Рет қаралды 29,816
Watch Koti Deepotsavam LIVE : గోవిందనామ స్మరణ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం, పల్లకీ వాహనసేవ | కోటి దీపోత్సవం - Day 14 | 13th November 2022 - Sunday | Bhakthi TV
Bhakthi TV Koti Deepotsavam is one of the biggest spiritual events in India promoting the prominence of Sanatana Dharma since 2011. This year Koti Deepotsavam-2022 is being organized with utmost religious fervor having special poojas, kalyanams' performed by various renowned temple priests across India, divine addresses of world renowned spiritual leaders, many celebrities/ dignitaries.
✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2022, 14వ రోజు (13-11-2022) - కార్తిక ఆదివారం కార్యక్రమాలు ✪
శంఖారావంతో ప్రారంభమైన పద్నాల్గవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం
వేదపఠనం : శ్రీ భ్రామరి విజయశంకర వేదపాఠశాల, ఆల్వాల్
కోటి దీపాల వెలుగుల్లో ప్రదోషకాల అభిషేకం వీక్షిస్తే పాపసంహారం జరుగుతుంది
పంచ మహాపాతకాలను ప్రక్షాళన చేసే కొల్హాపూర్ మహాలక్ష్మి పూజ
కోటి దీపోత్సవంలో పద్నాల్గవ రోజు బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథ శర్మ గారి ప్రవచనామృతం
శ్రీదేవి భూదేవి సమేత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
పల్లకీలో తిరుమల ఉత్సవమూర్తుల ఊరేగింపు
శ్రీ శక్తి అమ్మ స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, శ్రీ నారాయణీ పీఠం, శ్రీపురం (శ్రీపురం స్వర్ణదేవాలయం నారాయణి పీఠం పీఠాధిపతి శ్రీ శక్తి అమ్మ)
నేటి అతిథులు : భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవో శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి
కోటి దీపోత్సవ జ్ఞానదీపాన్ని వెలిగించిన గురువును తలుచుకుని తర్వాత మీ ఇష్టదైవాన్ని స్మరించండి
ఈ దృశ్యం చూస్తే భక్తి తన్మయత్వంతో మునిగిపోనివారంటూ ఎవ్వరూ ఉండరు
కోటి దీపోత్సవ ఉత్సవంలో మహిమాన్వితమైన హారతులు
ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని ఇలాంటి మహాదేవుని మహా నీరాజనం చూసి ఉండరు
శ్రీ శక్తి అమ్మ స్వామీజీ వారికి గురు వందనం
వేంకటేశ్వర కల్యాణ నృత్యం : డా. ఎస్. పి. భారతి బృందం
శివకల్యాణ నృత్యం : పవన్ కుమార్ బృందం
సర్వనృత్యసమ్మేళనం : రాధిక బృందం
దీపఘటనృత్యం : ప్రణవి బృందం
సాంస్కృతిక కదంబం
మహా మంగళ హారతి - వేద స్వస్తి
✪ Bhakthi TV Koti Deepotsavam 2022 Day-14 Schedule ✪
➠ Shankharavam - Fourteenth Day
➠ Vedapatanam - Sri Bhramari Vijaya Sankara Veda Patasala, Alwal
➠ Pradoshakala Abhishekam - 14th Day
➠ Pravachanam - Brahmasri Kuppa Viswanadha Sarma Pravachanamrutham
➠ Pooja On Stage - Govinda Nama Smarana and Kolhapur Sri Mahalakshmi Darshanam
➠ Kalyanam - Tirumala Sri Venkateswara Swamy Kalyanotsavam
➠ Vahana Seva - Pallaki Vahanam
➠ Spiritual Address - Sri Sakthi Narayani Amma Swamiji (Sripuram Sri Narayani Peetham)
➠ Guests - Former India Vice President Shri M Venkaiah Naidu, TTD EO Shri AV Dharma Reddy
➠ Karthika Deeparadhana
➠ Swarna Lingodhbavam
➠ Sapta Harathi
➠ Maha Neerajanam
➠ NTV Chairman Narendra Choudary Guru Vandanam To Sri Sakthi Narayani Amma Swamiji
➠ NTV Chairman Narendra Choudary Felicitates Former India Vice President Shri M Venkaiah Naidu
➠ NTV Chairman Narendra Choudary Felicitates TTD EO Shri AV Dharma Reddy
➠ Cultural Programs
#KotiDeepotsavam #KotiDeepotsavamLive #KarthikaMasam #BhakthiTV #BhakthiTVLive #BhakthiTVSpecialLive #KarthikaMasamLive #DevotionalLive #TeluguLive #LiveTelugu
➤ FOR MORE BHAKTHI TV KOTI DEEPOTSAVAM VIDEOS ☟
1. Speeches at Koti Deepotsavam | Bhakthi TV
• అంగరంగ వైభవంగా శ్రీదేవ...
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV
• Koti Deepotsavam 2018 ...
3. Pravachanalu at Koti Deepotsavam | Bhakthi TV
• అలా జ్యోతిర్లింగంగా శి...
4. Koti Deepotsavam 2022 | Bhakthi TV
• 12 రూపాల్లో దర్శనమిస్త...
♫ KARTHIKA MASAM SPECIAL LORD SHIVA SONGS ☟
♬ ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ► bit.ly/335RyEX
♬ Lord Shiva Most Popular Song ► bit.ly/2PICjOp
♬ Samba Sada Shiva Song ► bit.ly/2C3Smyc
♬ Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ► bit.ly/34oAJFt
♬ Nirvanashtakam (నిర్వాణాష్టకం) ► bit.ly/32byZOo
♬ కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►► bit.ly/2PYwz3A
FOR MORE DETAILS ☟
☞ Watch Bhakthi TV Live ► bit.ly/3eTfHd2
☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► bit.ly/327Arku
☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
☞ JOIN Bhakthi TV Telegram ► t.me/BhakthiTv
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.