Рет қаралды 21,092
ఒకే విద్య చదువుతున్నప్పటికీ కొందరు ర్యాంక్ తెచ్చుకుంటున్నారు. కొందరు వైఫల్యం పొందుతున్నారు. దానికి కారణం ఏమని చెప్తాం?
అదృఢం చ హతం జ్ఞానం ప్రమాదేన హతం శ్రుతమ్!
సందిగ్ధో హి హతో మంత్రః వ్యగ్రచిత్తో హతో జపః!
అవైష్ణవో హతో దేశో హతం శ్రాద్ధమపాత్రకమ్!
హతమశ్రోత్రియే దానం అనాచారం హతం కులమ్!!(పద్మపురాణం)