రోజా ఆడియో వినిపించి పరువు తీసేసిన ABN వెంకటకృష్ణ | venkatakrishna Leaks Roja Viral Audio | ABN

  Рет қаралды 474,754

ABN Telugu

ABN Telugu

19 күн бұрын

🔴LIVE : జగన్ హీరోనా..మరి మీరేంటో!? | KTR Comments On YS Jagan Defeat | THE DEBATE | ABN Telugu
#thedebate #thedebatewithvk #ktr #ktronjagandefeat #cmchandrababu #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 263
@NageswaraoKarri-yy9qb
@NageswaraoKarri-yy9qb 17 күн бұрын
రోజా నువ్వు సుప్రీం కోర్టు కి వెళితే నీదే విజయం 😂😂😂 నీ లాజిక్ మడిసి ..G లో పెట్టుకో🎉🎉🎉
@yass3263
@yass3263 17 күн бұрын
Correct reply😂😂😂
@pradeep2662
@pradeep2662 16 күн бұрын
Joku roja meda kadu nagiri prajala meda
@127n59
@127n59 14 күн бұрын
అన్నా వైసీపీకి కావలిసింది రోజా లాంటి VP లే ఇలాంటి VP లను ఏపీ ప్రజలు 2019లో గెలిపించారు
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 7 күн бұрын
వై.సి.పి లో ఉన్న వారంతా ఇలాంటి వెధవ లాజిక్ లు మాట్లాడే వాళ్లే అంతా మణిపూసలు
@PopuriVenugopal
@PopuriVenugopal Күн бұрын
😂😂
@prashanthgourishetty9906
@prashanthgourishetty9906 17 күн бұрын
ఈటెల ని సస్పెండ్ చేసిన తెరాస పార్టీ కవిత ను ఎందుకు సస్పెండ్ చేయలేదు ఈ విషయం గురించి మాట్లాడని ktr ap రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డురం
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 17 күн бұрын
వారికి అంత తెలివి వుంటే 5 సంవత్సరాలు ఏపిలో,పరిపాలించి.11 సీట్సకి ఎందుకు పడిపోతారు.
@vanigarikapati8665
@vanigarikapati8665 17 күн бұрын
😅😅😅😅 ఈ తెలివి భరించలేక ఇంటికి పంపించారు చెత్త ను పడేసి నట్టే దూరంగా పడేసారు
@yass3263
@yass3263 17 күн бұрын
Pitchi reddy ani naaku unna name ikkada prove avuthundi... Chi denamma
@rajasekharn7503
@rajasekharn7503 17 күн бұрын
ఎలక్షన్ కమిషన్ ని ఒప్పించి జగన్ రెడ్డి ని మళ్లీ ఏ1 సి.యం. చేసేయమనండి. 40% వచ్చింది గా
@SssM-ej9xr
@SssM-ej9xr 10 күн бұрын
చేద్దాం 2039 లో 😂
@apparaosatriboyina5334
@apparaosatriboyina5334 17 күн бұрын
60%కంటే 40% ఎక్కువ కదా శారు మేము ఎక్కువ చదువుకోలేదు సారూ
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 17 күн бұрын
అవునే కూజా కోర్టుకి పోదామా.
@sirasanisingararaoi7232
@sirasanisingararaoi7232 17 күн бұрын
60%resect చేస్తే CM ఎలా అవుతారు?1.5% తోనే గతంలో CM కోల్పోయారుకదా!ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యిందో ఈ సీనియర్ పొలిటీషియన్ రోజా చెప్పాలి.
@user-sq5my1sg5s
@user-sq5my1sg5s 17 күн бұрын
మేడమ్ మనం సుప్రీమ్ కోర్టు కు వెళ్ళడం మంచిది
@mvenkatesh2951
@mvenkatesh2951 17 күн бұрын
వైసిపి వాళ్లను ఒక్క విషయంలో మెచ్చుకోవచ్చు ఐదు సంవత్సరాలు మంచి పరిపాలనే కాదు మంచి కామెడీ కూడా అందించారు
@sandeep-fu4fn
@sandeep-fu4fn 17 күн бұрын
Revanth Reddy kadu Chief minister of Telangana Revanth Reddy Garu....
@sridharacharyachintapatla6166
@sridharacharyachintapatla6166 17 күн бұрын
జిల్లా కో క్లాస్, వైజాగ్ లో హెడ్ మాస్టారు... లాగానే ఇది కూడా...
@user-ld5zk3ds5h
@user-ld5zk3ds5h 17 күн бұрын
Excellent abn vk
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 17 күн бұрын
వాల్లకు సిగ్గుశరం ఎమి లేవు
@mahaboobgazulabashagazula9207
@mahaboobgazulabashagazula9207 17 күн бұрын
2019లొ టీడీపీ కి కూడా 39%
@vijayav8957
@vijayav8957 17 күн бұрын
ఈ రోజా రెడ్డి పోయిన సారి ఎన్ని ఓట్లు మెజారిటీ తో గెల్చిందో గుర్తుంది!
@reddyreddy3080
@reddyreddy3080 17 күн бұрын
2000 ఓట్లు అనుకుంట
@kjshivahari2510
@kjshivahari2510 13 күн бұрын
ఆమె రెడ్డి దేనికి ఐతాది ఆన్న సెల్వస్వామి చేసుకున్నాక భార్య కి భర్త కాస్ట్ వుంటుంది కాబట్టి ఆమెకు రెడ్డి కదు అని నేను చెబుతున్న అన్న
@prasadrao7343
@prasadrao7343 10 күн бұрын
​@@kjshivahari2510selvamani evaru sodara diamond rani ki marriage ainda
@MegaNarala
@MegaNarala 17 күн бұрын
ఏం సెప్తిరి ఏం సెప్తిరి, ఎప్పుడూ ఇలాగే సెప్తారా, ఇప్పుడు మాత్రమేనా? ఏమే రోజా బాగా సెప్పినానా?
@Creddy9624
@Creddy9624 17 күн бұрын
Roja aunty right aunty disappoint 🤣🤣🤣
@prasad40745
@prasad40745 17 күн бұрын
ఎన్ని తెలివితేట లో చిన్న వయసులోనే😂
@deekondaravi4270
@deekondaravi4270 17 күн бұрын
బామ్మ ది చాలా చిన్న వయసు...
@Truth-ln8qm
@Truth-ln8qm 17 күн бұрын
BAD LUCK TO AP PAST 5 YEARS.. NOW WE ARE IN SAFE ZONE FROM CBN SIR... SALUTE SIR...
@mopurumurali48
@mopurumurali48 17 күн бұрын
ఈసారి రోజా కి జగన్ మామయ్యకి చెవి లో ప్రజలు రోజపువ్వు పి పెట్టారు😂😂...
@prasad40745
@prasad40745 17 күн бұрын
మూడు పార్టీలు ఉన్నప్పుడు 40% రావడం ఎంతో రెండు పార్టీలు ఉన్నప్పుడు40% రావడం కూడా ఒకటేనా
@srinivasareddy162
@srinivasareddy162 17 күн бұрын
లాజిక్కు బాగానే ఉంది. మనమే పెట్టుకున్న ఎలెక్షన్ కమీషనర్ దగ్గర కు వెళ్లి వినిపిస్తే ఇక సీయం సీట్ మన బటన్ దే. Let’s gooo..😅
@sujathamarpudi5810
@sujathamarpudi5810 17 күн бұрын
😂
@sivakilaru5406
@sivakilaru5406 15 күн бұрын
ఈ అర్థం లేని లాజిక్కులతోనే రాష్ట్రం భ్రష్టుపట్టింది.
@srinivasulu9054
@srinivasulu9054 17 күн бұрын
పరువు సిగ్గు శరం రోజాకు ఉన్నాయా 🤔 Google 🧐🧐
@prasadrao7343
@prasadrao7343 10 күн бұрын
Aa okkati adogoddu
@Chanakya81
@Chanakya81 17 күн бұрын
Roja has difficulty understanding Mathematics. I think, she has never passed any Maths exam
@bhavanisankar97
@bhavanisankar97 17 күн бұрын
Super venkata krishna garu.
@venkataramana8838
@venkataramana8838 17 күн бұрын
Aa Roja ki evarina cheppandayya Votes share base chesukoni CM avvarani MLA seats base chesukoni CM avutharani
@madhukar1368
@madhukar1368 13 күн бұрын
వెళ్లి ప్రధాని మంత్రి పదవి తీసు కొండి మాఫియా లీడర్ కు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పారు
@kamalaramkamalaram5806
@kamalaramkamalaram5806 17 күн бұрын
సూపర్ కనౌలెడ్జి అబ్బా ఇటువంటి సుంటలకి రాజకీయం ఎందుకు, అందుకే నగరి ప్రజలు సరైనా గుణపాఠం నేర్పారు
@nareshbellamkonda5299
@nareshbellamkonda5299 17 күн бұрын
Gattiga ichharu VK Garu
@msmsn7133
@msmsn7133 16 күн бұрын
అవును ఇంకా తక్కువ రావల్సి ఉంది..
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 17 күн бұрын
ఆంధ్రప్రదేశ్ కి ఒక చిన్న సూచన , ఇంటికి లేక ఇంటి దగ్గరకి (వాలంటీర్లు అయిన), వీధి లోకి, లేక ఎక్కడికి వెళ్ళినా రెడ్డి అన్న మాట వినిపిస్తే , ఒకవేళ వాడి దగ్గర మీరు అప్పు తీసుకున్న సరే (తిరిగి ఇవ్వకకర లేదు) ధైర్యంగా తన్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీదకి తీసుకెళ్ళి తన్ని పంపండి. ఈ రెడ్లు డబ్బులు అప్పుగా ఇచ్చి అందరినీ బెదిరించి లొంగదీసుకునారు , మన డబ్బులే మనకి అప్పుగా ఇచ్చి తిరిగి మనలనే అవమానించి భయ భ్రాంతులని చేస్తున్నారు, తస్మస్ జాగ్రత్త.
@jupiter9123
@jupiter9123 17 күн бұрын
Birds of same feather flock together....KCR, KTR, JMR....వీళ్ళు ఎప్పుడూ వాస్తవానికి దూరంగానే ఉంటారు...ఇలాగే ఉంటే, ఆలోచిస్తే, అహంకారం మత్తు దిగకపోతే...వీరికి మరి అధికారం కల్ల...
@kruparani2790
@kruparani2790 17 күн бұрын
Well said sir.
@lakshmanaswamim3843
@lakshmanaswamim3843 17 күн бұрын
నిజం.మాట్లాడాలి
@srinivasprasad5880
@srinivasprasad5880 17 күн бұрын
లెక్కల్లో ఈకు..ఈకలు పీకడం పీకించుకోవడం లో స్ట్రాంగ్.
@komatinarasimha448
@komatinarasimha448 15 күн бұрын
జబర్దస్త్ కి ఎక్కువ రాజకీయాలకి తక్కువ.
@pochaiahgundam1083
@pochaiahgundam1083 15 күн бұрын
రోజా కు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు మిగతా ముగ్గురు ఒకటే కావడం వల్ల వన్ సైడ్ 60% అయిపోయింది ఆమాత్రం కూడా తెలివి లేదు
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 17 күн бұрын
All the best God bless you Balayya Babu 🌺💐🌺💐🌺 And CBN Garu 🌺🌺💐🌺💐🌺💐🌺💐🌺 Thank you ABN 🙏🇮🇳🤎🤎🤎
@Gjnaidu1853
@Gjnaidu1853 6 сағат бұрын
ఐరన్ లెగ్ ఈ దరిద్రాన్ని గత 5 సంవత్సరాలు భరించాం ఇక చాలు సార్
@AHAMASMI-24
@AHAMASMI-24 9 күн бұрын
ఒక EX MINISTER ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటు, అటువంటామెకి MINISTER ఎలా ఇచ్చారనేదే డౌటు🚩
@lordsun153
@lordsun153 17 күн бұрын
Mental lady.....😂😂
@dasariraju8241
@dasariraju8241 17 күн бұрын
Good LKG lo padaiandi Roja ni teeskoni velli😂😂😂
@gadagamma.ramesh888
@gadagamma.ramesh888 17 күн бұрын
2019 లో టిడిపి కి రాలేదా?
@vidyasagarmyneedu2778
@vidyasagarmyneedu2778 16 күн бұрын
Audio is super
@cookingkhk6845
@cookingkhk6845 17 күн бұрын
బీజేపీ 2% ఓటింగ్ కి 60 సీట్లు పోయినాయి 11% ఓటింగ్ కి ఎంత పోవాలి 💎💎రాణి 😂😂😂😂😂😂...
@Usernomi291
@Usernomi291 17 күн бұрын
Miku 40% annav migatha vallaki 55% vachai evari win ainattu? Roja garu miru ministers malli
@hanumangupta-jf4fd
@hanumangupta-jf4fd 17 күн бұрын
This is called indirect democracy
@MadallapalliRaviKumar
@MadallapalliRaviKumar 17 күн бұрын
ఈరోజు అలాంటి దరిద్రుల్ని ముందు సమాజం నుంచి రాజకీయాలను వెలివేయాలి. ప్రజలు తన్ని తరిమేసిన ఇంకా మాట్లాడుతున్నారు
@govindaraobeesetty
@govindaraobeesetty 13 күн бұрын
జబర్దస్త్ షో అనుకుంది.. రాజకీయాలంటే.? రోజా.. నీ అడ్రెస్స్.. Red లాంతర్ జంగ్షన్..
@bharathiduggineni4334
@bharathiduggineni4334 17 күн бұрын
40% 2014 tdp కూడా వచ్చ్చాయి కాని ఓడిపోయాడు అ దేంటి మరి
@bharathiduggineni4334
@bharathiduggineni4334 17 күн бұрын
2019 lo
@sannidhiproprietor4714
@sannidhiproprietor4714 7 күн бұрын
ప్రజలే ప్రక్కన పెట్టిన వానికి ప్రచారంబేలనో?
@bobbymoorthy7373
@bobbymoorthy7373 13 күн бұрын
. ఇచ్చేయండి సర్...ఇచ్చేయండి సి.ఏం పదవి. అవసరమైతే..రాష్ట్రాన్ని...సగం చేసే.. ఇవ్వండి
@lakshmanaswamim3843
@lakshmanaswamim3843 17 күн бұрын
రోజా గారు నిజం. చేప్పరు
@SRaju-vi9jo
@SRaju-vi9jo 17 күн бұрын
It is right sir okati fail ayina fail hee kada roja amma
@madhusudhanaraoarika7154
@madhusudhanaraoarika7154 17 күн бұрын
Anntha alochistunnaru emitandi valla matalaku arthalu. Jagan hero endukante public ga abaddalu chebutunna, state ni 30 years venakki teesukuvellina, youth ni chedagottina, anni vidaluga kolukoleni debba kottina annitiki witness unna atani meeda intavaru action teesukoledu kada. Anduke hero
@somelilakshmayya9172
@somelilakshmayya9172 17 күн бұрын
అబ్బా మీరు సబ్జెక్టు చాలా బాగుంది రా బాబోయ్ ఎక్కడ చదువుతున్నారు కానీ
@Karthikspe
@Karthikspe 17 күн бұрын
రోజా లాంటి వ్యక్తులు ప్రజా ప్రతినిధి గా ఎప్పుడు గెలవకూడదు
@nakkasanthosh9059
@nakkasanthosh9059 17 күн бұрын
అసలు ఎందుకు రోజాగారు.. హాయిగా ఇంట్లో కూర్చొని మేక్కాక.. జగన్ గారి పూజలు చేసుకో చక్క భజన చేసుకో
@kotaiahsunkara
@kotaiahsunkara 16 күн бұрын
మాఫియా డాన్ తుగ్లక్ జగన్ 😢😢😢😮😮😮😮
@KodaliRatnebabu
@KodaliRatnebabu 17 күн бұрын
What happened phone tapping arr
@RKKKA
@RKKKA 17 күн бұрын
This shows how ignorant and fools these YSRCP leaders are. So from now on NOT only Corona batch students exists BUT Corona politicians too exists😂😂😂
@vijayachamundeswarideviyad9525
@vijayachamundeswarideviyad9525 15 күн бұрын
😁😁😁😁😁,a knowledge ki joharlu. 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
@pavankumarsharmacheedella7641
@pavankumarsharmacheedella7641 12 күн бұрын
ఈ వీడియో లో మాట్లాడిన అమ్మాయి మనస్థాపం చెందితే ఎవరు బాధ్యులు? ఎందుకు అమ్మాయి వాయిస్ పెట్టారు?
@bvssaibabababa3376
@bvssaibabababa3376 17 күн бұрын
40% voting తో govt లు form చేసిన పార్టీలు చాలా వున్నాయి అని కూడా రోజాకి తెలియదు. అది ఆ మాజీ మంత్రి పరిజ్ఞానం.
@rajkumar-sn2kt
@rajkumar-sn2kt 16 күн бұрын
Venkat krishanasir meeru supar Jai abn chanle
@murali121
@murali121 16 күн бұрын
Wow...what a raging...😂😂
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 15 күн бұрын
2019 lo TDP Got 39.5%, Diamond raani ki Answer
@ChiruChand
@ChiruChand 17 күн бұрын
Roja matalaku..Yaskin from Kalki is also laughing 😂😂😂
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 17 күн бұрын
కడప నుండి రెడ్లు అప్పులిచ్చి బెదిరించి 2019 లో ఓట్లు వేయించుకున్నారు , ఏ evm ప్రాబ్లం అప్పుడు లేదు , ఇంతకు ముందు (before ఎలెక్షన్ రిసల్ట్స్ ) ఇజ్రాయిల్ లో try చేసిన పని అవ్వలా , అది అవ్వదు , రెడ్ల దగ్గర నుండి ఎవ్వరు అప్పు తీసుకున్నా తిరిగి ఇవ్వకండి. ఏ రెడ్డయిన సరే కొంత మంది అనపర్తి రెడ్డలు కూడా.. .. .. మరచిపోవద్దు.
@PowerStar8281
@PowerStar8281 17 күн бұрын
Roja sachipo ysr chepthadu lekapothe babai nee adugu😂
@kotaiahsunkara
@kotaiahsunkara 16 күн бұрын
అలీబాబా 40దోంగలు 😂😂😂😂
@Angireddi
@Angireddi 17 күн бұрын
Amma rojamma 2019 lo vote shares TDP vote share 39.17% YSRCP vote share 49.95% Janasena vote share 5.53% 2024 vote shares TDP 45.60% JSP 6.85% BJP 1.99% YSRCP 39.37% Finally 2019 lo TDP vote share 2024 lo YSRCP vote share equal ga vundhi ga final ga 2019 lo vote share kantai 2024 vote share tagindhi ga
@sudhakarponna
@sudhakarponna 17 күн бұрын
yes, birds of a feather, flock together.
@chandrashekarm.s2985
@chandrashekarm.s2985 16 күн бұрын
Roja,her mathmetics is as good as 1st grade child as 1+1 =1
@raodb3679
@raodb3679 17 күн бұрын
రాష్ట్ర ఖజానా కొల్లగొట్టిన వాళ్లను బందిపొట్లనాలా లేక...
@yashikaraavi2699
@yashikaraavi2699 17 күн бұрын
😮😮😮😮😮
@ranganathk764
@ranganathk764 15 күн бұрын
1st 4 seconds important
@lekireddynagireddy9613
@lekireddynagireddy9613 4 күн бұрын
🐷రోజా కి ఓటు వేసినా జనాన్ని సీటు ichina జగన్ రెడ్డి గారిని chuste😂😂😂😂😂😂😢😢😮😢😢😢😂😂😂😂😂
@JaigurudevPatriji-eo4fq
@JaigurudevPatriji-eo4fq 17 күн бұрын
Sir mee debate lo selvamani ni pettandi
@saibalajipresentsfriendsvi1623
@saibalajipresentsfriendsvi1623 17 күн бұрын
Roja Baga dhobbi thinnadhi
@user-pe3ip5vz5b
@user-pe3ip5vz5b 17 күн бұрын
Roja 30vela otlu tedaato odi pote shatamu steeth mottamu lekkistaru rojaku buddi unnada
@kumarkolla9468
@kumarkolla9468 9 күн бұрын
A B N super 😂😂😂😂
@user-do3sz2cl8w
@user-do3sz2cl8w 14 күн бұрын
మతి భ్రమించిన మాటలు
@dvspratap8304
@dvspratap8304 17 күн бұрын
Tingaridaani maatalaki value yenti
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 14 күн бұрын
Roja garu meeru future lo kuda ilage matladuth undadi maku comedy ga vuntundi
@venkateswraosurabathuni4702
@venkateswraosurabathuni4702 17 күн бұрын
ఓటింగ్ శాతం ఎక్కువ ఉన్న వాడికి మనం సహాయం చేయవలసిన అవసరం లేదు. ఇది పేదల ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్నది పేదవాడి పెత్తందారులకు మధ్య యుద్ధం. మనం సంక్షేమం అందించేది తక్కువ ఆదాయం ఉన్నవారికి వెనుకబడిన వారికి బడుగు వర్గాలకు బలహీన వర్గాలకు కదా. దీన్ని ఆధారంగా చేసుకుని వారికి పదవులు ఇవ్వాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. బాగా తక్కువ ఓట్లు వచ్చిన ఓటు పేదలకు మంచి పదవులు అందించి గౌరవించి ప్రోత్సహించి ఇది పేదల ప్రభుత్వం అని నిరూపించుకోవాలి.
@JaigurudevPatriji-eo4fq
@JaigurudevPatriji-eo4fq 17 күн бұрын
Avm la meeda those prayatnam lo undi sir
@Frootsweet
@Frootsweet 17 күн бұрын
2019 lo kuda TDP ki 40% vachinai Mari 23 seats kada
@kalng8294
@kalng8294 17 күн бұрын
I think, That 10th class student is more clever than Roja.
@nareshraam9448
@nareshraam9448 17 күн бұрын
S
@Creddy9624
@Creddy9624 17 күн бұрын
Roja aunty 😂😂😂🤣🤣🤣🤣
@venkateswararao1261
@venkateswararao1261 17 күн бұрын
Roja studied in oxford university.
@Kkc3126
@Kkc3126 13 күн бұрын
Actually 39.1% ycp even TDP got 39.5% but got 23 seats last time but in 2024 kutami got 57% huge difference
@srinivasg9583
@srinivasg9583 17 күн бұрын
ఆ gabbudhani, navledg,గలీజు munda,అక్కడ 40%kanna,migilina,వాళ్ళకి, తక్కువగా, vachai,ap,లో kutamiki,55%oot,shre,ochindi, daridrapu,munda,thelusuko,జైహింద్
@CutelittleThings4all
@CutelittleThings4all 17 күн бұрын
రోజా గారు మీ లాజిక్ కి దండం
@agnividya
@agnividya 17 күн бұрын
40% out of how much aa? arey nayana..% antene 100 ra.
@srinivasag6164
@srinivasag6164 17 күн бұрын
రోజా గారి గురించి KA పాలు గారు మాట్లాడారు పంది లా తింటుంది అని చెప్పారు పంది కి తినడం తప్పితే ఏమి తెలుస్తుంది
@shaffin786
@shaffin786 16 күн бұрын
akkada chesindi ikkada cheyyali ani rule yemi ledhu....mana state veru aa state veru...evari priorities vallaki untai..So wait and watch...
@vijayachamundeswarideviyad9525
@vijayachamundeswarideviyad9525 15 күн бұрын
2019 lo kuda chandra babu gariki 40 percent vachay mari appudu thappukunte poyedi kadaa ,40 percent thechukunnna ganathaki e knowledge evaraki vundafu sirrrrrr
@chandraraowml6148
@chandraraowml6148 12 күн бұрын
రోజా...... excellent నీ point నీ లాజిక్ తీసుకెళ్ళి నీ పువ్వులొ పెట్టుకో
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
ANDAMAINA JEEVITHAM LATEST EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI |SumanTV
31:22