No video

శ్రీకాళహస్తికి పోయాము Vlog || రాహు కేతు పూజ చేయించుకున్నాను || SRIKALAHASTI TEMPLE ||

  Рет қаралды 87,144

RJPT_VENKEY

RJPT_VENKEY

Күн бұрын

శ్రీకాళహస్తికి పోయాము Vlog || రాహు కేతు పూజ చేయించుకున్నాను || SRIKALAHASTI TEMPLE || ​⁠‪@RJPT_VENKEY‬ #rjptvenkey #viralvideos #venkeymannuru #mannuruvenkey #familyvlog #dailyvlog #morningvlog #teluguvlogs #tamilvlog #templevlog #travelingvlog #kanadavlogs #hindivlog #viralvlogs #mynewvlog #myvlog #rajampetvenkey #venkeyvlog #rajampetvlog #venkeyrajmpet
Meetup followars
• వెంకటగిరి MEETUP కలిసి...
Family party
• చాలా సంవత్సరాల మొక్కుబ...

Пікірлер: 178
@renurs5610
@renurs5610 Ай бұрын
అక్కడ పూజ చేయిస్తే అంతా మంచే జరుగుతుంది.... మాకు అనుభవం 😊🙏🙏
@princemuni5775
@princemuni5775 Ай бұрын
మీరు శ్రీకాళహస్తి వచ్చేది తెలిసిఉంటే కలిసేవాడ్ని అన్న మిస్ అయ్యాను 😔
@user-gh4nw5jm7c
@user-gh4nw5jm7c Ай бұрын
Super bro video👌👌👌👌 ఓం నమశ్శివాయ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి🙏🙏🙏🙏🙏
@bhudevibhudevi3154
@bhudevibhudevi3154 Ай бұрын
Anna madhi Sri kalahasthi ne temple pakkana miss you anna nenu mi video's anni chusthu unntatu God bless you anna
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
Tqqqqqq amma
@jabeenshaheer17
@jabeenshaheer17 Ай бұрын
Chala temples unnayi kalasthi lo miru chudali ante motham day time lo chudandi
@user-qf9ht4bj4h
@user-qf9ht4bj4h Ай бұрын
ఓం నమశ్శివాయ మీ జర్నీ సూపర్ గా ఉంది తమ్ముడు
@t.maheshreddymahesh2308
@t.maheshreddymahesh2308 25 күн бұрын
బ్రదర్ అక్కడ పూజ చేపిస్తే మంచి జరుగుతుంది కానీ అక్కడ ఇంట్లో వాళ్లకు పెట్టే దానికి మనకే డబ్బులు ఉండవు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతే కదా
@ghousemoddin3184
@ghousemoddin3184 Ай бұрын
Happy to good good 😊 God bless you
@RamyaPriyaOfficialChannel.
@RamyaPriyaOfficialChannel. Ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ 🙏👸
@kondalaxmireddy3619
@kondalaxmireddy3619 Ай бұрын
Memu cheyinchamu venky pillalu lerani cheyinchaka next month pregnancy nilabadindi meeru nammakamtho vundandi tappakunda pudataru❤
@BharathPrakahaal
@BharathPrakahaal Ай бұрын
అన్న వదిన కాళహస్తి కి తీసుకొని వెళ్లినందుకు హ్యాపీ కానీ ఆమె అడిగినవి తీసి ఇవ్వనందుకు అన్ హ్యాపీ
@MGMawa
@MGMawa Ай бұрын
శ్రీ కాళహస్తి లో మోసాలు ఘోరంగా ఉంటాయి మీరు ట్రైన్ రైలు దిగిన వెంటనే ఆటో డ్రైవర్ లు గుడికి బాడుగ కాకుండ రూమ్ కావాలా అని అడుగుతారు ఇక్కడ 1500 ఉంటుంది రూమ్ Cost అంటారు మీకు 1300 కి ఇప్పిస్తా అంటారు సరే అని ఆటో ఎక్కి తీసుకొని వెళ్ళమంటే తీసుకొని వెళ్ళి గుడికి 1km దూరంలో 1 వ నంబర్ గేట్ కి 1km దూరంలో ఉండే లాడ్జ్ కి తీసుకొని వెళ్తారు సరే అని మీరు టిఫిన్ చెయ్యడానికి బయటకి వెళ్లారు అంటే మాత్రం మీ కళ్ళు బైర్లు కమ్మూతాయి ప్రతి లార్డ్జ్ ముందు రూమ్ 600 నుండి 800 అని బోర్డు లు ఉంటాయి సరేలే అని పొద్దున్నే దర్శనానికి బయలు దేరి వెళ్తే గుడి కిలో మీటరు దూరంలో ఉంటుంది సరే అని లోపలకీ వెళ్తే మళ్ళీ గుడిలో ఇంకో కిలో మీటరు దూరం ఉంటుంది అంటే మనం వెళ్ళాల్సిన గేట్ 4 నెంబర్ కానీ మనం ఉండేది 1నెంబర్ గేట్ ఆటో వాళ్ళ మాటలు విని మోస పోకండి గుడికి వెళ్ళాలి అంటే 4 నెంబర్ గేట్ దగ్గరకి ఆటో మాట్లాడుకొండి అక్కడే ఉండే హోటల్స్ Ac అయితే 1300_2000 ఉంటాయి nonac అయితె 500_1200 ఉంటాయి 1200 అంటే చాలా ఎక్కువ కాకపోతే గుడి ముందే ఉంటాయి కాబట్టి ఆ రేటు ఉంటాయి గుడికి దూరం అయినా పర్లేదు అంటే నేను భక్త కన్నప్ప సదన్ అనే హోటల్ లో ఉన్నాను 300 per day ఇప్పుడు పెరిగిన 100 పెరగచ్చు పెద్ద Bed Attached Bath With Heat Water మీరు రాహు కేతు గ్రహ దోషాల నివారణ పూజ కోసం వెళ్తే 500 టికెట్ చాలు ఒక 300 మందిని కలిపి ఒకేసారి చేస్తారు ఒక మండపంలో పూజ అయ్యాక పూజ చేయించిన అర్చకుడు పూజ ఆఖరిలో 101 ఇవ్వండి అంటాడు పూజారి కి అప్పటికే 45 నిమిషాలు ఆయన చెప్పిన విధంగా పూజ చేసిన మనం 101 కూడా పూజలో భాగం అనుకోని ఇస్తాము అలా ఇవ్వకండి ఇవ్వకుండా వచ్చెయ్యండి వాళ్లు అలా 300 మంది దగ్గర 100 అంటే 30000 ఒక్క పూజలో సంపాదిస్తున్నారు అలా రోజుకి కొన్ని లక్షల మోసం చేస్తున్నారు ...!! శ్రీ కాళహస్తి అంతటి మోసపూరిత మైన దేవాలయంలో ఉండే మనుషులని నేను యే దేవాలయంలో ను చూడలేదు జాగ్రత్త భక్తులార
@royalboy2787
@royalboy2787 Ай бұрын
yes i also faced this situation
@kanakadurga4600
@kanakadurga4600 Ай бұрын
Very very useful information Andi🍫
@Cricketkickz
@Cricketkickz Ай бұрын
Super information
@user-ue9nb3gk1s
@user-ue9nb3gk1s Ай бұрын
Thankyou andi.
@amruthaluckyvlogs9305
@amruthaluckyvlogs9305 Ай бұрын
Chala corect ga chepparu first time vellevallakaithe. Mare darunam..... Chala mosam chestharu kani devuni meeda bhakthitho prematho manam karchupedatham akkadiki andharu unnavalle raru kada 😕😕...... Kani sivayya thandri chala powerfull god 🥰🥰🥰
@sweetysweetysweetysweety4834
@sweetysweetysweetysweety4834 Ай бұрын
Kalastri ki velaru bagundi tirumala veluntey inka baguntundi bro
@poornachandrav2446
@poornachandrav2446 Ай бұрын
Sannidhi street this one
@syamalas3527
@syamalas3527 Ай бұрын
Rooms lo cell vadalatam safe kaadu gudi daggar under.lock lo pettatam safe
@deepthi898
@deepthi898 Ай бұрын
👍 nice
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
Tqq
@DorababuBabu-iv7jh
@DorababuBabu-iv7jh Ай бұрын
బ్రో మాది కూడా శ్రీకాళహస్తి మేము రాజకకులం
@kotiswathi6207
@kotiswathi6207 Ай бұрын
Bad comments pattinchukoku bro chala bagundi vedio nice couple god bless you ❤
@ShivaKumar-p3d
@ShivaKumar-p3d Ай бұрын
Naku video chusthane edpochesindhi chala miss authuna ma uru
@vbrsumathi
@vbrsumathi Ай бұрын
సూపర్ అన్న నువ్వు నీ పెళ్ళాన్ని మీద భలే ఫన్నీగా మాట్లాడుతున్నావు
@beastakhib1310
@beastakhib1310 Ай бұрын
Enjoy panadagoo venky anna
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
🤩😜😴
@puttaprasad847
@puttaprasad847 Ай бұрын
Anna too long videos 30min kante oka 15min petadatam better idhi na felling love you anna
@JaanuSubbuOfficial
@JaanuSubbuOfficial Ай бұрын
ఫస్ట్ గోపురం చూపించారు కదా. దానిని గాలి గోపురం అంటారు. శివరాత్రి మహోత్సవాలలో స్వామి అమ్మవార్లు కొండ చుట్టూ తిరిగి గాలిగోపురం లో నుంచి బయట వస్తారు. దానిని చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తుంటారు. చాలా మంచిది కూడా.
@ARajeshARajesh-ks2yq
@ARajeshARajesh-ks2yq Ай бұрын
Om namah shivaya
@satishposarapu1487
@satishposarapu1487 Ай бұрын
ఓం నమఃశివాయ
@SureshLavidi
@SureshLavidi Ай бұрын
Rahu kethu puja manchidhi anni manche jaruthundhi
@devilqueendairys3522
@devilqueendairys3522 Ай бұрын
Supar
@BenzZnezb-op2cu
@BenzZnezb-op2cu Ай бұрын
hi Anna bagunava i miss you kirthi vadhina Anna ni voice chala bagumdhi video's ante naaku chala estam 🤗🥰
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
Tqqqqqqqq 🥰🥰
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
Hi 👋
@BenzZnezb-op2cu
@BenzZnezb-op2cu Ай бұрын
@@RJPT_VENKEY thanks Anna na comment ki ripley echavu madhi venkatagiri Anna na peru pavani nenu Kuwait lo vunna
@BenzZnezb-op2cu
@BenzZnezb-op2cu Ай бұрын
nenu India ki vachaka meru ma entiki ravali Anna
@mangatrinadh5377
@mangatrinadh5377 Ай бұрын
Hi bro madhi vizag nice video
@rahamathrasoi920
@rahamathrasoi920 Ай бұрын
Anna meeru biggboss ki wayllandi
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
🙆🏾‍♂️🙆🏾‍♂️🙅🏾‍♀️
@abhigoud7284
@abhigoud7284 Ай бұрын
శని పూజ చేశావా అన్న
@sumanramineni1503
@sumanramineni1503 Ай бұрын
Om nama shivaya sri kalahasthi famous for PAL KOVA.
@gamingwithhitachi4932
@gamingwithhitachi4932 Ай бұрын
Big fan anna love from sri Kalahasti ❤
@dharmarao6685
@dharmarao6685 Ай бұрын
Vinka anna super video baguondhe Happy journey❤❤
@Dhansika022
@Dhansika022 Ай бұрын
Patha bustand Kadapa doctor pasupuleti nursing home hospital ki velli bro kachithanga pillalu pudatharu ma vuru riddipalli Naku rayachoti marriage ayeendi bro miru vellirandi bro neanu vellanu Naku 3years papa undi akkadi vellthe compulsary ga pudatharu vellandi bro
@NAVEEN_YT.826
@NAVEEN_YT.826 Ай бұрын
Anna kova tinnava anna chala bagutudii❤
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
H
@ramkuh723
@ramkuh723 Ай бұрын
చాల బాగుంది bro love from jahra
@kadudooramvignan567
@kadudooramvignan567 Ай бұрын
ఓం నమోశివాయ 🙏🙏🙏🙏🙏
@balakrishnasivagiri3432
@balakrishnasivagiri3432 Ай бұрын
అన్నా మాది కాళహస్తి
@haribathala2840
@haribathala2840 Ай бұрын
ఓం నమ్మశివయ 🙏🙏🙏🙏
@jaffersadiqrahul5758
@jaffersadiqrahul5758 Ай бұрын
Mirubalakalarsatbagudi❤❤
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
ఓం నమః శివాయ
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
🙏
@Vaseemgamingff
@Vaseemgamingff Ай бұрын
Bro madhi srikalahasti miss you
@varalakshmiyarnagula2963
@varalakshmiyarnagula2963 Ай бұрын
Om nama sivayana maha 🙏🙏🌺🌺 from Abudabi
@user-lw6jb3lv6l
@user-lw6jb3lv6l Ай бұрын
Vachana goodwill matam dhobin di Kuwait low unnapudu videos chala manchi gaon nai 👍
@Sreenuforyoutelugu
@Sreenuforyoutelugu Ай бұрын
మా శ్రీకాళహస్తి గాలిగోపురం బ్రో
@Venkat_vt
@Venkat_vt Ай бұрын
Super babai
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
Tqq
@umajillalamudi6329
@umajillalamudi6329 Ай бұрын
Sri kalahasti stala puranam ante aa place ki sambamdinchina vishayam chadavandi
@MohanNaikMohanNaik-hv4xi
@MohanNaikMohanNaik-hv4xi Ай бұрын
Super
@kadapababukadapababu6033
@kadapababukadapababu6033 Ай бұрын
Anna prank video chayadi anna
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
Ok 👍
@kondalupoliboyana892
@kondalupoliboyana892 Ай бұрын
అన్న తెలియను ఏమైన ఉంటే చూపించు
@rseries1654
@rseries1654 Ай бұрын
Content 0% sollu 100%😅😂
@Vachusahi
@Vachusahi Ай бұрын
Bro niku nachitha chudu lakapotha dhobey ok
@k.rajamanoharmanohar3242
@k.rajamanoharmanohar3242 Ай бұрын
Haha Correct
@kishorereddy6945
@kishorereddy6945 Ай бұрын
Sodi ekkuvayindi bro
@Jaibul-xn9sh
@Jaibul-xn9sh Ай бұрын
🙏👌💐🤗👍🧒👌🥳🙏💐
@user-wl1on7cy6p
@user-wl1on7cy6p Ай бұрын
Super bdr
@mekalabhargavi6243
@mekalabhargavi6243 Ай бұрын
అడ్రస్ చెర్లోపల్లి, gurramkonda, Annamayya dt.
@spradeepkumarschandrasheka672
@spradeepkumarschandrasheka672 Ай бұрын
Awesome vlog bro 😊😊😊😊
@srinivasreddy-ct2ru
@srinivasreddy-ct2ru Ай бұрын
Andariki upayogapedye video chey
@user-jo6br6cm3j
@user-jo6br6cm3j Ай бұрын
షాపింగ్ వేళేటప్పుడు రూమ్ లో లైట్ ఫ్యాన్ ఆపేవెళ్లాలి bro😂లైఫ్ కూడా అదే బ్రో
@irfanshaik5356
@irfanshaik5356 Ай бұрын
Nice anna
@ajjuu_.2006
@ajjuu_.2006 Ай бұрын
❤❤
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
🤩🥰🤩
@user-rz7bk1cu5z
@user-rz7bk1cu5z Ай бұрын
A.HANMI.REDDY.J.C.B.. operator.. mahabubnagar... Rajampeta.. happy journey.anna🎉
@mekalabhargavi6243
@mekalabhargavi6243 Ай бұрын
Hii anna చెర్లోపల్లి దగ్గర రెడ్డమ్మ konda గుడి వుంది రండి compulsary సంతానం కలుగుతుంది 100% మీరు kavali ante net లో చుడండి anna.
@vbrsumathi
@vbrsumathi Ай бұрын
ఆడాళ్ళ మజాకా
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
👍
@Mahabooni
@Mahabooni Ай бұрын
Meru vache di maku teliyadu memu vachi unttamu
@TRAJESH-ct7el
@TRAJESH-ct7el Ай бұрын
Brother madhi rapur rapur ki okasari ravachu gaa broo please 🥺
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
Ok 👍
@user-gd9fr9yq8z
@user-gd9fr9yq8z Ай бұрын
Pisinari venky😅❤
@Mahabooni
@Mahabooni Ай бұрын
Madi sri kalahastri nee
@rajukoyyedakk7410
@rajukoyyedakk7410 Ай бұрын
Jai rajaka
@Msrayudu-py3xg
@Msrayudu-py3xg Ай бұрын
ఎవరైనా నచితేయ్ చూడాలి లేకపోతే లేదు ఎందుకు ఇలాంటి కామెంట్స్
@Sreenuforyoutelugu
@Sreenuforyoutelugu Ай бұрын
బ్రో మా ఊరిని మాకే చూపిస్తున్నారు కదా బ్రో
@kayalasivakumar6445
@kayalasivakumar6445 Ай бұрын
🙏🙏🙏
@DHONI236
@DHONI236 Ай бұрын
1st
@mallimall389
@mallimall389 Ай бұрын
హాయ్ అన్న ముందు తెలిసి ఉంటే నాకు అయ్యగారు తెలుసు రాహు కేతు పూజ జరిపించే వాళ్ళము
@vanir1790
@vanir1790 Ай бұрын
Hi venky tammudu. Jun 18 na vellamu.1500 pooja chesamu.Vani from Bhubaneswar.
@K.REDDYPRASAD
@K.REDDYPRASAD Ай бұрын
Hi Venky Anna
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
Hi 👋
@dhankulavenkateswarlu7483
@dhankulavenkateswarlu7483 Ай бұрын
Enti bro mari intha la chavhhipothunnav chusi chusi ani...?
@youtubbeerr
@youtubbeerr Ай бұрын
bro entha long video pettadu evaru chuda ruuu 😢
@saiswaroop8747
@saiswaroop8747 Ай бұрын
I'm also srikalahasti only bro
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
👍
@dastagiridastagiri841
@dastagiridastagiri841 Ай бұрын
అన్న Hi
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
Hi
@Stylish_toufiq_08
@Stylish_toufiq_08 Ай бұрын
Anna first comment anna
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
😍💕😍
@user-ci8fm9zl8n
@user-ci8fm9zl8n Ай бұрын
Rly kodur ki eppudu vastaru
@swath827
@swath827 Ай бұрын
Hi anna .. nennu me fan ne .. me vedios ane follow avutunanu.. nennu rajampet lone unnanu.. meet avale anukunanu . House akado theleka raleka poyanu
@dilshad_kitchen_
@dilshad_kitchen_ Ай бұрын
నమస్తే వెంకీ అన్న ఈరోజు మీరు 9:40 కి గడప మీద వెళుతున్నారు నందలూరు మీద నుంచి కడపకు వెళ్తున్నారు అవునా కాదా,?
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
S
@deepthi898
@deepthi898 Ай бұрын
Negativity ne pattinchukovadhu,keep going,takecare
@merolex2842
@merolex2842 Ай бұрын
Madhi kuda SKHT anna
@sureshartsvlogs8831
@sureshartsvlogs8831 Ай бұрын
First comment
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
🫳🥰🥰
@darlingsiddik1651
@darlingsiddik1651 Ай бұрын
Bro rjpt lo meet up petu bro
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
Ok 👍
@fahimrock1433
@fahimrock1433 Ай бұрын
Anna vlog 20 minutes mathram pettu 😢
@shaiksabeeha9292
@shaiksabeeha9292 Ай бұрын
Hi Anna madiguda Srikalahasti Anna
@SaranyaSaranya-vy1wj
@SaranyaSaranya-vy1wj Ай бұрын
Palakova famous anna akkada
@jabeenshaheer17
@jabeenshaheer17 Ай бұрын
Maa dhi kalahasti ne anna
@criminalmind4953
@criminalmind4953 Ай бұрын
Anna koddiga mundu cheppachu kadha anna kalusuntam😢
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
Mali vasta kaludam
@chinna-cx6nd
@chinna-cx6nd Ай бұрын
Alage kanipakam temple ki vachiote bagodu..
@harikomarala5477
@harikomarala5477 Ай бұрын
Naku telisi nuv malli kwt ki velladam nike manchidi brother
@sureshartsvlogs8831
@sureshartsvlogs8831 Ай бұрын
Hlo
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
Hi 👋
@sairam742
@sairam742 Ай бұрын
Anna madhi srikalahasthi ma ammamaa vala oru rly kodur
@Mpl_jaya_chenetha
@Mpl_jaya_chenetha Ай бұрын
Hi Anna e narmal videos kanna kowety videos bhagunnay anna
@RJPT_VENKEY
@RJPT_VENKEY Ай бұрын
Ok 👍
@bulletbharath6861
@bulletbharath6861 Ай бұрын
Raahu kethu pooja kharchu Entha Ayyi ndi ?
@user-wj9ew8rr2q
@user-wj9ew8rr2q Ай бұрын
Anna nenu kuda pooja cheinchu kovali mani anta avutundi
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 144 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16