Thanks Aunty ma mavayya prati padagaku andharini pilichi vandi pettevadu kani lost years acidnt lo chanipoyadu ee samvasaram pandugaku Chala gurtochadu Malli meru chesina pulav chuste mavayya gurtocharu Thanks Aunty
సూపర్ చాలా బాగా చెప్పా వమ్మా గాడ్ బ్లేస్ యు రాధికా హైదరాబాద్
@arunakumarikalidindi19724 ай бұрын
Thank you Radhika garu😊
@arunakumar93824 ай бұрын
Pulav chesamu medam super test chala bagundi and mottan pickel and chicken pickle vedios pettandi.. warangal nunchi Arun Kumar
@arunakumarikalidindi19724 ай бұрын
Ok andi Tq for watching sir😊
@letscookwithamma87165 ай бұрын
Super❤
@RasabattulaBhavani4 ай бұрын
Medam nenu cheysaanu chaalaa bagundie maa varu challa bagunde annaru
@RadhikaDandu-un1qx4 ай бұрын
Memu ilage chesthamu,kani masala muddhani biyyaniki,pattinchi veputhamu.
@arunakumarikalidindi19724 ай бұрын
Avunu alaga kuda chestanu neenu kuda
@jhansivelagadurru8624Ай бұрын
woow chalaa baga chesaru andi
@poornanagamani82584 ай бұрын
Anee telusu amma kani pachhi senagapappu veyatam teliduandi
@viratvegiraju4 ай бұрын
రాజుల బిర్యాని లోకి వాడే గరం మసాలా చెప్పండి
@gjrbabu4 ай бұрын
పులావ్ మసాలా ఎలా చేయాలో అది కూడా పెట్టండి మేడం
@prathyushavarma12134 ай бұрын
Correctga chepparu arunagaru mana rajula pulav recipe ea KZbin channel lo dorakadu.process telisina eppudu nenu same process cheyaledu.ma ammagaru ma chinnappudu ilane chesevaru maa time vachetappatiki inta process evaru chestarani simplega chesestunnam kani meeru chesinattu taste simple process valla radu.
@arunakumar93824 ай бұрын
Pulav masala Ela thayyaru chesaru aa vedio pettindi
Amma nenu chesina tarvatha cheppi appudu like kodathanu
@arunakumarikalidindi19725 ай бұрын
Ok
@mallivani84594 ай бұрын
I❤ biryani
@yellapuvijaya91744 ай бұрын
అమ్మ నేను ఈరోజు చేసాను పులావ్ చాలా 👌వచ్చింది, అసలు నేను యూట్యూబ్ చూసి మొదటి సారి వంటలు చూస్తా చెయ్యను అసలు అటువంటిది మీ వంట చేశాను చాలా బాగా వచ్చింది, మీరు టొమోటో పచ్చిశెనగ పప్పు ఉడికించింది ఏమి చేసారో తెలీదు,నేను దానిని సూప్ చేసాను క్యారెట్ కూడ వేసి మీకు చాలా 🙏🙏🙏.
@arunakumarikalidindi19724 ай бұрын
టమాటా పచ్చిశనగపప్పు నేను రసం గాని సాంబార్లో గాని కలిపే దాన్ని 🙂మీ ఐడియా కూడా సూపర్ గా ఉంది👌
@yellapuvijaya91744 ай бұрын
@@arunakumarikalidindi1972 tq
@yellapuvijaya91744 ай бұрын
@@arunakumarikalidindi1972 అందరు కూడ చాలా బాగుంది అన్నారు ఎలా చేసావ్ అని కూడ అడిగారు
@yellapuvijaya91744 ай бұрын
Chala chala thanks amma manchi pulav chupincharu
@arunakumarikalidindi19724 ай бұрын
@@yellapuvijaya9174 tq so much for watching 🤝
@SantoshiSantu-fr1zp4 ай бұрын
Super amma 👌🏻
@chitturiramarao14424 ай бұрын
Rice basumathi or chittimutyalu
@arunakumarikalidindi19724 ай бұрын
Sonamasuri rice andi
@manachannel92102 ай бұрын
Perfect ga cheparu Amma secret
@gopinaidu934710 күн бұрын
చికెన్ వేపకపోతే ఏమవుతుంది అమ్మ
@gopinaidu934710 күн бұрын
టెస్టు ఉవుండద
@arunakumarikalidindi197210 күн бұрын
@@gopinaidu9347 వేయించ పోయిన రుచి బాగుంటుంది అండి వేస్తే చికెన్ టేస్ట్ బాగుంటుంది
@komatlanagavenkataganapath43554 ай бұрын
Superb yummy and easy recipe,👍🇮🇳🙏
@Mayansri5 ай бұрын
Excellent recipe mam....seeing it for the first time...i will definitely try...pls share the preperation of biryani masala also
@arunakumarikalidindi19725 ай бұрын
kzbin.infoqInmSTl-geQ?si=Y8Cfr_L6QIlTuSlh
@Mayansri5 ай бұрын
@@arunakumarikalidindi1972 Tnq sooo much mam
@binduk784 ай бұрын
చాలా బాగా నచ్చింది ఆంటీ ఈరోజు చేశాను నేను edi second time ఆంటీ thank you so much for sharing this recipe