guruvu garu meru cheppinattu chesanu duller ga unna nenu brighter ga maranu nenu vuhincha ledu miku sata koti vandanalu
@jithenderj59872 жыл бұрын
Enni rojulaku Miku jarigindi ...Rojuku Enni Sarlu Chesaru
@pasulashyamala55472 жыл бұрын
Okasari cheppandi enni rojulu Eppudu chadivinaru na pillalu aite chala duller students andi please reply me
@Arunachalaraman2 жыл бұрын
Please cheppamdi enni roju chesaru ? ,rojuku enni sarulu chesaru?
@bhavaniparupudi65072 жыл бұрын
Hi
@sathavahana68092 жыл бұрын
Hi, andi
@hymad1344 Жыл бұрын
Guru garu na son ki matalu vachai after 3years .daily chant chesa.chala happy .e msg enduku padutuna anta na laga badapadey vallu kuda e msg chusi enka namakam to chestaru ani,,🙏
@ChennakesavreddyAppireddy18888 Жыл бұрын
మీమ్మల్నే గురువు అనుకుంటాం అర్ధం తో సహా చెప్పారు మీరే ఉపాసించారు అనుకుని చదువుకుంటాను. గురువు గారికి పధాబివందనాలు. 💞🎉
@hiranmayi62704 жыл бұрын
తల్లి ప్రేమ తో పిల్లల అవసరాలు తీర్చినట్లు ... మీరు మాయందు దయతో ఏ సమయానికి ఏది ఆవరసరమో అది తెలియజేస్తున్నారు ..మీ పాదాలకు శతకోటి వందనాలు ..🙏🙏🙏
@radhamurali19873 жыл бұрын
గురు గారు మీకు శతకోటి ప్రణామములు మీ వీడియయో లు అన్ని చూస్తాను నాకు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీకు నాకు అనంతకోటి ప్రణామములు. నేను అనుకుంటాను మీరు దేవుడు అంశ అందుకే మీరు యిన్ని విషయాలు చెబుతున్నారు. మీకు నా షష్టాంగ ప్రణామములు. నాకు మిమ్మల్ని ఒక్కసారి చూడాలని వుంది ఆ భాగ్యం నాకు ప్రసాదించచాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటునాన్నను 🙏🙏🌹🙏🙏🙏🧚♂️🧚♀️🙏🧚♂️🧚♀️🙏🧚♂️🧚♀️
@keerthiyadavpotta2 жыл бұрын
True
@SriLatha_1987 Жыл бұрын
100%true
@zukothegrassbender60682 жыл бұрын
Myself and my kids are reading this kavacham at least 1 time a day and listen to it while going to school. My memory has improved and I am being able to write, read and perform, Better than before. Same with my kids as well they have gotten better in memory and performance in school. Thank you so much. 🙏
@sbl21202 жыл бұрын
From how many days you recite this mantra?
@bhavaniparupudi65072 жыл бұрын
Yes
@nagendraprasad92472 жыл бұрын
@@Dark_soul_in_forest_fire common sense use cheyali..guruvu gaaru enni sarlu chepparu, shaktivanthamina mantralu stotralu parayana cheyakudadani..
@mythily43792 жыл бұрын
Idhi evarina chadavacha?
@Arunachalaraman2 жыл бұрын
Hi sir where are you from
@allakaraju60222 жыл бұрын
మీరు ఏమి చెప్పినా పరిశోధించి చెబుతారు అందుకే మీ మాటలు వింటే చెవులకి ఇంపుగా వుంటుంది . మీరు మాకోసం మరిన్ని వీడియోలు చేయాలని ఆ భగవంతుడు మీకు మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను.
@venkatramanareddy66364 жыл бұрын
ఏమి ఇచ్చి మీ ఋణం.,తీర్చుకోగలం స్వామి మాకు ఇంత మంచి మాటలు చెప్పారు..!
@rajanmun4 жыл бұрын
మీకు కృతజ్ఞతలు చెప్పగలిగే అంత గొప్పవాడిని కను , నా జీవితంలో నేను చూసిన గురు తుల్యులలో మీరు ఒకరు. ఆది శంకరులు మొదలుకుని మీవరకు అందరికి నా వందనములు. శ్రీ గురుభ్యో నమః.
@padmakarkakumanu81464 жыл бұрын
శ్రీనివాస గారు అద్భుతమైన సరస్వతి దేవి కవచం తెలియజేసినందుకు మీ పాదాలకు శతకోటి వందనాలు. ఓం శ్రీ సాయినాధాయ నమః. ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలి మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
@swarupachinnu75702 жыл бұрын
Swami garu sarasvathi kavcham cleyarga kanipenchatam ledu plg clarity pettara plg plg
@RamchanduNaidu2 жыл бұрын
Kavacham begins 5:58 to 8:47 ends!
@sirishaballa66474 жыл бұрын
మీలాంటి మహనీయులు దొరకడం మా అదృష్టం🙏
@npraveenkumar44602 жыл бұрын
Mana andari adrustam
@Nagparu4142 жыл бұрын
@@npraveenkumar4460 you
@kkkumar7774 жыл бұрын
ఎన్నో తెలియని మంచి విషయాలను మీ ద్వారా మాకు తెలిసేలా చేస్తున్న ఆ భగవంతునికి , మీకు ఎన్నో కృతజ్ఞత లు తెలియజేస్తున్నాము... సార్.... మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్యర్యాల తో ఉండాలని మనస్పూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము... 🙏🏻🙏🏻🙏🏻
@eswarsai68274 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు నేను కొరిన సరస్వతి కచవం చాలా తక్కువ సమయంలో చేశారు శ్రీ మాత్రే నమః
@ouruniverse21294 жыл бұрын
Thanks a lot ji
@shureshhmamidikuduru7904 жыл бұрын
Tq sir for asking..
@rameshjakkula87074 жыл бұрын
TQ
@md.khaleelahamed7744 Жыл бұрын
నమస్తే గురువుగారు మీలాంటి కొందరు చేసే పూజలు ప్రార్థనలవల్లే ఈ భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది ఇంకా గురువుగారు మీకు పువ్వుల నమస్కారాలు
@narapinniravi77152 жыл бұрын
గురువుగారు మీకు ధన్యవాదాలు పాదాభివందనాలు నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
@varalakshmivatyam67314 жыл бұрын
శ్రీ నివాస్ గారికి వందనాలు 🙏🙏 ఇంత అమూల్యమైన మంత్రాన్ని అందరికీ అందించిన మీకు 🙏🙏 శ్రీ మాత్రే నమః🙏
@ramusiva36744 жыл бұрын
గురు పాదములకు వందనములు గురువు గారు దయచేసి మానసిక రోగమునకు భయపడేవారికి ప్రతి దానికి భయపడే వారికి ఆలోచిస్తూ భయపడేవారికి ఏడ్చే వారికి ఏదైనా చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
@KiranKumar-ht6xb4 жыл бұрын
Sir me problem nakku kuda vundhi
@bharateeyan45084 жыл бұрын
ధన్యోస్మి జీ ఓం శ్రీ సరస్వతీ దేవి యే నమః
@sujathatrinadh3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు నేను ఏకాగ్రత వుంటే కౌంట్ తో సంబంధం లేదని నమ్ముతాను మీరు చెప్పే ప్రతి మాటా నా మనసుకి ప్రశాంతతనీ ఇస్తుంది చిన్నప్పటి నుండి దైవారాదన అంటే ఇష్టం స్వామిని అందముగా అలంకరించడం స్వామిని కీర్తించడం చాలా ఇష్టం నేను కీర్తనలు పాడుతాను మరి తెలిసి ఏ తప్పు చేయలేదు చిన్నప్పటినుండీ పేదరికంలోనే బ్రతుకుతున్నా మీరన్నట్టు గత జన్మ ప్రభావం ఏమన్నా వుందేమో అందరూ మెచ్చుకుంటారు తెలివైనదానివి అంటారు కాని నేనెందుకు పనికిరాని దాని లా వుండిపోయాను నా పిల్లలు నా పేదరికానికి బలైపోతున్నారు మేం చదువుతాం నువ్ పెట్టగలవా అంటే oc అని govt నుండి ఏమీ రాలేదు నా పిల్లలతో లైఫ్ టర్నింగ్ అనుకున్నా నా పిల్లల కైనా మంచి బ్రతుకు తెరువు కోసం యేదైనా మంత్ర ఉపాసన వుంటే చెప్పండి నమక చమకమ్ ప్రధోష వేల అన్నారు తప్పక పాటిస్తాను వేరే యేదైన వుంటే చెప్పండి ధన్యవాదాలు
@policesrinath54903 жыл бұрын
Our telugu people are very lucky to have Nanduri Srinivas garu
@ShyamKumar-ht2nh4 жыл бұрын
Thank you Guruji... This is very helpful... If someone looking for an English version, here you go... Saraswati Kavacham OM shrim hrim sarasvatyai swaha shiro me paatu sarvatah: | Om Shrim vagdevatayai swaha phaalam me sarvada: vatu || 1 || Om hrim sarasvatyai swaheti shrotre paatu nirantaram | Om shrim hrim bhagawatyai saraswatyai swaha netrayugmam sada: vatu || 2 || Om Aim hrim vaagvaadinyai swaha nasaam me sarvada vatu | Om hrim vidyadhisthatra devyai sawaha Ostham sada vatu || 3 || Om shrim hrim Brahmyai swaheti dantapanktiM sada vatu | Om Aim ity-ekaksharo mantro mama kantham sada vatu || 4 || Om shrim hrim paatu me grivaam skandhau me shrim sadaa vatu | Om hrim vidyaadhisthaatra devyai swaha vaksha sada vatu || 5 || Om hrim vidyadhi-svaroopaayai swaha me paatu naabhikaam | Om hrim klim vaanyai swaheti mama hastau sadaa vatu || 6 || Om sarva-varnaatmikaayai paadayugmam sada vatu | Om vaagadhisthatradevyai swaha sarvam sada vatu || 7 || Om sarvakanthavaasinyai swaha praachyaam sada vatu | Om sarvajihvaagravaasinyai swaha:agni-dishi rakshatu || 8 || Om aim hrim klim sarasvatyai budhajaninyai swaha | Satatam mantra-raajo:yam dakshine maam sadaa vatu || 9 || Om Aim hrim shrim tryakshro mantro nairrtyaam sarvadaa vatu | Om aim hrim jihvaagravaasinyai swaha maam vaarune: vatu || 10 || Saraswati Kavacham Om sarvaambikaayai swaha vaayavye maam sada vatu | Om aim shrim klim gadyavaasinyai swaha maamuttare: vatu || 11 || Om aim sarva shastra-vaasinyai swaaha-ishaanyam sada: vatu | Om sarva puujityayai swaha chordhvam sada: vatu || 12 || Om hrim pustaka vaasinyai swaha: adho maam sada: vatu | Om grantha-biija-swaroopayai swaha maam sarvato: vatu || 13 || Iti shri saraswati kavacham |
@p.padmaja96244 жыл бұрын
Thank you
@sridevichidipothu53732 жыл бұрын
Thank you so much for the English Lyrics..🙏🏻
@rspvarun2 жыл бұрын
Thanks so much!
@sreekeerthynanduri93762 жыл бұрын
Thank you!!
@prathimavs3072 жыл бұрын
Thank u so much for translation
@suvarnamena64 жыл бұрын
మీరు అందించే అమూల్యమైన సేవలు వెల కట్ట లేనివి ..........మీకు ధన్యవాదాలు......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు, మీ కుటుంబానికి , ఆధ్యాత్మిక సభ్యులకు దసరా శుభాకాంక్షలు
@Godblessyouall-u3n4 жыл бұрын
నండూరి శ్రీనివాస్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@demamanikreddy50534 жыл бұрын
Thank you thank you so much guruji చిన్న విన్నపం. గురువుగారు మిమ్మల్ని కలువాలి అనుకుంటున్నాము కలువచ్చా గురువుగారూ
@nslaxmi60124 жыл бұрын
అయ్యా ,నమస్కారం. ఈమధ్య నే నేను మీ చెప్తున్న విశేషాలు వింటున్నాను.ఈ సరస్వతీ కవచం లా చాలా కవచాలు వున్నాయని తెలుసు.వీటన్నింటిలో కూడా బీజప్రస్తావన వుంటుంది. ఇవి ఇంత ప్రకటితం గా చదవవచ్చా ,అనే నా అనుమానం ,నేను పూర్తిగా అడగకుండానే ఇందులో లభించింది. సరస్వతీ దేవి కనుక అందరూ దీనికి అర్హత కలిగి యుంటారు మరి అన్నీ అలా చదువు కోవచ్చా ,నా సందేహం తీరుస్తారని ఆశిస్తున్నా ను.
@just4funwithlove9034 жыл бұрын
ఇంటర్వ్యూస్ లో విజయం సాధించడానికి ఒక మంచి మంత్రం చెప్పండి గురువు గారు ..నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం దొరకడం చాలా కష్టం .మన ప్రయత్నం తో పాటు దైవ బలం కూడా కావాలి అంటూంటారు ..
@ErukulaNeelima4 жыл бұрын
ఎంతో విలువైన మంత్రం మాకు అందించిన మీకు పాదాభివందనాలు స్వామి 🥰💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️
@lalitaakella5812 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం.మీ లాంటి గువు దొరకడం మా పూర్వజన్మ సుకృతం. 🙏🙏శ్రీ మత్రేనమః. 🙏🙏
@rajithathallapelli68433 жыл бұрын
Sir మీకు శతకోటి వందనాలు 🙏🌹🙏ఎన్నో రహస్యాలను.. ఎన్నో... ఆధ్యాత్మిక విషయాలను భగవంతుడికి దగ్గరగా జరగడానికి ఎన్నో పూజలను... మీ విలువయిన సమయాన్ని వెచ్చించి.. పరిశోధన చేసి... మా మనసులో కలిగే ఎన్నో ప్రశ్నలకు.. మేము అడగకనే సమాధానం ఓపికగా చెప్పి... మమ్మల్ని ఆధ్యాత్మికంగా సరియైన మార్గంలో నడిపిస్తున్న టార్చ్ బేరర్ మీరు మీకు , మీ కుటుంబంనకు ... ముక్కోటి దేవుళ్ల ఆశీస్సులు ఉండాలని.. యింకా ఎన్నో వీడియోలు చేసే ఓపికను మీకు భగవంతుడు ప్రసాదించాలని నా ఇష్ట దైవం సాయిరాం నువ్వు వేడుకుంటున్నాను... 🙏🌹🙏🌹🙏
@sreemadramayanapeetam94093 жыл бұрын
జైశ్రీరామ్! శ్రీమాన్ గురువు గారికి నమస్కారములు. ఈ వీడియోలో మీరిచ్చిన స్తోత్ర రాజమునకు ధన్యవాదములు. ఇక్కడ మీరు చెప్పిన ఈ స్తోత్రమునే గురూపదేశముగా భావించి నేను కూడా నేర్చుకొనుటకు అనుమతిని కోరుతున్నాను. దయ చేసి అనుమతించ గలరు. నమస్తే.
@shureshhmamidikuduru7904 жыл бұрын
ఆ తల్లిదండ్రులకు ఏ గురువుగారు చెప్పారో తెలియదు కాని, మీరు మాకు గురువుగారై మమ్మల్ని మీ పిల్లలుగా భావించి చెబుతున్న ఇంత మంచికి ఏమిచ్చి మీ రుణం తీర్చుగోగలం గురువుగారు... శతకోటి పాతాభివందానాలు. 🙏🙏🙏 with ❤️❤️❤️
@tsukku14 жыл бұрын
Its true
@aravindkarthik19844 жыл бұрын
I change my attitude because of u sir. Thank u Datttreya Namaha
Meru chepe vi ani vintunanu chala bagunai . Meru elantivi enka chepagala Shakti evali Ani Devi Ama ni Korukuntam.🙏🙏🙏🙏🙏
@mrudulanandavaram71274 жыл бұрын
మీరే మా గురువు గారు.మీ ముఖతః విన్న తరువాత సంశయమే అక్కరలేదు.మాకు ఎంతో ప్రయోజనకారి.మాపై మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ.. ధన్యవాదాలండీ
@pasupuletimeenakshi21604 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨👨👧👧🤚🔱🕉️🌴🌸🍎🍊🌺🌼💮🌹🇮🇳🙏
@amarnathk1214 жыл бұрын
Hello Guru ji, I am been watching your videos from past 1 month. You are enlightening people and you are giving lot to this world.. please keep doing and save our lives.. Sri Maathre Namah...
@LathasreeSree2 ай бұрын
ఓం సరస్వతి నమః 🙏🙏🌹🌹🙏🙏 నాకు జ్ఞానం ఇవ్వు తల్లీ TET DSC చదవు తున్నాను తల్లీ బుద్దిబలం ఇవ్వు తల్లీ నన్ను pass చేపించు తల్లీ..
Sir I connected to you..... Easily because of your Scientific explanation in every spiritual ...and vedic aspects..., That Introduced in our daily works & activities by Great Guru's 🙏🙏
@duddetikamalkumar5141 Жыл бұрын
శ్రీ రాం రామాయ నమః శ్రీ గురుభ్యోన్నమః,శ్రీ గురు దత్తా 🙏 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
@laxmi7691Ай бұрын
Guruvugaru..nenu DSc ki prepare avuthunna naku correct time loo ei video dhorikindhi every day chadhvalli anukuntunnannu..naku govt job ravalli ani ashirvadhinchandi..guruvu garu..meeru chala goppa varandi..
@pratyusha7454 жыл бұрын
My favorite channel on KZbin.... When I get ur video notification I forget everything and start watching it... Plz make more videos
@577Pradeep4 жыл бұрын
very true
@brahmaiahb32654 жыл бұрын
You are doing a very good service to the public indeed...sir.
@omshanthee93224 жыл бұрын
మనలో ఉండే విజ్ఞానశక్తియే సరస్వతి
@msgkumar98603 жыл бұрын
ఇదే విధంగా ధార్మికంగా పోతూ పూర్వజన్మ దుషకృత్య కారణంగా అల్లకల్లోలమైన జీవితాలను బాగుచేసుకునే మంత్రారాజమును లేదా కర్మ కరిగే తంత్రమును తెలియజేయగలరు నండూరి వారు 🙏
@neehancyr51843 жыл бұрын
Meru cheptunte naku family feeling vastundi guruvu garu ..asalu problems ekkadunnay naku anpichindi ..video chusinantha sepu antha peaceful ga anpichindi ..chala ante chala baga chepparu🙏
@Village-Idiots4 жыл бұрын
5:54-8:47 time lapse of kavacham
@kbs42754 жыл бұрын
Thank you sir. I ve started learning this kavacham. Timely video during navarathri. Thank you once again
@bonammanibabu36164 жыл бұрын
🙏🚩💐ఓం సరస్వతి దేవియే నమః, గురువు గారు🦶🦶💐
@darimireddyeswar73834 жыл бұрын
శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు
@gpstnaidu26792 жыл бұрын
గురువుగారు మీమల్ని కలిసే అవకాశం ఇవ్వ డి దయచేసి
@praweenreddy4033 Жыл бұрын
అన్నిటి కంటే చాలా కష్టమైన పని... శ్రద్ద. ఆ శ్రద్ద ఎలా రావాలి.. అది చెప్పండి. ఈ శ్రద్ద.. భక్తి అసలు ఎలా రావాలి.
@maheshgorle52224 жыл бұрын
🚩ఓం శ్రీమాత్రే నమః,ఓం శ్రీ సరస్వత్యే నమః,🙏🙏
@parameshpenikelapati32174 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@kvenkateswarrau53004 жыл бұрын
Very nice of explaining of Saraswati Kavacham to the needful viewers of our channel.May SaradaMatha bless you generations together.
@dharanidharnunna67942 жыл бұрын
స్వామి నా యందు ధయతో ..... శ్రీ దక్షిణా మూర్తి యొక్క కవచం గురించి తెలియ చేయండి 🙏🙏🙏
@dasarirajalingam1470Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 ఓం శ్రీ సరస్వతీ దేవి యే నమః ❤
@t.viswanathharish97204 жыл бұрын
గురువుగారు దయచేసి దశమహావిద్యలు గురించి కూడా ఒక వీడియో చేయండి... తెలుసుకోవాలి అని ఆశ కలిగి వున్నాను. 🙏🙏🙏
@ouruniverse21294 жыл бұрын
Tnq for your question.. Same question from here also
@adityavalavala5534 жыл бұрын
We are eagerly waiting for any mantra for education U have done for ous Nanduri Sir 🕉
@anjanibai29684 жыл бұрын
Tq guru gaaru
@krishnaveni73753 жыл бұрын
Chala chala thanks andi Nenu na Exam lo State first vastundi ani asistu dhanya vadalu guruji 🙏💐
Namaskaaram. I have seen almost all your videos. I have now purchased Guru Charitra book after liste to you
@bhashabhasha41404 жыл бұрын
అలాగే! *శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి* గురించి ఎపిసోడ్ చేయగలరు.
@kiasovajulia4 ай бұрын
No words Sir. The way you are telling so many things which we have not done for so many years .At least now we are getting enlightened and telling our children and families. Generally we read Vishnusahranamam or Kanakadara shotram but what is the correct way to read you have explained fantastically. Reading these really getting goosebumps Sir🙏🙏🙏🙏
@lavanyachitti42672 жыл бұрын
Nijamga Mee pravachanalu vinte anno vshyalu telusukogalugutunnam vinnavallu andaru nijamga adrushtavantulu.vinanivallu nijamgane duradrushtavantulu .gurugaru meku Naa padabivandanalu.
@rajeshgaddam8124 жыл бұрын
Guruvu garuu .. your service through this channel is priceless. Your selfless effort is commendable. Please take a bow!
@naveenp30054 жыл бұрын
Your channel is unique...many youtube channels are based on theory....but your channel is practical ,solution oriented and especially as per our situation and needs...god bless
@NoPurchaseNation33 жыл бұрын
Thank you swamy.🙏🙏
@poojalakka86816 ай бұрын
గురువు గారికి శతకోటి ధన్యవాదాలు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bachusentertainmentworld42564 жыл бұрын
meku ntha kruthaknyatha chepina takkuve....literally am expecting d video for my elder kid....and it is here...🙏🏿...meru chepina vidhanga gurucharithra start chesanu.....erojuki aipotundi....me daivalla...naku dattatreya krupa kalgali...
@susmitaankam66514 жыл бұрын
One of the best KZbin channel...we r very blessed to have such a nice person.
@ekambersinfotainment21223 жыл бұрын
As always, awesome sir. May God bless, you. Don't know what'd have happened to Telugu people without you.
@kalyanigangisetty74482 жыл бұрын
Thank you sir for giving wonderful ideas . మీ లాంటి గురువు దొరకటం మా అదృష్టం
@santhi62724 жыл бұрын
Sir nenu navaratrula poojalu chestunnappudu meeru ee Saraswathi kavacham gurinchi chepparu. Aaa amme mmakosam edi cheppinchindi anukuni Ee kavacham kartikamasam Lo parayana start chesam .maa guruvu garu 2years back chanipoyaru. Meeru maa guruvu garu anukuni Ee parayanam start chesamu. Bless cheyandi. Dhanyavadalu.
@gadegopi21514 жыл бұрын
🕉️🕉️🕉️శ్రీమాత్రయే నమః🚩🚩🚩నాకొసమే చేసినట్టు ఉంది వీడియో🙏🙏🙏🙏😭😭😭😭
THANKS sir we are glad that we are able to do pooja peace fully.....
@vlsastry19604 жыл бұрын
Om Sreematre Namaha You are giving god duty to bring enormous new things to learn and become a spritual person We now to your feet to the extend where we can reach to the feet of godess
@geethayoutubechannel16052 жыл бұрын
మీ లాట్టి పుణ్యాత్ములు దొరకడం మా అదృష్టం. గురువుగారు నమస్కారం
@Vaarahi9993 жыл бұрын
Devudu anne chotla vundatam kudaraka me lanti mahaneyulne tana dutaluga pampadu..bless my family sir..touching your feet
@padmak72794 жыл бұрын
Excellent! Sri Srinivas garu. Thank you so much.
@umamaheshwararao44544 жыл бұрын
Sir your videos are highly informative and reveal a great deal of spiritual knowledge. The experiences you share are highly interesting. There are still great people who contribute for the well being of mankind. Your efforts and sharing of your thoughts are knowledgeble. Thanks.
@shekarpichi19583 жыл бұрын
శ్రీనివాస్ గురూజీ గారు చదువు రాణి వాళ్ళు ఏం చేయాలి తల్లిదండ్రులకు కూడా అవగాహన ఉండదు పిల్లలకు ఎలా చెప్పాలి ప్లీజ్ తెలియజేయండి
@bhagyalatha11294 жыл бұрын
ఓం నమో సరస్వతీ దేవి నమః
@jagajivanm7643 жыл бұрын
Om శ్రీ మాత్రే నమః ఓంశ్రీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 gurubyyonnamha
@kuchipudinagalakshmi5313 жыл бұрын
Dhanavadhalu guruvu garu melanti varini a devudu maku andhinchinadhuku danyavadhalu meku a devudiki