బదరీనాథ్ లోని తప్తకుండంలో స్నానం చేసి తపసు చేసుకోవాలని ఉంది. నాకు ఈ జీవితంలోని చార్ధామ్ యాత్ర చేయడమే లక్ష్యంగా ఉంది. బ్రహ్మకపాలం లో పిండప్రధానం చేస్తే మహాపుణ్యం అంటారు. వీడియోలో చాల విషయాలు తెలియచేసిన మీకు ధన్యవాదాలు.
@madhaviyam468611 күн бұрын
Thank you తమ్ముడూ చాలా చాలా బాగా చూపించారు, నేరుగా వెళ్ళి దర్శించిన అనుభూతి కలిగింది
@sonofkrishna2481 Жыл бұрын
ధన్యవాదములు చాలా బాగా చూపించారు నీ వల్ల స్వామి దర్శనం చేసుకున్నాను 🙏
@rkfoodandtech Жыл бұрын
Super friend
@ushavani760610 ай бұрын
చాలా కష్టపడ్డారు నాన్నా..కేదార్నాథ్ వీడియో కూడా చూసాను . చాలా కష్టపడ్డారు. God bless you always 🙌🙏
@KATTARHINDHURAJPUT Жыл бұрын
హర హర మహాదేవ్ జీవితం లో ఒకసారైనా కచ్చితంగా వెళ్తాను 🙏🙏🙏🚩🚩
@VijayaLakshmiJakka-b9z10 ай бұрын
ఢిల్లీ చాలా బాగా చూపించావు బాబు థాంక్యూ
@chittoorabbayi7304 Жыл бұрын
Thanks!
@rameshdhanavath1555 Жыл бұрын
E video matram vere level vundhi bro.... direct neney velli darsanam chesinatha feel vachindhi broooo...e video chusaka
@TeluguIndian729 Жыл бұрын
Thank you so much Vihari Brother👏👏👏👏 Excellent short video with Superb Visuals, Great explanation & very very useful information, Thank you very much🙏🙏🙏🙏 Om Namo Badrinath Lakshmi Narayanaya🙏🙏
@trddblog0823 Жыл бұрын
కరెక్ట్ గా మీరు ఏ డేట్ నాడు వెళ్లారు చెప్పండి
@I_am_CEON Жыл бұрын
September
@JhansiJenjuluri6 ай бұрын
Havunaaa annyaaa a month cheyppadi
@bnbankuru1576 Жыл бұрын
నైస్ మీరు చెప్పే తీరు అద్భుతం, బద్రీనాథ్ ఆలయo మహా అద్భుతo . నా పేరు కూడా బదరీ నారాయణ . మా నాన్న ఈ పేరు పెట్టినందుకు అయినా వెళ్ళాలి ఒక్కసారైనా. వెయిటింగ్
@nshiva7394 Жыл бұрын
మై డ్రీమ్ ప్రాజెక్ట్ ఇన్ కేదార్నాథ్ . బద్రినాథ్
@madhumohanreddy.preddy31189 ай бұрын
All the best
@sitaramaiahdevaguptapu82722 ай бұрын
మరోసారి అభినందిస్తున్నాను. మీ వర్ణన, చెప్పే తీరు, చూపించిన అందమైన దృశ్యాలు, కెమేరా నైపుణ్యత ప్రశంసనీయం
@kumaraswamyreddymandyam27653 ай бұрын
Om Sri Sai ram.. Excellent divine travel
@manikarnika2433Ай бұрын
Kallaku kattinattu chupinchavu Babu,,, thanks..God bless you 🙏🙌🙌
హాయ్ బ్రో, నాది ఒక రిక్వెస్ట్ శ్రీ కృష్ణ ద్వారక మీద ఒక వీడియో చేయవా ప్లీజ్ ప్లీజ్
@vijayalakshmivijji35858 ай бұрын
clear ga explain chesaru,chupincharu .TQ
@umeshbidari8902 Жыл бұрын
Supper👌🏾 sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Umesh from Karnataka
@umeshbidari8902 Жыл бұрын
Jai badri narayan🙏🏻
@lowkyasasubilly7913 Жыл бұрын
Bro kedarnath yatra video chusa 😊 Hara Hara Mahadev 🙏🙏🙏🙏
@prakashjegarkal36108 ай бұрын
జై బద్రి విశాల్ నేను 2023లో బద్రీనాథ్ యాత్ర వెళ్లాను చాలా మంచిగా ఉంది ఆ మంచు పర్వతాలు అలకనంద నది మానా విలేజ్ ముఖ్యంగా ఘాట్ సెక్షన్ లైఫ్ లో ఒక్కసారైనా దర్శనం చేసుక కోవాల్సిన టెంపుల్ ఇది జైశ్రీరామ్ నా పేరు ప్రకాష్ నారం పేట్ తెలంగాణ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్
@YSuresh-w1v2 ай бұрын
Super ❤❤❤
@saraswathir8622 Жыл бұрын
Thank u so much brother I am very happy to see 🥰🥰🙏🙏
@vilonamanchala6753 Жыл бұрын
Good
@srikanthnemuri-sm5kr Жыл бұрын
hi bro very nise u same tv like vusuly aspacly ayyapa sharimala video is very nise thks u happy diwali
@srinivasarka507710 ай бұрын
సూపర్ వీడియో
@KuruvaSuresh-hz8lc Жыл бұрын
Thanks for badrinath tourism information
@pjrayalu32159 ай бұрын
Babu you have taken excelent vedios. Iam very happy . Thank you.
@VenkyM-fx9eo4 ай бұрын
really ur videos r so beautiful
@palerusriramkumar2100 Жыл бұрын
విహారి అన్న ఒక్కసారి అయోధ్య రాముడు గుడి vlog చెయ్యండి ప్లీజ్
@rameshkummari8211 Жыл бұрын
Editing suuuuper bro ❤ u
@amaralakshmi67142 ай бұрын
Thankyou for the information bro
@jakkampudisnmurty27064 ай бұрын
Jai amaranth 🙏 Jai badrinath 🙏🙏 Jai gangotri 🙏🙏🙏 Jai yamunotri 🙏🙏🙏🙏
Bro thank you so much bro for this video i am waiting nearly 13 years....when the Badrinath moive release...in childhood onwards I waiting to visit Badrinath but i don't have clarity how to visit thank you so much bro...... after getting job... i will definitely vist Badrinath once again thank you so much bro...Jai Badri Vishal Maharaj❤
@PalakChiru-wm2oj10 ай бұрын
Jai badrinath Jai kedarnath 🙏🙏🙏
@sarojar9276 Жыл бұрын
Beautiful
@VISHNUVARDHANPAIDA Жыл бұрын
ఓం నమఃశివాయ 🙏
@KuruvaSuresh-hz8lc Жыл бұрын
Wonderful badrinath tourism
@KINGNAGAPANI Жыл бұрын
Super video
@vikky5523 Жыл бұрын
Anna chala manchi videos chestunnavu na❤❤
@dusprasad8 ай бұрын
Baga chupincharu.. Thanks
@SrinivasJumerath10 ай бұрын
Excellent video Anna which month better to visit kedarnath temple Anna please tell me
@sudhamadhuri4362 Жыл бұрын
Super
@ftujgrrtyucehjyrerreАй бұрын
Super Anna vedios
@sriramuluparimi2618 Жыл бұрын
Dear Vihari, We enjoyed a lot with your video. Coverage the place through your video is extraordinary and exemplary. Try to cover all pilgrim places in India and have a chance for us to glimpse of the pilgrim places in the same pattern. We will definitely encourage you by hitting the "like bell". Congrats my dear son (I am 73 years old). All the best in your endeavor. With love ❤ ❤❤
@kbnrao89957 ай бұрын
Sooper
@mandavasaidulu1023 Жыл бұрын
Beautiful location
@Pondarajudhistibehera11 ай бұрын
Ujjain mahakal oka video chey bro
@Srivishnutejas Жыл бұрын
Thank you 💚
@maxm134811 ай бұрын
Jai badhrinadh swami...
@rajeshsriramula99327 ай бұрын
ఇంతకీ ఏ మంత్ లో వెళితే ఎప్పుడు వెళితే జనాలు తక్కువగా ఉంటారో చెప్పండి అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది
@LavanKumar0072 Жыл бұрын
Suberb bro,all the best....
@prince_premkumar Жыл бұрын
Excellent video
@mallinaidu5707 Жыл бұрын
మీరు ఏ మంత్ లో వెళ్లారు.. ఇదే ప్రశ్న చాలా మంది అడిగారు కానీ మీరు రిప్లయ్ ఇవ్వలేదు బ్రదర్.
@NandiniPotal-tm3rz8 ай бұрын
Super bro meeru
@eswarmanikanta1186 Жыл бұрын
super video bro
@chaturyasisters9767 Жыл бұрын
Vere level lo vundhi vedio kuda super anna
@shyamshyam9262 Жыл бұрын
Om namah shivaya 🙏
@eswarmanikanta1186 Жыл бұрын
super video dro
@RenukaRenu-j8z Жыл бұрын
Super bro ❤❤❤❤
@ParijathaE8 ай бұрын
Me vedieos chaala bagunnai
@MrKomire15 ай бұрын
Gangotri and yamunotri tour cheyaleda bro
@Heyaa57411 ай бұрын
Om namo natayanaya !jai sree badari fishal maha raj ki jai❤