JAI SRI RAM, Bhagavatam Stories Playlists - goo.gl/nAjy9C Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂
@reddidude21227 жыл бұрын
Your telugu on display of videos Is too bad. please correct it .
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏గురువుగారి పాదపద్మాములకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏జై శ్రీకృష్ణ భగవాన్ కి జై 🙏🙏🙏🙏🙏
@vijayalakshmi26642 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా అన్ని సార్లూ ఏడుపొస్తుందండీ ఈ కధ క్రిష్ణ అవతార సమాప్తి
@chyadagiri4861 Жыл бұрын
ఇంత గొప్ప ప్రవచనం మీ స్వరం ద్వారా విన్నందుకు నా జన్మ ధన్యమైంది గురువుగారు 🙏🙏🙏, మీకు శతకోటి పాదాభివందనలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమోః భగవతే వాసుధేవాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@teluguparamesh9 ай бұрын
నా ఈ జన్మని సార్ధకత చేసింది నాకు ప్రతక్ష గురువు కాకపోయినా మీరు నాకు గురువు గారే మీ పాదములకు శతకోటి వందనాలు 🎉❤
@ragini.n25413 жыл бұрын
భాగవత శ్రవణ భాగ్యాన్ని ప్రసాదించిన శ్రీ కృష్ణ పరమాత్మ చరణారవిందాలకు శతకోటి నమస్కారాలు🙏🙏🙏🙏 భాగవత ప్రవచనం చేసిన గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏 సనాతన ధర్మం ఛానెల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏 ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః 🙏🙏🙏🙏
@bruceleethefighter98362 жыл бұрын
🙏🙏🙏 same sister
@ragini.n25412 жыл бұрын
@@bruceleethefighter9836 🙏🙏
@anjianji3133 Жыл бұрын
ఇంతటి గొప్ప ప్రసంగాన్ని అందించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.❤😊
@anjaiahatikam5502 Жыл бұрын
🙏neela mega shyama govinda 🙏dusta sanhara varaha murthy 🙏apath bandava 🙏papa vinasaka govinda 🙏Garuda vahana govinda edu kondala Vada govinda 🙏
@srividyagollapudi2 жыл бұрын
ఈ ఉదవ గీత విని మా జీవితం ఉద్ధమం ఆవలి జి శ్రీ కృష్ణ జై
@kamalapavankumarchepuri91224 жыл бұрын
ఓం నమో భగతే వాసుదేవాయ💐🙏
@chsbharatsramaadikavinanna37363 жыл бұрын
అయ్యా గురువర్యా మీరు మాకు వారం... ఏ జన్మ లోనో ఏదో పుణ్యం .....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీకు పాదాభివందనాలు.....🙏🙏🙏🙏🙏
Guruvu Gaariki shathakoti vandanamulu . Meeru chepthunte okka kshanam kuda nenu akkadinundi kadalalenu. Malli malli vinalanipisthundhi. Bhagavatha sapthaham vinnanu mariyu sri krishna avthar am vinnanu . Naa janma dhanyam ayyindhi. Mee paadhapadmamulaku naa Vandanamulu. Life lo enno problems face chesanu anniyu swamy Daya valla sunayasam ga dati mundhuku vasthunnanu. Ika mundhu kuda swamy Inta venta Janta undi kaapaduthadu ani nammakam tho unnanu. Thank u Guruji.
@arrabirusasankreddy26512 жыл бұрын
We are all very grateful, fortunate and privileged to hear such wonderful lecture form such aa great divine soul.
@jayanthnamasteguravagaarur53922 жыл бұрын
ఓం గణేశాయ నమః ఓం కృష్ణ హరే కృష్ణ హరే పరమాత్మ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అవును నేను ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు అందరికీ దేవుడి దగ్గర ఉన్న పలాలు ప్రసాదంగా ఇవ్వడం చూసి నేను కూడా వెళ్లి ఒక అరటి పండు తీసుకుని బయటకు వచ్చి కూర్చుని తింటుంటే ఆ పూజారి గారు నన్ను చూసి నేను సంతానం కోసం ఎదురు చూస్తున్న సంగతి గ్రహించి వెంటనే ఈశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు సంతాన ప్రాప్తిరస్తు అని నన్ను చూస్తూ అన్నారు అప్పుడు ఆ వాక్కు పలించి ఈశ్వరానుగ్రహం కలిగి అదే నెలలో నేను గర్భం దాల్చాను ఇప్పుడు నాకు ఐదవ నెల ఓం నమః శివాయ ఓం గురుభ్యోనమః 🙏🙏🙏
@laxmibotta8676 Жыл бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
@renukamahalaxmi9017 Жыл бұрын
Jai shri krishna
@anjaiahatikam5502 Жыл бұрын
🙏🙏🙏guru devula pada padmàmula ku 🙏padabi vandanamulu 🙏🙏krishnam vandhe jagath guruvu 🙏🙏
@jayanthnamasteguravagaarur53922 жыл бұрын
ఓం గణేశాయ నమః ఓం నమో నారాయణాయ అది శేషు నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagiresu7 ай бұрын
Since last 10 years Am listening your pravachanas ... మీ ప్రవచనాల ప్రభావం వలన నా జీవితం లో చాలా మంచి మార్పులు వచ్చాయి గురువు గారు..... నా సాత్విక జీవనం కి మీరే నా గురువు గారు
@anjaiahatikam55022 жыл бұрын
🙏🙏🙏 guru devula pada padmàmula ku vañdañamulu 🙏🙏🙏 guruvu gari karunardha hrudaya pravachanam vinagalige bagyam madhi 🙏🙏🙏🙏 vandhe jagath guruvu 🙏🙏🙏