మీరు హిందూ మతానికి చేస్తున్న సేవ కు నా పాదాభివందనం 🙏🙏🙏
@gopalaraogopalarao.a91603 күн бұрын
Please don't answer those bloody people. Continue your sacred dharma rakshana. Bold and courageous
@adivijay4784 күн бұрын
తమ్ముళ్లు మీకు మీ కుటుంబాలకి మీ సంస్థలకి శ్రీ రాముడు రక్ష ఎప్పుడు ఉంటుంది
@GOVINDUTULASI-j4t4 күн бұрын
వెనక ఉన్న శ్రీ రామ పట్టాభిషేకం విగ్రహాలు శిల్పశాస్త్రోక్తంగా ఎంతోఅందంగా ఉన్నాయి.
@adivijay4784 күн бұрын
తమ్ముడు ఒకప్పుడు భూమి పైన సనాతన ధర్మం మాత్రమే ఉండేది
@gashok48815 күн бұрын
రామాయణం గురించి పాశండా మతాలకు ఏమితెలుసు. సనాతన ధర్మం గొప్పది అని, ప్రపంచానికి పూజ గది భారతదేశం అని అంటున్నారు ❤❤❤
@kollinaresh94805 сағат бұрын
జైశ్రీరామ్ మీ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కనపడుతున్నారు సార్ మీరు వెళ్లి నీ యాత్ర సక్రమంగా జరిగి మళ్లీ తిరిగి మన భారతదేశానికి వచ్చి ఆ దృశ్యాన్ని వివరించాలని కోరుకుంటున్నాం
@sandhyanemaluri44795 күн бұрын
రావణాసురిడి అనంతరం విభీషణుడు పాలించిన ప్రదేశం
@nvprasad40885 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻 అన్నయ్య లు మీకు ఆ సీత మాత ఆశీస్సులు తప్పక లభిస్తాయి 🙏🏻✊🏻జై.. హో.. లలిత్ అన్న ✊🏻జై హో.. కరుణాకర్ అన్న ✊🏻
@malatkarmanjunath46265 күн бұрын
మదగజం నడుస్తూ ఉంటే కుక్కలు మొరుగుతా ఉంటాయి అలాంటివి పట్టించుకోకండి అన్నా మీరు ప్రతిసారి ఎవరో ఒకరు కామెంట్ పెట్టాడని దానికి రియాక్ట్ అవ్వకండి అవసరం లేదు మీ ఇద్దరి మీద మాకు నమ్మకం ఉంది 🙏 జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🙏
@reddyshettymallesham62355 күн бұрын
వాస్తవం చెప్పారు మిత్రమా
@MknarasimhuluMknarasimhulu-v9b2 күн бұрын
కరుణాకర్ అన్న 👌జై మాదిగ 💪 కరుణాకర్ గారిని కాని లలిత్ అన్నాను కాని కించెత్తి తప్పుగా మాట్లాడిన వాని నోట్లి నా మ,,,,,, జై హింద్ 🙏
@bandaruajay84944 күн бұрын
మీరు రియల్ హీరోస్ Jai shree Ram annayya
@VenkateshDupana5 күн бұрын
మీరు చేస్తున్న ధర్మ రక్షణ ఇప్పుడున్న బావి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని..తీసుకోవాలని ఆశిస్తూ..జై హింద్..జై భారత్ జై శ్రీ రామ్
@javvajivenkateshgoud1675 күн бұрын
జై శ్రీరామ్ అన్న హిందూ ధర్మ రక్షకులు సూపర్ సందేశం ఇచ్చారు
@ramakr9393 күн бұрын
మీ వెనుక సీతారామ లక్ష్మణుల శిల్ప కళా చాతుర్యం మరియు వానర సైన్యం ఆటలు చూడగానే రామాయణం గుర్తుకు వచ్చింది
@satishpotnuru90275 күн бұрын
చాలా బాగా వివరంగా చెప్పారండి మీరు ఇలాగే కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఉండాలి జైశ్రీరామ్
@LakshmiChalapathi-d1i5 күн бұрын
జై శ్రీరామ్ కరుణాకర్ లలిత్ శివ ప్రసాద్ కి జై భారత్
@venkannagoudgandamalla7684 күн бұрын
లలిత్ కుమార్ గారు కరుణాకర్ గారు మీ వెంట మేమున్నాము హిందూధర్మం కాస్త పుస్తక పబ్లిక్ ఎంత పాపులేషన్ అవుతుందంటే మీ వల్లనే అది మా అందరికి తెలుసు జై సనాతన ధర్మం
@kammaribramham89675 күн бұрын
🕉️🚩🙏శివ కేశవులు లంకకు చేరినారు.👌
@bhavanik48095 күн бұрын
జై శ్రీరామ్ 🙏🙏జై హింద్ 🙏🙏మీరు ధర్మాన్ని రక్షిస్తున్నారు. ఆ ధర్మమే మీకు శ్రీరామ రక్షా 🙏🙏
@sridevicreations5 күн бұрын
జై శ్రీరామ 🙏
@kvsnarayana29685 күн бұрын
Jai Srikrishna 🙏🙏🙏🙏🙏
@umadevi16745 күн бұрын
Kukkalu Murugutunttai anna pattichukokandi.🎉🎉🎉🎉🎉 Jay Shri Ram🎉🎉🎉🎉🎉
@VishaliKulkarni4 күн бұрын
సహాయం చెయ్యవలసిన వాళ్ళని చెదగొట్టటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అదీ మీరు పట్టించుకోవద్దు అలాంటి వారికి వివరణ కూడా ఎవ్వవద్దు దయచేసి 🙏🙌
@satishbabu97404 күн бұрын
చాలా బాగా చెప్పారు అన్న లలిత్ కుమార్ అన్న కరుణాకర్ అన్న సక్కగా దేవాలయాల సందర్శించుకుని రండి మీ యాత్ర సక్కగా సాగి తిరిగి మళ్లీ భారతదేశానికి రావాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
శాంకరీ అమ్మవారిని నేను కూడా దర్శించుకున్న గత 20 రోజులక్రితం మందిరం లోపల నిశబ్దం అని తెలుగు లో పెద్ద అక్షరాల తో రాసి ఉండడం గర్వకారణం ❤❤❤
@sreekanthb38555 күн бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్స్. మీ వెనకాల వానర సైన్యం చాలా కనువిందు చేస్తుంది 😂 సూపర్ 😊
@Umap-j3w3 күн бұрын
Jai shree Ram 👌 🕉 🕉 🕉 🕉 🕉
@kalevenkatachalam84603 күн бұрын
Jai shree Ram ❤❤ Jai shree Krishna ❤❤
@VankaVanka-xv4nj5 күн бұрын
Jay sre Ram 🚩🐅🐅🐅
@funwithcoco80895 күн бұрын
💯 Correct answers ichchaaru
@vangaveetinageswararao73995 күн бұрын
సూపర్ జైశ్రీరామ్
@JambukavinodvinodVinod5 күн бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩
@Vbdv135 күн бұрын
Jai Sri Ram ❤🙏
@seenuy27603 күн бұрын
You are doing good job, don’t care about negative people
@vanamarajukoppadi24515 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@singarisudhakar90504 күн бұрын
What you are saying is true.
@RavindranathVeluru5 күн бұрын
VERY GOOD TRIP 🇮🇳 EXPLANATION
@Sureshreddy3333Күн бұрын
Anna lu 🧡andhariki 🙏 namasthe 🙏 jai hind 🙏 jai sri ram 👑🏹🙏
@lakshmimeenavilli83865 күн бұрын
Jai sri rama❤❤❤❤
@muralidharmaddali97124 күн бұрын
రామాయణం జరిగింది. శ్రీ రాముడు భగవదవతారము. శ్రీ జానకీరాములు సర్వ మానవాలి కి ఆదర్శప్రాయులు, అనుసరణీయులు. శ్రీ వాల్మీకి రామాయణం ప్రామాణికం. అందులో సందేహం లేదు. ఇక్కడ తెలియవలసింది, సందేహనివ్రృత్తి : నూరు యోజనాల దూరము లెక్క, మరియు రామసేతువు పొడవు. భారతదేశము , ఆనాటి శ్రీలంక ల మధ్యదూరము ... ప్రస్తుత దూరము మధ్య పొంతన లేదు . అలాగే శ్రీ రామ సేతువు పొడవు. జై హింద్ !
@kalyanappstech5 күн бұрын
Tq for sharing video…🙏🙏🙏
@pinapatruniКүн бұрын
Jai SriRam 🙏🚩
@top10fromnature884 күн бұрын
జై శ్రీరాం,🚩🚩🚩🚩🚩
@AgadekarShivakumarr-hi4ll4 күн бұрын
జై శ్రీరామ్ 🙏
@Sreelakshmi-f2c3 күн бұрын
Super sodarulara… Jai gurdev
@meghanappj66284 күн бұрын
Karunakar garu take care of your health be strong
@sureshtvsuresh46295 күн бұрын
Sir సోకోల్ seculars మిమ్మలిని కూడా డిస్పాయింట్ చేస్తున్నారు ఆందుకని మీరు వాళ్ళ ట్రాప్ లో పడనవసరం లేదు గురువు గారి ఆశీర్వాదం తో ముందుకు సాగండి I support bharatvarsha జై శ్రీరామ్
@MknarasimhuluMknarasimhulu-v9b2 күн бұрын
🙏💪👍👌జై హింద్ 🌹🎉❤
@rockingrama66172 күн бұрын
Jai Shree Ram 🙏🙏 Anna
@vasavichintha2161Күн бұрын
Jai SitaRam🙏
@govindkarlakunta83723 күн бұрын
🙏🚩🚩🙏
@Naratpaparao5 күн бұрын
Good reply anna
@ManneDasharatham5 күн бұрын
Jai shree ram
@PeddagollaPandu-m3w5 күн бұрын
Jai shree Ram Anna
@varkalaannapurna-v7g5 күн бұрын
jai shree ram🚩🚩🚩🚩🚩
@dannapanenisrinivasarao99574 күн бұрын
జై శ్రీ రామ్
@OmnamahaShivaya-c8b4 күн бұрын
No Anna, we respect lot of both u.
@nageshanumola49954 күн бұрын
మీరు రాముని సైన్యం 🙏🙏🙏
@SATYANARAYENA4562 күн бұрын
Ramo vigrahawan dharmaha, Om namah shivaya.
@madhusudhanchekurthi24972 күн бұрын
Jai sreeram Jai bharat
@ramukadali42364 күн бұрын
జై శ్రీరామ్
@Rameshbabu-ne3nj4 күн бұрын
జై శ్రీరామ్ భారత్ మాతకు జై
@mangapathiraju43964 күн бұрын
జై శ్రీరామ్ 🙏 జై సనాతన
@Suryaprakash-pr7mh4 күн бұрын
🙏🙏🙏
@prathapaswini4542Күн бұрын
👌🏾💪🏼🚩🌷🌹🕉👍🏻🔱
@KeshavaprasadmaniКүн бұрын
🙏🚩🚩🚩🕉️
@anandhindu31234 күн бұрын
ONLY 3-fingers pointing backwards......
@akuthotaramesh15605 күн бұрын
🚩
@NBramham2 күн бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🎉🎉🎉
@umathota88622 күн бұрын
👌🏿👍🏼👏🏼🙏🏻
@himareddy-sv9bk2 күн бұрын
karunakar garu koncham lavu inatlu unaru
@Sanatani-m4g5 күн бұрын
Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko ♥️🙏🙏🙏🚩🚩🚩🪖
లలిత్ గారు, కరుణాకర్ గారు మేము చేయలేని ఎన్నో పనులు మీరు చేయగలుగుతున్నారు భగవంతుడు మీకు ఇచ్చిన వరం అది, దరిద్రులు ఏదైనా మాట్లాడతారు పట్టించుకోవద్దు
@kodandareddy87284 күн бұрын
🙏🎉
@NayakamKrishna5 күн бұрын
🙏💐✍️
@sitayeleswarapu52555 күн бұрын
😂😂 బాగుంది. మీ జుట్టు బాగుంది. అనవసరంగా పీకి పడేయద్ధు. ఎవడో మీ తలమీద చెయ్యి వెయ్యడం కూడా మాకు నచ్చదు.
@MahaLakshmi-ii4or4 күн бұрын
🎉
@Marurihindusena3 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@KiranBabu-r4v4 күн бұрын
❤❤❤❤😂😂
@srivedha6223 күн бұрын
Pichhi kukkalu alage moruguthai. Adi kadu vishayam. Meru chesina e video valla maku srilanka shaktgipeetam darshinchali ani sankalapam kaligindi. Thank you much