ఆణువణువూ యేసయ్య నిండిన నా హృదయం అయన నిజ దర్శనాన్ని చేయాలనీ ఎదురు చూస్తుంది యేసయ్య నన్ను నీ క్రియలకోసం ఎలా వాడుకుంటావో నీ చిత్తం అయ్యా నన్ను వాడుకో తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏
@jcmholychurchkalavalapalli4895Күн бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ఆయన చేసిన వాక్య వాగ్దానం నాపట్ల సంఘం పట్ల కుటుంబం పట్ల పరిచర్య పట్ల నెరవేర్చుటకు ఆయన దైవజనుడుగా ప్రజల్లో గుర్తింపు పొందే గొప్ప భాగ్యం పొందుటకు దేవుని జీవాన్ని పొందుటకు ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆశీర్వదించి కృపా క్షేమములతో శాంతి సమాధానంతో సంతోషం ఆనందం మేలు తో సర్వసంవృద్ధి ఆరోగ్యం దయచేసి సాతాను యొక్క శక్తులు పై విజయం అనుగ్రహించి నూరంతంలుగా ఫలించుటకు కృపచూపి సమకూర్చి స్థిరపరచి ఆయన పరిచర్యలో ఆయన చిత్తం గ్రహించి ఆయన నీతి గల ముఖము చూచుటకు ఆయన మాటలు వినుటకు ఆయన సాక్షిగా జీవించుకు నియమించి బహు బలముగా వాడు కొనుచు ఆయన గురియొద్లకు ఓపిక తో పరిగెత్తి మంచి పోరాటం పోరాడి పాణార్పణంగా పోయి బడుటకు కృప చూపును గాక సర్వశక్తి గల త్రీయేక దేవుడైన యెహోవా ప్రభువుకు యేసయ్యాకు పరిశుద్ధాత్మకు మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు యుగయుగములుకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇🤝💝
@jcmholychurchkalavalapalli4895Күн бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆయన పరిచర్యలో బహు బలముగా వాడుకొనును గాక సర్వశక్తి గల త్రీయేక దేవుడైన యెహోవా ప్రభువుకు యేసయ్యాకు పరిశుద్ధాత్మకు మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు యుగయుగములుకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇🤝💝
@jcmholychurchkalavalapalli4895Күн бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవుడు ఆయన చేసిన వాక్య వాగ్దానం నాపట్ల సంఘం పట్ల కుటుంబం పట్ల పరిచర్య పట్ల నెరవేర్చుటకు ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆశీర్వదించి కృపా క్షేమములతో శాంతి సమాధానంతో సంతోషం ఆనందం మేలు తో సర్వసంవృద్ధి ఆరోగ్యం దయచేసి సాతాను యొక్క శక్తులు పై విజయం అనుగ్రహించి నూరంతంలుగా ఫలించుటకు కృపచూపి సమకూర్చి స్థిరపరచి ఆయన పరిచర్యలో బహు బలముగా వాడుకొనును గాక సర్వశక్తి గల త్రీయేక దేవుడైన యెహోవా ప్రభువుకు మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు యుగయుగములుకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇🤝💝
@jcmholychurchkalavalapalli4895Күн бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవుని జీవం జ్ఞానం ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆశీర్వదించి కృపా క్షేమములతో శాంతి సమాధానంతో సంతోషం ఆనందం మేలు తో సర్వసంవృద్ధి ఆరోగ్యం దయచేసి సాతాను యొక్క శక్తులు పై విజయం అనుగ్రహించి నూరంతంలుగా ఫలించుటకు కృపచూపి సమకూర్చి స్థిరపరచి ఆయన పరిచర్యలో బహు బలముగా వాడుకొనును గాక సర్వశక్తి గల త్రీయేక దేవుడైన యెహోవా ప్రభువుకు మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు యుగయుగములుకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇🤝💝