చాలా బాగా అన్ని వివరించి శ్రీ కృష్ణుడి దర్శనం చేయించావు... నీకు శుభాశీస్సులు🙌🙌
@koteswarin1501 Жыл бұрын
వీడియో చాలా చాలా బాగుంది ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అనుగ్రహం నీకు కలగాలని కోరుకుంటూ నీ శ్రేయోభిలాషి
@prasad3047 Жыл бұрын
శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలను అపహరించింది ఎందుకో తెలుసా? చాలామంది అపార్థం చేసుకుంటారు అందుకనే చెప్తున్నాను. ఎవరైనా సరే వాళ్లు చిన్న పిల్లలు కావచ్చు స్త్రీ పురుషులు కావచ్చు ముసలి వాళ్లు కావచ్చు ఎవరైనా సరే దేహం మీద వస్త్రాలు లేకుండా అంటే కనీసం చిన్న వస్త్రం కూడా లేకుండా స్నానం చేయకూడదు అది మహా పాపం చాలా తప్పు కానీ ఆ గోపికలు దేహం మీద వస్త్రాలు లేకుండా నదిలో స్నానం చేస్తూ ఉంటే ఆయన ఆ వస్త్రాలు తీసుకుంటాడు మళ్లీ వాళ్ళు తమ తప్పు తెలుసుకొని ఆయనకి ప్రార్థిస్తే మళ్లీ వాళ్ల వస్త్రాలు వాళ్లకి ఇచ్చేస్తాడు ఇది చాలామందికి తెలియక అపార్థం చేసుకుంటారు కొంతమంది బుద్ధిలేని వాళ్ళు అయితే అదే కడుపుకి అన్నం కాకుండా కుక్క అశుద్ధం తినే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే చాలా తప్పుగా మాట్లాడుతారు అలా మాట్లాడేటప్పుడు కొంచెం కూడా ఆలోచించరు ఎందుకంటే అంత చిన్న పిల్లాడికి ( శ్రీకృష్ణుడికి) మరియు గోపికలకి తప్పుడు సంబంధం అంటగడతారు ఎందుకంటే అలాంటి బుద్ధి ఉన్న వాళ్లకి అలాంటి ఆలోచనలే వస్తాయి
@pc2680 Жыл бұрын
Super ga chepparu andarini educate cheyyali_kalpana
@rajanagovindrajulu2766 Жыл бұрын
Omm
@lakshminarayanamadanuru8753 Жыл бұрын
GB by y de h
@gurutadipatri Жыл бұрын
@@rajanagovindrajulu2766po to
@dlentertainments5456 Жыл бұрын
S
@NakaChanti Жыл бұрын
శ్రీ కృష్ణునితో తిరిగినట్టు అనిపించింది చాలా బాగా చూపించారు అన్నయ్య చాలా బాగా వివరించారు నీ helth బాగుండి ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@VamshiKrishna-or5sr Жыл бұрын
జై శ్రీ కృష్ణ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏
@mvijayaarts8 ай бұрын
మేము మధుర కి వెళ్ళాము కానీ రివ్యూ చూడలేదు ట్రైన్ లో వెళ్ళాము మీరు చూయించిన వాటిలో ఏ ఒక్కటి మేము చూడలేదు మా బ్యాడ్ లక్ అవకాశం ఉంటే చూస్తాము థాంక్యూ బాబు ఆయుష్మాన్ భవ
@prasad3047 Жыл бұрын
నిదివనం చూపించినందుకు చాలా ధన్యవాదములు 🙏
@VenuGopal-dk2qc Жыл бұрын
9
@radhajeccy3152 Жыл бұрын
My lovely fv god Radha Krishna Chala bagundhi video miku radhakrishna bless you
@veeraghttammohini41402 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు సార్ ఎందుకు అంటే మీరు మంచి ప్లేసలు చూసే అవకాశం ఇచ్చారు అదేవుడు
@saradasekuru6903 ай бұрын
V good demonstration.we have get the feel that visit madhura in ur words.u haven us valuable good information.tq so much.Lord Krishna bless u🙏🌹🌹🌹🌻
@mohandhulipati7480 Жыл бұрын
Chaala manchi video full gaa cover chesaru..👌 Kalheeya Mardhanam okkati miss ayyinattlundi🙏
@rajeshkotsa63582 жыл бұрын
Hare Krishna Vrindavan vihari lal ki jai Videoending lo Srikrishna flute music super Video chala Chearu.Gud information ichhru. Meeku Srikrishna,Radharani matha Blessings Tappakunda kalugunu. Hare Krishna
@kanakadurga38189 ай бұрын
Superb Superb 👌👌👌👏👏👏. Hare krishna 🙏🙏🙏.. Good job👍👍👍💯💯💯
@ajaymeak75002 жыл бұрын
First like and comment nice video bro TQ🤗🤗🤗🥰🥰🥰🙂🙂🙂
@ramachansandrapaty86 Жыл бұрын
Chaala chaala bagunnadi Sri Krishna janmasthala tour . Thank you so much. May Lord Srikrishna' s blessings be with you always baby !
@ramachansandrapaty86 Жыл бұрын
"Babu". Sorry for the typing errors dear !
@alliswell39612 жыл бұрын
Great info You missed few main attractions Keerti mandir in barsana Raman reti Govind ji temple Ranganath temple Dwarakadeesh in mathura Old temples anni kudaa brindavan lo untayi So staying in brundavan near parikrama marg is advisable ❤ Hare Krishna Radhe Krishna ❤
@RadhaKrishna-nv9eq Жыл бұрын
Tnq sooo much bro..m nen eroju veltunna e places anni . Tq for helping me reaching my lord KRISHNA ❤❤...Love from KBKY ❤
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
@jadisaroja3697 Жыл бұрын
Super ga explain chesaru. Thank you so much.e video cheyadaniki chala kastapaddaru.mi eyes chala tan ipoyay
@CParvathamma5 күн бұрын
చాలా మంచిది. చాలా బాగా చెప్పారు చాలా బాగుందండి
@gopaldasagrawal7786 Жыл бұрын
Very very much nice video about Mathura - Vrindavan - Goverdhan in telgu language . I'm thankful for making this video. - Gopal Das Agrawal
@malleswarimogili1195 Жыл бұрын
బాగా చెప్పారు మేము చూస్తున్నట్టు గానే ఉంది బృందావనం
@samineninagasavithakumari5525 Жыл бұрын
Chala baga chepparu Good video nenu journey chesanu Metho Tq very much. God bless you
@NeeluNeelima-hb1zo Жыл бұрын
Anna video chala bagundi super thanks bro jai radha krishna 🙏🙏🙏🙏🙏🥰
@Usharani-iz1nu4 ай бұрын
చాలా బాగా చూపించావు బాబు...
@rathnapriya77622 жыл бұрын
Chaala bagundhi bro thank you 👌👌👌
@bhaskarvangala1813 Жыл бұрын
Radey radey jai sri krishnaaa🙏💐
@Boyakondagangammatemple Жыл бұрын
Meru super bhaiya chala adrustam chesukunaru radhekrishna 🙏
@samineninagasavithakumari5525 Жыл бұрын
Chala chala baga chepparu Real ga nenu journey chesanu Metho chala beautiful please Mariyoka video shows pettagalaru Tq very much baabu God bless you
తమ్ముడు కళ్ళకి కట్టినట్టు చూపించావు చాలా ధన్యవాదాలు ఈసారి పెట్టే మన సనాతన ధర్మం యొక్క వీడియోలలో ఏకవచనం తో కాకుండ కృష్ణ భగవనుడు అని రాధ కాకుండా అమ్మ అని, ఇలా అన్ని చెప్పలేను. చీరలు ఎత్తుకెళ్లి అని మాత్రo 25 సార్లు చెప్పుంటావు ఇది మన ధర్మం, ఇలాంటి వీడియో చేసేటప్పుడు కొంచెం అని చెప్పను కాని చాల జాగ్రత్తగా చేయాలి అంతే తమ్ముడు చాలా బాగా పుణ్య భూమి ధన్య భూమీ భగవానుల గురించి చూపించావ్.మరొక్కసారి ధన్య వాదములు 🎉🎉🎉🎉🎉
@krishnamraju1944 Жыл бұрын
Super brother, Meer manchi versham time lo vellinatlu unnaru anduke visuals are so good and all places are amazing to see those places thank you so much brother
@girijapothana58 Жыл бұрын
It's very lucky to go there, I went last year, I feel so blessed
@harshaharsha9418 Жыл бұрын
really lucky bro nuvvu
@mulyramesh73457 ай бұрын
అన్న చాలాబాగా తెలియచేప్పారు. 🙏🙏🙏🙏
@KrishnaConsciousness192919 күн бұрын
thankyou andi ,hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare ❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻
Nijam ga bro akkadiki valley valaki me video chala use avutadi
@chennababua9659 Жыл бұрын
Thanks for showing all places which we unable to saw them when we visited
@dineshbalu9502 Жыл бұрын
Jai sri krishn radhye radhye
@s.sambasivarao9131 Жыл бұрын
Anchor chaalakashtapadi vediyochesaaru. Thank for his show ssrao guntur......
@gudurutejovathi1616 Жыл бұрын
Super cute 🙌🙌🙌👌👌👌nanna thak you🙏
@shobharani-x5i10 ай бұрын
Chala Baga chuincharu thanks 🙏🙏👍
@jayareddy5973 Жыл бұрын
Jay shree krishna adrushata ante neede Babu God bless you
@janakideviadivi8356 ай бұрын
Excellent Vedio . Thank you so much.
@nagarjunasettem8030 Жыл бұрын
రాధ శ్రీకృష్ణుడు భార్య కాదు సోదర ఆయన ప్రియురాలు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏
@rohitharatikatla9133 Жыл бұрын
Bro radha bhulokam lo krishnuniki lover kavochu kani golokam lo she is wife and also radha is Lakshmi avathar so radha appatiki krishnuniki wife. ( Jai sri radha radha...)
@krishnathalari1303 Жыл бұрын
అసలు రాధా ఇంకా కృష్ణుడు వేరు కాదు ఇద్దరు ఒక్కరే మీరు వారిని వేరు గా ఆలోచించకండి ఇద్దరు ఒక్కరే రాధా నే కృష్ణుడు కృష్ణయ్య నే రాధా హరే కృష్ణ... 🙏
@eprohoda2 жыл бұрын
man. Enjoyed, you shared unusual , 🤚
@parvathidevisristi1958 Жыл бұрын
I watched this video before going to మధురా brundavan n again watching to recollect my memories. If possible please plan this trip at least for one week, if not atleady 4 days. Before going to this sacred place, do listen బృందావన యోగులు సామవేదం షణ్ముఖశర్మ గారి వీడియోలు విని వెళ్లండి. దేవ భూమి. రాధా కుండ్, శ్యామ్ కుండ్ జన్మ జన్మల adrustam🙏🙏🙏
@Unknownmaniaa Жыл бұрын
Meru enni days stay chesaru and budget for 1 person?
@parvathidevisristi1958 Жыл бұрын
@@Unknownmaniaa మేము 2 people vellamu, wife n husband. అక్కడ 4 days unnamu. Gaudiya matam, రాధ కుండ్ దగ్గర lo ఉన్నము. Room రెంట్ 500 per day. ఒక ప్రభుజి vachi, అన్ని చాల బాగా చూపించారు. Approximately 12 to 15000 అయ్యింది. Vja to మధుర train tkt 2,500 దాదాపు ఒక్కొక్కరికి.
@ArunKumar-uq5bh Жыл бұрын
JAI SHRI KRISHNA🙏🏻❤️
@sunithakoya9843 Жыл бұрын
Very nice bro next month velthunnamu.. Jai sree krishna🙏
@venusaravakota7151 Жыл бұрын
Bro vellara vrindavan
@CHERRYFellow9 ай бұрын
Wow super tq ji
@janardhankamineni346211 ай бұрын
చాలా బాగా దర్శనం చేయించారు ధన్యవాదములు .. కానీ ఒక విషయం రాధా రాణి శ్రీ కృష్ణుడికి భార్య కాదు శ్రీ కృష్ణుడి ఆత్మ ప్రేయసి ..
@pittafamily71372 жыл бұрын
Thammudu Manchi place chupinchu 👋👋👋👋👋👋
@sknewcollections330 Жыл бұрын
Super chalabagundhi
@tribevillagechannel12212 жыл бұрын
Good 👍 information bro keep it up I'm waiting for more videos from Adilabad
@gangadharmarri8360 Жыл бұрын
Tqs bro ni vlog. Naaku chala help ayindhi bro ... Nen vellanu mathura brindhavan .nadhgav. bhankibihari 3 days trip superd undi.
Hare ram hare ram Rama Rama hare hare hare krishna hare krishna krishna hare hare
@prasannaramesh4937 Жыл бұрын
S bro chala manchi place prem mandir
@SHEKHARPEDDABOINA Жыл бұрын
Hare Krishna tq so much brother
@arcotrajeswari1629Ай бұрын
👌👌👏👏
@RadhaKrishna-nv9eq Жыл бұрын
Chaala Baaga cheppav maawa.... Oka mistake... Krishnudu ki radha wife kaadu... Lover.... ... Superb bro 😍
@sowmya_makeupartistry5762 ай бұрын
Very nice video and good information about trip👏..but one thing Radha Devi Shri Krishunudiki Bharya kadu...Sakhi....🙏👍
@devisbeautychannel Жыл бұрын
జై శ్రీ కృష్ణా 🙏🙏🙏🙏
@radhajeccy3152 Жыл бұрын
Jai Sri Radha Krishna
@jaldasathyam53087 ай бұрын
Hare Krishna 🙏🙏
@baskarrairamneni675711 ай бұрын
jay. Krishna. Bhagavan. Jai. Newest
@manyamsunitha3442 Жыл бұрын
Jai Sri Krishna
@rajeshwarikandimadla6369 Жыл бұрын
Nice video babu
@ashwini2931 Жыл бұрын
Anna narasimha swamy thalli thandri yavaru mundhu ye avatharam avatharimcharu cheppandi please bro
@VamsiKrishna-nq7lw Жыл бұрын
Thank u brother i hope ur blessed bayya oka chinna request budget kuda cheppañdithank u
@kashboinasiddhartha4042 Жыл бұрын
tq anna for good information
@parvathiparvathi7712 Жыл бұрын
Krishna krishna jai sri krishna
@parvathidevisristi1958 Жыл бұрын
Video is nicely covered son. U have to say Radha మాత n krishna paramatma. Please don't explain like something as a sight seeing place but with a strong sense of devotion.... Bhakti.... Radhe... Radhe.... Jai srikrishna 🙏🙏🙏