రాహుల్ తెలుసుకోవాలి, మోడీపై దాడి భారత్‌కు నష్టం కారాదు || Attack On Modi Should Not Be Loss To India

  Рет қаралды 31,820

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
రాహుల్ తెలుసుకోవాలి, మోదీపై దాడి భారత్‌కు నష్టం కారాదు || Attack On Modi Should Not Be Loss To India
Rahul Gandhi’s statements in Lok Sabha unsubstantiated, says government
External Affairs Minister Jaishankar terms Congress leader’s statement a ‘deliberate falsehood’, denying that he had requested an invitation for PM Modi to attend the swearing-in ceremony of U.S. President Donald Trump
The government and the Bharatiya Janata Party (BJP) on Monday (February 3, 2025) countered Leader of the Opposition (LoP) Rahul Gandhi on multiple issues raised by him during a debate in the Lok Sabha on the “Motion of Thanks” to the President’s address, describing his statements as “unsubstantiated” and a “deliberate falsehood”.
External Affairs Minister S. Jaishankar called Mr. Gandhi’s statement a “deliberate falsehood”, denying that he had requested an invitation for Prime Minister Narendra Modi to attend the swearing-in ceremony of U.S. President Donald Trump. He said his visit to Washington in December 2024 was to meet his counterparts in the Biden administration and he had also met the incoming National Security Adviser Mike Walz.

Пікірлер: 290
@Renusri12
@Renusri12 6 күн бұрын
రాహుల్ ఉన్నంత వరకూ BJP అధికారానికి ఇబ్బంది లేదు. అటువంటి చవట, తీవ్రవాద సానుభూతి పరుడు, బీజేపీ కి పెద్ద బలం
@mahesh98765
@mahesh98765 5 күн бұрын
Bhale tittaru ga😂
@krmmanikumar1171
@krmmanikumar1171 5 күн бұрын
బీజేపీ కి అధికారం ఉంటే ఈ దేశంలో కుల మతాల మధ్య ఘర్షణ, నిరుద్యోగం, రైతు సమస్యలు తప్ప ఏం గొప్ప జరిగింది?సొల్లు కబుర్లు తో దేశాన్ని నాశనం చేసింది బీజేపీ. చైనా ను చూసి నేర్చుకోవాలి మనం.. సైలెంట్ గా అభివృద్ధి లో దూసుకుపోతూ అమెరికా నే దాటిపోయింది.. మనం ఎక్కడ వున్నాం? మోడీ భజన మాని ఈదేశం సంపద adani అంబానీ లకే దోచిపెడుతూ పేదవాన్ని పట్టించు కోండి
@sonar451
@sonar451 5 күн бұрын
తీవ్రవాదులు లేకపోతే భారత్ కీ స్వాతంత్ర్యం వచ్చేది కాదు. అసలు అయినా తీవ్రవాదులు మతోన్మాదులు. ISIS, RSS, ALQAEIDA.
@udaykiran9292
@udaykiran9292 5 күн бұрын
Mari monnati elections lo bjp ki endhuku magic figure raledu
@rohithkrishna2nv
@rohithkrishna2nv 5 күн бұрын
Mari congress 1952 nundi 2014 varaku enduku develop cheyaledu china laga? Koni vishyalu nizam cheparu religion coonflicts ani,but adi congres government lo kuda jarigindi kada
@rajanaren8779
@rajanaren8779 5 күн бұрын
ఈ సారి బాగా నచ్చేశారు sir మీ లోపలి Rahul ప్రేమ modi ద్వేషం ను వదిలి నిజం మాట్లాడుతున్నారు
@basketbumblebee
@basketbumblebee 4 күн бұрын
Nijam anedhi ipdu okkakkari perspective meeda undi lendi...vallaki nachina politician gurinchi chepte nijam cheppinattu nachchani politician gurinchi chepte anti indian antaru...
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 6 күн бұрын
,నాల్గవ సారి రాహుల్ కి 99 లో ఒక 9 పోయి ఒకే 9 మిగులుతుంది
@ArunKumar-pp6tc
@ArunKumar-pp6tc 6 күн бұрын
Thathasthu
@krishnaprabhakaradabala919
@krishnaprabhakaradabala919 5 күн бұрын
నాహేశ్వరావు కృతజ్ఞతలు మీకు మీ హెడ్డింగ్ బాగుంది ఎవరు ఏదయినా అనుకున్న విమర్శలు చేసినా భారత్ కు అంటే భారతప్రజలకు నష్టం జరగకూడదు అన్న మేటర్ బాగుంది
@VenkatarajuBandaru
@VenkatarajuBandaru 5 күн бұрын
రాహుల్ ను మీరు జాకీ పెట్టి లేపినా వాడికి లేవటం అనే అలవాటు లేదు, వాడు సెల్ఫ్ గోల్ గాడు, భారత దేశానికి రాహుగ్రహం, రాక్షసజాతి వారసుడు.
@parameshwarlumothkur8145
@parameshwarlumothkur8145 5 күн бұрын
ప్రొఫెసర్ గారు చెప్పింది వాస్తవం... వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు... భారత మాతాకీ జై..
@theimpartial8180
@theimpartial8180 6 күн бұрын
ప్రొఫెసర్ గారు నిజం మాట్లాడారు 🙏
@prasadkilaru9447
@prasadkilaru9447 6 күн бұрын
రాహుల్ గాంధీ, భాజపా ప్రభుత్వం మూడవసారి కూడా అధికారంలోకి రావడం జీర్ణించుకోలేక పోతున్నాడు. ఆయనే చెప్పినట్లు, పాపం చిన్నప్పటి నుంచీ, అధికారం ఒడిలో పెరిగిన రాహుల్ కు, ఓ దశాబ్దం పైగా అధికారంలో లేకపోవడంతో తను, నిరాశానిస్పృహల మధ్య కొట్టు మిట్టులాడుతున్నాడు. రాహుల్ కు, మోడీ వ్యతిరేకత ఎంతగా వుందంటే, మోడీని తిట్టే క్రమంలో, ఆయన దేశ ప్రతిష్టను కూడా దిగజార్చటానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదు. ప్రతిపక్ష పార్టీలకు దేశాన్ని ఎలానడపాలో ఓ ఎజెండా వుంటుంది. మరి దేశాన్ని నడిపిస్తున్న పార్టీకి, తనదైన ప్రణాళిక వుంటుంది కాబట్టే, తన ప్రణాళికకు అనుగుణంగా తన కార్యాచరణ వుంటుంది. ప్రతిపక్షాలు, చెప్పినట్లు, ప్రభుత్వం చేసుకుంటూ పోతే, ఇంక ప్రభుత్వం చేసేదేముంటుంది. ఏమైనా ఓ విషయం సుస్పష్టం. రాహుల్ గాంధీ, ఇలాగే అపరిపక్వ ఆలోచనలు, ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ, దేశాన్ని, దేశంలోని అన్ని వ్యవస్థలను తిడుతూనే వుండాలి, అదే భాజపాకు శ్రీరామరక్ష.
@jawaharparepally8247
@jawaharparepally8247 6 күн бұрын
RAHUL Paiki Indian Lopala ITALIAN , Anddhuke MODI ni Dheshanni GOURA VINCCHADU lenddi .
@ycrmadhugiri6529
@ycrmadhugiri6529 6 күн бұрын
రాహుల్ కన్న ,మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సహించలేకపోతున్నారు 😂😂😂
@kottethirupathi3683
@kottethirupathi3683 5 күн бұрын
@@ycrmadhugiri6529 అవును మన చైనీశ్వర గారికి ఎప్పుడు కడుపు మంట
@jagadamramesh7147
@jagadamramesh7147 6 күн бұрын
మన దేశ విద్యార్థుల గురించి మోదీ గారు అమెరికా వెళ్తే ఆ పప్పుగాడికి నొప్పి ఏంటో అంతేకానీ ఆయనకి వ్యక్తిగతంగా వ్యాపార విషయాలు గురించి వెళ్తాలేదు కదా పప్పు గాడు పప్పు దేశ ద్రోహే
@AmarnathB-nb2fh
@AmarnathB-nb2fh 6 күн бұрын
చాలా రోజుల తరువాత నిజమైన విశ్లేషణ చేశారు. పాండవులు 5గురు కౌరవులు 100.వారి మీద దాడి జరిగినప్పుడు వారు ఒకటి అవుతారు. మాములుగా బద్ద శత్రువులు.
@krishnakillamsetty9467
@krishnakillamsetty9467 5 күн бұрын
ప్రొఫెసర్ గారు మొదటిసారి మీరు నాకు బాగా నచ్చేసారు😮
@chandramma389
@chandramma389 6 күн бұрын
రాహుల్ గాంధీ ఎంత ఆజ్ఞానవంతుడో మీరు చెబితే తెలుస్తుంది.
@ravindragowd811
@ravindragowd811 5 күн бұрын
నేను నా చెవులతో విన్నాను.. ప్రతి పది మందిలో 7 గురు మోడీ గురించి మాట్లాడుతున్నారు. ఇది రా మోడీ అంటే... రాహుల్ ఖాన్ గాడు ఒక దేశ ద్రోహి ..
@Vatsal790
@Vatsal790 5 күн бұрын
First time good message
@K.prashanth_Goud5455
@K.prashanth_Goud5455 6 күн бұрын
పప్పు గాడికి బుద్ధి రాదు , వాడు రాజకీయాలకు పనికి రాడు 😏
@veerendratarak8646
@veerendratarak8646 6 күн бұрын
పప్పు గాడు బోడి గాడు😂,,,రాహుల్ గాంధీ బోడిగాడు లాగా నీచ రాజకీయాలు చెయ్యలేడు 😂
@jawaharparepally8247
@jawaharparepally8247 6 күн бұрын
Nicha Raja kiyalu chesedhi , mainaryty la bhajana chesedhi evaro anddhariki thelusu lenddi , anddhuke 3 times PAPPU gadini vipakshamu lo kurcho pettaru public Sarena 🤣🤣🤣 .​@@veerendratarak8646
@jawaharparepally8247
@jawaharparepally8247 6 күн бұрын
Voho anddhukena 3 sari kuda bjp ni gelipinccharu public 🤣🤣🤣 .
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 6 күн бұрын
ఈలాంటి పిచ్చి దేశం కు పేద ప్రజలకు nastam. BJP government లో ఎంత దరలు పెరిగినవి చెప్పండి. నీవు కొనగలవు.gas, petrol, వంట సరుకులు.
@bellanajnanesh4237
@bellanajnanesh4237 6 күн бұрын
Vaade neechudu 😂.inka Vaadu manchi raajakeeyalu chesthada😂.. first pappu gaadini 100 cross cheyyamanu next time Aina 😢​@@veerendratarak8646
@VenkyAouragoni
@VenkyAouragoni 5 күн бұрын
ఖాన్ గ్రెస్ హటావ్ దేస్ బచ్చావ్
@shankyshankar8651
@shankyshankar8651 5 күн бұрын
ట్రంప్ కోసం మోడీ కాదు, మోడీ కోసం ట్రంప్ ఎదురుచూస్తాడు 😎
@boganvillya
@boganvillya 6 күн бұрын
ఈ దేశానికి ప్రధాన మంత్రి ఎవరు ఉండాలన్నది ఒక మూర్ఖుడు నిర్ణయించలేడు! మూర్ఖుడి ఇష్టాఇష్టాలు వాడి పార్టీ కే పరిమితం. పక్క పార్టీలే వద్దు పొమ్మంటున్నాయి! ముందు దేశానికి తన అవసరం ఉందా లేదా అన్నది ఆ కుటుంబం మొత్తం ఆలోచించుకోవాలి
@sivapasumarthi823
@sivapasumarthi823 5 күн бұрын
దేశం పరువు ప్రతిష్ట గురించి ఆలోచించాలనే విషయాన్ని ఇన్నాళ్లకు మాట్లాడారండి
@vadlarajashekar8976
@vadlarajashekar8976 5 күн бұрын
ఇన్ని రోజులకు నిజం చెప్పారు. ఫస్ట్ దేశం. 🙏🙏🙏
@bksubbaiah4020
@bksubbaiah4020 5 күн бұрын
😮After somany days professor sab is speaking the truth what is the reason?
@shekarneela-x5q
@shekarneela-x5q 5 күн бұрын
ఏమైంది ఈ ప్రొఫెసర్ కి చాలా రోజుల తర్వాత నిజాలు మాట్లాడుతున్నాడు
@gavaralokesh8529
@gavaralokesh8529 4 күн бұрын
Very good sir
@Angels_BeautyLounge
@Angels_BeautyLounge 5 күн бұрын
Oh .. innirojulaku oka manchi maata chepparu Mr Nag garu 😅
@svm14
@svm14 5 күн бұрын
మొట్టమొదటి సారిగా చూడ్డానికి, వినడానికి మంచి ధంబ్నెయిల్ పెట్టారు. వాడికి గట్టిగా గడ్డి పెట్టారు. అవన్నీ తెలిస్తే వాడు రాహుల్ ఎందుకవుతాడు.
@j.devendrasetty9881
@j.devendrasetty9881 6 күн бұрын
for last 10 yrs congress is not anti BJP But anti India, so many times proved, Rahul is highly arrogant leader, unfit for matured politics.
@xyzabc162
@xyzabc162 6 күн бұрын
Well said sir I am ready to vote against modi but I will never vote this idiot Rahul In the day of budget he made a statement that in budget preparation only 3 OBC are present What kind of idiot makes such comments He got nothing to comment on budget He can question the current government in many issues
@raj...physicaltips3707
@raj...physicaltips3707 5 күн бұрын
పప్పూ.....పప్పూ లాగానే ఉంటాడు...తను PM కళలు కంటాడు పాపము....ముందులా మాటలుకు కోచుంగు నేర్చు కుంటే....??
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 5 күн бұрын
ఇన్నాళ్ళకి ఒప్పుకున్నారు credibility of Modi.
@gm2041
@gm2041 5 күн бұрын
రాహుల్ కి రాజకీయ పరిపక్వత లేదు 😂
@prabhakarasarma9045
@prabhakarasarma9045 6 күн бұрын
అప్పుడు ఒకలా చెప్పి,ఇప్పుడు ఒకలా చెబుతున్నావు.urban naxal congi communist చైనేస్వీర్
@RamuElishala
@RamuElishala 3 күн бұрын
నిజం చెప్పారు సర్
@TheVasu570
@TheVasu570 5 күн бұрын
ఆ పప్పు గారికి అంత maturity ఎక్కడ ఉంది. రోజు రోజుకి రాహుల్ గాంధీ దిగజారిపోతున్నాడు
@DRKumar2379
@DRKumar2379 5 күн бұрын
గోచిరావు ఇలా కూడా మాట్లాడతాడా , చివరిలో విషం కక్కకుండా ఉండలేవు, నీకు బయపడి నిర్మలా సీతారాం గారు ప్రవేశపెట్టారా 😂
@ramamurtipaluri2420
@ramamurtipaluri2420 5 күн бұрын
Very correct and sensible argument.
@sadanandamyara8534
@sadanandamyara8534 6 күн бұрын
మోఢీ విధానాల మీద పేరెన్నికగన్న ప్రతిపక్ష నాయకుడు విమర్శలు చేయాలి ,అంతేకాని మోఢి పై వ్యక్తిగత విమర్శలు శోభనివ్వవు
@naggogula9531
@naggogula9531 5 күн бұрын
ఇన్ని రోజులకు నిజం ఒప్పుకున్నారు.
@hariyaadav4351
@hariyaadav4351 6 күн бұрын
ముస్లిమ్ కమ్యూనిస్టు జర్నలిస్టు నాగేశ్వరరావు ఖాన్ గొ బ్యాక్
@GSS1230
@GSS1230 6 күн бұрын
ఆల్రెడీ భారత్ మీద పోరాటం అన్నాడు కదా, ఇంకా ఏ విధంగా సమర్ధిస్తారు?
@rameshchunduru8571
@rameshchunduru8571 5 күн бұрын
Professor garu marchipoi Rahul ni vimarsistunnaru
@subbu2024
@subbu2024 4 күн бұрын
Khan gress party always against Hindu sanatana Dharma. Khan gress Mukta Bharat only solution
@sivakumarivaturi2892
@sivakumarivaturi2892 6 күн бұрын
ఒక వ్యక్తి మాట్లాడిన దైన, ఒక అంశం మీదైనా, మీ పరిణితి చెందిన విశ్లేషణ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. ధన్యవాదములు.
@jagadamramesh7147
@jagadamramesh7147 6 күн бұрын
😂
@Seeker9236
@Seeker9236 5 күн бұрын
Sensible analysis. Nageshwar shall speak truth. Everyone exposed to SM. People have very good idea about actions of politicians. The congress anti India activities are not new. It is because Hindu majority. Their policy is to persecute Hindus politically and socially.
@meherbhaskarchiruvolu8078
@meherbhaskarchiruvolu8078 6 күн бұрын
Very well analysed by nageshwar sir. Most worthy video in contemporary situation.
@UdayVayila
@UdayVayila 6 күн бұрын
Vadini anduke pappu rahul gandhi ani urike annaru😂😂😂😂😂
@Devi-Yenumula
@Devi-Yenumula 23 сағат бұрын
Well said👌🏻 కామ్రేడ్ అప్పుడప్పుడు correct గా / నిజాలు కూడా మాట్లాడతాడు అని చెప్పడానికి ఈ వీడియో ఒక నిదర్శనం.
@durgadurga5847
@durgadurga5847 5 күн бұрын
First time వీడియో కంప్లీట్ గ chusaa
@parrotbird2208
@parrotbird2208 5 күн бұрын
Uou r prof you spoke correct who did good or bad. Modi do great jaishankar is arun of bharat
@PatnamVenkatesh-vh3bq
@PatnamVenkatesh-vh3bq 5 күн бұрын
Nageswarao sir garu,, chakkaga simple ga vivarincharu,, ,,,...
@chakrapanidande7007
@chakrapanidande7007 3 күн бұрын
రాహుల్ గాంధీ బలహీనతలే, మోడీ కి బలం!
@GunduSita
@GunduSita 6 күн бұрын
మోడీ ను భారత ప్రధాని గా రాహుల్ అంగీకరించ లేక పోతున్నాడు
@parameshgunti5425
@parameshgunti5425 3 күн бұрын
రాహుల్ ఖాన్ వల్ల దేశానికి ఎటువంటి లాభం లేదు సర్
@koidalaradhakrishna866
@koidalaradhakrishna866 Күн бұрын
Sir చాన్నల్లకి correct గా చెప్పారు.
@spdctsr1795
@spdctsr1795 5 күн бұрын
He has a reason to Target Modi for this. It was exposed to the world that the ashamed Pakistan was not invited for Trump progam and they attended the event purchasing dinner tickets. Probably the LoP, India was trying to assuage the hurt feelings of wounded Pakistan.
@krishnaprabhakaradabala919
@krishnaprabhakaradabala919 5 күн бұрын
మీలో మార్పు బాగుంది
@punnisoul
@punnisoul 5 күн бұрын
మోడీ వెళ్తే ట్రంప్ అనే వాడిని పట్టించుకోరు తన విలువ తాను తగ్గించుకోడు. అందుకని పిలవలేదు
@ganeshsai9534
@ganeshsai9534 5 күн бұрын
రాహులు అంతే 😀😀😀
@jyothiraj7185
@jyothiraj7185 5 күн бұрын
సార్ మీరు అంటున్నవన్నీ మాట్లాడాలంటే ముందు దేశం అంటే ఏంటీ ప్రజా పాలనా అంటే ఏంటీ పరిపాలన గురించి 1%తెలిసిన మాట్లాడొచ్చు అవేవి రాహుల్ గాంధీ కి తెలువదు కదా ఎవరో పేపర్లో రాసిస్తే చదవడం కూడ సరిగా రాదు అలాంటి వ్యక్తి కాంగ్రెస్ లో ఉండడం కాంగ్రెస్ దురదృష్టం కొంత మేరకు కి బీజేపీ అదృష్టం and రాహుల్ గాంధీ దేశ ప్రజల్లో ఈ విదంగా దేశ భక్తి పెంచుతున్నాడు and బీజేపీ మీద అభిమానం పెంచుతున్నాడు
@satyanarayanampkm
@satyanarayanampkm 5 күн бұрын
రాహుల్ అపరిపక్వవాఖ్యలే బీజేపీకి అదనపు బలం ఇప్పటికిప్పుడు బీజేపీకి వచ్చే నష్టమేలేదు
@Pithre
@Pithre 5 күн бұрын
❤విదేశీ మూలాల crossbreed పప్పు
@Pithre
@Pithre 5 күн бұрын
దేశద్రోహి PM అవ్వడానికి పుట్టినోడు గా పీల్ అవుతుంటాడు 😮
@Vinodbukka
@Vinodbukka 5 күн бұрын
Rahul Gandhi should learn Politics. Still Pappu!
@psrao4309
@psrao4309 5 күн бұрын
భారత దేశ గొప్పతనం ఏంటో, రాహుల్ జీవిత కాలం తెలుసుకోలేడు. ఈ దేశ ప్రధాని కాలేడు. ఇక గాంధీ ల ప్రభావం దేశం లో పూర్తిగా పోయింది.
@venukatakam9652
@venukatakam9652 6 күн бұрын
Love country Sir🙏
@dubbasishakunthala
@dubbasishakunthala 5 күн бұрын
Antha deep ga matladali ante knowledge vundali, adi Rahul ki ledu....anduke paniki ranivi anni chepthadu 😮
@esthermulpur3570
@esthermulpur3570 4 күн бұрын
Stop ads
@shivachukka6837
@shivachukka6837 5 күн бұрын
Bhayamtho kudina bhakthi vallla vachina gouravam ayyuntundhi😂😂😂
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 5 күн бұрын
ఇంతకీ ఆ పప్పూగాడిని పిలిచాడా. 😅😅
@redlavenkateshreddy.b.a6520
@redlavenkateshreddy.b.a6520 5 күн бұрын
ట్రంప్ కోసం మోదీ కాదు =మోదీ కోసం ట్రంప్ ఆరాటం అని పెట్టాలి
@Harikanth798
@Harikanth798 5 күн бұрын
ఇంకా మనోడు (రాహుల్)పెద్దమనిషి కాలే😊😊😊
@rameshchunduru8571
@rameshchunduru8571 5 күн бұрын
Soros assistants to kaliste problem kani trump kosam try cheste problem emiti ?
@Nature12345-s
@Nature12345-s 6 күн бұрын
Good analysis
@srikanthpanda7724
@srikanthpanda7724 6 күн бұрын
Well said!
@manoharreddy3267
@manoharreddy3267 5 күн бұрын
అసలు రాహుల్ గాంధీకి దేశము దేశభక్తి అనేది తెలుసా అండి ఆయనకి ఏమైనా ప్రధానమంత్రి కావాలని ఏమైనా చేసి ప్రధానమంత్రి కావాలనే తప్పితే వేరే కాదు
@zangamsunderraj9773
@zangamsunderraj9773 5 күн бұрын
నగేష్ గారు విశ్లేషణ ఏ కోణంలో నైనా చేయగలరు
@nishanth3029
@nishanth3029 5 күн бұрын
India is modi Modi is india It is difficult for a person like rahul gandhi to criticize modi without criticizing india.......
@Pparasmalsyasthre
@Pparasmalsyasthre 5 күн бұрын
Yappuduoo vaschye janmalonaa , aaaaaaaa
@kondaiahyamsani2634
@kondaiahyamsani2634 6 күн бұрын
కంత్రిపాలు కొనవద్దు.
@kandleanjaiah2529
@kandleanjaiah2529 5 күн бұрын
Pappuganiki avagahana untekada
@vengavenkatesh903
@vengavenkatesh903 5 күн бұрын
రాహుల్ అలాగే మాట్లాడాలి ఆదే బీజేపీకి వరం ఇలాంటి ప్రతీ పక్ష నాయకుడు వున్నంత వరకు బిజేపి కి డొకలేదు
@santoshcharankumarsantu7004
@santoshcharankumarsantu7004 5 күн бұрын
నాకు తెలిసి ఉన్నంత వరకు దేశం లో రిజర్వేషన్స్ట్స్ ఎత్తేస్తాం అనే ఒక్క నినాదం కాంగ్రెస్ చేస్తే మే బి ఒకవేళ కాంగ్రెస్ రావొచ్చు
@rajeshakula8376
@rajeshakula8376 4 күн бұрын
ఏం నాగి డప్పు కొట్టటం మానేసి నిజం మాట్లాడుతున్నావ్
@UppalapatiSrinivasulu-l5z
@UppalapatiSrinivasulu-l5z 6 күн бұрын
మనందారం ఒక్క సారి ప్రొఫెసర్ గారి తో సహా ఈ ఎన్నికలు ఫెయిర్ గా జరిగియో లేదో మన మనస్సాక్షిని అడుగుతామా
@subbaraoparri8014
@subbaraoparri8014 5 күн бұрын
వంకర కళ్ళు గాళ్ళు మారండ్రా
@kottethirupathi3683
@kottethirupathi3683 5 күн бұрын
@@subbaraoparri8014 సూపర్ అన్నవ్ బ్రో
@kottethirupathi3683
@kottethirupathi3683 5 күн бұрын
గెలవ చాతకాక మద్దెల ఓడిస్తుంది అన్నారంట
@srinrusimhamamaravadi2474
@srinrusimhamamaravadi2474 Күн бұрын
How about telengana elections..did bjp favored ho congress??
@Sravan-k6l
@Sravan-k6l 6 күн бұрын
He is aim to country problems not modi.
@enjamurikataiah678
@enjamurikataiah678 6 күн бұрын
రాహుల్ గాంధీ కి ఇంకా బుద్ధి రాదు...
@sudhakarareddyregalla266
@sudhakarareddyregalla266 6 күн бұрын
Well said sir
@mandansathyanarayana8348
@mandansathyanarayana8348 5 күн бұрын
Jai nageshwarao jai bjp
@kotteramakrishna9292
@kotteramakrishna9292 5 күн бұрын
Sir నాగేశ్వరరావు, చాలా రోజుల తరువాత ప్రొఫెసర్ అనిపుచుకున్నారు....
@nickrentapalla8045
@nickrentapalla8045 5 күн бұрын
This mind set need to be break as China did. No one put restrictions on our technical development. If we work more close with US we shuld accept US restrictions.
@dssreddy8944
@dssreddy8944 5 күн бұрын
అయ్యా ప్రొఫసర్ గారు... రాహుల్, మీలాంటి విమర్శకులే bjp బలం.... దయచేసి మీరు మీలాగే ఉండండి మారోద్దు... Pls 🌹🙏
@rajusarnalacreations473
@rajusarnalacreations473 6 күн бұрын
Worst fellow Rahul Gandhi
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 5 күн бұрын
రాహుల్ వేస్ట్ గాడు.వాడి వల్లే ఈదేశానికి నష్టం
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 6 күн бұрын
బీజేపీకీ రాహుల్ గాందీ మరియు మీ లాంటి ఎనలిస్టులే మరింత బలం
@eppalapelliramesh7030
@eppalapelliramesh7030 5 күн бұрын
ప్రొఫెసర్ సర్..మోడి మీద వ్యతిరేకత ఎంటో ఒక వీడియో చేసి , మి అంతర్గతం బయటపెట్టండి
@NazeerBaigMg
@NazeerBaigMg 6 күн бұрын
I'm not blindly supporting Rahul Gandhi comments but Honorable Prime Minister Modi ji took every opportunity to denigrate his predecessors in every possible way. Doesn't it make such comments to our nation laughable among our rival countries.? Secondly, Honorable PM Modi ji and his political party made more objectionable remarks on Rahul Gandhi and to his family. We must understand this is a shitty game of politics where politicians are not about more constructive criticism rather they indulge in destructive criticism which is bad for everyone.
@srinivaschandroju2116
@srinivaschandroju2116 6 күн бұрын
సార్ ఎన్నికల సమయంలో కూడా ఇలాగే తటస్థంగా విశ్లేషణ చేయండి సార్ మీ విశ్లేషణ చాలా బాగుంది
@mirzaselim9737
@mirzaselim9737 6 күн бұрын
Aunu sir AB KI BAAR TRUMP SARKAAR .ANAWACHA BHARAT PM.
@shivanaresh4518
@shivanaresh4518 5 күн бұрын
asal ee naagulu chaala telivi gallavaadu two sides matladuthaadu 99%khangress side 1% bjp side
@user-cg4rf3yz5v
@user-cg4rf3yz5v 4 күн бұрын
Hi nagi khan
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 6 күн бұрын
PROFFESOR GARU, RAHUL GANDHI UNMATURED/ SENSELESS/ WORTHLESS/ USELESS POLITICIAN. RAHUL GANDHI MUST KNOW THAT WHEN MODIJI VISITED TO AMERICA, THEN TRUMP HIMSELF WANTS MEET MODIJI, BUT, SMOOTHLY DENIED TO MEET TRUMP, BECSUSE OF AMERICAN ELLECTIONS. SO, WHEN RAHUL GIVEN A STATEMENT, HE MIGHT KNOW THE FACTS, BUT, SHOULD NOT BLAME MODIJI AND SHOULD NOT DEFAME OUR BHARAT.
@Lucifer220f
@Lucifer220f 6 күн бұрын
We always want outsides acceptance, the colonial mindset
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
మోడీ మ్యాజిక్ ఇదే || Modi Magic Formula ||
5:32
Top 9 News : Top News Stories | 10-02-2025 - TV9
14:06
TV9 Telugu Live
Рет қаралды 4,2 М.