గౌరవనీయులైన శ్రీ పోత్తురు వెంకటసుబ్బారావుగారు ఆధ్వర్యంలో జయప్రదముగ జరిగినవి ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు చెందిన పద్య నాటక ప్రియులకు ఎంతో ఆనందం కలిగించిన మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలుతెలియజేయ చున్నాను మీ షణ్ముఖి విజయకుమార్ రాజు
@prasadmarkapudi35503 ай бұрын
తమ్ముడు,, ఈ టీమ్ చూస్తుంటే,, మంగళగిరి సుబ్బిశెట్టి నాయుడుగారు గుర్తొచ్చారు 👍👍👍💐💐
@saibabakakileti50753 ай бұрын
కళాకారులకు కళాభిమానులకు మీడియా సోదరులకు కళాభివందనాలు
@ykesav77433 ай бұрын
Hearty thanks and good wishes for continuing the efforts to sponsor classical dramas