెస్ గెలుస్తుంది...
@khemanth1625
@khemanth1625 25 күн бұрын
Super sir
@shaikshavalicherukuru5771
@shaikshavalicherukuru5771 25 күн бұрын
Plz analyze Mahua Moetra speech in loksabha
@srikanthm1350
@srikanthm1350 25 күн бұрын
Problem is that people are still believing bJP propaganda…that’s the sad part in India
@jagadeeshbabu5227
@jagadeeshbabu5227 25 күн бұрын
What is bjp propaganda ..what is congress propaganda..
@srikanthm1350
@srikanthm1350 25 күн бұрын
@@jagadeeshbabu5227 bjp propaganda is that Rahul insulted Hindu’s but he did not infect he was referring bjp people …with help of national media they are trying to spread fake news …BjP is not only Hindu party
@chintuk3783
@chintuk3783 25 күн бұрын
​@@srikanthm1350 correct 💯
@mohanrao6516
@mohanrao6516 7 күн бұрын
ProfessorNageshwargaru chala baga vivarincharu, reality ni ప్రజలకు teiliya parcharu
@dr.yagandlasuresh1134
@dr.yagandlasuresh1134 25 күн бұрын
మీరు రాహుల్ గాంధీకి బిగ్ ఫ్యాన్ అయ్యారు
@RaviKumar-fh6yr
@RaviKumar-fh6yr 25 күн бұрын
Aiythe thappentra 10 years modi fan ippatnunchi rahul fan
@kasivastu
@kasivastu 25 күн бұрын
@@dr.yagandlasuresh1134 కాదు గాంధీ కుటుంబం fan
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v 25 күн бұрын
​@@kasivastujai rahul jai rahul❤❤
@ramakrishnaiah1288
@ramakrishnaiah1288 25 күн бұрын
రాహుల్ అన్నాడు, సత్యం సజీవం
@kasivastu
@kasivastu 25 күн бұрын
@@ramakrishnaiah1288 3000 మంది సిక్కు లను ఊచకోత కోసిన గాంధేయ వాదుల కే అహింస గురించి మాట్లాడే అర్హత ఉంటుంది. 😄😄
@chandrashekar9661
@chandrashekar9661 25 күн бұрын
కొంత అతి విశ్వాసం తో యూపిలో సీట్లు కోల్పోయి బీజేపీ నష్టపోయింది. ఇపుడు బీజేపీ RSS ఖచ్చితంగా భారీ వ్యూహంతో next అన్ని ఎలెక్షన్లకు ప్లాన్ చేస్తోంది. బీజేపీ ఓడిపోయిన సింహం కాదు, దెబ్బ తిన్న సింహం. వేట ఎంత భీభత్సంగా ఉంటది చూస్తారు విపక్షాలు.
@raviambedkar9778
@raviambedkar9778 25 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤🎉❤🎉❤🎉🎉🎉👍
@vemanarouthsathyanarayana3781
@vemanarouthsathyanarayana3781 25 күн бұрын
Very nice explanation in Telugu language thanks professor garu God bless you abundantly
@erannakenjolada935
@erannakenjolada935 25 күн бұрын
నెహ్రు గారు బలమైన ప్రతి పాక్చం ఉండాలని కోరే వరంట.
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 25 күн бұрын
బలమైనదో , బలహీన మైనదో , ముందు ముందు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాని తెలుస్తుంది.
@chandrashekarerukala4345
@chandrashekarerukala4345 25 күн бұрын
Excellent sir
@kishore_kkk
@kishore_kkk 25 күн бұрын
Excellent speech 👏.....
@PVBVAMSHIKrishna
@PVBVAMSHIKrishna 25 күн бұрын
Dear communist professor, Did Agniveer Government jobs High costs did it prevent bjp from sweeping Madhyapradesh or Gujarat or Odissa?
@bajisk2922
@bajisk2922 25 күн бұрын
Salute the nation about rise by Rahul Gandhi, agniveer problem very nice.
@boyaraju9574
@boyaraju9574 25 күн бұрын
Sir meeru great 👍
@tamminanarasingaraoyoga4183
@tamminanarasingaraoyoga4183 25 күн бұрын
నీవు అన్న పంజాబ్ లో కలిస్తాన్ ఉగ్రవాది.... అమృతపాల్ కూడా ఎంపీ గా గెలుచాడు జైలు లో ఎందువలన నాగేశ్వరావు గారు.... నీకు దాని మీద వీడియో చేయటం నచ్చదు.... జమ్మూ కాశ్మిర్ లో జైలు లో ఉన్న ఒక ఇస్లామిక్ ఉగ్రవాది గెలిచాడు.... దీని సంగతేంటి... చెప్పగలరా నాగేశ్వరావు...
@vvartandheart6370
@vvartandheart6370 25 күн бұрын
Agreed with your analysis sir... Rahul gandhi speech in parliament is appreciable
@raghavvavenkatachaluvadi8831
@raghavvavenkatachaluvadi8831 25 күн бұрын
8500 మహిళలు అకౌంట్ లో ఎప్పుడు వేస్తున్నారు ఆంటోనీ యా మైని కొడుకు రాహుల్ విన్సెంట్ అడిగి వీడియో చేయండి
@kasivastu
@kasivastu 25 күн бұрын
కటా కట్ ...😂😂
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v 25 күн бұрын
Ni godi black money ప్రజలకి yeppudu పంచుతాడు😂😂
@subbaraoparri8014
@subbaraoparri8014 25 күн бұрын
నాగు గాడు సైలెంట్
@balachandar7841
@balachandar7841 25 күн бұрын
రాజ్యాంగం లొ ఎన్ని పేజీలు ఉంటాయి అని రాహుల్ ని అడిగితే... బిక్కమొహం వేసి ఎనక్కి ముందుకి బిత్తిరి సూపులు చూసాడు 🤣🤣🤣 అది చెప్పవే నాయనా నాగుపాము garu
@GKSeriesbcm
@GKSeriesbcm 25 күн бұрын
రాజ్యాంగం చదవడం అంటే పేజీలు లెక్క పెట్టడమేనా? బుర్రలో ఎక్కించుకోవడమనేది ఉంటుందా? ప్రశ్నవేసేవాడికైనా ఉండాలి. రిపీట్ చేసేవాడికైనా ఉండాలి.
@subbaraoparri8014
@subbaraoparri8014 25 күн бұрын
​@@GKSeriesbcmముందు దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయో ఎవ్వర్నీ అడగకుండా చెప్పమను వాణ్ని చూద్దాం
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v 25 күн бұрын
Jai rahul jai congress❤❤
@sri5876
@sri5876 25 күн бұрын
Super Analysis of the Professor .
@ykvani3086
@ykvani3086 25 күн бұрын
Deenike intha santhoshamaa.why.people know what s what
@dr.yagandlasuresh1134
@dr.yagandlasuresh1134 25 күн бұрын
100 మంది రాహుల్ గాంధీలు కలిసినా మోడీనీ బిజెపిని ఎదుర్కోలేరు
@rajeshk4459
@rajeshk4459 25 күн бұрын
Rahul Gandhi Kali gotiki kuda saripodu me chetta modi
@AshrafAli-kt5wl
@AshrafAli-kt5wl 25 күн бұрын
Rationalistic and real analysis sir. Andh bhakts spoiling India.😮😮😮
@Ramesh-gq4im
@Ramesh-gq4im 25 күн бұрын
It is not only opposing Modi, he should think and broaden the overall outlook for overall development of Country
@sasidhar01
@sasidhar01 25 күн бұрын
99/543 అబ్బో చాలా గొప్ప రికార్డు.
@kalyan7879
@kalyan7879 25 күн бұрын
99/328 with surrendered media,ec,state machinery to bjp
@anwarpasha1645
@anwarpasha1645 25 күн бұрын
Friends Wayanad lo Priyanka Gandhi gariku bamper majority tho win chesi Congress Majority 100/328 cheyali Loksabha lo. Jai Congress✌️. Jai ho Congress✌️👍👌. Jai ho Rahul Bhaya✌️👍👌. Jai India🇮🇳❤️. Jai ho India🇮🇳✌️✊🏻💪👍👌🔥❤️🙏💐 Save The Indian Constitution Pl🙏
@narsireddy746
@narsireddy746 25 күн бұрын
EVM లు టాంపరింగ్ జరిగాయా అని అంటున్నారు.కానీ మరి కాంగ్రెస్ కర్ణాటకలో , తెలంగాణలో గెలిచినప్పుడు ఎలాంటి చప్పుడు లేదు? మమత బెనర్జీ బెంగాలీలో గెలిచినప్పుడు, DMK తమిళనాడులో గెలిచినప్పుడు,జగన్ 2019 లో ఆంధ్రలో గెలిచినప్పుడు అప్పుడు ఎందుకు జరుగలేదు.
@Ram11q1
@Ram11q1 25 күн бұрын
BJP killed and raped many people in Manipur state.what us your answer on this
@laxmanchary6742
@laxmanchary6742 25 күн бұрын
నీ రాహుల్ గాడు ఏమో పబ్బులకు పబ్బులకు తిరుగుతుంటారు
@skyakubshaik9908
@skyakubshaik9908 25 күн бұрын
Bjpko hatavo deshko bachavo
@mohanraokonda4682
@mohanraokonda4682 25 күн бұрын
Emergency gurunchi oka video cheyandi
@katipoguramanjaneyulu278
@katipoguramanjaneyulu278 23 күн бұрын
రాహుల్ గాంధీ మంచి సమాచారము ఇచ్చారు . Jai Rahul Gandhi
@revi747
@revi747 25 күн бұрын
లోక్సభ లో మోడీ ప్రసంగం వినిపించకుండా అల్లరి చేయండని ప్రతి పక్షాలకు నోరు తెరుస్తూ సైగలు చేయడమా 😅 😅
@narsireddy746
@narsireddy746 25 күн бұрын
అలాగే మోడీ 2024 లో జరిగిన ఎన్నికలలో 400 సీట్లు EVM లు టాంపరింగ్ చేసి గెలిచే వాడు,అలాగే కెసిఆర్ మొన్న 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే వాడు.ఏంటిది బ్రదర్ మీరు తెలిచి లేదా తెలియక EVM లను విమర్శిస్తున్నారు ఎందుకు
@pranvikrishna6798
@pranvikrishna6798 25 күн бұрын
ధన్యవాదాలు సార్
@rajeshkalla3900
@rajeshkalla3900 25 күн бұрын
ఇంతకీ ఎలక్షన లో ఎవరు గెలిచారు బీజేపీ మరి 😂
@Somireddypallisasi
@Somireddypallisasi 22 күн бұрын
YOUNG INDIA YOUNGEST INDIA ONE&ONLY RAHUL SAAB
@ganeshm8006
@ganeshm8006 25 күн бұрын
Sir, Mr.Rahul has spoken truth as well as falses also. Sir, your focusing one side only. Expecting fair analysis.my concern on opposition behaviour shouting In indiscipline while PM addressing. Their meeting expenses are our money.
@wellnesscoachfit_mom242
@wellnesscoachfit_mom242 25 күн бұрын
👌👌👌👍
@mohansunke6103
@mohansunke6103 25 күн бұрын
Yes right speech rahul gandhi
@All_Is_Well_1
@All_Is_Well_1 25 күн бұрын
ప్రజాస్వామ్యము యొక్క గొప్పతనం బలమైన ప్రతిపక్షం యొక్క ప్రశ్నలో కూడా ఉంటుంది!! హిందువులు అందరూ హిందుత్వ సమర్దకులు కారు!! చాలా మంది హిందువులకు హిందూ ధర్మము మరియు హిందుత్వ ధర్మము కు ఉన్న తేడా తెలియదు!! మీరు కూడా ఒక వివరణ దీని మీద ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం!
@kasivastu
@kasivastu 25 күн бұрын
అలాగే ఇస్లాం వేరు ఇస్లామిజం వేరు కదా 😂😂😂😂
@Ram11q1
@Ram11q1 25 күн бұрын
​@@kasivastuarey sannasi ade telusukovali mundu.edo Hindu ani anukovatqm kadu.asalu evadiki ayina help chesava
@Somireddypallisasi
@Somireddypallisasi 22 күн бұрын
JAYAHO RAHUL SAAB
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 25 күн бұрын
Now rahul is the beacon of light for opposition and I.N.D.I.A .
@vinodreddychandragiri676
@vinodreddychandragiri676 25 күн бұрын
Good analysis
@adhurinagaraju4871
@adhurinagaraju4871 25 күн бұрын
Very nice...sir
@bhaskarmalka
@bhaskarmalka 25 күн бұрын
ఇదీ కుటుంబ పాలన కాదా ప్రొఫెసర్ గారు
@laxminarsaiahtirunagari9217
@laxminarsaiahtirunagari9217 25 күн бұрын
రాహుల్ ప్రసంగం చాలా చక్క గా వివరించారు దేశ సమస్య లు
@subbaraoparri8014
@subbaraoparri8014 25 күн бұрын
పేరుమార్చుకోరా దగుల్బాజీ
@bharatpro8621
@bharatpro8621 25 күн бұрын
Yes correct
@subbaraoneethipudi7868
@subbaraoneethipudi7868 25 күн бұрын
Nice analysis sir 🙏
@menanna9932
@menanna9932 25 күн бұрын
Rahul Kind and Coolest 2029 PM
@VenkateshSadhu-jo5go
@VenkateshSadhu-jo5go 24 күн бұрын
రాహుల్ గాంధీ నెస్ట్ leader❤❤❤❤❤
@Areef331
@Areef331 25 күн бұрын
Jai కాంగ్రెస్ . jai Rahul gandhi
@darbeverygreatdicisionprem7043
@darbeverygreatdicisionprem7043 25 күн бұрын
He was not Indian,. He Was British Citizen
@prashanth4u2008
@prashanth4u2008 25 күн бұрын
Yes rushi Sunak from India is pm for British uk so what did they rejected him be brave man
@jalalvali8399
@jalalvali8399 25 күн бұрын
Jai Congress Jai Rahul Gandhi ji
@dr.yagandlasuresh1134
@dr.yagandlasuresh1134 25 күн бұрын
రాహుల్గాంధీకి హిందుత్వ మరియు హిందూయిజమ్ గురించి సున్నా జీరో నాలెడ్జ్
@eyeopen9089
@eyeopen9089 25 күн бұрын
నాగేశ్వర రావు వేరు - నాగు పాము వేరు..😂 రా ఫుల్ వేరు- రా ఫూల్ వేరు 😂😂😂
@neelamvenkatarao6463
@neelamvenkatarao6463 25 күн бұрын
హమ్మయ్య ఇప్పటికి రాజీవ్ గాంధీ నీలాంటి వాళ్లకు కొంత సంతోషం పొందేట్లు చేసాడు 😄😄😄
@manchisreedharrao589
@manchisreedharrao589 25 күн бұрын
ఏం నీకు భాధగా ఉందా?
@tchinna4783
@tchinna4783 25 күн бұрын
Deshamnli Rahul Gandhi kejriwal cunning politicians aythe Rastarm lo Cunning analyst ee proficer.....veeluu vidheshi media ki vedeshi shakthulaku.Ammudu poyi Desham lo Strong govt undadhu Ani praythnisthunnaru
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 25 күн бұрын
Strong opposition is good for democracy
@prrasadrao7802
@prrasadrao7802 25 күн бұрын
సర్, మీరు secularism గూర్చి స్పష్టం గా మాట్లాడండి. హిందూ మతం స్పష్టంగా secular. క్రైస్తవమతం, ఇస్లాం మతం secular అని చెప్పగల రా. అది అసంభవం. మరి హిందూ మతాన్ని రక్షించు కావాలంటే యేమి చేయాలో చెప్పండి. మీ కళ్లతో మీరు చూస్తున్నారు కదా ఆంధ్రాలో తెలంగాణలో మత మార్పిడి లు యెట్లా జరుగుతున్న ఓ.
@kasivastu
@kasivastu 25 күн бұрын
మరి ఇస్లాం వేరు ఇస్లామిజం వేరు కాదా? 😂😂😂😂
@Janadaarilo
@Janadaarilo 25 күн бұрын
ఇస్లాం వేరు ఇస్లాం తీవ్రవాదం వేరు .............ప్రతి మతం లో తీవ్రమైనా వాదన వుంటుంది ...తీవ్రవాదం వుంటుంది
@kasivastu
@kasivastu 25 күн бұрын
@@Janadaarilo రాహుల్ గాంధీ వయనాడు లో ఇస్లామిజం ద్వారా గెలవ లేదు కదా
@ravindergadila2951
@ravindergadila2951 25 күн бұрын
BJP MIM 2ఒక్కటే రా వెదవ
@Janadaarilo
@Janadaarilo 25 күн бұрын
@@kasivastu లేదు
@kasivastu
@kasivastu 25 күн бұрын
Bahar సమాధి ని సందర్శించడం ,టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహించడం ?
@varun722
@varun722 25 күн бұрын
బొంగులా అదృష్టం ఈ నట్టిగాడు చెప్పటం మనం సంకలు guddikovatam
@saiffgbdgdhbbhvasu7518
@saiffgbdgdhbbhvasu7518 25 күн бұрын
NAGESHWAR SIR THE BRUTAL FELLOW SAYS SORRY TO FARMERS AFTER DEMISE OF MORE THAN 700 FARMERS THE ALMIGHTY NEVER EXCUSE
@Sunilsaram-sg3ox
@Sunilsaram-sg3ox 25 күн бұрын
Why don’t you talk on students fight against Congress Govt….? Clearly tells you work for Congress…Shame
@neelampraveen9155
@neelampraveen9155 25 күн бұрын
రాహుల్ గాంధీ బాధ, మీ బాధ అర్థం అవుతుంది సార్..కానీ ఏం చేద్దాం...హిందూ ఇజం కి సింబాలిక్ గా మోడీ ఉన్నాడు...మోడీ ఉన్నన్ని రోజులు బీజేపీ గెలుస్తూనే ఉంటుంది...
@bhimtravellers3263
@bhimtravellers3263 25 күн бұрын
మోడీ లేనప్పుడు హిందూమతం ఉన్నది. రేపు మోడీ తర్వాత కూడా హిందూమతం ఉంటుంది. మోడీ హిందువులకు మేలు చేసిన ఒక్క పథకం కూడా లేదు. మణిపూర్ అల్లర్లను ఆపకపోవడంతో అక్కడున్న హిందువులు సఫర్ అయ్యిండ్రు. క్రిస్టియన్లు సఫరయ్యిండ్రు. ఇండియన్స్ ను విడదీసి దేశ ఇక్యతను చెడగొడుతున్నారు. ఈ విధానం బీజేపీ వాళ్లకు పదవులు తెప్పిస్తుందేమో కానీ దేశం విచ్చిన్నమవుతుంది. ఆలా అయితే ఓకేనా మీకు
@subbaraoparri8014
@subbaraoparri8014 25 күн бұрын
హిందువులు బ్రతకాలంటే బీజేపీ ఉండాలి,
@krishnarao5899
@krishnarao5899 25 күн бұрын
Rahul lied that no amount was paid to martyr agniveer. It is proved that an amount of 98.39 lacs were transfered to his account. Yes he started strategy in this way.
@kalyan7879
@kalyan7879 25 күн бұрын
ala cheppaledu.
@bhanumurthy1000
@bhanumurthy1000 25 күн бұрын
- Met Hathras stampede victims families in UP- Did not visit Hooch tragedy victim families in Tamil Nadu- Did not meet victims of Talibani- style street violence in Bengal-Did Stalin & Mamata not allow him or he intentionally avoid meeting them?
@ashokashok-te8ue
@ashokashok-te8ue 25 күн бұрын
Jai Congress
@MarryGrace-wb5tj
@MarryGrace-wb5tj 25 күн бұрын
అబ్బా మన ప్రధానమంత్రి మరీ ఇంత చీపా మరి అర్థం చేసుకునే వాళ్ళు కూడా అలానే అర్థం చేసుకుంటున్నారే బుర్రలు లేవా వాళ్ళ దగ్గర సారీ ఆ బుర్రలో మెదడు లేదా రాహుల్ స్పష్టంగా చెప్పారు. అయినా మోడీ లేచి నిలబడి ప్లే చేస్తే . అదే ట్రాప్ లో పడుతున్నారు మూర్ఖంగా. అయినా హిందువులందరినీ అనలేదు హిందువుల పేరు చెడగొడుతున్న కొంతమంది అదే బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్ళు తయారు చేసిన కొంతమంది సైకోలు. కొంపకి నిప్పు పెట్టగలడు అది ఆర్పడానికి ఫైరింజను పంపించగలరు మోడీ. అందుకే సుమతి శతకంలో. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టిన వెనుకటి గుణమేలమాను వినురాసుమతి. రాహుల్ మనుషుల మధ్య ప్రేమని ఐక్యతను పెంచి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేది ఆనాటి గొప్ప మాట ఈ పదేళ్లలో అర్థమే మారిపోయింది మేము ఏ దేశం పోయినా మాకు మా దేశం శాంతి సమాధానం ప్రేమ ఐక్యత తో వర్ధిల్లుతూ. మేము ఎక్కడికి వెళ్ళినా గొప్పగా చెప్పుకునేలా.❤ ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఈ పీఠం ఎక్కిన ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము.❤ ఈ మాటకి ఒకే ఒక్క అర్థం తెచ్చేది గౌరవాన్ని ఇచ్చేది గర్వంగా చెప్పుకోగలిగేది. ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్పతనం.❤భిన్నత్వంలో ఏకత్వం నా దేశం ధరించిన కిరీటం ❤ కొందరు స్వార్ధపరులు నా భారత దేశ కిరీటాన్ని నేను గొప్పగా చెప్పుకోగలిగే ఆ గౌరవాన్ని పాడు చేసేసారు.
@tchinna4783
@tchinna4783 25 күн бұрын
Rahul Gandhi PM kavadaniki ee Deshanni ammina Ammesthadu
@rajsiddhu
@rajsiddhu 25 күн бұрын
పదేళ్ల నుంచి తాత దేశాన్ని అమ్ముతుంటే నీ కళ్ళల్లోసు *ల్లి పెట్టుకున్నవారా? కాంగ్రెస్సే గనక దేశాన్ని అమ్మాలనుకుంటే 60 ఏళ్లు ఎందుకు కాపాడుతారు రాసు *ల్లిగా.
@rajusocial5353
@rajusocial5353 25 күн бұрын
బలమైన ప్రతిపక్ష లీడర్ ఉంటే సభ ఎలా ఉంటుందో అర్థమైంది ఇండియా(BJP)కి..
@sekharvins
@sekharvins 25 күн бұрын
Pappu Rahul khan
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 25 күн бұрын
Yemyna Rahul gandhi lo maturity level perigindi sir padayatra baga upayogapadindi leader ga.emerge kavadaniki
@kiranvootori8101
@kiranvootori8101 25 күн бұрын
One fundamental difference between Sanatan and religions like Islam and Christianity is that Sanatan does not have any interest in spreading the religion (that is why it calls itself a 'way of life'). If you see, one can follow sanatan while practicing Islam or Christianity. While it is not possible to follow Islam and practice Christianity or vice versa. You can't say same about Hinduism though. If you see these philosophies through political lens, you will find Islam on extreme right, Sanatan right in the center. It may surprise many who don't understand Sanatan. Hinduism and Christianity also fall on right. BJP has exploited the fact that Hindus in the country could not distinguish between Sanatan and Hinduism. Whatever they have been following, they were not aware of the source. They started supressing what Sanatan tought this culture and elevating the Hindu flavor. There by steering the nation right. That is where BJP thrives. Any opposition to survive should understand this and create awareness amongst the people that right is not where soul of Indian constitution is. As long as the ambience is drifted rightwards, political parties like BJP and MIM will thrive.
@cvenkat7766
@cvenkat7766 25 күн бұрын
సార్ , మీరు మా పార్టీ తరపున భలే ప్రచారం చేస్తున్నారు . మీ దెబ్బకు మోడీ గిలగల కొట్టుకుంటున్నాడు . మా దృష్టి లో మా రాహుల్ ఖాన్ కంటే మీరే పెద్ద హీరో. 2029 ఎన్నికల లో మీరే మా స్టార్ కాంపెయినర్. జై ఖాన్ గ్రాస్ పార్టీ . By Khangress party IT Cell
@kasivastu
@kasivastu 25 күн бұрын
ఎన్నికల ముందు రాహుల్ vs మోడీ అని BJP అంటే కాదు అన్నాడు. మల్లికార్జున ఖర్గె అద్భుతంగా చేస్తున్నాడు అన్నాడు. 99 సీట్లు వచ్చే సరికి ఇప్పుడు రాహుల్ అద్భుత సాధించాడు అంటున్నాడు
@gurramjayaprasad4239
@gurramjayaprasad4239 25 күн бұрын
మనము బీజేపీ, RSS మత్తు ఒదిలించుకొని చూస్తే నిజం తెలుస్తది ఆ మత్తు లో వున్నన్ని రోజులు నిజాలు కనబడవు మనకు
@kasivastu
@kasivastu 25 күн бұрын
@@gurramjayaprasad4239 ప్రజలు ఇపుడే secular మత్తు వదలిచు కు కుంటున్నరు
@kasivastu
@kasivastu 25 күн бұрын
@@gurramjayaprasad4239 ప్రజలు ఇప్పుడే secular మత్తు నుంచి బయటకు వస్తున్నారు
@Ram11q1
@Ram11q1 25 күн бұрын
Modi killed many people and people also raped in manipur next it can be andhra as well.BJP enka out
@komaraiahjakkinaboina5415
@komaraiahjakkinaboina5415 25 күн бұрын
Neevu propaser kantay godla kase vadu neekantay chala nayam kaneesam abyudhaya vadhamay laynodu nayakudythay dhaysham paristhithaymiti dhaysham kosam mukyanga mahila sadhi karatha kosam tecchay samskaralanu addu kovadam only othbank leadar abaddhalu vyapthi chayadamay sahaso paythamyna mundhaduguga bavinchay dhaysoddharakudu neevaym cheppina charithra oktundhi dhanilo neevaymito Rahulaymito mee brathuku laymito nilichi pothayi anardhalaku karakuluga migili potharu
@livingstonecon
@livingstonecon 25 күн бұрын
హిందుత్వ బ్రాహ్మణ పదాలు లేకుండా బిజెపి మనుగడ సాగించలేదు, వాడుకొనేది హిందువులను అభివృద్ధి మటుకు గుజరాతిలు బ్రాహ్మణులకె,? అవునా కాదా,‌మిగత హిందువులు అంతే సంగతులే 😮 దేవుడు చెప్పాలేమో మోడి కి అంతవరకు 😂
@ad8943
@ad8943 25 күн бұрын
Hinduvu hinduvulaku vibhedalu kaliginchi electionlalo gelvatame secularistula Pani. Adhikaram mukhyam Desham mukhyam kaadu. Videshalato chetulu kalavatam George Soross laanti vaallato daadulu cheyyinchatam Inka enno rakala kutralu kutantralu pannatam anta adhikaram kosam.
@livingstonecon
@livingstonecon 25 күн бұрын
@@subbaraoparri8014it seems to be blasphemy is nature of Brahmins from ancient times is this their art of survival tactics
@subbaraoparri8014
@subbaraoparri8014 25 күн бұрын
@@livingstonecon అరే బోడిగా,600ఏళ్ళు ముస్లింలు,200ఏళ్ళు క్రిస్టియన్లు,60ఏళ్ళు ముస్లిం క్రిస్టియన్ సంకర కుటుంబం ఇంకా బ్రాహ్మణ,దళిత ఏందిరా?ఎవరు ఎవరు కారణం? హిందూ పాలన మొదలైంది 2014లో మతం మారితే సరిపోదు ఎవరు కారణమో తెలిసికో
@lrkprasad7591
@lrkprasad7591 25 күн бұрын
ప్రొ. నాగేశ్వర్ గారు... మీరు పప్పు కాదు పిడుగు అని హెడ్డింగ్ తో రీల్ పెట్టారు. పప్పు అని లోకేష్ ని ప్రతిపక్షం అంటూ వుండేది. మీరు అదే పదాన్ని తీసుకున్నారు. ఇది ఎంతవరకు సమంజసం.. మీరే ఆలోచించుకోండి సర్.
@rammohang9338
@rammohang9338 25 күн бұрын
రాహూల్ పార్లమెంటులో అబద్దాలపై విడియో చేయండి
@ravishanker9542
@ravishanker9542 25 күн бұрын
avi emito tamaru visidakaristhe vaaru video cheyagalaru
@markandeyaguptachekka-hg6pb
@markandeyaguptachekka-hg6pb 25 күн бұрын
Professor sir, before 2024 general elections also you tried to lift congress with bhahu Bali jockeys, still Modi came to power ofcourse BJP fell short of 35 mp seats are so, now your excellency started lifting congress and opposition parties very early, we wish you all the best, please tell us in 2029 where ever congress going to improve its tally from 99 mp seats,how about opposition will they be united like 2024 INDI alliance, to my perception no Hindu vote congress into power that to Rahul Gandhi as PM even by 2029, BJP will improve its performance by 2029 with Yogiji as aspiring PM, sir
@Ram11q1
@Ram11q1 25 күн бұрын
Next BJP is nomore.pathi pandiri vestamu 2029 elections lo.manipir lo entha mandi killed and raped.still no answer from Modi.see this 5 years congress will roast the modi and BJP for sure
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 42 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1 МЛН